ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Risa నువ్వు మాఇంట్లో పుట్టివుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు నీ మాటలు వింటునంత సేపు నువ్వు మా ఇంట్లో వున్నట్లె అనిపిస్తుంది . Thank you so much
తస్మాత్ -- జాగ్రత్త..జాగ్రత్త.! ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!1. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర | అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.!కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః| సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు.! కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!3. కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః| జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగి యున్న దొంగలు.!కావున, ఓ మానవుడా...సావధానుడవై ఉండుము.!4. ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా| ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న తమ జీవిత కాలమును గుర్తింపరు.! కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!5. సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్! విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి... యౌవనము ఒక పూవు వలె మన జీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము.! కావున, ఓ మానవుడా.. సావధానుడవై ఉండుము.!6. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవిత మావయోః| యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు కూడా క్షణ భంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచి యున్న యముడు ఏ మాత్రము దయ జూపడు.! కావున, ఓ మానవుడా.. సావధానుడవై ఉండుము.!
సావధానుడై ఉండుము అని అంటే
Awareness తో ఉండు
Chalaa బావున్నాయి ఈ శ్లోకాలు ....ఎవరు వ్రాసేరు ? థాంక్స్ ఫర్ షేరింగ్ .
Eye Opening Conversation Risa ji..❤❤ Bitter Truth..
మానసిక కూలీ గొప్ప పద ప్రయోగం
పుట్టిన దగ్గరనుంచి చచ్చే వరకు బ్రతకాలి బ్రతికిన బ్రతుకు గొప్పదైతే ఎంతోమంది చుట్టూ చేరుతారు చుట్టూ చేరిన వారే నిన్ను నిర్ణయిస్తారు మీ కర్మ వరకే నువ్వు
Prashantata--- okka aalochana kani ye okka feeling kani leni sthithi. Mind calm ga vuntundi. Anthena Risa garu? 🙏🙏
Omg Manasika kooli pani awesome word ❤
Simply wow discussion
Right hrudayam vipu drusti pettam gane disturbance taggi silent avutondi. Ala cheyavachha. Meeru cheppina konchem lips open cheyyadam kuda adena?🙏🙏
Very useful to me Risa 😊❤
మరీ ఇంత hard గా చెప్తున్నారు. .తీసుకోలేకపోతున్నా. .మానసిక కూలి పని బాగుంది అనిపిస్తుంది. .possesive ఫీలింగ్ కష్టం గున్న ఇష్టం గుంది. ..సామాన్య మనుషులం కదా 😔😔. ...నాకైతే ప్రేమే నా స్వభావంఅని అనిపిస్తుంది. .ఎవరినీ ద్వేషించను. .
Risa garu okkasari mimmalni kalavachha?
Possessiveness lekunda undatam manchidhe kani poyedhi yela…naku chala mandi ante estam but husband antene possessiveness vastundhi chala chala….
I support you veera Javan
సార్ మీరు జోక్స్ చెప్పండి కొన్ని వీడియో సరే lo
సుఖినోభవంతు
Thank you nanna
"Ramesha risa raso vaisaha❤️🙏"
Hi Risagaru 🙏🙏🙏🙏
Hai risaaa namaste
🙏🙏
🙏🙏🙏
ఈ భూమి మీద ఎవరు నీ వాళ్ళు లేరు
స్వామి ఎవరు నీవాల్లు ఎవరు వేరే వాళ్లు అని చెప్పేది ఎవరు.
Bro yevaru chepparu nuvve tesulu kovali @@rajkumarjillella3146
Namaste risagaru.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi Risaaa
❤❤❤
🙏🙏🙏🙏🙏
Hi🎉
👌👌👌
Maanasikakooli
Risa నువ్వు మాఇంట్లో పుట్టివుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు నీ మాటలు వింటునంత సేపు నువ్వు మా ఇంట్లో వున్నట్లె అనిపిస్తుంది . Thank you so much
తస్మాత్ -- జాగ్రత్త..జాగ్రత్త.!
ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!
1. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.!
కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!
2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు.!
కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!
3. కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగి యున్న దొంగలు.!
కావున, ఓ మానవుడా...సావధానుడవై ఉండుము.!
4. ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న తమ జీవిత కాలమును గుర్తింపరు.!
కావున, ఓ మానవుడా... సావధానుడవై ఉండుము.!
5. సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్!
విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి... యౌవనము ఒక పూవు వలె మన జీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము.! కావున, ఓ మానవుడా.. సావధానుడవై ఉండుము.!
6. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవిత మావయోః|
యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు కూడా క్షణ భంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచి యున్న యముడు ఏ మాత్రము దయ జూపడు.!
కావున, ఓ మానవుడా.. సావధానుడవై ఉండుము.!