అద్భుతమైన గాయకుడు బాలు గారు తన గాత్రం ఇప్పుడు వున్న గాయకులలో ఒక్కరిని కూడ పోల్చుకోలేం అంత మంచి గాయకుడు మన మధ్య లేనందుకు మనసునిండా బాదగానే వుంది ఐన తను మన మధ్య లేకున్నా తన గాత్రం తో పాడిన వేల కొద్ది పాటలు మన మధ్య వినిపిస్తూనే ఉంటాయి బౌతకంగా బాలుగారు మనమధ్య లేకున్నా తన స్వరం రూపంలో మనతోనే ఉంటాడని కోరుకుంటూ నీ..... ప్రేమాబిమాని 🌹🌹
సుశీలమ్మ గాత్రాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు.చాలా కష్టం.అత్యంత అరుదైన గాత్రం.అధ్భుత సృష్టి ఆమె గానం..ఇప్పటికీ ధీటైన మేల్ వాయిస్ లేదంటే అతిశయోక్తి కాదు..ఆమె పాడినపాటల్లో ఆమె వాయిస్ మాత్రమే హైలైట్..ఇది సత్యం...51 నుండి 93 వరకు నాన్ స్టాప్....నో కంపెటీటర్....నో డామినేటర్..... ఏక చత్రాధిపత్యం....దీనికి కారణం ఆమెకు భగవంతుడు ఇచ్చిన కోకిల లాంటి స్వరం..పదాల స్పష్టత...క్లారిటీ వాయిస్.... గ్రేట్ లెజెండరీ సింగర్....
1960 తరువాత పుట్టిన ప్రతి ఒక్కరు బాలు గారి ముందు తరం వారివి, బాలు గారి తరం వారివి బాలుగారి తరువాత అంటే ఇప్పటి తరం వారి పాటలు విని అశ్వాదించు చున్నాము... అమృత మన రుచి చూడలేదు కానీ సంగీత ప్రియులకు మాత్రం బాలు అన్న గారి గాత్ర మాత్రం అమృత మే...ఎవరి ణి అనుసరించక తనకు తను స్వంత బానిలతో, గాయకునిగా, సంగీత దర్శకుడు గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడుగా అన్నీ రంగాల్లో best అని పించుకున్న మీరు కరోనా మహమ్మారి చిక్కడం మా అందరి దురదృష్టం...
భారతదేశంలోని ఇలాంటి సింగర్ మళ్ళీ పుట్టడమో... దేవుడా ఎంత మంచి గాత్రం ఇది ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని స్వరం. థిస్ ఇస్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ సింగర్... భారతరత్న తప్పకుండా ఇవ్వాలి బాలు గారికి🎉🎉🎉🎉
కరిగిపోయాను కర్పూర వీణలా.. కలిసిపోయాను నీ వంశధారలా.. నా గుట్టు జారిపోతున్నా. నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా.. రాగాలు దోచుకుంటున్నా కురిసి పోయింది ఓ సందె వెన్నెలా.. కలిసిపోయాక ఈ రెండు కన్నులా మనసుపడిన కధ తెలుసుగా.. ప్రేమిస్తున్న తొలిగా పడుచు తపనలివి తెలుసుగా.. మన్నిస్తున్న చెలిగా ఏ ఆశలో ఒకే ధ్యాసగా.. ఏ ఊసులో ఇలా బాసగా అనురాగాలనే భంధాలనె పండించుకోమని తపించగా.. కరిగిపోయాను కర్పూర వీణలా.. కురిసి పోయింది ఓ సందె వెన్నెలా నా గుట్టు జారిపోతున్నా. నీ పట్టు చిక్కిపోతున్నా నీ తీగ వణికిపోతున్నా.. రాగాలు దోచుకుంటున్నా కరిగిపోయాను కర్పూర వీణలా.. కురిసి పోయింది ఓ సందె వెన్నెలా అసలు మతులు చెడి జంటగ.. ఎమౌతామో తెలుసా జతలు కలిసి మనమొంటిగ.. ఏమైనా సరిగరిసా.. ఏ కోరికో శౄతే మించగా.. ఈ ప్రేమలో ఇలా ఉంచగా.. అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా.. కురిసి పోయింది ఓ సందె వెన్నెలా.. కలిసి పోయాను నీ వంశధారలా.. నీ తీగ వణికిపోతున్నా.. రాగాలు దోచుకుంటున్నా నా గుట్టు జారిపోతున్నా. నీ పట్టు చిక్కిపోతున్నా కురిసి పోయింది ఓ సందె వెన్నెలా.. కలిసి పోయాను నీ వంశధారలా
It's just a magic created by Ilayaraja and SPB garu behind the screen enacted Superbly by Mega Star Infront. Unforgettable . Seen Maranamrudangam movie number of times in Kurnool Victory Talkies if I remember correctly.
