Uma congratulations on 1M followers. I remember watching you at the very beginning of your TH-cam journey and this is an amazing milestone, achieved with hard work and limited resources. You've had an incredible journey and you continue sharing your experiences with the world, in your natural, sweet manner. Best wishes, for your future.
జపాన్ అద్భుతం మీరు ఒక రైస్ కేక్ తింటున్నప్పుడు బోని గారు ఎక్స్ప్రెషన్ చూసి నాకు పిచ్చి నవ్వొచ్చింది జపాన్ అద్భుతంగా ఉందండి వాళ్ళ కల్చర్ గాని వాళ్ళ డిసిప్లేన్ వీడియో అద్భుతంగా ఉంది వావ్ అంటే వావ్ మీరు అదృష్టవంతులు మేము ఇప్పుడు అదృష్టవంతులం
@@vijju6253 తమ్ముడు నేను పెట్టిన కామెంట్ పూర్తిగా చదివి అర్ధం చేసుకొని కామెంట్ రిప్లయ్ ఇవ్వు. ok న నేను ఆధునిక దేశం అంటున్న నువ్వు ధనిక, దేశం అంటున్నావు ఆధునిక దేశం అంటే టెక్నాలజీ అండ్ ,డవలప్మెంట్ ధనిక అంటే సంపన్న నేను చెప్పేంది ఆధునిక ok ముందు కామెంట్ సరిగ్గా చదివి రిప్లయ్ పెట్టు ok...
చాలా నీటు గా ఉంది,అందంగా ఉంది .*అన్నీ deshalu బాగున్నాయి* కాస్త మన దేశం పైనే నాకూ మాత్రం బాధగా ఉంటుంది.. మీరు చాలా చక్కగా చెప్తున్నారు, కొంచం కూడా తప్పు భాషా మాట్లాడటం లేదు, నవ్వుతూ అక్కడి వివరాలు తెలియచేస్తున్నారు.💛💚💐👌👏👏 *good night 9:25pm 🍀😍🦚
Super ఉమ గారు జపాన్ సిటి అక్కడి వాతారణాన్ని ప్రజల జవనశైలి క్రమశిక్షణ విధానాలు టైం మెయింటేన్ and క్లీన్ నెస్ చాల బాగున్నాయి చూస్తూ వుంటే దీని అమ్మ జీవితం లో ఒక్కసారి అయినా జపాన్ చూడాలి అనిపిస్తున్నది చాలా బాగా explore చేసి నందుకు ధన్య వాదాలు
ఉమా గారు ఈ వీడియో చాల బాగా చేసారు ఒక డాగ్ కోసం మీరు చేసిన ఈ వీడియో చాల బాగా నచ్చింది ఇంత వరకు ఈ గొప్ప విషయం నాకు తెలియదు జాపనీస్ కి నా ధన్య వాదాలు అలాగే మీకు
Japanese always 1st in cleanliness, responsibility, technology, safety, caring giving to every citizen, its wonder in world Any way India is great, Jai Jawan, Jai kisan, jai Hind,🇮🇳🇮🇳🇮🇳
Any way india is great kadhu INDIA is always great I love my people in the country I love I love our country ❤don’t ever compare our country with fucking others
Super video meeru చెప్పక Japan చూడాల్సిందే కానీ malanti వారికి Japan చూడాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని మీ వాళ్ల happy గా ఇంట్లో ఉండే అన్ని దేశాలు చూస్తున్నాము. అలాగే Finland గురించి ఒక video చేయండి please
the perfect we are making famous..... nev super anna nev matlade vidanam nev japan ni chupinche vidanam anni super ...............evadevadno waste ga famous chesam ani pistundi vallaki you tube crome la tayyaru ayyinid .......................today on wards i am big fan of you
@@UmaTeluguTravellerUMA Anna I'm Big fan of Both of you from London 🇬🇧 Please Make Collaboration with Each other UMA Anna and All Our Telugu people are waiting to see Collaboration of Both Legends ❤❤❤❤
@@UmaTeluguTraveller వెఱ్ఱి పువ్వుగాల్లాలరా మారీ భారత్ తో ఇప్పటి వాళ్ళు ఊహకి అంతు చిక్కని గ్రానైట్ రాళ్ళ గణిత శాస్త్ర విజ్ఞానం physics chemistry కలిసిన శిల్ప కళలు రహస్య కట్టడాలు గుడులు శాస్త్రాలు విజ్ఞానం యెన్నో, ప్రకృతి ఆయుర్వేదం, వేదాలు ఎన్నెన్నో చూస్తే నీకు 5000000వేళ సంవత్సరం లో ఉన్నట్టు ఉండదా
Uma gaaru meeru chaina tour chesinattu e Japan tour kuda chala successful ga complete cheyandi thondaraga complete chesi valloddu anna meeru love you Heltha jagratha first
Mana desham lo politicians only caste and religions ani godavalu petti elections lo power kosam chustharu .kani japan and chaina vallu ,education and technology ki Yekuva important estharu...
