పూర్వం మల్లాది వారే ప్రముఖ ప్రవచనకారులు. ఇప్పుడంటే మనకు ప్రవచనత్రయం ఉన్నారు. అప్పట్లో సోషల్ మీడియా ఇంత బలంగా లేదు. అందువల్లనే మల్లాది వారికి రావలసినంత గుర్తింపు రాలేదు. మహానుభావులు.
తెలుగు సినిమాల్లో కర్ణుడు , దుర్యోధనుడు వంటి వారిని గొప్ప హీరోలు గా చూపిస్తూ ఉంటారు . మరీ విశేషం ఏమిటంటే కొంత మంది హీరోలు తాము ఏ పాత్రలో నటిస్తుంటే ఆ పాత్రను చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు . అసలు గ్రంధం లో ఏమి ఉన్నదో వీరికి అనవసరం .
సూపర్ స్టార్ కృష్ణ సదుద్దేశంతోమూల భారతాన్ని దాదాపుగా భావితరాలకు అందించాలని కురుక్షేత్రం సినిమా తీస్తున్నాడు,,, రామారావు గారు వ్యాపార దృష్టితో అన్నీ తానై,,తన కుమారులు ముసలి హీరోయిన్లను హెల్ భావాలతో పాంచాలి పంచ,,,,ఒక మహోన్నత వ్యక్తి కి ఇలాంటి దుర్మార్గపు డైలాగులతో తన దాన వీర శూర కర్ణ సినిమా నిర్మించి,, కురుక్షేత్రం సినిమా నిర్మాత నష్ట పోవడం,,ఆ నిర్మాత ను కృష్ణ గారు ఆర్థిక కంగా ఆదుకోవడం జరిగింది, సంస్కృత భాష పరిజ్ఞానం లేనివారిని అనుకరిస్తూ చెత్త డైలాగులు,,
అర్జునుడి విలువిద్య పాండిత్యం చూసి ఈర్ష్య చెంది పాండవులను ద్వేషించే దుర్యోధనుని పక్షాన చేరి వారితో కలిసి అనేక అక్రుత్యాలకు పాల్పడి చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించారు.
అది అతని స్నేహధర్మాణ్ణి బట్టి, సుయోధనుడి పట్ల స్నేహభావంతో ఉన్నాడు. అతనికి పాండవులు తన సోదరులని తెలిసినా అతడు సుయోధనుడిని తప్ప ఇంకెవరినీ లెక్కచేయలేదు. అది స్నేహధర్మము అంటే.
ప్రతి వ్యక్తి లోనూ మంచి చెడులు మిళితమై ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి బహిర్గతం అవుతుంటాయి, మానవులు ఆయా వ్యక్తుల లోని ఉన్నత లక్షణాలను అలవరచుకోవాలి, దుర్గుణాలను దరిచేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరినైనా వారి గురించి సంపూర్ణంగా తెలుసుకొనకుండా విమర్శించకూడదు. ఎవరి వలన మానవాళికి మేలు జరుగుతుందో వారు దైవాంశ సంభూతులు అవుతారు.
ఈమధ్య అత్యుత్తమ ప్రవచన కర్తగా చెప్పుకునే ఒక ప్రవచనకర్తకూడా కర్ణభక్తుడై పోయాడు. 1)గురుదక్షిణ సమయంలో ద్రుపదుడి చేతిలో ఓడిపోయాడు. 2) గంధర్వుడి చేతిలో ఓడిపోయాడు. 3) పద్మవ్యూహంలో అభిమన్యుడు పిచ్చికుక్కను తరిమినట్లు తరిమాడు. 4)సాత్యకి చేతిలో ఓడిపోయాడు 5) భీముడిచేతిలో ఓడి పోయాడు 6)అర్జునుడు చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాడు. పైవి ఏవీ కర్ణభక్తుడైన ఆ ప్రవచనకర్త చెప్పడు.
@@SravanKing-x1q కాదని ఎవరూ అనడంలేదు. నేను చెప్పేది కొంతమంది ప్రవచన కర్తలు, సినిమాలు, సీరియల్లు చూపించేది నిజం కాదు అన్నది. ద్రౌపదిని వేశ్య అన్నాడు. అభిమన్యుడిని పైశాచికంగా చంపాడు. కర్ణుడిని చంపినపుడు అతడిచేతిలో ఆయుధం ఉంది. అదే అభిమన్యుడి చేతిలో ఆయుధం లేని సమయంలో చంపినాడు
శకుని కూడా ఒకానొక సమయములో పాండవుల రాజ్యం వారికి ఇచి కృతజ్ఞతను వెలిబు చు.అంటాడు ఘోష యాత్రలో గంధర్వుల నుంచి పండవులవల్లదుర్యోధనుడు మరియు పరివారము కాపాడబడిన పిమ్మట.
