ఉమా💐 చాలా బాగుంది వీడియో_ ఈ కొత్త కొత్త ప్రదేశాలను మాకు చూపిస్తూ ఆనందపరుస్తూ నందుకు ధన్యవాదాలు💐_____ఇంకా చాలా దీవులు ఉన్నాయి అన్నావు_ అవి అన్ని_ కూడా చూపిస్తావు కదా?
ఉమా గారు మీరు కూడా సన్నీ యాదవ్ లాగా loan apps , బెట్టింగ్ apps లాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. చాలా మంది డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు... వాటిని avoid చేయండి
I am super scared of water … better you be careful with unknown waters … I watch your videos and like them and the way you narrate about the places 👌👍🏻good luck !!
The best way to explore bali is on Bike & you don’t need any travel agency to explore bali. It’s a very friendly country. You can easily manage everything by yourself.
Hi UMA your Bali trip started with beautiful locations. The water fall , monkeys forest, Ganesh temple all worth to visit. We can't find that much thick forests in India anywhere.politicians and people exploitng forests for their selfishness. One terror attack bomb explosion happened in Bali night club,in that incident more than 100 people lost their lives. One of the best tourist destination is Bali in the world. Video is beautiful. Please tell us rates of hotels,food and entrance tickets ,if possible. Comodo dragons saliva had poison. All the best UMA Sharanya
Nice video Uma beta . I loved the way defended our country's pride like a true Indian soldier, that was an heroic and commendable act. The way you appreciate other countries and their culture is also laudable. God bless you and all the best for your rest of the trips🎉🎉🎉.
I know about uma sir from the beginning but he rises at onec and he saw him very emotional at the time of clash with prapancha yatrikudu but i found that he was very genue and innocent
Well done uma garu,Must defend right away when situation arises,React avaka potey chulakana ga choostaaru,I am with you,By the way excellent descriptive and informative video,
బాలి ప్రకృతి ఇచ్చిన వరం .ఎటు వెళ్లినా హైందవ సంసృతి కనిపిస్తుంది .బాలి వాసులు వాళ్ళ సంస్కృతిని బాగా కాపాడుకుంటారు.వాళ్ళ ఇంటి ముందు వినాయక విగ్రహం లేకుండా ఉండదు . అంతేనా ఎటు వెళ్లిన దేవాలయాలు ఉంటాయి .వాళ్ళ నీటి పారుదల వ్యవస్థ చాలా బాగుంటుంది .భూమి ఖాళీ లేకుండా ఏదో ఒక మొక్క నాటుతారు .ఎంత వాన పడిన క్షణాల్లో నీరంతా వాగులోకి పోయే విధంగా వ్యవస్థ ను ఏర్పాటు చేసుకున్నారు .ఇండోనేషియా కు అత్యధిక ఆదాయం బాలి నుండే పర్యాటకం ద్వారా వస్తుంది .అయితే ఈ మధ్యనే బయటి వారు వచ్చి హోటల్స్,రిసార్ట్స్ కోసం చక్కని ప్రకృతిని నాశనం చేస్తున్నారని అక్కడి ప్రజల అభిప్రాయం .ఇండోనేషియా తన రాజధాని ని జకార్తా నుండి Nusantara in East Kalimantan కు మార్చుతుంది కారణం ఇంకా పదిహేను సంవత్సరాలలో జకార్తా సముద్రం లో మునిగిపోతుంది .
ఉమా💐 చాలా బాగుంది వీడియో_ ఈ కొత్త కొత్త ప్రదేశాలను మాకు చూపిస్తూ ఆనందపరుస్తూ నందుకు ధన్యవాదాలు💐_____ఇంకా చాలా దీవులు ఉన్నాయి అన్నావు_ అవి అన్ని_ కూడా చూపిస్తావు కదా?
చాల బాగున్నాయి మీ వీడియో లు clear గా 2 seconds పక్కన photo పెడితే ఇంక అద్భుతంగా ఉంటుంది 🎉🎉
Thumbnail చూసి అన్వేష్ అనుకున్నా....
Same nenu kuda 😂
Beautiful video😍 Uma garu alagey meeru vadiki ichipadesina theeru..👍👍🇮🇳🇮🇳
Appreciate your love towards the country
🇮🇳🇮🇳🇮🇳 భారత్ మాతాకీ జై 🔥🔥✊✊✊
Uma bro, Beautiful video. You are a true Indian. ❤❤❤❤ 🎉🎉🎉🎉
❤❤❤❤❤ మీరు ఇండోనేషియా దేశం లో ఈ పర్యాటన ప్రకృతి లో ప్రయాణం మొదటి విడియో చాల అద్బుతము గా ఉంది ఉమా గారు ధన్యవాదాలు.❤❤❤❤❤
అరుణాచల జగన్నాథ్.
