Swarabhishekam - స్వరాభిషేకం - Arey Emaindi - S P Balasubrahmanyam & Geeta Madhuri - 19th Jan 2014

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt....
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. etv2...

ความคิดเห็น • 386

  • @Dronasai.Rupasri
    @Dronasai.Rupasri 4 ปีที่แล้ว +64

    Sunday vaste Balu gare gurtostunnaru. Really we miss u sir😞

  • @sujithgaming1837
    @sujithgaming1837 2 ปีที่แล้ว +24

    జానకమ్మ గారు చాలా గొప్ప సింగర్ మన దేశం లో పుట్టడం మన అదృష్టం.

  • @meetTprashanth
    @meetTprashanth 4 ปีที่แล้ว +150

    హృదయం మాత్రమే ఆగిపోతుంది, మీ గానం ఇప్పటికీ వినబడుతుంది.
    RIP SPB 🙏

    • @sumanthkankanala1
      @sumanthkankanala1 3 ปีที่แล้ว

      Excellent message

    • @krishnasurada3570
      @krishnasurada3570 ปีที่แล้ว

      ​@@sumanthkankanala1 3jknn.
      .
      .

    • @sumanthkankanala1
      @sumanthkankanala1 ปีที่แล้ว

      @@krishnasurada3570 mean

    • @vasupakalapati6933
      @vasupakalapati6933 ปีที่แล้ว

      @@krishnasurada3570 Ttttttttfttttttttttttttttfttttttttttttttttftttttttttttttttttfftttttttftttttftttttttttffttftffttfttttttttttfffftttfttttttttttftftt

  • @sunnya3798
    @sunnya3798 3 ปีที่แล้ว +111

    బాలు గారు పోయారు అని బాధ పడకండి. బాలు గారి లాంటి గొప్ప గాయకుడు ఉన్న కాలంలో మనం జీవించినందుకు ఆనందపడదాం.

    • @prabhakarnadipalli7334
      @prabhakarnadipalli7334 2 ปีที่แล้ว +5

      Yes bro

    • @purushothamreddy3680
      @purushothamreddy3680 ปีที่แล้ว

      Geethamadhuri garu chalaadbuthanga padindhi p purushothamreddy

    • @ramubandi7084
      @ramubandi7084 ปีที่แล้ว

      అవును సర్ నిజం చెప్పారు.

    • @MuraliKrishna-xg2ld
      @MuraliKrishna-xg2ld ปีที่แล้ว

      100%sahodara

    • @saharsis2652
      @saharsis2652 ปีที่แล้ว

      ​@@prabhakarnadipalli7334llĺĺĺĺl
      'll
      Pl❤❤o😊😊😊😊😊òo❤❤😂🎉😢😮😅😊

  • @bhaskarreddyamancharla1978
    @bhaskarreddyamancharla1978 3 ปีที่แล้ว +22

    నిజంగా పాటల దేవుడు ని కోల్పోయము..motivatinal స్పీచ్ వింటే ఎంత మోరల్ వాల్యూస్ చెప్పాడు సమాజానికి...నిజంగా గ్రేట్ బాలు సర్

  • @ramunaidu7493
    @ramunaidu7493 4 ปีที่แล้ว +28

    నిజంగా సినిమా ఒక్క ఎత్తు పాట పడట్టం ఇంకో ఎత్తు ilove geeta sp gaaru

  • @sindurock6282
    @sindurock6282 2 ปีที่แล้ว +11

    అరె ఏమైంది.....
    అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
    అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది..
    కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది..
    అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
    అది ఏమైంది..
    నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది.. నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది..
    పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను.. నేలపైన కాళ్ళులేవు - నింగివైపు చూపులేదు
    కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు.. అది దోచావూ...ల ల ల
    బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది.. పాడలేని గొంతులోన పాటఏదొ పలికింది
    గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు.. మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు
    రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో.. చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు.. మనిషౌతాడూ..
    అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
    అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది..
    కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది..
    అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..
    అది ఏమైంది.

