Veteran Artist Ram Mohan... Untold Story

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 99

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 ปีที่แล้ว +1

    రామమోహన్ సినీ మరియు నిజ జీవితం గురించి ఎన్నో విషయాలను తెలిపిన మీ ఈ వీడియోకు ధన్యవాదాలు సర్. ఏమైనా ఆయన అనామకంగా మరణించడం చాలా బాధాకరం.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di ปีที่แล้ว +2

    వెండివెన్నెల బాగా చూపిస్తున్నారు. చాలా మందికి తెలియని నటులజీవితాలగురించి, సెహబాష్..

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +36

    శ్రీ రామ్మోహన్, శ్రీ హరనాథ్, శ్రీమతి సావిత్రి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పైకి ఎదిగి, మంచి జీవితాన్ని చేజార్చుకున్న వ్యక్తులు.

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 2 ปีที่แล้ว +10

      శ్రీ శివరావు, శ్రీ రాజబాబు, శ్రీచలం కూడా.

    • @chandu23rd40
      @chandu23rd40 2 ปีที่แล้ว +1

      @@guruprasaddarbha2005 rajababu gari ki yem jarigundandi..

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 2 ปีที่แล้ว +3

      @@chandu23rd40 రాజబాబు గారికి అప్పుడప్పుడు షూటింగుల్లో అవమానాలు జరిగేవట. అవి మరచి పోవడానికి ఆయన తాగుడికి అలవాటయారు. అంతే కాదు, ఆయన తిరుపతి,
      మనిషి రోడ్డున పడ్డాడు వంటి తాను నిర్మాతగా సినిమాలు తీసి
      ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఆ దిగులుతో తాగుడు ఎక్కువై, చాలా బక్కచిక్కిపోయారు. ఆయన ముఖంలో ముసలి ఛాయలు రావడంతో, అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆయన ప్లేసులో ఇతర కమెడియన్లు నూతన్ ప్రసాద్, సారథి, సుత్తివేలు దూసుకొని వచ్చేశారు. అడపాదడపా వేషాలు వచ్చినా ఈయనకు ఉండే తాగుడు అలవాటు వల్ల షూటింగులకు తాగి
      ఆలస్యంగా వెళ్ళడం, లేదా షూటింగ్ డేట్స్ మర్చిపోయి ఎగ్గొట్టడం, ఇలా చేయడంతో ఆనాటి నిర్మాతలు ఈయనను పూర్తిగా విస్మరించారు. ఫలితంగా వరుసగా ఆరుసంవత్సరాలు చేతిలో పనిలేక, బాటిల్ విడువలేక, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో చిక్కి శల్యమై, కృంగి కృశించి మంచానికే పరిమితం అయి చివరకు 1981 సంవత్సరం ఫిబ్రవరి నెలలో కన్నుమూశారు.నవ్వుల రాజుగా వెలిగిన రాజబాబు గారి జీవితం అలా విషాదాంతంగా 47 సంవత్సరాలకే అర్ధాంతరంగా ముగిసిపోయింది.

    • @saleemask7577
      @saleemask7577 2 ปีที่แล้ว +1

      అందులో సావిత్రమ్మ ని కలపకండి

  • @KanakaDurga-yv7xv
    @KanakaDurga-yv7xv 2 ปีที่แล้ว +7

    " ఏమనీ చెప్పలేను...
    బాధ పడకుండా ఉండలేను"
    కానీ.... సార్.... ఆయన కు వివాహం కాలేదండీ....

  • @olcotttheosophy
    @olcotttheosophy ปีที่แล้ว +1

    Very nice 👍 pleasure ( from Andhrapradesh)

  • @sridwarakaRam
    @sridwarakaRam 2 ปีที่แล้ว +17

    I met him in 1989 .He used to stay in a shed in Bhavaninagar ...malkajgiri.I asked him did any one spoiled your career.He said no.I myself destroyed myself.He said he was writing a story and krishna is producing it.A good looking person with a smile in his face above 6 feet.His friendship with woman and his friends destroyed his career like Harinath was destroyed with svr's friendship.

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 2 ปีที่แล้ว +36

    అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ది బురద గుంటలోకి లాగినట్టుగా ఉంది రామ్మోహన్ వ్యవహరం.

  • @mrangacharyulu8164
    @mrangacharyulu8164 2 ปีที่แล้ว +14

    ఆయన విజయాలు చూడలేక ఈర్ష్య, అసూయ తొ కొంతమంది స్నేహితులే తాగుడు వ్యసనం అయ్యేలా అలవాటు చేశారని చాలామంది అంటుంటారు.

