ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

50 years of Sampurna Ramayanam.. Untold Facts

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 มี.ค. 2022
  • #Shobhanbabu #SampurnaRamayanam #Bapuramana
    50 years of Sampurna Ramayanam.. Untold Facts
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 140

  • @MrRaceles
    @MrRaceles 2 ปีที่แล้ว +37

    బొంబాయిలో మాత్రం 100రోజులు ఆడిన తెలుగు చిత్రం ఇదొక్కటే .చాలా మంది కి తెలీదు.

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 ปีที่แล้ว +31

    శోభన్ బాబు గారు రాముడు గా చాలా బాగున్నారు ం వెరే నటులు చాలా దొడ్డుగా వాపు గా ఉండేవారు

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 2 ปีที่แล้ว +62

    బాపు రమణ ల చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన దృశ్య కావ్యం ఈ సంపూర్ణ రామాయణం ఈ చిత్రం గురించి అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు మీకు కృతజ్ఞతలు. . థాంక్యూ

  • @sankarrekapalli6108
    @sankarrekapalli6108 2 ปีที่แล้ว +38

    చక్కని వ్యాఖ్యాత. చక్కని సినిమా. అందాల నటుడు శోభన్. అపురూపకావ్యం ఈ సినిమా.

  • @inupakurthigopikrishna4442
    @inupakurthigopikrishna4442 2 ปีที่แล้ว +3

    మీ వివరణ వింటుంటే .....మేము కూడా సందర్భ ప్రదేశం లో ఉన్నట్లనిపిస్తుంది👏👏👏👏👏👏👏👏👏👏

  • @rameshmallam2506
    @rameshmallam2506 2 ปีที่แล้ว +54

    నేను ఎంతో ఆసక్తితో సంపూర్ణ రామాయణం సినిమా చూశాను. చాలా బాగుంది. నాకైతే రాముని పాత్రలో ఎన్ టి ఆర్ కంటే శోభన్ బాబే బాగా నచ్చాడు. ఎన్ టి ఆర్ చాలా గ్రేట్. కానీ రామునిగా శోభన్ బాబు బాగా, బాగా suiteble అయ్యాడు. Super movie.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 ปีที่แล้ว +31

    లవకుశ గురించి మాట్లాడుతూ
    సినిమా టికెట్ ధర పావలా నుంచి రూపాయి వరకు ఉన్న రోజుల్లో... అంటూ మాట్లాడేరు చూడండి..అదీ హైలెట్..

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 ปีที่แล้ว +1

      అంటే నువ్ అప్పట్లో పావలా బ్యాచ్ ఆ 😂🤣🤣

    • @MrSuresh1963
      @MrSuresh1963 2 ปีที่แล้ว

      లవకుశ విడుదల అయింది 1964 లో అప్పుడు సినిమా టిక్కెట్ ఏ అర్థణా తోనోమొదలై ఉంటుంది ఎందుకంటే 1978 లో నేల టిక్కెట్ 15 పైసలు బెంచి పావలా కుర్చీ అరవై పైసలు బాల్కనీ 75 పైసలు

  • @ansang2631
    @ansang2631 2 ปีที่แล้ว +4

    Shoban babu the great actor

  • @m.r.prasad
    @m.r.prasad 2 ปีที่แล้ว +60

    ఈ చిత్రంలో రాముడికి ఎక్కువ డైలాగ్ లు లేవు. శాంతంగా , దీరోధాత్తుడైన రాముని గా శోభన్ బాబు చక్కగా ఇమిడిపోయాడు . బాపు గొప్పతనం.

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 2 ปีที่แล้ว +2

    మీ వాఖ్యానం, మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.... నమస్కారములు.....

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +29

    చాలా మంచి చిత్రం. శ్రీ ఎస్వీఆర్ నటన, శివపూజ సమయం లోను, తమ్ముళ్లు చనిపోయారని ఒంటరిగా విలపిస్తున్న సమయంలో , అద్భుతం. శ్రీ శోభన్ బాబుకు తక్కువ మాటలు ఉండటం విశేషం. ' నేడు పోయి రేపు రమ్ము '. ఎందరో మహానుభావులు 🙏

  • @krishnamohan6736
    @krishnamohan6736 2 ปีที่แล้ว +20

    అందాల సోగ్గాడి రాముడు గా హిమాన్ నట భూషణ

  • @mallikarjunaraos5697
    @mallikarjunaraos5697 2 ปีที่แล้ว +12

    మీ విశ్లేషణ బాగుంది

  • @chantisaikumar
    @chantisaikumar 2 ปีที่แล้ว +2

    The best movie of Lord Rama.

