Biggest Shiva Temple in Bharat భారతదేశం లో అతిపెద్ద శివాలయం - చిదంబరం నటరాజ ఆలయం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024
  • Jumbukeswara alayam video (జంబుకేశ్వర ఆలయం వీడియో): • Panchabhoota Kshetram ...
    This temple full tour plan: • North East Tamilnadu -...
    Srirangam Ranganatha swamy temple tour (శ్రీరంగం ఆలయం ): • Worlds Largest Temple ...
    Chidambaram temple tour in telugu, In this video I have explained about Chidambaram temple by showing the temple surroundings and it's secret popularly known as 'Chidambara Rahasyam'
    Nataraj Temple location:
    maps.app.goo.g...
    #natarajatemple #chidambaram #chidambaramtemple #panchabhutalu
    Biggest #shiv Temple in #india
    Music Credits:
    Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
    Source: incompetech.com...
    Artist: incompetech.com/

ความคิดเห็น • 345

  • @YogaBharateeyam
    @YogaBharateeyam  ปีที่แล้ว +30

    ఈ వీడియో మీకు నచ్చితే క్రింద వీడియోలు కూడా ఇష్టపడతారు
    1) పూరీ జగన్నాథ్ ఆలయం: th-cam.com/video/JnzOaAedbiA/w-d-xo.html
    2) శ్రీరంగం లో శ్రీ రంగనాథుని ఆలయం: th-cam.com/video/w0arsR0u_6I/w-d-xo.html

    • @ashamuppaneni3880
      @ashamuppaneni3880 5 หลายเดือนก่อน +3

      శ్రీరంగం లో రంగనాథుని దర్శనం చేసుకున్నాము కానీ పూరీ జగన్నాధ్ దర్శనం కాలేదు.. మీ విడియో చూస్తాను.. చిన్న రిక్వెస్ట్.... కుమారస్వామి ఆలయాలు అన్నీ ఒకే vidio గా చెయ్యండి ప్లీజ్ 👏

    • @sreekanth1902
      @sreekanth1902 หลายเดือนก่อน

      ​@@ashamuppaneni38809p

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 ปีที่แล้ว +11

    అన్నిటికన్న మీ వివరించి చెప్పటం చాలా బాగుంది. మీకు మా కృతజ్ఞతలు

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి🙏

  • @satyamlndia5498
    @satyamlndia5498 ปีที่แล้ว +50

    చాలా చక్కగా వివరించారు 🙏🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว +3

      ధన్యవాదాలు అండి🙏🏻🙏🏻🙏🏻

  • @pdafamilyw9120
    @pdafamilyw9120 ปีที่แล้ว +20

    చాలా బాగా చెప్పినారు సోదిలాగా కాకుండా వివరించారు దానికి తగ్గట్టు విగ్రహాలు బాగా చూపించారు మేము వెళ్ళటానికి వీలుగా ఉన్నది. ధన్యవాదాలు సార్.

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 🙏

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 ปีที่แล้ว +17

    చిదంబరం వీడియో చాలా బాగుంది ధన్యవాదాలు

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 🙏🏼🙏🏼🙏🏼

    • @Vishnotsavi
      @Vishnotsavi 13 วันที่ผ่านมา

      8

  • @sangeethaatmakuri6868
    @sangeethaatmakuri6868 ปีที่แล้ว +13

    Chala chakkaga chepparu Chidambaram meaning

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      Thank you andi, ee video (jala linga kshetram) kuda meku nachavachu th-cam.com/video/CGRRM1RND8Y/w-d-xo.html

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 ปีที่แล้ว +10

    మీ వివరణ అత్యద్భుతం అమోఘం అపూర్వం 🎉🎉🎉🎉

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      ధన్యవాదాలు 🙏🏼

  • @Sirichaithanyaacademy
    @Sirichaithanyaacademy 15 วันที่ผ่านมา +2

    ఎప్పుడు ఇంత చక్కగా వినలేదు ధన్యవాదములు sir.

