Most active volcano in vanuatu mount yasur volcano

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • Most active volcano in vanuatu mount yasur volcano it's very difficult to reach their  small airplane to capital city to  Tanna almost $500 but experience is so good please book flight take us before
    #naaanveshana #vanuatu #volcano #hiking #trekking #adventure #lava #telugutraveller #travel #traveller #travelvlog #traveling

ความคิดเห็น • 3.5K

  • @narasimharao1204
    @narasimharao1204 ปีที่แล้ว +2143

    ఒక ఉపాధ్యాయుడిగా, మేము విద్యార్థులకు ఎలా విషయవగాహన కలిగిస్తామో అదే రీతిలో నీవు కూడా కూలంకషంగా విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం చాలా బాగుంది గుడ్. ఈ వీడియో విద్యార్థులకు చాలా ఉపయోగకరం.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +229

      Thanks sir

    • @bellamrammohana3753
      @bellamrammohana3753 ปีที่แล้ว +20

      👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💪💪💪💪💕💕💕💕

    • @panchalingalanarsimulu5173
      @panchalingalanarsimulu5173 ปีที่แล้ว +10

      Super Anna 👌

    • @madhusudhankatakam2431
      @madhusudhankatakam2431 ปีที่แล้ว +8

      10:09 10:09 10:09 10:09 999999❤❤❤😊😊😊😊😊😊

    • @tco777
      @tco777 ปีที่แล้ว +12

      Dear Anvesh you are one of few TH-camr in India🇮🇳 and form our telugu state and explain each And every bit And a risk taker our support And prayers are always with you have a safe journey And travel

  • @kirangadulocal2861
    @kirangadulocal2861 ปีที่แล้ว +355

    అన్న నువ్వు మాకు ప్రపంచంలో అన్ని వింతలు చూపిస్తున్నావు...... నువ్వు జాగ్రత్త అన్న ❤

    • @tadigopalakrishna8601
      @tadigopalakrishna8601 ปีที่แล้ว +1

      అన్నా నువ్వు మాకు ప్రపంచం లో అనీ వాటాలు చెప్తున్నారు మీ రూ జాగ్రత్త అన్న

    • @VeeraVeranjini
      @VeeraVeranjini 25 วันที่ผ่านมา

      😢😢😢

  • @ramanarv8769
    @ramanarv8769 ปีที่แล้ว +22

    మహాద్భుతం-ఈ వీడియోలన్నీ విద్యార్థులకు ఎంతో ఉపయోగం!మీజీవితం ధన్యమైనది!ధన్యవాదాలు!

  • @meekosamdailyvlogs8340
    @meekosamdailyvlogs8340 ปีที่แล้ว +382

    మీ లాంటి yutuber మన తెలుగు language లో చేయటం నిజంగా ma అదృష్టం sir. Really great job👌👌👍🙏🙏

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +19

      Thanks you

    • @meekosamdailyvlogs8340
      @meekosamdailyvlogs8340 ปีที่แล้ว +9

      @@NaaAnveshana thank you to your reply andi

    • @sreekanthuppari6204
      @sreekanthuppari6204 ปีที่แล้ว +2

      I like u

    • @harishganta8460
      @harishganta8460 ปีที่แล้ว +2

      మీరు గ్రేట్ అయన రిప్లై ఇచ్చారు సూపర్

    • @pavanprince1545
      @pavanprince1545 ปีที่แล้ว +1

      ​​@@NaaAnveshanaower full mens❤

  • @challasekhar7831
    @challasekhar7831 ปีที่แล้ว +533

    anveshana అన్నా ఈ ప్రపంచంలో ది బెస్ట్ యూట్యూబ్ అన్న

  • @ushavlogscookingandeveryth7743
    @ushavlogscookingandeveryth7743 ปีที่แล้ว +4

    మీరు అంత దగ్గరగా వీడియో తీస్తుంటే అందులో పడతారేమోనని భయంగా ఉంది, వామ్మో బ్రదర్ మీరు గ్రేట్ అలాగే జాగ్రత్త