  • @audinarayana8833
    @audinarayana8833 2 ปีที่แล้ว +8

    అద్భుతమైన చిత్రం

  • @theliyadhucheppanu2442
    @theliyadhucheppanu2442 2 ปีที่แล้ว +8

    శోభన బాబు మంచి నటుడు

  • @annamdevulaannavaram3768
    @annamdevulaannavaram3768 2 ปีที่แล้ว +12

    Legend Hero mana shoggadu shobhan ki Jai

  • @rajeswararaorsr3175
    @rajeswararaorsr3175 2 ปีที่แล้ว +2

    రామాయణం మీద మక్కువతో, సీతారాముల మీద భక్తిశ్రద్ధలతో బాపు రమణలు తీసిన సినిమా. కొంత మంది మిత్రులు వ్యాఖ్యానిస్తున్నట్లుగా ఈ సినిమాను తక్కువ చేసి చూడకూడదు. చాలా చక్కటి సినిమా! శోభన్ బాబు, చంద్రకళ సీతారాములు గా నటించినా, ఈ సినిమాకి అసలుసిసలైన హీరోలు సాంకేతిక సిబ్బంది తో పాటు కైకగా నటించిన జమున, రావణునిగా నటించిన ఎస్వీఆర్ అనడం న్యాయం!

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 2 ปีที่แล้ว +4

    బాపు రమణలు తెలుగు వారిగా పుట్టటం మన అదృష్టం

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 2 ปีที่แล้ว +6

    గుడ్ మూవీ

  • @sirisubrmaniam4152
    @sirisubrmaniam4152 2 ปีที่แล้ว +10

    Sobhan BABU garu did a good job. Even NTR could not do that much. Arun Goyal might have learnt from and imitated some gestures of Sobhan Babu besides his style and his cool & pleasant action.That movie is a wonderful gift to Telugu people. No other film can ever compete with this film. Pranams to Bapuji and Ramanaji. All acters contributed their best with reverence. Scenes, locations, back ground music, what not, every thing is good, better and the BEST!!!

  • @darasivasankar5507
    @darasivasankar5507 ปีที่แล้ว +1

    సూపర్ మూవీ

  • @tumatisureshkumar52
    @tumatisureshkumar52 2 ปีที่แล้ว +6

    Nenu chala chinnappudu Tenali lo chusina Adbhuta chitram.. Ramaya tandri O Ramayya tandri song inka marchipoledu..
    Sita gaa Chandrakala, Ramudi gaa Sobhan Babu memorable roles.

  • @devivaraprasadkota8258
    @devivaraprasadkota8258 ปีที่แล้ว +1

    నేనుచూసా చాలా మంచి సినిమా.

  • @satyanandam3444
    @satyanandam3444 2 ปีที่แล้ว +10

    Sri.Bapu ,Ramana,Sri KVMahadevan, Sri Aarudra Sri. Sobhan Babu,Sri.SVR all are legendry person's movie, I think it's first time shown as Vaikuntam in different dwaras, NTR also praised Bapu's direction .

  • @raop6376
    @raop6376 2 ปีที่แล้ว +1

    మీ వివరణ బాగుంది

  • @crravindranath883
    @crravindranath883 2 ปีที่แล้ว +13

    One of the best movies with unbelievable imagination , songs and great acting by every one and above all Bapu ramana combination.
    Never compare with any actor however big he or she was or with any movie .

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 2 ปีที่แล้ว +5

    Excellent taking....superb movie....

  • @nagellanaveen1977
    @nagellanaveen1977 2 ปีที่แล้ว +6

    శ్రీ రామ...

