SRI TV
SRI TV
  • 154
  • 393 975
Kanchipuram Temples|Ekambareswara Temple History|Kamakshi Temple|atti varadaraja perumal|Kanchipetam
Kanchipuram Temples
1.Kamakshi amman temple
2.Ekambareswara Temple
3.Varadaraja perumal temple
4.Chitragupta temple
5.Kanchi kamakoti peetam
6.Vamanamoorthy temple
7.Pandavadutha perumal temple
8.Vikunta perumal temple
9.Kailasanathar temple
10.kumarakottam temple
ముఖ్య గమనిక
కాంచీపురం లో ఈ దేవాలయం అయిన మధ్యాహ్నం 12 వరకు మాత్రమే తెరిచి ఉంటాయి తర్వాత సాయంత్రం 3:30 గంటలకు తేవబడును
Kamakshi amman temple video link👇
th-cam.com/video/2AhFtQ1FjYQ/w-d-xo.html
มุมมอง: 307

วีดีโอ

Sholingur Yoga narasimha swamy temple|Sholingur temple history|Amrutha valli|tamilanadu temples
มุมมอง 28328 วันที่ผ่านมา
Yoga narasimha swamy temple Ghatikachalam Sholingur Tamilanadu district సుదూర ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి వచ్చే వారు ఇక్కడ బస చేయడానికి షోలింగర్ బస్టాండ్ కు దగ్గరలో ప్రైవేటు హోటల్స్ అందుబాటులో ఉన్నాయి ఆలయానికి దగ్గరలో మెట్ల మార్గం గుండా వెళ్లే ప్రాంతంలో కూడా ప్రైవేట్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి ఆలయ దర్శన వేళలు ఉదయం-8:30am to 6pm
Tiruttani Temple history|Subramanya swamy temple|tamilnadu temples|tiruttani murugan temple
มุมมอง 1.1K28 วันที่ผ่านมา
Subramanya swamy temple Tiruttani murugan temple Tamil Nadu district Valli Devasena sameta subramanya swamy temple ఆలయ దర్శన వేళలు ఉదయం 5am to 8pm ఇక్కడ బస చేయటానికి దేవస్థానం రూములు ఉంటాయి ప్రైవేట్ రూములు కూడా ఉంటాయి దేవస్థానానికి సంబంధించిన క్రింది వెబ్ సైట్ ను సంప్రదించండి 👇 tiruttanimurugan.hrce.tn.gov.in/
Sri Uma Dharmalingeswara Swamy Temple|Dharapalem|Panchadharla Temple|Panchadharla history|lord shiva
มุมมอง 192หลายเดือนก่อน
Sri Uma Dharmalingeswara Swamy temple Dharapalem Visakhapatnam district ఆలయ దర్శన వేళలు Morning 7am to 12 pm Evening 4pm to 7pm ఈ ఆలయానికి చేరుకోవడానికి విశాఖపట్నం నుంచి అనకాపల్లి చేరుకుని అక్కడ నుంచి ధరపాలెం చేరుకోవాలి Google map ని ఉపయోగించండి👇 Panchadharla Dharmalingeswara Swamy temple
Nookambica Temple|Anakapalli history|nookalamma temple history|ammavari alayam
มุมมอง 109หลายเดือนก่อน
Nookambica temple Anakapalli Visakhapatnam ఆలయ సందర్శన వేళలు ఉదయం 6am to 8pm ఆలయానికి చేరుకోవడానికి విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి అనకాపల్లి చేరుకుని అనకాపల్లి మెయిన్ రోడ్డు మీద ఆర్చి ఉంటుంది ఆర్చి నుంచి లోపలికి ఒక కిలోమీటర్ వెళితే దేవాలయం వస్తుంది
Veerampalem temple|balatripurasundari sametha visweswara Swamy|veerampalem temple history|sivalaya
มุมมอง 26หลายเดือนก่อน
Bala Tripura Sundari sametha vishweshwar Swamy Temple Veerampalem village West Godavari Near Tadepalligudem ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తాడేపల్లిగూడెం చేరుకోవాలి తాడేపల్లిగూడెం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది తాడేపల్లిగూడెం నుంచి ఆటో సౌకర్యం ఉంటుంది
Vadrapalli Sivalayam|vadrapalli temple history|dakshina kasi|vadrapalli ava lake|kondakarla lake
มุมมอง 93หลายเดือนก่อน
