Biggest Well: ఈ అతిపెద్ద బావితో నాలుగేళ్ల పాటు తన 12ఎకరాలకు సాగునీరు ఇవ్వచ్చన్న రైతు | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • సాగునీటి సమస్య తీర్చుకునేందుకు ఓ రైతు రూ.కోటిన్నర ఖర్చుతో ఎకరా స్థలంలో అతిపెద్ద బావి తవ్వించి, దానితో మిగిలిన పన్నెండెకరాల భూమికి నీటి సమస్యే లేకుండా చేసుకున్నారు.
    #BiggestWell #Water #Farmer
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 711

  • @manojnarra4758
    @manojnarra4758 2 ปีที่แล้ว +487

    గొప్ప ఆలోచనలు, గొప్ప ప్రయత్నాలు హేళన తో మొదలవుతుంది. 👌👏🙏🏻

    • @allurisreddy6871
      @allurisreddy6871 2 ปีที่แล้ว +1

      👌👌

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว +4

      అవునండీ, ఒక్కప్పుడు హేళన చేసిన వారే తరువాత మెచ్చుకుంటారు,, నవ్విన నాప చేనే పండుతుంది,

    • @Saiprasadvlogs
      @Saiprasadvlogs 2 ปีที่แล้ว

      Nice bro

    • @subbarao7291
      @subbarao7291 2 ปีที่แล้ว

      Well said

  • @nagarajusagarvp1283
    @nagarajusagarvp1283 2 ปีที่แล้ว +2

    అంత బాగానే ఉంది నీరు గుంతలోకి ఎలా వస్తున్నాయి మంత్రం బీబీసీ చెప్పలేదు
    ముఖ్యమైన పాయింట్ అది .

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 ปีที่แล้ว +260

    చాలా శ్రమ ఖర్చుతో కూడుకున్న ఎకరంలో నీళ్ల భావిని తీసి ఎల్లకాలం పన్నెండు ఎకరాలలో పంటను సాగు చేస్తున్న ఆ రైతన్నకు 🙏🙏🙏జై జేలు 👍జై కిసాన్ 🇮🇳

    • @padmaa9943
      @padmaa9943 2 ปีที่แล้ว +1

      జై జవాన్ 🙏, జై కిసాన్🙏

    • @aravetisreenath6421
      @aravetisreenath6421 3 หลายเดือนก่อน

  • @venkatreddy472
    @venkatreddy472 2 ปีที่แล้ว +181

    ఈ రైతు దేశానికి , కరువు ప్రాంతాలకు ఒక మార్గదర్శి , జయహో 🙏

    • @nijam1860
      @nijam1860 2 ปีที่แล้ว +2

      1.5 cr bro....ye raithu pedthaadu antha karchu

    • @telanganachinnadi8945
      @telanganachinnadi8945 2 ปีที่แล้ว +1

      Athanu raithu ayi vundadu definitely evariko binami ayi vuntadu bavu tavvukovachu tappu ledu but 1.5 crore e raithu pettukoledu

    • @raj23jun
      @raj23jun 2 ปีที่แล้ว +3

      @@telanganachinnadi8945 thappudu matalu enduku sodhari... Government land acquisition lo money vachindi ani cheppadu... Chivaraki rythu gurunchi kuda vakrikaranalu avasarama..?

    • @telanganachinnadi8945
      @telanganachinnadi8945 2 ปีที่แล้ว

      @@raj23jun no sir nenu kuda raithu family memu chesedi kuda vyavasaayam raithu ante naku chala gouravam

  • @అన్నదాతసుఖీభవ-ణ9థ
    @అన్నదాతసుఖీభవ-ణ9థ 2 ปีที่แล้ว +125

    ఈ వీడియో చూస్తున్నంతసేపు నాకు హ్యాపీ గా అనిపించింది..

