Swarabhishekam - S. P. Balasubrahmanyam Performance - Saapatu Etu Ledu Song - 8th June 2014

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024

ความคิดเห็น • 68

  • @bhargavbisa8
    @bhargavbisa8 4 ปีที่แล้ว +63

    హే హే హే హే హే హే హే.హే ఏ ఏహే.
    రు రు రు రు రూరు రూ రూ రురు.
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ.
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్.
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ.
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్.
    మన తల్లి అన్నపూర్ణ .మన అన్న దాన కర్ణ .మన భూమి వేద భూమిరా. తమ్ముడూ.
    మన కీర్తి మంచు కొండరా.ఆ ఆ!!
    మన తల్లి అన్నపూర్ణ .మన అన్న దాన కర్ణ .మన భూమి వేద భూమిరా. తమ్ముడూ.
    మన కీర్తి మంచు కొండరా.ఆ ఓ ఓ!!
    డిగ్రీలు తెచ్చుకుని, చిప్ప చేత పుచ్చుకుని
    ఢిల్లీకి చేరినాము.దేహి దేహి అంటున్నాము
    దేశాన్ని పాలించే భావిపౌరులం బ్రదర్.
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ.
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్.
    బంగారు పంట మనది.మిన్నేరు గంగ మనది
    ఎలుగెత్తి చాటుతామురా. ఇంట్లో. ఈగల్ని తోలుతామురా!!
    ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా??
    ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా??
    ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా.ఆ ఆ.
    ఆవేశం ఆపుకోని అమ్మా నాన్నదే తప్పా??
    గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్.
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ.
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్.
    సంతాన మూళికలం.సంసార భానిసలం.సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ.
    సంపాదనొకటి బరువురా.ఓ ఓ.
    చదువెయ్య సీటు లేదు.చదివొస్తే పని లేదు.
    అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
    దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్.
    సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.
    రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే. బ్రదరూ.
    స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్

    • @seenu_444
      @seenu_444 2 ปีที่แล้ว

      Nuv super bhayya

    • @sangimadhu8203
      @sangimadhu8203 ปีที่แล้ว

      💞💞🙏🥀🌻Super brother,, 💞💞🙏🙏💞💞💞🌻🥀

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +15

    ఆత్రేయ గారు...యం యస్ విశ్వనాథన్ గారు...బాలసుబ్రహ్మణ్యం గారు...బాలచందర్ గారు ...కమల్ హాసన్ గారు..శ్రీదేవి గారు....అందరూ మహానుభావులు-అందరికీ వందనాలు

  • @ashoksurya-8
    @ashoksurya-8 3 ปีที่แล้ว +33

    30 yrs back same situation still continue Hatsoff India politicians 🙏🙏🙏

    • @Karthiknarayana2000
      @Karthiknarayana2000 2 ปีที่แล้ว +1

      Trueee

    • @khajanazeemuddin4251
      @khajanazeemuddin4251 ปีที่แล้ว

      Truee Bro...

    • @BhargavN10
      @BhargavN10 ปีที่แล้ว

      Asalu manaki matlade hakku ledu. Janalu yela yediste politicians kuda anthe yedustaru. Nuvvu maari appudu question chey

    • @stalinbabu6274
      @stalinbabu6274 ปีที่แล้ว

      ​@Karthik koppela in 😂i😂iqiii iii iqi in q😂😂😂iii kk kk kk ki kk i k iqqqiqi😂i😊qiqqiqqii kk iiq😂iq iii i 😊w iioi😂I kk i😂😊 ki 😂I kk i iiiiii😂😂I😂 koiq😊qq😂íii😂 kk i😂iq😂ij 😂😂 iii q😂iq ji 😊I ko kon I no qiqiiq iii😂 kkiiqii kk ii III Iiqq😂i ii m 😂