Vadrapalli dakshina Kashi visveswara swamy temple Munagapaka(m) Visakhapatnam district వాడ్రాపల్లి స్వయంభు విశ్వేశ్వరుడు దక్షిణ కాశి విశ్వేశ్వరుడు ఈ ఆలయానికి చేరుకోవడానికి google map ని ఉపయోగించండి విశాఖపట్నం దగ్గరలోని అనకాపల్లికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శివాలయం ని దర్శించుకుని అక్కడి నుంచి అక్కడ నుంచి వాడ్రాపల్లి మంచి నీటి సరస్సు అయిన ఆవ కు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆలయ దర్శన వే...
Umaramalingeswara swamy temple|svyambhu sivalayam|t timmapuram history|tuni temple
มุมมอง 4343 หลายเดือนก่อน
ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం టీ తిమ్మాపురం తుని ఆలయ దర్శన వేళలు ఉదయం- 6am to 11am సాయంత్రం- 5pm to 7pm
Sri Lakshmi Chennakesava Swami Devastanam|Markapur|Prakasam district|markapur history
มุมมอง 1694 หลายเดือนก่อน
Sri Lakshmi chennakesava Swamy Temple Markapur Prakasam district Andhra Pradesh ఆలయ సందర్శన వేళలు ఉదయం 6am to 1pm సాయంత్రం 4pm to 8pm శ్రీశైలం వెళ్లే ప్రతి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు దోర్నాల నుంచి కేవలం 23 కిలోమీటర్ల దూరంలో ఈ మార్కాపురం ఉంటుంది
Peddintamma Thalli Temple|Kolleti Kota|Kolleru Lake
มุมมอง 7954 หลายเดือนก่อน
Kolleru peddintamma Thalli Temple Kolleru Lake Temple timengs Morning -6am to 12pm Evining - 4pm to 8pm
Sri Mallikarjuna Swamy Kamakshi Tayee Devasthanam|Jonnawada Temple History|Pennanadhi Temple
มุมมอง 1435 หลายเดือนก่อน
Sri Mallikarjuna Swamy Kamakshi Ammavari Temple Nellore District Jonnawada Village Pennanadhi ఆలయ దర్శన వేళలు 6am to 12am 5pm to 8pm ఆలయంలో దేవస్థానం వారి నిత్య అన్నదానం కలదు ఇక్కడ బస చేయడానికి వసతి సౌకర్యాలు ప్రైవేట్ హోటల్స్ ఉన్నాయి
Sivadevuni Chikkala temple history|Sri Sivadeva swamy temple|Chikkala village|Bhimavaram
มุมมอง 1215 หลายเดือนก่อน
sivadevuni Chikkala temple near Bhimavaram East Godavari Andra pradesh ఆలయ దర్శన వేళలు ఉదయం 6am to 12am సాయంత్రం. 4:30pm to 8pm ఈ ఆలయానికి చేరుకోవడానికి భీమవరం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భీమవరం బస్టాండ్ నుంచి ఆటో సౌకర్యం కలదు
Soumyanatha Swamy temple|Nandalur history|Nandaluru temple|Kadapa rajampeta|srivenkateswara Swamy
มุมมอง 1935 หลายเดือนก่อน
Soumynath Swamy Temple Nandalur rajmapeta Kadapa ఆలయ దర్శన వేళలు 6am to 12 pm 4pm to 8pm
Sri Thalpagiri Ranganadha Swamy Temple|Nellore temple|Ranganadha swamy history|Ranganayakulapeta
มุมมอง 4436 หลายเดือนก่อน
Sri Thalpagiri Ranganadha swamy temple Ranganayakulapeta Nellore Andra pradesh ఆలయ దర్శన వేళలు 5am to 12am 4:30pm to 8pm
Sri Swayambhu Varasidhi Vinayaka Swamy Temple|Kanipakam Temple history|Kanipakam
มุมมอง 2566 หลายเดือนก่อน
Sri Swayambhu Varasidhi Vinayaka Swamy Temple Kanipakam Chittoor District
Yeditha sangameswara temple history|sangameswara swamy temple|yeditha village|chinthalamma temple
มุมมอง 3717 หลายเดือนก่อน
Yeditha sangameswara temple history|sangameswara swamy temple|yeditha village|chinthalamma temple
Vallabha Ganapati Temple|konthamuru temple|Rajamandry|Vinayaka temple|vallabha Ganapati swamy temple
