దక్షిణకాశీ (కుండలేశ్వరం)కుండలేశ్వరస్వామి ఆలయం l Kundaleswaram Kshetram
ฝัง
- เผยแพร่เมื่อ 5 พ.ย. 2023
- దక్షిణకాశీ (kundaleswaram)కుండలేశ్వరస్వామి ఆలయం l Kundaleswaram Kshetram #sivatemple
#kundaleswaram #konaseema #lordshiva #దక్షిణకాశీ #dhakshinakasi
It is 23 km distance from amalapuram.
it is 60 km distance from kakinada.
it is 80 km distance from Rajahmundry.
If you want to stay there. There is no accomidation.
There is no lodges to stay.
So, Stay in Amalapuram. In Amalapuram there is facilities to stay.
Early morning, start from amalapuram.
In Amalapuram RTC complex there is direct buses to kundaleswaram.
So, it is easy to go from there.
Have A Happy Journey.
If you like this,
please click on like 👍
Share & SUBSCRIBE.
Thank you 🙂
#konaseema #lordshiva #kundaleswaramkshetram
చాలా చక్కగా వివరించారు.. మేము కూడా ఈ మధ్యనే ఈ ఆలయాన్ని సందర్శించుకున్నాము.
🙏🏻
E temple ki rajahmundry nundi yela vellali
maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
My village medam challa baga chepparu andi tqq
Please say route from vijayawada
Vijayawada to amalapuram (4 hours).Amalapuram to mahipalacheruvu(15 mins ). Mahipala cheruvu to kundaleswaram (45 mins).
Very good Amma 👍 🙏🙏🙏
Om namaha shivaya 🙏 🙏🙏🌹
Om namahshivaya 🙏🏻
Thanks for explanation
Thank you for Explanations
om namah shivaya jai maatha annapurneshwari jai godhavari maatha..mahaabaagyam...shivayya paadhaalaki ammavaari paadhaalaki namaskaaramulu...thanks..karthika pournami shubaakaankshalu..meeru happy ga undaalani shivayyani vedukuntunna
🙏🏻 om namah shivaya. Chala thanks andi. Miku mi kutumbaniki karthika pournami subhakamshalu 🙂.
ఓం నమఃశివాయ
🙏🏻 ఓం నమఃశివాయ
చాలా బాగా చెప్పేరు టెంపుల్ టైమింగ్ కూడ చెప్పవలసింది
ఉదయం. 7 గం. ల నుండి 11 గం. ల వరకు సా. 5 గం. ల నుండి 7 గం. ల వరకు. Thank you 🙏.
omnamahsivaya.Bagundi.
🙏🏻 ఓం నమఃశివాయ
Ome Namah Shivaya 🙏🙏🙏
Om namahshivaya 🙏🏻
ఈ కార్తీకమాసం లోనే కుండలేశ్వరుని దర్శన భాగ్యం కలిగింది
గోపురం పైన శివ లీలలు చూసారా సార్ చాలా బాగుంటాయి.
చూసానండి
Naamaskaaram Andi Meeru chaala baaga vivarinchaaru aalayam visistathalu ,mariyu distances super thinking to help unknown
Super 👌
Thank you 😊
చాలా బాగా చెప్పారు.
చాలా థాంక్స్ అండీ
And thanks
All the best
Thank you brother 🙂
చాలా బాగా వివరించారు..మేడం thankyou.. 🔱ఓం నమః శివాయ🔱
ఓం నమఃశివాయ 🙏🏻
Omnamasivaya
ఓం నమఃశివాయ 🙏🏻
Super sister
Thank you brother 🙂
Very nice baga chepparu medam
Thank you 🙏🏻 andi.
Madam meeru chala chakkaga vivarinchi chepparu
Chala Thanks andi 🙏🏻
Very good a analysis madam
Thank you sir 🙏🏻.
Your voice super amma
Thank you amma 🙏
Baga chepparu madam monna shivaratri ki vellaaaamu. .madam chala bagundi ..kanaka durga amma vari gurinchi meru cheppina tarawatha telisindi poyina vasthuvulu malli dorukuthayi ani.... .tq mam
Chala Thanks andi. Mi comment chadhavagane chala happy nenu 🙂.