  • @pradeepreddy5893
    @pradeepreddy5893 2 ปีที่แล้ว +206

    🙏
    ఒక వ్యాపారి తన వ్యవసాయ మూలం మర్చిపోలేదు, కోటిన్నర రూపాయల intrest కూడా రాదు ఐనా వ్యవసాయం పైన intrest

    • @saidakishore
      @saidakishore 2 ปีที่แล้ว +7

      True pradeep

    • @ravinderreddyj5829
      @ravinderreddyj5829 2 ปีที่แล้ว +9

      Thanaki Agriculture tappa inkem teliyadu anukunta.
      Inka 1Cr echina thanu ade polam pi invest chestadu

    • @Thamseena77
      @Thamseena77 2 ปีที่แล้ว +26

      Dabbu thini brathakalem' aharam thine brathakali, ede raithuku manaku theda

    • @laxmikanthvishwanadam3440
      @laxmikanthvishwanadam3440 2 ปีที่แล้ว +2

      What to do if god has sent him to feed us..hats off to farmers

    • @osthesham
      @osthesham 2 ปีที่แล้ว

      Present 1 acre 10 lakhs anuko ...athniki 12 acre undhi.... Aa baavi valla athanu 20lakhs ki ammivhu 1 acre ...appudu athaniki natama ?

  • @kraanthivlogs9422
    @kraanthivlogs9422 2 ปีที่แล้ว +74

    ఎవరు కూడా పొరపాటున పడిపోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే చాలా మంచిది.....

  • @padmaa9943
    @padmaa9943 2 ปีที่แล้ว +79

    నీటి విలువ తెలిసిన రైతు, భవిషత్ లో నీటి ఎద్దడి నివారణకు మంచి పని చేసిన విధానం చాల చాలా బాగుంది, he is great 🙏 బావి నీళ్లు ఎంత మంది కో ఉపయోగ పడతాయి

  • @Reddy15770
    @Reddy15770 2 ปีที่แล้ว +2

    ఈ రైతు చేసిన పని చాలా అద్భుతంగా ఉంది.నాకు *ఈ రైతు నెంబర్ కావాలి*..లేకుంటే.*బీబీసీ ఛానెల్ తెలుగు రిపోర్టర్* ఈ వార్త ను మంచిగా మలిచిన రిపోర్టర్ కూడా అభినందనలు.....

  • @kirand8414
    @kirand8414 2 ปีที่แล้ว +74

    మా ఆంద్రప్రదేశ్ & తెలంగాణా రైతు సోదరులకు మంచి సందేశాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు బాగ్జూడే గారు🙏🙏

    • @mrklazarus4425
      @mrklazarus4425 2 ปีที่แล้ว +4

      Maa Telangana lo neellu karuventi..?
      Ippudu vunna baavulne vyardamga vunnai Ani poodchesthunnaru ..states suoarate ayyaka maaku water problem ledu full water

  • @subramanyamadimulam367
    @subramanyamadimulam367 2 ปีที่แล้ว +25

    నిజంగా అద్భుతమైన, వినూత్నమైనది. ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాలి. వారి స్థోమత కోసం చేయవచ్చు.

  • @vhs6915
    @vhs6915 2 ปีที่แล้ว +238

    బావి పైన బ్లాక్ బాల్స్ వంటివి వేస్తే నీరు వేసవిలో ఎక్కువ ఆవిరి కాకుండా ఉంటాయి అలాగే చేపల పెంపకం వంటివి కూడా నెట్టుల ద్వారా చేస్తే ఆదాయం ఉంటుంది.. ముఖ్యంగా బావి చుట్టూ 5అడుగుల ఎత్తు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగకుండా నివారించ వచ్చు

    • @lalithayellapu1770
      @lalithayellapu1770 2 ปีที่แล้ว +8

      Hmmm shade balls antaru Avi.... America lo reservoir lo water evaporate kakunda vesthunaru.... Anthekakunda Bromate ane dangerous chemical compound form avakunda e method California lo use chesthunaru

    • @vhs6915
      @vhs6915 2 ปีที่แล้ว +1

      @Shreekanth.V Great IDEA Lets hope All the Best

    • @viswanetra-px4si
      @viswanetra-px4si 2 ปีที่แล้ว +3

      చాలా మంచి సలహా ఇచ్చారు ధన్యవాదములు 🙏

    • @nagesha
      @nagesha 2 ปีที่แล้ว +1

      కృతజ్ఞతలు ❣️🍃

    • @sarat178
      @sarat178 2 ปีที่แล้ว

      @@lalithayellapu1770 are u a farmer ? How do you know this.?