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  14 วันที่ผ่านมา

      ధన్యవాదాలు అండి 🙏

  • @syamasundararao3149
    @syamasundararao3149 ปีที่แล้ว +43

    మన నాగరికత గొప్పదనాన్ని ఇంగ్లీషు ప్రభావంతో ఈ తరం వారికి చెప్పే మీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ధన్యవాదములు.

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว +11

    సూపర్బ్ సూపర్బ్బ్, గా విపులముగా వివరిస్తూ చాలా చాలా చక్కగా ఉన్నాయి మీ వీడియోస్ అన్నీ సర్ , మా జన్మము ధన్యము చేసేలా , దగ్గరకు వెళ్లినా కూడా అంత బాగా చూడలేరు అనిపించే విధముగా దర్శింప చేశారు , చాలా చాలా కృతజ్ఞతాభి ధన్యవాదములు సర్ 👌👌👍👍🙏🙏🙏🙏💐💐💐💐

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      నా ఈ ప్రయత్నం మీకు ఆనందాన్ని కలగచేసినందుకు చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు అండి🙏🏼

  • @madhavig6396
    @madhavig6396 ปีที่แล้ว +9

    చాలా సంతోషం వేసింది

  • @uppalaramarao3013
    @uppalaramarao3013 ปีที่แล้ว +5

    మేము వెళ్లి చూసినట్లుగానే ఉంది క్రియేటర్ ధన్యవాదాలు.❤❤

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి

    • @balaplaza5162
      @balaplaza5162 ปีที่แล้ว

      Oka Janma chaladu Shivadevni alayala Dharshan cheyalu unte. Any how meeku manaspurthiga Danyavadhmulu sir. TQ. so much sir.

    • @balaplaza5162
      @balaplaza5162 ปีที่แล้ว

      Mee voice chala bagunnadhu sir. Mee parentsku maa padabhivandanalu. Tq. sir.

  • @annapurnagarilokam532
    @annapurnagarilokam532 ปีที่แล้ว +13

    ఓం నమశ్శివాయ శివాయరుద్రాయనమః ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ సిద్ధం నమః 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐👏👏👏👏👏👏👏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 ปีที่แล้ว +12

    అయ్యా ఈభూమి మీద ఎన్నో అధ్భుతాలు ఉన్నాయో అందరికీతెలియదు
    అలాగే చిదంబరం లో ఉన్న చిదంబర ఆలయం ఒకటి ఇంతటి ఆలయం మీ వీడియో ద్వారా చూపించి నందుకు మీకు శత కోటి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏❤❤ఈఆలయం ధర్శనం అధ్భుతం
    మీ కు చాలా ధన్య వాదాలు❤❤❤❤

  • @kundurubuchireddy6654
    @kundurubuchireddy6654 ปีที่แล้ว +4

    I have visited this famous CHIDAMBERAM temple
    30yrs.back with out knowing stalapuranam .
    Today iam very happy to know imp.features of this famous temple.esp.its relation withßcience.we r unfortunate toknowthis because our fore fathers were illeterates any way iam veryhappy to know chidambera
    Thankyou for the video
    Dr.k.Buchi reddy M.D

  • @Madhavi6131
    @Madhavi6131 ปีที่แล้ว +3

    Thankyou bro for exploring the greatness of our ancient Hindu temples. Good explanation ❤

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      Thank you very much 🙏🏼, you may like my other videos as well

  • @murthykurakula5891
    @murthykurakula5891 3 หลายเดือนก่อน

    జీవితంలో ఈ అద్భుతమైన ఆలయాన్ని
    దర్శచించి కోవాలని అన్పిస్తుంది.. ఓం నమః శివాయ. 🙏

  • @svamsikyt
    @svamsikyt ปีที่แล้ว +5

    అతి ముఖ్యమైన మూలనాథర్ మరియు శివగంగ తీర్థం గురించి కూడా చెప్పుంటే ఇంకా బాగుండేదండి. ఏమైనా చక్కగా ప్రాంగణాన్ని చూపించారు. 🙏

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 ปีที่แล้ว +12

    ఓం నమః శివాయ.🙏🙏

  • @madhumurthykumbum4789
    @madhumurthykumbum4789 ปีที่แล้ว +2

    Nice effort. Blending religion with logic gives credibility to our ancient tradition.

