దేవతారాధన లో దాగిన ఒక రహస్యం | buchareddy insight about god | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น •

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 หลายเดือนก่อน +3

    భక్తి సమస్తం... భావనామయం.! సంకుచిత భావన నుండి సమున్నత భావనగా మార్చడం...భక్తిని పరమోన్నత స్థితికి చేర్చుతుంది.!విశ్వజనీనమైన భక్తి భావన జనించినపుడు.. నచ్చిన రూపాన్ని పూజించినా,ఆరాధించినా... ఆ రూపంలో సమస్త విశ్వం ఇమిడి పోతుంది.!
    అప్పుడు..ఎవరు ఎవర్ని ఏ రూపంలో,ఏ విగ్రహ రూపంలో పూజించినా,ఆరాధించినా..అప్పుడు ఎవరి మధ్యన,ఎలాంటి వైరుధ్యాలకు,వైషమ్యాలకు తావే ఉండదు.!

  • @muniramireddyrasappagari
    @muniramireddyrasappagari หลายเดือนก่อน +7

    చెట్టుకి నీరు పోస్తున్నావా!
    భూమికి నీరు పోస్తున్నావా!
    వినాయకుని పూజిస్తున్నావా!
    సకల దేవతా మూర్తులను కలిపి వినాయకుని పూజిస్తున్నావా!
    ఆకలికి నీవు తింటున్నావా!
    అందరి ఆకలి నీలో దర్శించి తింటున్నావా!
    అయినా కూడా ఖండ ఖండాలు గానే ఉంది. అఖండం అవడానికి చివరిది.
    దాని పైన ఉన్నది.
    ఆ సందర్భంలో ఏమి చేస్తానో అదే పూజ, ఆకలి, నిద్ర అన్నీ నిష్కామ కర్మలను వర్తమానంలో అఖండంగా దర్శించడం.
    పూర్ణం. సంపూర్ణం. పరిపూర్ణం.

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One หลายเดือนก่อน +1

    స్వస్వ రూపానుసంధానం భక్తి, మనో శూన్యం పూజ అని మీ లాంటి పెద్దల ద్వారా విన్నాను.

  • @jayarajubodanapati4211
    @jayarajubodanapati4211 หลายเดือนก่อน

    నీ కంటే గొప్ప వారు గా భావిస్తున్నారు కాబట్టే వ్యక్తి పూజ నిర్వహించారు. ఆ దైవం నువ్వే .ఆ దైవం నువ్వు ఒక్కటే అన్న ప్రజ్ఞ కలిగి నప్పుడు నన్ను నీవు ప్రేమించు కుంటారు అందరూ లో అన్ని టి లో ఆ దైవం నే darsisthavu.ఆత్మ ప్రేమికుడు ఆyi ,విశ్వ ప్రేమికుడు ఆవు తా వు

  • @sathish9958
    @sathish9958 25 วันที่ผ่านมา

    ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు నిరాకారుడు సర్వశక్తిమంతుడు న్యాయకారి దయాళుడు అజమయుడు అనంతుడు నిర్వికారుడు అనుపముడు సర్వధారుడు సర్వేశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వాంతర్యామి అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త యై యున్నాడు అతనిని ఉపాసించు యోగ్యము

  • @R81723
    @R81723 หลายเดือนก่อน

    I salute Bucha Reddy sir🫡. Love him.

  • @vhariprasad
    @vhariprasad หลายเดือนก่อน

    Excellent words sir

  • @sathish9958
    @sathish9958 25 วันที่ผ่านมา

    ఋగ్వేదం.10.8.1♨️ఓం............
    యో భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి| స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః||
    భావము:
    ఏ పరమేశ్వరుడు భూత భవిష్యద్ వర్తమాన కాలముల నతిక్రమించి విరాజిల్లుచున్నాడో, ఆ మూడు కాలాలలో జరుగు వ్యవహారాల నన్నిటిని సరిగా తెలిసికొనుచున్నాడో, ఎవడు సమస్త జగత్తును తన అనంత జ్ఞాన బల క్రియలతో నడుపుచున్నాడో- పుట్టించి,పోషించి,
    లయింప చేయుచున్నాడో, విశ్వమందలి పదార్థముల కన్నిటికీ అధిష్ఠాతయై- స్వామియై యున్నాడో,
    కేవలం సుఖమే ఎవనికి స్వరూపమో- లేశమాత్రమైనను దుఃఖము కలుగదో; ఎవడు ప్రాణులకు- జీవులకు భౌతిక సుఖమును,
    ఆత్మిక సుఖమును ఇచ్చుచున్నాడో అట్టి జ్యేష్ఠ బ్రహ్మకు-
    శ్రేష్ఠ బ్రహ్మకు మా వినయపూర్వక వందనములు..

  • @prashanth.pandi4845
    @prashanth.pandi4845 หลายเดือนก่อน

    Shathakoti vandanalu guruvugaru

  • @kalpavallipeddada5340
    @kalpavallipeddada5340 หลายเดือนก่อน

    Good evening Risa

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f หลายเดือนก่อน

    జైశ్రీరామ్ 🙏

  • @meerasuraj8147
    @meerasuraj8147 หลายเดือนก่อน

    Full clarity

  • @AnudeepAatagadu
    @AnudeepAatagadu หลายเดือนก่อน

    Bagundhi

  • @vnagarajarao6902
    @vnagarajarao6902 หลายเดือนก่อน +3

    భక్తి ఒక భావమే, ఆ భావన కోసమే విగ్రహారాధన. భక్తి ఒక పవిత్రమైన భావన. ఆ పవిత్రమైన భావన నిరంతరం కొనసాగాలి. గుడి కి వెళ్లి విగ్రహారాధన చేస్తేనే భక్తి అంటే, నీవు జీవితాంతం గుడి ప్రదక్షణ చేస్తూ ఉండవలసిందే. భక్తి అంతరంగ విషయం. భక్తి బలహీనత , భయం కారదు.