มุมมอง 1017 หลายเดือนก่อน
Vallabha Ganapati Temple|konthamuru temple|Rajamandry|Vinayaka temple|vallabha Ganapati swamy temple
Sri vidya prakashanandagiri swamiji history|sukabrahmashram in srikalahasti|bhagavadgeeta
มุมมอง 2.3K8 หลายเดือนก่อน
Sri vidya prakashanandagiri swamiji history|sukabrahmashram in srikalahasti|bhagavadgeeta
Bhardwaja theertham|lobaavi|srikalahasti temple|Srikalahasti|lord shiva
มุมมอง 1228 หลายเดือนก่อน
Bhardwaja theertham|lobaavi|srikalahasti temple|Srikalahasti|lord shiva
Annavarappadu venkateswaraswamy temple|shambala Nagari|Siva temple|annavarappadu|West Godavari
มุมมอง 4389 หลายเดือนก่อน
Annavarappadu venkateswaraswamy temple|shambala Nagari|Siva temple|annavarappadu|West Godavari
Kapileswarapuram visit places|konaseema|agastheeswara swamy temple|kapilamaharshi|godavari|vedam
มุมมอง 7869 หลายเดือนก่อน
Kapileswarapuram visit places|konaseema|agastheeswara swamy temple|kapilamaharshi|godavari|vedam
Alampur temple|sri jogulamba bala brahmeswara Swamy temple|Shakti peetam|hemalapuram|jogulambha
มุมมอง 49310 หลายเดือนก่อน
Alampur temple|sri jogulamba bala brahmeswara Swamy temple|Shakti peetam|hemalapuram|jogulambha
Balatripurasundari Sametha Anandarameswara swami temple|Ekaadasha rudra temple|history|Irusumanda
มุมมอง 251ปีที่แล้ว
Balatripurasundari Sametha Anandarameswara swami temple|Ekaadasha rudra temple|history|Irusumanda
Vyagreswaram temple|vyagreswaram history|pulletikurru|konaseema temple|Balatripurasundari devi
มุมมอง 1.2Kปีที่แล้ว
Vyagreswaram temple|vyagreswaram history|pulletikurru|konaseema temple|Balatripurasundari devi
Mahakaleswara temple|Rajamandry|Rajamahendravaram Temple|Mahankali mahakaleswara mandir|lord siva
มุมมอง 280ปีที่แล้ว
Mahakaleswara temple|Rajamandry|Rajamahendravaram Temple|Mahankali mahakaleswara mandir|lord siva
108 Pillars Temple|paadarasa sivalingam|Satyaram tilak ashram|bhugarbha Venkateswara swami|illapalli
มุมมอง 130ปีที่แล้ว
108 Pillars Temple|paadarasa sivalingam|Satyaram tilak ashram|bhugarbha Venkateswara swami|illapalli
Sree Bhadrakali Sametha Veereswara Swami Temple history|Muramalla|East Godavari muramalla
มุมมอง 210ปีที่แล้ว
Sree Bhadrakali Sametha Veereswara Swami Temple history|Muramalla|East Godavari muramalla
Kundaleswaram temple history|kundaleswara swamy temple|East Godavari temple|katrenikona|gauthamamuni
มุมมอง 45Kปีที่แล้ว
Kundaleswaram temple history|kundaleswara swamy temple|East Godavari temple|katrenikona|gauthamamuni
Ramalingeswara swamy temple history|achanta Rameswaram swamy|Achanta temple|West Godavari temples
มุมมอง 297ปีที่แล้ว
Ramalingeswara swamy temple history|achanta Rameswaram swamy|Achanta temple|West Godavari temples
Sri Uma Vasuki Ravi Someswara swamy temple history|Juttiga village|West Godavari|Juttiga sivalayam
มุมมอง 1.2Kปีที่แล้ว
Sri Uma Vasuki Ravi Someswara swamy temple history|Juttiga village|West Godavari|Juttiga sivalayam

