New Announcement | Free of Cost Operations | Gallbladder Stone | Uterus | Dr. Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • New Announcement | Free of Cost Operations | Gallbladder Stone | Uterus | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ravikanth kongara, dr ravikanth kongara, dr ravikanth, gallbladder stones, kongara ravikanth, gallbladder stone removal surgery, gallbladder surgery, gallbladder, best treatment for gallbladder stones, procedure of laparoscopic surgery, benefits of laparoscopic surgery, uterus problem, uses of laparoscopic surgery, uterus removal, free of cost operations, new announcement,
    #newannocement #free #surgery #gallbladderstones #uterus

ความคิดเห็น • 1.4K

  • @user-rp7wu1rd3g
    @user-rp7wu1rd3g หลายเดือนก่อน +672

    డాక్టర్ గారు భారత్ వైద్య శాఖ మంత్రి అవ్వాలి అనుకున్నవాళ్ళు కామెంట్ చేయండి మన కామెంట్స్ sir కి అర్ధమయ్యి రెస్పాండ్ అయ్యేవరకు🙏💯🙏

  • @jambulachandrahasreddy4578
    @jambulachandrahasreddy4578 6 วันที่ผ่านมา +2

    ఇలాంటి డాక్టర్లు రాష్ట్రంలో పదిమంది ఉంటే చాలు అందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది ధన్యవాదములు డాక్టర్ గారు మీకు మీ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ సహాయపడతారు

  • @yarlagaddavara
    @yarlagaddavara 24 วันที่ผ่านมา +7

    మీకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించి, ఎల్లప్పుడూ మిమ్ములను కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....మీరు వయస్సులో చిన్నవాళ్ళు అయినా....మీ గొప్ప మనస్సుకు పాదాభి వందనం డాక్టర్ గారు.....
    మీ స్ఫూర్తితో మరికొంత మంది ఇలా ముందుకు వస్తే ఎంత బాగుండునో......🙏

  • @ramchandernune8465
    @ramchandernune8465 7 วันที่ผ่านมา +2

    మీ సేవనిరతి కి మనసారా కృతజ్ఞతలు. డాక్టర్ అంటే నే దేవుడు. మాతృ మూర్తి కి మీరిచ్చిన స్థానం గొప్పగా ఉంది Doctor garu. సరిలేరు మీ కెవ్వరు.. శత కోటి 👏👏👏👏👏

  • @Rani.JNSR.1
    @Rani.JNSR.1 หลายเดือนก่อน +200

    భగవంతుడు మీకు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలు ప్రాసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఒక డాక్టర్ భాగుంటే ఎన్నో వేల కుటుంబాలు వారు భాగుంటారు.

  • @vannurswamyk1708
    @vannurswamyk1708 7 วันที่ผ่านมา +2

    డాక్టర్ గారు రోగుల కోసం మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయి. మీలాంటివారు ఇచ్చే సలహాలు సూచనలతో వందల మంది బాగుబడాలని వాళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటున్నాను. ఒక అభిమాని ఆరోగ్యశాఖ మంత్రిగా డాక్టర్ గారు ఉండాలని కోరుకుంటున్నారు. నా సలహా వద్దని అంట ఎందుకంటే అ పదివి వస్తే డాక్టర్ గారి లో స్వార్థం ఏర్పడవచ్చు . ఇప్పుడు మంచి చేయాలన్నా డాక్టర్ నిస్వార్థానికి స్వార్థం ఏర్పడవచ్చు.

  • @bhupathinagesh7438
    @bhupathinagesh7438 หลายเดือนก่อน +98

    మీకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రుల జన్మ ధన్యం

  • @venkatanancharaiahbollanan3806
    @venkatanancharaiahbollanan3806 หลายเดือนก่อน +42