  • @pmkrishna2020
    @pmkrishna2020 2 ปีที่แล้ว +4

    Chala manchi vishyalu chepparu good movie nd beautiful songs

  • @devi5512
    @devi5512 2 ปีที่แล้ว +3

    E movie ippatiki chustanu nenu super movie

  • @raviprakashraorayasan2978
    @raviprakashraorayasan2978 2 ปีที่แล้ว +5

    Sampurna Raamayanam marpu lekunda yadha thadhanga chinna lopam le kunda athi ramyanga theeyadam Bapu gari asaadharana prathibhaku thaarkanam.cinima chaala bagundi.Andaru chaala baaga natincharu.sangeetham.
    Chaala bagundi.Meeru cheppina viseshalu bagunnayi.

  • @durgaprasad-ou8id
    @durgaprasad-ou8id 2 ปีที่แล้ว +3

    Bapu ramanalaku 🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasareddysanikommu7974
    @srinivasareddysanikommu7974 2 ปีที่แล้ว +6

    Remarkable best movie in all times

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 2 ปีที่แล้ว +8

    VERY GOOD INFORMATION THANKYOU SIR

  • @bugathaatchutarao6242
    @bugathaatchutarao6242 2 ปีที่แล้ว +6

    Excellent movie really great movie

  • @BMani-ww8dr
    @BMani-ww8dr 2 ปีที่แล้ว +14

    Ramudu _ shobhan babu
    Krishnudu _ ntr
    Shivudu _ chiru
    Venkateswara swami _ suman

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 ปีที่แล้ว +5

      రాముడు
      శివుడు
      కృష్ణుడు
      దుర్యోధనుడు
      రావణుడు
      అన్ని పాత్రలో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే పాత్ర ని నటనని అలా దించేది

    • @sivakomara
      @sivakomara 2 ปีที่แล้ว +2

      Jai ntr

    • @govardhanagiri8837
      @govardhanagiri8837 ปีที่แล้ว

      Super bro

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 ปีที่แล้ว

      Lord Rama, Krishna and Vishnu- Haranath garu looked handsome.

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 2 ปีที่แล้ว +4

    Gd info.st that time i am in upschool 6 th class.a book was also printed.we used to read number of times.chabdrakala, a soft faced actor as Sita suited very well n svr no words to say

  • @vaddivenkateswarrao9872
    @vaddivenkateswarrao9872 2 ปีที่แล้ว +15

    Hemen...all..ways...greate..

  • @shivashankarareddy5778
    @shivashankarareddy5778 2 ปีที่แล้ว +6

    Super film songs

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว

    రామ లక్ష్మణులే బాపూ రమణులు గా పుట్టారేమో ,, అందుకే రాముల వారి సబ్జెక్ట్ మూవీస్ అంతటి పతాకస్థాయిలో నిర్మితమైయ్యేవి కదా ,, సీన్ సీన్ రక్తి కట్టించేవారు రాముల వారి సబ్జెక్ట్ మూవీస్ లో అని అనిపిస్తూ ఉంటుంది,, ఎక్కడా ఏ మాత్రం విసుగు చిరాకు పుట్టించకుండా ,, మనకు కమనీయ దృశ్యం చిత్రాలను అందించిన బాపూ రమణులు నిజముగా అభినందనీయులు 👌👌👍👍💐💐

  • @srinivasburla4729
    @srinivasburla4729 2 ปีที่แล้ว +2

    Super

  • @nagabhushanaraoponnaluri8873
    @nagabhushanaraoponnaluri8873 2 ปีที่แล้ว +4

    కెవి రెడ్డి గారి తరువాత ఇంత గొప్పగా రాసిన స్క్రిప్ట్ ఇదేనేమో అంతే గొప్పగా చిత్రీకరించడం ఒక్క బాపు కే సాధ్యం

  • @ramanavable
    @ramanavable 2 ปีที่แล้ว +1

    Super movie

  • @Murari1960
    @Murari1960 2 ปีที่แล้ว +5

    Excellent information

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 2 ปีที่แล้ว +4

    జై సీతారామ 🚩🙏🙏

  • @venkatasailanka2515
    @venkatasailanka2515 2 ปีที่แล้ว +1

    Chalabagaunndi

  • @pradeepvarma3435
    @pradeepvarma3435 2 ปีที่แล้ว +4

    U R Explain super

  • @prasadsatya4783
    @prasadsatya4783 2 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు తమకు .