Very good
Thank you 🙏🏻
🙏🙏🙏🙏🙏
🙏🏻 andi
Amalapuram nundi pallamkuru bus 🚌 ekkandi, katrenikonalo digi kundaleswara vellandi,muramuulla nundi kuda vellochu
Super andhi,,,
Alagay inka special ga winter season spots cover chesi pedatarani aanukuntunnam,, meray kakunda me followers ni kuda tiskeltay baguntadhi andhiii 😊😊
👍
Vijayawada
Naamaskaaram you tube gaaru phone gaaru technology gaaru technology ela manchi ki vupayogam chesay veeru
Address. Location. Route. Cheppandi. Ee story. Rajahmundry, Kovvuru, daggara Pasivedela village daggara jarigindi. Pasuvu vedana padina chotu. Pasivedala ayyende. Very nice video post. Best. Scenery. Good.
maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
Hi Andi....beautiful Location
Thanks andi 🙂
@@saradanand4155 ముందు ఎలా వెళ్లాలి అక్కడికిఎలా చేరాలి ఆ విషయాలు చెప్తే చాలా బాగుండేది.. దాని పూర్తి వివరాలు బస్సులు ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్లాలి అనేది కూడా చెప్పగలిగితే ఇంకా బాగుండేది...
maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
Sir, any buses to this temple from Amalapuram
Iam sarada from saradanand channel sir, buses are having from amalapuram to kundaleswaram.
Vijayawada నుంచి ఎలా వెళ్ళాలి....
maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
విజయవాడ నుండి అమలాపురం
అమలాపురం నుండి కుండలేశ్వరం. అమలాపురం నుండి బస్సు సదుపాయం కలదు. Thank you 🙏🏻.
good✔️miru ma god
small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu madam
Thank you brother. Thappakunda vijayawada vellinappudu plan chesukuntamu. Nenu cheyagaligina help na vaipu nundi cheyisthanu chesthanu. Thank you 🙏🏻 for the valuable information and suggestion 🙂
@@saradanand4155 danyavadamulu sister miku padhabhivandanamulu,manchi chestanani mata echhinanduku
Naamaskaaram andi nadhi ki velay daarilo Subramanya aalayam undhi viluntay teeyandi
🙏🏻 andi. Aa aalayam kuda thisthanu. Thank you.
Kotipalli
Kumdalaswaram
Vijayavada nunchi ela vellali teliyacheyandi
Vijayawada to mahipalacheruvu via amalapuram. Mahipalacheruvu to kundaleswaram via pallamkuru.
Very very thank you mam route map please
Sir, miru ye place nundi vellalanukuntunnaru ee temple ki.
maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
Tadepalligudem nundi ela vellali
Tadepalligudem to amalapuram. Amalapuram to kundaleswaram. Tq 🙂
Yedina temple gurinchi cheppe mundu yela cheppalo Baga prepare avvandi
Sure andi. Next time inka baga prepare avuthanu.
Kakinada numchi e temple ki Ela వెళ్ళాలి
Kakinada nundi mahipalacheruvu centre. Akkadanundi kundaleswaram. maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
Muramalla bridge datina taruvata kaluva prakkaga leftki vellali
Muramuulla godavari pakkana etugattu vellandi
Aaliyam timings phone number untay duram ninchi vachayvaariki help avuthaadhi madam gaaru chakani video petaaru andariki velay edhi undadhu meeru velaaru
Next time ivvanni vivaram ga share chesthanamdi 🙂
Route map from visakhapatnam
maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
విజయవాడ నుండి ఎలా వెళ్ళాలి
maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
Vijayawada to amalapuram
Amalapuram to kundaleswaram.
@@saradanand4155 Thankyou
Akkada undadaniki vasthulu unnaya
Akkada vundadaniki vundadhu sir.
Akkada archakulu phone number isthanu sir. Miru temple ki vellinappudu ph chesi vellochhu. Archukulu peru - k kameswararao garu,
Ph - 9491685239 , 8008298386
రోడ్ మార్గం అమలాపురం,లేక కాకినాడ నుంచి, కోటిపల్లి నుంచి చెబితే బాగుండేది
తరువాత వీడియో నుండి అలా చెబుతాను సార్ 🙂 🙏🏻
Address please
@sreesaitechnoe.mschoolkesa238 miru yekkada nundi vellali cheppamdi. Akkada nundi clear ga chepthanu.
From thadepalligudem
@sreesaitechnoe.mschoolkesa238 bus yekkithe thadepalligudem nundi amalapuram velle bus ekkalamdi. Akkada nundi kundaleswaram buses (autoes)vuntayamdi. Amalapuram nundi 40 mins paduthumdhi. Kundaleswaram lo Meeru stay cheyadaniki avvadhu. Amalapuram lo stay cheyadaniki vuntumdhi.