కర్ణుడు లేనిదే భారతం లేదు. సుయోధనుడు గౌరవించి రాజును చేశాడు, ఆ గౌరవమే కర్ణుణ్ణి స్నేహితునిగా అశేషప్రజాధరన కలవాడిగా చేసింది. అటువంటి వాన్ని మీరు నిందించడమేంటి?
దానము చేయడం లో గొప్పే,ప్రపంచం తన పరాక్రమము లో ఓడిపోవాలనే ధర్మము తెలిసి కూడా రారాజును ధర్మజుని విడదీడమే కాక అర్జునిని ఓడించాలని నిర్ణయించుకోవడం Annadammualanini తెలిసి కూడా సమరానికి సై అన్నాడు కర్ణుడు
కలియుగం లో అధర్మానిదే రాజ్యం. కలి పురుషుడు అధర్మం వుంటేనే నడిపిస్తాడు. కనుకనే ధర్మాత్ముడు అయిన అర్జునుడి కంటే అధర్మం వైపు వున్న కర్ణుడిని పొగిడే వారు ఎక్కువ. ఇలా కర్ణుడిని పొగిడే వారు తమ పిల్లలకు కర్ణ లేదా కర్ణుడు అని పేరు పెట్టీ వారి కర్ణ భక్తిని నిరూపించుకోవాలి. అర్జునుడిని నమ్మిన వారు అర్జున్ అని పెట్టుకొన్నట్టు గా 😂😂😂😂😂😂
Pettina pedthaarandi ee moorkhulu. Kondaru already pahu paraak bahu paraak Karna ani koodaa lines raasesthunnaaru. Nenu exactly ide vishayamai bhayapadthunnaa Meeru ee comment lo chepeesaaru.
All writers, directors and producers in the cinema filed are advised to her such valuable pravachanms or seek advice from Samavedam garu, chaganti varu, Garikapati varu or Vaddiparti varu before they want to produce a film connnected to puranams. Dont try to mislead the public. After Hanuman and Kalki many youth have started studying puranams Thanks for r producers and directors who have given certain wrong ideas among the publicJaisriram.
పై కాప్షన్ thumbnail కర్ణుడు మొనగాడు కాదు మహా పాపం చేయించిన వాడు అని ఉంది! మరి శ్రీ కృష్ణుడు రెండవవ్విడత రాయ బారం లో కర్ణు డితో, " ద్రౌపది కి నీవు ఆరవ భర్త గా వుంటావు " అని offer ఇచ్చాడేందుకు?
Poi senior ntr ni adugu chepputhadu . Senior ntr valla wife kuda karna ni pelli cheaysukovali vudhi anta valla kuthuriki ravan pelli cheaysukovali pichi korika
Lolll. Ok read vyaasa bhaaratham, aranya parvam, ghosha yaathra first. You will see how much of a good friend and trust worthy friend Karna was to dhuryodhana. 🤣🤣🤣
jai Sriram....swayamvaram lo karnuni ki invite chesi awakasham lekunda chesi na draupadhi,maya sabhalo Duryodhananni guddivani kodaka ani apahasyam chesina draupadhi,yudhani kaaranam kaada?aanati Raajulani tamaku anukulam ga maarchu koni sudrula samardhynni gurthinchaka vaarini sevakula ga baanishalu ga maarchi logic lu cheyadam taguna? Mahabharata yudha samayam lo Bhalira karna ani Sri krushnudu anna Maataku ardham emiti?
Jai Sriram… Vyasabharatham lo clear ga undi Karnudu swamyavara pareekshalo viphalam ayyadu ani Draupadi guddivaani kodaka ani apahasam chesinattu Vyasabharatham lo Ledu. Assal shudrudu ane maata ledhu aa kaalam lo. Meeru Soota ki shudra ki confuse ainattu unnaru. Sootaputra ante Brahmana stree kshatriya purushudiki puttina bidda. (Reference: Manusmriti 10.11 and Anushana Parvam) Nenu paina cheppina vaatiki reference is Geeta Press Mahabharatham and BORI CE critical edition Mahabharatham. Ivi rendu closest to Vyasabharatham ani widely accepted fact. Na maatalu nammali ani ledante meere chaduvukondi. Hope this info helps…
@@vishwaajithpemmasani1198actually sootha ante charioteer andi. But AA kaalam lo kshathriya thandri and brahmana thalliki puttina vaallu ratham nadipevaaru. But sootha ante direct meaning charioteer.