    బహుశా మన తెలుగు రాష్ట్రలలో ఎవరు కూడా ఇలా చేయడం నేను వినలేదు ధన్యవాదాలు sir

  • @msatishkumar9335
    @msatishkumar9335 หลายเดือนก่อน +127

    దేవుడు మీకు ఇచ్చిన మంచి ఆలోచన బట్టి మీకు వందనాలు దేవునికి కృతజ్ఞతలు

    • @user-gv7nf3gb5x
      @user-gv7nf3gb5x หลายเดือนก่อน +1

      Avunandi ☺️

    • @jayamaryvudara6796
      @jayamaryvudara6796 หลายเดือนก่อน

      Devudu ekkado ledu
      sir melone unndu thankyou sirme

  • @anuradharallapalli8508
    @anuradharallapalli8508 7 วันที่ผ่านมา +1

    ఆ దేముడు మిమ్మల్ని నూరేళ్ళు చల్లగా చూడాలని కోరుకుంటున్న

  • @vanajabandi9482
    @vanajabandi9482 หลายเดือนก่อน +99

    మనుషుల్లోనే కాదు. డాక్టర్స్ లో కూడా దేవుడు మీరు🙏.
    అక్కడక్కడ మీలాంటి వారు అన్నిరంగాల్లో ఉన్నారు కాబట్టే, ఈ ప్రపంచం ఇలా అన్నా వుంది🙏
    మీకు ఆ దేవుడు దీర్ఘాయురారోగ్యాలు, సుఖసంతోషాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, మీకు అక్కగా దీవిస్తున్నా తమ్ముడూ🙌

  • @palivelaramana444
    @palivelaramana444 12 วันที่ผ่านมา +1

    మిారు పేదవారిమిాద చూపిస్తున్నజాలి అందరు చూపిస్తే మన దేశములో పేదవారు సంతోషముగా ఉంటారు సార్లు. 🙏
    దేవుడు మిాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. 🤝

  • @SHAIKSHAIDASHAIDA-lw5uf
    @SHAIKSHAIDASHAIDA-lw5uf หลายเดือนก่อน +44

    ఈలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాల ధన్యవాదాలు సర్
    ఈరోజుల్లో మీలాంటి డాక్టర్ లు దొరకటం మేము చేసుకున్న అదృష్టం సర్

  • @KumarBoorsu
    @KumarBoorsu 9 วันที่ผ่านมา +2

    దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని ఇలాగ వాడుకుంటున్నారు ఇక మంచి జ్ఞానాన్ని ఇచ్చి ఇంకా వృద్ధి లోనికి రావాలని కోరుకుంటున్నాం

  • @t.reddaiaht.reddaiah2499
    @t.reddaiaht.reddaiah2499 หลายเดือนก่อน +95

    🙏🙏🙏🙏 సృష్టికి జీవం అమ్మే కదా సార్ మీరు ఆడవాళ్లకు ప్రధాన ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🙏❤️

    • @prabha1451
      @prabha1451 หลายเดือนก่อน

      Meru devudu sir

    • @prabha1451
      @prabha1451 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @ful36
    @ful36 หลายเดือนก่อน +18

    డాక్టర్ రవిగారూ..... మీరు మళ్ళీ.... మళ్ళీ....మళ్లీ.........నిరూపించుకున్నారు ఒక గొప్ప మానవతావాది అని
    🌸🌺🌹 🙏🙏🙏🌹🌺🌸

  • @lorvenconsultancy
    @lorvenconsultancy หลายเดือนก่อน +78

    మీ నిర్ణయానికి కృతజ్ఞతలు సార్ ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్

  • @krishnakrish431
    @krishnakrish431 18 วันที่ผ่านมา +1

    డాక్టర్ గారు మీలాంటి వాళ్ళు ఉండటం మా అదృష్టం గా బావిస్తున్నాము

  • @manisree1861
    @manisree1861 หลายเดือนก่อน +53

    డాక్టర్ గారు మీరు చేసే సేవలు సేవలకి మాటలు రావట్లేదు డాక్టర్ గారు నిజంగా మిమ్మల్ని ఫ్యామిలీని దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను మనసారా నిండు నూరేళ్లు చల్లగా

  • @naresh7613
    @naresh7613 25 วันที่ผ่านมา +1

    థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ మా జనరేషన్ కి మీలాంటి డాక్టర్ దొరకడం అదృష్టం......
    నీ గురించి మాట్లాడడానికి అసలు మాటలు లేవు ఇలాగా ఆలోచించే డాక్టర్లు ఎంతమంది సార్....
    మీరు బాగుండాలి....

