My Opinion on Dr. Manthena Satyanarayana Raju Garu | Diet Plan | Healthy Life | Dr.Ravikanth Kongara

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025
  • My Opinion on Dr. Manthena Satyanarayana Raju Garu | Diet Plan | Healthy Life | Dr.Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #myopinion #drmanthenasatyanarayanaraju #healthylife #dietplan #naturopathy #drravihospital #drravikanthkongara

ความคิดเห็น • 681

  • @srinivaskandrekula3083
    @srinivaskandrekula3083 2 ปีที่แล้ว +288

    ఒక డాక్టర్ గారు మరొక డాక్టర్ గారిని మంచి అని చెప్పడం నాకు బాగా నచ్చింది అండి.
    మీ ఇరువురికి ధన్యవాదములు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @josephineseerapu2898
    @josephineseerapu2898 2 ปีที่แล้ว +66

    ఏమి డాక్టర్ బాబు ఇంత చిన్నవయసులోనే ప్రపంచాన్నే చదివేసావు.అన్ని రంగాలను అనుభవించి చెప్పినట్టునుంది నీ అనుభవం.God 🙏 bless you.

  • @mahipalreddy6946
    @mahipalreddy6946 2 ปีที่แล้ว +111

    Great sir మీరు ఆలోపతి లో ఎన్నో సేవలు అందిస్తూ ప్రకృతి జీవన విధానం గురించి తెలుసు కొని Dr.మంతెన గారి సేవల గురించి కూడా చాలా అద్భుతంగా చెప్పారు మీరు ఇద్దరు డాక్టర్ లకు తెలుగు ప్రజలు రుణపడి ఉంటారు మీసేవలు ఎంత చెప్పిన తక్కువే మీ ఇద్దరికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @venuramanujadasan4059
    @venuramanujadasan4059 2 ปีที่แล้ว +27

    నేను మంతెన గారి వీర అభిమానిని. మీరు వారి గూర్చి చెప్పడం ఆనందం గా వుంది

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 2 ปีที่แล้ว +89

    మీరు, మంతెన సత్యనారాయణ గారు మన తెలుగు వారయి ఉండటం, మన విజయవాడలో ఉండటం మా అందరి అదృష్టం.

  • @Kekapolikeka
    @Kekapolikeka 2 ปีที่แล้ว +19

    సార్ నేను మంతెన గారి అభిమానిని సార్ నిజంగా గ్రేట్ సార్ అయానా

  • @praveenkumpati5906
    @praveenkumpati5906 2 ปีที่แล้ว +9

    జై మంతెన గారు.... జై రవి కొంగర గారు....
    మేము ఇద్దరిని లైక్ చేస్తాము సార్

  • @mandakinibontha9136
    @mandakinibontha9136 ปีที่แล้ว +7

    జీవితంలో ప్రతి మనిషి ఒక్క సారి అయినా వారి దేవాలయాల కంటే ఒక్కసారి మీ హాస్పిటల్ ని, మంతెన గారి అమృత ఆలయాన్ని సందర్శించి ఆరోగ్యకరమైన జీవితాన్ని, జీవన శైలిని అలవరచుకోవాలి .

  • @ramaiahs7889
    @ramaiahs7889 2 ปีที่แล้ว +42

    Fact, చెప్పారు.అలోపతి డాక్టర్ గా compliment ఇవ్వడం ద్వారా మన నిజాయితీ .

  • @anusha8551
    @anusha8551 2 ปีที่แล้ว +177

    సార్ నేను మంతెన గారి అభిమానిని ఆయనను ఫాలో అవుతాను

    • @kvb9211
      @kvb9211 2 ปีที่แล้ว +1

      Hallo anusha how are you mam

    • @veenareddy4215
      @veenareddy4215 2 ปีที่แล้ว

      Pat

    • @9746887418
      @9746887418 2 ปีที่แล้ว

      nenu kuda

  • @brightstar4837
    @brightstar4837 2 ปีที่แล้ว +8

    మార్నింగ్ 1లీటర్ వాటర్, స్ప్రౌట్స్, నైట్ ఫ్రూప్ట్స్ నేను ఫాలో అవుతాను. మంతెన గారు గ్రేట్

  • @vedarajuv7376
    @vedarajuv7376 2 ปีที่แล้ว +8

    రాజు గారిని కొంత వరకూ అనుసరించడం (20 ఏళ్ళుగా తెల్లవారుఝామున లీటరుంపావు వేడినీరు తాగడం,ఉప్పు తగ్గించడం ముడి బియ్యం తినడం కూర ఎక్కువగా తినడం )వలన నా ఆరోగ్యం చాలా బాగుంది ఇప్పుడు నా వయసు 55.