    • @spbfan9620
      @spbfan9620 2 ปีที่แล้ว +3

      Next week Sp Charan son of Balu garu is going to sing this on swarabhishekam watch and enjoy..,..

    • @likhithapilli5727
      @likhithapilli5727 ปีที่แล้ว +1

      Super song

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 ปีที่แล้ว +5

    S Janaki amma Indian Kohinoor Dimond

  • @michaelgoku5946
    @michaelgoku5946 2 ปีที่แล้ว +12

    Nothing like our nightingale of South India and legendary singer S Janaki amma, no one can compare her voice

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 ปีที่แล้ว +7

    మన కలలను వీడని
    గీత బంధం...
    చెక్కు చెదరని స్వప్నం
    నేస్తం వీడని జన్మమా....

  • @kowshkmedavarapu3255
    @kowshkmedavarapu3255 5 ปีที่แล้ว +20

    సుపర్.........నాకు.ఈ పాట నాకు చాలా చాల చాలా....ఇష్టము

  • @sureshkumar-gy3cm
    @sureshkumar-gy3cm 4 ปีที่แล้ว +19

    1:48 yes spb garu meeku emaindi .. we can't imagine telugu music without u..

  • @deekshithmade6292
    @deekshithmade6292 4 ปีที่แล้ว +12

    గీతమాదురి గారు ఈ సారి స్వరం ఎంత భాగుందో మాటల్లో చెప్పలేము . ఈమె పాటలు కొన్ని డబ్బాల్లో రాళ్లు పోసి గిలకరించునట్టు ఉంటాయి.

  • @ggangaprasad4464
    @ggangaprasad4464 4 หลายเดือนก่อน +2

    బాలుగారు పుట్టిన యుగంలో మనంకూడా ఉండటం మన అదృష్టం

  • @Telangana23123
    @Telangana23123 ปีที่แล้ว +4

    స్వరాభిషేకంలో నేను విన్న పాటలల్లో నా ఫేవరెట్ సాంగ్ ఇది.. Balu garu we miss you and Geetha Madhuri amazing voice ❤️❤️

  • @lakshmanrao6847
    @lakshmanrao6847 5 ปีที่แล้ว +59

    S P గారు..
    మన south film industries కి, ఆ దేవుడిచ్చిన ఓ గొప్ప బహుమానం..
    గీతా మాధురి..
    వర్ధమాన కాలంలో మరో బహుమతి, అయితే..
    తన గొంతులోని సహజ మాధుర్యం S P గారి ప్రక్కన కోల్పోతోంది..

  • @khajaali7909
    @khajaali7909 2 ปีที่แล้ว +1

    నా లైఫ్ మొత్తం గాయమే vishadhme

  • @anagha_a.k.470
    @anagha_a.k.470 4 ปีที่แล้ว +37

    Can't believe that SPB garu is no more

  • @NatureC0nnect1oN
    @NatureC0nnect1oN 4 ปีที่แล้ว +35

    Thanks Ramoji Rao ETV for preserving our Telugu great singers memories..

  • @rokeshmarrivada8026
    @rokeshmarrivada8026 4 ปีที่แล้ว +3

    Singers andharu okati miru matram okati miru goppa siger sir chinnppati numchi mi patalu ante entho istam Miss u sir malli pusithe mana telugu varigane puttandi sir

  • @ajitreddy2382
    @ajitreddy2382 4 ปีที่แล้ว +20

    Spb songs will live forever !! What a song by spb

  • @mahammadosman6296
    @mahammadosman6296 7 ปีที่แล้ว +78

    baaapre ,there is no words to explain spb's talent, how is he maintaining his voice ....
    so so soooo cute....

    • @BabuBabu-wl7ci
      @BabuBabu-wl7ci 4 ปีที่แล้ว +2

      0 SP balasubram hit audio songs

    • @mallikharjuanaraovedula9466
      @mallikharjuanaraovedula9466 4 ปีที่แล้ว +3

      SPB is the only Legendary Playback Singer with Romantic and Manly Voice in South Indian Film Industry.

