యమగోల సినిమా రిలీజ్ అయ్యిన సం,,లో నేను 7వ తరగతి చదువుతున్నాను. ఆరోజుల్లో మేము 4 గురు ఫ్రెండ్స్ కలసి మాకు స్కూల్ కి వెళ్లే నప్పుడు అమ్మా, నాన్న ఇచ్చిన డబ్బులలో కొన్ని డబ్బులు దాచుకొని ఆ డబ్బులతో అమలాపురం వెంకటరమణ థియేటర్ కి వెళ్లాము. అప్పట్లో 1st class ticket 3-50 రూ,,వుండేది. ఈ పాటలు చూస్తే ఆ రోజులు గుర్తుకు వచ్చాయి.⚘️🤓 🤔👍
Nijam ga Sri Veturi Sundra rammurthy gaaru 1962 lone film industry ki veste Ela untu di manam chala sahityam Miss ayipoyamu aayana daggara nundi. Great Veturi gaaru
అప్పడు సినిమా హాళ్లలో వన్ అవర్ ముందు బయట లోడ్ స్పీకర్ లో పాటలు పెట్టేవారు సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఓన్లీ లోపలనే పాటలు పెట్టేవారు అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటే మాటల్లో చెప్పలేను
కొంతసేపు ఈ మీద పడ్డ వయసునూ...కొన్ని బాధలను మర్చిపోయేలా చేసి వేరే లోకంలో కి తీసుకెళిపోతాయి ఈ మధురానుభూతిని నింపే మధురమైన పాటలు. సంగీతం సమకూర్చిన వారికి, సాహిత్యం రాసిన వారికి, పాడిన వారికి పొదాభివందనాలు. సేకరణ కర్తకు హృదయ పూర్వక కృతజ్ఞతతో
@@pochaiahdadi8526 I look lllloiooiooiolooolooooooolol I look lolz lmao like iliolloolilol lololloolo yoilllloi a lolll like you let it roll and ollo olollo ioilioollooolilol oolololl lo lekin oo
పాటలు ఎన్నైనా రావచ్చుగాని ఇలాంటి పాటలు మాత్రం రావు ఎందుకంటే చిన్న పదాలతోనే రొమాన్స్ మరియు అర్థం వచ్చేటట్లు ఉన్నాయ్ అందుకే ఇప్పుడుకూడా వింటూ పడుకుంటే వద్దన్నా నిదుర వస్తుంది ఇలాంటి పాటలు ఎవరైనా నిలబడి వినాల్సిందే
సంగీత దర్శకులు చక్రవర్తి గారి స్వరకూర్చిన పాత మధురాలు చూస్తుంటే మళ్ళీ అ పాతరోజులు గుర్తుకొస్తున్నాయి. వెన్నెల్లో ఆరుబయట మడత మంచాల కింద రేడియో పాటలు ఇవే. ఇప్పటి తరం వారికి జనాదరణ చురగొంటున్న utb మనకో వరం
యమగోల సినిమా రిలీజ్ అయ్యిన సం,,లో నేను 7వ తరగతి చదువుతున్నాను. ఆరోజుల్లో మేము 4 గురు ఫ్రెండ్స్ కలసి మాకు స్కూల్ కి వెళ్లే నప్పుడు అమ్మా, నాన్న ఇచ్చిన డబ్బులలో కొన్ని డబ్బులు దాచుకొని ఆ డబ్బులతో అమలాపురం వెంకటరమణ థియేటర్ కి వెళ్లాము. అప్పట్లో 1st class ticket 3-50 రూ,,వుండేది. ఈ పాటలు చూస్తే ఆ రోజులు గుర్తుకు వచ్చాయి.⚘️🤓 🤔👍
Lo😮😮😅
ఆదిత్య 369 సినిమాలో లాగా టైం మిషన్ లో పాత రోజులకు వెళ్లాలని పిస్తుంది
❤s
Nijam ga Sri Veturi Sundra rammurthy gaaru 1962 lone film industry ki veste Ela untu di manam chala sahityam Miss ayipoyamu aayana daggara nundi. Great Veturi gaaru
a song with rasavathamaina Sangeeta entho madhuramuga unnayi. superb songs.