  • @TELUGUNEWTROLLS.
    @TELUGUNEWTROLLS. 2 ปีที่แล้ว +95

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +66

    Raju garu isgod given gift to Telugu community.🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️☘️☘️🌿🍀🍃

  • @sunithanalini1431
    @sunithanalini1431 2 ปีที่แล้ว +17

    👌👌 sir 🙏మంతెన సత్యనారాయణ రాజు గారి గురించి చాలా మంచి విషయాలువాళ్ల ఫాలోవర్ నేనువాళ్ల డైట్ ప్లాన్ఇంకా చాలా మంచి విషయాలుచెపుతారు

  • @rammohanrao4374
    @rammohanrao4374 2 ปีที่แล้ว +8

    ఎంత బాగా చెప్పారు డాక్టర్ గారు ఉప్పు తగ్గించి తినడం స్వానుభావం, దాదాపు చాలామందికి ఇలానే జరుగుతుంది ఉప్పు విషయంలో. డాక్టర్ అయివున్ది అన్నీ నిజాలు చెప్పడం వింతగా వుంది. ఇంకో విషయం మంతెన గారితో కలవడం సామెత చెప్పినట్లు same feathers fly together లా అనిపిస్తుంది. God designed like that. నమస్తే డాక్టర్ బాబు, ఆనందమే జీవిత మకరందం.

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 2 ปีที่แล้ว +28

    హలొపతి ప్రతి ఒక డాక్టర్ కి తెలుసు నాచురోపతి గొప్పతనం కానీ ఒప్పుకోరు మీరు ఒప్పుకున్నారు tq sir
    రాజు గారు మీకు మా తెలుగు వారు ఋణపడి ఉంటారు🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshsurapaka3349
    @rajeshsurapaka3349 2 ปีที่แล้ว +19

    వరంగల్ అంటే అలా ఉంటుంది సార్ మా వరంగల్ మన వరంగల్ కొన్ని మంచి విషయాలు నేర్పుతుంది లవ్ వరంగల్ 🤩😍

  • @ittu_yadav
    @ittu_yadav ปีที่แล้ว +2

    డాక్టర్ చెప్పింది నిజమే. మంచి మార్పును ఎప్పుడూ స్వాగతించాలి. మతం మరియు కులాలతో సంబంధం లేకుండా చాలా మంది మంచి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. దయచేసి రాజకీయాల్లో మంచి వ్యక్తులను కూడా ప్రోత్సహించండి.

  • @ps_ps593
    @ps_ps593 2 ปีที่แล้ว +57

    అయన వల్లనా చాలామంది ఆరోగ్యం మీద అవగహన పెంచుకుంటూన్నారు నేను కూడ 👍 అయన ఒక రెవోల్యూషన్

  • @ashakolli7637
    @ashakolli7637 2 ปีที่แล้ว +8

    నేను మంతెన అంకుల్ కి బాగా ఇష్ట పడతాను కానీ 100///60ఫాలో అవుతాను సార్ జస్ట్ ఏది సడన్ గా చేయకూడదు అని నా ఫీలింగ్.. స్లో గా చేంజ్ చేయాలి అప్పుడు మన బాడీ హెల్ప్ చేస్తుంది అని నమ్ముతాను సార్ ఎవరీ డే సార్ ది మీది చూడకుండా ఉండలేము వీడియోస్ అంత బాగుంటాయి మీరు ఎప్పుడు మాకు ఇలా దగ్గర గా టచ్ లో నీ ఉoడలి సార్ 🙏🏻

  • @kameswarimaddali9287
    @kameswarimaddali9287 2 ปีที่แล้ว +13

    నేను రాజుగారి వీడియోలు చూస్తూ ఉంటాను. ధన్యవాదాలు.

  • @krs3108
    @krs3108 2 ปีที่แล้ว +11

    నాకున్న ఆరోగ్య సమస్యలు చాలా వరకు MSN గారి సూచనలు చాలా వరకు పనిచేసాయి.