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 2 ปีที่แล้ว +4

      అయన బుద్ధి ఏమైంది?
      చేజేతులారా చేసుకున్నాడు. షూటింగులకు తాగి ఆలస్యంగా వెళ్ళడం, నిర్మాతలతో గొడవలు పడడం, స్త్రీవ్యామోహం అతని పతనానికి కారణాలు. అయినప్పటికీ ఆ నాటి చిత్రనిర్మాతలు 80 చిత్రాల్లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. తన కెరీర్ ను డెవలప్ చేసుకోవడం, సంపాదించిన డబ్బును
      కాపాడుకోలేక వ్యసనాలకు ఖర్చు చేసి పతనం కావడం స్వయంకృతం కాదా? ఈ సంగతిని ఆయనే స్వయంగా వొప్పుకున్నాడు కూడా.

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว +4

      స్నేహితులు అలవాటు చేస్తే మన బుద్ధి ఎక్కడికి పోయింది ??

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di ปีที่แล้ว +2

      స్నేహితులది తప్పుకాదు, అతనికి డబ్బు మైకం, హీరోనన్న అహంభావం ఎక్కువై చేజేతులా మంచి జీవితం పాడుజేసుకున్నారాయన, మరి కృష్ణగారు పాడవలేదే, వృత్తిమీద గౌరవం ఉండాలెవరికైనా, చివరికి కృష్ణగారే చాలా ఏళ్ళు రామ్మోహన్కి మనీ పంపేవారు. అంతమంచి మనిషి కృష్ణగారు. అందుకే సూపర్ స్టార్ అయ్యారు..

  • @prasannavihari220
    @prasannavihari220 2 ปีที่แล้ว +8

    Rammohan was a good actor

  • @humbleRaj
    @humbleRaj ปีที่แล้ว +2

    Ram Mohan maa Raayalaseema, that's the reason, he is suppressed

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 8 หลายเดือนก่อน

      Neecha aalochana.YSR garu CM ekkadi varu,ex President and ex CM sanjeeva.reddy ekkadi vaaru,ex CM cbn garu ekkadi varu.kanuka ee digajarudu,vidvesha comments pettakandi.Idikadu kavalasindi abhivrudhi ee rashtramiki.ok.Manchi aalochana Lani penchukondi.thanq.

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 8 หลายเดือนก่อน

      Cont..
      Present CM YSJagan Reddy garu ekkadivaru.mana aalochanalu manchiga.unte anta manchi jarugutundi.ok.

    • @sureshkatravulapalli764
      @sureshkatravulapalli764 7 หลายเดือนก่อน

      తాగేసి కెరీర్ పాడు చేసుకున్న దౌర్భాగుడు

  • @anilkumarmudiraj7970
    @anilkumarmudiraj7970 2 ปีที่แล้ว +1

    Nice gone thru all comments and found it to b good..info v had

  • @lakshmiyarllagadda6283
    @lakshmiyarllagadda6283 2 ปีที่แล้ว +1

    Thanks 🙏

  • @survesuparvathi4185
    @survesuparvathi4185 2 ปีที่แล้ว +4

    అరెరే రామ్మోహన్ గారు మా నంద్యాల వాసి అని మాకు తెలియదు.

    • @universalman6617
      @universalman6617 2 ปีที่แล้ว +1

      Ayana native place nandyala daggari kishtamshetty palle adi ippudu Prakasam district

    • @chinthabotusreedharreddy6146
      @chinthabotusreedharreddy6146 2 ปีที่แล้ว +1

      @@universalman6617 near Giddalur 3km

    • @universalman6617
      @universalman6617 2 ปีที่แล้ว +1

      @@chinthabotusreedharreddy6146 yes nandyal guntur route lo

    • @sivaprasadravula1992
      @sivaprasadravula1992 ปีที่แล้ว

      markapur his babay purohitudu akkade.

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 2 ปีที่แล้ว +6

    Super sir 🙏👏

  • @shujathamajumdar5614
    @shujathamajumdar5614 ปีที่แล้ว +1

    Starting life was a challenge , he being bread winner for the family ... Then luck favouring him then again his down fall... Last days his realisation and then going off from this world, calmly ... Sad😢.. his looks are like devanand of Bollywood.. but very unfortunate

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      Ah aunu kadha madam shujathamajumdar5614 hi madam how are u

  • @jaggarao2312
    @jaggarao2312 2 ปีที่แล้ว +20

    Bad Luck.. అదృష్టటం వరించటం యోగం అయితే.. ఆ అదృష్టవం నిలబడటం క్షేమం..!! అదే యోగక్షేమాలు అంటే..

  • @knageswararao9374
    @knageswararao9374 2 ปีที่แล้ว +1

    He occupied my brother Late.K.Ramu's place...in Tenemanasulu...He looks like same Rammohan garu.