Na valla Kathu 💅.When someone we hold dear to our heart that person suddenly leaves or disappears,that pain is more painful than a wound and there is no cure for it even medicines.Really we missed a lot our reputed singer Dr. Balu garu.🙏🇮🇳.
ఎంత మంది గాత్రం విన్న బాలు గారి గాత్రం లో మాధుర్యం కనపడటం లేదు ఎందరి సంగీతం విన్న ఇళయరాజా గారి లెక్క మనసు కు హత్తు కోలేక పోతుంది 🙏
ఎస్పీ బాలు గారు అంటే నాకు చాలా ఇష్టం
ఎస్పీ బాలు గారు నాకు చాలా ఇష్టం మీలో ఎంతమంది బాలు గారు ఇష్టం ఒక లైక్ కొట్టండి
Naaku pranam baludaday ante I love 💗 you daddy
❤❤❤❤❤❤❤yes
For me also❤
అద్భుతమైన గాయకుడు బాలు గారు తన గాత్రం ఇప్పుడు వున్న గాయకులలో ఒక్కరిని కూడ పోల్చుకోలేం అంత మంచి గాయకుడు మన మధ్య లేనందుకు మనసునిండా బాదగానే వుంది ఐన తను మన మధ్య లేకున్నా తన గాత్రం తో పాడిన వేల కొద్ది పాటలు మన మధ్య వినిపిస్తూనే ఉంటాయి బౌతకంగా బాలుగారు మనమధ్య లేకున్నా తన స్వరం రూపంలో మనతోనే ఉంటాడని కోరుకుంటూ నీ..... ప్రేమాబిమాని 🌹🌹
సుశీలమ్మ గాత్రాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు.చాలా కష్టం.అత్యంత అరుదైన గాత్రం.అధ్భుత సృష్టి ఆమె గానం..ఇప్పటికీ ధీటైన మేల్ వాయిస్ లేదంటే అతిశయోక్తి కాదు..ఆమె పాడినపాటల్లో ఆమె వాయిస్ మాత్రమే హైలైట్..ఇది సత్యం...51 నుండి 93 వరకు నాన్ స్టాప్....నో కంపెటీటర్....నో డామినేటర్..... ఏక చత్రాధిపత్యం....దీనికి కారణం ఆమెకు భగవంతుడు ఇచ్చిన కోకిల లాంటి స్వరం..పదాల స్పష్టత...క్లారిటీ వాయిస్.... గ్రేట్ లెజెండరీ సింగర్....
100%yes
Ee ammayi padataniki try chesindi. Kani gathram kanna pose ekkuvaga undi. Suseelamma ni beat chesentha scene ledu
అది పాడింది సుశీల కాదు andi జానకి
కాదు సుశీల గారు @@edukondaluboggarapu3141
Sssssssss
ఇలాంటి గాయకులు ఉండడం మన అదృష్టం వాళ్ళని కోల్పోవడం మన దురదృష్టం 🙏
1960 తరువాత పుట్టిన ప్రతి ఒక్కరు బాలు గారి ముందు తరం వారివి, బాలు గారి తరం వారివి బాలుగారి తరువాత అంటే ఇప్పటి తరం వారి పాటలు విని అశ్వాదించు చున్నాము... అమృత మన రుచి చూడలేదు కానీ సంగీత ప్రియులకు మాత్రం బాలు అన్న గారి గాత్ర మాత్రం అమృత మే...ఎవరి ణి అనుసరించక తనకు తను స్వంత బానిలతో, గాయకునిగా, సంగీత దర్శకుడు గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడుగా అన్నీ రంగాల్లో best అని పించుకున్న మీరు కరోనా మహమ్మారి చిక్కడం మా అందరి దురదృష్టం...