  • @aikiranpail4703
    @aikiranpail4703 4 ปีที่แล้ว +11

    yela sir miru leru anna mata jirninchukovalii johar spb johar 🙏🙏🙏

  • @arjunk331
    @arjunk331 2 ปีที่แล้ว +1

    S. Janaki.....S. Janaki e..... Anthe.

  • @klprasadkl
    @klprasadkl 6 ปีที่แล้ว +17

    ఇళయ రాజా పాదాలకు వందనం అంటే చాల రొటీన్ గా వుంది

  • @shyamkumarab
    @shyamkumarab 2 ปีที่แล้ว +5

    One & only Maestro true composer Raja sir.

  • @mamillachandrashekar1590
    @mamillachandrashekar1590 3 ปีที่แล้ว +2

    Devudike maranam ledu, mari meku ela vachindi sir, singing god

  • @nampallisandeep1758
    @nampallisandeep1758 2 ปีที่แล้ว +2

    రాత రాని వాడి రాత దేవుడేమో రాసాడో... 🔥🔥🔥

  • @khajaali7909
    @khajaali7909 2 ปีที่แล้ว +1

    ఈపాట బాలు గారి పాటలు వెంటే నాభాధలు కష్టాలు anny మరిచి పోతాను

  • @kamarajut1682
    @kamarajut1682 ปีที่แล้ว +1

    గీత మా ధు రీ, తి య్య ని గా త్ర ము, sweety excellent tone and recited your name. God bless you.

  • @Army.girl_BANGTAN
    @Army.girl_BANGTAN 5 ปีที่แล้ว +8

    Ayyya Balu ...Ela Ela Ela
    No words ...ur ur ..............anthe
    1000 tharalu taruvatha kuda nee la evaru pada leru

  • @jayaramulugeetha7499
    @jayaramulugeetha7499 ปีที่แล้ว

    గీతమ్మ నీవు పాడిన వెంకటేశ్వర సుప్రభాతం చాలా బాగుంది తల్లీ

  • @raviprakash8088
    @raviprakash8088 4 ปีที่แล้ว +7

    Sir,...u r legendary singer,.....u r baratha Rathnam.....RIP Sir...

  • @seshubabusc
    @seshubabusc 2 ปีที่แล้ว

    రాత రాని వాడి రాత దేవుడిని రాశాడో.....this one says all....

  • @pagidesunil1924
    @pagidesunil1924 5 ปีที่แล้ว +15

    ALLIANCE also came from universe to earth for listing SRI. SP BALU sweet songs.

  • @ammannadhg4805
    @ammannadhg4805 ปีที่แล้ว

    ఏమివ్వను ఎస్పీ బాలు గారు. కారణజన్ములు మీరు. మీ పని మీరు చేసుకుని వెళ్లారు. మేము ఇలా మిగిలాం

  • @s.j.s3619
    @s.j.s3619 3 ปีที่แล้ว +12

    Kalpana గారు ఏ మాత్రం ఈగో లేకుండా కోరస్ పాడటం హైలెట్

  • @ykreddyyenugulayk6665
    @ykreddyyenugulayk6665 ปีที่แล้ว

    గీతా మాధురి.ఆ పేరు వహ్. గీతా మాధురీ, Congratulations for Your nice & sweet melody voice Geeta. Nice Art given from God. I give Thanks to God for

  • @amaraamaravathi.kunchi8630
    @amaraamaravathi.kunchi8630 4 ปีที่แล้ว +3

    Sp balu garu Mer leru mee gaatram mathone eppudu untundhi miss you so much balu sir