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 ปีที่แล้ว +9

    Very valuable information about the temple

  • @swarnagowri6047
    @swarnagowri6047 4 หลายเดือนก่อน

    యీ వేద భారత దేశమంతా ఆ పరమేశ్వరుని అద్భుత ఆలయాలే, ఎక్కడో ఒక చోట అద్భుత
    శివలింగాలే. అపూర్వం , అద్భుతం. ఓమ్ నమశ్శివాయ.🕉️🙏🌙

  • @SURI1253
    @SURI1253 ปีที่แล้ว +4

    Nenu akkade unna annamalai University lo chaduvutunna....chala pedda temple

  • @prabhakarchalasani7144
    @prabhakarchalasani7144 2 หลายเดือนก่อน +1

    It is really a great temple and everyone should visit the place

  • @sunithach6118
    @sunithach6118 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరించారు, శుభాశీస్సులు.

  • @nagesh.s319
    @nagesh.s319 ปีที่แล้ว +13

    స్వామియే శరణం అయ్యప్ప

  • @postbox181
    @postbox181 ปีที่แล้ว +1

    Thanks for Explain clearly bro.... i saw this temple but i dont know many things because of you video i came to know...thanks

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      Thank you very much 🙏🏼, you may like my other videos as well

  • @g.v.rameshchend6692
    @g.v.rameshchend6692 6 หลายเดือนก่อน

    Intha goppa charitra kaligina adbhutha devalyanni chubncharu. Meeku dhanyavadamulu Lord Shiva bless you.

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  6 หลายเดือนก่อน

      Danyavadalu andi 🙏🏼

  • @nagendra5537
    @nagendra5537 6 หลายเดือนก่อน

    నేను కూడా వెళ్ళొచ్చాను చిదంబరం చాలా అద్భుతమైన దేవస్థానం ఓం నమశ్శివాయ ఈ వీడియో చేసి మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  6 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలు అండి 🙏🏼

  • @varukolubalaji146
    @varukolubalaji146 ปีที่แล้ว

    అద్భుతమైన వివరం ఇచ్చా రు.ధన్యవాదాలు

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి 🙏🏻

  • @PalnatiGovardhan
    @PalnatiGovardhan ปีที่แล้ว +4

    We ( with DUBASI SWARNALATHA my life partner) visited in the years 2000 to 2002, when we are studying in the Annamalai University. It is very great temple..
    🙏💐🙏💐🙏💐🙏

  • @parvatishankar2737
    @parvatishankar2737 13 วันที่ผ่านมา

    చాలా క్లుప్తంగా చెప్పారు. మీకు ధన్యవాదములు 🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  13 วันที่ผ่านมา

      ధన్యవాదాలు అండి

  • @vijayalakshmipandit4050
    @vijayalakshmipandit4050 8 หลายเดือนก่อน

    ఓంనమశ్శివాయ చాలా చక్కగా వివరించారు.🎉 ధన్యవాదములు

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి🙏🏼

  • @ramunidamarthy768
    @ramunidamarthy768 4 หลายเดือนก่อน +2

    చిదంబరం దేవాలయం దర్శనం ప్రాధాన్యతను, మానవ జీవిత నిర్మాణాన్ని అన్వయాన్ని చాలా బాగా అర్ధం అయ్యేట్లు వివరించారు. ఓం నమః శివాయ!🙏🙏🙏🌹🌹🌹

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  4 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి🙏🏼

  • @devigopisetti6047
    @devigopisetti6047 ปีที่แล้ว +1

    Excellent ga cheppuru thank you sir.

  • @abhinaysreeram1
    @abhinaysreeram1 ปีที่แล้ว +2

    I recently visited this temple, but not much knowledge with sthalapuranam at that time..after seeing ur video, I'm more curious now... i will plan to go sometime again...

