నా ప్రాణమా నా అంతరంగమా పల్లవి : నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2) నాలో నీవేలా కలవపడుచున్నావు. నాలో నీవేలా తొందరపడుచున్నావు (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2) లెక్కలేని అపాయములే నన్ను చుట్టుకున్నవి దేవా నా దోషములే నన్ను తరిమి తరిమి పట్టుకొనగా (2) నా తలను నేను ఎత్తిచూడలేకపోగా (2) నా తలపైకెత్తి నిలిపిన నా దేవా (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2) 2 చరణం : నా ప్రాణ స్నేహితులే నన్ను విడచి దూరముపోగా బహునిందలతో నన్ను నిలదీయుచుండగా (2) నా పక్షము నిలిచి నన్నాదరించితివి (2) నా స్నేహితుడా నన్ను కాచినదేవ (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2) 3 చరణం : నా బలహీనతలు చూసి నన్నందరూ వెలివేసిన కత్తిపోటు మాటలతో నన్ను గెలిచేసినా (2) నా బలహీనతలు చూసి నన్ను బలపరచితివి (2) నా సమీపమైయుండి నిత్యము నాతో ఉండి (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2) నాలో నీవేలా కలవపడుచున్నావు. నాలో నీవేలా తొందరపడుచున్నావు (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2)
Supar songs
నా ప్రాణమా నా అంతరంగమా పల్లవి :
నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2) నాలో నీవేలా కలవపడుచున్నావు. నాలో నీవేలా తొందరపడుచున్నావు (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2)
లెక్కలేని అపాయములే నన్ను చుట్టుకున్నవి దేవా నా దోషములే నన్ను తరిమి తరిమి పట్టుకొనగా (2) నా తలను నేను ఎత్తిచూడలేకపోగా (2) నా తలపైకెత్తి నిలిపిన నా దేవా (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2)
2 చరణం :
నా ప్రాణ స్నేహితులే నన్ను విడచి దూరముపోగా బహునిందలతో నన్ను నిలదీయుచుండగా (2) నా పక్షము నిలిచి నన్నాదరించితివి (2) నా స్నేహితుడా నన్ను కాచినదేవ (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2)
3 చరణం :
నా బలహీనతలు చూసి నన్నందరూ వెలివేసిన కత్తిపోటు మాటలతో నన్ను గెలిచేసినా (2)
నా బలహీనతలు చూసి నన్ను బలపరచితివి (2) నా సమీపమైయుండి నిత్యము నాతో ఉండి (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2)
నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2) నాలో నీవేలా కలవపడుచున్నావు. నాలో నీవేలా తొందరపడుచున్నావు (2) దేవునియందు నిరీక్షణ యుంచి ఆయన దయచేసి కృపకొరకు ఎదురుచూడు (2) నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా (2)
Thank you for sharing lyrics
Praise the lord 🎉🎉🙏🙏🙏
Praise the Lord, aiyyagaru Vandanalu.
Tq jeseu
The music of brother ky ratnam and the vocals of the sister Priya combination is very good. Sister Priya, her suitable voice to this song ❤
Song track pettandi bro
super super melody song sir
Praise the lord Anna you want more songs
Plz track super song
Super melody song🎉
Nice song
0:32
Praise the Lord All ❤❤
Praise the lord Anna
Very very nice🎉🎉🎉🎉
Praise the lord
Praise the lord 🙏. Brother
Praise the lord 🙏🏼🙏🏼🙏🏼
Chala manchi song
Mana yesayake vandanalu
🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤❤❤❤
Track pl.t9 enable us to sing song along with the siñger
YeshuaMessiha I love you💞
Good 👍🎉❤
Praise the lord
Praise the lord My Favorite song ❤
Praise the Lord Anna
Amen
From Vuyyuru....
Nice... Very nice...
PRAISE THE LORD
Thank you bro
maku oksari patapade avaksam evachuga annya garu🙏
Padandi
Praise the lord annayya 👃👃
Thank you Jesus 🙏🙏🙏
❤
Excellent super song
Good job my sister
Meaningful and heart touching.... Pure Christian song...
Dhevunike mahimakalugunu gaka amen 🙏 nice song praise the lord sister god bless you 🙏✝️🛐
Glory to God good song
Praise the Lord anna song super
Price the lord anna
Praise god chala meenings tho kudidina paata 🙋♀️
Praise and Glory to the Lord. Meaningful Lyrics, Melodious Tune and Soul Soothing Singing. ❤❤❤
Praise the Lord anna nice song ❤❤
Praise the LORD JESUS
So many experience and examples in this song annayya
Praise the lord
Brother please send me music track
లిరిక్స్ పెట్టండి ప్లీజ్...
Discription lo. Uandi
Thank God, plz send this lyrics
Praise the lord brother 🙏🙏🙏🙏
Sisterbagapadindhi
🙏🙏🙏
Very nice song, God bless you all.🙏
Honey pouring in to years. So sweet so good. She is Chitra Amma for Christians. Outstanding 😊
❤super song
Praise the lord anna 🙏 inka miru anno patalu rayalani korukuntunnam anna
Ok Amma
Chala baga padaru akka dhevuni ki Mahendra kalugunu gaka
మహేంద్ర కాదు బ్రదర్ మహిమ చూసుకో కామెంట్ ఒక్కసారి
Sir! discription lo song lyrics పెట్టండి
Devuniki mahima kalugunu gaka Amen 🙏🙏🙏lyrics pettandi brother 🙏
Ok brother
😢😮245
Patamu brother
Lyrics pettandi pls
Sir lyricks pettandi please prise the lord
Discription lo unnai
Song music track pettandi brother
Tisukoleadu brother
Lyrics please
Dissertation lo unnai
Ayya, Mee phone number isthaara
9948516184
Praise the lord 🙏
Praise the lord Anna 🙏
Praise the lord 🙏 brother
Very nice song , it is sink in my heart