  • @srivathsashanmukha
    @srivathsashanmukha 4 ปีที่แล้ว +8

    అరె ఏమైందీ ...
    అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
    అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
    కల కాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
    అది నీలో మమతని నిద్దురలేపింది
    అరె ఏమైందీ ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
    అది ఏమైందీ
    నింగి వంగి నేల తోటి నేస్తమేదొ కోరింది
    నేల పొంగి నింగి కోసం పూల దోసెలిచ్చింది
    పూలు నేను చూడలేను
    పూజలేమి చేయలేను
    నేలపైన కాళ్ళు లేవు నింగి వైపు చూపు లేదు
    కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావో
    కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
    అది దోచావూ
    ఈడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
    పాడలేని గొంతులోనా పాట ఏదొ పలికింది
    గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
    మాటలన్ని దాచుకుంటే పాట నీవు రాయగలవు
    రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో
    చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు
    మనిషవుతాడూ
    అరె ఏమైందై ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
    అది ఏమైందీ తన మనిషిని వెతుకుతు ఇక్కడొచ్చి వాలిందీ
    కల కాని కల ఏదో కల్లెదుతే నిలిచింది
    అది నీలో మమతని నిద్దురలేపింది

    • @chirujv5
      @chirujv5 10 หลายเดือนก่อน

      It's beauty

  • @yennamsagarreddy123
    @yennamsagarreddy123 2 ปีที่แล้ว +1

    Spb,janakamma,Ilayaraja super

  • @gowrisankarkaranam5436
    @gowrisankarkaranam5436 2 ปีที่แล้ว +1

    Nenu balu garini Nellore lo two times chesanu I am very lucky 🌏

  • @udaykunar9069
    @udaykunar9069 4 ปีที่แล้ว +6

    Geetha madhuri garu super e lanti singer never before ever after...love u geetha garu,..

  • @jangamlakshman7006
    @jangamlakshman7006 5 ปีที่แล้ว +16

    Great appreciation by the SPB sir to the music crew,
    Hats off sir

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 4 ปีที่แล้ว +3

    Balu garu ,
    I don't believe you are not present in
    This world. You will always with us
    with your great voice

  • @Netra9293
    @Netra9293 4 หลายเดือนก่อน

    ఆ దేవుళ్ళకు...మనుషుల మీద కన్ను కుట్టి....మిమ్మును మా నుండి దూరం...చేసి....ఆ లోకం....లో నిజమైన స్వర్గ భోగాలను....మీ పాటల ద్వారా పొందుతున్నారు.....

  • @ravitejagoguladinne793
    @ravitejagoguladinne793 4 ปีที่แล้ว +4

    Greatest legendary singer has passed away miss u very much sir inka meru kanipincharu ante naku chala badha ga undi miss u very much sir may ur soul goes to rest in peace

  • @roopareddy1454
    @roopareddy1454 4 ปีที่แล้ว +13

    Aradhana Songs Lyrics - Are Emaindi Song Lyrics
    4 years ago Aatreya, Actor, Actress,Aradhana, Chiranjeevi, Ilayaraja, Lyricist, Movie,Music Director, S.Janaki, Singer, Sp Balu, Suhasini