అప్పడు సినిమా హాళ్లలో వన్ అవర్ ముందు బయట లోడ్ స్పీకర్ లో పాటలు పెట్టేవారు సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఓన్లీ లోపలనే పాటలు పెట్టేవారు అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటే మాటల్లో చెప్పలేను
Shobhanbabu and jayaprada asulu devudu create chesina dampatulu laga. Ohhh.greatsong
t's np ?
మళ్లీ చిన్న పిల్లవాడిని కావాలనిపిస్తుంది మళ్లీ 1978 సంవత్సరం రావాలనిపిస్తుంది
నేను 1978 సంవత్సరంలో ssc లో ఉన్నాను అప్పుడు ఈ సినిమాలు చూశాను ఇవి అప్పటి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మైమరిచి పోతున్నాను హ్యాట్సాఫ్
కొంతసేపు ఈ మీద పడ్డ వయసునూ...కొన్ని బాధలను మర్చిపోయేలా చేసి వేరే లోకంలో కి తీసుకెళిపోతాయి ఈ మధురానుభూతిని నింపే మధురమైన పాటలు. సంగీతం సమకూర్చిన వారికి,
సాహిత్యం రాసిన వారికి, పాడిన వారికి పొదాభివందనాలు. సేకరణ కర్తకు హృదయ పూర్వక కృతజ్ఞతతో
09 0😊
అలనాటి అపురూపమైన మధురమైన పాటలు ఎంతో ఇష్టం ధన్యవాదాలు తమరికి
🌷🙏🌹
😊
Old is golden songs.
❤❤❤❤❤Super songs. ❤
నా జన్మ ధన్యమైపోయింది
చాలా చాలా బాగున్నాయ్
మనసు ప్రశాంతం గా వుంది
0 బయూటీపార్లర్ బయూటీపార్లర్ బయూటీపార్లర్ NJ n BN b inn న్ ప్ న్ be BN 00. 00 00 0 0 000 000. 00 0 00000 0 ⁿ ppnpnp. 0. 0njn0 00. 0 JJB b000. 000. Best ఎ బయూటీపార్లర్ 0 00బీబీ భ్ jjbjjjbbbjbbj ఎ న్. Ppjjjjjjjbjjb0. 00 00 00. 00. 0. 0 న్ జ్ఞ్ర్ NJ np0ⁿ0. J in 00 0. 0 00000. 0 0. 00 0. . 0 00j0. 0 0 0 0 0 0 00 0. 0. 0 00 0ll 0. 0 00000. 0 0 0 0 0 0 0 0000. 0 00. 00 0 00 0 0 0 0. 00 0 0 0 0 l 0 0. 0. 000 0 0. 0 0 0 00. 0 00. 0 0 00 0 0. 00 . 000 0 0000. 0 0. 0. 0 0 0 ఎ 00 0 00 00 00 000. 0. 0. 0 0. 0 00. 0 0 0. 00000 0 00. 0 00 00 00 0 0. 0 00 000 00 00 0 00. 0. 0. . 0. 0. . 00. 0 00. 00. 0. J 0 0000 0 ఎ ఇవ్. బరహ్మానందానికి 0 సిబి. 00 0 0😮56566666666655 co
😊😊😊😊😊😊😊😊😊😊😊111😊1111111😊😊11111111111😊😊😊😊1111111111111111111111😊qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq0qqqqqqqqqqqqqqqqqqqq😊0qqqqqqqqqqqqqqq😊😊qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊111😊1111111😊😊11111111111😊😊😊😊1111111111111111111111😊qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq0qqqqqqqqqqqqqqqqqqqq😊0qqqqqqqqqqqqqqq😊😊qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq😊😊😊😊😊😊😊
Nice collection meru inka 70,80,90"s songs collect chesi upload cheyandi plz
meeruenchukunna patalu adbhutham. marachi polemu eppatiki sumadhura Mainevi..superb songs.
muralist mohan garu and jayasudha madam. Gari Pata ragamuffin talalothz nindina mahatharamaina paata.very nice melodious song. superb song.
a melodious song of kamalhasan with heroine is very nice chevulaku vinasompuga vunnai super song.
మనసు పులకించే సాహిత్యం, సంగీతం... అంతే...
