ధన్యవాదాలు సార్ నేను కోరిన పాట వినిపోయించినందుకు. రేపు మీరు ప్రసారం చేసే కార్యక్రమంలో నాకు ఇష్టమైన పాట. ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నాహాయి చిత్రం ప్రేమలేఖలు ఆనంతనాగ్, జయసుధ ప్రభల విశ్వనాథం, వనస్థలిపురం, హైదరాబాద్..
సార్ నేను కోరుకున్న పాట తోడికోడళ్ల సినిమాలో ఆడుతుపాడుతూ అనే పాట వినిపించినందుకు ధన్యవాదములు రేపు ఆలు మగలు లొ సినిమాలో సిగు రేసే మొగ్గసే అనే పాట వినిపించగలరని మనవి కడప జిల్లా తిమ్మాపురం నుండి గజ్జల అంకన్న
రామెష్ గారు మీ కార్యక్రమం రోజు వింటాను నేను చిన్నప్పుడు రేడియోలో వింటున్నట్టు వుంటుంది సార్ మీరు రోజూ ప్రసారం చెయ్యండి కాకినాడ నుంచి రాజు మి అబిమాని ❤❤
మేం కోరిన పాటను వినిపించినందుకు ధన్యవాదాలు సర్ సన్నివేశాలు కూడా బాగా ఉన్నాయి రేడియోను గుర్తు చేస్తున్నారు ధన్యవాదాలు సర్ సిరివెన్నెల చిత్రం నుండి ఏదైనా పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి
మేము కోరిన సాంగ్స్ వినిపిస్తుందుకు ధన్యవాదములు U. S. పెన్సెలవైనియా నుండి కృత్తింటి శ్రీనివాస్ భార్య రమాదేవి డాటర్ సింధుశ్రీ అల్లుడు నరసింహారాజు చిన్నా అమ్మాయి బిందుభార్గవి మనవడు విశ్వక వర్మ కోరిన సాంగ్ సుందరకాండ ఏ తీగ పువ్వునో వినిపించ గలరు
రమేష్ గారూ శుభోదయం సార్ ఈరోజు శుభరాత్రి శీర్షిక లో మాకోసం కన్నెవయసు సినిమా లో s జానకి గారు పాడిన పాట ఏ దివిలో విరిసిన పారి zatamo పాట వినిపించండి సార్ అందరూ కోరిన పాటలు చాలా బాగున్నాయి మీరు ఈ శీర్షిక చాలా బాగా పెట్టి నారు మా అందరి కోసం ధన్యవాదములు రమేష్ గారు
🕉 🕉 🕉 " ఓమ్ న మో వేం క టే శా య న మః " 🕉 🕉 🕉 మససుకు హత్తుకునే పాటలు ప్రసారం చేస్తున్న శ్రీ రమేష్ లతా నీలం గార్కి దన్యవాదములు. కీర్తిశేషులు ఘంటసాల మాష్టారుగారికి అత్యంత ఇష్టమైన పాట, ఆయనే స్వయంగా పాడిన పాట. " నీ కొండకు నన్ను రప్పించు కోవయ్యా ఓ తిరుమల వెంకటేశ " పాటను వినిపించగలరు. మాంతారపు వేంకటేశ్వరరావు, మాంతారపు వీర వెంకట నాగరాణి. ( ఏ లూ రు ).
పెళ్లి రోజు చిత్రంలో మీరు వినిపించిన "ఆ నాటి చెలిమి" ఒరిజినల్ కాదు. చిత్రం కి p b శ్రీనివాస్ గారు పాడినా, మీరు విపించింది మాత్రం ఆయన పాడింది కాదు. ఇలా ఎప్పుడూ జరగలేదు.
Vandhey maathram srinivasarao gari paadina vandhey maatharam songki vandhey maathram srinivasarao gaariki. Paadhabi vandhnaalu
ధన్యవాదాలు సార్ నేను కోరిన పాట వినిపోయించినందుకు.
రేపు మీరు ప్రసారం చేసే కార్యక్రమంలో నాకు ఇష్టమైన పాట.
ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నాహాయి
చిత్రం ప్రేమలేఖలు
ఆనంతనాగ్, జయసుధ
ప్రభల విశ్వనాథం,
వనస్థలిపురం,
హైదరాబాద్..
