పూజగదిలో ఈ 5 పొరపాట్లు చెయ్యకండి.. | Sri Sri Sri Ambtraya Temple | Sri Sri Sri Adithya Parasri Swamy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ม.ค. 2025

ความคิดเห็น • 361

  • @RamdasVislavath-qm5pi
    @RamdasVislavath-qm5pi วันที่ผ่านมา +1

    అమ్మ దయ గల తల్లివి నువ్వు నా కష్టాలు బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలిగేలా దీవించు తల్లి ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🔱🕉️🚩🕉️🙏🪔

  • @rajendraprasadtanniru7161
    @rajendraprasadtanniru7161 หลายเดือนก่อน +22

    అమ్మ. దయగల తల్లివి. నీవు మా బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించు అమ్మ

  • @mtrinadarao2642
    @mtrinadarao2642 2 หลายเดือนก่อน +80

    ఓం శ్రీ మాత్రేనమః, శ్రీ శ్రీ శ్రీ అంబా త్రయ మాత్రేనమః. స్వామి వారి పాద పద్మ ములకు నమస్కారములు. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ, అంబా త్రయ మాత దర్శన బాగ్య ము ఎప్పటికో. అంతా అమ్మ దయ. నమస్కారo

    • @rambabuguntupalli1816
      @rambabuguntupalli1816 22 วันที่ผ่านมา +1

      మీ దీవాలయం అడ్రెస్స్ తెలుపగలరు

  • @venkatburdhipad2762
    @venkatburdhipad2762 หลายเดือนก่อน +7

    నెను దీర్ఘ సుమంగళి గ ఉండాలని మీ ఆశీర్వాదం అందించు తలీ ఓం శ్రీ మాత్రే నమః

  • @bbhagyalaxmichaganti4037
    @bbhagyalaxmichaganti4037 2 หลายเดือนก่อน +42

    అమ్మ తల్లీ నిన్ను చూసాక నా జన్మ ధన్యం అయింది 🙏🙏🙏నాకు మనశాంతిని ప్రసాదించు తల్లీ 💕

    • @allinonechannel8922
      @allinonechannel8922 หลายเดือนก่อน +1

      Swamy me address swamy 🙏🏾 chepandi swamy Sunday ravacha swamy sri chakram asramam lo untaya swamy 🙏🏾

  • @RamdasVislavath-qm5pi
    @RamdasVislavath-qm5pi วันที่ผ่านมา

    అమ్మ దయ గల తల్లివి నువ్వు నా కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు కలిగేలా దీవించు తల్లి ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🔱🕉️🚩🕉️🙏🪔

  • @venkatburdhipad2762
    @venkatburdhipad2762 หลายเดือนก่อน +4

    నా భర్త అయు ఆరోగ్య లతో దీర్ఘ ఆయుష్ లతో ఉండాలని మీ ఆశీస్సులు ఇవమ తలి

  • @navurupalliclustermscc-pdk3671
    @navurupalliclustermscc-pdk3671 หลายเดือนก่อน +5

    జగద్గురువు మీరు ముగ్గురు అమ్మలు శ్రీ మహా కాళీ అమ్మ వారు, శ్రీ మహా లక్ష్మీ అమ్మ వారు, శ్రీ మహా సరస్వతీ అమ్మ వారు ఆధ్యాత్మిక శక్తి తో...ఈ భూ ప్రపంచములో ఇంత వరకు ఎక్కడ లేని విధముగా అత్యంత శక్తిమంతమైన పరమపవిత్ర మహిమాన్వితమైన పుణ్యక్షేత్రమును నిర్మించినారు. అందుకు సహకరించిన భక్తులకు మరియు విశ్వాసులకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

  • @dupamramakrishna
    @dupamramakrishna หลายเดือนก่อน +9

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వాములవారి పాదపద్మములకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jerupothulasomaiah262
    @jerupothulasomaiah262 17 วันที่ผ่านมา +4

