Neelam Ramesh
Neelam Ramesh
  • 382
  • 53 521 410
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -51 | రమేష్ నీలం.
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు.
DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason
* అడ్మిన్ రమేష్ నీలం.
ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు.
#kalamgalamparimalam#subharatri
మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి.
అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
มุมมอง: 9 638

วีดีโอ

కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -50 | రమేష్ నీలం.
มุมมอง 12K14 วันที่ผ่านมา
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు. #kalamgalamparimalam#subharatri మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్...
కలం.. గళం..పరిమళం. | ప్రముఖ నటి అందాల తార మంజుల స్మృతిలో. | రమేష్ నీలం.
มุมมอง 24K21 วันที่ผ่านมา
DISCLAIMER: This video is not commercial use, only entertainment purpose. No copyright intended. ప్రము నటి అందాల తార మంజుల స్మృతిలో.. #kalamgalamparimalam#manjula మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి. అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించమనవి.
కలం.. గళం..పరిమళం. | ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ గారి స్మృతిలో.. | రమేష్ నీలం.
มุมมอง 6K21 วันที่ผ่านมา
DISCLAIMER: This video is not commercial use, only entertainment purpose. No copyright intended. #kalamgalamparimalam#kodiramakrishna మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి. అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించమనవి.
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -49 | రమేష్ నీలం.
มุมมอง 10Kหลายเดือนก่อน
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు. #kalamgalamparimalam#subharatri మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్...
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -48 | రమేష్ నీలం.
มุมมอง 13Kหลายเดือนก่อน
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు. #kalamgalamparimalam#subharatri మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్...
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -47 | రమేష్ నీలం.
มุมมอง 6Kหลายเดือนก่อน
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు. #kalamgalamparimalam#subharatri మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్...
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -46 | రమేష్ నీలం.
มุมมอง 9Kหลายเดือนก่อน
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు. #kalamgalamparimalam#subharatri మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్...
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -44 | రమేష్ నీలం.
มุมมอง 9Kหลายเดือนก่อน
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు. #kalamgalamparimalam మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి. అల...
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -43 | రమేష్ నీలం.
มุมมอง 17K2 หลายเดือนก่อน
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు. #kalamgalamparimalam మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి. అల...
కలం.. గళం..పరిమళం. | నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ... | రమేష్ నీలం.
มุมมอง 14K2 หลายเดือนก่อน
మహానటుడు నట సార్వభౌమ నటరత్న విశ్వ విఖ్యాత మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ.. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason. #ntr
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -42 | రమేష్ నీలం.
มุมมอง 50K2 หลายเดือนก่อน
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు. #kalamgalamparimalam మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి. అల...
కలం.. గళం..పరిమళం. | ప్రముఖ సినీ నేపథ్య గాయనీమణి పి. లీలగారి స్మృతిలో.. | రమేష్ నీలం.
มุมมอง 15K2 หลายเดือนก่อน
DISCLAIMER: This video is not commercial only entertainment purpose. #kalamgalamparimalam మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి. అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించమనవి.
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -41 | రమేష్ నీలం.
มุมมอง 22K3 หลายเดือนก่อน
ఈపూట శుభరాత్రి కార్యక్రమంలో పాటలు కోరిన వారి వివరాలు. DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. ఈ రోజు శుభరాత్రి లో 9గ, లకు. #kalamgalamparimalam మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి. అల...
కలం.. గళం..పరిమళం. | అంతర్జాతీయ మాత్రుడినోత్సవ శుభాకాంక్షలతో .. ప్రత్యేక సినిమా పాటలు.| రమేష్ నీలం.
มุมมอง 7K3 หลายเดือนก่อน
DISCLAIMER: I hereby declare that I do not own the rights to this music/songs. All rights belong to the respective song owner. No Copyright Infringement Intended. It has been uploaded for the simple reason * అడ్మిన్ రమేష్ నీలం. #kalamgalamparimalam#mothersday మధుర గీతాలు వింటున్న మిత్రులు మీకు తెలిసిన వారికీ షేర్ చేయండి. అలాగే subscribe చేసి, లైక్, చేసి నన్ను ప్రోత్స హించ మనవి.
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -40 | రమేష్ నీలం.
มุมมอง 20K3 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | మీరు కోరిన పాటలు -40 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో దాసరి నారాయణరావు గారి స్మృతిలో.. -40 | రమేష్ నీలం.
มุมมอง 115K3 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో దాసరి నారాయణరావు గారి స్మృతిలో.. -40 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -39 | రమేష్ నీలం.
มุมมอง 4.3K3 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -39 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -38 | రమేష్ నీలం.
มุมมอง 3.7K3 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -38 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " - మల్లెల పదంతో పాటల పుతోటలో -37 | రమేష్ నీలం.
มุมมอง 103K3 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " - మల్లెల పదంతో పాటల పుతోటలో -37 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -36 | రమేష్ నీలం.
มุมมอง 6K3 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -36 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | శ్రీ రామ నవమి శుభాకాంక్షలు | రమేష్ నీలం.
มุมมอง 2.8K4 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | శ్రీ రామ నవమి శుభాకాంక్షలు | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -35 | రమేష్ నీలం.
มุมมอง 3.7K4 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -35 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -34 | రమేష్ నీలం.
มุมมอง 10K4 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -34 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -33 | రమేష్ నీలం.
มุมมอง 3.2K4 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -33 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -32 | రమేష్ నీలం.
มุมมอง 2.7K4 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -32 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -31 | రమేష్ నీలం.
มุมมอง 7K4 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -31 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -30 | రమేష్ నీలం.
มุมมอง 4.6K4 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -30 | రమేష్ నీలం.
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -28 | రమేష్ నీలం.
มุมมอง 4.6K4 หลายเดือนก่อน
కలం.. గళం..పరిమళం. | " శుభరాత్రి " కార్యక్రమంలో మీరు కోరిన పాటలు -28 | రమేష్ నీలం.