    Cast : Chiranjeevi, Suhasini
    Music : Ilayaraja
    Singers : SP Balu, S Janaki
    Lyricist : Acharya Athreya
    Lyrics :
    Are emaindi
    arey emaindi
    oka manasuku rekkalochhi
    ekkadikoo egirindi
    adi emaindi tana manishini
    vetukutu ikkadochhi vaalindi
    kalagaani kala yedo kalledute nilichindi
    adi nilo mamatanu nidduralepindi
    aaa..aa..aaa..
    Arey emaindi
    oka manasuku rekkalochhi
    ekkadiko egirindi
    adi emaindi
    Ningi vangi nela thoti nestamedo korindi
    nela pongi ningi kosam pula dosilichhindi
    poolu nenu chudaledu
    pooja levi cheyalenu
    nela paina kaallu levu
    ningi vaipu chupu ledu
    kanne pilla kallaloki ennadaina chusavu
    kaanarani gundeloki kannamesi vachhavu
    adi dochavu
    Lalalaa lala lalalaa
    lalala laa la la laa
    lalalala lalalala
    Bheedulona vaana chinuku picchi molaka vesindi
    paadaleni gontulona, paata edo palikindi
    gunde okkatunna chaalu
    gontu taane paadagaladu
    maatalanni daachukunte
    paata neevu raayagalavu
    raata raani vaadi raatha
    devudemi raasado
    chetanaite maarchi chudu
    veedu maari pothaadu
    manishavutaadu
    Arey yemaindi
    oka manasuku rekkalochhi ekkadikoo egirindi
    adi emaindi tana manishini vetukutu ikkadochhi vaalindi
    kalagaani kala edo kalledute nilichindi
    adi neelo mamatanu nidduralepindi
    Are emaindi
    oka manasuku rekkalochhi ekkadiko egirindhi
    adhi emaindi
    SHARE THIS:
    Vidhata Talapuna Song Lyrics From Sirivennela
    Aradhana Songs Lyrics - Are Emaindi Song Lyrics
    NEXT Ee Duryodhana Dushyasana Song _prathighatana Movie

  • @ravichandralaisetti2271
    @ravichandralaisetti2271 4 ปีที่แล้ว +3

    Mahanubhavulu
    R.I.P. sir

  • @varalakshmiejjada2223
    @varalakshmiejjada2223 3 ปีที่แล้ว +1

    Asalu ala ela matladagalaru Bali garu.Andarini encourage chestaru ,andariki respect istharu.Really great person🙏🙏

  • @hemalatha-fj6bf
    @hemalatha-fj6bf 3 ปีที่แล้ว +7

    We can't forget you sir miss you soooooooo much

  • @mahammadrafi7459
    @mahammadrafi7459 4 ปีที่แล้ว +3

    Geetha akka super....iam big fan of Janakamma gaaru and Geetha akka.

  • @rajmohan1749
    @rajmohan1749 2 หลายเดือนก่อน

    Ilayarajaa fan from tamilnadu

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 7 หลายเดือนก่อน

    బాలు గారు ఎప్పటికీ పాటల రూపంలో జీవించి ఉన్నారు.

  • @premthalari5548
    @premthalari5548 2 ปีที่แล้ว

    Elanti paatalu vintunte aa rojulu aa kalam gurthukastinnay edhi emaina adhi mi vallane sir your great

  • @UmeshaNomad1975
    @UmeshaNomad1975 4 ปีที่แล้ว +1

    Heart touching song....Wah...Wah...adbhutavaada haadu... Love from Karnataka

  • @lifelessonsoflalitha
    @lifelessonsoflalitha 6 ปีที่แล้ว +13

    Very good singing geetha garu.. Nice replica u gave.. Balu garu cheppinattu bagundi Baledu nuvv panikiravu ani anadam easy ee.. Kani geetha Madhuri garu Pade Kashtam Evaru recognize chyaru.. Give due respect to everyone.. Every singer... If u watch all swarabhishekam programs... Maximum number of attempts for different.. Wide variety of songs only geetha Madhuri gave attempt... She deserves all our appreciation.. Murkhulaki Adi Kaneesam Ardam kadu.. They don't even deserve to comment her

  • @marepallibhargavi9287
    @marepallibhargavi9287 8 ปีที่แล้ว +32

    we luv u balugaru.we are proud,that u r from Telugu industry

  • @kgsivaprasad2356
    @kgsivaprasad2356 5 ปีที่แล้ว +8

    Anyway these beautiful songs to be heard again and again which can be mediterate anybody itself who worries in their life... Thanks a lot...!!!