    ఎక్కడ స్వామి ఈ దేవాలయం తెలుపగలరు🙏🙏🙏🙏

    • @KMogulappaMogulappa
      @KMogulappaMogulappa 17 ชั่วโมงที่ผ่านมา

      Bijwar ,Narayana peta dist

  • @seetalarao3768
    @seetalarao3768 2 หลายเดือนก่อน +14

    ఓం శ్రీ మాత్రే నమః, ఆ ముగ్గురమ్మల కరుణ దయ మా యందు వుండాలని,మాకు దర్శన భాగ్యం కలగాలని,అమ్మ ఆశీస్సులు పొందే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాము.🙏🙏🙏💐💐💐

  • @GidiPaddu
    @GidiPaddu หลายเดือนก่อน +7

    మాటలు చెప్తుంటే వినడానికి ఎంతో ఉత్సాహం ఉంది

  • @gurrapuvenkataramana7024
    @gurrapuvenkataramana7024 หลายเดือนก่อน +14

    స్వామీజీ మా ఇంట్లో బెంగుళూరు నుండి రప్పించుకున్న పంచలోహ శివ లింగం మా పూజా గధిలో పెట్టితిని.నాకు తెలియక ఒక ప్రమిధిలో పెట్టి పూజ చేసేవాడిని.ఒక రోజు నాకూ అతిగా దాహం వేసినట్లుగా ఉండెధీ.ఏంటి ఈ విపత్కారం అని ఆలోచించుకొని ఒక సోమవారం నాడు ఆ శివలింగం పెట్టిన ప్రమిదలో చెంబుతో నీలుపోసి అభిషేకం లా చేసిన కొంత సమయం అయ్యాకా నా గొంతులో దాహం సమస్య తీరిపోయింది.ఇధి అక్షర సత్యం స్వామీ!

    • @AmmuAtoZ23
      @AmmuAtoZ23 หลายเดือนก่อน

      🙏🙏👍👌

  • @JyothiAvula-pg3pq
    @JyothiAvula-pg3pq 16 วันที่ผ่านมา +3

    స్వామి మీ దగ్గరికి రావాలని ఉంది ఎప్పుడు రావాలి స్వామి ఏ వారం రావాలి స్వామి

    • @JyothiAvula-pg3pq
      @JyothiAvula-pg3pq 16 วันที่ผ่านมา +1

      అమ్మవారిని చూశాక జన్మ ధన్యమైంది స్వామి

  • @kethawathsharada4996
    @kethawathsharada4996 23 วันที่ผ่านมา +1

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యోనమః స్వామి ముగ్గురమ్మల మూలపుటమ్మ దర్శనం కు ఎలా రావాలి స్వామి చాలా సమస్యలో ఉన్నాము స్వామి మీ పదాలకు వందనాలు గురువు గారు❤🙏🙏

  • @SujathaAnnam-m6x
    @SujathaAnnam-m6x หลายเดือนก่อน +7

    ఓం శ్రీ మాత్రే నమః 🕉️🔱🙏🙏🙏 అమ్మా దర్శన భాగ్యం కల్గించు అమ్మా 🙏🙏🙏

  • @basavarajutavarakerairamay9432
    @basavarajutavarakerairamay9432 หลายเดือนก่อน +3

    అమ్మా అన్నీ నీకు తెలుసు తల్లి నా కష్టాలు అన్నీ తొలగించి కాపాడు తల్లి 💐💐💐🙏🙏🙏

  • @arunatekuri
    @arunatekuri 9 วันที่ผ่านมา

    SWAMY , BECAUSE OF TH-cam U R GIVING GOOD KNOWLEDGE & EXPLANATION .

  • @venkatburdhipad2762
    @venkatburdhipad2762 หลายเดือนก่อน +1

    నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @navurupalliclustermscc-pdk3671
    @navurupalliclustermscc-pdk3671 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఓం నమో శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నమః శ్రీ శ్రీ శ్రీ అంబాత్రయం మాత్రే నమః "పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే"

  • @SangeethaSangeetha-v9b
    @SangeethaSangeetha-v9b หลายเดือนก่อน +2

    మాలాంటి మూర్ఖులను మూర్ఖులు ఉన్నాను రోజులు మీలాంటి స్వాములు వెలుగుతూనే ఉంటారు దయచేసి గమనించగలరు