  • @pavansrinivassingh4310
    @pavansrinivassingh4310 2 ปีที่แล้ว +58

    ఆయన మరో దేవుడు sir🙏

  • @BhuvanNews
    @BhuvanNews 2 ปีที่แล้ว +6

    Honesty is the hallmark of Dr Ravi. God should pay special attention on this smart, intelligent doctor

  • @Manalomata_balu
    @Manalomata_balu 2 ปีที่แล้ว +17

    I am a diabetic patient. Following most of his guidelines. I like him and respect him a lot.

  • @vutukurubhaskarrao905
    @vutukurubhaskarrao905 2 ปีที่แล้ว +8

    డాక్టర్ ఎంఎస్ఎన్ గారు ఇచ్చిన సందేశంలో మంచినీరు, ముడి బియ్యం,ప్రాధాన్యత నేను పాటిస్తూ ప్రజలకు ఫీల్డ్ లో తెలియపరుస్తున్నాను...💐👍🙏

  • @ramanarao18
    @ramanarao18 2 ปีที่แล้ว +19

    మంతెన గారు మహానుభావులు !!🙏🙏👍😀

  • @Kumar-je7le
    @Kumar-je7le 2 ปีที่แล้ว +179

    ఉప్పు తగ్గించడం కాదు డాక్టర్ గారు. అసలు వెయ్యరు😁😁😁. నేను కూడా రాజుగారి అభిమానిని సర్.

    • @Itsourfamilys
      @Itsourfamilys 2 ปีที่แล้ว

      😂

    • @dmkitchens4267
      @dmkitchens4267 2 ปีที่แล้ว +2

      Low BP vastundi 😁😁

    • @msureshmsuresh2513
      @msureshmsuresh2513 2 ปีที่แล้ว +6

      @@dmkitchens4267 అవునా స్వామి, నేను రెండు సంవత్సరాలనుండి పూర్తిగా మానేశా మరి నాకు రాలేదే కొంచెం ఆలోచించండి....... మంతెన గారి వీడియో చూడండి 🙏🙏🙏

    • @Mahi.p884
      @Mahi.p884 2 ปีที่แล้ว +1

      @@dmkitchens4267 nenu 1 -1/2 year nundi manesanu salt Naku low BP raledhu andi😁

    • @TheCuriosi
      @TheCuriosi 2 ปีที่แล้ว

      అవునా.. నిజమా..

  • @nagireddysureshbabu1702
    @nagireddysureshbabu1702 2 ปีที่แล้ว +17

    ఇకపైన రాజు గారికి ఆభిమానులు ఫాలోవర్స్ పెరుగుదల

  • @VENKAT2070
    @VENKAT2070 ปีที่แล้ว +1

    My father followed Manthena garu then im following him. Great service by Manthena garu to our telugu people with very good telugu knowledge books. Love him lot.

  • @anjliramesh3531
    @anjliramesh3531 2 ปีที่แล้ว +15

    Good afternoon sir మేము మంతెన సత్యనారాయణ గారి డైట్ కొంత ఫాలో avutham వారి గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు 👌🙏🙏

    • @usharani9242
      @usharani9242 2 ปีที่แล้ว

      Meepaapa👌🏻👌🏻👌🏻👌🏻😊🤣

  • @Saibaba.1954
    @Saibaba.1954 2 ปีที่แล้ว +2

    డాక్టర్ గారికి🙏
    మీ సూచనలు సలహాలు ప్రయోజనకరమైనవి.

  • @lasmareddy4738
    @lasmareddy4738 2 ปีที่แล้ว +3

    మీ అటువంటి డాక్టర్స్ దొరకడం మా అదృష్టం సార్ చాలా బాగా వివరించారు...

    • @kavithaadithya6561
      @kavithaadithya6561 2 ปีที่แล้ว

      We are followers of menthena sir n Ravi kongora sir. We are lucky to have both of u 🙏

  • @upendrag3063
    @upendrag3063 2 ปีที่แล้ว +9

    మీరు చెప్పింది నిజం సార్
    మనం 100లో సగం పాటించిన
    కనీసం 50% అయిన మంచి జరుగుతుంది

  • @bhagyi7950
    @bhagyi7950 2 ปีที่แล้ว +4

    Meru chappe a toppic Aina chala interest ga untundhi thankyou very much Doctor garu

  • @sowjanyabandi3588
    @sowjanyabandi3588 2 ปีที่แล้ว +14

    Iam big fan of manthena garu.. i over come my iron problem by following his diet.