  • @ManaViharivlogs7656
    @ManaViharivlogs7656 หลายเดือนก่อน +36

    దేవుడు మంచి వాళ్ళకు ఏదో రూపం లో సహాయం చేస్తాడు అని అంటారు ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అది నిజం అనిపిస్తుంది సార్ ,🙏🙏🙏🙏 మీ లాంటి వాళ్ళు బాగుండాలి. మీ మాటలు వింటుంటే నే సగం జబ్బు నయం అయిపోయిద్దీ అందరూ మీలా ఆలోచించగలిగితే సమస్య వస్తే భయం కంటే దైర్యం వస్తుంది మీలాంటి వాళ్ళు ఉన్నారు అని thank u sir

  • @hemamalini3244
    @hemamalini3244 หลายเดือนก่อน +10

    ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి పరిగెత్తలో తెలియని అయోమయ స్థితి లో ఉన్నా మాకు ఎడారి లో ఓయసిస్ లా కనిపించారు. మీ తల్లీ తండ్రి కి జోహార్లు అర్పిస్తున్నాము

  • @SHAIKSHAIDASHAIDA-lw5uf
    @SHAIKSHAIDASHAIDA-lw5uf หลายเดือนก่อน +33

    నిజంగా ఇటువంటి మాటలు ఒక డాక్టర్ దగ్గరినుచి వింటుంటే చాల ఆనందం గ ఉంటుంది ఈలాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాల ధన్యవాదాలు సర్

  • @santhidonepudi9042
    @santhidonepudi9042 23 วันที่ผ่านมา +2

    మీ సహృదయానికి ధన్యవాదాలు సర్ భగవంతుడు 100రేళ్ళ ఆయుషుని ఇవ్వాలని ప్రాద్రిస్తున్నాం

  • @SuneethaDasari-xo3is
    @SuneethaDasari-xo3is หลายเดือนก่อน +21

    మీ గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు డాక్టర్ బాబు మీ మంచి మనసుకి వందనాలు డాక్టర్లు అంటే దేవుడితో సమానం అంటారు కానీ మీరు నిజంగానే దేవుడు ఎప్పుడు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను 💐💐🙏🙏

  • @sarvanitelapalli1976
    @sarvanitelapalli1976 หลายเดือนก่อน +1

    ఇంట్లో వాళ్ళు, మన అన్నతమ్ముడు, చెప్పినట్లు, మీ EMI , ఖర్చులు గురించి చెప్తుంటే, మీ సేవా మనస్తత్వానికి, చేతులెత్తి దండం పెట్టాలని వుంది,
    కానీ నాకన్నా మీరు చిన్నవారు
    మా ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి

  • @golluriswamy7221
    @golluriswamy7221 หลายเดือนก่อน +23

    మీ ఆలోచన బాగుంది సార్. కానీ పొటెత్తుతారు జనం. పేద అని నిర్దారించడం కష్టం సార్. కానీ మీ ఆలోచన మాత్రం చాలా గొప్పది సార్. మీ మంచి మనసుకు వెలకట్టలేము సార్....

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 9 วันที่ผ่านมา

      ఎవరైనా ఒక్కటే అయన చేస్తానంటున్నారు, నీకు ఏంటిబాధ, ఇదే స్వార్ధం అంటే తప్పుగా అనుకోవద్దు అన్నా.. 😡

  • @srinivas8175
    @srinivas8175 หลายเดือนก่อน +1

    మీరు సూపర్ సార్⚘⚘🙏🙏
    అదేవిధంగ మీ స్నేహితులద్వార యితర రకాల ఉదాహరణ..మోకాళ్ల లిగమేంట్స్, గుండె..అవకాశాలు పరిశీలీంచండి..🙏🙏

  • @raghavendraswamyraghu7216
    @raghavendraswamyraghu7216 หลายเดือนก่อน +14

    మీ మంచి హృదయానికి, మీ నిర్ణయానికి నా అభినందనలు....

  • @GoplakrishnaKurmala
    @GoplakrishnaKurmala วันที่ผ่านมา +1

    మీ ఆలోచన బాగుంది సార్ ఆల్ ది బెస్ట్

  • @lakshmanaraoannepu3962
    @lakshmanaraoannepu3962 หลายเดือนก่อน +4

    మంచి నిర్ణయం డాక్టర్ గారు ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు పిచ్చి ఇంకా మాలాంటి వాళ్ళని ఎంతోమందిని నీ ద్వారా ఆ భగవంతుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ భీమవరం పేషెంట్ లక్ష్మణరావు

  • @dvvramanarao7808
    @dvvramanarao7808 หลายเดือนก่อน +1

    Noble decision Dr. Ravikanth.Helping poor is our Doctor's motto. Best wishes .

  • @raghuyedida4404
    @raghuyedida4404 หลายเดือนก่อน +10

    మంచి ఆలోచన సార్...
    భగవంతుని చల్లని చూపు మీపై ఉండాలి...
    మీకు వచ్చిన ఆలోచన మెరుగైన సమాజం కు నాంది పలుకుతుంది.....