  • @monupatthipaka4123
    @monupatthipaka4123 2 ปีที่แล้ว +26

    ఆలోచన చాలా బాగుంది... కాకుంటే ఒక ప్రశ్న మిగిలిపోయింది.
    ఇంత పెద్ద బావిని నింపడానికి నీటిని ఎక్కడినుంచి తెస్తున్నారో చెప్పనేలేదు.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 2 ปีที่แล้ว +17

    ఇది పాత పద్ధతే.
    కాకపోతే ఇలా దేవాలయాలలో, మరియు ఊరందరికీ మంచినీరు అందించేందుకు నిర్మించారు. వీటినే "కోనేరు" అనేవారు.

  • @cloudlearn2181
    @cloudlearn2181 2 ปีที่แล้ว +10

    రైతు ఒకరికి పెట్టే వాడే కానీ...ఒకరు పెడితే తెస్కునే వాడు మాత్రం కాదు...రైతన్న🙏🙏

  • @maheshchoudary704
    @maheshchoudary704 2 ปีที่แล้ว +3

    మీ గొప్ప సంకల్పం దేశం లో రైతులకు ఆదర్శం..

  • @sitapathi579
    @sitapathi579 2 ปีที่แล้ว +9

    ఆలోచన సూపర్. Good job

  • @rajichandaka249
    @rajichandaka249 2 ปีที่แล้ว

    సూపర్ రైతన్న నీ ఆలోచన నీలా ఆలోచించగలిగితే రైతులు ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు

  • @prasadkilaru9447
    @prasadkilaru9447 2 ปีที่แล้ว +79

    అంతా బాగానే చెప్పారు గాని, యింతకూ ఆ బావిలోనికి నీరు ఎలా వస్తాయో చెప్పలేదు. బావిలో ఊట అంత వుండే అవకాశం లేదు. వర్షాల ద్వారా లేక కాలువల ద్వారా అయితే, అంత బావి అవసరమే లేదు. నీరు ఉపయోగించే కొద్దీ, బావిలోనుండి నీరు పైకి తోడటానికి ఎక్కువ HP మోటర్స్, కరెంట్ వాడవలసి వస్తుంది. వాటి వివరాలు చెప్పవలసింది. అంత పెద్ద బావి నిజంగా అద్భుతమే గాని, ప్రెజెంట్ చేసే విషయంలో ఏ మాత్రం స్పష్టత లేదు.

    • @adisuryatejakadiyala8136
      @adisuryatejakadiyala8136 2 ปีที่แล้ว +1

      Correct ga chepparu...
      [BBC] telugu lanti goppa channels vaaru depth information ivvakapocadam not good

    • @entertainment-fe4br
      @entertainment-fe4br 2 ปีที่แล้ว +3

      Rain vachinappudu stock pedatharu

    • @TeluguMuchati
      @TeluguMuchati 2 ปีที่แล้ว +1

      Varsham padinappudu

    • @bhagavankovvada7131
      @bhagavankovvada7131 2 ปีที่แล้ว

      @@TeluguMuchati but baavi normal earth level kante height ekkuva unnattundi sir.

    • @bhagavankovvada7131
      @bhagavankovvada7131 2 ปีที่แล้ว

      He is great .

  • @mindchange4525
    @mindchange4525 2 ปีที่แล้ว

    అమీర్ ఖాన్ సత్య మేవ జయతే ప్రోగ్రాం లో ఇలాంటి వాళ్ళను చూపిస్తూ వుండేవాళ్ళు, చాలా inspiration గా వుండేది అలాంటి ప్రోగ్రాం మళ్ళీ ఇంకో సారి వస్తే బాగుంటుంది

  • @srinivasr6835
    @srinivasr6835 2 ปีที่แล้ว +14

    Farmer was backbone of country

  • @Nothing-kx6dp
    @Nothing-kx6dp 2 ปีที่แล้ว +11

    చాలా గొప్ప ఆలోచన 🙏👍

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 ปีที่แล้ว

    బద్గూడే గారు ఒక పెద్ద త్యాగమే చేశారు పెద్ద ధైర్యం చేశారు చాలా చాలా చాలా చాలా గ్రేట్ 🙏