  • @ravikumarmandava1191
    @ravikumarmandava1191 2 ปีที่แล้ว +16

    నేను 15days వారి ఆశ్రమం లొ ఉన్న సార్ ఫ్యామిలీ తో పాటు ఆయన దేవుడు సార్

  • @srj8294
    @srj8294 2 ปีที่แล้ว +2

    "Society needs a doctors like you"...i think ur god sent messenger to peoples..i hope u will serve more and more for society

  • @aswiniyarramsetti5717
    @aswiniyarramsetti5717 2 ปีที่แล้ว +2

    Nenu kuda raju gari follower sir and mee videos kuda anni chusatanu follow avtanu nijam ga ee rojullo meelanti doctors undadam ma danyatha 🙌

  • @Meenakumari-mb8cx
    @Meenakumari-mb8cx 2 ปีที่แล้ว +8

    చాలా చక్కగా చెప్పారు డాక్టర్ బాబు! నేనుకూడా మంతెన గారి ఆశ్రమం లో 15 రోజులు ఉన్నాను, ఆయన సూచనలు 60% ఆచరిస్తున్నాను.

  • @srinuganisetti9660
    @srinuganisetti9660 2 ปีที่แล้ว

    హాయ్ సర్. రాజాగారు గురించి చాలా గొప్పగా చెప్పారు. సర్ నాకు రుమ టైడ్ అర్ద రైట్ స్ ప్రాబ్లమ్ anti ccp 69సర్ ms రాజుగారి డైట్ మొదలు పెట్టాక యాంటీccp 16 కి వచ్చింది సర్ నాకు చాలా సంతోషముగా వుంది tq sir

  • @prabhu741181
    @prabhu741181 2 ปีที่แล้ว +3

    ఆ లక్షల మందిలో నేను ఒక్కడిని.ఒక్క నీళ్లు తాగే నాలుగు దీర్ఘాంగా ఉన్న అనారోగ్యం సమస్యలను పరిష్కరించుకున్న.

  • @chittillausha
    @chittillausha 2 ปีที่แล้ว +19

    Yes sir...i have changed so much in my daily cooking techniques as per his suggestions that too with scientific explanation and very easy way to follow... If I get any doubt regarding health i always refer to his videos

  • @saidulududipala3115
    @saidulududipala3115 2 ปีที่แล้ว +1

    డా.కొంగర రవికాంత్ గారిని కొన్ని లక్షల మంది అభిమానిస్తుంటారు భవిష్యత్ లో చాలా ఉండొచ్చు ఎందుకనగా నిజాలు మాట్లాడుతారు కాబట్టి...
    డా మంతెన గారి సలహాతో 70 పర్సంట్ మాత్రమే ఆహరపు అలవాట్లు మార్చుకున్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఇంట్లో అంతవరకే కుదురుతుంది.వయసు 44 చాలా అదృష్టవంతున్ని ..సత్యమైన డాక్టర్లందరికి కృతఙ్ఞతలు 🙏🙏

  • @chanduramganapavarapu
    @chanduramganapavarapu 2 ปีที่แล้ว +1

    పెరుగును, నేను నా 14 ఏళ్ల నుంచే ఉప్పు లేకుండా తినడం అలవాటు అయింది డాక్టర్ గారు. చాలా రుచిగా అనిపిస్తది. ఇప్పటికీ 10 ఏళ్లు అయినా ఇంకా ఉప్పు లేకుండా తింటాను. ధన్యవాదములు

  • @RameshM-ks8kb
    @RameshM-ks8kb 2 ปีที่แล้ว +6

    Wonderful suggestion and lovely explanation. Telugu states are lucky have a Doctor like this and also like Dr.Manthena. Every body should try their suggestions, whatever suits their body, in a gradual manner. Health is Wealth.👍

  • @monicabhattacharya9029
    @monicabhattacharya9029 2 ปีที่แล้ว +21

    Dr. రామ చంద్ర గారు కూడా ఉచతంగా డైట్ ప్లాన్, టిప్స్ బాగా చెప్తారు.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 9 หลายเดือนก่อน

      డాక్టర్ రామచంద్రా గారు, యూ ట్యూబ్ ద్వారా డబ్బు చేసినట్టున్నారు. ఆయన ఆశ్రమంలో కొత్త భవనాలు వచ్చాయి.

    • @monicabhattacharya9029
      @monicabhattacharya9029 9 หลายเดือนก่อน

      @@venkataramanarambhatla6837 avunaa?

