ఇప్పుడు నా వయస్సు 60సంవత్సరాలు ఘంటసాల గారి పాటలు వింటూ టే మనసు ఎంతో హాయిగా వుంటుంది ఆ మాహానుభావడు చనిపోయి స్వరం లో వున్న మన ఎదురు గా వున్నా ట్లు గా వుంటుంది 🙏🙏🙏🙏🙏
పయనించే ఓ చిలుకా ఆ పాట వింటుంటే ఎంత బాధ ఉన్నా ఆ గొంతులోని మాధుర్యం మనిషిని ఊహలోకాలలోకి తీసుకువెలుతుంది. ఎన్ని సార్లు విన్నా ఏదో మధురమైన అనుభూతి కలిగిస్తుంది. జీవిత సత్యాన్ని బోదిస్తుంది.. మహానుభావుడు కాబట్టే 60 సంవత్సరాలైన ఈ పాట వింటున్నాము. ఆ గొంతు ఎప్పటికి మూగబోదు. ఆయనకు దేవుడు ఇచ్చిన వరం. ఇలాంటి పుణ్యం ఎవ్వరికి దొరుకదు. ఆయన జననం 1922 మరణం 1974 ఆయన జీవించినది 52 సంవత్సరాలు. ఈ సృష్టి మనకు ప్రకృతితో పాటు తెలుగువారికి గంటసాల అనే మధుర గాయకుడిని అందించినది.
Chala dhanyavadalu inta tiyyati ghantasala paatalu andinchinanduku .every green songs.these r creating soothing vibrations in mind as well as body thereby good health in all respects. Tnq
ఇప్పుడు నా వయస్సు 76 సంవత్సరాలు ఇప్పటికీ నా వయస్సు వారిలో చాలా మంది ఎంతో కొంత ఆరోగ్యముగా ఆనందంగా జీవిస్తున్నామంటే కారణం అది స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రసాదించిన గానామృతమే ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంతకన్నా గొప్ప టానిక్ ఏముంటుంది. స్వర్గీయ ఘంటసాల గారికి నాయొక్క ప్రగాఢమైన, వినయపూర్వక శ్రద్ధాంజలి ఘటించుచున్నాను వినయపూర్వక
My favourite singer's Ghantasala P suseela Spb garu eppuatiki ghantasala susheera gari songs jeevichiye vunnayi night songs vinte mind ento fresh ga vuntundi Telugu garu chesu konna punyam veeri patalu manam vinadam 🙏🙏🙏
The present generation does not know much about Ghantasala master. So it's the duty of parents and elders to encourage the children to learn and a few songs our master. We must not forget our culture. Love from Chennai
Sir I was old 65 years But Iam Healthy life journey due to Hearing with Melodious songs of the Sri Gantasala Venkateswara Rao Since my Childhood days By VTRaju RMP Nellore
Gantasala is a gandharvudu and amarudu upto the sun and the moon and the earth alive I am the Indian àrmy soulder I sleep after lisining of gantasala songs k papà Rao
Master garu lives as long as the Sun and the Moon live.Telugu Thalli takes solace in your immortal songs . She never dies even if she is not honoured.Every song you sang resurrects Telugu Thalli.If you are not remembered Telugu people would lose their existence.It would be suecidal to imitate others instead of living our language .Now Telugu Thalli has become completely blind with the loss of two eyes Master and Balu .They live the hearts of Telugu people who adore Telugu literature.
Ghantasala Ganamrutam is really Amrutham, Necter Divine, which keeps the listner ever young, forgetting the age and all ailments. Hats off to the Unforgettable Son of Bharath!!
It is our sheer luck to born on this great land and that to at the time of Ghantasala mastaru's generation time. When ever we r sick we will hear and get rid of sickness by hearing his Great Voice. Our sata koti pranams to Sri Ghantasala mastar
పాట అందులోకి తీసుకున్న వస్తువు దానికి చేసిన ట్యూన్ పాడిన గొంతుక అన్నీ ఒకదానికి ఒకటి తోడై నిండిన ప్రతిరూపాలు ఈ పాటలన్నీ! కానీ, ఇవి పర భాషా లో వచ్చిన (హిందీ)పాటలకు అనుకరణలు అని తెలిసినప్పుడు కొంతమంది మెచ్చుకోకపోగా నోచ్చుకోవటం లో వారికి తగ్గిన మనో ఉల్లాసం ఏమిటో అర్థం కాదు! ఏదిఏమైనా ఈ పాటలన్నీ యవర్ గ్రీన్ గీతాలే!