  • @casinopassion3612
    @casinopassion3612 2 ปีที่แล้ว +3

    good info and PLEASE TELL ME ABOUT MASTER RAAMU CHILD HERO/ARTIST.

  • @syedsaleem3417
    @syedsaleem3417 2 ปีที่แล้ว +7

    వెండివెన్నెల నిర్వాహకులకు నమస్కారం
    సార్.. మీరు ప్రసారం చేసిన రామ్మోహన్ ప్రోగ్రామ్ ఇదివరకే కంపల్లె రవిచంద్రన్ గారు చేశారు.. మీరు వేస్తున్న ఫోటోలు కూడా ఆంధ్రజ్యోతి లో రవిచంద్రన్ గారి వెండితెర బంగారంలో వచ్చినవే! ఇవన్నీ చూడడం వలన వెండివెన్నెలలో కొత్తదనం కనిపించడం లేదు.. ఆ పద్ధతి మంచిది కాదేమో ఆలోచించగలరు

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 2 ปีที่แล้ว +9

    Date of death year koodaa cheppithe baagundunu

  • @navathaprasad4746
    @navathaprasad4746 2 ปีที่แล้ว +2

    Fact video

  • @rathnakaramsrinivasraju5061
    @rathnakaramsrinivasraju5061 2 ปีที่แล้ว +1

    super swaya m karma

  • @nagapadmamaruvada2834
    @nagapadmamaruvada2834 2 ปีที่แล้ว +4

    Chivari dasa lo safilguda lo maa varu doctor, Dr. Guruprasaf Sharma ,treatment chesi aadarincharu.aardhikamgaa ,chitiki poyi, anarogyam to baadhalu paddaru.maa vaaru, doctorgaa chikitsa chestu, aardgikamgaa aadukunnaru. Maa vaari clinic venakala oka chinna room lo undevaru.appudu kooda yeppudu navvutu undevaru.1982-83 madhyalo chanipoyaaru.

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว +6

    తేనెమనసులు విజయం సాధించడంతో ఆదుర్తి కన్నెమనసులు డైరెక్ట్ చేశారు గానీ అది ఫ్లాప్.

  • @nagapadmamaruvada2834
    @nagapadmamaruvada2834 2 ปีที่แล้ว +3

    Manchi natulu.unnata bhaavalu kala vyakti. Manchivaaru.chejetula jeevitam paadu chesukunnaru.

  • @prakashrao8077
    @prakashrao8077 2 ปีที่แล้ว +7

    No details about his family. Wife and children? I happened to see him travelling in an unreserved compartment towards Hyderabad in 1974 at Madras Central station. The truth is Krishna had political and financial backing but Ramamohan did not have. In private mastaru Ramamohan was the hero and Krishna acted as a villain. Nice movie nice songs but it flopped

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 2 ปีที่แล้ว +6

      ప్రైవేట్ మాస్టారు ఫెయిల్ కాలేదు. average గా ఆడింది. సాధారణ లాభాలు వచ్చాయి, utter flop మాత్రం కానే కాదు.

    • @latha6338
      @latha6338 ปีที่แล้ว

      He is Madiga caste so no publicity

    • @tuftoffy
      @tuftoffy ปีที่แล้ว +1

      @@latha6338He was a Brahmin!

    • @latha6338
      @latha6338 ปีที่แล้ว

      @@tuftoffy no nandyala Town native kurnool district his father sugar cane industry employee .....

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 2 ปีที่แล้ว +2

    In film industry some persons belonging to a community introduced drinking & made him to adict to drink alcholic contents.

  • @gouthamcool1089
    @gouthamcool1089 2 ปีที่แล้ว +7

    meeku inthakumnunde cheppanu. Tene mansulu vidudala ayindi 31st March, 1965. Ramesh Babu puttindi 13th October, 1965. So tene manasulu vidudala ayina tarvathe Ramesh Babu puttaadu. ilaanti tappulu malli cheyyakandi. nijalu kuda mee kalpithaale anukovalsi vasthadi.

  • @sharma.s.v.s.r.3825
    @sharma.s.v.s.r.3825 2 ปีที่แล้ว +6

    రామ్ మోహన్ మల్కాజ్ గిరి లో ఉండే వారు

  • @rupeshhyd2406
    @rupeshhyd2406 2 ปีที่แล้ว +4

    Tene manasulu auditions ki Krishnam Raju garu kuda occharu.
    Ram Mohan gari DOB and DOD gurinchi cheppaledu

  • @sivaprasadravula1992
    @sivaprasadravula1992 2 ปีที่แล้ว +4

    rammohan brundanavanam left side vundevadu chandramoha rite side vundevad krisna evenings ramohan room ki kaleega vunnappuvachhevadu. evaridaggara dabbulundevikavu.prohbition rojulu full bottle 55 rs kondaru pedda natulu directors poduesers ki dorikevi,iddaru jaradhakillilu vadevaru,chandramohan pan alavatuledu.amana atuvanti upcoming vallaki shlter food vunte nilabodi happiga settle ayyevaru.renduavakasalu ramohan chedagottukunnaru.chandramohan dr.galibalasundaram gari inti mundga rojuu nadustu velluthu valla alludayyad.alage natudu lakshmikanth dwara ramaprabhaparichamtho ramaprada intlocherii settlayyad.