సార్ నేను కోరుకున్న పాట తోడికోడళ్ల సినిమాలో ఆడుతుపాడుతూ అనే పాట వినిపించినందుకు ధన్యవాదములు రేపు ఆలు మగలు లొ సినిమాలో సిగు రేసే మొగ్గసే అనే పాట వినిపించగలరని మనవి కడప జిల్లా తిమ్మాపురం నుండి గజ్జల అంకన్న
Super star Krishna garu pats vinupinchagalaru pulle maruthi karimnagar
Manchi patalu vini pisutunnaru tqs
మీరు వినిపిస్తున్న పాటలకు ధన్యవాదములు,నాకు మంగళ్యబలం చిత్రం నుండి ఆకాశవీధిలో అందాల జాబిలి పాటను విని పించగలరు, P. V. Rao, గుంటూరు
Patalanni bagunnavi.na pata vinipinchinanduku tq repati subharatri kosam na pata movie pasi hrudayalu nundi pilichina palike .tenali nundi manukonda srinivasa rao
Thanq sir this my favourite song
Thank you so much sir memu korena pata vinipincharu 🌺
రామెష్ గారు మీ కార్యక్రమం రోజు వింటాను నేను చిన్నప్పుడు రేడియోలో వింటున్నట్టు వుంటుంది సార్ మీరు రోజూ ప్రసారం చెయ్యండి కాకినాడ నుంచి రాజు మి అబిమాని ❤❤
మేం కోరిన పాటను వినిపించినందుకు ధన్యవాదాలు సర్ సన్నివేశాలు కూడా బాగా ఉన్నాయి రేడియోను గుర్తు చేస్తున్నారు ధన్యవాదాలు సర్ సిరివెన్నెల చిత్రం నుండి ఏదైనా పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి
మేము కోరిన సాంగ్స్ వినిపిస్తుందుకు ధన్యవాదములు
U. S. పెన్సెలవైనియా నుండి కృత్తింటి శ్రీనివాస్ భార్య రమాదేవి డాటర్ సింధుశ్రీ అల్లుడు నరసింహారాజు చిన్నా అమ్మాయి బిందుభార్గవి మనవడు విశ్వక వర్మ కోరిన సాంగ్ సుందరకాండ ఏ తీగ పువ్వునో వినిపించ గలరు
Chalamanchisongs tqsir
థాంక్స్ రమేష్ గారు, మీ పాటలు వింటుంటే నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి మరొక్కసారి మీకు ధన్యవాదములు 🙏🙏
రమేష్ గారూ శుభోదయం సార్ ఈరోజు శుభరాత్రి శీర్షిక లో మాకోసం కన్నెవయసు సినిమా లో s జానకి గారు పాడిన పాట ఏ దివిలో విరిసిన పారి zatamo పాట వినిపించండి సార్ అందరూ కోరిన పాటలు చాలా బాగున్నాయి మీరు ఈ శీర్షిక చాలా బాగా పెట్టి నారు మా అందరి కోసం ధన్యవాదములు రమేష్ గారు
Your anchoring and also choosing of songs superub
రమేషగారికి chhla dhnyavadamulu chhla baaguna paatalu వినిపిస్తున్నారు రహస్యం సినిమాలోని శ్రీ లలితా స్వివజ్యోతి పాట కావాలి. సుధ బెంగళూరు
ANR దేవదాసు నుండి పల్లెకు పోదాం... వెంకటేశ్వర్లు 'నాగరాణి కరీంనగర్ నుండి. ధన్యవాదములు సార్'
Saradaga vunde ee pata ayina okay sir
Nenu korina pata vinipinchinandhuku thanks andi Ramesh garu repati shubharathri program lo Bharyabiddalu cinema loni pata andhamaina theegaku vinipinchagalaru
Supersongsir
నమస్కారం సర్.
పాటలు అన్ని బాగున్నాయి. ధన్యవాదములు, శుభరాత్రి సర్.
Thanks
పుంగనూరు రాజ్ కుమార్ మేజరచంద్ర కాంత్ పుణ్యం భూమి
🕉 🕉 🕉 " ఓమ్ న మో వేం క టే శా య న మః " 🕉 🕉 🕉
మససుకు హత్తుకునే పాటలు ప్రసారం చేస్తున్న శ్రీ రమేష్ లతా నీలం గార్కి దన్యవాదములు.
కీర్తిశేషులు ఘంటసాల మాష్టారుగారికి అత్యంత ఇష్టమైన పాట, ఆయనే స్వయంగా పాడిన పాట. " నీ కొండకు నన్ను రప్పించు కోవయ్యా ఓ తిరుమల వెంకటేశ "
పాటను వినిపించగలరు.
మాంతారపు వేంకటేశ్వరరావు, మాంతారపు వీర వెంకట నాగరాణి. ( ఏ లూ రు ).
నమస్కారం పూలరంగడు సినిమా నుండి నీవు రావు నిదుర రాదు పాట వినిపించండి మహబూబ్నగర్ నుండి మొగులయ్య ధన్యవాదములు
Chiranjeevi viswanad combination lo song kavali
Hyderabad nijampet nudi
V Subbarao rao
Sir
Plz. Play song from pravathi parameshwarulu movie
" naada nilayudu shivudu" song
Omkar
Karimnagar
Naravara oo kuravara pata vinipincha galaru jayanthi hyd
👌👌
🙏🙏🙏🙏🙏💐
❤❤❤❤❤❤❤
❤
వింత కథ చిత్రం లో బాలు గారూ పాడిన ఆగు,రవంత ఆగు,వో వలపుల వంకల వాగు అనే పాట ఇవ్వండి.
నమస్కారం సార్ డాక్టర్ చక్రవర్తి మూవీ నుంచి నీవు లేక వీణ పాట విని పించండి రాజు కాకినాడ జిల్లా గొల్లపాలం నుంచి
పెళ్లి రోజు చిత్రంలో మీరు వినిపించిన "ఆ నాటి చెలిమి" ఒరిజినల్ కాదు. చిత్రం కి p b శ్రీనివాస్ గారు పాడినా, మీరు విపించింది మాత్రం ఆయన పాడింది కాదు. ఇలా ఎప్పుడూ జరగలేదు.
❤ అది pbs గారే పాడారు. సినిమాలో పాట క్వాలిటీ లేదని ..
ప్రవేట్ ఛానెల్ లో పి.బి. శ్రీనివాస్ పాట వినిపించాను. ఈ రోజు ఒరిజినల్ వినిపిస్తాను సరేనా.