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว +1

      Thank you very much 🙏🏼 bro, not only this temple before going to any temple do little research and know about sthala puranam

    • @hari7priya
      @hari7priya ปีที่แล้ว

      Yes, please do historical and scientific research before visiting any ancient temple. That would help

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 ปีที่แล้ว +3

    Very nice explain sir, the great secrets of in built architecture of Chidambaram temple

  • @lyvssprasadarao6370
    @lyvssprasadarao6370 ปีที่แล้ว +3

    చిదంబరేశ్వరాయనమః నమస్కారం

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 8 หลายเดือนก่อน

    Adbhutamaina AalaYam.Om Namah Shivaya..🙏🙏🙏👍

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 4 หลายเดือนก่อน

    ఓం చిదంబరీశ్వరాయ నమః ఓం చిదంబరీశ్వరాయ నమః ఓం చిదంబరీశ్వరాయ నమః 🕉️🚩👍🙏🌹

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว

    Super chidambharam temple ni chaalabhagaa chupistu vivarincharu tq

  • @enduriharinath4149
    @enduriharinath4149 ปีที่แล้ว +8

    ఓం నమఃశివాయ 🙏🙏

  • @sunajavi
    @sunajavi ปีที่แล้ว

    Chala chakkaga chepparu sir , Very informatic
    Thank You 🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว +1

      Thank you very much 🙏🏻, you may like my other videos as well

  • @vineethreddy5696
    @vineethreddy5696 ปีที่แล้ว +1

    Om namaha shivaaya shambho shankaraaya🙏🙏🙏🌺🌺🌺🌺🌼🌼🌼🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺

  • @sagiupendranathdeekshit2955
    @sagiupendranathdeekshit2955 ปีที่แล้ว +1

    Very voluable information about the temple thank you

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      Thank you 🙏🏼, you may like my other videos as well

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 ปีที่แล้ว

    మీరు చెప్పినది బాగుంది అనుకుంటున్నా. దయచేసి గో సంరక్షణ చెయ్యండి

  • @sundaritata9485
    @sundaritata9485 8 หลายเดือนก่อน +1

    Very detail description and very useful information. 🙏🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  8 หลายเดือนก่อน

      Thank you very much 🙏🏼

  • @VijayaLakshmi-cq2qi
    @VijayaLakshmi-cq2qi ปีที่แล้ว +3

    Ohm namaha shivayyya ❤

  • @sushmaraj8737
    @sushmaraj8737 3 หลายเดือนก่อน

    I have visited this beautiful temple hara hara mahadev 🙏

  • @sangeethaatmakuri6868
    @sangeethaatmakuri6868 ปีที่แล้ว +4

    Dhyanam meaning kuda chala baga chepparu

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      🙏🏻🙏🏻🙏🏻,. Dhanyavadalu amma poortiga chusinanduku

  • @kameswarivadapalli
    @kameswarivadapalli 8 หลายเดือนก่อน

    U have given very depth information in simple sentences

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  8 หลายเดือนก่อน

      Thank you very much 🙏🏼

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 8 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు 👌🌹🌹👍👍

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  8 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి🙏🏼

  • @pmsskrishna3895
    @pmsskrishna3895 ปีที่แล้ว +1

    🙏🙏 ఓం చిధంభారేశ్వరా యనమః

  • @Nethravangimalla
    @Nethravangimalla ปีที่แล้ว +3

    Well👍
    Chala baga chepparu
    Thanks

  • @GujjaSridevi
    @GujjaSridevi 2 หลายเดือนก่อน

    మంచి దర్శనం 👌🙏🙏

  • @purushottamnamballa4860
    @purushottamnamballa4860 ปีที่แล้ว +15

    మన పూర్వికులు అంటే కాంగ్రెస్ దేశాన్ని రూపు రేఖలే మార్చేశారు. బీజేపీ వచ్చేక కొద్దో గొప్పో బయట పడుతుంది మన హైందవత్వం. భారత్ మాతాకీ జై. ఓం నమఃoశివాయ