  • @prasadudathapalli7627
    @prasadudathapalli7627 21 วันที่ผ่านมา +1

    మీకు ఇంత సహృదయం ఉన్నందుకు Thank you Dr.garu

  • @bobbaraswathi4498
    @bobbaraswathi4498 หลายเดือนก่อน +12

    డాక్టర్ గారు🙏 దేవుడు నీకు ఎంత మంచి ఆలోచన ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు ముఖ్యంగా పేదవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా దేవుడు మీకు ఇంకా మంచి ఆరోగ్యం ఇవ్వాలి🙏🙏 అదేవిధంగా మీరు హార్ట్ కు సంబంధించి చూస్తారా డాక్టర్ గారు నాకు తెలిసిన పేషెంట్ ఒకరు ఉన్నారు రిప్లై ఇస్తారని ఆశిస్తున్నా థాంక్యూ డాక్టర్ గారు🙏🙏🙏🙏

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 22 วันที่ผ่านมา +1

    దేవుడు సల్లగా చూడాలి రవిగారిని ఓంః నమః శివాయ

  • @swamyskp5357
    @swamyskp5357 หลายเดือนก่อน +6

    డాక్టర్ గారు మీ వంటి దయార్ద్ర హృదయము గల చాలా మంది వైద్యులు ఈ దేశానికీ ఎంతో అవసరం. అత్యంత పేదరికంతో జీవిస్తూ నిస్సహాయ స్థితిలో మగ్గుతున్న నిరుపేద రోగులకు మీరిచ్చే ఈ ఆపన్న హస్తం ఒక వరం. మీకు, మీ కుటుంబానికి మా హృదయపూర్వక ధన్యవాదములు. 🙏

  • @suryanarayanasuryanarayana2459
    @suryanarayanasuryanarayana2459 หลายเดือนก่อน +1

    డాక్టర్ గారు నమస్తే సార్ మీ నిర్ణయం చాలా బాగుంది జైశ్రీరామ్

  • @lakshmisuryakumari829
    @lakshmisuryakumari829 หลายเดือนก่อน +13

    మీలాగే మంచి మనస్సున్న, సిన్సియర్ డాక్టర్లు కొంత మందికి ముందుకు వస్తే చాలా బావుంటుంది అండి. జెన్యూన్ చేసే వాళ్ళు తక్కువ. స్తొమత ఉన్న వాళ్ళు అక్కడికి వెడతారు అండి.

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 12 วันที่ผ่านมา +1

    Good decision, sir. God of poor people. This needs people like you. If all the doctors take a decision like you, there will be a change in the society. Hatsoff doctor. Long live, long live.

  • @Wha...vardhini
    @Wha...vardhini หลายเดือนก่อน +23

    Sir nenu mi hospital lo gallbladder surgery cheipinchukunna 8 days hospital lo unna 5 days icu lo unna naku AC room 8days ichi kuda charges m tiskoledhu 5days icu ki kuda only 3k tiskunnaru ante malli medicines ki kuda12k aite 7ki icharu tq sir ❤🙏

    • @udayajanmanchi8927
      @udayajanmanchi8927 หลายเดือนก่อน +1

      Devudu asalu

    • @Wha...vardhini
      @Wha...vardhini หลายเดือนก่อน +1

      @@udayajanmanchi8927 avunu andi

    • @madhavitadikonda
      @madhavitadikonda 15 วันที่ผ่านมา

      Sir na age 52 Naku garbasanchi
      8 mm undi amicyyli

    • @madhavitadikonda
      @madhavitadikonda 15 วันที่ผ่านมา

      Please reply me

  • @arunamuggurala2137
    @arunamuggurala2137 หลายเดือนก่อน +1

    డాక్టర్ గారు మీ ఆలోచనకి శత కోటి వందనాలు🙏🙏🙏

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 หลายเดือนก่อน +13

    420 ❤like 🎉
    1646 ❤ view 🎉😊
    మీ వీడియోస్ కి కామెంట్ చేసేంత... మాటలు మాకు దొరకటం లేదు.. కళ్ళ అప్పగించు చూడటం.. చెవులతో వినటం తప్ప మాటలు రావడం లేదు 🙏
    మీ సేవలు అభినందనీయములు❤