ความคิดเห็น

  • @akulasurya5048
    @akulasurya5048 3 วันที่ผ่านมา

    🙏

  • @sureshprem7935
    @sureshprem7935 6 วันที่ผ่านมา

    Kaliyuga baba

  • @MB-vk6mi
    @MB-vk6mi 9 วันที่ผ่านมา

    🙏

  • @g.gurusai7487
    @g.gurusai7487 11 วันที่ผ่านมา

    😊❤🎉🎉🎉అమ్మ

  • @g.gurusai7487
    @g.gurusai7487 11 วันที่ผ่านมา

    😊😊❤❤అమ్మ ఎల్లారమ్మ తల్లి😊😊

  • @vasaviprabhakar9510
    @vasaviprabhakar9510 18 วันที่ผ่านมา

    🙏🙏

  • @vasaviprabhakar9510
    @vasaviprabhakar9510 18 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @krishnavenichandu7116
    @krishnavenichandu7116 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼

  • @krishnavenichandu7116
    @krishnavenichandu7116 หลายเดือนก่อน

    Happy New year andi

    • @SRITV123
      @SRITV123 29 วันที่ผ่านมา

      Happy new year andi🙏

  • @godavarisurya939
    @godavarisurya939 หลายเดือนก่อน

    కోన సీమ జిల్లా అమలాపురం దగ్గర లో చూడవలసిన గుళ్ళు ,*కుండలేశ్వరం",పార్వతి సమేత కుండలేశ్వర స్వామి, *మురమళ్ళ,భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం,వినాయక స్వామి దేవస్థానం,"అయినవిల్లి",బాలాజీ టెంపుల్ "అప్పన పల్లి", లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం "అంతర్వేది" , వేంకటేశ్వర స్వామి దేవాలయం "వాడపల్లి",మందేశ్వర స్వామి వారి దేవస్థానం "మందపల్లి " క్షేత్రాలు.

    • @SRITV123
      @SRITV123 หลายเดือนก่อน

      ధన్యవాదాలు గురువుగారు బాగా చెప్పారు 🙏

  • @MB-vk6mi
    @MB-vk6mi หลายเดือนก่อน

    🙏

  • @hariprasaddd
    @hariprasaddd หลายเดือนก่อน

    OM SAKTHI OM SAKTHI OM SAKTHI OM NAMASIVAYA OM NAMASIVAYA OM NAMASIVAYA

  • @mahidhar6247
    @mahidhar6247 หลายเดือนก่อน

    om namah shivaya

  • @mahidhar6247
    @mahidhar6247 หลายเดือนก่อน

    nice

  • @bblogs1417
    @bblogs1417 หลายเดือนก่อน

    🙏

  • @vigneshwararaomedicharla9717
    @vigneshwararaomedicharla9717 หลายเดือนก่อน

    Ticket unnada

    • @SRITV123
      @SRITV123 หลายเดือนก่อน

      Ledu sir

  • @MurthiValavala-td4zo
    @MurthiValavala-td4zo หลายเดือนก่อน

    Om Omnomasavayanomaha Haraharamahadav Omsreekundaleswaramswamyanomaha

    • @SRITV123
      @SRITV123 หลายเดือนก่อน

      🙏

  • @nvvssnmurthy5903
    @nvvssnmurthy5903 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @Meghanadthteluguvideos1480
    @Meghanadthteluguvideos1480 2 หลายเดือนก่อน