  • @pvlakshmisekhar7507
    @pvlakshmisekhar7507 3 วันที่ผ่านมา

    నమస్కారం గురువు గారు

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk 2 หลายเดือนก่อน +17

    🙏 ఓం శ్రీ మాత్రేనమః
    ఓం నమఃశివాయ 🕉️
    🙏 ఓం శ్రీ గురుభ్యోనమః

  • @SunNampelli
    @SunNampelli 2 หลายเดือนก่อน +1

    sri matre namaha om durga deviye namaha🌹🌹🌼🌼🌸🌸🍑🍑💫💫🌈🌈💐💐☘️☘️🥰🥰👑👑👑👑🌷🌷🍏🍏🌺🌺☀☀🌙🌙🙏🙏🙏🙏🙏🙏

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 2 หลายเดือนก่อน +5

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత 🚩🌹🙏

  • @nagireddy7732
    @nagireddy7732 22 วันที่ผ่านมา

    అమ్మ వారిని మేము దర్శించుకున్నాము మా జన్మ ధన్యమైనది అమ్మ వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాము

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl 21 วันที่ผ่านมา

    అక్కడ చాలా బాగుంటాయి భోజనం అన్ని సౌకర్యం ఉంది ❤❤❤ అక్కడ ఉన్నోళ్లు కూడా చాలా మర్యాద చూసుకుంటారు

  • @madavayyamadavayya-wh3qt
    @madavayyamadavayya-wh3qt 7 วันที่ผ่านมา

    Aamma varuni chala chakkga chupincharu chala santhoshmu guruu garu chala bagaunnei jai sre ram

  • @keshavarao4871
    @keshavarao4871 หลายเดือนก่อน +1

    Madam super intrew 👋
    Karma is God's gift
    Madam etvanti video carect Kadu Madam
    OM NAMASHIVAYA 🕉

  • @mkumaraswamy9213
    @mkumaraswamy9213 24 วันที่ผ่านมา

    అంభ త్రయ మాత్రే నమః పాదాభివందనాలు స్వామీజీ

  • @GSurekha-w5k
    @GSurekha-w5k หลายเดือนก่อน +2

    Namaste Guruvugaaru

  • @lakshminarayanartiactivist4027
    @lakshminarayanartiactivist4027 หลายเดือนก่อน +4

    ఓం శ్రీ శ్రీ శ్రీ మహా ఖాళీ అమ్మ వారు, శ్రీ శ్రీ శ్రీ మహా లక్ష్మీ అమ్మ వారు, శ్రీ శ్రీ శ్రీ మహా సరస్వతి అమ్మ వారు త్రీ మాత్రే నమః....

  • @LingaswamySwamy-g4j
    @LingaswamySwamy-g4j หลายเดือนก่อน +2

    🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹

  • @SANAPALADILLESHNITAP
    @SANAPALADILLESHNITAP 23 วันที่ผ่านมา

    నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని దీవించు తల్లి

  • @ramaravumeegada5485
    @ramaravumeegada5485 2 หลายเดือนก่อน +4

    ఓం శ్రీమాత్రే నమః ఓం గురుభ్యో నమః 🌹🙏

  • @SarithaM-d3l
    @SarithaM-d3l 8 วันที่ผ่านมา

    Ammamugguru ammaku ma appulu theralani devinchu thalli Naku manchi work dhorikela devinchu thalli

  • @BBharathi-p6s
    @BBharathi-p6s 3 วันที่ผ่านมา

    Amma na barthanu manchiga marchu thalli ni anugraham na maku undyali thalli

  • @VadlaShekar_46
    @VadlaShekar_46 หลายเดือนก่อน

    అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. శ్రీ మాత్రేనమః 🙏🙏🙏 తెలియాలంటే గ్రందలకోసం ఎక్కడ వెతకాలి, ఉన్నాయి గురువు గారు 🙏🙏🙏🙏🙏👌👌

  • @padmavathipadaraju8899
    @padmavathipadaraju8899 หลายเดือนก่อน +1

    Amma jagadamba maku andariki mi divenalu andinchu talli. Aroghyam and aishwaryani prasadinchu talli. Naku andariki sahayamchese adurshtani baghyani prasadinchu talli. Jai matha jai jai matha. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KamarajuVenkatramanarao
    @KamarajuVenkatramanarao หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏 ఓం శ్రీమాత్రే నమః గురువుగారి పాదపద్మములకు నమస్కారములు