పాత పాటలుమమనసును హత్తుకౌంటున్నవి samakurchinameeku నా ధన్యవాదములు N A RamaRao Khammam ts
మేము చిన్నతనంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసాము రాను రాను ఈస్ట్ మాన్ కలర్ సినిమాలు వచ్చాయి
పాటలు బాగానే వుంటాయి . కొన్ని పాటల్లో గున్న ఏనుగులు లేగదూడలతో పిచ్చయ్యల్లాగ ఎగురుతున్నట్టు.
మీ సేకరణ అద్భుతం
సంగీతం అమరం అంటే ఇదేనేమో......ఈ వయసులో ఆనాటి జ్ఞాపకాలను కళ్ళముందు సజీవంగ నిలుపుతున్నాయి ఈ పాటలు వింటుంటే
Thanks for your comment !!!
1:27
70, 80, 90 s lo meaningful song's evergreen song's my childhood songs old is gold
Radio lo vintunte aa anamdame veru.
ఈ భూమి ఉన్నంత వరకు.....
@@muggullakanakadurga4575q ha
I enjoyed the songs very much. I appreciate and I want to thank you very much for the music also!
అద్భుతమైన సాంగ్స్ వినటానికి వినాచంపుగా. ఉంటాయి
వయసు ముసురుతున్నది వాన మబ్బులు అయ్య బాబోయ్ ఆముసురు
ఈ ముసురు.ఎతికాడ కన్ను గొట్టి
ఎన్ టీ ఆర్ మరియు జయప్రద.నటించిన.
😊
యమగోల
Fantastic songs andi... great great andi.. 😅😊😊
simply super....remembering olden days .
P
0
ఆ రోజులు ఎంత మధుర మైనవి ❤❤❤మళ్ళీ అప్పటికి అక్కడకి వెళ్ళాలని ఉంది కానీ......
Chandraohan gsru.and sridevi madam Gari paata chala adbhuthsmaina pat a super song.
వర్ణించాలేము ఈ ఆనందాన్ని
బాలు,సుశీలమ్మ,గారికి కోటి వందనములు.🙏🙏🙏
గృహ😊 సీఎం బాగా డబ్బు
Yes
సూపరో సూపర్ అన్ని మంచి పాటలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్ళీ చూడలనిపిస్తుంది.తేదీ 4/7/21
oka manasuki hatthukune wonderful song of anr garu vanisri garu. superb song.
Yugapurushudu taraka ramuni songs keka
Great songs, my favourite is always Krishna Garu!
ఆ రోజులు ఎంత మధుర మైనవి
జన్మ ధన్యం అవుతుంది
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
70 వ దశకం చలన చిత్రరంగానికి స్వర్ణయుగం.
❤జై ఎన్ టీ ఆర్ ❤
ఆపాతమధురాలు ఆనాటి ప్రేమికుల సమాచారసాథనాలు , ఈనాటిసమాచారసాధనాలతో ఆపాతమధురాలు అందించే ఒక వరం
Pp
Aß
murali mohan Gari Paatal with jayasudha Gari chala baguntayi..superb.
00:00 -Vayasu musurukosthunnadi vana mabbula
04:03- Nee valape brindavanam
07:57- Cheyi cheyi tagilindi
12:13- Oo bangaru rangula chilaka palakave
16:31- Ye theega poovuno
20:53- Palarathi mandirana
24:05- Sirimalle poovvalle navvu
28:05- Dikkulu chudaku ramayya
32:23- Tholivalape tondaralo
36:12- Ye raagamo idi ye talamo
40:32- Panta chelo palakanki navvindi
Qq¹11
00000
&44____&é_
సూపర్ సాంగ్స్ ఎన్టీఆర్ జయప్రద💕💕💕💕💕💕💕💕💕💕💕💕
Nijanga, chala manchi collection ,, 👌👌❤❤
I like old songs my favorite
ఎంతటి వారికైనా వయసు వెనక్కి రావలసిందే ఈపాట వింటుంటే 💪💪👍👍❤❤👌👌💕💕🌹🌹🌹🌹
Yeahhhhhhh....