    Telangana vallu రావాలంటే అడ్రస్ చెప్పండి

    • @SRITV123
      @SRITV123 2 หลายเดือนก่อน

      తెలంగాణ నుంచి వచ్చేవారు ముందుగా రాజమండ్రి చేరుకోవాలి. రాజమండ్రి బస్టాండు నుంచి నుంచి కోరుకొండ చేరుకోవాలి కోరుకొండ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రూట్ లో ఉంటుంది కోరుకొండ నుంచి గాదరాడకు ఆటో సౌకర్యం ఉంటుంది

    • @Meghanadthteluguvideos1480
      @Meghanadthteluguvideos1480 2 หลายเดือนก่อน

      @@SRITV123 థ్యాంక్యూ

  • @jayakrishna6958
    @jayakrishna6958 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @narmada4377
    @narmada4377 2 หลายเดือนก่อน

    Vijayawada to Tanuku to Amalapuram. Amalapuram to Kundaleswaram 28 KM

  • @user-vm4md7go1f
    @user-vm4md7go1f 2 หลายเดือนก่อน

    Muramalla nunchi Kundaleswaram ki share autos untaya brother. Enta charge chestaru. alagey temple timings cheppu brother e kartika masam lo

    • @SRITV123
      @SRITV123 2 หลายเดือนก่อน

      Autos thakkuvaga untay minimam 60 to 100 rs chestharu manam mataladukovali temple timengs 6am to 11am 4pm to 7pm

  • @kallakuri123
    @kallakuri123 2 หลายเดือนก่อน

    విజయవాడ నుండి అమలాపురం రావాలి. తర్వాత బస్టాండ్ లో ఎంక్వయిరీ అడిగినట్లు అయితే పల్లంకురు వెళ్లే రోడ్లో కాట్రేనికోన అనే గ్రామం దగ్గర నుండి కుండలేశ్వరం మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుండి ఆటోలు ఉంటాయి.

    • @SRITV123
      @SRITV123 2 หลายเดือนก่อน

      TQ sir 🙏

  • @LovaKathipudi
    @LovaKathipudi 2 หลายเดือนก่อน

    🙏

  • @ragequit-s9j
    @ragequit-s9j 2 หลายเดือนก่อน

    విజయవాడ నుండి అమలాపురం బస్ లో వచ్చి మరలా కాకినాడ బస్ ఎక్కి మురమళ్ళ లో దిగి అటో కట్టించు కుని కుండలేశ్వరం వెళ్ళ వచ్చు మురమళ్ల నుండి కుందలేశ్వరం.అటో రాను పోను మాట్లాడుకుని వెళ్ళాలి 300₹ తీసుకుంటారు

  • @imaisundar4851
    @imaisundar4851 2 หลายเดือนก่อน

    Address pls 🙏🌹

    • @SRITV123
      @SRITV123 2 หลายเดือนก่อน

      Rajamandry godavari bridge daggara ade road lo Iskcon temple and Siva temple undi

  • @PrakasamVadlamudi
    @PrakasamVadlamudi 3 หลายเดือนก่อน

    Har har mahadev

  • @vasaviprabhakar9510
    @vasaviprabhakar9510 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @vasaviprabhakar9510
    @vasaviprabhakar9510 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🌹🌹🌹

  • @vasaviprabhakar9510
    @vasaviprabhakar9510 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @vasaviprabhakar9510
    @vasaviprabhakar9510 4 หลายเดือนก่อน