జపాన్ వండర్ఫుల్ గా ఉంది సూపర్ ❤😍 అన్న మీరు మెట్రో స్టేషన్ లో వాంటెడ్ అని చూపించరుగా వాళ్ళన్ని ఎలా గుర్తించగలమన్నా అందరూ ఒక్క తల్లి బిడ్డల్లాగే ఉన్నారు...😊
హాయ్ అన్న మీ వీడియో ఇప్పుడే చూశాను జపాన్ లో టోక్యో సిటీని చాలా బాగా చూపించారు కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇతరులను సహాయం చేస్తూ ఉంటారు అని అంటుంటారు మీ వీడియోలో హోమ్ లెస్ పీపుల్ ని చూపించారు వాళ్లను ఏమైనా సహాయం చేశారా వాళ్లను సహాయం చేశారని నేను అనుకుంటున్నాను ఒకవేళ వాళ్లను సహాయం చేయకపోతే దయచేసి వాళ్లను సహాయం చేయండి అన్న🙏
కల్మషం లేని మనిషి మన ఉమ అన్న నిజం గా జపాన్ కోసం మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి ఇలాగే మీ ట్రావెలింగ్ జపాన్ లో కంప్లీట్ అవ్వాలి మరియు జపాన్ లో మంచి విషయాలు అన్నీ మాకు తెలియచేయండి ఉమా గారు టోక్యో సిటీ చూపించండి ప్లీస్...!
Hi uma garu! Finally ur in japan!! I think japan is a future place like china all upgrades gadgets.. u should try ramen 🍜 in japan!! It was soo delicious food in japan. And too japan is famous for anime's like Naruto ,one piece, dragon ballz .. and manga's too. Manga is like comic book in japan they will call like that!. U should show us the video of Naruto museum . If u can!. Thanks ❤️ all the best for the further videos 💓💥
Chala..bhaggundhi..anna...japan.... ❤ I think nee.. travelling lo..oka..best series aavuthadhi...aana... ❤ Congratulations on 1 million anna... Love..from Telangana ❤
Hi UMA wonderful vlog from Tokyo 🗼. Their discipline is superb. Karbuja musk melon here 50 rupees. Great vlog from Japan. One important thing is rain 🌧️ welcomes you, where ever you go. It's good sign.All the best UMA Sharanya
Same feeling anna🎉🎉.. All the very best.. Animes ki special locations untay avi choopinchandi anna if possible 🥳.. Kummeyyali inka ilanti best videos tho.. Bhuvani expressions awesome mir thine time lo 🤣🤣
❤❤❤❤❤ ఇటీవల ఒక అధ్యాత్మిక జ్ఞాన యూట్యూబ్ రు కాంత రిసా గారు ఈ కుక్క గురించి అధ్యాత్మిక జ్ఞానం తో వివరించారు. ప్రస్తుతం మీరు యదార్ధ సంఘటనను చూపించారు చాల చాలా ధన్యవాదాలు ఉమా గారు.❤❤❤❤❤ మీకు కృతజ్ఞతాభినమస్సులు..... మీ అరుణాచల జగన్నాథ్.