😊l
@r.😊
amanareddy3609
Jjjjjjjjjjllookllll ko
అబ్బబ్బా, యేమీ మంచి పాట, నాకిష్టం అయినవాటిలొ, అన్నీ రాజంనాగేందరల సంగీత, యేకాంతమగా ఆలపించే మాధుర్యాలు, ఆనిముత్యాలు
Aq
❤❤❤❤
old is gold eppudu vinna sumadurame
0
🐩
We miss you sobhan babu garu and Balu garu sobhan babu garu Andhra andhagau,Balu garu gaana gandharvudu
Adhbhuthamyna collection,🤗 ,,,aarojulu golden days 🤗,,,yelagyna ippudika alanti songs expect cheyyalem,,
Yes ,💕💕💕 my childhood songs💕💕💕💕💕💕💕💕
ఇలాంటి పాటలు ఇప్పుడు వస్తే ఎం త బాగుంటుంది
TH-cam lo unnayi kada
Anna garu🙏🙏🙏🙏🙏🙏🙏
Goodlive
Ever memorable songs by all & entire team
I am born in oct'67
🙏
Awwal q
@@pallatiramulu261to 😊😊😊😊😊
All songs by SPB n P Susheela..what a beautiful clear words of Susheela voice.Both SPB n Susheela sung nearly 3500 songs in Telugu cienma
shobhan babu garu jayaprada madam Gari patala entho madhuram athi madhuramuga unnayi
"1980" YEAR LO ADBHUTAMYNA PATALU VATCHAYI.
Qq
@@pochaiahdadi8526 I look lllloiooiooiolooolooooooolol I look lolz lmao like iliolloolilol lololloolo yoilllloi a lolll like you let it roll and ollo olollo ioilioollooolilol oolololl lo lekin oo
@@pochaiahdadi8526 r3
Verygoodsongscomentbuybskr
anr garu and vanisree madam Gari paata thiyyti thena laga undi .super song.
Classy ANR. Fantastic Akkineni
పాటలు ఎన్నైనా రావచ్చుగాని ఇలాంటి పాటలు మాత్రం రావు ఎందుకంటే చిన్న పదాలతోనే రొమాన్స్ మరియు అర్థం వచ్చేటట్లు ఉన్నాయ్ అందుకే ఇప్పుడుకూడా వింటూ పడుకుంటే వద్దన్నా నిదుర వస్తుంది ఇలాంటి పాటలు ఎవరైనా నిలబడి వినాల్సిందే
It
@@anjaneyulugunda8818 l
Tu 4
@@anjaneyulugunda8818 W
Llllp
Ever Golden Telugu Songs🎹🎻🎷🎸🌹💐
I like songs very much
reply ...almost all songs are very good..intha manchi patalatho mammalni ee pasandaina ghadianu
manasu dochesins meeku dhanyavadamulu...happy songs.
What grateful song suuuuuuuuper Jai NTR Garu 🙏😘🥰🤗💖💃🏼🕺🌹🌹💖💃🏼💖🕺💖💃🏼💖🕺💖💃🏼🕺💖💃🏼🕺💖💃🏼🕺💖💃🏼🕺💖💃🏼🕺💖💃🏼💖💃🏼💖💃🏼💃🏼💃🏼💃🏼💃🏼💃🏼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌
Suuuuuuuuper song 🌹🌹🌹🌹🌹🌹🌹💯 💃🏼🕺💖🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👌
Kamal Hasan garu saritha madam Gari Pata hrudYani hathhakune Pata.super song..
నటీనటుల. జ్ఞాపక్లలో.గుర్తు. చేసి.సెన్ననాటే.రోజులు.gurtutachee నదుకు.తంకేస్
పాట మధ్యలో.అడ్వర్తజ్లు.రాకుండా.చూడగలరు
సంగీత దర్శకులు చక్రవర్తి గారి స్వరకూర్చిన పాత మధురాలు చూస్తుంటే మళ్ళీ అ పాతరోజులు గుర్తుకొస్తున్నాయి. వెన్నెల్లో ఆరుబయట మడత మంచాల కింద రేడియో పాటలు ఇవే.
ఇప్పటి తరం వారికి జనాదరణ చురగొంటున్న utb మనకో వరం
Munna VDS chuck
సూపర్ కలక్షన్
Munna VDS bakthakanappa
Munna VDS
Super songs, getting goose bumps when you hear this songs...old is always gold...