ความคิดเห็น

  • @sowbhagyavathibukka2402
    @sowbhagyavathibukka2402 12 นาทีที่ผ่านมา

    Thank you Ramesh gaaru veenulavindu chesaaru

  • @sowbhagyavathibukka2402
    @sowbhagyavathibukka2402 14 นาทีที่ผ่านมา

    🙇🙋🙇🙇🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pennasuprasanna5548
    @pennasuprasanna5548 23 นาทีที่ผ่านมา

    Thank you 🙏 wonderful to listen this melodious song collection. Superb

  • @sobhadevi7786
    @sobhadevi7786 38 นาทีที่ผ่านมา

    Nenu korina pata vinipinchinandhuku Chala thanks andi Ramesh garu ee program lo anni pata lu Chala bagunnavi andi malli vache program lo pata Ram Rahim cinema loni pata yegire gali pataniki dharam aadharam ane pata vinipinchagalaru ani koruchunnanu veelaithe vinipinchagalaru Ramesh garu.

  • @subbamambasharma6864
    @subbamambasharma6864 45 นาทีที่ผ่านมา

    ధన్యవాదాలు అండి రమేష్ గారు మా కూతురు యొక్క శ్రీమంతానికి కోరిన పాటను వినిపించినందుకు మరి మరి ధన్యవాదాలు అండి అలాగే జేబుదొంగ సినిమా నుంచి నీలాల నింగిలో అనే పాటను వినిపించండి జీవకళ ధనంజయ శర్మ ప్రొద్దుటూరు నుండి

  • @sobhadevi7786
    @sobhadevi7786 ชั่วโมงที่ผ่านมา

    Ooguthondhi ni inta ooyala ee pata ye cinema loni pata

  • @yjoshika9724
    @yjoshika9724 ชั่วโมงที่ผ่านมา

    Topsongsvestnnaru.thanks

  • @murthyrk4770
    @murthyrk4770 4 ชั่วโมงที่ผ่านมา

    Neelam Ramesh garu Namaste sir, 16.8.24 meeru pampina patalu super sir, thankyou very much sir.

