ఇంత చిన్న వయసులో... మీరు మానవ జీవితం గురించిన లోతైన అవగాహన కలిగివుండటం చాలా గొప్ప విషయం. అదే విధంగా మీ వీడియో లను విని నేను చాలా గొప్పదైన అనుభూతి చేందుతున్నాను.
రీసా అన్నా!! పదాల ఎంపిక గురించి భలే చెప్పారు... అసలు ఈ పదాలన్నీ మనం సృష్టించినవే కదా!! ఆ పదం విన్న లేక పలుకగానే ఆ పదం యొక్క దృశ్యం గుర్తొచ్చి ప్రతిస్పందించే రుగ్మత వలన మనయొక్క భావోద్వేగం ఉంటుంది... Dream, imagination, vision గురించి భలే చెప్పారు అన్నా..🙏🙏
ఇంత చిన్న వయసులో...
మీరు మానవ జీవితం గురించిన లోతైన అవగాహన కలిగివుండటం చాలా గొప్ప విషయం.
అదే విధంగా మీ వీడియో లను విని నేను చాలా గొప్పదైన అనుభూతి చేందుతున్నాను.
రీసా అన్నా!! పదాల ఎంపిక గురించి భలే చెప్పారు... అసలు ఈ పదాలన్నీ మనం సృష్టించినవే కదా!! ఆ పదం విన్న లేక పలుకగానే ఆ పదం యొక్క దృశ్యం గుర్తొచ్చి ప్రతిస్పందించే రుగ్మత వలన మనయొక్క భావోద్వేగం ఉంటుంది...
Dream, imagination, vision గురించి భలే చెప్పారు అన్నా..🙏🙏
😂 9:40-9:46😂😂
సరే సరే లే 😂😂😂
భ్రమల్లో బ్రతకొద్దు...బ్రతుకు బుగ్గి పాలౌవచ్చు.!
కలలతో కునుకు తీయొద్దు...ఖరీదైన కాలాన్ని కోల్పోవొచ్చు.!
కల్పనలతో కాలం గడపొద్దు..కష్టాల పాలై కుమిలి పోవొచ్చు.!
ఊహల్లో ఊరేగొద్దు...ఉనికికే ఉపద్రవం కలగొచ్చు.!
ఆలోచనలతో ఆందోళనలు,భయాలు వద్దు... భవిష్యత్తు అంధకారం కావొచ్చు.!
వాస్తవంలో జీవించండి..జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తాడు...
వివేకపు వెలుగురేకలు విస్తరిస్తాయి..జీవితమంతా జాజ్వల్య మానంగా ప్రకాశిస్తుంది.!
❤❤
❤ Krishna Surat
2.51pm
9:41 😂😂
❤❤❤... Tq...
🙏🏽🤗
🙏
Hi risa 🎉
🌹🙏😁
ఎస్ నిజమే
🎉🎉🎉🎉
🙏🏻