ఎక్స్ల్లెంట్ వీడియో. లక్షదీవులు పై ఎంతో మంది చాలా వీడియోలు చేశారు, పిచ్చి పిచ్చి, అరుపులతో, వేషాలతో, అసలు విషయం సరిగ్గా చెప్పకుండా, మొక్కుబడి గా చేశారు. మీలాగా, పాయింట్ to పాయింట్, చక్కగా వివరించారు. Keep it up. All the best.
నందా గారు లక్ష దీప్ చూసాము మేము ఇంటిలో అందరూ కూర్చొని పెద్ద T.V. లో చూస్తాము మీరు చేసే వీడియోలు అందరము చూస్తాము చాల బాగా ఉంటాయి.లక్ష దీప్ సూపర్.మీకు థ్యాంక్స్
హాయ్ నంద గారు మీ వీడియోస్ ఎన్నిసార్లు చూసినా మంచి ఎక్స్పీరియన్స్ ని గుర్తుంచుకునేలా మేము డైరెక్ట్ గా వెళ్లి చూసిన విధంగా చూపిస్తున్నావు అందుకు మీకు థాంక్స్ మరిన్ని వీడియోస్ మీ ద్వారా చూస్తావని ఆశిస్తూ మీకు ఆ మహా దేవుని ఆశీస్సులు లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
హాయ్ బ్రదర్! లక్షద్వీపం టూర్ గురించి చక్కగా వివరించారు. ఈ టూర్ లో సముద్ర ప్రయాణం, బీచ్ పరిసరాలు చాలా బాగా వున్నాయి. ఆక్టివిటీస్ మామూలే కదా! ధన్యవాదములు.
సూపర్ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ కెమెరా క్వాలిటీ యాంగిల్స్ చాలా బాగా తీశారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు కూడా కనిపిస్తున్నాయి కెమెరామెన్ గా. త్రీ డి
meeru ichhinantha information inkevvaruu youtube channels lo ivvatam nenu chudaledhu. nenu maa friends kerala tour ki plan chesaam. mee channel information antha note chesukuni trip start chestunnaam. thank you so much
లక్షద్వీప్ పర్యటన చాలా చాలా బాగా చెప్పారు. మా ఫ్రెండ్స్ గ్రూపులో లింక్ పోస్ట్ చేస్తున్నాను ఇబ్బంది లేదు కదా తమ్ముడు గారు. మీరు వివరములు తెలియజేస్తూ మొత్తం చూపించిన విధానం చాలా బాగుంది
Appudo yeppudu 1-2 years back Raju reddy velthey video chusaanu taravata chaala mandi post chesaaru but I didn’t watch… me video vastey second kuda skip cheyyakunda motham chusaanu bro… really you made a good video with each and every detail. As I always say you’re most underrated TH-camr in Telugu community. ❤❤
Mee efforts ki hats off andi... prathi daggara screenshots teesaru Edina miss ithey malli a process antha chesi screenshots teyyali. Edina trip vellalante mee video check chesthunam...
మీ యొక్క టూర్ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది... మేము కూడా ప్లాన్ చేస్తున్నాము.. దాదాపుగా అన్నీ చాలా వివరంగా చెప్పారు.. ఒకే ఒక్క డౌట్ సోదరా... భోజనం ఖర్చుల వివరాలు చెప్పగలరు మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాము.. ధన్యవాదములు
@@NandasJourney. Hi Anna. One small request. Please tell the genuine clear water beaches in India must visit cheppandi please. . Only clear water beaches in India cheppara. Genuine clear water beaches that too miru visit chesina dantlo. Please answer cheyandi. My wife is big fan of your videos and explanations too.
Nanda oka adbutam nanda oka vishleshana nanda oka anubhavam nanda oka visanory thank you nanda garu what a vision u have , keep it up, really inspiring for me, aa devudi blessings meku poorthiga untai, how great u man, full fidha sir, true TH-camr awesome man love you a lot
Babu lakshya deep ture ni chala Baga chupincharu. Memu chusthamo ledo me vidio chusaka memu velli vachinatlugane undi Babu chala santosham ga tanqu very much very nice.