  • @pab2372
    @pab2372 ปีที่แล้ว +46

    అగ్నిపర్వతాలని చాలా అద్భతంగా చూపించి నందుకు ధన్యవాదాలు సోదరా 🙏🙏🙏

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 ปีที่แล้ว +54

    ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ యూట్యూబర్ అన్న మీరు...భూమి లోపల ఎంత విలువైన సంపద దొరుకుతుందో మీ వీడియోలో కూడా అలాగే దొరుకుతుంది...ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్,నవ్వులు అన్ని అన్ని దొరుకుతాయి...ఇంత మంచి వీడియో చూపించినందుకు థ్యాంక్స్ అన్నా❤️😍

  • @nelloreshankarprankyoutube7439
    @nelloreshankarprankyoutube7439 ปีที่แล้ว +4

    ఒక తెలుగు వాడిగా నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాంటి అద్భుతమైన అందమైన ఎన్నడు చూడని వీడియోలు లైవ్లో చూస్తున్నట్టే మాకు క్లియర్ గా తెలుగులో ఇవరు ఇస్తున్నందుకు చాలా థాంక్స్ అన్న ఇంకా మరిన్ని వీడియోలు తో మా ముందుకు వస్తారని వెయిట్ చేస్తుంటాం రియల్ గా చాలా చాలా థాంక్స్ అన్న,,👍🙏👏🤗

  • @amarnathgundluru1106
    @amarnathgundluru1106 ปีที่แล้ว +75

    అన్న మీ కళ్ళతో ప్రపంచాన్ని మా అందరికీ చూపిస్తున్నారు మీకు చాలా చాలా థాంక్స్ అన్న ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలి

  • @Madhavg27484
    @Madhavg27484 ปีที่แล้ว +132

    మీ వీడియో లు చూస్తున్నంత సేపు మీరు తెలుగు వారు .. మన వాడు అని గర్వంగా ఉంటుంది అన్వేష్...👏👏👏👏

  • @venkey123
    @venkey123 ปีที่แล้ว +12

    Mee Dadication ki 👏
    Mee Passion ki 📷🌎
    Mee Hardwork ki 👷📱
    Tak A Bow 🙌🙇‍♂️
    Hats Off Anvesh Anna ♥️

  • @chatlapallyshekar2425
    @chatlapallyshekar2425 ปีที่แล้ว +7

    అన్నా నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా మన దేశం వచ్చి చచ్చిపోతే నే మన దేశానికి గర్వకారణం గా ఉంటుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంటే నా ఉద్దేశం మీరు చావాలని కాదు మనదేశంలో ఒక రికార్డు ఉంటుంది మీ పైన jai Hind 🎉

  • @pubg_lover_telugu5094
    @pubg_lover_telugu5094 ปีที่แล้ว +260

    This Guy Deserves more more more respect ❤️❤️

  • @Venkey1983
    @Venkey1983 ปีที่แล้ว +2

    చిన్నప్పుడు అగ్నిపర్వతాల గురించి చదువుకున్నాను.క్రియాశీలక అగ్నిపర్వతాల,నిద్రాణ అగ్నిపర్వతాలు.ఇప్పుడు రియల్ చూశాను. ధన్యున్ని. తెలుగు వారీగా మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను.జైహింద్💐💐💐

  • @probharata
    @probharata ปีที่แล้ว +9

    అన్వేష్ అంటే వీక్షకుల అంచనాలను మరియు అభిమానుల ఆనందాన్నీ పెంచుకుంటూ పోయేవాడు,
    I always admire you anvesh take care

  • @praveenrazz166
    @praveenrazz166 ปีที่แล้ว +15

    మీ ఆరోగ్యం జాగ్రత్త అన్న 🙏🙏🙏

  • @factsthatworks
    @factsthatworks ปีที่แล้ว +18

    Proud to be a Indian that no one achieved this kind of tour my brother loved to see you more adventurous like this

  • @lifeistillyoung
    @lifeistillyoung ปีที่แล้ว +170

    Andhra Pradesh lo Mangalagiri (Guntur) lo Sleeping valcano undhi!!! The hilly town has an inactive volcano at the Lakshmi-Narasimha temple dedicated to Lord Vishnu in an elephant shaped hill. The volcano is fed with panakam ( jaggery juice) to prevent it from erupting. The locals believe that sugar or jaggery water neutralises the sulphur compounds in a volcano and prevents its eruption.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +30