  • @pennasuprasanna5548
    @pennasuprasanna5548 4 ชั่วโมงที่ผ่านมา

    👍👍👍🙏

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 5 ชั่วโมงที่ผ่านมา

    నమస్కారం రమేష్ గారు... తదుపరి శుభరాత్రి కార్యక్రమం లో ”ఇంద్ర" మూవీ నుండి"భం భం బోలే... శంఖం మోగెలే " పాట వినిపించండి... కోరిన వారు... రాయుడు గంగా భవాని రామారావు...కొప్పిశెట్టి అనంత లక్ష్మి మోహన్ రావు... రాజమండ్రి...🙏🙏🙏

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 5 ชั่วโมงที่ผ่านมา

    Galivanalo Vananeetilo From Swayamvaram Movie kavali sir.from Thota Mohan Guntur

  • @adisheshugurram9518
    @adisheshugurram9518 5 ชั่วโมงที่ผ่านมา

    Hi

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 5 ชั่วโมงที่ผ่านมา

    SwayamvaramMovie.loni.Kjysudas.padina.pata.kavli.sir.From Thota Mohan Guntur

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 5 ชั่วโมงที่ผ่านมา

    Neelam Ramesh Garu Kanka Tara Movie Nundi oka Munchi Pata Vnipinchara please From Thota Mohan Guntur

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 6 ชั่วโมงที่ผ่านมา

    Ur voice is very sweet Neelam Ramesh Garu From Thota Mohan Guntur

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr 6 ชั่วโมงที่ผ่านมา

    All Songs are very good Thanks Neelam Ramesh Garu From Thota Mohan Guntur ❤❤❤

  • @ratnamohan8434
    @ratnamohan8434 6 ชั่วโมงที่ผ่านมา

    🎉👍👍

  • @shankartailor354
    @shankartailor354 6 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-hk5dt9cr5f
    @user-hk5dt9cr5f 7 ชั่วโมงที่ผ่านมา

    నేనుకోరిన పాట ప్రసారం చేసి నందుకు కృతజ్ఞతలు రమేష్ గారు. ప్రోగ్రాం. లేట్ అయింది కారణం తెలుసుకోవచ్చా అంతా బాగున్నారు కదా మీ ఆరోగ్యం జాగ్రత్త చిన్న విన్నపం ప్రోగ్రాం ఒకరోజు ముందు రికార్డ్ చేసి మీరు అనుకున్న రోజు నెట్ లో పెడితే బాగుంటుందేమో చూడండి మీరు రికార్డింగ్ చేసిన రోజే ఆ ముఖ్య దినంగా భావించి శుభాకాంక్షలు చెప్పండి అలా బాగుంటుందేమో అని నా విన్నపం నా విన్నపం నచ్చకపోతే క్షమించండి మన శ్రోతులలో ఉన్న అన్న చెల్లెమ్మ లు అందరికీ అంకితం చేసి.. ఏమని వర్ణించను పాట ప్రసారం చేయండి నా పేరు షేక్ నాగూర్ ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామం నేను మా షాపు వద్ద బాక్సులో పెట్టి వినిపిస్తున్నాను అందరూ చాలా బాగా ఆనందిస్తున్నారు మీకు కృతజ్ఞతలు నమస్తే సార్ ఉంటాను

  • @vijayakukati8622
    @vijayakukati8622 8 ชั่วโมงที่ผ่านมา

    నిజంగా.. నాకైతే..ఘంటసాల గారికంటే కూడా..రామకృష్ణ గారి పాటలంటే ఇష్టం, ఆ.. స్వరంలో.. ఏదో ఉంది, అద్భుతం ఆ స్వరం.

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 9 ชั่วโมงที่ผ่านมา

    78. Happy independence day... Adepu Bhulaxmi venkatesham Bellampalli 504251.

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 9 ชั่วโมงที่ผ่านมา

    Manchi manchi patalu vinipisthunna neelam ramesh gariki dhanyavadamulu sir🙏

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 9 ชั่วโมงที่ผ่านมา

    Memu korina pata vinipincharu dhanyavadamulu sir lellebaba nidhuraa levayya pata vinipinchandi sir jayanthi hyd 🙏

  • @prabhalaviswanadham3848
    @prabhalaviswanadham3848 9 ชั่วโมงที่ผ่านมา

    ధన్యవాదాలు లు సార్ నేను కోరిన పాట ప్రసారం చేసినందుకు. సార్ నాకు ఇష్టమైన పాట ఆలింపనా ఈ వేళా చిత్రం శ్రీ రామపట్టాభిషేకం నటీనటులు ఎన్టీఆర్,సంగీత,జమున కోరిన వారు ప్రభలసుజాత విశ్వనాథం, వనస్థలిపురం, హైదరాబాద్.