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 5 วันที่ผ่านมา

    Super vedio . Thanks for sharing 🙏🏻🙏🏻🙏🏻 nice explanation. 👏👏👏👏👌👌👍👍🤞💕💕

  • @veenakumari2104
    @veenakumari2104 ปีที่แล้ว +3

    Very good information

  • @Klgk-oh8rr
    @Klgk-oh8rr 3 หลายเดือนก่อน +1

    హర హర మహాదేవ శంభో శంకర 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  3 หลายเดือนก่อน

      🙏🏼🙏🏼🙏🏼

  • @AshokKumar-nf5rl
    @AshokKumar-nf5rl ปีที่แล้ว +4

    Aum Namah Shivaaya...🙏

  • @srikarnaidu7811
    @srikarnaidu7811 9 หลายเดือนก่อน

    Thanks for video om Chidambaraya 🕉 🙏 namaha

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  9 หลายเดือนก่อน

      🙏🏼🙏🏼🙏🏼

  • @rssrinivas4552
    @rssrinivas4552 3 หลายเดือนก่อน

    దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన శిల్ప కళతో ఉట్టిపడే హిందూ దేవాలయాలు అన్ని తమిళనాడు రాష్ట్రం లోనే ఉన్నాయి ♥️♥️♥️♥️

  • @chslpkumar7542
    @chslpkumar7542 7 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు 🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  7 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి🙏🏼

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 ปีที่แล้ว +2

    In Chidambaram temple two important events are there one is Rahasyam second is Nataraja statue l saw that personally during late eighties as it,s right leg is held up but not left leg as you have shown it now in your video perplexed what a wonder

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      Sir I have showed and explained as right leg only, i don't understand what you are trying to say.. apologies if mentioned any wrong thing and correct me 🙏🏼

  • @Ravichandran-op7vq
    @Ravichandran-op7vq ปีที่แล้ว +1

    A temple kept fairly clean.narration just related to choosen numbers leaving wastitems untouched

  • @rishipaayal2299
    @rishipaayal2299 ปีที่แล้ว +1

    very clear explanation and great detailing

  • @kudupudichandana5615
    @kudupudichandana5615 ปีที่แล้ว

    Superb babai👌👌om namah shivaya 🙏

  • @కాకిఉమామహేశ్వరి

    ఓంనమశీవాయ..తెలియని.విషయాలు..ఏన్నో.చెప్పి.మాకు.ఆనందాన్నీ.కలుగచేసేరు.చిధంబరాన్నీ..చక్కగా.చూపి.నందుకు.మీకు.ధన్యవాధములు..ఓంనమశీవాయ..మాసమస్యలు.తీర్చు..తండ్రీ..మాకు.మనసేంతిని..ప్రసాదించు.తండ్రీ.ఓం.నమసీవాయ..

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      ధన్యవాదాలు అండి, మీకు నా ఇతర వీడియోలు కూడా నచవచ్చు 🙏🏻

  • @umathakur4995
    @umathakur4995 7 หลายเดือนก่อน

    Nijam baabu chalabagunnadi tq❤🙏🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  7 หลายเดือนก่อน