      👍

    • @sruthiamor9076
      @sruthiamor9076 ปีที่แล้ว +9

      very interesting

    • @Malleswararao_P
      @Malleswararao_P ปีที่แล้ว +11

      that is my HOMETOWN 😍❤

    • @mreshma5864
      @mreshma5864 ปีที่แล้ว

      👍

    • @Malleswararao_P
      @Malleswararao_P ปีที่แล้ว +2

      @@sivamani7219 it's a dorament volcano means sleeping one. Closed gaa Untundi. Just hill laa Untundi chudataniki

  • @Imamstudybank
    @Imamstudybank ปีที่แล้ว +17

    మీ వీడియోస్ చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అన్నయ్య ❤️

  • @ranimoses5766
    @ranimoses5766 ปีที่แล้ว +2

    Bro ప్రపంచంకోసము prayer చేస్తుంటాను నేను అన్ని చూస్తున్నాను దేవుని సృష్టి నీ ద్వారా అన్ని చూస్తున్నాను. నీకు దేవుడు అన్ని విషయములో తోడుగావుండునుగాక 🙏నీ ఛానల్ subscriberni కూడా 👍🎉🎉🎉God bless you n your channel👍

  • @bolnadhtangula-mw9cw
    @bolnadhtangula-mw9cw ปีที่แล้ว +4

    అన్న మీ కళ్లతో ప్రపంచని చూపిస్తునందుకు మీకు చాల థాంక్స్ ❤❤

  • @Roserithikas
    @Roserithikas ปีที่แล้ว +7

    Iam a social teacher....while watching ur videos iam explaining my classes very well....tq very much sir....may god bless u

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +2

      Thanks you keep watching sir

  • @prasanaprassu8347
    @prasanaprassu8347 10 หลายเดือนก่อน +1

    జాగ్రత్త అన్నా నువ్వు చాలా దగ్గరగా లావా దగ్గరకి వెళ్ళాలి చూపించావు నాకు అది చూసిన అంత సేపు నీ గురించి భయం వేసింది నువ్వు చాలా జాగ్రత్త గా ఉండాలి bro

  • @pavankalyanperikala5323
    @pavankalyanperikala5323 ปีที่แล้ว +9

    Andhra Pradesh lo
    Guntur district MangalaGiri lo undhi dead valcano...
    Ur tha best traveller inthe world 🌎 anvesha anna

  • @maheshsonna9531
    @maheshsonna9531 ปีที่แล้ว +28

    No 1 genuine youtuber In world. jayaho anwesh ❤ jai bharath

  • @varalakshmi1146
    @varalakshmi1146 ปีที่แล้ว

    అన్వేష్ అన్వేష్ గారు ఈ వీడియో చాలా బాగుంది అగ్నిపర్వతం లు వాటివల్ల ప్రయోజనం మరియు నష్టాలు పిల్లలకు పాఠాలు చెప్పినట్లు స్పష్టంగా వివరించారు నీ అన్ని వీడియోలు చాలా నచ్చాయి నీవు వీడియోలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండు గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు

  • @vinaykumar-dasari
    @vinaykumar-dasari ปีที่แล้ว +5

    Chala bagundi andi video.First Telugu youtuber who covered Active volcano. Mi valla memu chudagaligamu volcano ni. Chala kastapadi tisaru hatsoff andi.

  • @MagaaduBava
    @MagaaduBava ปีที่แล้ว +7

    అగ్నిపర్వతాన్వేషనలో అగ్గి రాముడు! 🔥🔥
    నిప్పులు కక్కుతున్న లావా గుండాన్ని సూపర్‌గా చూపించావు! 👍🏻

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +2

      Thanks good morning

    • @MagaaduBava
      @MagaaduBava ปีที่แล้ว +2

      @@NaaAnveshana Good Morning bro

  • @rolex9182
    @rolex9182 ปีที่แล้ว +2

    Meru great maa adhurustam
    Really great 👍

  • @RamPolinati
    @RamPolinati ปีที่แล้ว +5

    Forgot subscribe count ur great Telugu vlogers
    Neku chala takkuva subscribers unnaru anna ne talent tho polisthe.
    Adho time lo u get what u diserve ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    మిమ్మల్ని మీరు విశ్వసించండి మరియు మీ కర్మ (చర్య) మీరు చేయండి విజయం స్వయంచాలకంగా మిమ్మల్ని అనుసరిస్తుందీ