  • @shankartskr2793
    @shankartskr2793 2 ปีที่แล้ว +1

    గ్రేట్ ఆలోచన సూపర్ మనసు ఉంటే మార్గం ఉండకపోధు

  • @kumarbabun413
    @kumarbabun413 2 ปีที่แล้ว +7

    చాలా మంచి ఆలోచన..👍👍👌👌

  • @nageshwararao8468
    @nageshwararao8468 2 ปีที่แล้ว +8

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼 జై హో రైతన్న జై

  • @devbanoth7051
    @devbanoth7051 2 ปีที่แล้ว +11

    దీని బావి అనడం కన్నా, చెరువు అని పిలవాలి, ఏది ఏమైనా ఆ రైతు గారికి హాట్స్ అఫ్, 👌🙏

  • @raghuvellanki6677
    @raghuvellanki6677 2 ปีที่แล้ว +10

    Me dedication ki me hardwork ki me sacrifice ki take a bow sir 🙏🙏🙏

  • @suryamoorthy364
    @suryamoorthy364 2 ปีที่แล้ว +6

    అనుకున్న లక్ష్యమును సాధించిన రైతన్నకు వందనం🙏🌹🌺🌹🌺

  • @venkatchalla2555
    @venkatchalla2555 2 ปีที่แล้ว +13

    Hats of sir, you are inspiring so many farmers

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 2 ปีที่แล้ว

    ఇలాంటి ఐడియాలు చాలామందికి వస్తే బాగుంటుంది

  • @sruthireddy5024
    @sruthireddy5024 2 ปีที่แล้ว +1

    Good idea

  • @lovarajukillada9780
    @lovarajukillada9780 2 ปีที่แล้ว

    ఈ రైతు ఆలోచన great

  • @jannidharma4612
    @jannidharma4612 2 ปีที่แล้ว +11

    Nice video thank you bbc

  • @naveenreddy7950
    @naveenreddy7950 2 ปีที่แล้ว +1

    అసలు ఈ ఊహే భయం గా ఉంది...!!!
    అలాంటి ది చేసి చూపించాడు.⚜️

  • @geethamaria8919
    @geethamaria8919 2 ปีที่แล้ว +11

    We are proud of our farmers. They are our really heroes. I salute you all. 🙏

  • @ravindragaddam8735
    @ravindragaddam8735 2 ปีที่แล้ว +2

    Thanks for the BBC'S NEWS CHANNEL for showing the invention of the farmer

  • @SEKHARKammampati
    @SEKHARKammampati 2 ปีที่แล้ว

    మూడు సంవత్సరాల క్రితం నేను నా పొలంలో ట్రై చేశా.. 5 ఫీట్ లోతులో 20x20 బండ తగిలింది.. వదిలేశా.. ఇప్పటికి అదే ఆలోచన. అది జరిగిన రోజు చేపలు వేస్తా, సోలార్ పెడతా.. మంచి ఆలోచన . Hats off

  • @ramakrishnasanjeevi4087
    @ramakrishnasanjeevi4087 2 ปีที่แล้ว +68

    వాటిలో చేపల పెంపకం చేస్తే అదనపు ఆదాయం

  • @golisatyam5365
    @golisatyam5365 2 ปีที่แล้ว

    నిజం గా మీరు దేవుడి వి 🙏🏻

  • @MeghrajLabana
    @MeghrajLabana 2 ปีที่แล้ว +1

    పేహేళ సగ్లన్చ లోగ కేళే ఎ మానుష్ కసల కమ్ కర్లే.కసల కడ్డ కోదైలే.పన్ కోయి మలా కమ్ లక్షిత్ దే.ఆబ్ సగాల లోగ్ మాన్లే వాహ్ కాయి కామ్ కేలే.🔥🔥
    Great word. ముందు నేను ఈ పని మొదలు పెట్టినప్పుడు చాలామంది ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని ఆన్నారు. వాళ్ళెవరికీ ఈ చేస్తున్న పని గురించి అర్థం కాలేదు. కానీ నేడు వాలే అంటున్నారు చాలా మంచి పని చేశారు ఆని🔥🔥

  • @sravanidevisirapu8446
    @sravanidevisirapu8446 2 ปีที่แล้ว +22

    What a vision you have sir ,it is not an easy thing

  • @johnsanjeev2376
    @johnsanjeev2376 2 ปีที่แล้ว +6

    Appreciate his effort and great thought... Thank you BBC for the video... 👍

  • @bhasarao4078
    @bhasarao4078 2 ปีที่แล้ว

    Ur Roll model to Indian farmers

  • @raghavakotla4034
    @raghavakotla4034 2 ปีที่แล้ว +11

    Thats the power of term "independent",self valued decision taken by farmer...such that he doesnt wait for other or follow others

  • @ravinderthota685
    @ravinderthota685 2 ปีที่แล้ว +3

    The real hero of public stomach feeder. His daring and confidence is role model to many. Without expecting any profit he spent a lot of money on this.