  • @likithprakash2616
    @likithprakash2616 หลายเดือนก่อน +1

    అసలైన డాక్టర్ అనిపించారు సర్.
    Great job 👍
    All the best sir

  • @ratnakumarvlg5940
    @ratnakumarvlg5940 หลายเดือนก่อน +19

    చాలా మంచి ఆలోచన డాక్టరు గారు .... అప్పట్లో మా అమ్మగారు అలాగే డబ్బులు లేక గర్భ సంచి ఆపరేషన్ చేయించుకోలేదు ఇప్పుడు అది కేన్సర్ గా మారి చాలా ఇబ్బందులు పడుతున్నాం....మీ ఈ నిర్ణయంతో చాలా కుటుంబాలకు మంచి జరుగుతుంది.... ధన్యవాదాలు......

    • @user-xv7vf1iv5p
      @user-xv7vf1iv5p หลายเดือนก่อน

      Good decision for helfing the deserved patients.

  • @premkumarkallutla
    @premkumarkallutla 12 วันที่ผ่านมา +1

    Sir meeru chala great
    Mee lanti vallu mana society ki kavali sir, Mee family ni god always protect chestharu
    God bless you all sir

  • @sravsk7340
    @sravsk7340 หลายเดือนก่อน +15

    మంచి అలోచన డాక్టర్ గారు ... 🙏🙏🙏
    అందరూ డాక్టర్లూ మీలాగా అలోచిస్తే బావుంటుంది ... వున్నారు మీలాంటి మంచి డాక్టర్ లు ... మీలాగా ముందుకి రావాలి వాళ్ళు కూడా

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 26 วันที่ผ่านมา +1

    సార్ నిజంగా మీరు మాకు దేవుడు సార్ 🙏🙏🙏🙏🙏🇮🇳💞💞💞🇮🇳

  • @Saraswathiy18
    @Saraswathiy18 หลายเดือนก่อน +5

    నా మెసేజ్ దయచేసి పూర్తిగా చదవండి సార్ నేను మీ పేషంట్ నే మీ ఆలోచన చలాబాగుంది సార్ మీరు అడవల్లగురించి ఒక వీడియో చెయ్యండి నాకు పెళ్లి అవ్వక ముందు నాకు ఊహ తెలిసాక ఇంజక్షన్ తెలీదు పెళ్ళయ్యాక వెంటనే ప్రెగ్నెంట్ అప్పటి నుంచి 2 ఆపరేషన్లు సైనస్ ఆపరేషన్ తరువాత గర్భసంచి ఆపరేషన్ ఏపూడు ఏదో ఒకదానికి మందులు వాడుతున్నాను ఇప్పుడు నా వయస్సు 39 పనీ చెయ్యక పోతే పిల్లల్ని చదివించా లేని పరిస్థితి పని చేస్తే ఎక్కువసేపు చెయ్యలేను ఇంట్లో మగవాళ్ళు ఈ పని చెయ్యలేదు ఆ పని చెయ్యలేదు తొందరగా లేవలేదు నువ్వు తినేది నేను తినేది ఒక్కటే నికుమత్రమే ఎందుకు నీరసంగాఉంది అంటారు ఇది నా ఒక్క సమస్య కాదు చాలామంది ఆడవాళ్ళ సమస్య మీ ద్వారా వీడియో వస్తే మార్పు రావచ్చు 🙏

  • @aseervadam100
    @aseervadam100 หลายเดือนก่อน +1

    Dr garu మీ వీడియో లు నేను ఫాలో అవుతాను చాలా చక్కగా జబ్బులకు ట్రీట్మెంట్ బాగానే తెలియచేసారు 🙏🙏🙏🙏🙏🙏🙏పేదలను ఆదుకోవాలి అనే మీ మనసునకు ధన్యవాదాలు గాడ్ ఇస్ గ్రేట్

  • @rajeshrajamandrapu4708
    @rajeshrajamandrapu4708 หลายเดือนก่อน +7

    చాలా మంచి నిర్ణయం డాక్టర్ గారు వారు మందులు కొనలేని పరిస్థితి వున్నవారిక కోసం అకౌంట్ నంబర్ పంపండి

  • @alavijaya4909
    @alavijaya4909 หลายเดือนก่อน +1

    Jai Srimannarayana Srimate Ramanujaya Namaha Adiyen Ala Vijayalakshmi Ramanuadasi USA Dasohamu Andie🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tavvagopal2341
    @tavvagopal2341 หลายเดือนก่อน +15

    డాక్టర్ గారు భారతదేశం వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అవ్వని కోరుకునే వారిలో మొదటి వాడిని నేనే భగవంతుని దయవల్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ స్వీకారం చేసి దేశ ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤

    • @dvvramanarao7808
      @dvvramanarao7808 หลายเดือนก่อน

      మంచి డాక్టర్ గారిని రాజకీయాలలోకి లాగకండి. వైద్యునిగా సేవచెయ్యనివ్వండి.