    🙏🌺

  • @vasaviprabhakar9510
    @vasaviprabhakar9510 4 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🌹🌹🌹

  • @TulasiCh-ke5ic
    @TulasiCh-ke5ic 4 หลายเดือนก่อน

    🌹🙏🙏🌹🌹

  • @KrishnaMurthySivaramuni-b1z
    @KrishnaMurthySivaramuni-b1z 4 หลายเดือนก่อน

    ఏర్పేడు ఆశ్రయం చూడు చుస్తే కంట్లో నీళ్లు వస్తాయి మన పరిపూర్ణ నంద గారు ఏమి చేశారు

    • @SRITV123
      @SRITV123 4 หลายเดือนก่อน

      అవును అప్పుడు ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు మొత్తం మారిపోయింది నేను మలయాళ స్వామి వారి ఆశ్రమంలోనే చదువుకున్నాను చిత్తూరు తపోవనంలో ఏర్పేడు వ్యాసాశ్రమంలో అమర్నాథ రెడ్డి వచ్చాక మొత్తం మారిపోయింది నాశనం అయిపోయింది

  • @krishnamsr9112
    @krishnamsr9112 4 หลายเดือนก่อน

    🙏🙏🌺🌺🪷🪷

  • @veerababukanchi8494
    @veerababukanchi8494 5 หลายเดือนก่อน

    My village

    • @SRITV123
      @SRITV123 5 หลายเดือนก่อน

      TQ🙏

  • @Ssrriihhaannuummaann
    @Ssrriihhaannuummaann 5 หลายเดือนก่อน

    Naamaskaaram andi chaala baaga vivarinchaaru

    • @SRITV123
      @SRITV123 5 หลายเดือนก่อน

      TQ sir 🙏

  • @padmajapadmaja.b193
    @padmajapadmaja.b193 6 หลายเดือนก่อน

    Om namah shivay

    • @SRITV123
      @SRITV123 5 หลายเดือนก่อน

      TQ sir 🙏

  • @krishnamurthypadamati2249
    @krishnamurthypadamati2249 6 หลายเดือนก่อน

    విజయవాడ నుండి కుండాలేశ్వర స్వామి గుడికి ఎలా రావాలో మార్గం తెలుప గలరు

    • @SRITV123
      @SRITV123 6 หลายเดือนก่อน

      మొదటగా మీరు విజయవాడ నుండి రాజమండ్రి చేరుకోవాలి రాజమండ్రి నుంచి మురమళ్ళ చేరుకోవాలి రాజమండ్రి నుంచి మురమళ్ల బస్సు సౌకర్యం ఉంటుంది బస్టాండ్లో ఎంక్వయిరీ లో అడగండి మురమళ్ళలో భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి వారు ఆలయం ఉంటుంది దాన్ని దర్శించుకోండి అక్కడి నుంచి గోదావరి గట్టుమీద కేవలం 9 కిలోమీటర్ల దూరంలో కుండలేశ్వరం ఉంటుంది ఆటోలు అందుబాటులో ఉంటాయి మురమళ్ళ నుంచి కుండలేశ్వరం గూగుల్ మ్యాప్ ఉపయోగించండి ఆటో సపరేట్గా మాట్లాడుకుంటే 200 తీసుకుంటారు

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 6 หลายเดือนก่อน

    Anna tanuku town nundi palivela bus timings, bus temple varaku veltaya

    • @SRITV123
      @SRITV123 6 หลายเดือนก่อน

      తమ్ముడు తణుకు నుంచి పెరవలి ఖండవిల్లి ఈతకోట మీదుగా పలివెల వెళ్లాలి లేదంటే అమలాపురం బస్సు ఎక్కి పలివెల లో దిగితే ఊరిలో ఎవరిని అడిగిన గుడికి దారి చెబుతారు