  • @advaitham3296
    @advaitham3296 2 ปีที่แล้ว +1

    Wow inni facts ela collect chesaru sir 🙏🙏great

  • @dr.kamalakararaokonuku9867
    @dr.kamalakararaokonuku9867 2 ปีที่แล้ว +3

    Excellent movie unmatchable

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 2 ปีที่แล้ว +2

    Chendrakala soooper

  • @nageswaraop5996
    @nageswaraop5996 2 ปีที่แล้ว +1

    Good video sir thankq

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +5

    1000%

  • @lassyakshainie3219
    @lassyakshainie3219 2 ปีที่แล้ว +1

    I like this movie

  • @shankarkappa5140
    @shankarkappa5140 2 ปีที่แล้ว +2

    Ramuday sobhan babu ani. Na feeling

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 ปีที่แล้ว +2

    👌👌👌

  • @suryajami5370
    @suryajami5370 2 ปีที่แล้ว +2

    I like movie

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว +6

    Sir, you mentioned outdoor Rampa Chodavaram. However, the Golden Deer in the forest looked like Zoo park in Hyderabad.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @rajugoud2195
    @rajugoud2195 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @sivasankar7890
    @sivasankar7890 2 ปีที่แล้ว +5

    Ee cinimalo Anjaneyudu Guhudu ga Arja Janardhana baaga suit inaaru

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 ปีที่แล้ว +3

    Manchicenema
    Nenuchalasarulu
    Chusanu

  • @murthykolluru999
    @murthykolluru999 2 ปีที่แล้ว +1

    🙏

  • @srmurthy51
    @srmurthy51 2 ปีที่แล้ว

    Cinima nidivi daadapu 3 gantalu..kaani chitramulo paatalu, padyalau mottamu 2 gantala 20 nimishaalu daakaa untundi..intha adbhutamugaa padyaalu, paatalu petti tese sahasamu okka baapu gaare teseremo..chaala adbuta vijayamu , andariki chaalaa peru vachindi..

  • @vanmurthy8902
    @vanmurthy8902 ปีที่แล้ว

    I am seene both the pictures those dayas peoples liking metholagy pictures .

  • @appalarajukomarapuri0509
    @appalarajukomarapuri0509 2 ปีที่แล้ว +1

    Jai ntr

  • @ABDULRAHIM-no2cr
    @ABDULRAHIM-no2cr 2 ปีที่แล้ว +1

    Ramudukarakatar
    Kentrgaru
    Haranathgaru
    Sobanbaugaru
    Bagunaru

  • @ramasastrychilukuri2222
    @ramasastrychilukuri2222 ปีที่แล้ว

    Sastry chilukuri
    Lion share of the credit must belong to the great KVMahadevan who scored the music for this film. For an epic film, music is the soul. With their great taste for music, Bapu and Ramana got the best of KVM. Although NTR is unbeatable as Lord Rama, Sobhan babu excelled him with his smart physique, For example, imagine NTR chasing the golden deer instead of Sobhan babu. How comic it would it would have been!

  • @user-kg1im4tg9j
    @user-kg1im4tg9j 2 ปีที่แล้ว +11

    ఎన్ని పౌ రానికాలు వచ్చినా లవకుశ సంపూర్ణ రామాయణం చిత్రాలు తలమాని కాలు.

  • @gunnaravinderreddy5294
    @gunnaravinderreddy5294 2 ปีที่แล้ว +4

    Movie was good, not to compare ...