  • @bingi.basavaraju432
    @bingi.basavaraju432 2 ปีที่แล้ว

    మీ మార్గం చాలా ఇష్టం

  • @johnbabu703
    @johnbabu703 2 ปีที่แล้ว +1

    Jai jawan jai kisan, very good decision. Sir.

  • @chinnajhonny
    @chinnajhonny 2 ปีที่แล้ว +14

    Congratulations 💐💐 well done sir Great job Sir 👌👍

  • @sivasankar779
    @sivasankar779 2 ปีที่แล้ว +2

    This is one of my idea to overcome water problems
    Happy to see others got it and implement🤗🤗🥲🥲💓💘💘
    Jai Bharath

  • @rameshrjy3284
    @rameshrjy3284 2 ปีที่แล้ว +8

    My compliments to the farmers 💐

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 2 ปีที่แล้ว +14

    Grate idea 👏👏👏

  • @Mrdunnap
    @Mrdunnap 2 ปีที่แล้ว

    Someone has picked up a right leader for BBC News Telugu... Such inspiring content always..
    Instead of negativity... Keep up the good work!

  • @navyasrikatrapu8377
    @navyasrikatrapu8377 2 ปีที่แล้ว

    Chala manchi alochana proud of you sir

  • @onestepayt
    @onestepayt 2 ปีที่แล้ว +2

    భావికి పెట్టినా వ్యయాన్ని వ్యవసాయంతో ఈ రైతు తిరిగి సంపాదించాలంటే ఈ దేశంలో కనీసం 10సంవత్సరాలు అయిన పడుతుంది ,ఆయనకు పాతిక ఎకరాలు అయిన ఉండి ఉంటే 4,5 సంవత్సరాలు పట్టేది కానీ 12 అంటున్నాడు. కష్టం.anyway BBC you did a good job .

    • @vasu2553
      @vasu2553 2 ปีที่แล้ว

      He can grow 🐠🐋🐟🐠🐋🐟🐠🐋🐟 in that

  • @nagarajuakula4582
    @nagarajuakula4582 2 ปีที่แล้ว +3

    Super Anna meeru hatsup

  • @vinodbabu4129
    @vinodbabu4129 2 ปีที่แล้ว

    At 2.10 it was like goosebumps... U get profit or loss but... U r serving many needs u r a great human being sir.

  • @sreenijaa518
    @sreenijaa518 2 ปีที่แล้ว +1

    Miru super bro vayavsayam chesevaru.milaga untey manadesam rathanagrbaga maruthundi ☺☺🇳🇪🤝👊

  • @kattarhindu5579
    @kattarhindu5579 2 ปีที่แล้ว +1

    Salute e former gariki ❤🙏

  • @peachugoma9455
    @peachugoma9455 2 ปีที่แล้ว +1

    కలియుగ భగిరధుడు.....🙏🙏🙏🙏

  • @nayabrashu8476
    @nayabrashu8476 2 ปีที่แล้ว +2

    Great Idea... hat's off to the farmers...real heroes of our.... life's.

  • @meenu_teeju1431
    @meenu_teeju1431 2 ปีที่แล้ว

    Super awesome idea, me idea andari life ni change chesthundi Hatsoff

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 2 ปีที่แล้ว +44

    ఆ వాటర్ బావిలో ఊరితే
    ఎప్పుడు వుంటాయి కానీ
    వర్షం నీరు అయితే
    స్టోరేజ్ చేసి పంట పొలంలోకి నీరు పెడితే.
    నీరు వాడిన వాడక పోయిన నీరు ఆవిరి అయి పోతుంది
    నీటి ఎద్దడి ఏర్పడవచ్చు

    • @SatishYarramsetti
      @SatishYarramsetti 2 ปีที่แล้ว

      Same doubt

    • @venkateshadoni3175
      @venkateshadoni3175 2 ปีที่แล้ว +2

      Mantchi lo chedu ante idhe

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi 2 ปีที่แล้ว

      @@venkateshadoni3175 ardam kaledu

    • @buradasaikumar1915
      @buradasaikumar1915 2 ปีที่แล้ว +1

      Bro ippudu Andharu bore lu vestunnaru as bavi pakkana bore vesthey appudu water vundadhu he knows all

    • @anjim7563
      @anjim7563 2 ปีที่แล้ว +3

      ఈ బావికి నీరు ఎక్కడ నుండి వస్తుంది నీరు అంత పైకి వుంది ??