Chala baga explain chesi chappinaru anna chala baga undhi vedio chala baga kastapaduthunnaru meeru maku full information ivvalani tq anna for u r efforts to show all these things
Hi... me & my mom watch your videos on television & enjoy them thoroughly. Hoping you earn a lot of money. We watch Naa Anveshana too. Keep your videos coming. Love them. Love your explanation. Thank you. We are telugu, of course!
Excellent explanation,, excellent videography,, from today onwards,, i am also ur great fan,, i like travel vlogs.. I used to follow Anvesh, uma, telugu yatri,, from now onwards u tooo. Excellent work keep it up bro..
Hi bro video super memu prathi okkati mee video chuse plan chestamu Lakshadweep video kosame wait chesamu asalu mee video vallane entha easy ga vellavachu Ani thelisindi really you are so good sir memu eppativaraku mee video chusi ujjain omkareshwar lepakshi somnathpur halebeedu belur Bangalore ahobelam dadapuga anni mee video chuse beta thank you so much beta God bless you
Beautiful Cochin Airport amazing cruise journey amazing sun rise and sunset beautiful white sand beaches very clear analysis about ship journey awesome video
వాస్తవాలను చూపించే మీ లాంటి యూట్యూబర్ కావాలి....మీ వీడియోలను చూసి నేను చాలా సమాచారం పొంది రైడ్స్ కి వెళ్లి సక్సెస్ అయ్యాను.... నిజంగా గ్రేట్ జాబ్ అన్న... వీలైతే మిమ్మల్ని ఒక్కసారి కలుస్తాను అన్న
Nice journey good cruise experience only problem is weather which will be hot and shultry.beaches are clean and beautiful good for swimming without waves not much risky
Since one week onwards waiting for this video bro. Finally out. Really it was wonderful detailed explore. Me video chusaka a place ki vellakunda undalemu bro.
లక్ష దీప్ లో వేసిన మీజక్ చాల చాల బాగ ఉన్నది ఇధి ఎప్పుడు వేయండి.ఎంతో గొప్పగా ఉంది అంతా చూసే విధంగా ఉంది నంద అంటే ఈ మిజిక్ వచ్చే విధంగా చూడండి.ఎవ్వరికి బోరు కొట్టకుండా ఉంటాది. ఏమీ అనుకోకండి
నేను లోకోపైలట్,భారతీయ రైల్వే, సంవత్సరానికీ 3 పాసులను 3 సెలవులైన దసరా, సంక్రాంతి, వేసవి,. మేము మీ వీడియో చూసి 15-20 ట్రిప్ ప్లాన్ చేసి పూర్తి యాత్ర సాఫీగా పూర్తి చేసుకున్నం,🙏 ధన్యవాదాలు మా యాత్రలు Puri Konark Bhubaneswar Dwaraka Jambavantcave Omkareshwar Jaipur Ujjain Somnath Belur Halebeedu Sringeri Murudeshwar Udupi Gokarna Dharmasthala Upcoming trip in Sankranti holidays Mumbai Trimbakeshwar Pandaripur Tuljapur
నందన్నా - మీ లక్ష్య ద్వీప విహార యాత్ర దృశ్య మాలిక చాలా వివరణాత్మకంగా ఉంది అలాగే మీరు which model drone you are using for ariel views, effects are good 😊- please share gadget details
చాల అద్భుత మైనవి అన్ని బాగ చూపార.యెంత డబ్బులు ఖర్చు చేసిన ఇలా చూడ లేము నందా గారు మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇలాంటివి మీరు చూపినందుకు
నేను ఎప్పుడు టూర్ వెళ్ళినా మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను. అలాగ వెళ్ళాను కూడా మీ వీడియోస్ అంత informative గా ఉంటాయి.
మీకు చాలా చాలా ధన్యవాదాలు.