  • @sampatht784
    @sampatht784 2 ปีที่แล้ว

    For best results keep playback speed 1.5 x

  • @patnayakuniramachandrarao3925
    @patnayakuniramachandrarao3925 ปีที่แล้ว

    రాముని పాత్రకు ఎన్టీఆర్ కు బదులుగా శోభన్ బాబు ను ఎంపిక చేసి చాలా మంచి పని చేసారు.ఎందుకంటే అప్పటికే ఎన్టీఆర్ కి స్థూలకాయం వచ్చేసింది. ఆ తరువాత ఎన్టీఆర్ తీసిన శ్రీరామ పట్టాభిషేకం పూర్తిగా విఫలం అయింది. లవకుశ చూసిన కళ్ళతో ఆ సినిమా చూడలేక పోయాము. No doubt. పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ సరి ధీటు ఎవరు లేరు. కానీ ఆయన కు వళ్ళు వచ్చిన తరువాత ఏ పౌరాణిక చిత్రం రాణించలేదు

  • @gilakamsettysatyanarayana77
    @gilakamsettysatyanarayana77 2 ปีที่แล้ว

    Superhit ayyindi don't talk

  • @riazuddin8054
    @riazuddin8054 2 ปีที่แล้ว +8

    It's wrong that no audience upto 2 weeks for the movie l saw this movie with housefull collections on Its release day in Padmanabha Talkies Kakinada n continous house fulls l think one month n ran more than 100days so don't narrate false information n no one compare Sobhan Babu with NTR it's the great mythological classic movie directed by Bapu

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว

      It is true that in many places, no crowds in initial weeks.

    • @anasuyaveluvarti1614
      @anasuyaveluvarti1614 2 ปีที่แล้ว

      YES YOU ARE CORRECT.

    • @nandabhavaraju1201
      @nandabhavaraju1201 2 ปีที่แล้ว

      Yes in Kakinada it ran with crowds from day one.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว

      @@nandabhavaraju1201 Please don't take single place cases. I have clearly told that Mullapudi himself admitted in an article that overall, first few days' collections were not very overwhelming. Later only increased. That was true.

  • @suryaraoamjuri409
    @suryaraoamjuri409 2 ปีที่แล้ว +12

    'సృజనప్రియ' పత్రికలో సంపూర్ణ రామాయణం 50 వసంతాల సందర్భంగా మిత్రుడు దాసరి దుర్గాప్రసాద్ గారు వ్రాసిన వ్యాసాన్ని కాపీ కొట్టి వీటికి కొన్ని విషయాలు జోడించి చెప్పారు. ఇక మొదటి వారం సినిమాకు కలెక్షన్లు లేవనడం శుద్ధ అబద్ధం.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว

      Shri Mullapudi Venkatarama himself admitted in a serial article in Andhra Jyothi that 1st week there were no hopeful collections. NTR had also said he was surprised. This was in the article true.