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 หลายเดือนก่อน

    ఓం శ్రీ మహాత్రే నమః అమ్మ జగ జననీ పార్వతీ పరమేశ్వర లక్ష్మీఅమ్మ నారాయణాయ నమోః బ్రహ్మ సరస్వతీ మాతా 🕉️🛕🔔🌹🙏🚩🚩🙏🌹🔔🛕🕉️

  • @gurrapuvenkataramana7024
    @gurrapuvenkataramana7024 หลายเดือนก่อน

    స్వామీజీ! ఈ మహత్యం అతి గొప్పధీ!ఓం నమో శ్రీ మాత్రే నమో నమః

  • @VenkatVenkat-di2kw
    @VenkatVenkat-di2kw 7 วันที่ผ่านมา

    Guruvu gaariki vandanam,ammalaki vandanam.

  • @nvbrahmam5072
    @nvbrahmam5072 หลายเดือนก่อน +1

    శ్రీ మాత్రే నమః

  • @shreesaidigitaldigital2185
    @shreesaidigitaldigital2185 หลายเดือนก่อน +1

    అమ్మ మా పిల్లల కు మంచి జ్ఞానాన్ని ప్రసాదించు

  • @gurramveeraswamy5137
    @gurramveeraswamy5137 หลายเดือนก่อน +5

    🙏🙏🙏🙏🙏 పీఠం అడ్రస్ తెలియపరచండి

    • @narendharrbandaru5426
      @narendharrbandaru5426 หลายเดือนก่อน +2

      బిజ్వారం,జక్లేర్, నారాయణ పేట జిల్లా

  • @UmeshwariPatangay
    @UmeshwariPatangay หลายเดือนก่อน +1

    Amma maa pillalaku naaku gyanannk prasadinchu talli🙏🙏🙏🙏

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl 21 วันที่ผ่านมา

    ఓం గురుదేవాయ నమః ❤శ్రీశైలం అశోక్ ❤❤నేను వచ్చిన గురుదేవా ❤❤❤

  • @srinuvallmpatla6142
    @srinuvallmpatla6142 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏

  • @D.Venkat-w3i
    @D.Venkat-w3i 2 หลายเดือนก่อน +3

    Swamiji your very very grateful temple in the world swami

  • @swaruparani3003
    @swaruparani3003 หลายเดือนก่อน

    తల్లి జగన్మాత నాకున్న సమస్యలకు పరిష్కారం చూపు .నన్ను నాకుటుంబాన్ని ఆశీర్వదించు తల్లి.జై జగన్మాత

    • @sainathsai3651
      @sainathsai3651 หลายเดือนก่อน

      Amma neku Shathkodha dali amma🎉

    • @swaruparani3003
      @swaruparani3003 หลายเดือนก่อน

      @sainathsai3651 Shathkodha అంటే అర్దం కాలేదు

  • @psrilatha4429
    @psrilatha4429 2 หลายเดือนก่อน +2

    Satyamm. Swami. Miru chepedhi

  • @kumarchukkala8578
    @kumarchukkala8578 8 วันที่ผ่านมา

    స్వామి మీరు చెప్పే అటువంటి నిజాలు నిజాలు నిజాలు

  • @srinivasmadigela4088
    @srinivasmadigela4088 2 วันที่ผ่านมา

    శ్రీ మాత్రేనమః
    మహబూబ్ నగర్ నుండి రాయచూరు హైవేలో jakler
    గ్రామం వస్తుంది.అక్కడినుండి
    బిజి్వారం గ్రామంలో ఉంది.