  • @saaditi5692
    @saaditi5692 ปีที่แล้ว +4

    Anna Guinness book record NanVaishnav Telugu traveller supar anna👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳

  • @suryaarts3895
    @suryaarts3895 ปีที่แล้ว

    మీ వీడియో చాలా బాగుంది... చదువు కునే పిల్లలకు... మీరు చెప్పిన అగ్ని పర్వతం గురించి చాలా బాగా తెలుసుకుంటారు

  • @santhoshkumarpatel2916
    @santhoshkumarpatel2916 ปีที่แล้ว +173

    10:50 The light weight stone you showed has an importance.
    Rocks in Ramappa temple (warangal, mulugu- Telangana) built by kakatiya rulers followed such molten rock technology.The rocks of the temple floats on water and grabbed name in unesco world heritage site list in 2021. Thank you

    • @vamshivicky3329
      @vamshivicky3329 ปีที่แล้ว

      Thx google 😂💗

    • @vamshivicky3329
      @vamshivicky3329 ปีที่แล้ว

      Thx google 😂💗

    • @addalasastry1824
      @addalasastry1824 ปีที่แล้ว

      Probably Ramasetu across the sea from Dhanushkodi in Rameswaram Island and Lanka was built by Lord SriRama and the Vanaras with such stones which float as written in the great epic.

    • @SumanthNani-mt7ow
      @SumanthNani-mt7ow ปีที่แล้ว

      ​@@addalasastry1824mm.😅mmmm.i

    • @srinivasaleti2818
      @srinivasaleti2818 ปีที่แล้ว

      Ur right... I am from warangal Telangana

  • @Mrperfect___432
    @Mrperfect___432 ปีที่แล้ว +11

    Thank you so much naa anveshana brother for showing this most beautiful off world 🤗🙏😊

  • @skt6914
    @skt6914 ปีที่แล้ว

    బ్రదర్ నేను మిమ్మల్ని ఏమో అనుకున్న గాని మీరు వినోదం తో పాటు విజ్ఞానాన్ని కూడా అందించేలా ఎంతో చక్కగా వివరిస్తున్న తీరు చాలా చాలా బాగుంది, hats off

  • @malapatiratnakar3590
    @malapatiratnakar3590 ปีที่แล้ว +16

    Anna ee video matram vere level anna. Life lo live volcano intha deggaraga chupinchadaniki meeru chala risk chesaru.. aa thunder sounds ki matram heart jaripoyindemo annattu vundi. Inka background music matram correct ga click chesaru...Really hats of anna.. Meeru Ila inkenno realistic videos cheyalani korukuntu we pray for you. Anna our dead volcano is Mangalagiri temple hill. Nadi Guntur eh.keep rocking anna..❤

  • @nandanbeyondmind3719
    @nandanbeyondmind3719 ปีที่แล้ว +5

    Extraordinary exploration in Telugu blogs never seen superb Aneesh garu

  • @saikumarneeradisai4446
    @saikumarneeradisai4446 ปีที่แล้ว +1

    నాకో ఆలోచన వచ్చింది అండి 🙄🙄 స్కూల్ లొ పిల్లలకి లెసన్ చెప్పే టైం లొ ఎ వీడియో ఒకసారి చూపిస్తే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. లెసన్ చెప్తే వినిపిస్తుంది కానీ ఒకసారి ఇ వీడియో చూపిస్తే చాలా క్లియర్ గా అర్థం అవుతుంది 🥰🥰

  • @raoba4109
    @raoba4109 ปีที่แล้ว +6

    ఈ వీడియో మాత్రం సూపర్....అసలు సుత్తి అనేది లేదు....Thank you ANVESH ...great effort...