  • @laxmirachiraju2742
    @laxmirachiraju2742 2 ปีที่แล้ว +1

    Mantegna gari channel dwara meeru maku parichayamayyaru 🙏🏻mee dwara aneka vydya paramyna vishayalu thelusukuntunnam, mee irivuriki ma dhanyavadamulu 🙏🏻🙏🏻

  • @padmagc7049
    @padmagc7049 ปีที่แล้ว +1

    You are very genuine and humble person doctor....you always speak truth

  • @rbaluk8572
    @rbaluk8572 2 ปีที่แล้ว +1

    Sir Nice information. క్రానికల్ diseases కు diet ప్లాన్ చాలా vupayogapadutundi. My friend కేవలం diet ప్లాన్ తోనే తన రోగాల ను jayistunnadu . THANK YOU SIR

  • @truelife9187
    @truelife9187 2 ปีที่แล้ว +5

    డాక్టర్ గారు .. ధర్మం గా జీవించేవాళ్లకి భగవంతుడు తన ప్రకృతి తో ఈజీగా మంచి జరిగేలా చూస్తాడు.. అధర్మం వైపు ఉన్నవాళ్ళకి ఈ ప్రకృతి విధాన గొప్పతనాన్ని అర్థంచేసుకోనివ్వడు..వాళ్ళు కష్ట , నష్ట బాటలోనే నడుస్తారు.. ఇదికూడా ధర్మ చక్రం లో ఒక భాగం..కాబట్టి ప్రజలు ఎందుకు కష్టమైన దారిలో వెళ్తున్నారు అని మీరు చింతించకండి..తెలియజేయడం వరకే మీ భాద్యత...

  • @rvnraju2223
    @rvnraju2223 2 ปีที่แล้ว +10

    నేను పెరాలిసిస్ పేషెంట్ ను సర్ 15 డేస్ ఉన్నాను చాలా అద్భుతం తెలుగు వాడికి గర్వకారణం

    • @king-ev9cb
      @king-ev9cb ปีที่แล้ว

      Month fee entha bro cheppandi please nd adreess

    • @rvnraju2223
      @rvnraju2223 ปีที่แล้ว

      @@king-ev9cb 15days 25k

    • @king-ev9cb
      @king-ev9cb ปีที่แล้ว

      @@rvnraju2223 month ki 50k na
      Ammo

  • @SuryaSurya-od8zy
    @SuryaSurya-od8zy 2 ปีที่แล้ว +3

    మంతెన సత్యనారాయణ రాజు గారు కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు చూపించారు
    అంతేకాకుండా మనిషి జీవనవిధానం గురించి కూడా చాలా విషయాలు ప్రజలకు అందించారు మాలాంటి ఎంతో మందికి తెలియని ఎన్నో విషయాలు ఆయన ద్వారా తెలుసుకున్నాం,?
    ఇప్పుడు మీరు అతితక్కువ టైమ్ లోనే మరెన్నో విషయాలు మాకు అందించారు అందిస్తున్నారు
    మీ ఇద్దరి వల్ల మీము చాలా తెలుసుకున్నాం చాలా నేర్చుకున్నాం
    మరెన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలని ఆశిస్తూ
    ధన్యవాదాలు

  • @aravindghoshburagayala5696
    @aravindghoshburagayala5696 2 ปีที่แล้ว +3

    మీరు చెప్పింది సత్యం డాక్టరుగారు, ఏదైనా మనం ప్రయత్నిస్తేనేకదా దానిగురించి అవగాహన వచ్చేది. పూర్తిగా అర్ధం చేసుకుని ప్రయత్నించ్చాలి. మీకు pratyeka🙏ధన్యవాదములు.

  • @Panna9957
    @Panna9957 ปีที่แล้ว +1

    పెరుగు ఉప్పు విషయం నేను కూడా experience అయ్యాను...
    చిన్నప్పట్నుంచీ రోజు పెరుగన్నం ఉప్పు అలవాటు అసలు ఉప్పు లేకపోతే తినలేని పరిస్థితి..
    ఉప్పు మంచిది కాదు అంటున్నారు కధ ఎంతోమంది ఉత్తి పెరుగు తింటారు ఉప్పు లేకుండా తింటారు నేను ఎందుకు try చేయకూడదు అని ట్రై చేశా
    ఈ మెసేజ్ రాస్తూ లేకపెట్ట నేను ఉప్పు పేగులో వేసుకోటం మానేసి... ఆరేళ్లయ్యింది 👌👌👌
    మీరన్నట్టు ఉప్పు లేకుండా ఇప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది పెరుగు... 👍👍

  • @valugondanagalaxmi3006
    @valugondanagalaxmi3006 2 ปีที่แล้ว

    Hii sir.... మంతెన సత్యనారాయణ గారు చెప్పిన డైట్ fallow అవుతున్నా.... మీ videos fallow అవుతున్నా.... మీ మీద complient sir.....
    మీ sweet voice విని విని నాకు చక్కెర నిల్వలు పెరుకుంటాఏమో అని... భయంగా ఉంది sir

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 2 ปีที่แล้ว +5

    Very nice analysis about Dr. MSN RaJu garu. It shows your broad mind to think +ve about others extracting +ve spirit from them. Thanks a lot.