  • @devenderkurapati7024
    @devenderkurapati7024 23 ชั่วโมงที่ผ่านมา

    JAI SHREERAM 🙏 JAI MATHA DI 🙏 JAI HANUMAAN 🙏 JAI HO MAHA HINDHU STAN CULTURE WARRIOR S 👌 ✨️

  • @kranthikumar356
    @kranthikumar356 หลายเดือนก่อน +2

    ముగ్గురఎమ్మెల మూలపుటమ్మ నమో నమః

  • @SwamyJampala
    @SwamyJampala หลายเดือนก่อน +1

    Guruvu gaaru ki namskaram tempul adras ekkada cheppandi

  • @NelaturuVenkataramana
    @NelaturuVenkataramana หลายเดือนก่อน

    ఓం శ్రీమాత్రే నమః నమస్కారం గురువుగారు

  • @AmmammagariChannel
    @AmmammagariChannel 25 วันที่ผ่านมา

    ఓం శ్రీ మాత్రే నమః.తల్లి

  • @narsimhagaja6841
    @narsimhagaja6841 หลายเดือนก่อน

    జై శ్రీ మాత్రే నమః

  • @Narsing-j3l
    @Narsing-j3l 2 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ ఓం శ్రీ జై శ్రీ మాత్రే నమః జై హింద్ జై భారత్ మేర భారత్ మహాన్❤❤❤❤❤👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👍👍👍👍👍👍👍👍👍💪💪💪💪💪🙏🙏🙏🙏🙏

  • @sandhyarani340
    @sandhyarani340 3 วันที่ผ่านมา

    Amma naku Santhanam evvamma

  • @RaviK-to5bo
    @RaviK-to5bo 5 วันที่ผ่านมา

    Ekkada vundhi e temple plese cheppandi

  • @nampallygayathri7859
    @nampallygayathri7859 26 วันที่ผ่านมา

    నా భర్త ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో వుండేలా దీవించండి అమ్మ నేను నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళిగా వుండేలా దీవించండి అమ్మ మా నుండి దూరమైన నా బిడ్డ మళ్లీ నకడుపులో పుట్టేలా ఆశీర్వదించండి అమ్మ

    • @lakhmikanthreddy907
      @lakhmikanthreddy907 25 วันที่ผ่านมา

      100బ్రతికి ఏం చేస్తావు . ఉండి న న్నల్లు సుఖంగా వుండాలి అని కోరుకో 100 ముసలి తనంలో సుఖంగా ఎలా వుంటావు . కాస్తా ఆలోచించు

  • @vijayalakshmitata8473
    @vijayalakshmitata8473 23 วันที่ผ่านมา

    అమ్మ తల్లీ నమస్కారం

  • @DivyaLohith
    @DivyaLohith หลายเดือนก่อน

    Om sree matre namaha 🙏🙏🙏🙏na kutumbani kapadandi tallii

  • @umaraninadikudi8676
    @umaraninadikudi8676 3 วันที่ผ่านมา

    Swami Adras cheppndi

  • @vijayayeluri5915
    @vijayayeluri5915 หลายเดือนก่อน +1

    అమ్మ మా అందరి మీద మీ దయ చూపించు అమ్మ మీ చల్లని చూపు మాకు కావాలి

  • @Janithajoguanitha
    @Janithajoguanitha 2 หลายเดือนก่อน +1

    om sri matre namaha

  • @sankaruddandam6375
    @sankaruddandam6375 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రేనమః, ఓం గురుభ్యోనమః 🙏🙏🙏

  • @yelagandulaumender2208
    @yelagandulaumender2208 หลายเดือนก่อน

    ఓం శ్రీ శ్రీ శ్రీ అంభా త్రాయ నమః

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 หลายเดือนก่อน +1

    🎉🎉🎉ఓం శ్రీమాత్రే నమః🎉🎉🎉

  • @thumuarunamala2372
    @thumuarunamala2372 หลายเดือนก่อน +1

    Edi ekkada unnadi sri matre namaha

  • @vijayalaxmi436
    @vijayalaxmi436 29 วันที่ผ่านมา

    Swami Naku chalaa samasya lu unnai adii nachelli valla ame Naku chetabadi cheinchindi kasta padutunnanu kani pyki ralekapotunanu na Chelli naa dustulu dongilinchi chettapanulu chestundi naa pillalani kudaa duram chesindi meedaggariki ravalanukuntunnanu dayachesi Naku Mee darisena bhagyam kaliginchandi om sri matenamahaa