  • @rameshvalle9981
    @rameshvalle9981 2 ปีที่แล้ว

    Balu garu meeku padhabee vandhnam thandree 🙏🙏🙏🙏

  • @kondalumolabanti7827
    @kondalumolabanti7827 3 ปีที่แล้ว +3

    Superb Geeta Madhuri mam U tried your level but you can't reach janakiamma not only you no body can reach janakiamma singing, expressions and janakiamma have a great tinge in her voice

  • @jutururuchithareddyruchith187
    @jutururuchithareddyruchith187 7 ปีที่แล้ว +15

    really great sir we are proud of you be an Indian and Telugu industry .handsoff to your songs .we can't forget your songs .

  • @mathiyalagansupperhitsmath4840
    @mathiyalagansupperhitsmath4840 2 ปีที่แล้ว +1

    Vera leval song im SriLanka Vijay

  • @snraju2061
    @snraju2061 3 ปีที่แล้ว +1

    Imis you balu garu my ఫేవరెట్

  • @ramunaidunaidu7237
    @ramunaidunaidu7237 11 หลายเดือนก่อน

    ilove you geeta madura నామనసు కుదేపేసింది

  • @evsureshbabub.e1389
    @evsureshbabub.e1389 2 ปีที่แล้ว +4

    Geetha Madhuri tone excellent 👌

  • @mandalsushma418
    @mandalsushma418 4 ปีที่แล้ว +5

    Janaki gari voice ki reach avtunda anukunna Geetha okkasari start chesaru expect e cheyaledu super peaks are emaindi ani top lepesindi

  • @worldofnaga
    @worldofnaga 4 ปีที่แล้ว +5

    I love Ilayara and koti Garu music composing, of course My all time favorite SPB and Chitra Garu.

    • @psudhala702
      @psudhala702 4 ปีที่แล้ว

      But original sung by janakiamma

    • @Ramesh-qs8eu
      @Ramesh-qs8eu 4 ปีที่แล้ว

      I love my Ilayaraja

  • @blakshmi2021
    @blakshmi2021 3 ปีที่แล้ว +1

    Are Geetha maduri very beautiful ga vundhi

  • @ShivaKumar-ph8eb
    @ShivaKumar-ph8eb 2 ปีที่แล้ว +2

    బాలు గారు 😢😢😢😢😢😢😢 miss u sir

  • @jillelladurgarao9443
    @jillelladurgarao9443 2 ปีที่แล้ว +1

    Super

  • @nukebaton
    @nukebaton 3 ปีที่แล้ว

    Super memory Balu garidi. Pratee paataki oka history cheptoo vundevaallu

  • @cherryvenky2349
    @cherryvenky2349 ปีที่แล้ว +1

    Exilent song

  • @Kontham1983
    @Kontham1983 4 ปีที่แล้ว +3

    raatha rani vaadi raatha devudemi raasado chetanaithe maarchi chudu veedu maaripothadu..manishaouthadu..
    atreya garu meeku paadabi vandanam

  • @tenalirajesh5199
    @tenalirajesh5199 6 ปีที่แล้ว +17

    Supb geethakka also spb sir

  • @mersamin
    @mersamin 4 ปีที่แล้ว +9

    S janaki Amma feel, no one can bring in

  • @sureshkumar-gy3cm
    @sureshkumar-gy3cm 4 ปีที่แล้ว +6

    I see jabardast videos in free time.. it from last 4 days seeing all spb vids desperately...rib balu

  • @lovingheart3340
    @lovingheart3340 3 ปีที่แล้ว +2

    Aa flute vainchey sir meku padhabhi vandhanalu baboeeee asalu xact dhinchinatlu vaistaru..a sng iena mery vuntey same original alaney vuntadi..spb sir e janama saripodhu menu runam tirchukuntaniki .mery leka prati roju Yedho telitlyani gundey Baruvu...