  • @vvasavi2824
    @vvasavi2824 2 ปีที่แล้ว +21

    I followed his diet and I lost my 11kgs of weight Naturally

    • @karinggulakaringgula216
      @karinggulakaringgula216 2 ปีที่แล้ว +1

      Good madam, in how many months u have lossed weight

    • @rootmirror
      @rootmirror 2 ปีที่แล้ว +2

      can you share your diet please@@karinggulakaringgula216

  • @satyanarayanagodishala736
    @satyanarayanagodishala736 2 ปีที่แล้ว

    మీరు ఎంత మంచి వారండి ఒక డక్టర్ ఆయి ఉండి వేరే వారి గురించి చెప్తున్నారు. కలియుగ ప్రత్య క్ష దైవం

  • @chnagamani9265
    @chnagamani9265 2 ปีที่แล้ว

    Being allopathic doctor, supporting naturopathy is very rare.This shows you are not money minded.Allopathy docs andaru rajugarudoka vaidyama, manushulu gaddi tinala anadam chusam gani encourage cheyyadam bagundi

  • @saisahasra918
    @saisahasra918 2 ปีที่แล้ว +1

    Sir Zee telugulo bacche arogyame mahayogam program regular ga chustanu sir miru allopathi aina nachuropathi ni sapport cheyyadam great TQ sir

  • @nicely....7586
    @nicely....7586 2 ปีที่แล้ว +21

    నాకు మంతెన గారు అంటే చాలా ఇష్టం

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 2 ปีที่แล้ว +1

      అంత అందగాడు కాదుగా ఎందుకీస్టం

    • @GeminiTS51
      @GeminiTS51 2 ปีที่แล้ว +2

      @@srinivasaraonoolu691 రోగం బాధ పెడుతుంటే అందం కాదు వెతికేది, వైద్యం లో నేర్పు!

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 2 ปีที่แล้ว +1

      @@GeminiTS51 అప్పుడు మీ ఇష్టం వైద్యుని పైకాదు వైద్యం మీద నమ్మకం క్లారిటీ ముఖ్యం

    • @srivijayadurgalaboretaryam9006
      @srivijayadurgalaboretaryam9006 2 ปีที่แล้ว +1

      @@srinivasaraonoolu691 😃

  • @chnagasai7611
    @chnagasai7611 2 ปีที่แล้ว +1

    Vrk diet రాజు గారి విధానం చాలా బావుంటాయి

  • @muralipotnuru441
    @muralipotnuru441 2 ปีที่แล้ว +1

    రాజు గారి విధానం ఫాలో అవ్వడం ఈ జన్మలో నేను చేసుకున్న అదృష్టం
    ఈ విధానం గురించి చక్కని క్లారిటీ ఇచ్చిన
    డా. రవికాంత్ గారి కి ధన్యవాదములు

    • @priyapolisetty6975
      @priyapolisetty6975 ปีที่แล้ว

      Manchi benefits vachaya sir

    • @muralipotnuru441
      @muralipotnuru441 ปีที่แล้ว

      @@priyapolisetty6975 chala vachayi

    • @priyapolisetty6975
      @priyapolisetty6975 ปีที่แล้ว

      @@muralipotnuru441 naku day antha tired ga drowsy ga untundhi adhi thagudhi antara

    • @muralipotnuru441
      @muralipotnuru441 ปีที่แล้ว

      @@priyapolisetty6975 Aayanni ఫాలో అవ్వండి అంత బాగుంటుంది

    • @priyapolisetty6975
      @priyapolisetty6975 ปีที่แล้ว

      @@muralipotnuru441 ok andi,tq

  • @shaikfathimun8455
    @shaikfathimun8455 2 ปีที่แล้ว +1

    మేము followers నే.. మా వారికి blood cholesterol problem ఉండేది honey lemon water తీసుకుంటూ cholestrol problem పోగొట్టుకున్నారు నిజంగా మనం అదృష్టవతులం మంతెన సత్యనారాయణ గారు దొరకడం 🙏🏼🙏🏼🙏🏼