  • @saripallivaralakshmi206
    @saripallivaralakshmi206 วันที่ผ่านมา +2

    Miru super doctor garu chala manchi help chestunnaru Mila alochinche varu avaru uandaru sir erojullo yavaru 1000 rupees kuda sayam cheyadam ledhu sir miru super thanks

  • @radhathamma
    @radhathamma หลายเดือนก่อน +3

    డాక్టరు దేవుడు అనడానికి ఉదాహరణ మీరు 👍

  • @user-wt4ns5zo9i
    @user-wt4ns5zo9i 7 วันที่ผ่านมา +2

    I want to share how I feel....
    When I watch sir videos... it's kind of vibes like to help people...who really need help... Really grateful to you sir..🙏🙏🙏🙏
    I share this video..... great helping to society ....
    .....

  • @mrsrinu1977
    @mrsrinu1977 หลายเดือนก่อน +5

    మీ ఆలోచన మనుషుల ఎదుటే కాదు దేవుని ఎదుట కూడా గొప్పది సార్
    మీ ఆలోచన కార్యరూపం దాల్చాలని కోరుకుంటున్నాను.

  • @prasadsanku2165
    @prasadsanku2165 หลายเดือนก่อน +1

    మంచి నిర్ణయం తీసుకున్నారు మీ నిర్ణయానికి ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @Venkateshwara868
    @Venkateshwara868 หลายเดือนก่อน +5

    డాక్టర్ గారు మీరు నిండు నూరేళ్ళు అలాగే కలకాలం ఆరోగ్యంగా ఉండి ఎంతోమందికి సేవ చేస్తూ ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @RamnaikMerajothu
    @RamnaikMerajothu หลายเดือนก่อน +1

    సార్ మీరు నిజ గ దేవుడు సార్ మీరు nidu nureelu chaalla ga undali

  • @mademsrinuvasumademsrinuva5874
    @mademsrinuvasumademsrinuva5874 หลายเดือนก่อน +7

    డాక్టర్ దేవుడు ఆంటరు అది నిజం కాదు దేవుడే డాక్టర్ 🌹🌹🌹🌹🌹🌹

  • @qatartour7927
    @qatartour7927 26 วันที่ผ่านมา +1

    Moral values.parents blessings, kastapadi chadvina Vidya ku nyayam chestunnaru meeku salaam doctor garu❤

  • @sreedevidevulapalli5861
    @sreedevidevulapalli5861 หลายเดือนก่อน +6

    బంగారం నువ్వు ఇలానే నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @krishnamurthypelluri5823
    @krishnamurthypelluri5823 หลายเดือนก่อน +1

    దేవుని తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న వారు వైద్యులే.ఆ కోవలోకి చెందిన మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు సమకూర్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ, మిగిలిన వైద్యులందరికీ మీలాంటి ఆలోచనలు రావాలనీ వేడుకుంటున్నాను, చాలా ధన్యవాదములండీ రవికాంత్ కొంగర గారూ!

  • @chandrasekharreddychandras2912
    @chandrasekharreddychandras2912 หลายเดือนก่อน +4

    డాక్టర్ గారు మీరు మానవత్వానికి నిలువెత్తు రూపం ధన్యవాదాలు .

  • @Mallikamalleswari9999
    @Mallikamalleswari9999 หลายเดือนก่อน +1

    వైద్యో నారాయణ హరి అంటారు నిజంగా మీరు కనిపించే దేవుడు సార్ మీకు హృదయపూర్వక అభినందనలు సార్ 🎉🎉🎉❤❤❤

  • @yachalapudhanvinvaishak
    @yachalapudhanvinvaishak หลายเดือนก่อน +3

    కొంతమంది జీవితంలో దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వడు అంటారు కానీ ఆ పూజారి మీరే అయ్యా రండి మంచి మనసుకు మా ధన్యవాదాలు