  • @ramanakota8997
    @ramanakota8997 ปีที่แล้ว +23

    Never give up anna nuvvu chese e anveshana ki manchi pratifalan తొందర్లోనే నీకు దక్కుతుంది పక్క నీకు లాగా వీడియోలు చేసేవారు చాలా తక్కువ all the best anna you have nise days ❤

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 ปีที่แล้ว +1

    Superstar Krishna Garu 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥Agni parvatam 💥🔥💥🔥💥🔥good super sir 👌👌👌anvesh 👌idi ragulutunna Agni parvatam 💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥💥🔥

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 ปีที่แล้ว +14

    All the best తమ్ముడు 🎉🎉

  • @nenumeekutelusa7370
    @nenumeekutelusa7370 ปีที่แล้ว +22

    Finally all kinds of volcanos chupinchina tholi telugu youtuber mire..🎉🎉🎉.. congratulations for you hard work and dedication.

  • @harichandanamajjari7360
    @harichandanamajjari7360 ปีที่แล้ว +1

    Woww. ..bro ❤❤❤ naaku kuda world lo kotha kothavi anni chudalani dream ,mee valla adi 99%ful fill ayipotundi. ....tq so much broo

  • @exclusiveamazondiscounts7207
    @exclusiveamazondiscounts7207 ปีที่แล้ว +14

    💛❤💛❤LOVE FROM KARNATAKA 💛❤💛❤💛❤This is my favorite video... Because I didn't saw this type of content in my life... Thanks bro....

  • @bandagi9
    @bandagi9 ปีที่แล้ว +4

    Anvesh gaaru
    Recently ga mi video's చూస్తున్నాను..
    చాలా బాగుంటుంది..
    Really great madagaskar gold mines... And Fiji Agni పర్వతం..
    At the same time different types of countries tradition and culture చూపిస్తున్నారు..
    బాగా నచ్చుతాయి...
    All the best go head bro.. 🎉

  • @pranusari
    @pranusari 10 หลายเดือนก่อน

    చాలా చక్కగా ఉంటాయి అన్న మీ వీడియోస్ ప్రతి రోజూ మీ వీడియో ఒక్కటి చూడకుండా నాకు రోజూ గడవదు ...నేను కర్ణాటక రాష్ట్రం నుండి లెజెండ్ సోము

  • @teluguvarivlogs1734
    @teluguvarivlogs1734 ปีที่แล้ว +43

    Never seen lava such a close bro . Hatsoff to your dare . You recorded best .❤ not easy to take that much sulphar smell . Take care .

  • @satishkandavalli3771
    @satishkandavalli3771 ปีที่แล้ว +5

    నిజమైన అగ్నిపర్వతం నువ్వే అన్న 👌👌😍

  • @JaganAsthanaditta
    @JaganAsthanaditta ปีที่แล้ว

    Excellent morvellous tremends ......mindblowing .....keep it up india ki vachaka mimalni kalise avakasham ivvandi dayachesi ......

  • @swethasingh1474
    @swethasingh1474 ปีที่แล้ว +41

    No words to explain your work and dedication ❤

  • @phaniallam1279
    @phaniallam1279 ปีที่แล้ว +6

    Anvesh anna thopu damuntai appu...😍 chala risk chesav anna volcano🌋 record chaiyadaniki hats off...... JAI HIND🇮🇳

  • @vinayA-tq6mh
    @vinayA-tq6mh 10 หลายเดือนก่อน

    అన్వేష్ అన్న అగ్నిపర్వతం విస్ఫోటనం గురించి చాలా బాగా చెప్పారు 🎉❤❤

  • @chanduvemulapati8733
    @chanduvemulapati8733 ปีที่แล้ว +5

    Na anveshana is a great name of your channel you are leading of total ap youtubers
    God bless you anna❤ love you from giddalur ❤

  • @Robosci
    @Robosci ปีที่แล้ว +88

    Last sunset shot was just mind blowing. Great job anvesh

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +25

      Thanks you sunset kosam chall time vunna

    • @sreeramsarma6116
      @sreeramsarma6116 ปีที่แล้ว

      ​@@NaaAnveshana❤❤

  • @karanammanjunath7486
    @karanammanjunath7486 10 หลายเดือนก่อน +1

    Really. Amazing iam feel very Happy👋 . Thanks❤🙏 Anvesh garu

  • @NK-ui7ps
    @NK-ui7ps ปีที่แล้ว +19

    Excellent efforts buddy ❤😊..elite travellar at his best mode.keep rocking & stay positive 💥💫