@@laxmireddy9477Veellaki logic anedi undadu Andi. Spoon feed chesina theeakovadam impossible. These are the hopeless cases Andi. Asking them to support authentic scripts is like asking Christians and Muslims to run temples. Wait a min, they are already doing that...
Serials movies chusi cheppakndi..vyas mahabharatam lo asal e cast descrimination undadhu.. asal mahabharatam lo main villains dhuryodhanudu, karnudu, dhrutharastudu...
Chempa meedha kodithe chempa meedha kottali. Anthe kaani murder lu rape lu cheyya koodadhu. veerudu shoorudu aina karnudu oka stree ni battalu vippali anukovadam aayana Manassu ki , alochanalaki nidarshanam.
తనకి కావలసిన హక్కుల కోసం స్త్రీ మీద పగ తీర్చుకోవడం అధర్మం.. కేవలం కర్ణుడిని కాదు భీష్మ ద్రోణ పాండవాదులను సైతం అధర్మపరులుగా ఆ సభలో కృష్ణుడు వారందరినీ చూసాడు..
Indulo kulam Enduku vachindi andi majjilo. Sutaputra ante Enti telusa meeku? Brahmana stree kshatriya purushudiki puttina bidda nu Sutaputra ani antaru. This is written in Manu Smriti 10.11 and in Anushasana Parva of Mahabharatham
Nee thelivi Assam ki poinattundi vethukko. Communist bhaaratham kaakunda vyaasa bhaaratham chaduvu mundu. Kaneesam sootha ante meaning Aina artham chesko. Yayaathi vamsham lo puttina athiradhudu shoodrudu enti nee thalakai?
@@Quasarrr Kavyam ani meere antunnaru reference ani meere antunnaru. Vyasabharatham mathrame original migathavi adaptations and kavyalu. Original ni references ki vaadtham edaina debate unte, adaptations and kavyalani kaadu kada andi
@@vishwaajithpemmasani1198 sir... Nenu akkada chesindi joke. Movies choosi vedavalu ila thayarauthunnaaru ani. Rompu ani koodaa use chesa kadandee. Inka ashwineedutt dantham virichi Anna (pally raalagottukoni). Akkadaa catch cheyyalekapoyaaru. Movie director ni maharshi vaakyam la treat chesthunnaaru. Edi authentic o EDI kaado, fundamentals koodaa theleetledu. Movie director theesina fictional movie pattukoni Mahabharatham ne antunnatu ante idem pichchi annadi na abhipraayam. Adi cheppa. Adi meeku ila artham ayyindi.
Muslim AA bhayyaa nuvvu? Lekapothe s/p Sathya moorthi lo brahmanandam type AA? Bhaaratham chepthoonte Kalki movieni artham cheskuntaaventi bhayyaa nuvvu?
పూర్వం మల్లాది వారే ప్రముఖ ప్రవచనకారులు. ఇప్పుడంటే మనకు ప్రవచనత్రయం ఉన్నారు. అప్పట్లో సోషల్ మీడియా ఇంత బలంగా లేదు. అందువల్లనే మల్లాది వారికి రావలసినంత గుర్తింపు రాలేదు. మహానుభావులు.
Manyulu, Ushasri garu Hari vital garu Mari entho mahanabhavulu vunnaru peddhalaki 🙏
yes U R 100% right . He deserves recognition by Centre. Jaisriram.
ఎన్నిరకాల భారతాలొచ్చినా వ్యాసుడి విలువ తగ్గదుకదా ! ఎందరు ప్రవచనకారులొచ్చనా మల్లాదివారి విలువా తగ్గదు . అయినా ఈనాటి జనరేషన్ కి తగ్గట్టుగానే గరికపాటివారు చెబుతున్నారనుకోవాలి !
తెలుగు సినిమాల్లో కర్ణుడు , దుర్యోధనుడు వంటి వారిని గొప్ప హీరోలు గా చూపిస్తూ ఉంటారు . మరీ విశేషం ఏమిటంటే కొంత మంది హీరోలు తాము ఏ పాత్రలో నటిస్తుంటే ఆ పాత్రను చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు . అసలు గ్రంధం లో ఏమి ఉన్నదో వీరికి అనవసరం .