  • @prasadsudha3495
    @prasadsudha3495 หลายเดือนก่อน +2

    He is legendary doctor

  • @ashrithreddyn140
    @ashrithreddyn140 หลายเดือนก่อน +7

    Doctor
    1. Can we lay down or sleep immediately after having a meal?
    2. Can we drink water immediately before and after having a meal
    Sir, do short videos regularly on answering some simple questions

  • @madapuriprabhakar6693
    @madapuriprabhakar6693 หลายเดือนก่อน +2

    డాక్టర్ గారు చాలా గొప్ప నిర్ణయం సార్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక

  • @KvRamana9
    @KvRamana9 หลายเดือนก่อน +8

    దైవం మనుష్య రూపేణా 🙏🏻

  • @Kesanisowjanya
    @Kesanisowjanya หลายเดือนก่อน +2

    మామూలుగానే మీరు ఒక దేవుడు సలహాలతోనే మాకు చాలా దగ్గర అయిపోయారు మీరు అంటే ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా మళ్లీ ఫ్రీగా ఉచితం వైద్యం అంటున్నారు వరాల మీద వరాలు ఇచ్చేస్తున్నారు 🙏👌👌👌👌

  • @sridevik6054
    @sridevik6054 หลายเดือนก่อน +3

    Ravi sir. మంచి నిర్ణయం తీసుకున్నారు. మీకు భగవంతుడు అన్ని విధాల తోడ్పడి మీరు మీ కుటుంబం వృధిలోనికిరావలని కోరుకుంటున్నాను. సర్ ఈ operations ఖర్చు వేలలో ఉంటుంది కదా. ఉదయ మేడం సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది.

  • @kashettyram32700
    @kashettyram32700 หลายเดือนก่อน +2

    బాధపడుతున్న పేదవారికి ఉచితంగా వైద్య శస్త్ర చికిత్స సహాయం చేయతలచిన మానవతా గుణం ఉన్న దేవుడు లాంటి డాక్టర్ గారూ 👍🙏

  • @srinuvasudugula9887
    @srinuvasudugula9887 หลายเดือนก่อน +6

    Great DOCTOR SIR🙏🙏🙏🙏🙏🙏🙏💐

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 หลายเดือนก่อน +2

    డాక్టర్ గారు దేవుడు లాంటి వారు. చాలాసాంతోషం. మీకు ఒక చిన్న సలహా అన్ని హాస్పిటల్ లొ కంటే 30%ఫీజు లు తక్కువ వతో సేవ చేస్తే బాగుగా ఉండును. మీకు త్యాగమే దనము అనే నాణుడి మీకు సరిపోవును

  • @srinivass1098
    @srinivass1098 หลายเดือนก่อน +5

    ధన్యవాదములు సార్ 👏👏👏 మీలా ఆలోచించే వారు
    అసలు ఉండరు

  • @pidugusuryarao3841
    @pidugusuryarao3841 หลายเดือนก่อน +2

    Really great Sir. మీలాంటి డాక్టర్లు ఉండబట్టే వైద్యో నారాయణో హరి అన్నారు. 🙏🙏🙏

  • @chmadhavi7589
    @chmadhavi7589 หลายเดือนก่อน +4

    మీరు చాలా చాలా great sir... 👌
    ఈ రోజుల్లో మీ లాగా సేవా దృక్పథంతో ఆలోచించి, ఆచరణ లో పెట్టే వాళ్లు చాలా అరుదుగా వుంటారు..🫡🙏

  • @ravurisrinivasravurisriniv2479
    @ravurisrinivasravurisriniv2479 หลายเดือนก่อน +2

    మీరు చేసే ఈ పుణ్యం డాక్టర్ గారు మీ పిల్లలకి మీ వంశానికి ఆ దేవుడు చల్లగా చూస్తాడు మీరు ఎలాంటి మంచి పనులు ఇంకా ఇంకా చేస్తూ ఉండాలి మీరు చేసే ఈ సర్జరీలు జెన్యూన్ గా కటిక పేద వాళ్ళు పాపం అసలు డబ్బులు పెట్టుకొని అటువంటి వాళ్ళు ఎంక్వైరీ చేసి రీసెర్చ్ చేసి చేస్తే అది సద్వినియోగం అవుతుంది డాక్టర్ గారు

  • @vastusrihari3518
    @vastusrihari3518 หลายเดือนก่อน +14

    మీరు మీ కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు 🕉️🙏

  • @merigasuresh4180
    @merigasuresh4180 หลายเดือนก่อน +2

    మీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని జీవిత కాలాన్ని ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న.....thank you so much ❤❤🎉🎉