      Danyavadalu andi 🙏🏼

  • @subramanyamsb9521
    @subramanyamsb9521 8 หลายเดือนก่อน

    Chala baga vivarana ichharu dhanyavadamulu

  • @chennababua9659
    @chennababua9659 ปีที่แล้ว +1

    Very great temple

  • @mchandrashekharaprasad3515
    @mchandrashekharaprasad3515 14 วันที่ผ่านมา

    నాటి శిల్పుల పనితనానికి ఇది నిదర్శనం,మరియు వారి తలివేటతలకు నిదర్శనం

  • @sharmasgk2899
    @sharmasgk2899 9 หลายเดือนก่อน

    Sir,
    In a nutshell and in precise clear info.. cordially/ sbk

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  9 หลายเดือนก่อน

      Thank you very much andi 🙏🏼

  • @realestatebusinessteam7599
    @realestatebusinessteam7599 ปีที่แล้ว

    Good morning. Thank you so much for your video sir
    Om namah shivayah

  • @rsrnivas3178
    @rsrnivas3178 ปีที่แล้ว +3

    Om nama shivaya namah shivaya namah

  • @vaddadirambabu9896
    @vaddadirambabu9896 11 หลายเดือนก่อน

    🙏మీరు చాలా బాగా చెప్పారు మెము వెళ్ళెము సార్

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  11 หลายเดือนก่อน

      ధన్యవాదాలు అండి, నా ఇతర వీడియోలు కూడా మీకు నచవొచ్చు🙏🏼

  • @sujathachandrapati8999
    @sujathachandrapati8999 5 หลายเดือนก่อน

    Om namaha sivaya,Omnamo narayanaya🙏🙏🙏🙏

  • @sushmitavvr6370
    @sushmitavvr6370 9 หลายเดือนก่อน

    Good information om namah shivay 🙏🙏🙏

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  9 หลายเดือนก่อน

      Thank you very much 🙏🏼

  • @sailaja250
    @sailaja250 4 หลายเดือนก่อน +1

    Super

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 3 หลายเดือนก่อน

    Thank you so much sir,nice video.

  • @vijaykumarsinha659
    @vijaykumarsinha659 ปีที่แล้ว

    Famous temple we had visited.

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 ปีที่แล้ว +1

    మంచి వీడియో

  • @thriveniprakash8727
    @thriveniprakash8727 ปีที่แล้ว

    Chala baaga chepparu

  • @thiru264
    @thiru264 ปีที่แล้ว +4

    Om namah shivaya.....

  • @basatisravani7031
    @basatisravani7031 ปีที่แล้ว

    Super gading 🙏

  • @CHERUKURULAKSHMI
    @CHERUKURULAKSHMI 11 หลายเดือนก่อน

    Chala bagundhi

  • @funkey73
    @funkey73 ปีที่แล้ว +1

    Very well explained ❤

    • @YogaBharateeyam
      @YogaBharateeyam  ปีที่แล้ว

      Thank you very much 🙏🏼, you may like my other videos as well

  • @mpeosravani2577
    @mpeosravani2577 ปีที่แล้ว

    Super ga chepparu bro

  • @samlabs8913
    @samlabs8913 ปีที่แล้ว

    Great explantation. Subscribed the channel
    Please prepare this type of videos

  • @Gopalarvapally-fw1qn
    @Gopalarvapally-fw1qn ปีที่แล้ว

    Chalabagavevarincharusarmekudhanyavadamulu...

  • @kondalaraotherlapu1581
    @kondalaraotherlapu1581 7 หลายเดือนก่อน

    Veedio chala bagundi

  • @amulya001
    @amulya001 ปีที่แล้ว

    Akkada mandapam slab meeda paintings chala adbutam ga untai appatlo natural colours vaderamo chala andam ga untai

  • @bhakthavathsalamgoudgundra153
    @bhakthavathsalamgoudgundra153 ปีที่แล้ว +1

    Good and excellent 👍

  • @sujathat1657
    @sujathat1657 ปีที่แล้ว +2

    Om namah sivaya

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 ปีที่แล้ว

    Vandarpul xflaig sar omenamasivaya 🌹🙏

  • @gouthampasapula
    @gouthampasapula ปีที่แล้ว +1

    ధన్యవాదాలు

  • @nayakasrividya3632
    @nayakasrividya3632 ปีที่แล้ว +2

    Super

  • @sasibhushansaikrishna1200
    @sasibhushansaikrishna1200 ปีที่แล้ว

    God bless you 🙏 jaisreeram jaisreeram jaisreeram

  • @nagasatyanarayana5754
    @nagasatyanarayana5754 9 ชั่วโมงที่ผ่านมา

    👌👌

  • @ajaykumarkastala5931
    @ajaykumarkastala5931 ปีที่แล้ว

    Ohm namaha shivayyya ❤
    3
    Yoga Bharateeyam