Yes its true
Iam also
ఎక్స్ల్లెంట్ వీడియో. లక్షదీవులు పై ఎంతో మంది చాలా వీడియోలు చేశారు, పిచ్చి పిచ్చి, అరుపులతో, వేషాలతో, అసలు విషయం సరిగ్గా చెప్పకుండా, మొక్కుబడి గా చేశారు. మీలాగా, పాయింట్ to పాయింట్, చక్కగా వివరించారు. Keep it up. All the best.
నందా గారు లక్ష దీప్ చూసాము మేము ఇంటిలో అందరూ కూర్చొని పెద్ద T.V. లో చూస్తాము మీరు చేసే వీడియోలు అందరము చూస్తాము చాల బాగా ఉంటాయి.లక్ష దీప్ సూపర్.మీకు థ్యాంక్స్
మేము లక్ష ద్వీప్ వెళ్ళవలసిన అవసరం లేదు మీ వీడియోస్ చూసాక. అంతలా ఉంది మీ వివరణ
Videos చాలా చాలా బాగా చేస్తారు. మల్లీ మల్లీ చూడాలనిపించేల ఉంటాయి. Very good video
ಚೆನ್ನಾಗಿ ವಿವರಣೆ ನೀಡಿದ್ದೀರಾ ಅಣ್ಣ 💐👍👍🙏
హాయ్ నంద గారు మీ వీడియోస్ ఎన్నిసార్లు చూసినా మంచి ఎక్స్పీరియన్స్ ని గుర్తుంచుకునేలా మేము డైరెక్ట్ గా వెళ్లి చూసిన విధంగా చూపిస్తున్నావు అందుకు మీకు థాంక్స్ మరిన్ని వీడియోస్ మీ ద్వారా చూస్తావని ఆశిస్తూ మీకు ఆ మహా దేవుని ఆశీస్సులు లభించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
Yas nanda garu
హాయ్ బ్రదర్! లక్షద్వీపం టూర్ గురించి చక్కగా వివరించారు. ఈ టూర్ లో సముద్ర ప్రయాణం, బీచ్ పరిసరాలు చాలా బాగా వున్నాయి. ఆక్టివిటీస్ మామూలే కదా! ధన్యవాదములు.
సూపర్ క్వాలిటీ పిక్చర్ క్వాలిటీ కెమెరా క్వాలిటీ యాంగిల్స్ చాలా బాగా తీశారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు కూడా కనిపిస్తున్నాయి కెమెరామెన్ గా. త్రీ డి
ఓవరాక్షన్ లేకుండా చాలా క్లారిటీగా వివరించారు సూపర్ నేను చూసిన టూరిజం వీడియోలో బెస్ట్ వీడియో
meeru ichhinantha information inkevvaruu youtube channels lo ivvatam nenu chudaledhu. nenu maa friends kerala tour ki plan chesaam. mee channel information antha note chesukuni trip start chestunnaam. thank you so much
Search for "nrecursions Info to plan your Samudram Lakshadweep trip", and you'll find more.
0:35 నువ్వు నందా అయితే..నేను బద్రి.. బద్రీనాధ్ nice explanation bro
అన్న... నేను రెండు సంవ్సరాలక్రితంనుండి చాలాసార్లు మేసేజ్ చేశాను ఈ.. టూర్ చేయమని.. చేసినందుకు ధన్యవాదాలు❤
లక్షద్వీప్ పర్యటన చాలా చాలా బాగా చెప్పారు. మా ఫ్రెండ్స్ గ్రూపులో లింక్ పోస్ట్ చేస్తున్నాను ఇబ్బంది లేదు కదా తమ్ముడు గారు. మీరు వివరములు తెలియజేస్తూ మొత్తం చూపించిన విధానం చాలా బాగుంది
Appudo yeppudu 1-2 years back Raju reddy velthey video chusaanu taravata chaala mandi post chesaaru but I didn’t watch… me video vastey second kuda skip cheyyakunda motham chusaanu bro… really you made a good video with each and every detail. As I always say you’re most underrated TH-camr in Telugu community. ❤❤
హలో నంద గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మీకు చాలా చాలా ధన్యవాదములు అండి మేము స్వయం గా చూసినట్టు ఉంది వీడియో, super నంద గారు
If we want to go for any trip, first we will search in youtube with nanda's journey with place... Your videos are helping us a lot.Thank you so much!!