  • @Sanjusaii
    @Sanjusaii ปีที่แล้ว

    Anna ప్రతి youtuber videos skip chestu చూస్తాను కానీ me videos motham ఎక్కడ skip cheyakunda chustanu
    Me వల్ల చాలా nerchu kunam telsukunam మా అందరి support meku eppudu వుంటుంది ❤

  • @sun-sun999
    @sun-sun999 ปีที่แล้ว +8

    Bro meeru entha risk chesaru ma kosam superb and one of the riskiest traveller bro first person to show active volcono proud of you bro as a Telugu guy thanks lots of love ❤

  • @reshmakasarla5199
    @reshmakasarla5199 ปีที่แล้ว +34

    Your videos are amazing. I also want to acknowledge the positive impact that your channel has had on my life. Watching your videos has become a regular part of my routine, and I always come away feeling uplifted and motivated.

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo ปีที่แล้ว +1

    బాగుంది సాధారణమైన వాడుక భాష మీరు బాగా మాట్లాడతారు.గుడ్.మాన్.

  • @prasuraghu2003
    @prasuraghu2003 ปีที่แล้ว +51

    I have been terribly sick and gone through surgery and in recovery now,for the past six months. I fortunately came cross ur channel and since then I have been watching every video you post on TH-cam .All you videos are stress busters and relaxing to my mind . I have been just sitting in my bed and traveling to all the countries and beautiful places with you . Thank you so much for taking effort to make such amazing videos 🙏🏻🙏🏻. God bless you and best wishes for upcoming videos. This Volcano video is amazing and treat to my eyes.

    • @NaaAnveshana
      @NaaAnveshana  ปีที่แล้ว +5

      Thanks you keep watching

    • @nareshrajurudaraju7628
      @nareshrajurudaraju7628 ปีที่แล้ว

      Anna nv India vachinappudu ha Italy ammay undi vachiappu. Teskuni ra Anna Naku Ekada evaru pillani evadam ledhu me reply Kosam witing

    • @prashicrissy
      @prashicrissy ปีที่แล้ว

      Good to know you are recovered

  • @Jyoti_Talks
    @Jyoti_Talks ปีที่แล้ว +11

    Anna.. definitely you deserves an award anna.. congratulations in advance 🎉

  • @balaswamyg4993
    @balaswamyg4993 ปีที่แล้ว

    Mi videos super milaga intha clarity ga evvaru chupinchaleru Tnq very good and interesting videoi

  • @santoshpanigrahi3783
    @santoshpanigrahi3783 ปีที่แล้ว +29

    Super proud of you bro❤❤... Always keep inspiring and i really appreciate your hardwork and determination🎉🎉.

  • @TheJourneyNeverStops
    @TheJourneyNeverStops ปีที่แล้ว +5

    Your Energy levels and the Video both are outstanding

  • @ravipaddu345
    @ravipaddu345 ปีที่แล้ว

    Super bro, మీరు అదృష్టవంతులు చాలా కష్ట పడుతూ సాహసం చేస్తున్నారు, చాలా places చూస్తున్నారు, మీ చూపుని మా చూపు చేసుకొని మేము చూస్తున్నాము, మీరు చూస్తూ ఎలా ఫీల్ అవుతున్నారో, మేము అలానే feel అవుతున్నాము,

  • @Venu_cmp
    @Venu_cmp ปีที่แล้ว +4

    Hello Mr.Anvesh Your effort is priceless such a wonderful video..🤝👌

  • @rkg3902
    @rkg3902 ปีที่แล้ว +25

    Nice video bro.. thank you for showing such beautiful places around the world.. eagerly waiting for your mount everest video :)

  • @Ayyansvideos
    @Ayyansvideos 10 หลายเดือนก่อน +1

    Superb ann a bhagavantuni asissulu yeppudu ni venta vundalani manasara korukyntunnanu jai hind