జపాన్ లో అన్ని క్రమ శిక్షణ తో చెయ్యాలి అన్నమాట దానికంటే జైల్ లో ఉండటమే బెటర్ కదా మన ఇండియాలో ఉన్న స్వేచ్ఛ ప్రపంచం లో ఎక్కడా ఉండదు అలాంటి ప్రదేశాలు అన్నీ ఒకసారి చూసి రావటానికి బాగుంటాయి జీవితాంతం అలా బ్రతకలేము మన విలేజ్ లో ప్రకృతి తో కలిసి బ్రతుకుతేనే ఆనందం
Hi Uma, your Japan videos are too good. Your excitement is so pure and genuine 😊 Pinocchio movie and characters like woody & Buzzlight year, they are from the Toy Story movie series.
Vere world lo unnattu undhi ... beautiful country ❤ mana india kuda same alane avachu .... epudaithe ...people discipline & social responsibility tho untaro 😊
Uma, I would have missed a wonderful and heart wrenching movie "Hachiko" if I missed this video. Great story and was really into my tears while watching. 🙏🙏
Uma congratulations on 1M followers. I remember watching you at the very beginning of your TH-cam journey and this is an amazing milestone, achieved with hard work and limited resources.
You've had an incredible journey and you continue sharing your experiences with the world, in your natural, sweet manner. Best wishes, for your future.
Thankyou annaya for supporting me always ❤️
Super Sir...Tqu for Supporting such Genuine person...By the way ..I really love ur characters in movies...U fit superbly 😍👌
Wow super sir for supporting our Uma 🙏.
Waiting for a clean movie like "Avakai Biryani" from you sir 💐😊
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@@ArunaBommera enduku anta navvu ..ne mukham addam lo chuskunav anukunta 😂🤣
కొంచెం జపాన్ లో ఉన్న పల్లెటూరులో కూడా చూపి అన్న మనం ఎలాగా వెళ్ళలేము మీ ద్వారాకైనా చూస్తాం
జపాన్ అద్భుతం మీరు ఒక రైస్ కేక్ తింటున్నప్పుడు బోని గారు ఎక్స్ప్రెషన్ చూసి నాకు పిచ్చి నవ్వొచ్చింది జపాన్ అద్భుతంగా ఉందండి వాళ్ళ కల్చర్ గాని వాళ్ళ డిసిప్లేన్ వీడియో అద్భుతంగా ఉంది వావ్ అంటే వావ్ మీరు అదృష్టవంతులు మేము ఇప్పుడు అదృష్టవంతులం
ప్రపంచంలో నే అత్యంత ఆధునిక దేశం జపాన్....👑🙌🙌
బ్రో తెలుసుకొని కామెంట్ పెట్టు బ్రో.. వరల్డ్ లో ధనిక దేశం 1) Luxembourg 2) Ireland 3) Switzerland.. టాప్ 10 లో కూడా లేదు జపాన్ 🤦
@@vijju6253 తమ్ముడు నేను పెట్టిన కామెంట్ పూర్తిగా చదివి అర్ధం చేసుకొని కామెంట్ రిప్లయ్ ఇవ్వు. ok న నేను ఆధునిక దేశం అంటున్న నువ్వు ధనిక, దేశం అంటున్నావు ఆధునిక దేశం అంటే టెక్నాలజీ అండ్ ,డవలప్మెంట్ ధనిక అంటే సంపన్న నేను చెప్పేంది ఆధునిక ok ముందు కామెంట్ సరిగ్గా చదివి రిప్లయ్ పెట్టు ok...
