మౌనం పరిపూర్ణం | philosophy | kanthrisa |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 18

  • @R81723
    @R81723 2 หลายเดือนก่อน +7

    “ప్రపంచం లో ఏ పదానికైనా పోలారిటీస్ (రెండు) ఉంటాయి కచ్చితంగా. ప్రకృతి పరంగా ఏ పదానికి పోలారిటీ ఉండదు. అఖండంగా ఒక్కటిగా ఉంటుంది అది. ఆపొసిట్ ఉండదు….” వహ్వా రీసా 🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 หลายเดือนก่อน +4

    పూర్ణం..పరిపూర్ణం...సంపూర్ణం.!
    పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
    పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే
    పై శ్లోక భావం.....
    అది సంపూర్ణమైనది మరియు ఇది సంపూర్ణమైనది.! పరిపూర్ణమైనది పరిపూర్ణమైనది నుండి వచ్చింది.! పరిపూర్ణమైన వాటి నుండి పరిపూర్ణమైనదాన్ని తీసుకున్న తరువాత కూడా పరిపూర్ణమైనది మిగిలి ఉంటుంది.!
    ఈశావాస్యోపనిషత్ యొక్క ఈ శాంతిశ్లోకం... వ్యక్తి యొక్క ఆత్మకు దైవిక పరమాత్మతో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది.!

  • @Kkalluri1
    @Kkalluri1 2 หลายเดือนก่อน +1

    వినమ్రతతో 🎉🎉🎉 ధన్యవాదాలు

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 19 วันที่ผ่านมา

    ❤ Krishna Surat
    4.06pm

  • @Rama-x7h7f
    @Rama-x7h7f 2 หลายเดือนก่อน +1

    ఛా లా సహజం గా ఉంది ఇల మం టి వి కావాలి

  • @vijayalakshmimotukuri-bn4vi
    @vijayalakshmimotukuri-bn4vi 2 หลายเดือนก่อน +2

    😮పూర్ణం 💯💯💯🍭🍭

  • @Kkalluri1
    @Kkalluri1 2 หลายเดือนก่อน

    నిరాశ నిశ్చింత.. పూర్ణం పటి పూర్ణం సంపూర్ణం .. భాష లోనే జ్ఞానం ఇమిడి ఉన్నది ,. విమ్రతతో 🎉 ధన్యవాదాలు

  • @basicbasics7789
    @basicbasics7789 2 หลายเดือนก่อน

    Agreed ranama maharshi said how to be in awake state 24/7 ...but that's after he himself meditated for so many years . Saints became knowledgeable but not other way.Nirasha doesn't means no desire but a point where all desires burnt .
    In a cop and theif game you cant say I knew there are 4 thieves and I can catch them as I read the process in a book ....you can win match by only playing not watching ...if you are not capable Ramana Maharshi asked you to watch atleast the true gamers are meditators always .

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f 2 หลายเดือนก่อน

    🙏జైశ్రీరామ్

  • @borravenkatesam9800
    @borravenkatesam9800 21 วันที่ผ่านมา

    ఎరుకలో ఉండడమే పరిపూర్ణ స్థితి

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 2 หลายเดือนก่อน

    ❤ Krishna Surat
    1.16pm

  • @venkatesh5381
    @venkatesh5381 หลายเดือนก่อน

    👍👍

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 2 หลายเดือนก่อน

    🌹🙏

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be 2 หลายเดือนก่อน

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐🙏🏽

  • @111saibaba
    @111saibaba 2 หลายเดือนก่อน +1

    Zero . "చిన్న కత కాదు "

  • @AnkkammaraoKunchala
    @AnkkammaraoKunchala 2 หลายเดือนก่อน +1

    నీ తలకాయ

  • @AnkkammaraoKunchala
    @AnkkammaraoKunchala 2 หลายเดือนก่อน +2

    నీకు తెలీదు ఏది పడితే అది మాట్లాడుతున్నావ్

  • @solutions3297
    @solutions3297 2 หลายเดือนก่อน

    🙏🙏🙏