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 ปีที่แล้ว +23

    బీడుని,సశ్య శ్యామలంగా చేయడం కోసం,నీళ్లు నిలువ చెయ్యడానికి,డబ్బుని నీళ్ళలా ఖర్చుపెట్టాడు అందామా.
    ఒక రైతుని నడుస్తున్నపొడు అంత సేపు చూపిస్తుంటే,ఒక ప్రముఖుడు ని చూపిస్తున్నట్లే ఉంది.ప్రజల,విలేఖరుల, మైండ్సెట్ మారుతోంది.అభినందించి తగ్గ పరిణామం.

  • @rb18-p7c
    @rb18-p7c 2 ปีที่แล้ว +1

    Good thought,this farmer proved has best plumber,hatsup to modern bhagiratha,

  • @gkdevi8255
    @gkdevi8255 2 ปีที่แล้ว +6

    Hatsup 🙏🙏🙏

  • @venkatsastry8824
    @venkatsastry8824 2 ปีที่แล้ว

    Superb,Hats off to you Sir

  • @AnandaRuthKota
    @AnandaRuthKota 2 ปีที่แล้ว +1

    మన ఆంధ్ర,ఇంకా తెలంగాణా ల్లో రైతులు కూడా ఈ process ని follow ఐతే చాలా బావుంటుంది,ఇంక రైతుల ఆత్మహత్యలు ఉండవు,ఈ summer లో water problems ఎక్కువ.ఐనా,govt అంటారు కానీ వాళ్ళు ఏం చెయ్యరు,ఆలోచన వస్తే సరిపోదు కదా,ఆచరణ,దానికోసం అయ్యే budget కూడా ఉండాలి👏👏🤗🤗👍🙏.

  • @nag1987
    @nag1987 2 ปีที่แล้ว

    Very inspiring. Hatsoff

  • @AnuRadha-uk5mc
    @AnuRadha-uk5mc 2 ปีที่แล้ว +2

    Maruthi sir! You are a great inspiration to agriculture sector. I salute to your hard work & excellent thought, God bless you💐💐💐💐💐💐

  • @sunkaripavani5472
    @sunkaripavani5472 2 ปีที่แล้ว

    Hats off to you sir

  • @prakashkalwa8660
    @prakashkalwa8660 2 ปีที่แล้ว

    💥 కేసిఆర్ - గ్రేట్ . కోటి ఎకరాలు సేద్యం - సిద్దం చేసారు . 💪 👌 👍 🙏

  • @haqtalha7411
    @haqtalha7411 2 ปีที่แล้ว +1

    Good inspiration for all farmers
    And Really A Great Person

  • @PlaychesswithPrem
    @PlaychesswithPrem 2 ปีที่แล้ว

    Powerful people makes places Powerful.. salute

  • @rajmohan5333
    @rajmohan5333 2 ปีที่แล้ว

    Kotinnara unte vaddi vyaparam cheyyahhu ane alochana kakunda......sedyam chesavante neeku oka salaam anna

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว +18

    భావిని చేపల భావిగా మార్చేయండి,చేపలు రొయ్యలు వల్ల లాభం దండిగా ఉంటుంది.పెట్టిన పెట్టుబడి ఒక సంవత్సరం లేక రెండు సంవత్సరాలలో వచ్చేస్తాయి.

  • @prasadkalahasti3105
    @prasadkalahasti3105 2 ปีที่แล้ว

    you are great

  • @deepthivlogs7686
    @deepthivlogs7686 2 ปีที่แล้ว

    E year lo nenu chusina the best video ede ,,

  • @hariprasad-kn2jy
    @hariprasad-kn2jy 2 ปีที่แล้ว

    Nijanga chaala manchi alochana 🙏🙏🙏🙏🙏

  • @rahmanshaik5562
    @rahmanshaik5562 2 ปีที่แล้ว +317

    bavi meda solar plant pedithe inka baguntundhi

    • @lalithayellapu1770
      @lalithayellapu1770 2 ปีที่แล้ว +37

      Good idea..... Water evaporate kakunda kuda vuntundhi

    • @venkateshnarayana6296
      @venkateshnarayana6296 2 ปีที่แล้ว +40

      Antha dabbu pedithe vaadu adukku tintaadu

    • @pandrankinaveen764
      @pandrankinaveen764 2 ปีที่แล้ว

      Yes

    • @lalithayellapu1770
      @lalithayellapu1770 2 ปีที่แล้ว +11

      @@venkateshnarayana6296 athaniki Ithey money waste avuthundhi.... Ek grid ek world program lo solar energy renewable energy ilaney create chesthunaru isro help tho.... 2070 zero carbon emission target vundhi India ki. . .