  • @subbaraomanchikanti2840
    @subbaraomanchikanti2840 9 ชั่วโมงที่ผ่านมา

    సత్యం గారి సంగీతంలోని పాటలు ఇంకొన్ని అప్ లోడ్ చెయ్యండి రమేష్ గారు

  • @sivanageswararaobatchu216
    @sivanageswararaobatchu216 10 ชั่วโมงที่ผ่านมา

    రమేష్ గారు మంచి పాటలు పెట్టు చున్నారు.కంగ్రాట్స్

  • @burkhajayanthi5195
    @burkhajayanthi5195 11 ชั่วโมงที่ผ่านมา

    Good morning sir🙏

  • @nannimadhuri
    @nannimadhuri 11 ชั่วโมงที่ผ่านมา

    మార్నింగ్ walk లో వింటుంటే చాలా ఆహ్లాదంగా ఉన్నాయి సాంగ్స్ 👌👍..

  • @ramadevit4291
    @ramadevit4291 11 ชั่วโมงที่ผ่านมา

    చాలా మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు ధన్యవాదాలు సర్ స్వయంవరం చిత్రం నుండి ముసుగేసిన మబ్బులలో అనే పాటను వినిపించగలరు శ్రోతలు కనకరాజు రమాదేవి తనూజ ప్రవస్థి వడోదర గుజరాత్ నుండి నమస్తే సర్

  • @suryacherukuru
    @suryacherukuru 12 ชั่วโมงที่ผ่านมา

    Hats of savitri garu నమసుమంజులు

  • @suryanarayanamurthy9991
    @suryanarayanamurthy9991 12 ชั่วโมงที่ผ่านมา

    Yuganiki kondarù 🙏

  • @mandavagopichand2959
    @mandavagopichand2959 13 ชั่วโมงที่ผ่านมา

    Old songs yentho ardhavathamga vuntai ,time marachi pothamu.

  • @skvali7757
    @skvali7757 17 ชั่วโมงที่ผ่านมา

    Download kavali

  • @tulasisankar5698
    @tulasisankar5698 17 ชั่วโมงที่ผ่านมา

    Super bro all the best

  • @tulasisankar5698
    @tulasisankar5698 18 ชั่วโมงที่ผ่านมา

    Super bro

  • @ShaikAbdullahShafi-il7ky
    @ShaikAbdullahShafi-il7ky 18 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే సార్ బాగున్నారా కలం గళం పరిమళం ఈ ప్రోగ్రాం ని చాలా రిస్క్ తీసుకుని నిర్వహిస్తున్నందుకు చాలా థాంక్స్ రాముడు భీముడు ఈ చిత్రంలోని ఉందిలే మంచి కాలం ముందు ముందునా ఈ పాటను వినిపించండి నా కోసం

  • @ghousepeer299mitaighar2
    @ghousepeer299mitaighar2 18 ชั่วโมงที่ผ่านมา

    Our Handsome Hero Glamour king SOBHAN Babu songs Superb, superb, jai Sobhan

  • @nagarania9348
    @nagarania9348 18 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే సార్ చాలా రోజులు అయింది బాగున్నారా రమేష్ గారూ నాకు ఆరోగ్యం బాగా లేక ఈ మధ్య పాటలు వినలేదు 🙏🙏స్వాత్రంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు

  • @shakunthala9399
    @shakunthala9399 18 ชั่วโมงที่ผ่านมา

    డ్రైవర్ రాముడు నుండి ఏమని వర్ణించను అనే పాట వినిపించండి రాఖీ పౌర్ణమి సందర్భంగా రమేష్ గారు కే. శకుంతల భూపాలపల్లి జయ శంకర్ జిల్లా నుండి