Supar songs Mali Mali vinalanipinche songs
🌹చాలా మంచి మధుర గీతాలు 🌹
60 ఏళ్లకు, వయసు ముసురు కొచ్చిందా..
Super song sp Balasubramaniam garu Telugu variki goppa varam
Entipotunna madam raladu
బాలు వారికి సుశీల జానకి శైలజ ఇంకా గాయకులు ఉన్నారు వీరందరికీ శతకోటి వందనాలు
ntr garu and jayasudha Gari paata oka mahatthara maina song.
మళ్ళీ నా చిన్న నా టి పాటలు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు ఈ సినిమా వచ్చి,నప్పు డు టి కెట్ 25 సై సలు
Andharu bhagavudAli ma akka bha 🙏🙏🙏🙏🙏🙏🙏
పాట అంటే ఇవి ఎంత విన్నా వినాలి అనిపించే పాటలు మళ్ళీ మళ్ళీ రావు, సూపర్
PP⁰
Ok
@@swaroopagurram1462 00"""
Bhul
what a wonderful songmadhuramaina con
mposition if song.superb.song.
All time favourite songs
the day is beginning with two very nice songs. very good meaning in songs.super.
Excellent super very nice
Thanks for your comment !!!
థాంక్స్ 4 the Past👏👍
Superb song never before never again writer,singer,music superb
నా టి పాటలు సంప్రదాయపాటలు
எல்லா பாடலும் அருமை பழயபாடல்கள் எனக்கு மிகவும் பிடிக்கும் மொழி முக்கியம் அல்ல இசை தான்
యమగోల సినిమాను 1978లో నిజామాబాద్ విజయ టాకీస్ లో ఫస్ట్ షో, సెకండ్ షో కంటిన్యూ చూశాను.
పిట్ల రామదాసు
ఏర్గట్ల
సుాపర్
Ramdas bro naaku Anna garu pranam tho samanam
Tenali Ratna talkies lo great memory
IPPUDU LEDU RATNA TALKIES.EE CINEMA OKA PANDUGE RATNA LO BURRIPAALEM ROAD.
I am now 70 I am rewind ing old 70's songs. M. Thanks
Hi
My all time favourite song is ఓ బంగరు రంగుల చిలుకా
very happy thanq
Manasuni hattukune madhuramyna patalu ❤
పాట మద్యలో ప్రకటనలు పాటలోని మాధుర్యాన్ని పాడుచేసాయ్. మీరు ఎన్ని మంచి పాటలు ఇచ్చిన అవి నిష్ప్యాయోజనమే. పాటకి, పాటకి మద్యలో ప్రకటనలు ఇవ్వవచ్చునుకదా...!
Meeru cheppandi correct
సరిగ్గా చెప్పారు చంద్రశేఖర్ రావు గారు
పంటి కింద రాయి లా...
పాటల మాధుర్యాన్ని ఆస్వాదించ డానికి ప్రకటనలు అడ్డుకట్ట వేస్తున్నాయి.
@@t.r.ramireddy5728 9oo9o9oo9oo9o999oooo9ooo999oo9oo9999999o9o99oó8xxxx
jayaprada gaari patalu shobhanbabu tho chalakeega unyayi
.
Legend Superstar Krishna super songs
Bangaram kanna viluvynai👏👌
మధ్యలో... ఆ ఏడ్ లు నిజంగా మాధుర్యాన్ని పాడు చేసాయి
Sobanbabumyfavaret
L
❤@@ChinnaAdapa-d7i
BestSong of RadhaKrishna sk.ali
Thanks for your comment !!!
చాలా మందికి టీనేజ్ మూగ ప్రేమ గుర్తులు కొన్ని సాంగ్స్ అప్పటిలో 😛😛..
Very true
@@nagamallibanavath2598❤❤0❤
Gatham gurthu kosthondi appudu chair tkt 1-25 rs
In Machilipatnam it is Rs.0.75 ps. Only
1
65
@@ramamohanaraokoduru3545
I like songs very much Tholi valape song ye movie cheppandi
నీడలేని ఆడది అనుకుటా.ప్రభ హీరోయిన్.
Old is gold, all time favorite songs