Exactly..karnduni hero ga feel avthnar chala mandhi e madya..knchm chadavali authentic vyasa mahabharatam andharu..serials, movies chusi nerchukovadam kadhu vyasa mahabharatam chadivithe ardam aithadhi...
సూపర్ స్టార్ కృష్ణ సదుద్దేశంతోమూల భారతాన్ని దాదాపుగా భావితరాలకు అందించాలని కురుక్షేత్రం సినిమా తీస్తున్నాడు,,, రామారావు గారు వ్యాపార దృష్టితో అన్నీ తానై,,తన కుమారులు ముసలి హీరోయిన్లను
హెల్ భావాలతో పాంచాలి పంచ,,,,ఒక మహోన్నత వ్యక్తి కి ఇలాంటి దుర్మార్గపు డైలాగులతో తన దాన వీర శూర కర్ణ సినిమా నిర్మించి,, కురుక్షేత్రం సినిమా నిర్మాత నష్ట పోవడం,,ఆ నిర్మాత ను కృష్ణ గారు ఆర్థిక కంగా ఆదుకోవడం జరిగింది,
సంస్కృత భాష పరిజ్ఞానం లేనివారిని అనుకరిస్తూ చెత్త డైలాగులు,,
దుర్యోధనకర్నుల వంటి గుణమున్నవారే ఆ నీచుల పొగుడుతూ వారిని వెనుకేసుకొచ్చారు 😡🤬
Yes you are correct
సినిమా కదా వాళ్ళిష్టం మరి ! అక్కడ నటన ముఖ్యం .
మల్లాది వారు మహాభారతంలో నిజమైన సన్నివేశాలు చాలా వివరంగా చెప్పారు పాదాభివందనాలు 🙏
ఓం నమో నారాయణాయ 🙏
ఓం శ్రీ మల్లాది గురువు గారికి 🙏🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా
Guruvu gaari paadhapadmaalaku koti namaskaaramulu .
Guruvugari padapadmamumlalu namaskaramulu
కర్ణుడు మొదటి నుండి పాండవులపై ద్వేషంతోనే ఉన్నాడు
అర్జునుడి విలువిద్య పాండిత్యం చూసి ఈర్ష్య చెంది పాండవులను ద్వేషించే దుర్యోధనుని పక్షాన చేరి వారితో కలిసి అనేక అక్రుత్యాలకు పాల్పడి చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించారు.
అది అతని స్నేహధర్మాణ్ణి బట్టి, సుయోధనుడి పట్ల స్నేహభావంతో ఉన్నాడు. అతనికి పాండవులు తన సోదరులని తెలిసినా అతడు సుయోధనుడిని తప్ప ఇంకెవరినీ లెక్కచేయలేదు. అది స్నేహధర్మము అంటే.
@@nagarampasulamogili3912బ్రో నిజం ,శ్రీకృష్ణుడు కూడా కుచేలు ని కే పాదాలు కడిగిండు స్నేహం విలువ, స్నేహం ముందు బంధాలు బంధుత్వాలు ఏం అవసరం లేదు
Undali thappadu kada annam pettina friend nu elaa mosam chestadu adi kalikalam kaadu kada
Friend ni sariana darilo petaleni friend unna lenatte....
ప్రతి వ్యక్తి లోనూ మంచి చెడులు మిళితమై ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి బహిర్గతం అవుతుంటాయి, మానవులు ఆయా వ్యక్తుల లోని ఉన్నత లక్షణాలను అలవరచుకోవాలి, దుర్గుణాలను దరిచేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరినైనా వారి గురించి సంపూర్ణంగా తెలుసుకొనకుండా విమర్శించకూడదు.
ఎవరి వలన మానవాళికి మేలు జరుగుతుందో వారు దైవాంశ సంభూతులు అవుతారు.
ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమోనమః గోవిందా గోవింద 🌹🙏
Guruvgari paadalaki saastanga namaskaramu 🙏🙏🙏
Sri gurubhyo namaha
చమత్కార హాస్య ఆర్థ గంభీర్ హావభావ వాంగ్మయప్రవచనబ్రహ్మ చంద్రశేఖరజీనమోనమః.
Shri Gurubhyo Namaha
Asmath Gurubyo Namaha 🙏
Whether one agrees or not doesn't matter. Sage vyasa clearly depicted the character of karna.
ఈమధ్య అత్యుత్తమ ప్రవచన కర్తగా చెప్పుకునే ఒక ప్రవచనకర్తకూడా కర్ణభక్తుడై పోయాడు.