  • @prakashtps1396
    @prakashtps1396 19 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే సార్🙏💐🌺మీకు.. చిత్రం.మంచి కుటుంబం..నుంచి.మనసే అందాల బృందావనం...🎉 ఈ పాట అందరి కోసం.. కళం గళం పరిమళం విoటున్నా ప్రతి ఒక్కరికీ ఈ పాటను సమర్పించండి...ఇట్టులు.. మీ ...శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్...🎉

  • @bobbilinag905
    @bobbilinag905 19 ชั่วโมงที่ผ่านมา

    నమస్కారం నీలం రమేష్ గారు మేము కోరిన పాట వినిపించిన మీకు చాలా చాలా ధన్యవాదాలు...అలాగే మేము కోరుకున్న "బొంబాయి ప్రియుడు"చిత్రం నుండి "ప్రణయమా మరు మల్లె పూల తోటలో ఘుమ ఘుమ"అనే పాటను కూడా వినీపిస్తారని ఆశిస్తూ నాగేంద్ర,శ్రీదేవి ఖమ్మం నుంచి...

  • @rayudugangabhavani5008
    @rayudugangabhavani5008 19 ชั่วโมงที่ผ่านมา

    రమేష్ నీలం గార్కి ముందుగా 78 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు... శ్రోతలు అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు... పాటలన్నీ చాలా బాగున్నాయి సార్... మేము కోరిన పాట వినిపించినందుకు మా దంపతులు ఇద్దరి తరపున ధన్యవాదాలు... ఎప్పుడు వచ్చాం అన్నది ముఖ్యం కాదు ఎలా వచ్చాం అన్నది ముఖ్యం అన్న విధంగా ఆలస్యంగా శుభరాత్రి కార్యక్రమం ఇచ్చినా అలరించే పాటలతో ఇస్తున్నారు... ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి.... శుభరాత్రి లతా రమేష్ గారు

  • @MuniK28
    @MuniK28 19 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే సార్ వేదంలా ఘోషించే గోదావరి ఈ పాట వినిపించండి

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 19 ชั่วโมงที่ผ่านมา

    నీలం రమేష్ గారు ధన్యవాదాలు." ఇదా లోకం" చిత్రం లోని పాట " నీ మనసు నా మనసు ఏకమై" పాట వినిపించగలరు.వాసుదేవరావు, సరళా, అశ్వత్, బృహతీ, తిరుచానూరు

  • @hemanth7119
    @hemanth7119 19 ชั่วโมงที่ผ่านมา

    నీలం గళం తులసీ దళం.

  • @svjoshisvjoshi7635
    @svjoshisvjoshi7635 19 ชั่วโมงที่ผ่านมา

    Tremondous music composings❤

  • @user-oh5ud2tg4e
    @user-oh5ud2tg4e 19 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే రమేష్ గారు, మిస్సమ్మ సినిమాలో, ఏ మిటో ఈ మాయ, చల్లనిరాజా, వెన్నెల రాజా, ఏ మిటో ఈ మాయ. పాట వినిపించండి. కేశవరావు, జేయపూర్, ఒడిశా.

    • @user-oh5ud2tg4e
      @user-oh5ud2tg4e 19 ชั่วโมงที่ผ่านมา

      మిస్సమ్మ లో పాట పది రోజులనుంచి అడుగు తు న్నాను దయ చేసి వినిపించండి, కేశవరావు, జేయపూర్ ఒడిశా.

  • @sudarshandornala9647
    @sudarshandornala9647 19 ชั่วโมงที่ผ่านมา

    నమస్కారం అండి నీలం రమేష్ గారు నా కోసం మోసగాడు. మూవీ నుండి. ఓ కురిసే నవ్వుల జవ్వ జవ్వని ఈ పాట వినిపించండి ఘట్కేసర్ నుండి. పద్మశాలి దోర్నాల సుదర్శన్ ఈ పాట కోసం ఇంతకుముందు కూడా ఒకసారి రిక్వెస్ట్ పంపాను

  • @Ramanipenta
    @Ramanipenta 20 ชั่วโมงที่ผ่านมา

    thanksandi ramashgaru korinapata inipinchinanduku

  • @mahendradonty3275
    @mahendradonty3275 20 ชั่วโมงที่ผ่านมา

    Ĝ