@@vijju6253online education effect🤦🤦🤦
Bro technology bro @@vijju6253
No 1 technology country
మహేష్ బాబు గారు చెప్పినట్లు ..ప్రజలకి, ప్రభుత్వానికి భయం ,బాధ్యతలు ఉండాలి..అప్పుడే మీరు చూపించట్లు ఉంటుంది ..దేశం
Indians ki sigguledhu malli history Ani oo Ani goppalu cheppukuntu brathikeyyandi
కానీ వాళ్ళ బావ గల్లా జయదేవ్ అతని నియోజక వర్గం లో ఏం చేశాడు?
Diloughe lu cheppadam kadu
@@dwaragopi7499 Aey skool needi😁?
@@HeartistMurali ee skool🤣🤣
ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, మన దేశం మీద ప్రేమ ఉండాలి, కానీ డెవలప్ ఉంటే మెచ్చుకుంటాం లేకపోతే తిట్టికుంటాం, మనదేశం అయినా వేరేదేశమైన, జపాన్ is గ్రేట్
చాలా నీటు గా ఉంది,అందంగా ఉంది .*అన్నీ deshalu బాగున్నాయి* కాస్త మన దేశం పైనే నాకూ మాత్రం బాధగా ఉంటుంది.. మీరు చాలా చక్కగా చెప్తున్నారు, కొంచం కూడా తప్పు భాషా మాట్లాడటం లేదు, నవ్వుతూ అక్కడి వివరాలు తెలియచేస్తున్నారు.💛💚💐👌👏👏 *good night 9:25pm
🍀😍🦚
అలా ఓ అర్ద గంట జపాన్ తిరిగొచ్చినట్టు ఉంది 🙏
థాంక్స్ ఉమా అన్నా 🙏
Super ఉమ గారు జపాన్ సిటి అక్కడి వాతారణాన్ని ప్రజల జవనశైలి క్రమశిక్షణ విధానాలు టైం మెయింటేన్ and క్లీన్ నెస్ చాల బాగున్నాయి చూస్తూ వుంటే దీని అమ్మ జీవితం లో ఒక్కసారి అయినా జపాన్ చూడాలి అనిపిస్తున్నది చాలా బాగా explore చేసి నందుకు ధన్య వాదాలు
Introverts ki swargamam lantidhii Japan✨😌
😂😂
Yes bro this is true
Ipudu ardhamayindi bro .. nak Japan ante enduku oka respect and pichii ooo :D
Mee also same pinch introvert person ni 😊
Yeah bro 🤣😂
ఉమా గారు ఈ వీడియో చాల బాగా చేసారు ఒక డాగ్ కోసం మీరు చేసిన ఈ వీడియో చాల బాగా నచ్చింది ఇంత వరకు ఈ గొప్ప విషయం నాకు తెలియదు జాపనీస్ కి నా ధన్య వాదాలు అలాగే మీకు
Tomy rajendraprasad gari movie
Tomy movie
Japanese always 1st in cleanliness, responsibility, technology, safety, caring giving to every citizen, its wonder in world
Any way India is great,
Jai Jawan, Jai kisan, jai Hind,🇮🇳🇮🇳🇮🇳
💯
Bongu lo Japan ❤dalo Japan safety matram kadhu dani antha pogadadhu naku naralo raktam marugutundhi…….
Junko Furuta aney ammayi katha Vinu TH-cam lo niku appudu telustadhi Japan entha daridray ayina desham oooooo thuuuu lanjakodukulu enka bratjikey unaru swechaga tirugutunaru just kindly JUNKO amayi gurinchi telsu kondi .