😢😢😢😢😢😢😢
భారతదేశంలోని ఇలాంటి సింగర్ మళ్ళీ పుట్టడమో... దేవుడా ఎంత మంచి గాత్రం ఇది ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టని స్వరం. థిస్ ఇస్ ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ సింగర్... భారతరత్న తప్పకుండా ఇవ్వాలి బాలు గారికి🎉🎉🎉🎉
❤❤❤
100%Yes
Both Telugu States C M's Have To Take Same Decision From States Assembly For S P Balasubramanyam Giving This Unique Award...
మన భారత రత్నం ❤️❤️❤️మిస్ U బాలు గారు 😒😒😒
మేము దురదృష్టవంతులం కనుక మేము కోల్పోయాము.. ఈశ్వరా ఎంత కష్టం పెట్టవయ్య....
బాలు గారు..🙏🙏🙏🙏
😢😢😢😢😢😢😢
ఇంతగొప్ప గాయకున్నా మనం కోల్పోయాం ఇంకా ఎన్ని అద్బూతగీతాల్ని మిస్సైయ్యామో....
అది ఆ ఈ టీవీ యాజమాన్యం చేసిన తప్పు
Lot of people there
Yes😢😢😢😢
😢😢😢😢😢😢😢
Aayanaki ee bhoomi meedha kaalam ipoyindhi
జీవితం అంటే ఇదే అనుకుంట 🎉🎉అద్భుతమైన వి 🎉🎉ఆవిరి అవుతూ ఉంటాయి ❤❤
మనం ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నాం ఎంత అదృష్టం మనది 🌹
కరిగిపోయాను కర్పూర వీణలా.. కలిసిపోయాను నీ వంశధారలా..
నా గుట్టు జారిపోతున్నా. నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా.. రాగాలు దోచుకుంటున్నా
కురిసి పోయింది ఓ సందె వెన్నెలా.. కలిసిపోయాక ఈ రెండు కన్నులా
మనసుపడిన కధ తెలుసుగా.. ప్రేమిస్తున్న తొలిగా
పడుచు తపనలివి తెలుసుగా.. మన్నిస్తున్న చెలిగా
ఏ ఆశలో ఒకే ధ్యాసగా.. ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే భంధాలనె పండించుకోమని తపించగా..
కరిగిపోయాను కర్పూర వీణలా.. కురిసి పోయింది ఓ సందె వెన్నెలా
నా గుట్టు జారిపోతున్నా. నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా.. రాగాలు దోచుకుంటున్నా
కరిగిపోయాను కర్పూర వీణలా.. కురిసి పోయింది ఓ సందె వెన్నెలా
అసలు మతులు చెడి జంటగ.. ఎమౌతామో తెలుసా
జతలు కలిసి మనమొంటిగ.. ఏమైనా సరిగరిసా..
ఏ కోరికో శౄతే మించగా.. ఈ ప్రేమలో ఇలా ఉంచగా..
అధరాలెందుకో అందాలలో నీ ప్రేమలేఖలే లిఖించగా..
కురిసి పోయింది ఓ సందె వెన్నెలా.. కలిసి పోయాను నీ వంశధారలా..
నీ తీగ వణికిపోతున్నా.. రాగాలు దోచుకుంటున్నా
నా గుట్టు జారిపోతున్నా. నీ పట్టు చిక్కిపోతున్నా
కురిసి పోయింది ఓ సందె వెన్నెలా.. కలిసి పోయాను నీ వంశధారలా
Ever green ....no one will over take him 🎉
It's just a magic created by Ilayaraja and SPB garu behind the screen enacted Superbly by Mega Star Infront. Unforgettable . Seen Maranamrudangam movie number of times in Kurnool Victory Talkies if I remember correctly.
In Chand talkies at Kurnool
SPB Sir and Ilayaraja Sir
Great combination
ఈ పాట విన్నప్పుడు మనసు హాయ్ గా ఉంటుంది. 🥰
Avunu
Na valla Kathu 💅.When someone we hold dear to our heart that person suddenly leaves or disappears,that pain is more painful than a wound and there is no cure for it even medicines.Really we missed a lot our reputed singer Dr. Balu garu.🙏🇮🇳.