    • @abc123-qr1is
      @abc123-qr1is ปีที่แล้ว

      nenu change ayanu kanuka cmnt chesa epudu nuvu avu change@@BhargavN10

  • @jpsunkara9252
    @jpsunkara9252 3 ปีที่แล้ว +6

    అద్భుతమైన పాట ఆకలి రాజ్యం సినిమా లో పాట రాజధాని ఢిల్లీ లో చిత్రీకరించారు 👌👌

  • @charandronamraju2294
    @charandronamraju2294 5 ปีที่แล้ว +13

    Ee pata 2018 to 2020 varuku equal ga undhi Sir no job all positions are applied all jobs

  • @santhoshtulasi3662
    @santhoshtulasi3662 6 ปีที่แล้ว +10

    balu sir what you said is absolutely right . this movie is 1983 and today 2018 it's very hard to get job

  • @pavanimekala7065
    @pavanimekala7065 3 ปีที่แล้ว +6

    1983 to 2004 year Every student favourite song

  • @sanyasappaduneralla8898
    @sanyasappaduneralla8898 2 ปีที่แล้ว +1

    2022lo chestunnavaaru OKA LIKE VESUKONDI BRO.

  • @chapaliprasad155
    @chapaliprasad155 3 ปีที่แล้ว +5

    Miss you balu garu😭😭😭😭😭😭

  • @sarmashussain3272
    @sarmashussain3272 2 ปีที่แล้ว +1

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు....😢🙏💓🙏🙏😢🙏💞🙏🙏🙏😢💞😞Miss you a great Legend

  • @ylnyedlapati287
    @ylnyedlapati287 4 ปีที่แล้ว +10

    Kamal Hasan action n SP Voice , atreya lyrics superb

  • @rrajgumpula8837
    @rrajgumpula8837 2 ปีที่แล้ว +2

    Really heatsap sir it's a Miss you sir

  • @sureshgoud6880
    @sureshgoud6880 4 ปีที่แล้ว +4

    Balu sir is great singer and legendary

  • @mediboyanavenkatesh4259
    @mediboyanavenkatesh4259 3 ปีที่แล้ว +4

    We miss you sir

  • @Kattar_Hindu1986
    @Kattar_Hindu1986 3 ปีที่แล้ว +1

    Mahaanubhaava, mammalni vidichipetti vellipovadam assalu correct kadhu….. proud to be born in your era 🙏🙏

  • @shimbuchannel7968
    @shimbuchannel7968 4 หลายเดือนก่อน +1

    RIP SPB sir

  • @umaramlaxmi6267
    @umaramlaxmi6267 4 ปีที่แล้ว +3

    So sad you died RIP SPB sir the legend

  • @balajisundarambalaji1970
    @balajisundarambalaji1970 3 ปีที่แล้ว +1

    Akalirajyam well made situation song Dr.kamal Hassan Leading role late sriDevi k.balachander direction good music...thumsup

  • @bhaskaryadav2280
    @bhaskaryadav2280 ปีที่แล้ว +1

    Suma akka spb gaari blessings super

  • @aravindreddy9452
    @aravindreddy9452 4 ปีที่แล้ว +3

    We miss you balu sir

  • @sujanaranimarri7094
    @sujanaranimarri7094 2 ปีที่แล้ว +1

    Waah entha manchi song

  • @kvkpathy532
    @kvkpathy532 2 ปีที่แล้ว +1

    I Love u nana

  • @RamenaKumar
    @RamenaKumar 11 หลายเดือนก่อน

    Suma garu no u telling dis problem

  • @abhinesh5708
    @abhinesh5708 6 ปีที่แล้ว +5

    chavu kooda pellilantide bradar meaning enti

    • @blastgamer7095
      @blastgamer7095 6 ปีที่แล้ว +3

      swathantra desamlo chavu kuda pelli tho samanam ani ardham

    • @blastgamer7095
      @blastgamer7095 6 ปีที่แล้ว +3

      chavu ni kuda chala santhosamga jaruputharu swatantra desam lo pelli laga ani ardham