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 6 หลายเดือนก่อน

    Anna temple lo night free ga nidra cheyyochha

    • @SRITV123
      @SRITV123 6 หลายเดือนก่อน

      రాత్రి గుడి మూసి వేస్తారు అది ఒక పల్లెటూరు గుడి లోపల నిద్ర చేయలేము

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 6 หลายเดือนก่อน

    Anna temple lo annadanam vunda, vunte time, token tisukovala

    • @SRITV123
      @SRITV123 6 หลายเดือนก่อน

      గుడిలో అన్నదానము ఉండదు ప్రత్యేకమైన పండుగ పర్వదినాలలో మాత్రమే ఉంటుంది

  • @SaiKiran-wg2it
    @SaiKiran-wg2it 6 หลายเดือนก่อน

    Anna night temple lo free ga nidra cheyyochha

    • @SRITV123
      @SRITV123 6 หลายเดือนก่อน

      నిద్ర చేయటానికి ఉండదు గుడి మూసి వేస్తారు అది ఒక పల్లెటూరు అందుకని

    • @godavarisurya939
      @godavarisurya939 หลายเดือนก่อน

      దూర ప్రాంతాలకు చెందిన వారు దర్శనం అయ్యే టైమ్ కి రాలేకపోతే అమలాపురం లో lodge లో రెస్ట్ తీసుకుని ఉదయాన్నే కుండలేశ్వరం వెళ్లొచ్చు.ముందే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అమలాపురం లో రూమ్ తీసుకుని ఉదయాన్నే వెళ్లి పోవచ్చు .

  • @thirupalneela8396
    @thirupalneela8396 7 หลายเดือนก่อน

    🙏💐🙏

  • @bravi3806
    @bravi3806 7 หลายเดือนก่อน

    Nenu villaya 2 year s back super ga undi

  • @saiprakashr8595
    @saiprakashr8595 7 หลายเดือนก่อน

    Gurudeva

  • @krishnabellala209
    @krishnabellala209 8 หลายเดือนก่อน

    Thanks u dude

    • @SRITV123
      @SRITV123 8 หลายเดือนก่อน

      TQ🙏

  • @LalithaJagata
    @LalithaJagata 8 หลายเดือนก่อน

    Muramulla nudi bus avalible ga undha andi

    • @SRITV123
      @SRITV123 8 หลายเดือนก่อน

      మురమళ్ళ నుండి ఆటోలు ఉంటాయి బస్సులు ఉండవు

    • @akkala1122
      @akkala1122 2 หลายเดือนก่อน

      అటో వాళ్ళు ఒక్కరికీ ఎంత తీసుకుంటారు

    • @NagendraMeka
      @NagendraMeka 2 หลายเดือนก่อน

      Auto

  • @neelashyam9453
    @neelashyam9453 8 หลายเดือนก่อน

    Jai Sree Vidyaaprakaashaananda SadGurubhyo Namaha...

  • @KumrsawmyKadai
    @KumrsawmyKadai 8 หลายเดือนก่อน

    కృష్ణం వందే జగద్గురు స్వామీజీ విద్యాప్రకాశానంద గారి రహించిన భగవద్గీత నిజముగా గీతా మకరంద అమృతమే ఈ మహనీయుడు ఆ రోజుల్లో గీత ఉపదేశం చేసిన వీడియోలు పెట్టినందుకు ధన్యవాదములు పరమాత్ములు లీలమైన ఓ విద్యా ప్రకాశానంద మహాత్మా నీకు శతకోటి పాదాభివందనములు నన్ను ఆశీర్వదించండి భగవద్గీత అనే వ్యవసాయంలో పండు పోయినట్లు నన్ను ఆశీర్వదించండి జై భగవద్గీత జై విద్యా ప్రకాశానందన మహాత్మ🙏🙏

    • @SRITV123
      @SRITV123 8 หลายเดือนก่อน

      మీకు గురువుగారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు 🙏🙏