  • @chandaluripadma7952
    @chandaluripadma7952 หลายเดือนก่อน +7

    You are a live example for humanity

  • @harishhari1384
    @harishhari1384 หลายเดือนก่อน +2

    Doctor గారు డెలివరీ తర్వాత వచ్చే హిప్ పైన్ or sciatica pain ఎలా తగ్గించుకోవాలో ఒక వీడియో చేయండి ప్లీజ్

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 หลายเดือนก่อน +8

    మంచి ఆలోచన మానవతముతో ధన్యవాదాలు డాక్టర్ గారూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-yj8mt8dd6d
    @user-yj8mt8dd6d หลายเดือนก่อน +4

    మీకు కనకదుర్గమ్మ ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాము

  • @krupayedluri639
    @krupayedluri639 หลายเดือนก่อน +5

    దే వు డు మీకు ఇచ్చిన మంచి మనసుకు వందనాలు 🙏

  • @lalithabeautychannel8145
    @lalithabeautychannel8145 หลายเดือนก่อน +4

    Maa manchi doctor❤ maa manchi classmet inta manchi aalochana chesina doctor ravikanth gariki Dhanyavadamulu 🙏❤

  • @lakshmikarumuri746
    @lakshmikarumuri746 หลายเดือนก่อน +2

    ❤కోటి దండాలు డాక్టర్ గారు..చాలా సంతోషంగా ఉంది🎉 6:08

  • @VadlaramuluVramulu-bu4zy
    @VadlaramuluVramulu-bu4zy หลายเดือนก่อน +14

    Sir మీ ఆలోచన కు ధన్యవాదాలు, మీకు భవిష్యత్ లో పద్మశ్రీ ఆదుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ను

  • @kalagotlakhasim0264
    @kalagotlakhasim0264 หลายเดือนก่อน +2

    Sir మీ మంచి మనసుకు శత కోటి దండాలు పెట్టిన తక్కువే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunaupadrasta8138
    @arunaupadrasta8138 หลายเดือนก่อน +7

    Dr. Ravikanth garu me nirnayam super sir 🙏 అరుణాచలేశ్వరుడి ఆశీస్సులు మీ కుటుంబానికి ఉండాలని మనస్పుర్తిగా కోరుకుంటున్నా

  • @NageswararaoBontha
    @NageswararaoBontha หลายเดือนก่อน +1

    ఈ కాలంలో కూడా మీ లా ఆలోచించే డాక్టర్ వున్నారు అంటే చాలా గ్రేట్

  • @ChevvetiSathish
    @ChevvetiSathish หลายเดือนก่อน +11

    గ్రేట్ sir మీరు ఎప్పుడు ఆ jesus అశీసులు ఎల్లప్పుడు వుండాలని కోరుకుంటున్నాను

  • @user-ns1ro3ho6f
    @user-ns1ro3ho6f หลายเดือนก่อน +1

    సార్ నిజంగా మీ ఆలోచన చాలా గొప్పది ఇలాగే మీరు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటే ఇంకా గొప్పగా ఉంటుంది

  • @srinivaskodamati3417
    @srinivaskodamati3417 หลายเดือนก่อน +11

    మంచి ఆలోచన చేశారు డాక్టర్ గారు మీకు ఎల్లవేళలా ఆ దేవుడు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 หลายเดือนก่อน +1

    ఇంత గొప్ప మంచి ఆలోచన, సేవాతత్పర గొప్ప మహనీయులకే వస్తాయి.

  • @user-yc6hg6xz2m
    @user-yc6hg6xz2m หลายเดือนก่อน +4

    మీ ఆలోచానా లు చాల గొప్ప గా బాధ్యతా గా వున్నాయి Sir.

  • @smnsmn9076
    @smnsmn9076 หลายเดือนก่อน

    మీ మనసు బంగారం డాక్టర్ గారు... గుడ్ డెసిషన్ 👏👏👌💐

  • @mvenkati2574
    @mvenkati2574 หลายเดือนก่อน +4

    Sir 🙏🏿 నేను మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను చాలా ఓపికగా అందరికి సులభంగా అర్థమయ్యే వివరంగా చేప్తారు. పెషెంట్స్ అందరికి అవైర్నెస్ కల్పిస్తునందుకు ధన్యవాదములు. 🙏🏿🙏🏿