    • @Happyhub999-y8o
      @Happyhub999-y8o 2 ปีที่แล้ว

      ఎలా చెప్పండి, daily lemon water tagala food తీసుకోకూడదా

    • @shaikfathimun8455
      @shaikfathimun8455 2 ปีที่แล้ว

      @@Happyhub999-y8o weekly once lemon and honey water fasting ఉండాలి మంతెన సత్యనారాయణ గారి videos lo untay చూడండి

  • @rambabumunagala4896
    @rambabumunagala4896 ปีที่แล้ว +2

    నాకు గాస్థిక్ ప్రోబ్లం వుండేది ఎన్నో మందులు వాడాను కానీ తగ్గలేదు అప్పుడే మా టీవీ లో మంతెన సత్యనారాయణ గారిని చూశాను గాస్థిక్ గురించి చెబుతున్నారు పరిగడుపున 1ltr గాని అపై గానీ తాగితే గాస్థిక్ తగ్గిపోతుంది అని అన్నారు నేను త్రాగటం మొదలు పెట్టాను రోజు 1ltr ఈరోజు వరకు తాగుతాను సూపర్ గా పనిచేసింది ఇప్పుడు పచ్చిమిపకాయలు కొరికి తింటాను ప్రామిస్ మీరు ట్రై చేయండి 100% use అవుతుంది

  • @LALITHASAMA
    @LALITHASAMA 2 ปีที่แล้ว

    13 years nundi manthena gaari diet follow avuthunnam ...appatlo konni years 100% patincham ..kaani ippudu 70% patistunna mu ...okasari a diet alavaatu aithe manam patinchakunna minimum 50% mana diet change avuthundhi

  • @ramyadeepikap
    @ramyadeepikap 2 ปีที่แล้ว +1

    Correct andi, manthena garu cheppevi konni follow avthanu nd khader Vali garu cheppevi kuda, naaku personal experience chala changes vachayi health lo

  • @hariprasadpullela6875
    @hariprasadpullela6875 2 ปีที่แล้ว +3

    Recently i suffered back pain. I have a seen a video of Raju garu about sciatica pain relief and practiced about Two months. Now iam perfectly all right. Thanks to Raju Garu. He is really a great Human

  • @SuperMahification
    @SuperMahification 2 ปีที่แล้ว +2

    Meeru and Manthena garu are God gift to us 🙏🙏❤

  • @amruthavarshinihemanth
    @amruthavarshinihemanth ปีที่แล้ว

    Nenu kuda manthena gari abhimanini nenu kuda diet follow ayyanu chala manchi result vachindi..chala thanks raju garu🙏

  • @laxmikodari4508
    @laxmikodari4508 2 ปีที่แล้ว

    Nenu 15 yrs nunchi aayana follower ni andi...chala paatistanu manthena garu cheppinavi

  • @digital-tech-123
    @digital-tech-123 2 ปีที่แล้ว +6

    God father of Andhra Pradesh Raju garu his change' my life sir 🙏🙏🙏🙏👏👏👏

  • @ravikumarmandava1191
    @ravikumarmandava1191 2 ปีที่แล้ว +16

    ఆయన కారణజన్ముడు సార్

  • @wolfiemoon2468
    @wolfiemoon2468 2 ปีที่แล้ว +1

    Great speech Ravikanth

  • @sreejavenkat4443
    @sreejavenkat4443 2 ปีที่แล้ว +1

    Vaaru cheppina food products use chesi nenu ma pillalaki chala ante chala immunity penchesanu fever vaste only one time maatrame syrup vestunna really God gifts to us... Chala strong ayyam memu

  • @venkatalakshmitumma308
    @venkatalakshmitumma308 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
    ❤❤❤

  • @saimurthykattunga7588
    @saimurthykattunga7588 2 ปีที่แล้ว

    me viedeos munddu raju garini follow iyyeyvadini sir exlent meru cheyppinattu meru dorakatamukuda mana telugu valla adrustamu sir
    Thank you somuch డాక్టర్ గారు

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 2 ปีที่แล้ว +11

    All Andhra people should be proud of him.