ఎక్కడ ఉంది గుడి ఏ ఊరు పక్కన ఉంది అండి
అంబేద్కర్ కోనసీమ జిల్లా (తూర్పుగోదావరి ) అమలాపురం కి 30 కిలోమీటర్లు దూరంలో కాట్రేనికోన ఊరు పక్కన కుండలేశ్వరం ఊరిలో ఈ గుడి ఉందండి.
maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
maps.app.goo.gl/UuM7Shjm6sZecNzK8
@@saradanand4155tq andi
@@saradanand4155 నెను తప్పకుండా వస్తానండి గుడికి
ఈ ఊ రు ఎలా వెళ్లాలి అనే దారి చెప్పలేదని బాధ గా వుంది మేడమ్. దారి చెప్పండి
Miru ekkada nundi vellali
Amalapuram velli ,pallamkuru bus ekkandi,katrenikona lo digi, kundaleswaram vellandi,muramuulla nundi vellochu
నమస్తే అండి నేను చాలా రోజులుగా కుండలేశ్వరం వెళ్ళాలి అనుకుంటున్నాను కాకపోతే ఇక్కడ విశాఖపట్నం నుంచి అమలాపురం వరకు అయితే బస్ ఫెసిలిటీ ఉంటుంది వచ్చేస్తాం కానీ మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ఇన్ ఏవైనా ఉంటుందా లేదంటే సపరేట్గా ఆటో బుక్ చేసుకోవాల బస్ ఫెసిలిటీ ఏమైనా ఉంటుంద ఎవరైనా కొంచెం చెప్పగలిగితే నాకు కొంచెం హెల్పింగ్ గా ఉంటుంది
నమేస్తే అండి, మీరు ఇక్కడి నుండి బస్ లో వెళితే అమలాపురం బస్ ఎక్కుతారు కదా. అప్పుడు మీరు మహిపాలచెరువు వరకు టికెట్ తీసుకుని అక్కడ దిగి. అక్కడ నుండి కుండలేశ్వరం వెళ్లే ఆటోస్ ఉంటాయి. బసస్ తక్కువ ఉంటాయి. మీరు వైజాగ్ నుండి నైట్ 11'o క్లాక్ బస్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ దిగుతారు. చక్కగా కుండలేశ్వరం నదిలో స్నానం ఆచరించి దర్శనం చేసుకోడానికి బాగుంటుంది.🙏
@@saradanand4155 thank you thank you so much అమలాపురం నుంచి మహీపాలచెరువు కి ఏదైనా బస్సు నెంబర్ ఉంటుంది మేడం గారు
Route చెప్పలేదు video చేసేటపుడు near big town peru చెప్పీ route చెప్పగలరు
Next time nundi alage chepthanandi. Thank you.
Amma meru chepina kadha correct kadu. Ganapathi kapata muni la raledu. DEVI PURANAM lo correct kadha undi. Vaddiparti Padmakar Garu chepina Devi Bhagawat puram vinna taravata my story correct cheyandi. Om Namah Shivaya. Thanks for the video and telling stala puranam
Thank you 🙏 sir. Kundaleswaram temple lo pandithulu ichhina kadha idhi. Andhuke nenu aa story ne vivarimchesanu.
Aalayam phone number untay confuse ayna daari tapipokunda velthaaru phone chesi intha manchi pani chesaru phone number pedithay inka help avthaadhi vilu aithay aalayam dhi
Archakulu name - K Kameswara Rao Sir, 9491685239,8008298386
కోనసీమ జిల్లా అంబేద్కర్ సోత్తు కాదు కోనసీమ జిల్లా అని సంబోధించండి
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
కోనసీమ చాలా అందమైన ఆహ్లాదమైన పేరు. Next time నుండి కోనసీమ అని మాత్రమే సంభోదిస్తాను 🙂. Thank you 🙏🏻
Konasema Gilla Ani Sambodhenchandi
Ok brother 🙂. Next time nundi alane sambodhistanu. Thank you.
ఇది గోష్పాద క్షేత్రానికి చెందిన కథ😅
ఆ క్షేత్రం ఎక్కడ ఉంది. అంటే ఊరు ఎక్కడ బ్రదర్?
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
నేను నోటా కే వెయ్యాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను సార్. జై కోనసీమ. Thank you 🙏🏻.