ఉమా గారువీడియో చాలా బాగుంది😊
Super video beautiful place chalabaga chupincharu
గైడ్ లు అంతే ఉంటారు
ఇండియాలో గైడ్ లు కూడా చరిత్ర తెలియకుండా ఏదేదో చెపుతారు
ముఖ్యంగా ఆరెస్సెస్ చెప్పే అబద్దాలే వల్లిస్తూ ఉంటారు
Hai UMA bro...!!!
Love From Madhyapradesh
Good Morning :: Nice Vlog
ఉమా గారు మీరు కూడా సన్నీ యాదవ్ లాగా loan apps , బెట్టింగ్ apps లాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. చాలా మంది డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు... వాటిని avoid చేయండి
True
Loan apps vadodhu. Valaki aa matram budhi lekapote evaru em cheyaleru.
Sare nuvu monthly entho kontha money pampu
మీరు ప్రపంచయాత్రికుడు లాగా అమ్మాయితో తిరగవద్దు
P
అయ్యా ఉమా గారు బాలి లో వేడి చాలా ఎక్కువ గా ఉంటుంది కానీ నీకు తేలీకుండా నీ face నల్లగా మారుతుంది జాగ్రత్త
Super Bali forest. Chala. Bagundi
అన్న వీడియో సూపర్ గా వుంది
25:29 దగ్గర గమనించండి కింద నల్ల రాయి వేరు అతి పురాతనమైనది. మన పాత గుడులలో ఉన్నట్టు ఉంది. దానిపైన వీరు చెక్క మెట్లు కట్టినట్టు ఉన్నది.
Vedio chala bagundi uma garu👍 waiting for next vedio🥰👍💐
సూపర్ వీడియో ఉమా బ్రో
గుడ్ మోర్నిగ్ ఉమ ప్రసాద్ గారు
వీడియో చాలా బాగుంది, బ్రో ♥️♥️👍👍👌👌👌
Love from Karnataka bengaluru ❤
సడెన్ గా చూసి అవినాష్ గాడు అనుకున్న 😂
Avinash evadanna😂
Exactly 😂😂😂
Super. Exactly
Avinash gade😂😂
బేవర్స్
What a view Bali.. forest chala bhagundi ❤
We love India very much ekkada mana desha gouravam taggakoodadu u did a very good job uma gaaru
చాలా చాలా బాగుంది bro
Super and very beautiful contrie , a specially bali unbelievable nature 🥰
శుభోదయం ఉమాగారు
I am super scared of water … better you be careful with unknown waters … I watch your videos and like them and the way you narrate about the places 👌👍🏻good luck !!
super ga undhi
Nice video uma garu. Good exploring about Bali. You protest the guide who told lies about India. Very good.
మీ ఆరోగ్యం జాగ్రత్త సార్
Good morning brother 🌞 happy journey God bless you 👍👍👍
The best way to explore bali is on Bike & you don’t need any travel agency to explore bali. It’s a very friendly country. You can easily manage everything by yourself.
అన్నయ్య గుడ్ మార్నింగ్
Love from karnataka Anna❤❤
Asalu uma bro laga okkadu explore cheyaledu...okka video kuda Miss cheyaledu 3 years from. Bengaluru 🎉🎉🎉🎉🎉
Soo Nice Uma Garu Take Care 🙏👍💕
లవ్ ఫ్రమ్ తెనాలి ❤❤❤
ఉమ మామ ❤❤
Love from Guntur ❤❤❤
Uma garu mana daggara ahobilam jwala narsihma swamy forest guda baguntadi oka sari visit cheyyandi
Love from Karnataka ❤
వీడియో చాలా బాగుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్రో
Soooooo nice uma garu 💐💐💐👌👌👌🙏🙏
సూపర్..... ఉమా గారు.... Good.. ❤️🌹🙏
Love from Nandyal ❤
Uma 1994 I was in Bali 😁 nice place. Den Pasar now lot changes 👍. I'm from Visakhapatnam. Good place to visit Bali.
Good job and good luck Tammudu 👌👍🏻
Annaiah superb....Baga vadini kadigesav....taggedele.....
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
🏂🧗సహజ సాహస🚶యాత్రికుడు 🧛ఉమన్నా🤳
💥ప్రకృతి వీడియోలు తీయాలంటే ఎవరైనా మీతరువాతే ఉమాగారు‼️
💥మన భారతీయులు పోటుకి 🙆వాడికి 😬
💥బికినీ బామలు👌⚡🤣⚡🤩
💥Superb VD😱 BR🤩‼️
Your presentation of this vedio is sooo nice UMA 👌😍👍
I appreciate you defending the truth 🙏
Hi uma garu super video nice place uma garu super ❤❤❤❤❤❤❤
Hi UMA your Bali trip started with beautiful locations. The water fall , monkeys forest, Ganesh temple all worth to visit. We can't find that much thick forests in India anywhere.politicians and people exploitng forests for their selfishness. One terror attack bomb explosion happened in Bali night club,in that incident more than 100 people lost their lives. One of the best tourist destination is Bali in the world. Video is beautiful. Please tell us rates of hotels,food and entrance tickets ,if possible. Comodo dragons saliva had poison. All the best UMA Sharanya
Super video anna.... Locations challa boggunai ❤️
Place of Address Presentation is very good.