👍🏻👍🏻👍🏻👍🏻
TH-camలో ఉత్తమ బడ్జెట్ యాత్రికుడు
Memu edanna chudali anukunte me videos chusi prepare aye velutunnamu.chala correct ga information istunnaru.tq
Pedhavadu tour vellani vallu kuda Mee video chusi enjoychesthadu,Mee voice vinagane athmeeyatha kanipisthundhi ❤ super explained bro
నందా గారు... నేను మీ 7 days ట్రిప్ తమిళనాడు టెంపుల్స్...ఫాలో అయ్యాను... సూపర్ ప్లాన్ అన్న...
Hare Krishna 🙏
Thumb nail of that video please
Mee efforts ki hats off andi... prathi daggara screenshots teesaru Edina miss ithey malli a process antha chesi screenshots teyyali. Edina trip vellalante mee video check chesthunam...
Thammudu nuv pettina Kerala tour chusi memu happy ga velli vachham two days aindi tqq very much thabi very informative
Bro, hats off to you! The way you explain in detail with patience is impeccable.
అబ్బా చాలా అద్భుతం గా ఉంది నంద గారు మీకు చాలా థాంక్స్ 💐💐💐💐💐
నందా గారు మీరు వీడియో చూపించినప్పుడు మీరు చెప్పడం చాలా బాగున్నది మీ వీడియోలు చాలా చూసాము చాలా బాగా ఉన్నాయి
Memu chudaleni vellalani places Anni maku chala Baga chupinchidananduku...thank u so much Nanda garu
very unique place in India.. thank you for showing Lakshadweep islands.. We followed your guidance in our Sirsi Sahasra linga tour.. TQ once again
Super sir thank your video is so nice nice Telugu Explaining ❤❤❤❤ mee video chusaka nenu lakshya dweep velli vaccha good feeling
నందా గారు చాలా మంచి అబ్బాయి ఎంతమందికి ఎన్ని విషయాలు తెలియ చేస్తున్నారు నన్ను ఇలాంటి వాళ్ళకి మంచి సహాయం చేయాలి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం
మీ యొక్క టూర్ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది...
మేము కూడా ప్లాన్ చేస్తున్నాము..
దాదాపుగా అన్నీ చాలా వివరంగా చెప్పారు.. ఒకే ఒక్క డౌట్ సోదరా...
భోజనం ఖర్చుల వివరాలు చెప్పగలరు
మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటాము..
ధన్యవాదములు
Include in package
@@NandasJourney. Hi Anna. One small request. Please tell the genuine clear water beaches in India must visit cheppandi please. . Only clear water beaches in India cheppara. Genuine clear water beaches that too miru visit chesina dantlo. Please answer cheyandi. My wife is big fan of your videos and explanations too.
Nanda oka adbutam nanda oka vishleshana nanda oka anubhavam nanda oka visanory thank you nanda garu what a vision u have , keep it up, really inspiring for me, aa devudi blessings meku poorthiga untai, how great u man, full fidha sir, true TH-camr awesome man love you a lot
Video chustuntay memu kuda metho journey chaysinatuga undi excellent ga chupincharu thanks
Fabulous and fantastic presentation.... Thank you so much brother 🙏🙏 Felt as if we too visited Lakshadweep 🎉
Mee Explanation clear ga undhi bro.... Super place.. I will visit definitely... Tnq u for clear information... 👍🏿
Excellent sir..mee Anni videos memu chustam chala baguntayi sir
Beautiful andi.u gave a detailed picture information of lakshadweep❤ thank you 😊
It was like a practical experience.
Babu lakshya deep ture ni chala Baga chupincharu. Memu chusthamo ledo me vidio chusaka memu velli vachinatlugane undi Babu chala santosham ga tanqu very much very nice.