    • @blastgamer7095
      @blastgamer7095 6 ปีที่แล้ว

      and super thot

    • @krishnakrishna2149
      @krishnakrishna2149 5 ปีที่แล้ว +1

      Actual meaning enti ante pelli lo food pedataru.. Alage chaavulo kuda odarchataniki vachinavariki food pedataru

    • @udaykumar-st2ch
      @udaykumar-st2ch 4 ปีที่แล้ว +2

      Pelli ki karchu a chavuku kuda karchu a and dabbu unnodike chavu kuda baaga jarugutadi ani artham

  • @navinshiva9173
    @navinshiva9173 8 ปีที่แล้ว +10

    Sorry balu sir....pata lo pogaru or arragence missing ,which is soul for this song

    • @rokkamrakesh6372
      @rokkamrakesh6372 6 ปีที่แล้ว +8

      Navin Shiva bhayya balugariki cheppetanta peddollam avvaledhu bhayya.....balugari Pataki enchataniki evvaru sariporu

    • @krishnaprasadyeluri8778
      @krishnaprasadyeluri8778 6 ปีที่แล้ว +3

      Yes Rakesh garu

    • @manitelugammai9776
      @manitelugammai9776 4 ปีที่แล้ว +1

      @@rokkamrakesh6372 yes

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 4 ปีที่แล้ว

      Pogaru Undali Kada?

    • @virat6043
      @virat6043 3 ปีที่แล้ว

      Nee pellani kothalo denginattu 40 years tharvatha dengalevu kadhara idhi Kuda anthe

  • @Originalvel
    @Originalvel 3 หลายเดือนก่อน

    😮

  • @RamenaKumar
    @RamenaKumar 11 หลายเดือนก่อน

    Ok

  • @devakota4517
    @devakota4517 3 ปีที่แล้ว +1

    Nice song

  • @badarikota5624
    @badarikota5624 4 ปีที่แล้ว +1

    Balukaranajanmudu

  • @CHANDRASEKHAR-et3zw
    @CHANDRASEKHAR-et3zw 8 หลายเดือนก่อน

    2024 still same country

  • @shivakiran4143
    @shivakiran4143 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @ramanakota5775
    @ramanakota5775 2 ปีที่แล้ว

    Nice

  • @praveenreddymethukupally6969
    @praveenreddymethukupally6969 2 ปีที่แล้ว

    First suma...waste

  • @subbusubbu808
    @subbusubbu808 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hemakeshreddy7885
    @hemakeshreddy7885 4 ปีที่แล้ว

    Sapaturaman

  • @టంకాలరామమోహనరావు

    👍

  • @masthansk5426
    @masthansk5426 6 ปีที่แล้ว

    Due

  • @sravanasathyaveti5892
    @sravanasathyaveti5892 4 ปีที่แล้ว +1

    Song lo angryness missing.

  • @sureshburra7670
    @sureshburra7670 3 ปีที่แล้ว

    That enthusiasm in the OST is missing here. Singing as though somebody is forcing him.

  • @nikhil405
    @nikhil405 3 ปีที่แล้ว

    Sapatu ante meaning nti beoo??

  • @karinparamachettadupev9987
    @karinparamachettadupev9987 7 ปีที่แล้ว +1

    chala baga padaru Bali garu

  • @panchajanyam7370
    @panchajanyam7370 4 ปีที่แล้ว +3

    చాలా చెత్త పాట. అంతర్లీనంగా భారతీయ సంస్కృతిని అపహాస్యం చేసే పాట. కాలం చెల్లిపోయిన పాట.

    • @virat6043
      @virat6043 3 ปีที่แล้ว +8

      Modda gudu

    • @harigopal8478
      @harigopal8478 11 หลายเดือนก่อน +1

      Ikkada Indian culture ni ekkada paadu chessmarraa
      Neelanti sollugaallaku literature em telsuraa