1)గురుదక్షిణ సమయంలో ద్రుపదుడి చేతిలో ఓడిపోయాడు.
2) గంధర్వుడి చేతిలో ఓడిపోయాడు.
3) పద్మవ్యూహంలో అభిమన్యుడు పిచ్చికుక్కను తరిమినట్లు తరిమాడు.
4)సాత్యకి చేతిలో ఓడిపోయాడు
5) భీముడిచేతిలో ఓడి పోయాడు
6)అర్జునుడు చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాడు.
పైవి ఏవీ కర్ణభక్తుడైన ఆ ప్రవచనకర్త చెప్పడు.
Bro but karnudu kuda kunthi kumarude arjunudi annane kada..
@@SravanKing-x1q కాదని ఎవరూ అనడంలేదు. నేను చెప్పేది కొంతమంది ప్రవచన కర్తలు, సినిమాలు, సీరియల్లు చూపించేది నిజం కాదు అన్నది. ద్రౌపదిని వేశ్య అన్నాడు. అభిమన్యుడిని పైశాచికంగా చంపాడు. కర్ణుడిని చంపినపుడు అతడిచేతిలో ఆయుధం ఉంది. అదే అభిమన్యుడి చేతిలో ఆయుధం లేని సమయంలో చంపినాడు
@@mohanmks15368anna bharatha bhagavathalanu manam lothuga tharkincha radu evvari vaaralu vaariki annadu dhuryodhanudu anter
Who is that pravachana kartha? Name please
@@vmr3624 . నా దృష్టిలో గరికపాటి అయి ఉండవచ్చు .
కౌరవుల నాశనానికి కారణం దుర్యోధనుడు కాదు ; కర్ణ శకునులే !
Exactly correct. But , add King Dhritarashtra also.
శకుని కూడా ఒకానొక సమయములో పాండవుల రాజ్యం వారికి ఇచి కృతజ్ఞతను వెలిబు చు.అంటాడు ఘోష యాత్రలో గంధర్వుల నుంచి పండవులవల్లదుర్యోధనుడు మరియు పరివారము కాపాడబడిన పిమ్మట.
అస్సలు కర్ణుడు అడ్డంపడతాడు. అసలు దోషి కర్ణుడి పాత్ర.
కర్ణుడు లేనిదే భారతం లేదు. సుయోధనుడు గౌరవించి రాజును చేశాడు, ఆ గౌరవమే కర్ణుణ్ణి స్నేహితునిగా అశేషప్రజాధరన కలవాడిగా చేసింది. అటువంటి వాన్ని మీరు నిందించడమేంటి?
@@nagarampasulamogili3912 Muyi, duryodanudu kirayi gundaki dabu ichinatlu ichadu duryodanudu, ante gani sneha kosaram kadhu
Continuation video please
దానము చేయడం లో గొప్పే,ప్రపంచం
తన పరాక్రమము లో ఓడిపోవాలనే
ధర్మము తెలిసి కూడా రారాజును
ధర్మజుని విడదీడమే కాక అర్జునిని
ఓడించాలని నిర్ణయించుకోవడం
Annadammualanini తెలిసి కూడా
సమరానికి సై అన్నాడు కర్ణుడు
Jai Shree Krishna
కర్ణుడు దుష్టుడు.
కలియుగం లో అధర్మానిదే రాజ్యం. కలి పురుషుడు అధర్మం వుంటేనే నడిపిస్తాడు. కనుకనే ధర్మాత్ముడు అయిన అర్జునుడి కంటే అధర్మం వైపు వున్న కర్ణుడిని పొగిడే వారు ఎక్కువ. ఇలా కర్ణుడిని పొగిడే వారు తమ పిల్లలకు కర్ణ లేదా కర్ణుడు అని పేరు పెట్టీ వారి కర్ణ భక్తిని నిరూపించుకోవాలి. అర్జునుడిని నమ్మిన వారు అర్జున్ అని పెట్టుకొన్నట్టు గా
😂😂😂😂😂😂
Pettina pedthaarandi ee moorkhulu. Kondaru already pahu paraak bahu paraak Karna ani koodaa lines raasesthunnaaru. Nenu exactly ide vishayamai bhayapadthunnaa Meeru ee comment lo chepeesaaru.
కర్ణుడు కపటి కురువంశ వృక్షమునకు వేరు పురుగు
వీరు ప్రవచన పితామహులు...