Any way india is great kadhu INDIA is always great I love my people in the country I love I love our country ❤don’t ever compare our country with fucking others
మేమైతే సూపర్ గా ఎంజాయ్ చేసాము చూసాం విన్నాము జపాన్ అందాలు బాగా నచ్చాయి వెరీ బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్
Na second favourite country japan ఏ తప్పకుండా visit చేస్త 😊 తెలుగు లో video lo చూడటం ఛాల ఆనందం గా ఉంధి ❤
Super video meeru చెప్పక Japan చూడాల్సిందే కానీ malanti వారికి Japan చూడాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని మీ వాళ్ల happy గా ఇంట్లో ఉండే అన్ని దేశాలు చూస్తున్నాము. అలాగే Finland గురించి ఒక video చేయండి please
I think ee japan series meeku inko turning point avtundi uma bro
అసలు ఏంటీ బ్రో ఈ వీడియో మైండ్ బ్లో అయింది అన్న లైఫ్ లో చూస్తమానుకోలేదు ఇలాంటి వీడియో ❤️❤️❤️❤️👌👌👌
5:24 bhuvani expressions 😂😂
Salman fish eggs.....
Yes😅
మీ వీడియో లన్నీ రోజూ టీవీ లో చూస్తున్నాను..చాలా బాగున్నాయండి...మేము కొత్త కొత్త places మీ ద్వారా చూస్తున్నాము..చాలా థాంక్స్ అండి
5:24 😂 back side expression 😅
29:50 fish tinnaka curd tinadhu bro skin issues (white patches) vasthayii....
ఎప్పుడూ అక్కడ భూకంపాలు కాబట్టి, ప్రజల్లో వైరాగ్యం, భయం, అణుకువ, దయ, క్రమశిక్షణ అలవాటై ఉంటుంది....🎉
Akkada bookampalu kabatti dochukovadam,black money ilantivi undavu unna rojulu happy ga life lead chestharu andhuke antha development
the perfect we are making famous..... nev super anna nev matlade vidanam nev japan ni chupinche vidanam anni super ...............evadevadno waste ga famous chesam ani pistundi vallaki you tube crome la tayyaru ayyinid .......................today on wards i am big fan of you
JAPAN is a world Teacher Discipline, ART, Martial Art and Technology. Japan has been living in future already.
Hi bro how are you? Aadu eedu kadu mana uma anaa thopu. Good work. Struggle becomes successful life.
Welcome to Japan Uma Garu!! I hope you have a great trip here in Japan 🇮🇳❤🇯🇵
Thankyou brother ❤️ 🇮🇳
@@UmaTeluguTravellerUMA Anna I'm Big fan of Both of you from London 🇬🇧 Please Make Collaboration with Each other UMA Anna and All Our Telugu people are waiting to see Collaboration of Both Legends ❤❤❤❤
Bro nuvvu Japan videos chey Anna chala gap istunav
@Exploringinfiniti . Enti bro uma bro ki okonomiyaki try cheymani chepara 😅 meeru matram enjoy chesestara baga
@@UmaTeluguTraveller వెఱ్ఱి పువ్వుగాల్లాలరా మారీ భారత్ తో ఇప్పటి వాళ్ళు ఊహకి అంతు చిక్కని గ్రానైట్ రాళ్ళ గణిత శాస్త్ర విజ్ఞానం physics chemistry కలిసిన శిల్ప కళలు రహస్య కట్టడాలు గుడులు శాస్త్రాలు విజ్ఞానం యెన్నో, ప్రకృతి ఆయుర్వేదం, వేదాలు ఎన్నెన్నో చూస్తే నీకు 5000000వేళ సంవత్సరం లో ఉన్నట్టు ఉండదా
Super ga matladuthunnav bro...
Aa dog story mana 6th English text book syllabus lo undhi... Thank you Hechiko dog chupinchinandhuku
Japan is my dream country anna ❤.japan lo jujutsu kaisen cafe ani chala famous...okka sari chupinchava.. we will be waiting for your next video🎉🩵
5.29 are salmon eggs, very nutritious and yummy, green leaf like roll is called Nori its a kind of algae or seaweed.