    • @lalithayellapu1770
      @lalithayellapu1770 2 ปีที่แล้ว +9

      6ft*6ft inkudu guntha Recharge well ga thavvukunnapudey Manaku approximately 100mt radius lo water vuntundhi Idhi 1 acre kabbatti earth layers lo water store avadaniki Yekuva place ye vuntundhi... Next ithanu Pandla Thotalu antunadu kabbatti... Returns Baga vasthayi..... Anyway all d best e farmer ki... New methods... New resolutions ravvali....samisti vyavasayam chesey alochanulu andhariki Kalagali ani bhagavanthuduni korukuntunanu

  • @venkateshmuchatt5195
    @venkateshmuchatt5195 2 ปีที่แล้ว

    Super great farmer

  • @mdshafi6536
    @mdshafi6536 2 ปีที่แล้ว +1

    Super Sir

  • @Imrankhan-bu5ut
    @Imrankhan-bu5ut 2 ปีที่แล้ว

    That's called pure common sense instead of blaming government 👏👏👏

  • @jayarajukakumanu2244
    @jayarajukakumanu2244 2 ปีที่แล้ว

    Wow it's wonderful
    Congratulations sir
    Really U r very great sir
    U r a great scientist

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 2 ปีที่แล้ว

    ఖర్చుతో కూడినది అయినా ఎంతో మందికి ఆదర్శం. బావిలో చేపలు పెంపకం మంచిది. పక్షులకు గూడు అక్కడక్కడ కట్టిస్తే మేలు.

  • @ryalinarendrababu
    @ryalinarendrababu 2 ปีที่แล้ว

    సూపర్ సార్ 👌👌👌👌👌👌👌👌🙏

  • @DVROnly
    @DVROnly 2 ปีที่แล้ว

    You are the torch bearer

  • @sravankumar1767
    @sravankumar1767 2 ปีที่แล้ว

    Superb decision 👏 👌 👍

  • @sharadasharada8322
    @sharadasharada8322 2 ปีที่แล้ว

    Ur very inspiring person

  • @sivarammallela1177
    @sivarammallela1177 2 ปีที่แล้ว

    Excellent sir... Hats off to you...

  • @myadharipavan9617
    @myadharipavan9617 2 ปีที่แล้ว

    TQ BBC

  • @naresh.c2677
    @naresh.c2677 2 ปีที่แล้ว

    Inspired farmer

  • @nageswararao8135
    @nageswararao8135 2 ปีที่แล้ว

    Great initiative. All the best. God bless you and your family.

  • @ravikanth639
    @ravikanth639 2 ปีที่แล้ว +2

    Too good

  • @Maapaa95
    @Maapaa95 2 ปีที่แล้ว +3

    Great idea

  • @rameshbandaru740
    @rameshbandaru740 2 ปีที่แล้ว

    ప్రయత్నాల్లో విజయం తప్పక వరిస్తుంది. ఆ విజయం నలుగురికి మార్గ దర్శకం కావాలి

  • @thivedik3114
    @thivedik3114 2 ปีที่แล้ว

    కింగ్ ఆఫ్ ఫార్మర్ 🇮🇳

  • @raghuram6932
    @raghuram6932 2 ปีที่แล้ว

    మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా నీటి గురించి కష్టాలు పడకుండా వాళ్ల భూముల్లో పంటలు బాగా పండుతాయి నీటి గురించి సమస్యలే ఉండవు రైతులు బాగుంటారు

  • @upendratummala1159
    @upendratummala1159 2 ปีที่แล้ว +1

    Inspiring work Done by this farmer.

  • @harsha50099
    @harsha50099 2 ปีที่แล้ว

    Dairyam undaali 1st super ❤️❤️