ఈ యొక్క పాటలు వింటే నాకు మాత్రం మనసు ఎంతో మైమరచిపోతుంది, పాత పాటలలో వున్న మాధుర్యం ఇప్పుడు వస్తున్న పాటలకు తేడా చాలా వుంది మీకు నా తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్న గారు. మీరు అందిస్తున్న part -1 (( ముందు వచ్చిన paatalu)) పాటలు కూడా తప్పకుండా విన్నాను..
నమస్కారములు .మీ పాటల సేకరణ చాలా బాగా ఉన్నది. కానీ మీరు ప్రతిపాటకు చిత్రం గాయకుడు పేరు సంగీతము దర్శకుడు పేరు. రైటర్ పేరు చేరిస్తే బాగుండేది. ఈ పాటలన్నీ వీడియో గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆనాటి మధురాలు వింటూ చాలా ఆనందిస్తూ ఉన్నాము.,, ధన్యవాదములు 🙏
చాలా మంచి పాటలు వినిపించినందుకు ధన్యవాదాలు సర్
Qq11qq❤
మీరు సూపర్బ్ రమేష్ గారు. పాటలు వింటూ హాయిగా నిద్ర పోనిస్తున్నారు
ఈ యొక్క పాటలు వింటే నాకు మాత్రం మనసు ఎంతో మైమరచిపోతుంది, పాత పాటలలో వున్న మాధుర్యం ఇప్పుడు వస్తున్న పాటలకు తేడా చాలా వుంది మీకు నా తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్న గారు.
మీరు అందిస్తున్న part -1 (( ముందు వచ్చిన paatalu)) పాటలు కూడా తప్పకుండా విన్నాను..
నేను మీ అభిమానిని సార్ ఎన్నో మంచి పాటలు సేకరించి వినిపిస్తున్నందుకు ధన్యవాదములు
mee patalasekaranalo r.chala sunnithAmaina manasu gala patalu unnayi.superb songs selection.thanks.
మీసేకరణలో చాలామంచి పాటలను వింటున్నాం మీకు హృదయపూర్వక ధన్యవాదములు సార్...🙏🧡🙏🏼
Icon songs ramesh garu👏👍
చాలా మంచి పాటలు సేకరించి అందిస్తు న్నందుకు 🎉 మీకు మా ధన్య వాదాలు. మీ వాయిస్ కూడా ఆ రోజుల లో రేడియో చిత్ర లహరిలో విన్న గొంతు లాగా అనిపిస్తూ ఉంటుంది.
Manchi patalu dhanyavadamulu sir meeku 🙏💐💐💐
All Songs Exlent Collection and Beautiful Thanks Neelam Ramesh Garu ❤❤❤
All songs are very good Thanks Neelam Ramesh garu ❤
శుభసాయంత్రం 🙏 సర్.
చాలా చక్కని పాటలు వినిపించారు. ధన్యవాదములుసర్.
Manchi Patalni gurthu chesinanduku dhanyavadalu Ramesh Garu ! 🙏💖
Good evening sir🙏. Meeru prati paata gurinchi cheppe వివరణ chaala bagundi🎉🎉tq
పాటలు చాలా బాగున్నాయి సార్ 🙏🙏🙏
🪷🙏🪷👏👏👌👌
Very nice song's thanks sir
Anna meeru chala great thanks Anna 🎉
Ur taste is very good Ramesh Thota Mohan Guntur ❤❤❤
Namaskaram
Ramesh Anna garu,
Super duper
Your selection songs
Thank you
Brother
I like very much old songs,
Once again thanks brother. God bless you brother.
Very good program Thanks Neelam Ramesh garu ❤
Ramesh garu meeru vinipinche Petalu me vyakhyanam chese vidhanam mammalni maro adbhuthamina lokaniki theesikelthunnaye.
Tanks raesh garu epataluvinte heart full ga untadi
మీరు సేకరించిన సాంగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నీలం రమేష్ థాంక్యూ
Ramesh garu
Meeru pampe songs chala bagunnai. Thank you
Pata lu anni Chala bagunnavi andhu lo 3rd pata inka bagundhi andi vinipinchinandhuku thanks andi. 😀👌💐🌷🌹
🎉congratulations 🎉
Good collection of melodious songs. Thank you.