Karma did everything to please Duryodhana
Andharu dhuryodhanudu tho patu shakuni main villain ankntar kani, shakuni kante karnudu, dhrutarastadu main villains
Actually yes. Can't agree more. Asalu Shakuni lekapoyina kurukshethram JARIGEDI kanee Karnudu lekundaa aithey JARIGEDI KAADU. Karnudu thanatho paatu mottam kaurava vamshaani, vaaru bandhu Mitra saparivaaraaniko goyyi thavvi pettaadu.
Avunu vachaspathi draupathi, arjunudu, dronacharyudu, krishnudu goppavaalu kapatam leni vaalu, uthamulu
కర్ణుడు గొప్పవాడు కానీ అర్జునుడు కంటె కాదు అని నా అభప్రాయం...
May be... Until Draupadi vasthraapaharana prayathna ghattam. After that he becomes neechaathineecha.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
All writers, directors and producers in the cinema filed are advised to her such valuable pravachanms or seek advice from Samavedam garu, chaganti varu, Garikapati varu or Vaddiparti varu before they want to produce a film connnected to puranams. Dont try to mislead the public. After Hanuman and Kalki many youth have started studying puranams Thanks for r producers and directors who have given certain wrong ideas among the publicJaisriram.
One correction though. There are 18 puraanaas and Raamaayana mahaabhaaratha haven't been one of them. They are called either kaavyas or ithihaasaas.
Jai Srimannarayana 🙏
Ela half video luu yenti?
🙏🙏🙏🙏
Is this discussion needed
పై కాప్షన్ thumbnail కర్ణుడు మొనగాడు కాదు మహా పాపం చేయించిన వాడు అని ఉంది!
మరి శ్రీ కృష్ణుడు రెండవవ్విడత రాయ బారం లో కర్ణు డితో,
" ద్రౌపది కి నీవు ఆరవ భర్త గా వుంటావు " అని offer ఇచ్చాడేందుకు?
Poi senior ntr ni adugu chepputhadu . Senior ntr valla wife kuda karna ni pelli cheaysukovali vudhi anta valla kuthuriki ravan pelli cheaysukovali pichi korika
❤ karna was great charioteer, sneha dharmannni patinchadu
Lolll. Ok read vyaasa bhaaratham, aranya parvam, ghosha yaathra first. You will see how much of a good friend and trust worthy friend Karna was to dhuryodhana. 🤣🤣🤣
Malladi variki malladi vare saati
Duradustam emititantey changanti kuda karnudini goppa ga pogidadu ayanaku potig garikapati kuda mundu karnudu dustudu ani malli ippudu karnudini pogutu matladaru.
Dana veera surudani tappudova pttincharu
Mana cinimalu Bharatha Ramayanalnu brastu pattinchai
@@yrs5188Hero Lu act chesthe ANNI dushta patralu goppavi ayi pothayi
Karnudu evarinee vanchinchaledu evaru eadiadigina ichchadu thana pranamkuda karnudini Andaru vanchincharu
@@anandrao3177vyaasa bhaaratham lo karnudena? Or Chandramathi lo karnuda?
👃👃👃👃👃🤝🤝
Jai Surya Putra Angaraja Maharathi Rashmiratha Radhey Vaikartana Vasusena Vijayadhari Suyodhana Mitra Sarvashresth Dhanurdhari KARNADEV 🏹🏹🏹🙏🙏🙏
Lol... Anga Raaja NAA? Pattaabhishekam eppudandi bossu? Lol... Eppudannaa bhaaratham chadivithe thelisedi. Chivari daakaa naakuthoone unnaadu isthaademo ani. Kaanee ivvaledu.
P
jai Sriram....swayamvaram lo karnuni ki invite chesi awakasham lekunda chesi na draupadhi,maya sabhalo Duryodhananni guddivani kodaka ani apahasyam chesina draupadhi,yudhani kaaranam kaada?aanati Raajulani tamaku anukulam ga maarchu koni sudrula samardhynni gurthinchaka vaarini sevakula ga baanishalu ga maarchi logic lu cheyadam taguna? Mahabharata yudha samayam lo Bhalira karna ani Sri krushnudu anna Maataku ardham emiti?
😂😂 avi cinema bharatham anduke chadavali cinema lo chusi nerchukonadam kadu
అవును.
Jai Sriram…
Vyasabharatham lo clear ga undi Karnudu swamyavara pareekshalo viphalam ayyadu ani
Draupadi guddivaani kodaka ani apahasam chesinattu Vyasabharatham lo Ledu.