Thank you Respected PATHA PATALU Channel owner garu.We all thank you very much for giving us this valuable programme which we can not get again in our life.Thank you Brother.
No alternative songs, very meaningful lyrics and the good work of our legend born to sing such kind of songs which are forever memorable, Hearty tributes to his soul which is a great heart with immortal feel Om Shanti ⭐
Amaragayakudu shri gantasala venkateswararao garu mee swaramu vini mugdhulamayamayya ippudi paatalu more than 75 percent vinalekapotunnamu ippudu paatalanni ammayini angangani podutam tone pata end avutundhi pataloni sahityam kante music akkuva avutundi nee swaramu vini memu maa janma dhanyanu ayindi sir
భావ యుక్తం గా ఎంతో చక్కగా పాడారు పయనించే ఓ చిలుక పాట. అద్భుతం. సాహిత్యం, సంగీతం, గానం, సన్నివేశం కూడా మరువ లేనివిధంగా కుది రాయి. జోహారు.
మనసుకు ఎంతో హాయిగా వుండే మధుర గీతాలు అందించిన మీకు ధన్యవాదాలు
No words to admire him.. great singer..His songs are eternal
నాటి గ్రామపౌండ్ రికార్డుల నుంచి నేటి యూట్యూబ్ వరకు కూడా ఘంటసాల గారి పాటలకు ఆదరణ ఉందంటే ఆయన ఘనమే కారణం
ఘంటసాల ఆణిముత్యాలు. చాలా అద్భుతమైన పాటలు,.. మధుర గాయకులు.. అమరగాయకులు.. మన తెలుగు వారు.. కావడం మన తెలుగు వారు.. చేసుకున్న.. అదృష్టం.. 🙏
Al
All
@@vemasunanda219 ,
🎉🎉🎉
ఇప్పుడు నా వయస్సు 60సంవత్సరాలు ఘంటసాల గారి పాటలు వింటూ టే మనసు ఎంతో హాయిగా వుంటుంది ఆ మాహానుభావడు చనిపోయి స్వరం లో వున్న మన ఎదురు గా వున్నా ట్లు గా వుంటుంది 🙏🙏🙏🙏🙏
a wonderful.and musical melody.song.of anr garu
ghantasalagari sdbhuthamaina patalu..superb songs.
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏
🌺మిత్రమా 🌸 చక్కని మధురమైన బుట్టలో అమృత ఫలాలను ఉంచారు. ఈ అమృత గీతాలు ఆచంద్రతారార్కం విలసిల్లాలని మనసారా కోరుకుంటున్నాము🌺తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷
SUPAR HIT OLD GHANTASALA SONGS
Great..
Ghanthsala....Gari....aanimutyallu
Excellently.
🙏 ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏
🌷ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి కలకాలం నిలిచి పోయే ఒక్క గీతం చిత్రీకరిస్తే చాలు🤚తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷
SUPAR HIT GHANTASALA SONGS
Machi patalu maku vinadaniki sarvada meeku kruthagnathalu sir
😢
చాలా సంతోషం అన్న గారు మీరు చేసిన పని
పయనించే ఓ చిలుకా ఆ పాట వింటుంటే
ఎంత బాధ ఉన్నా ఆ గొంతులోని మాధుర్యం మనిషిని ఊహలోకాలలోకి తీసుకువెలుతుంది. ఎన్ని సార్లు విన్నా ఏదో మధురమైన అనుభూతి కలిగిస్తుంది. జీవిత సత్యాన్ని బోదిస్తుంది.. మహానుభావుడు కాబట్టే 60 సంవత్సరాలైన ఈ పాట వింటున్నాము. ఆ గొంతు ఎప్పటికి మూగబోదు. ఆయనకు దేవుడు ఇచ్చిన వరం. ఇలాంటి పుణ్యం ఎవ్వరికి దొరుకదు. ఆయన జననం 1922 మరణం 1974 ఆయన జీవించినది 52 సంవత్సరాలు. ఈ సృష్టి మనకు ప్రకృతితో పాటు తెలుగువారికి గంటసాల అనే మధుర గాయకుడిని అందించినది.
Ghntasala gari madhuramyna songs vintunte enni badhalunna marichipoyi manasu santhosham tho nindipothundi. Inthamanchi patalu andinchina ghantasala garu dhnyulu 👌👌🙏🙏🙏🙏
సూపర్ హిట్ సాంగ్ ని మాకు అందిన మీకు 🙏🙏🙏
Adbhuta Gayakulu Gantasala garu.Vari lanti varu mari puttaru .