You tried and each and every possible way to show the trip and your experiences.. That's Cleary visible 🙌🙌🙌
THANKS BRO INFORMAION IS EXCELLENT AND CLEARITY, MY FAMILY GOING TO LKAKSHDWEEP PLANING ,WITCH TIME GOING IN BEST MONTH AND BEST PRICE DISCOUNT PRICE
Super sir, actually I felt I'm in samudram package, very nicely explained, hats off
Yekkada skip cheyakunda video choosetlu arputhanga thesaru superb meme velli choosivachinatha feeling😊😊
చాలా బాగుంది. అన్నా స్వయంగా చూసినట్టుంది.❤
Chala baga explain chesi chappinaru anna chala baga undhi vedio chala baga kastapaduthunnaru meeru maku full information ivvalani tq anna for u r efforts to show all these things
:-) with your vedios,we get the feeling like we live visited the places, your explanations will be very clear including prices and budget. Tnqq
Quite informative. Well detailed. Great Job!! All the Best for your future vlogs 👍
Hi... me & my mom watch your videos on television & enjoy them thoroughly. Hoping you earn a lot of money. We watch Naa Anveshana too. Keep your videos coming. Love them. Love your explanation. Thank you. We are telugu, of course!
Excellent explanation,, excellent videography,, from today onwards,, i am also ur great fan,, i like travel vlogs.. I used to follow Anvesh, uma, telugu yatri,, from now onwards u tooo. Excellent work keep it up bro..
Ashfaq from Hyderabad, very detailed information, you explore very nice, we feel physical travel experience.
Superb explanation. Very few explained like u. Really good informative. Video clips are also very eye pleasing and apt to ur explanation.
Elagaa detail gaa cheppi travelling chesevadini chupistha vadiki life time settlement raaa❤❤❤❤❤
Hi bro video super memu prathi okkati mee video chuse plan chestamu Lakshadweep video kosame wait chesamu asalu mee video vallane entha easy ga vellavachu Ani thelisindi really you are so good sir memu eppativaraku mee video chusi ujjain omkareshwar lepakshi somnathpur halebeedu belur Bangalore ahobelam dadapuga anni mee video chuse beta thank you so much beta God bless you
excellent coverage andi, Thanks for sharing with us🎉
Super video..very informative ..didn't realise that it is 50 mins long until end
Beautiful Cochin Airport amazing cruise journey amazing sun rise and sunset beautiful white sand beaches very clear analysis about ship journey awesome video
Felt like watching a documentary...soothing narration...👌👍
Great journey, excellent coverage and very informative. Thank you. Keep going dear sir.
Super video Anna adbhutamaina places chupinchavu awesome 👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌☺️☺️☺️👌👌👌👌👌
Bro it's beautiful places ..bro l m going next week Ooty..u r videos I will followthe instructions... thanks a lot..❤
వాస్తవాలను చూపించే మీ లాంటి యూట్యూబర్ కావాలి....మీ వీడియోలను చూసి నేను చాలా సమాచారం పొంది రైడ్స్ కి వెళ్లి సక్సెస్ అయ్యాను.... నిజంగా గ్రేట్ జాబ్ అన్న... వీలైతే మిమ్మల్ని ఒక్కసారి కలుస్తాను అన్న
Your travel blog is very good sir. Though I COULD NOT TRAVEL ANY PLACE, I FELT AS THOUGH I AM THROUGH THE TRIP. THANK YOU VERY MUCH SIR.
Sir.నేను కూడా మీతో.తిరుగుతూ .
చూస్తూ.వున్నట్లు గావుంది.TQ.SIR.
Anna,wonderful video❤😊😊thanks for all the informations 😊👍👌👌👌
Beautiful Video....this time improvement has seen in your video taking,....keep it up 👍
Nice journey good cruise experience only problem is weather which will be hot and shultry.beaches are clean and beautiful good for swimming without waves not much risky
Amazing views .... You will definitely best experience in touristm videos
Trip details chala baga chepparu brother, chusthunte memukuda akkada unna feel vasthundi , super
Bhayya..Edo cheppavani kadu, chala clear ga cheppav..memu akada unnate undi..video skip e cheyledu..keep it up..lots of love ❤
Good explanation....meme tour enjoy chesamu annattu undi...thq
Since one week onwards waiting for this video bro. Finally out. Really it was wonderful detailed explore. Me video chusaka a place ki vellakunda undalemu bro.