Assal shudrudu ane maata ledhu aa kaalam lo. Meeru Soota ki shudra ki confuse ainattu unnaru. Sootaputra ante Brahmana stree kshatriya purushudiki puttina bidda. (Reference: Manusmriti 10.11 and Anushana Parvam)
Nenu paina cheppina vaatiki reference is Geeta Press Mahabharatham and BORI CE critical edition Mahabharatham. Ivi rendu closest to Vyasabharatham ani widely accepted fact.
Na maatalu nammali ani ledante meere chaduvukondi. Hope this info helps…
@@vishwaajithpemmasani1198actually sootha ante charioteer andi. But AA kaalam lo kshathriya thandri and brahmana thalliki puttina vaallu ratham nadipevaaru. But sootha ante direct meaning charioteer.
🏹 Suriya Putra Mahaveer Karna ⚔️ 🚩🚩🚩🇮🇳
cheppina artham kakapothe eam cheputam
@@laxmireddy9477 th-cam.com/users/shortsqytKQWcoey8?feature=share
@@laxmireddy9477 th-cam.com/video/xrfsBhBi3CA/w-d-xo.html
@@laxmireddy9477Veellaki logic anedi undadu Andi. Spoon feed chesina theeakovadam impossible. These are the hopeless cases Andi. Asking them to support authentic scripts is like asking Christians and Muslims to run temples. Wait a min, they are already doing that...
Dropadi swayam varam lo karnudu chepanu kottadaniki vasthy droavupadi karnudu ni nv sunthi puthrudavu ani andarilo nv win ayyina nenu ninu chesukonani cast feeling tisukochindi andhuk andarilo navulapalu ayyindi adi cheparu guruvugaru.
Serials movies chusi cheppakndi..vyas mahabharatam lo asal e cast descrimination undadhu.. asal mahabharatam lo main villains dhuryodhanudu, karnudu, dhrutharastudu...
Chempa meedha kodithe chempa meedha kottali. Anthe kaani murder lu rape lu cheyya koodadhu.
veerudu shoorudu aina karnudu oka stree ni battalu vippali anukovadam aayana Manassu ki , alochanalaki nidarshanam.
Sootha ante charioteer ani meaning. That's a profession not shoodra. Aina yayaathi vamshasthudaina athiradhudu shoodrudu enti nee bonda..
Surya putra kadhu Sony putra karna serial 😂😂 ithey Naku teliyaka .
కర్ణుడు అడిగ్యడ పుటించమని వారసత్వ హక్కు ఇవలేనపుడు,జరిగే పరియవసనలకి,నిందించడం తగదు..
తనకి కావలసిన హక్కుల కోసం స్త్రీ మీద పగ తీర్చుకోవడం అధర్మం.. కేవలం కర్ణుడిని కాదు భీష్మ ద్రోణ పాండవాదులను సైతం అధర్మపరులుగా ఆ సభలో కృష్ణుడు వారందరినీ చూసాడు..
Karnudu pandavulu padda kashtaalu padagalada? Antha scene unda thanaki?
Ntr తెలుగు వారిని మోసం చేసారు
Baratham lo karnudu hero
Pandavulu savatalu
mundhu aa peru marchuko brother
Chala తెలివి గల వాడివి..
Chandramathi lone Kada? Yes. Kaanee vyaasa bhaaratham lo maathram nee scene reverse avthundi.
You rice eat wheet for night only
Karna was not a good human
మరి ఒకరు పుట్టరు
Karnudu chala manchodu
Yeah just public rape cheyinchaadu anthe. Snehithudini gabdharvulu ettukelthoonte paaripoyaadu Anthe. Budhdhiga unna dhuryodhanudiki leniponivannee posi kurukshethraaniki daari theesi, champesaadanthe. Lekapothe paapam chaalaa manchodu manodu.
😂 Due brahhmnism vallane edanta jarigindhi,Kula vivakshaku Karanam e Brahmins
Indulo kulam Enduku vachindi andi majjilo. Sutaputra ante Enti telusa meeku? Brahmana stree kshatriya purushudiki puttina bidda nu Sutaputra ani antaru. This is written in Manu Smriti 10.11 and in Anushasana Parva of Mahabharatham
Nee thelivi Assam ki poinattundi vethukko. Communist bhaaratham kaakunda vyaasa bhaaratham chaduvu mundu. Kaneesam sootha ante meaning Aina artham chesko. Yayaathi vamsham lo puttina athiradhudu shoodrudu enti nee thalakai?