Very good songs
SUPAR HIT OLD SONGS
సూపర్ సాంగ్స్, ఓల్డ్ ఇస్ గోల్డ్,, కళలను గౌరవించుకోవాలని ఉంటుంది,
Chala dhanyavadalu inta tiyyati ghantasala paatalu andinchinanduku
.every green songs.these r creating soothing vibrations in mind as well as body thereby good health in all respects. Tnq
.
భగవంతుడు ఇచ్చిన వరం ఘంటసాల గారు
ఇప్పుడు నా వయస్సు 76 సంవత్సరాలు ఇప్పటికీ నా వయస్సు వారిలో చాలా మంది ఎంతో కొంత ఆరోగ్యముగా ఆనందంగా జీవిస్తున్నామంటే కారణం అది స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ప్రసాదించిన గానామృతమే ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇంతకన్నా గొప్ప టానిక్ ఏముంటుంది. స్వర్గీయ ఘంటసాల గారికి నాయొక్క ప్రగాఢమైన, వినయపూర్వక శ్రద్ధాంజలి ఘటించుచున్నాను వినయపూర్వక
avunuchalabagacheppinaru
Correct identified sir
SUPAR HIT OLD GHANTASALA SONGS
@@ranjany962 thanqyou
Iamveryveryfeelinghappytohearinggantasalasongs.
My favourite singer's Ghantasala P suseela Spb garu eppuatiki ghantasala susheera gari songs jeevichiye vunnayi night songs vinte mind ento fresh ga vuntundi
Telugu garu chesu konna punyam veeri patalu manam vinadam 🙏🙏🙏
ఈతరం వాళ్ళు కూడా విని ఆనందించే అదృష్టం అనుకున్నాను. ఇలాంటి పాటలు మరల రావండీ సృష్టించిన వారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏
I retired yesterday on 30.6.22 on supernuation of age.so now I am listening gantasala gari old songs
Hn
❤
అయ్యా, కొండయ్య మద్దు గారు, యేమీ అనుకోకండి...వాల్లు కాదు సార్, వాళ్ళు అనివ్రాయాలి
@@RadhakrishnaChilukuri-g2j గారు. తప్పును. ఏలెత్తి చూపించే వారిని. గురువు. అని అనుకోవాలి నేను 5 తరగతి చదివినాను. తప్పులుంటే క్షమించాలి
Mugamanasulu all songs are evergreen songs.. To record break history... Great mesmarising voice.... Gaana gandharvulu....1000 kaalalakaina.. 🙏
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి కి పాదాభివందనాలు
God of gantashala Garu
ఇలాంటి paatalu ఇప్పుదు ఎవరూ paade varu లేరు thanks GS maastaaru గారు
SUPAR HIT OLD GHANTASALA SONGS
@@ranjany962 2
ఘంటసాల añr అర్ great
చక్కని పాటలు చేశారు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏
Animutyalu. Evergreen songs. Ghantasalagaru is the great.
The present generation does not know much about Ghantasala master. So it's the duty of parents and elders to encourage the children to learn and a few songs our master. We must not forget our culture. Love from Chennai
N. .
3 3
ఘంటసాల లాంటి మధుర గాయకులు మరొకరు లేరు తెలుగులో. మనకు లభించడం మన అదృష్టం. 🙏
Sa
How can explain Ghanta sala master melodious voice
SUPAR HIT OLD SONGS
Exallent Songs
🙏🏻🙏🏻🙏🏻
అభినందనలు బ్రో.. మంచి పాటలు వినిపించారు.. థాంక్స్.
Great singer Ghantasaala ji❤
Sir
I was old 65 years But Iam Healthy life journey due to Hearing with Melodious songs of the Sri Gantasala Venkateswara Rao
Since my Childhood days
By
VTRaju RMP
Nellore
Eepatalu vini murisipoyanu nenu
Ghantasala sweet songs were evergreen. Thirunagari Chiranjeev
SUPAR HIT OLD SONGS
@@ranjany962 g gytvt1fc
@@ranjany962 nmnn
@@ranjany962 hhhhh
Ganasala Gariki koti koti padabhi NAMASHKARAMULU meeyokka ganamrtutam inkevari radayya Great Great Great 🙏🙏🙏
SUPAR HIT OLD GHANTASALA SONGS
Pleasing songs of ggantasala.well compiled program
Ever green Singer
ఘంటసాల కమ్ర పాటశాల
ఘంటసాల అమర్ రహే అమర్ రహే అమర్ రహే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
I am 70 now. Every I am listening old songs everyday. All the day I am hearing.