  • @KarampudiRambabu-zz8uq
    @KarampudiRambabu-zz8uq 2 หลายเดือนก่อน +1

    జై శ్రీ మత్రే నామహా 🙏🙏🙏💐

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 2 หลายเดือนก่อน +2

    జై శ్రీ రామ్ శ్రీ మాత్రేనమః 🙏

  • @asaraswathi993
    @asaraswathi993 2 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ మాత్రే నమః,🙏🙏🙏

  • @sudharanib.4401
    @sudharanib.4401 2 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🪷🪷🪷🙏🙏🙏

  • @manjunathakvsai4212
    @manjunathakvsai4212 27 วันที่ผ่านมา

    Sri Gurubhyo namaha Sri Matre namha 🙏🙏🙏🙏

  • @tavvamallika2352
    @tavvamallika2352 หลายเดือนก่อน

    Amma dharshana bhagyam kaliginchu talli ❤

  • @bichalavudi2251
    @bichalavudi2251 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రే నమః శ్రీ శ్రీ శ్రీ అంభత్రయ మాత్రే నమః

  • @hasmithasree6032
    @hasmithasree6032 หลายเดือนก่อน

    Amma nee darshanam naaku bhagyam thalli nindu manssutho mammulanu aseerwdinchu Amma

  • @MJyothi-do5on
    @MJyothi-do5on หลายเดือนก่อน

    Om shri mathre namaha🙏🙏🙏🙏🙏amma mee dharshana bhagyam kaliginchu thalli. Dhaya choopinchu thalli😢😢🙏🙏🙏🙏🙏

  • @sydusseinsirangi118
    @sydusseinsirangi118 2 หลายเดือนก่อน

    Swami namaste guruji

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 หลายเดือนก่อน

    🌹🙏🌹 ఓం శ్రీ మాత్రే నమః 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🚩

  • @krishnaakode2832
    @krishnaakode2832 2 หลายเดือนก่อน +1

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 2 หลายเดือนก่อน +1

    JAI GURUDEVA 🚩🕉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 หลายเดือนก่อน

    శ్రీ మాత్రే నమః శివోహం ఓం ఓం ఓం నమ స్తే అమ్మా నమస్తే

  • @deshamanohara4295
    @deshamanohara4295 หลายเดือนก่อน

    Amma andariki manchi buddini prasadichu

  • @vinaykarthik9396
    @vinaykarthik9396 2 หลายเดือนก่อน +1

    Guruvugaru meku vandanam🙏🙏

  • @Malleshgoud-lm1mb
    @Malleshgoud-lm1mb 2 หลายเดือนก่อน +3

    Om sri matre namaha 🎉🎉❤

  • @RavaliAnagati
    @RavaliAnagati หลายเดือนก่อน

    Om sri matraye namah🙏🙏🙏🙏🙏

  • @shailajapittala9782
    @shailajapittala9782 19 วันที่ผ่านมา

    Ama Shree Maruti Namaha🎉

  • @medavathpraveen3416
    @medavathpraveen3416 2 หลายเดือนก่อน +1

    Gu ruvu gari padalaku vandhanalu

  • @padmavathipadaraju8899
    @padmavathipadaraju8899 หลายเดือนก่อน

    Amma ambatrayam talli. Sri matre namaha. 🙏🙏🙏

  • @venkatburdhipad2762
    @venkatburdhipad2762 หลายเดือนก่อน

    ఓం శ్రీ మాత్రే నమ‌

  • @PrakashChaudhari-rj6cg
    @PrakashChaudhari-rj6cg หลายเดือนก่อน

    Amba naaku maanasika ibbandi povalani Mee padalaku pranamamulu teluputunnanu

  • @GopalAchari-q9b
    @GopalAchari-q9b หลายเดือนก่อน

    Amma akkada varaku ralenu kani ninnu chusi namaskarinchukunnanu na manasulo korika neraverchu talli

  • @devendrappad2840
    @devendrappad2840 20 วันที่ผ่านมา

    Where it is. Mentioned the place. We want to meet this place

  • @narendharrbandaru5426
    @narendharrbandaru5426 หลายเดือนก่อน

    ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురోభ్యో నమః