    • @suryaraoamjuri409
      @suryaraoamjuri409 2 ปีที่แล้ว +4

      @@swaminathakrishnapingale2695
      నేటికి సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఇదే తేదీ (16-3-1972) న లక్ష్మీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై నిడమర్తి పద్మాక్షి గారు (ఆమె పేరు పెట్టారు) నిర్మాతగా, బాపు గారి దర్శకత్వంలో 'సంపూర్ణ రామాయణం' సినిమా విడుదలైంది.
      ఈ పౌరాణిక సినిమా విడుదలై 50 వసంతోత్సవాల సందర్భంగా వివిధ పత్రికల్లో ప్రత్యేక వ్యాసాలు, యూట్యూబ్ ఛానల్స్ లో ప్రత్యేక వీడియోలు వచ్చాయి.
      అందువలన ఈ సందర్భంలో మళ్ళీ వాటినే పునశ్చరణ చేయకుండా అందులో తెల్పనివి, వాటిలో దొర్లిన తప్పులను మనం ముచ్చటించుకుందాం.
      మొదటిగా ఈ సినిమాను వాల్మీకి రామాయణం ఆధారంగా తీసారని పేర్కొన్నారు.
      ఇది పూర్తిగా నిజం కాదు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి తీసినా కొన్ని చోట్ల చిన్న చిన్న మార్పులు చేశారు. ఈ మార్పులు రామాయణ ప్రతిష్ఠను మరింత పెంచడానికే దోహదం చేశాయి.
      ఉదాహరణకు వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని అపహరించేటప్పుడు జుత్తు పట్టుకుని ఈడ్చుకెళ్ళినట్టుగా వుంటుంది.
      ఇక ఈ సినిమాకు మొదటి వారం కలెక్షన్లు లేవని, సినిమా బాగుండటం వలన తరువాత క్రమేపీ పుంజుకున్నాయని తెలిపారు.
      ఇది పూర్తిగా అబద్దమనే నిస్సందేహంగా చెప్పవచ్చును.
      ఎందుకంటే శోభన్ బాబు గారు సినీ ఫీల్డ్ లో అప్పటికే హీరోగా గుర్తింపు పొంది, స్థిరపడి మంచి విజయాలతో ముందుకు సాగుతున్నారు.
      కళ్యాణ మండపం, తాసిల్దారుగారి అమ్మాయి, చెల్లెలి కాపురం వంటి చిత్రాలు అప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో కొంత సొంత ఇమేజ్ ను కల్గి వున్నారు.
      ఈ చిత్రం విడుదలైన మొదట్లో కంటే తరువాత రోజుల్లోనే బాగా రష్ పెరిగిందని చెబితే సమంజసంగా వుండేది.
      వారాల కలెక్షన్లబట్టి కూడా ఈ విషయాన్ని చెప్పవచ్చును.
      మొదటి మూడు రోజులు అదనపు ఆటలు (మార్నింగ్ షోలు) ఆ రోజుల్లో వుండటం వలన మొదటి వారం కలెక్షన్లు, రెండవ వారం కంటే సహజంగానే ఎక్కువ వచ్చాయి.
      వీరు చెప్పినట్టు మొదటి వారం ప్రేక్షకులు చూడకపోతే కలెక్షన్లు తక్కువ రావాలి కదా?
      ఇక ఈ సినిమాకు వున్న కొన్ని ప్రత్యేకతలు:
      *78rpm గ్రామ్ ఫోన్ రికార్డులు పూర్తిగా కనుమరుగై 45rpm రికార్డులు వస్తున్న వేళ ఈ సినిమాకు ప్రత్యేకంగా Super7 (33rpm) గ్రామ్ ఫోన్ రికార్డు (ఇందులో 6 పాటలు వుంటాయి) మొట్టమొదటి సారిగా విడుదల కావడం నిజంగా ఓ రికార్డ్.
      **అలానే ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకే (సుమారు మూడు వారాల తరువాత) LP Record విడుదల చేయడం ఓ రికార్డ్.
      (అంతకుముందు రెండు సినిమాలకే అదీ వంద రోజుల దాటిన పిదప LP Records విడుదల అయ్యాయి. అవి దసరా బుల్లోడు మరియు ప్రేమనగర్)
      ***ఈ LP రికార్డులోని పాటలను వినిపిస్తూ పాటకు పాటకు మధ్యలో సినిమాలోని సన్నివేశాలను వ్యాఖ్యానిస్తూ, సుమారు ఒక గంట పాటు ఆలిండియా రేడియోలో (వివిధ భారతి కాదు) ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమం ప్రసారం చేయడం ఓ విశేషం.
      **** ఆ సంవత్సరంలో సంక్రాంతి మరియు ఉగాదికి వచ్చిన అన్ని ప్రత్యేక సంచికల ముఖచిత్రంగా ఈ సినిమాలోని సన్నివేశాన్నే ముద్రించడం ఓ ప్రత్యేకత.
      *****జూన్ నెలలో బడులు (స్కూల్స్) తెరిచిన వేళ, క్రొత్త పుస్తకాలకు వేసుకునే అట్టలకు అంటించుకునే లేబిల్ షీట్స్ గా ఈ చిత్రంలోని సన్నివేశాలను ముద్రించి విడుదల చేయడం మరో విశేషం.
      ******ఈ సినిమా రెండవమారు విడుదలైనప్పుడు (సెకండ్ రిలీజ్) విశాఖలో House fulls కావడమే కాక బ్లాక్ లో అధిక ధరకు టిక్కెట్లు అమ్మారు.
      ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి. మరో సందర్భంలో ముచ్చటించుకుందాం.
      - సూర్యారావు అముజూరి.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว

      @@suryaraoamjuri409 I had also seen the movie in Nellore. It is correctly a fact that in some initial days there were no whooping collections, ticket could be bought normally standing. The author Mullapudi himself admitted that he and Shobhan Babu were disappointed. Shri N T R himself expressed surprise that he felt that he was humbled it was well done without him, why no overwhelming collections. Later only collections picked up. The author admitted in Andhra Jyothi article.