Thank you we love japan
చాలా బాగుంది బాస్ మీరు చెప్పె విధానము అంతా కూడ థాంక్స్
Video kosam waiting uma anna ❤😂..... Last video Japan lo chala melliga matladatam chala funny ga anipinchindi
Uma gaaru meeru chaina tour chesinattu e Japan tour kuda chala successful ga complete cheyandi thondaraga complete chesi valloddu anna meeru love you
Heltha jagratha first
మనమైతే 1940 లో వున్నాం, అభివృద్ధి చెందుతునే వుంటాం, అయినా వేరే దేశాన్ని పోగడకూడదు, మన దేశమే అన్ని రంగాల్లో ఫస్ట్ అని చెప్పాలి 😅😅😅
Development jaruguthunnappudu cheppadaniki enti problem
Intha country chaala educators unnappatiki chaala back unnam
Mana desham lo politicians only caste and religions ani godavalu petti elections lo power kosam chustharu .kani japan and chaina vallu ,education and technology ki Yekuva important estharu...
@@nageshyajjala4377konda erri pappa
మన దేశం లో అన్ని దొబ్బి తింటారు వెస్ట్ మన దేశం
నిన్ను దేశ ద్రోహి అంటారు😂😂😂
Japan 👌,, Vice city game lo city laa undi😊 👋
Uma chala gouravam ra neku nee meeda ..great ga choopistha unnavu..thank you my dear friend. God bless you.
24:10 అన్న హా movei తెలుగు లో కూడా ఉంది రాజేద్ర ప్రసాద్ గారి movei అది
See i think, This Japan trip will become the best vlogs of all of you till now.
జపాన్ వండర్ఫుల్ గా ఉంది సూపర్ ❤😍 అన్న మీరు మెట్రో స్టేషన్ లో వాంటెడ్ అని చూపించరుగా వాళ్ళన్ని ఎలా గుర్తించగలమన్నా అందరూ ఒక్క తల్లి బిడ్డల్లాగే ఉన్నారు...😊
Ennallaku uma garu Japan series chala hit avthadi your comeback anochu all the best sir wish u 🙌 success
Wow😍 meru lucky annaya 🥳🥳
4:35 Danni Shushi Roll Antaru Bro adi chala peddaga Round ga untadi 😊😊
హాయ్ అన్న మీ వీడియో ఇప్పుడే చూశాను జపాన్ లో టోక్యో సిటీని చాలా బాగా చూపించారు కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇతరులను సహాయం చేస్తూ ఉంటారు అని అంటుంటారు మీ వీడియోలో హోమ్ లెస్ పీపుల్ ని చూపించారు వాళ్లను ఏమైనా సహాయం చేశారా వాళ్లను సహాయం చేశారని నేను అనుకుంటున్నాను ఒకవేళ వాళ్లను సహాయం చేయకపోతే దయచేసి వాళ్లను సహాయం చేయండి అన్న🙏
కల్మషం లేని మనిషి మన ఉమ అన్న నిజం గా జపాన్ కోసం మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి ఇలాగే మీ ట్రావెలింగ్ జపాన్ లో కంప్లీట్ అవ్వాలి మరియు జపాన్ లో మంచి విషయాలు అన్నీ మాకు తెలియచేయండి ఉమా గారు టోక్యో సిటీ చూపించండి ప్లీస్...!
Super undhi video.. baaga cover chaye Tokyo ❤❤❤ excellent undhi video rain loo😊
Content King anna nuvu watching it the second time I got cravings on this video 😜.........