  • @dineshchinnari3690
    @dineshchinnari3690 2 ปีที่แล้ว +1

    Sir nenu me fan Inka Dr manthena garu fan Mee iddharni follow avvuthamu sir🙏🙏

  • @balakrishnakalikota
    @balakrishnakalikota 2 ปีที่แล้ว +1

    Iam a fan of mantena from 10 years

  • @RAMINAIDU77
    @RAMINAIDU77 2 ปีที่แล้ว +5

    I also don't use salt in curd rice from past few years.. Taste is good for me 🙂🙂🙂

  • @bhaskarks3355
    @bhaskarks3355 2 ปีที่แล้ว +3

    Your 101% right.... ✅️ Same experience 🙏

  • @vadanapumanikylarao5463
    @vadanapumanikylarao5463 2 ปีที่แล้ว

    Milanti varu nd Raju gari lanti varu maku dorakatam ma adrustam thank you so much your suggestions 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @sbsentertainmentchannel
    @sbsentertainmentchannel 2 ปีที่แล้ว

    నేనూ ఆల్రెడీ mantena గారు అభిమానిని అయ్యాను..ఏదైనా అనుభవిస్తూనే మనకు తెలుస్తుంది dr garu..nenu పది years నుండి పాటిస్తున్నను అండి.. hospital కి అసలు Velle avasaram raledu Dr garu

  • @Babu-qi8ol
    @Babu-qi8ol 2 ปีที่แล้ว +5

    డాక్టర్ గారు ఎంతో అద్భుతంగా అనిపించింది నాకు చాలా మంచి మాట చెప్పార్

  • @AmraUma
    @AmraUma 2 ปีที่แล้ว +9

    Hello dr garu iam big fan of you sir

  • @hema-br2qx
    @hema-br2qx 2 ปีที่แล้ว

    I am the one of them i am a devotee of manthena garu.lifelong runapadi vuntanu ayanaki.

  • @karinggulakaringgula216
    @karinggulakaringgula216 2 ปีที่แล้ว +1

    Yes sir .i stayed there for 16 days . excellent experience

  • @GLeela-mk4io
    @GLeela-mk4io 2 ปีที่แล้ว +1

    Excellent information doctor Garu, explanation about doctor manthena doctor Garu, thank you

  • @budigireddysravanthi4038
    @budigireddysravanthi4038 2 ปีที่แล้ว

    Nenu 60 % fallow avutha sir...every video chustaa, fruits thinatam, dry fruits. Sprouts, more vegetables thinadam. Water thagi motion vellatam, salt , oil, thagginchadam

  • @kvnadham
    @kvnadham 10 หลายเดือนก่อน

    మీ వివరణ ఫస్ట్ క్లాస్ డియర్ డాక్టర్. నిష్పక్షపాతంగా మాట్లాడారు, మీ వైఖరిని అభినందిస్తున్నాము.

  • @rishikvarma3287
    @rishikvarma3287 2 ปีที่แล้ว +3

    మీ అమ్మ గారిని, నాన్నగారిని చూపించండి డాక్టర్ గారు. 🙏

  • @konasrinivas5731
    @konasrinivas5731 2 ปีที่แล้ว +5

    Great video. Highly positive doctor you are. And, heart touching video. This is what society requires. 👌👌👏👏🙏🙏

  • @jeevanianumola3330
    @jeevanianumola3330 2 ปีที่แล้ว +3

    Very good example 👏 you are giving...jst like family member..so from family doctor to family member 😊😊😊♥️🙏

  • @GeminiTS51
    @GeminiTS51 2 ปีที่แล้ว +9

    మంతెన గారు ప్రకృతి జీవన విధానాన్ని తెలుగు జనం లోకి ఎలా తెచ్చారో, మీరు అలాగే అల్లోపతీ విధానాలు లోతు పాతులనూ, అందులోని రహస్యాలను సాధారణ తెలుగు జనానికి అంద చేస్తున్నారు!

  • @benr4904
    @benr4904 2 ปีที่แล้ว

    అవును సర్ నేను కూడా మంతెన గారి డైట్ ఫాలో చేసాను సర్ మీ సలహాలు కలిసి A1c 7.6 nundi 3 months lo 6.0 ki వచ్చేలా చేసుకున్నాను ధన్యవాదాలు మీ ఇద్దరికి

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 ปีที่แล้ว +1

    Baby smile meedhi. God bless you andi.🌾🌱🌱🍃💐🌿🍀

  • @mamathagurram3445
    @mamathagurram3445 2 ปีที่แล้ว +1

    మరొక్కసారి మంతెన గారితో జీ తెలుగు లోకి రండి sir