  • @raghupathi5183
    @raghupathi5183 2 ปีที่แล้ว +1

    Ramudante Ramarao

    • @jawaharv692
      @jawaharv692 2 ปีที่แล้ว

      Pedda bojja unnandukaa?

  • @kondaiahpalla3961
    @kondaiahpalla3961 2 ปีที่แล้ว

    You have to tell about the collections.

  • @pdamarnath3942
    @pdamarnath3942 2 ปีที่แล้ว +1

    If I am correct, it was dubbed in malayalam also.

  • @gnm4558
    @gnm4558 ปีที่แล้ว

    SampurnaRamayanam 1972. Vachindi. Aa Roju ki Ee Cinimaki Krishnudu ga Aa
    Roju ki Vunna Natullo Sobhan Babe Ramudi ga Correct. Yendu Kante N.T.R. ki Appudu 50. Years Vanavasani ki Velle Ramudu Muduru ga Kanipincha Kudadu.
    Anduke Sobhan Ramudi ga Correct

  • @tumatisureshkumar52
    @tumatisureshkumar52 2 ปีที่แล้ว

    At 03.58 mins, Sita vesham lo unna Chandrakala, Sir Sita vesham lo unna Sita kaadu..

  • @anasuyaveluvarti1614
    @anasuyaveluvarti1614 2 ปีที่แล้ว +1

    COLLECTIONS LEVU ANO CHEPPAARU. VIZAG NAVARANG THEATRE LO FIRST DAY CHUSAANU. HOUSE FULL GAA CHUSAANU

  • @goulikarganesh4679
    @goulikarganesh4679 2 ปีที่แล้ว +3

    Bapu garu correct figure acter select chesharu NTR bojja to not sute

  • @shyampadi8400
    @shyampadi8400 2 ปีที่แล้ว +8

    NT Ramarao గారూ ఈ Cinema చేసుంటే మరో ఇండస్ట్రీ Hit అయుండేది

    • @sankarrekapalli6108
      @sankarrekapalli6108 2 ปีที่แล้ว +1

      NTR గారు చేసారు శ్రీ రామ పట్టాభిషేకం.కాని అట్టర్ ఫ్లాప్

  • @rameshbabu6844
    @rameshbabu6844 2 ปีที่แล้ว +2

    Released in 1971 or 1972 sir??

  • @raghuveerjinka-1054
    @raghuveerjinka-1054 ปีที่แล้ว

    Meeru apaddapu chepparadandi..modati rangula chithram mosagallaki mosagadu

  • @msreenivas3946
    @msreenivas3946 2 ปีที่แล้ว +2

    Why sobhan babu, anybody else other than sree NTR would have been a glaring misfit as Rama; even for that matter, as Krishna, bheema, Karna, and more so as Dhuryodhana. Only sree SVR had the grace, majesty and personality to fit the roles of Ravana and Duryodhana, next to sree NTR, who remains an unchallenged legend in the annals of telugu cinefield, as far as mythological, besides even historic, field is concerned, even till today.

    • @krishnaprasadvavilikolanu8844
      @krishnaprasadvavilikolanu8844 2 ปีที่แล้ว +2

      Haranath garu looked handsome as Lord Rama in Seetha Rama Kalyanam movie.

    • @umamaheswararao2638
      @umamaheswararao2638 2 ปีที่แล้ว +2

      MANCHI PERSONALITY BEAUTY MANCHI VOICE UNNA VALLU EVARAINA RAMA KRISHNA PATRA LU VEYYACHU. PEDDA ACTING AVASARAM LEDU. HARA NATH KANTA RAV RAMAKRISHNA SUMAN SEETA KALYANAM RAVI MANCHI PERU TECHU KONNARU. NTR GLAMOR TAGGATAM VALANA DVS KARNA TARVATA EKKUVA FILMS FLOP AYYAI.