I proud of our ghantasala master very sweet melody voice... Hats off to. Ghanrasala... Is one of the great singer in our indian country..... 🙏
Thankyou for sharing madhura geethaalu
Gantasala is a gandharvudu and amarudu upto the sun and the moon and the earth alive I am the Indian àrmy soulder I sleep after lisining of gantasala songs k papà Rao
మధుర గాయకులు హృదయానికి హత్తుకునేలా పాడుతూ యవత్ భారత దేశం గర్వపడేలా నేటికీ శ్రోతలను రంజిప చేస్తున్న ఘంటసాల గారు మన అందరిలోనూ జీవించే వున్నారు🙏
Master garu lives as long as the Sun and the Moon live.Telugu Thalli takes solace in your immortal songs . She never dies even if she is not honoured.Every song you sang resurrects Telugu Thalli.If you are not remembered Telugu people would lose their existence.It would be suecidal to imitate others instead of living our language .Now Telugu Thalli has become completely blind with the loss of two eyes Master and Balu .They live the hearts of Telugu people who adore Telugu literature.
n.15q isx
క్ష్
SUPAR HIT OLD SONGS
గానగాంధర్వుడిని ఆగానమాధుర్యాన్ని
మరువగలమా? హృదయపు అంచుల
లోతులలోకి చొరబడిన ఆ కలకండ
శాశ్వత నివాసము ఏర్పరుచుకున్నది.
Ghantasala Ganamrutam is really Amrutham, Necter Divine, which keeps the listner ever young, forgetting the age and all ailments.
Hats off to the Unforgettable Son of Bharath!!
ఘంటసాల గానామృతం ఈ తరానికి, తరాతరాలకు జీవామృతం. మురళీగారికి ధన్యవాదములు. 🙏🙏💐💐🎆
ఘంటసాల వెంకటేశ్వరరావు గారి
పాటల మాధుర్యం మరువలేనిది
ఆ తరానికి వరంగా లభించిన వారు
ఎప్పటికీ ఎవరూ మరిచిపోలేరు వారిని
Excellent songs of gana gandharva ghantasala garu. Manasuku chala happy ga vuntundi ee songs vintunte
Sir lives on .
Physically disappeared.
Always appears in his rendering.
Blessed to have been born as a telugite.
One Gantasala garu,oneNtr,one Anr,onesuseelammagaru,one janakamma garu
No comparison to noted Legends they're only one
Thank uvery
Much evry Sunday kindly maintain like this programme😮
ఇపుడు నావయసు77సంవత్సరాలు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు చాలా యిష్టం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Xd3 ede
Vi z
Sree Gantasala Gari Pataluaku Vandanamulu
Aaa@@venkatasubbulumolabanti9666
It is our sheer luck to born on this great land and that to at the time of Ghantasala mastaru's generation time. When ever we r sick we will hear and get rid of sickness by hearing his Great Voice. Our sata koti pranams to Sri Ghantasala mastar
P ❤😂, 😂😊4iii😅😊😅
ఘంటమాస్టారు గారు దక్షిణ భారతదేశంలో నే గొప్ప గాయకుడు
Thite garelu thinali vinte old songs vinali
Chappagalavaruleru
అవునండీ
SUPAR HIT OLD SONGS
@@ranjany962 .
I m happy to here
పాట అందులోకి తీసుకున్న వస్తువు దానికి చేసిన ట్యూన్ పాడిన గొంతుక అన్నీ ఒకదానికి ఒకటి తోడై నిండిన ప్రతిరూపాలు ఈ పాటలన్నీ!
కానీ,
ఇవి పర భాషా లో వచ్చిన (హిందీ)పాటలకు అనుకరణలు అని తెలిసినప్పుడు కొంతమంది మెచ్చుకోకపోగా నోచ్చుకోవటం లో వారికి తగ్గిన మనో ఉల్లాసం ఏమిటో అర్థం కాదు!
ఏదిఏమైనా ఈ పాటలన్నీ యవర్ గ్రీన్ గీతాలే!
మళ్ళీ మళ్ళీ వినవలసిన patalu. Tq.
SUPAR HIT OLD SONGS
Master gari patalu vinadam adrushtanga bavisthunnanu
Padbi vandanamlu gantasala gariki
Thanks for your old songs collection s
Super.naku chala santoshamga undi.thanq🙏
Myfavaret.Ghantasalaoldsangs
Manythaks
SUPAR HIT OLD GHANTASALA SONGS
చెవిలో. అమృతం పోసినంతా అనుభూతి కలుగుతుంది
Old melody of Gantasla garu for witch hero ANR smooth acting good
జై గంటసాల జై జై గంటసాల
🙏🙏🙏🙏🙏 e madhuragithalu andhinchinavariki na shathakoti vandhanalu
Pls bring more and more Ghanta sala hit and super hit songs to to days youth. Thanking you a lot.