    • @vijayalakshmimotukuri-bn4vi
      @vijayalakshmimotukuri-bn4vi หลายเดือนก่อน

      🎉🎉❤❤🐯🐯🐯🐯🦆🦆🐦🐦🐤🐤🦤🦤🦢🦢🦩🦩🦃🦃🐓🐓🦚🦚🦩🦩🦜🦜🦜🦜🌲🌲☘️☘️🌿🌿🍁🍁🥀🥀🌻🌻🌼🌼🌷🌷💐💐🌸🌸🌼🌼🌺🌺🌷🌷🌻🌻🥀🥀🌹🌹🌹🌹🌹🌹

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 หลายเดือนก่อน

    ❤ Krishna Surat
    3.48pm

  • @sathish9958
    @sathish9958 25 วันที่ผ่านมา

    వేదాలు చదవండి మొత్తం తెలుస్తుంది

  • @anjaneyuluanji4856
    @anjaneyuluanji4856 หลายเดือนก่อน

    Sher.market.gurincho.vivaramga cheppandi

  • @vesangiaruna6476
    @vesangiaruna6476 หลายเดือนก่อน

    Appude meeru antha garden chesara.

  • @anjaneyuluanji4856
    @anjaneyuluanji4856 หลายเดือนก่อน +1

    మనీ ఎర్నింగ్ గురించి వివరంగా

  • @vnagarajarao6902
    @vnagarajarao6902 หลายเดือนก่อน +1

    పవిత్రమైన భావన తొ ఏ పనిచేసినా అది భక్తే. తద్వారా నీవు ఎవ్వరితో సంగర్శన ఉండదు

  • @prasannareddy928
    @prasannareddy928 22 วันที่ผ่านมา

    th-cam.com/video/A96uGqYG0PI/w-d-xo.htmlsi=wwBfRxf955Zg3Snw

  • @padmavathigalla2371
    @padmavathigalla2371 หลายเดือนก่อน

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be หลายเดือนก่อน

    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏

  • @komatlanagavenkataganapath4355
    @komatlanagavenkataganapath4355 หลายเดือนก่อน

    రిసా గారూ నాకు 12 స వయసులో మోక్షం తెలిసింది , ఇప్పుడు 52 స దానిములంగా ఉపయోగం తీసుకోలా , మన మెదడే మన ప్రపంచం , మనతో పుట్టినది ప్రపంచం , మనతో పాటు పోతుంది , ఇది ఎత్తవరకు కరెక్ట్ , ప్రశ్న ఏమిటంటే ,
    నేను భోజనం చేశా శృంగారం చేసినా అది మెదడులో ఆ అనుభవం వ్యక్తిగతం గా వున్నది అలాగే ఈ ప్రపంచం ఆ అనుభవం ప్రక్కనే వుంటుంది నేను పోతే అది ఇది రెండూ పోతాయి కథా?,

  • @krishnay3682
    @krishnay3682 หลายเดือนก่อน

    ఇదే విషయం లో నిన్న సిరాజ్ రెహమాన్ అనే ముస్లిం తన ప్రసంగం లో రాష్ట్ర జనాభా కంటే దేవతలు ఎక్కువ ఉన్నారు.... ఇంత మంది ఉన్నారా అని హేళన చేశాడు.... అప్పుడు నా తర్కా నికి అందిన విషయం...
    వివిధ రకాల వ్యక్తులు రాముడు వద్దు కు వెళతారు.... వివిధ రకాల వ్యక్తులు శివుడు వద్దు కు వెళతారు.... వారు ఏమి కోరుకున్నారు అన్నది ముఖ్యం కాదు కాని అందరూ సమరస్యం, ఎక్కత్మ భావన కలుగుతుంది.... అదే భారతీయ సనాతన ధర్మం జీవనానికి ఆధారం... అదే పరమాత్మ తత్త్వం నికి ఆత్మ తత్త్వం నికి హేతువు అని అనిపిస్తుంది...
    అందుకే సిరియా, ఈజీప్ట్, ఆఫనిస్తాన్ వంటి అనేక చోట్ల ఇతరలు జీవించలేరు ఎందుకంటే అక్కడ సమరస్యం అనేది లేదు .... వారు జీవించ నియ్యరు.
    మన పాత బస్తి, లో ఇతరులు జీవించాలి అంటే కష్టం...
    అదే ఇతర ప్రాంతం లో అందరూ కూడా సమరస్యం తో జీవిస్తారు... కారణం సామరష్యం, కారణం అన్నంటి యందు ఆరాధన భావన అడవిలో ఒక్కడు ఉంటే అది సమరస్యం కాదు.... అందరిలో ఉన్న తను తను గా ఉండడం సామరష్యం

    • @KanthRisa
      @KanthRisa  หลายเดือนก่อน

      Yevari మూర్ఖత్వం వారిది

  • @srinivasulugottipati5393
    @srinivasulugottipati5393 หลายเดือนก่อน

    మీకు కుడివైపున తులసికోట ప్రక్కన ఉన్న మొక్క సరిగా లేదు. దాని గురించి చూడండి

  • @sathish9958
    @sathish9958 25 วันที่ผ่านมา

    Go back to VEDAS🚩

  • @supathachannel8392
    @supathachannel8392 26 วันที่ผ่านมา

    మీరు నంద వరీకులా ఐతే...?

  • @VenkatRishion
    @VenkatRishion 10 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