To see the world 🌎 ✨️ around us.
Thank you from 🎉 telugu travel .
Nice uma bro,your narration is good
మీరు చాల గొప్ప అన్న
Very Very nice super video good morning Uma bro Jai tdp Jai cbn
Super sceneries🎉
Nice video UMA ANNA ❤❤❤
Good morning 😊😊😊❤❤❤
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD VIDEO
GOOD GOOD
Love from United Kingdom
ఆకాశాన్ని అంటుకున్న చెట్లు ఆహా చాలా అలంకారం గా ఉంది ఈ వీడియో
thumbinail చూసి అన్వేషణ అనుకున్న 😅😂
Same nature meghalaya and beautiful water falls unnadi na kodaku solo trip velladu me video 👌👌👌👏👏 blessing from Bangalore
Places are amazing
Love from Nalgonda.... ❤
It's like our north east india.❤❤
Uma is simple person all the best Uma Garu
Good morning bro
Video super...
India nunchi avarina ante Naku mental lestundi jai India jai hindu❤❤❤🎉🎉🎉
Nice video andi uma garu ,bali naku kuda chala nachindi 2years back vellanu.
Love From Hyderabad Anna 💙
Nice video Uma beta . I loved the way defended our country's pride like a true Indian soldier, that was an heroic and commendable act. The way you appreciate other countries and their culture is also laudable. God bless you and all the best for your rest of the trips🎉🎉🎉.
Hi .avunadi
Veri good I love india ❤
Love from Bangalore bro ❤❤ mer videos chusthunte chala manchiga untundi. Good content tho vastharu thank you.
సూపర్ సూపర్ బ్రో 🙏👌👌👌👌❤
Ok uma good location
Good morning
Take care of your health
9:03 best view
Super and exlant video uma anna 😀👌🏻
Very All the best...My Dear Friend Happy Journey
Good morning 🌞
Beautiful nature amazing waterfall wonderful temple really good content
సూపర్ ఫ్రమ్ రేపల్లె ❤
Super video uma anna❤❤❤❤❤❤❤❤❤
I know about uma sir from the beginning but he rises at onec and he saw him very emotional at the time of clash with prapancha yatrikudu but i found that he was very genue and innocent
Good morning ❤ UMA BROTHER ❤❤, take care
Well done uma garu,Must defend right away when situation arises,React avaka potey chulakana ga choostaaru,I am with you,By the way excellent descriptive and informative video,
Very Nice and beautiful video.PROUD OF YOU for teaching lesson to that guide,Jai BHATART.🙏
బాలి ప్రకృతి ఇచ్చిన వరం .ఎటు వెళ్లినా హైందవ సంసృతి కనిపిస్తుంది .బాలి వాసులు వాళ్ళ సంస్కృతిని బాగా కాపాడుకుంటారు.వాళ్ళ ఇంటి ముందు వినాయక విగ్రహం లేకుండా ఉండదు . అంతేనా ఎటు వెళ్లిన దేవాలయాలు ఉంటాయి .వాళ్ళ నీటి పారుదల వ్యవస్థ చాలా బాగుంటుంది .భూమి ఖాళీ లేకుండా ఏదో ఒక మొక్క నాటుతారు .ఎంత వాన పడిన క్షణాల్లో నీరంతా వాగులోకి పోయే విధంగా వ్యవస్థ ను ఏర్పాటు చేసుకున్నారు .ఇండోనేషియా కు అత్యధిక ఆదాయం బాలి నుండే పర్యాటకం ద్వారా వస్తుంది .అయితే ఈ మధ్యనే బయటి వారు వచ్చి హోటల్స్,రిసార్ట్స్ కోసం చక్కని ప్రకృతిని నాశనం చేస్తున్నారని అక్కడి ప్రజల అభిప్రాయం .ఇండోనేషియా తన రాజధాని ని జకార్తా నుండి Nusantara in East Kalimantan కు మార్చుతుంది కారణం ఇంకా పదిహేను సంవత్సరాలలో జకార్తా సముద్రం లో మునిగిపోతుంది .
Nenu every vedio play chestanu.. Thanks for sharing good places
Good morning bro nice video super atmosphere 👌
Uma anna nice chla chla baga undi location ❤️
Good morning annagaru ❤
Good morning Brother Rajhamundry 👌
Ana ni videos Anni chusthunta masthuntavi super nv
Mr Uma, this video is very informative & entertaining.