Super super singing 🎶 👌👌
We miss you Balu garu. May God bless you Malavika garu
Super composition by mastro and good singing by our s p b may I Miss you sir
Miss you sir
With teared eyes
எஸ்.பி.பி.சார் மற்றும் மாளவிகா நீங்கள் இரண்டு பேரும் மிக அற்புதமாக பாடிஉள்ளீர்கள் இந்த பாட்டை திரும்ப திரும்ப கேட்க தூண்டுகிறது
ఇంకా కొన్ని దశాబ్దాలు అలరించాల్సిన గొంతు ముందే ముగబొయింది....😢😢😢😢
I Love this song 💘❤❤
Super sp balugaru miss you sir
ఒక అద్భుత గాయకులు బాలసుబ్రమణ్యం sir. Privileged enjoying my childhood with his beautiful songs.
miss you Balugaru love you
సుశీలమ్మ గారి వాయిస్. One and only living legendary singer.
Ilayaraja legendary music director
Proudly sir tribute sir MAA sakhti bless you malavika ❤❤❤
Sp బాలు గారి లోటు ఎవ్వరు తీర్చలేరు
ప్రపంచంలో స్పెషల్ గారు ఈపాటలో చరణంలో ఏఊసులో ....... చరణంలో వాయిస్ తగ్గింది sir
❤super singing Chaithra garu amazing ❤legend Balu Sir
ఇంత అర్థవంతంగా పాట రాసిన వారికి వందనాలు
వేటూరి ❤❤❤
❤❤❤I love this song... miss you sir
My favourite singer spb garu
What a wonderful 🎵 🎶
ఈ మహానుభావుడు కి bharat Ratna ఇవ్వాలి
ఆయన మరణం సంగీతానికి మాత్రమే నష్టం కాదు...మొత్తం దేశానికే నష్టం...SPB లాంటివారు దేశ సంపదకి చెందినవారు...This man our national property...
The best singer in the world sp balu
Miss u balasubhramanyam garu excellent
Miss you balu sir ❤❤❤❤
Gives solve to mind and heart.
Another gem from Dr.Sri.Veturi garu.🙏
Balu ilanti mahanubavillani manam future lo choodalemu Mahanubavudu Great
i like sp balugaru miss you sir
Superb song.
malavika garu r awesome sbb garu we r miss u sir
Music 🎶 melody Elayaraja 💙 🎶 ♥️
Excellent singing skills by Malavika. SPB unbeatable
Nice song and beautiful singing
Deva gan darva Gaya kalu manaki ee janama adru stam. Miss you sir ❤
ఎ.కోదండరామిరెడ్డి. ఇళయరాజా. వేటూరి.....
Spb garu mariyu maalavika meeru itharum chala chakkaga paadiyaru ee patta malli malli vinnalani vunti
So superb voice both of you
Super.super.super
Aalaa AA gnapakallo velipotham.....antha manchi magic chese paata idi...koorchina variki, paadina variki, director gariki mukhayanga maa chirugariki, naakentho istamaina heroine suhasini gariki yentho thanks
Sir,love you.
No one can replace you really we miss you a lot sir❤
Super song naku chala estam ❤👌👌
Jai megastar
Super ❤
I miss you SBP 😭😭😭😭
Super song
Great sp balu sir.
Sweet voices
No one can replace SPB🎉
Karthik garu meeru paadinde sarainada kaani Inka heart' tuchga vunte bagundedi
Super song 🎉
వెరీ నైస్ సాంగ్
❤❤❤spb
Yes
Excellent
Liricksofth3sonh
Super
Love you sir
SP అంటే సురాపానం
అదంటే నాకు ప్రాణం.
Legend SPB
Wemissyousir
Miss you balu sir
HATS OFF TO MALAVIKA 😆😆👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐
We miss u sir😭
May pl. Be read as gives solace to mind and heart.
SP is supreme 🎉🎉
Spersong by legend singers
Miss you sp sir
Suseelamma garu Janakamma garu SP Balu garu valla laga patalu pade vaaru enni janmalu ettina sari raru evvaru ee lokamlo 🎉
Super singer spb garu
Super balu sir song im
SP garu always great 👍 great
𝑰 𝒎𝒊𝒔𝒆 𝒚𝒐𝒖 𝒊 𝒍𝒐𝒗𝒆 𝒔𝒐 𝒎𝒂𝒄𝒉
What a song for spb
SPB gaaru🙏🙏🙏🙏🙏
Hortful song and super singing
❤
Super songs Sir
సినీఫిల్డ్ మంచి సింగర్న్ కోల్పోయింది.... Sp బాలు మెచ్చుకున్న హీరో కమలహాసన్ ని మాత్రమే
Balu garu❤😢😢😢
Meeru leni lotu kanapadutundhi, industri lo
The Great sp Balu garu
🙏🙏