13:47 andaru oke la untaru le akkada anduke vaadu dorakadi 😂
Good bro inka wow factor raledu Naku please future lo chupistavemo good luck good effort keep it up
Hi uma garu! Finally ur in japan!! I think japan is a future place like china all upgrades gadgets.. u should try ramen 🍜 in japan!! It was soo delicious food in japan. And too japan is famous for anime's like Naruto ,one piece, dragon ballz .. and manga's too. Manga is like comic book in japan they will call like that!. U should show us the video of Naruto museum . If u can!. Thanks ❤️ all the best for the further videos 💓💥
22:25 Bro e Original story ni inspiration tho mana Telugu lo Tommy ani oka movie Tisaru Rajendra Prasad gaaridhi baaguntadi movie 🖤
అన్న గారు గుడ్ మార్నింగ్ ఒక కొత్త ప్రపచంలోకి తీసుకెళ్ళారు ❤❤❤❤❤❤
Food @4:47 That is sea weed paper & those are not balls , it is fish roe ( chepa gudlu ) / the food is called Onigiri
Chala..bhaggundhi..anna...japan.... ❤ I think nee.. travelling lo..oka..best series aavuthadhi...aana... ❤ Congratulations on 1 million anna... Love..from Telangana ❤
Uma meeru chepina taruvata amazon lo hichaki film chusanu chala bagundi
లవ్ ఫ్రమ్ తెనాలి ❤❤❤
ఉమ మామ ❤❤❤
video chusthunnantha sepu good feel vundhi anna 🌦☔❤👌
Vachadu vachadu ❤❤❤ great traveller ❤❤❤🎉🎉🎉
జపాన్ లో ఓ నగారాన్ని బాగా చూపించావు బ్రదర్.వెరీనైస్.ఐ ఎంజాయ్ ఇట్.
Hi Uma Anna,
Boney Anna videos chusanu chala bagunnai... Detailing bagundi
ఉమా అన్న నీకు అన్ని కంటర్స్ తెరిగే అదృష్టం గాడ్ నీకు ఇచ్చాడు గాడ్ బ్ల్లెసియూ
Hi UMA wonderful vlog from Tokyo 🗼. Their discipline is superb. Karbuja musk melon here 50 rupees. Great vlog from Japan. One important thing is rain 🌧️ welcomes you, where ever you go. It's good sign.All the best UMA Sharanya
5:29 adhi curry kadhu solomon fish eggs
51 వ దేశం 🎉🎉❤... జపాన్ toor full ga success అవ్వాలి ❤❤...take care ఉమ గారు ☺️☺️
Same feeling anna🎉🎉..
All the very best..
Animes ki special locations untay avi choopinchandi anna if possible 🥳..
Kummeyyali inka ilanti best videos tho..
Bhuvani expressions awesome mir thine time lo 🤣🤣
❤❤❤❤❤ ఇటీవల ఒక అధ్యాత్మిక జ్ఞాన యూట్యూబ్ రు కాంత రిసా గారు ఈ కుక్క గురించి అధ్యాత్మిక జ్ఞానం తో వివరించారు. ప్రస్తుతం మీరు యదార్ధ సంఘటనను చూపించారు చాల చాలా ధన్యవాదాలు ఉమా గారు.❤❤❤❤❤ మీకు కృతజ్ఞతాభినమస్సులు.....
మీ
అరుణాచల జగన్నాథ్.
Thank you sir.nice place Japan.
Em feel undi anna e video Manasuki chala haiga undi anna super 💯💯💯✅💝💝
Shirt adiripoindi bro😅 enjoyed all Japan vlogs🙌
బ్రదర్ స్మాల్ సజిషన్ ఆల్ ఇస్ ఫైన్. ఒకే.
నీడెడ్ డ్రెయిన్ సిస్టమ్, డిస్పోజల్ సిస్టమ్, డంప్ కారియింగ్ సిస్టమ్..... అండ్ హౌ మెనీ కిమి ఫ్రమ్ సిటీ ... డు యు అండర్స్టాండ్ వై యం అస్కింగ్......
Mee traveling videos chala baguntai anna love from kadapa
Its a fabulous video anna...Inka doraemon vaala house cartoon lo chupinche house chupinchandi views perugithay anna..it may help you❤❤❤
ఉమా బ్రదర్ జపాన్ లో ఆటో మొబైల్ ఇండస్ట్రీస్,, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ఫేమస్ కదా వీలైతే ఒక సారి ఆ కంపెనీస్ నీ చూపించగలవా?
అన్న నువ్వు గ్రేట్ ఇంత బాగా చూపించారు...
సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి అభిమానులు ఎక్కువ జపాన్ లో వారి గురించి అడగండి ఏమి చెబుతారో చూడాలి
జపాన్ లో అన్ని క్రమ శిక్షణ తో చెయ్యాలి అన్నమాట
దానికంటే జైల్ లో ఉండటమే బెటర్ కదా
మన ఇండియాలో ఉన్న స్వేచ్ఛ ప్రపంచం లో ఎక్కడా ఉండదు
అలాంటి ప్రదేశాలు అన్నీ ఒకసారి చూసి రావటానికి బాగుంటాయి
జీవితాంతం అలా బ్రతకలేము
మన విలేజ్ లో ప్రకృతి తో కలిసి బ్రతుకుతేనే ఆనందం
20:52 Cat puk tea😂❤
Hi Uma, your Japan videos are too good. Your excitement is so pure and genuine 😊
Pinocchio movie and characters like woody & Buzzlight year, they are from the Toy Story movie series.
Nice video brother.peole chala discipline ga vunaru .
మీరు ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువగా చూస్తుంటారు..👌👏
Umaa anna❤ starting roju rain vachindhi antey e series success ❤🎉
Anna Japan loo the biggest Naruto park kee veli explore chastaraa true anime fans❤❤😂
Hi rocking star umaaa bro🎉
Happy UGADHI BRO
ii TH-camers valla intlo parshantam ga undaleka potunam ..... Anyway nice video 📸
5:20 that man beside LoL😂
God level explanation and one of best vlogger (traveller) you are 🎉
We are 100 years back to Japan
Ni bonda raa. ni bonda..
@@Chirpy143 bonda Yantra yeri pu.a
@@Chirpy143 dear chirpy you need to grow up, try to understand the facts
@@Gnana_vlogs09 Same.. Ni bonda raa Ni bonda..
Hachiko ...మూవీ ఆల్రెడీ i watched in 2014...and i know all story
మన దేశంలో ఉండే రాజకీయ నాయకుడు అనే వ్యాపారవేత్త వల్ల ప్రజలు 1947 లో ఉన్నారు. విల్లా జీవనశైలి మాత్రమే 1950 కి వెళ్ళింది.
Idhi realisation
antha varsham lo Japan lo nen akkade vundi enjoy chesi vachi vunnanthala explain chesaru😊 tq souch
You are doing great job. You are awesome uma uncle❤
Meru best bro me traveling meru cheskuntaru ... Nice vlog...
Japanese videos tho meeru no 1 explorer ga avatharistaru...
A BHARATGOUD
wanaparthy dist
Telangana
Uma anna cheppina taruvatha Hachiko movie chusina vallu oka like vesukondi.. heart touching moviee..
You r looking very happy and excited in this video ❤ from chittoor
Japan memu chusinattundhi,nice bro
Vere world lo unnattu undhi ... beautiful country ❤
mana india kuda same alane avachu .... epudaithe ...people discipline & social responsibility tho untaro 😊
Uma, I would have missed a wonderful and heart wrenching movie "Hachiko" if I missed this video. Great story and was really into my tears while watching. 🙏🙏
Soooper dooper 🎉
ఆ దరిద్రుడు రేపిస్ట్ కన్నా వెయ్యి , రెట్లు బెస్ట్ గా ఉంది.ఆపొట్టీ రేప్ లు. బాబు ఎక్కడ ఉన్నా.ఇండియాలో లొంగిపోవాలి
Mawa nuvvu breakfast 🥞 chesetapudu pakkana Raja expression chudali 😂😂😅 super mawa 🤩 SIDDARTH FORM ANANTHAPUR
మన దగ్గర బస్ ఎక్కడం అంటే పద్ధతి ఉండదు ఏం ఉండదు పులిహోర కోసం వచ్చినటు ఎక్కుతారు 😂😂😂
Uma brother aa food lo leaf ni nori antaru ante sea weed Inka lopala red color balls ni caviar antaru Avi fish eggs
First time mee video chustunna mi kashtaniki nijayitiki oka like chala chinnadi 👍🙏
Hammaya Uma Anna video petesadu. Can watch peacefully.