  • @gouthamcool1089
    @gouthamcool1089 2 ปีที่แล้ว +3

    Ram Mohan chanipoyina year enti?

    • @palleanandgoud3593
      @palleanandgoud3593 2 ปีที่แล้ว +2

      I think 1988 or 1989. Krishna 's Rajakiya Chadarangam was his last movie.

    • @gouthamcool1089
      @gouthamcool1089 2 ปีที่แล้ว +1

      @@palleanandgoud3593 Rajakeeya chadarangam lo Ram Mohan unnaadaa?

    • @palleanandgoud3593
      @palleanandgoud3593 2 ปีที่แล้ว +1

      @@gouthamcool1089 yes, in a Small Role. I think with Kota Srinivas Rao or Thyagaraju.

    • @rampakala8357
      @rampakala8357 2 ปีที่แล้ว +1

      1982 or 1983 antunnaru..

    • @palleanandgoud3593
      @palleanandgoud3593 2 ปีที่แล้ว

      @@rampakala8357 I think in 1989 ( Janaury ) after the release of Rajakiya Chadarangam.

  • @VenkataReddyKambham-n8j
    @VenkataReddyKambham-n8j 11 หลายเดือนก่อน

    Sukanya start life with Athreya thats why she retired from movies

  • @uppukanakasundaram4539
    @uppukanakasundaram4539 2 ปีที่แล้ว +3

    సుకన్య.

  • @VenkataReddyKambham-n8j
    @VenkataReddyKambham-n8j 11 หลายเดือนก่อน

    After 1970 she is out of screen

  • @ppraveen4123
    @ppraveen4123 2 ปีที่แล้ว +4

    unmarried life

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 ปีที่แล้ว

    Unfortunate person ram Mohan not so good looking Krishna wanted to help but his fate changed his carrier

  • @nadakuditivarma734
    @nadakuditivarma734 2 ปีที่แล้ว +4

    Wifi. Marage pillalu gurinchi cheppaledu

    • @gouthamcool1089
      @gouthamcool1089 2 ปีที่แล้ว +1

      Pelli chesukoledu anukunta

    • @guruprasaddarbha2005
      @guruprasaddarbha2005 2 ปีที่แล้ว +1

      ఆయనకు పెళ్లి కాలేదు.

  • @duttalalakshminreddy8469
    @duttalalakshminreddy8469 2 ปีที่แล้ว +1

    Good actor. Bad luck.

  • @bheemilistudio
    @bheemilistudio 2 ปีที่แล้ว +1

    రామ్మోహన్ గారు గురించి మకు తెలియని విషయాలు చెప్పారు. తేనె మనసులులో పరిచయం అయిన నలుగురిలో కృష్ణ గారు తప్పా మిగిలిన ముగ్గురు రామ్మోహన్ గారు, సుకన్య గారు, సంధ్యా రాణి గారు కనుమరుగు అయ్యారు. కృష్ణ గారికి అసలు నటన రాకపోయినా ఆయన superstar అయిపోవడం విచిత్రం. అదృష్టం అంటే అదే మరి. సంధ్యా రాణి గారు 70స్ లో కొన్ని సినిమాల్లో కనిపిస్తారు కానీ మిగిలిన ఇద్దరు అసలు లేరు పాపం. సుకన్య మరియు సంధ్యా రాణి ల గురించి కూడా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి.

  • @tulluruchalapathi9881
    @tulluruchalapathi9881 ปีที่แล้ว

    Vesaluleka athanu kammakadu employee nundefielduvatchadu suportledu hero anepinchumunnadu

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 2 ปีที่แล้ว +5

    Seethakalyanam lo Ramudi gaa chesaaru kooda
    RIP

  • @ramanavajjala9096
    @ramanavajjala9096 ปีที่แล้ว

    Q

  • @kalyanimopidevi8978
    @kalyanimopidevi8978 2 ปีที่แล้ว +1

    Eppudojarigipoyinavishayaluavasarama. Bratputaru.

  • @rajammarajee-uy1hi
    @rajammarajee-uy1hi ปีที่แล้ว

    Ee hero. Village. Ks palle.. Giddalur praksham district