  • @chandrakashyap9636
    @chandrakashyap9636 3 ปีที่แล้ว +3

    Nice song, great sir

  • @dhendhiparvathreddy2387
    @dhendhiparvathreddy2387 3 ปีที่แล้ว +1

    Nevante napranam balu garu😭😭😭

  • @sunnya3798
    @sunnya3798 3 ปีที่แล้ว +22

    ఎవరైనా, ఏమైనా అనుకోండి .... శాస్త్రీయ సంగీతంలో పాడినవాళ్లు తెలుగు సినిమా పరిశ్రమ లో చాలా మందే ఉండొచ్చు. కానీ బాలు గారిలా ప్రతి అక్షరం భావయుక్తంగా పాడటంలో మాత్రం బాలు గారిని మించిన వాళ్ళు పుట్టలేదు. చూద్దాం... బాలు గారే మళ్ళీ పుడతారేమో.

  • @rama99ish
    @rama99ish 7 ปีที่แล้ว +3

    Kalagani kalledhuta nilichindi Voice of so Balu no words especially those words singing brilliant sir🙏🙏🙏

  • @premilasahasrakshi1304
    @premilasahasrakshi1304 3 ปีที่แล้ว +2

    He is made up of god's heart directly🙂

  • @prahladudupanthadi8138
    @prahladudupanthadi8138 4 ปีที่แล้ว +2

    Adbutham sir voice🙏🙏🙏

  • @gousegouse4149
    @gousegouse4149 ปีที่แล้ว

    Super good song thank you baalu gaaru

  • @snraju2061
    @snraju2061 3 ปีที่แล้ว +9

    మీరు లేరు అనే పేరు చాలా బాధాకరం మీరు అందరి అభిమానాన్ని చాటుకున్నారు మీరు మా ఇంట్లో మనిషి మీరు పాడిన పాటలు మాకు చాలా స్ఫూర్తి దాయకం మీరు మా ఇంట్లో మనిషి మా మదిలో ఉన్నారు

  • @Honey-ci3nz
    @Honey-ci3nz ปีที่แล้ว

    3:24 Singer Kalpana garu is singing Chorus..❤

  • @mallikarjunrao9935
    @mallikarjunrao9935 3 ปีที่แล้ว +1

    EVER GREEN EVER GREEN SONG

  • @sarvaniravinitala7681
    @sarvaniravinitala7681 3 ปีที่แล้ว +1

    Asaliki digest avvatledu sir meeru leru ane mata we miss u alot sir

  • @mamillachandrashekar1590
    @mamillachandrashekar1590 5 ปีที่แล้ว +3

    Balu garu meku pote evvaraina vuntara, superb sir.

  • @neerajaashokashok7569
    @neerajaashokashok7569 4 ปีที่แล้ว +3

    Exhalent singing by s. P. B. Garu, Geetamadhuri garu.

  • @Srikanth-we8bi
    @Srikanth-we8bi 3 หลายเดือนก่อน

    Janaki mata ji great🎉❤

  • @Honey-ci3nz
    @Honey-ci3nz ปีที่แล้ว

    0:45 Fantastic singer is S P Balasubhramanyam garu

  • @chughritu9816
    @chughritu9816 4 ปีที่แล้ว +15

    Such a sad&sudden demise of SPB sir.we will miss you sir

  • @komalkumar9073
    @komalkumar9073 2 ปีที่แล้ว +1

    Great composition of Ilayaraja🙏🙏🙏 🌹🌹🌹

  • @achari100
    @achari100 4 ปีที่แล้ว +2

    గీతా మాధురి ది గార్దభ స్వరం.జ్ఙాకొ పాటలు మాత్రమే బాగుంటాయి.ఇటువంటి పాటలు కష్టం.

  • @mettaprasadarao9203
    @mettaprasadarao9203 4 ปีที่แล้ว +1

    బాలు పాటలంటే చాలా ఇష్టం కానీ ఆయన లేకపోవటం చాలా బాగనిపిస్తుంది ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది

  • @mathiyalagansupperhitsmath4840
    @mathiyalagansupperhitsmath4840 2 ปีที่แล้ว +1

    I love you keetha mathiri woys

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 4 ปีที่แล้ว +3

    Great song by Both singers

  • @anandkumar-ke3nm
    @anandkumar-ke3nm 6 ปีที่แล้ว +7

    Geetha rocked as always👌👌