  • @Dark_294
    @Dark_294 ปีที่แล้ว +6

    Agni పర్వతంలో నా అన్వేషణ అన్న ❤❤

  • @shinningmoonJESUS9210
    @shinningmoonJESUS9210 ปีที่แล้ว +5

    Sun evening nature view bagundhi Anna 😃

  • @PNVLOGS5656
    @PNVLOGS5656 11 หลายเดือนก่อน

    👍🏾👍🏾supar anna nuvu nijamaina... యాత్రకుడివి అన్న... నీకు పెద్ద అభిమానినీ ❤

  • @basheersayed4776
    @basheersayed4776 ปีที่แล้ว +7

    Anvesh Bhayya excellent 👌.. Very great effort you put in every shot. Really No one is there like you. We are very proud of you Telugu Hero. ❤❤❤

  • @maheshnum3462
    @maheshnum3462 ปีที่แล้ว +8

    your effort is priceless Mr.Anvesh, such a wonderful video.👌

  • @jacobpotala3032
    @jacobpotala3032 ปีที่แล้ว

    మేము వెళ్లలేని... మేము చూడలేని... ప్రదేశాలకు వెళ్లి మాకు వింత అయినవి చూపిస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదములు.🙏🙏🙏
    దేవుడు(JESUS CHRIST) మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.
    GOD BLESS YOU BROTHER

  • @siidhu3364
    @siidhu3364 ปีที่แล้ว +13

    It’s really amazing and tnq so much for exploring us from ur perspective views and I really like the way u explain
    Y I didn’t get a teacher like u
    If u r professor then all students will get good knowledge on the subject

  • @mohanntr4803
    @mohanntr4803 ปีที่แล้ว +4

    Thank you for giving best videos ❤

  • @Bcsdhr
    @Bcsdhr 11 หลายเดือนก่อน

    Bro!! నిన్ను Discovery Channelలో చూడాలని వుంది..ప్రపంచయాత్రికుడు.. అన్న మాటను నవ్వు సార్థకం చేసుకున్నావు🎉Hattsof🎉🎉🎉👏👏👏

  • @mr.decentguy5
    @mr.decentguy5 ปีที่แล้ว +5

    Drone shots are excellent as usual ❤ nice work 👍

  • @Sai-dr8wc
    @Sai-dr8wc ปีที่แล้ว +13

    Thanks brother for showing wonderful Places ❤

  • @bhargavsaiprasaddharanikot2758
    @bhargavsaiprasaddharanikot2758 ปีที่แล้ว

    అన్న, నువ్వు భారతదేశానికి (నాన్న ) లాంటి వాడివి. ఎందుకు అంటున్నాను అంటే (పుట్టిన బేబీ కి ప్రపంచాన్ని పరిచయం చేసేది నాన్న కాబట్టి ). Thank you so much anna.

  • @madhuvanguri4634
    @madhuvanguri4634 ปีที่แล้ว +24

    ఈ వీడియో కొరకు వెయిట్ చేసిన వాళ్లు ఎంత మంది ఉన్నారు.?

  • @Pakalarohith01
    @Pakalarohith01 ปีที่แล้ว +4

    Very great to explore these kind of rare videos on earth , to the people.

  • @Realfacts2024BC
    @Realfacts2024BC ปีที่แล้ว +1

    Nee kallu chusina prapanchaanni andari kallu chuse la chestunna na sodaruniki manaspurthiga kruthagnatalu teliyajestunnanu..tc brother... And happy journey 🎉🤝🤝🤝

  • @mandadhiprashanth8641
    @mandadhiprashanth8641 ปีที่แล้ว +7

    Seriously Really hats off to you Brother.
    The way you show the Passion towards your work is unbelievable.
    Great Job Brother
    Stay Safe
    God bless you bro

  • @Minnu9
    @Minnu9 ปีที่แล้ว +5

    Intha deggaraga active volcano eppudu choodaledhu kudos to your efforts and that hardworking little girl 👏🏻 Bro antha gaali lo dont go to the edges risk, Sunrise & Sunset are always a Bliss , Finally Dead Volcano is Mangalagiri in AP

    • @scorpking1998
      @scorpking1998 ปีที่แล้ว

      Nuvvoka pedda comedy piece brotheru.. iddarnii balance chestunnav.. née comments tho.. jus to satisfy ego of the other side, u removed ur subscription.. what a pity..