Arey miku telivi vutadha leaykapothey natistara. Thinna inti vasalu leaykapettakapothey meru bhathaka leru ga ra
@@Quasarrrకులం పేరుతో పిలవడం ఎందుకు, పేరుతో పిలవచ్చుగా
@@ramaraju1340 Karnudiki problem vivaksha kaadu. Ala ante Bhagavadgeetha mottam antha Sanjaya dritharaashtra samvaadame. Andulo sanjayudu koodaa soothasuthude. Aayana ki kuru vamshamlo Mahabharatham lo dakkina gauravam gurinchi cheppaalsina Pani Ledu. Oka adhyayam Antha Sanjaya raayabaaram meedane untundi. Raayabaaram mugisaaka sanjayudu drutharaashtrudi meeda Thana kopaanni choopinche sanghatana, maatlaade vidhaanamu choosthe artham aipothundi. Raathri poota nidrapoye drutharaashtrudini bhatula sahaayamtho lepi, bayatiki theeskochchi Maree thidathaadu mokham meedane. Antha enduku, mahaabhaaratham raasina Vyaasa bhagavaanudu koodaa puttindi 1. Kanya garbham lo and 2. Brahmana shoodra sangamam tho. Aayana ki gauravam ekkada thaggindi. Sootha ani pilichinantha maathraana evarikee em aipoledu akkada. Sootha anedi chedda padam kaadu. Ikkada Karnudi problem antha thanaki arjunudi meeda unna eershya. Thanu entha prayatninchina arjunuditho samaanangaa asthravidya nerchukolekapovadam.
లేని వాటి గురించి ఎందుకు కొట్టుకు ఛస్తున్నారు
Tamilnadu Kula rogi . Kashmir lo thivravadhulu antha dangerous e deshaniki . Tamilnadu kerala ninu follow ithey vallu antha kantey dangerous.kanisam vallani gun cheppavachu mimalni kottali ra
I am an admirer of Sri Malladi... but , I don't agree with him.. Karna was not a bad man at all..
Ayithe vyasa maharshi daggarakk velli meeku nachinatlu raayinchukondi Mahabharatam ni
“Karna was not a bad man at all..”
Meeru cheppina ee vakyaniki okkasari reference ento cheppandi, Nenu thelusukunta
@@vishwaajithpemmasani1198reference emundi? Nag ashwinidanu maharshi bodhisthundagaa, ashwinee dattudu Thana dantham viragagotti pennulaa chesi raasina drushya kaavyam Kalki ani Oka rompu vachchinadi Kada... Adiye referencu...
@@Quasarrr Kavyam ani meere antunnaru reference ani meere antunnaru. Vyasabharatham mathrame original migathavi adaptations and kavyalu. Original ni references ki vaadtham edaina debate unte, adaptations and kavyalani kaadu kada andi
@@vishwaajithpemmasani1198 sir... Nenu akkada chesindi joke. Movies choosi vedavalu ila thayarauthunnaaru ani. Rompu ani koodaa use chesa kadandee. Inka ashwineedutt dantham virichi Anna (pally raalagottukoni). Akkadaa catch cheyyalekapoyaaru. Movie director ni maharshi vaakyam la treat chesthunnaaru. Edi authentic o EDI kaado, fundamentals koodaa theleetledu. Movie director theesina fictional movie pattukoni Mahabharatham ne antunnatu ante idem pichchi annadi na abhipraayam. Adi cheppa. Adi meeku ila artham ayyindi.
ఈసామి చాలా అబధ్ధాలే తప్పులే చెబుతున్నారు
వారు ప్రవచన చక్రవర్తి, పురాణ వాచస్పతి వారెలా ప్రవచనం చెబుతారో అందరికీ తెలుసు.. మీ సర్టిఫికేట్ అవసరం లేదు ఇక్కడ
Vaddi ji cinema chusi comments chesthe ila ne vuntadhi
Nee kemi telusuraa
@@rrkaipaniku em telusu
నీ బొంద, మల్లాది వారినే తప్పు పట్టె పాండిత్యమా నీది.
Pandavulu vinasakaarulu neechatineechulu piriki pandalu😅
Muslim AA bhayyaa nuvvu? Lekapothe s/p Sathya moorthi lo brahmanandam type AA? Bhaaratham chepthoonte Kalki movieni artham cheskuntaaventi bhayyaa nuvvu?
Ntr cinema chusi andharu karnudu goppodu anukuntaru kani akshrala kadhu
Jai Sri Krishna
🙏🙏🙏
🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