SUPAR HIT OLD GHANTASALA SONGS
ఘంటసాల గారికి శతకోటి వందనాలు
Thank you Respected PATHA PATALU Channel owner garu.We all thank you very much for giving us this valuable programme which we can not get again in our life.Thank you Brother.
ఘంటసాల పాటలు వింటూ ఉంటే మరో 10 ఏళ్లు బతకవచ్చు
Uuu😢u😢huuhh Uuu tomuch ok😢bat okay okay okay okay okay okay okay okay okay okay okay okay okay too
🙏🙏🙏
Thanks for your best collecton
అన్నితరలవారికి ఆణిముత్యాలు 👌👌👌🙏🙏🙏
All songs are very nice and meaningful
ఆయన ఘంటసాల ఏ కాదు కంఠసాల కూడా.
స్వరంలో అమృతాన్ని నింపి తెలుగు వారిని చిరాయువులుగా చెయ్యడానికి నింగి నుండి భువికి యేగిన గాన గంధర్వుడు
మంచి ప్రయత్నం చేసారు👍
SUPAR HIT OLD SONGS
Aanaati geethaalu aapaatha madhuralu 😊
Manasu. Haayiga..undhi.
Thanks. Brother
Thanks for this album
No words .to appreciate his gaanamrutam
After retirement lam enjoining ghantasala songs.🙏
After retirement l am also doing the same.
అమృతము కలిపిన బంగారు గీతాలు
great memorable songs. Gantasalagarive
Before sleeping I listening old songs.
Wonderful song's no one can beat his voice Mastro of songs.
Verygood old Songs of Gantasalagaru.
ధన్యవాదాలు
Excellent work Murali garu. Good Job indeed. I love all the old songs= Swamy- Florida
Excellent. Soongs
No alternative songs, very meaningful lyrics and the good work of our legend born to sing such kind of songs which are forever memorable, Hearty tributes to his soul which is a great heart with immortal feel Om Shanti ⭐
Marapuraani madhura gaayakulu mana ghantasala master...
SUPAR HIT OLD GHANTASALA SONGS
Hatsap to Gantasalagaru
నేను కూడా నమస్క రిస్తున్న
Amaragayakudu shri gantasala venkateswararao garu mee swaramu vini mugdhulamayamayya ippudi paatalu more than 75 percent vinalekapotunnamu ippudu paatalanni ammayini angangani podutam tone pata end avutundhi pataloni sahityam kante music akkuva avutundi nee swaramu vini memu maa janma dhanyanu ayindi sir
ఈ పాటలు వింటుంటే వొత్తిడి కనపడదు
Super
@@vijayabhaskar1588 *
😍🙏
SUPAR HIT OLD GHANTASALA SONGS
He was humble all his life.A rare gift for the telugu film industry,he cannot be compensated by any one in the centuries to come..upendranath
పాత పాటలు సేకరించి పెట్టునందుకు మీకు సర్వదా ధన్యవాదాలు.
Hatsof to you
Tqsir
Evergreen songs ghantasala
Thanks for your old songs collection. 💐
J..p4
N8l
@@sureshbabu-nh5nk a
SUPAR HIT OLD SONGS
SUPAR HIT OLD SONGS@@sureshbabu-nh5nk
@@sureshbabu-nh5nk r,
నాటి అగ్రకథానాయకులందరి నటనకు ఘంటసాల మేష్టారు గారి పాటలే ప్రాణం పోశాయి అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. వారి పాటలు ఎప్పటికీ అజరామరాలే.
నిజం
SUPAR HIT OLD SONGS
Gantasala gariki padabi vandanaalu
@@nitishareddyammana9951
L
What a legendary singer ghantasala garu
Mee song s vini happy sleeping🙏👍
Sir old songs all super 🥀
Ganagandarvudu mana ghantasala garu varini minchina gayakudu leru🙏🙏🙏
ఎన్ని సంవత్సరాలయిన మాధుర్యం అలానే ఉంటాది ఆగానం అసాహిత్యము
అంతగొప్పవి ఎన్ని తరాలు మారినా
40సం.. దాటినదగ్గరనుండీ వాటిమాధుర్యం తెలుస్తాది
Great singer
Very nice songs🙏🙏🙏
I appreciate your interest and thank you for uploading musical hits
SUPAR HIT OLD SONGS