    • @Minnu9
      @Minnu9 ปีที่แล้ว

      @@scorpking1998 ooru Peru lekunda comments pettukuntunav papam brotheruu nuvvu , pakkaki elli aduko

    • @scorpking1998
      @scorpking1998 ปีที่แล้ว

      Sarey.. comedy piece brotheru.. pakkanee.. aadukuntaa..

    • @Minnu9
      @Minnu9 ปีที่แล้ว

      @@scorpking1998 okay Bufoon nameless clueless brotheruu

    • @scorpking1998
      @scorpking1998 ปีที่แล้ว

      :(Joaquin Phoenix smile)

  • @suma17338
    @suma17338 ปีที่แล้ว

    ఈ ఒక్క వీడియో చాలు బ్రో.. ఒక యూట్యూబ్ర్ గా మీరు మాకు ప్రతిదీ తెలియచేయాలి అని ఎంత కష్టపడుతున్నారో ... గ్రేట్ బ్రో.... సూపర్ వీడియో🙏🙏

  • @Aiki-2409
    @Aiki-2409 ปีที่แล้ว +14

    this is really awesome!!, don't go in controversial. give answers with your content. we have travelers going to other countries to get visa stamps to show off rather than exploring the country. you are doing good job, maintain dignity . your attitude and dignity will make u popular. good luck!!

  • @bhaskarceokollufamilytrave1992
    @bhaskarceokollufamilytrave1992 ปีที่แล้ว +5

    Excellent vlog Anvesh. Great exploring of Live volcano. Great going. Bhaskar CEO

  • @mchinnac.s.m4805
    @mchinnac.s.m4805 ปีที่แล้ว

    ఒక గొప్ప అనుభూతిని ఇచ్చారు ఈ వీడియో చూస్తున్నంత సేపు మమ్మల్ని మేమే మైమరచిపోయాం థాంక్యూ అన్న

  • @NareshKumar-pg3ik
    @NareshKumar-pg3ik ปีที่แล้ว +6

    You desrve more views , more likes and more subscribers than what you have now, take a bow for your dedication, hard work and patience etc. bhayya bro you are amazing...

  • @praveenkumarkalava393
    @praveenkumarkalava393 ปีที่แล้ว +24

    Superb bro...One side Valcano other side Greenery , mountains and valleys .. really awesome 👍😎

    • @akbarbashakhan2360
      @akbarbashakhan2360 ปีที่แล้ว

      💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎🤲🤲🧕🕋🕋🕋🕋🕋🕋👏👏👍👍👍👍

    • @akbarbashakhan2360
      @akbarbashakhan2360 ปีที่แล้ว

      💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎🤲🤲🧕🕋🕋🕋🕋🕋🕋👏👏👍👍👍👍

  • @RaviRavi-ql4ce
    @RaviRavi-ql4ce ปีที่แล้ว

    నువ్వు చేసిన సాహసానికి సెల్యూట్ బ్రో ఒక ఇండియన్ గా సూపర్

  • @caaavy
    @caaavy ปีที่แล้ว +11

    Very best in not just Telugu Travel Vlogger, but a well known and truly meant Indian Traveller. Your reputation precedes you, mate!! @naaanveshana

  • @renu.karenu
    @renu.karenu ปีที่แล้ว +6

    Thank you so much anna for showing wonderful places.......volcano ni books lo chadavadam thapa really ga appudu chudaledhu anna but as an wonderful youtuber you showed tq anna❤ with lots of love ❤

  • @rajumaddala3866
    @rajumaddala3866 ปีที่แล้ว

    అలా చూస్తుంటే చాలా భయంగా ఉంది❤❤❤ జాగ్రత్త జాగ్రత్త అన్న

  • @saisai8066
    @saisai8066 ปีที่แล้ว +4

    Brother, you are the number one TH-camr
    There is no match for you brother
    Love from koppal karnataka❤🧡😊😊
    Love you bro🤗🤗

  • @vasukanakala3430
    @vasukanakala3430 ปีที่แล้ว +6

    Ni video chudadam valla maku brain baga panichestundi anna❤