    • @nandabhavaraju1201
      @nandabhavaraju1201 2 ปีที่แล้ว

      After this Sampoorna Ramayan many thought Sobhan Babu did a fine job, even better than what NTR would have been able to do. It is a fact also. There is no better fan than me for NTR and this film Sampoorna Ramayanam. To prove my point, Sri Rama Pattabhishekam produced by NTR was a big flop and is not even remembered today.
      I used to watch with my father Sampoorna Ramayanam once every week in Padmanabha Talkies of Kakinada, where it played for a full 100 days. I also remember the different posters they used to paste on the walls. Even now when I walk past that theater area in Kakinada I bow down my head in a silent prayer to Lord Rama and as a mark of respect to all the actors and makers and chiefly to Janardhan Rao who so beautifully acted as Lord Hanuma in the film. Incidentally my name too is Hanumantha Rao.
      Infact the movie appears to be like a Video taken of the original Ramayana and not as a movie shot later.
      May be NTR was over aged by 1972 and could not fit the role lluckily unlike the timing of his magnum opus LAVA KUSA.

  • @srinivassrini2005
    @srinivassrini2005 2 ปีที่แล้ว

    Jinka.. idly thini, coffee tagedha...? 🤔🤫

  • @SreekanthreddyPeram
    @SreekanthreddyPeram 2 ปีที่แล้ว +19

    శోభన్ బాబు గారు కుర్రవయసులో రాముడిగా బాగా నటించారు కాని మొన్న ఒక ముసలి హీరో చేత లేత వయసు వున్న రాముడి వేషం వెయ్యడం నాకు నచ్చ లేదు,

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 2 ปีที่แล้ว

      @@prakash1212 బాపు దర్శకత్వంలో సుమన్ చేశాడా?😀

    • @SreekanthreddyPeram
      @SreekanthreddyPeram 2 ปีที่แล้ว +1

      @@prakash1212 నా కామెంట్ సరిగ్గా చదివి అర్థం చేసుకో, లేత పసుపు వున్న రాముడి వేషం అన్నాను,😀😀

    • @leelabhargav3643
      @leelabhargav3643 2 ปีที่แล้ว +2

      Ballayani khada

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 2 ปีที่แล้ว +1

      Naku nachale

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 2 ปีที่แล้ว

      @@radhaseegarla1447 Naku Nachharu...

  • @rajaraj1926
    @rajaraj1926 2 ปีที่แล้ว

    1600000 correct a na

  • @gindamarjun4042
    @gindamarjun4042 2 ปีที่แล้ว

    It's not Good to Comment like that on Costar Shobanbabu by NTR as he only Supremo to act like Rama / Krishna which will lose the faith on Producers but God is Supremo and Later he faced really same when he became CM of AP & by his own Son in law Mr. Chandrababu Naidu

  • @jafferalinawaz7274
    @jafferalinawaz7274 2 ปีที่แล้ว +1

    Gentlemen shoban no publicity practice

  • @palakarambabu1617
    @palakarambabu1617 2 ปีที่แล้ว

    NTR gaduvoirapiglaఉండడంవల్లరాముడుపాతరకుసూట్.కాడనిశోభన్.బాబునితీసుకునారుబాపు..

  • @kuntaleswararaomvl652
    @kuntaleswararaomvl652 2 ปีที่แล้ว +1

    Budget details matram wrong anukuntunna.

  • @sureshkuruva803
    @sureshkuruva803 2 ปีที่แล้ว

    Lavada eeripuka

  • @prasadp9644
    @prasadp9644 2 ปีที่แล้ว +2

    Sobhan babu waste fellow, not suitable for sri rama, sri krishna, only ntr is suitable man.

  • @fftelty
    @fftelty 2 ปีที่แล้ว

    అస్సలు బాలేదు ఈచిత్రం.శోభనబాబు మేకప్ నల్లటి బుట్ట కట్టుకున్నట్టుగా ఉంది.ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్ఠారు.ఎన్టీర్ మీద ఎంత కక్ష ఉన్న ఈవిధంగా ప్రవర్తించడం కూడదు

  • @sowmyamada627
    @sowmyamada627 2 ปีที่แล้ว

    Hello sir how can we contact u guys I'm unable to find contact deatils .

  • @t.ramaraiduraidu8023
    @t.ramaraiduraidu8023 2 ปีที่แล้ว +1

    Super

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 2 ปีที่แล้ว +1

    🙏