Anna garu namaskar am
Iam linked your all songs
Very very nice all your your selection
Old songs
నవ్వులు రువ్వే పువ్వమ్మ సూపర్
చాలా మంచి గీతాలు🎉🎉🎉
చక్కటి అనుభూతి తో కూడిన వర్ణన, గాత్రం శ్రోతలను ఒక అందమైన ప్రపంచం లోకి తీసుకెళ్లారు. ఈ ఆ పాత మధురా లు నేటి తరానికి అందించి నందుకు ధన్యవాదములు. 🙏🙏🙏🎉
Super songs bro
Super songs sir nice collection s
Namaste andi 🙏 chala manchi patalu 👌 tq andi 🙏
ఇంత మధురమైన పాటలు పాడిన కాలంలో మేము జీవించి ఉండడం. మా అదృష్టం
Ur taste is very good Neelam Ramesh garu From Thota Mohan Guntur ❤❤❤
All songs are very good Thanks Neelam Ramesh garu From Thota Mohan Guntur ❤❤❤
ఇంత మధురమయిన పాటలు మా చిన్నప్పుడు మా ఇంట్లో రేడియోలో విన్నాను మేము చాలా అదృష్టవంతులం
776@@tmohan-zm5gr
మథుర గీతాలు 👌👌👌
మీరు ప్రోగ్రాం లేనప్పుడు కలం గళం పరిమళం పాటలు ఇంతకుముందు మీరు ప్రచారం చేసిన పాటలు వింటా
మంచి ఆలోచన.
Super songs 😍 thanks Brother
Golden songs sir never seen again ever
Rama Krishna pata kothapatalato oka album cheyagalaru. RAMESH garu
supar songs
Thans bro old is gold
Sir good voice u have, congratulations
Madhura geethalu🎉🎉🎉
చక్కటి పదవూచరణ సూపర్👌👍
Thank you sir 🙏🙏
బాగున్నాయండి.
Old is gold
సార్ మీకు వీలైతే ప్రతి ఆదివారం పౌరాణిక పద్యాలు వినిపించ గలరు
ఎన్నిసార్లు విన్నా ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనే అనిపిస్తూ ఉంటుంది... మీ సేకరణకు మరొక్కసారి అభినందనలు రమేష్ గారు...
DRNREDDY..GOOD COLLECTIONS.TKU SIR
today I saw ur face, very smiling & handsome
Super sogs anna😊
🙏🙏👌👌
Nice songs
Super sags
I❤ your video's.
Very nice Sir
నిక్కమైన నీలమొక్కటైనను చాలు 🎉❤
Go i
Mee vaise ki 🙏🙏🙏🙏👌👌👌👌
👌👌
❤👌🙏❤🙏
Super song's🎉
Super super
❤
Super old songs exlent sir
శ్రీ అన్నపూర్ణ రైస్ మిల్ కావలి ప్రొపరైటర్ పానుగంటి లక్ష్మి నర సింహం
All songs are very good Thanks Neelam Ramesh garu ❤❤❤
🎉
అభినందనలు
నమస్కారములు .మీ పాటల సేకరణ చాలా బాగా ఉన్నది. కానీ మీరు ప్రతిపాటకు చిత్రం గాయకుడు పేరు సంగీతము దర్శకుడు పేరు. రైటర్ పేరు చేరిస్తే బాగుండేది. ఈ పాటలన్నీ వీడియో గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆనాటి మధురాలు వింటూ చాలా ఆనందిస్తూ ఉన్నాము.,, ధన్యవాదములు 🙏
Thank you sir
Mee bhavanna program chalabagundee download cheyadaniki permission ivva galaru
మీరు కలం గళం పరిమళం Telegram గ్రూప్ లో లింక్ ద్వారా చేరండి. నేను పోస్ట్ చేస్తున్న అన్ని వీడియోలు లభ్యమవుతాయి.
Ok sir
ఆత్రేయ గారి పారిజాతం సినిమా లోని పాటలు కూర్చి ప్రసారం చేయండి సార్ బావుంటాయ్
Copy rights padaleda meeku
Did you work in Radio before sir?
Download chesukoni offline lo vinela programme cheyyandi download cheyyalante amount pay cheyyali
Please play full song.
Meeru kuda patalu padandi veni santhoshistham
Congratulations best wishes you. BANAVATH SANKAR NAYAK
A. P.
How to download this songs
మీకు నా అభినందనలు.
Sir e patalu naku audio songs kavali tractor ki ela
use youtube to mp3 convertor
Aaroojula rideo songs vinto undi
Pl see some break is there between record to record.
Last rendu pata lu vinaraledhu andi.
శోభా దేవి గారు మీరన్నట్టు లాస్ట్ సాంగ్స్ రెండూ లేవు..
Telegram group No please
You are just copying other people's abilities and no creative ability.
నేను మీ అభిమానిని sir మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు మీ ఫోన్ నంబర్ పెట్టండి ఈ పాటలు download అవ్వటం లేదు అండి
ʙʜᴀʟᴇ ᴇxʟᴇɴᴛ ꜱᴏɴꜱ. ʀᴀᴍᴇꜱʜ ɴᴇᴇʟᴀᴍ ɢᴀʀᴜ ᴍᴀɴᴀꜱᴜᴋᴜ ʜᴀᴀɪ ᴋᴏʟɪᴩɪ. ᴀɴᴀᴅᴀᴍ ᴛᴏ ᴩᴀʀᴀᴠᴀꜱɪɴᴄʜᴇ. ꜱᴏɴɢꜱ
Good songs