So beautifully capturing the video sir😊❤
Nv supper broo inthakanna detailed information yavaru ivvaleru👌👌
🎉🎉🎉సూపర్ సార్.. చాలా బాగుంది..
meeru narrate chese vidhanam chala bagutundi nanda garu. keep it up.
What an amazing journey 🎉🎉🎉🎉 I am proud of you
wonderful experience watching this video brother ❤❤❤❤
దయచేసి విశాఖపట్నం to అందమాన్ షిప్ యాత్ర video చెయ్యండి plz
Watching from Vizag ❤
Beautiful vlog 💙
Mee vedio chalaa bagundandi. Chusunatte anipistundhi
Nenu me vedios fallow avvuthanu....nandha garu...
Chennai, pondicherry vellanu mee vedios follow avvuthu
your selection of water activity also is unique and simply superb
థ్యాంక్స్ తమ్ముడు .వీడియో బాగుంది . మేము డైరెక్టుగా చూసినట్లుంది .OK
అబ్బా చాలా అద్భుతం గా ఉంది నంద గారు మీకు చాలా థాంక్స్
Awesome 👌 yenta bavundi meeru cheppe విధానం bavundi
Very very wonderful coverage with full details and descriptions
కరీంనగర్ లో ఉండి రాయపట్నం మీదుగా ధర్మపురి దర్శనం చేసుకుని అలా జగిత్యాల నుండి కొండగట్టు మీదుగా వేములవాడ దర్శనం అనంతరం కరీంనగర్ కు రండి.
Soooo Informative THANK YOU Nanda garu.
లక్ష దీప్ లో వేసిన మీజక్ చాల చాల బాగ ఉన్నది ఇధి ఎప్పుడు వేయండి.ఎంతో గొప్పగా ఉంది అంతా చూసే విధంగా ఉంది నంద అంటే ఈ మిజిక్ వచ్చే విధంగా చూడండి.ఎవ్వరికి బోరు కొట్టకుండా ఉంటాది. ఏమీ అనుకోకండి
సూపర్ బ్రో వీడియో చాలా అందంగా ఉంది
నేను లోకోపైలట్,భారతీయ రైల్వే, సంవత్సరానికీ 3 పాసులను 3 సెలవులైన దసరా, సంక్రాంతి, వేసవి,.
మేము మీ వీడియో చూసి 15-20 ట్రిప్ ప్లాన్ చేసి పూర్తి యాత్ర సాఫీగా పూర్తి చేసుకున్నం,🙏 ధన్యవాదాలు
మా యాత్రలు
Puri
Konark
Bhubaneswar
Dwaraka
Jambavantcave
Omkareshwar
Jaipur
Ujjain
Somnath
Belur
Halebeedu
Sringeri
Murudeshwar
Udupi
Gokarna
Dharmasthala
Upcoming trip in Sankranti holidays
Mumbai
Trimbakeshwar
Pandaripur
Tuljapur
నందన్నా - మీ లక్ష్య ద్వీప విహార యాత్ర దృశ్య మాలిక చాలా వివరణాత్మకంగా ఉంది
అలాగే మీరు which model drone you are using for ariel views, effects are good 😊- please share gadget details
Insta 360 x3
మీ వీడియో కామెంట్రీ చాలా బాగున్నాయి ఇలాంటివి చాలా చేయండి
Superb Nanda Garu ....love From Nellore 🙋♂️✅
Suoer vlog bro, very detailed video of lakshadweep 👏👍👌
Meeru kaaranajanmulu.mee janma Dhanyamu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chala clear explanation....with clear idea about budget🎉👏
Well explained ! .. especially background music super cool entire video ! Ambience feels great there ! Keep gng brother
Super 👌 Thank you so much for your narration
Very very very🙏 good videos so 👌 thanks🌹🌹🌹