నైమిశారణ్యంలో యోగి అద్భుతం | Yogi Adityanath Sensational | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷B News Local: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷

ความคิดเห็น • 385

  • @kameswararao6872
    @kameswararao6872 4 หลายเดือนก่อน +83

    ధర్మం..... 4కాళ్ళు తో నడిచే రోజులు వచ్చాయా...అనిపిస్తోంది...జై భీమ్

    • @todaymotivation2196
      @todaymotivation2196 4 หลายเดือนก่อน +1

      Ledu bro..
      Inka problem undi...

    • @Kumari-hl6le
      @Kumari-hl6le 3 หลายเดือนก่อน

      Bharath maaya ki jai

  • @shankarorganicfarming3803
    @shankarorganicfarming3803 4 หลายเดือนก่อน +11

    యోగి వంటి సన్యాస సాహస మూర్తుల అవసరం ప్రతి రాష్ట్రానికి ఉంది. ప్రతి బాధ్యత గల పౌరుడు ఈ దిశగా తనవంతు కర్తవ్యంగా పని చేయాలి.
    యోగి ఆదిత్య నాథ్ ముఖ్యమంత్రి గారి ఈ నిర్ణయం మన భారతావనికి ఒక నూతన అధ్యాయానికి నాంది కాబోతోంది.

  • @SriSri-lo3iv
    @SriSri-lo3iv 4 หลายเดือนก่อน +82

    పెట్టబోయే యూనివర్సిటీలో కమ్యూనిస్టులు , సెక్యులరిస్టులు వారి అనుచర గణం కేజ్రీవాల్ వాళ్ళ లాంటి వాళ్ళు దూరకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇంత పరిశ్రమ వ్యర్థం అయిపోతుంది

  • @padmavathithumu4689
    @padmavathithumu4689 4 หลายเดือนก่อน +16

    అత్యంత అద్భుతమైన నిర్ణయం 🙏🙏
    యోగి లాంటి వారికి ప్రజలు ఎన్నుకోవాలి, యే రాష్ట్రంలోనైనా
    జై సనాతనం 🚩🚩🚩🚩

  • @koundinyasa
    @koundinyasa 4 หลายเดือนก่อน +19

    చాలా శుభప్రదమైన పరిణామం ఇది.

  • @అనీల్కుమార్భావతరంగాలు
    @అనీల్కుమార్భావతరంగాలు 4 หลายเดือนก่อน +3

    చాలా గొప్ప విషయం🙏 ఇలాంటివి ప్రతీ రాష్ట్రం లో ఉండాలి. సనాతన ధర్మాన్ని సత్వరంగా పునర్నిర్మించాలి

  • @sureshvarmavegiraju9806
    @sureshvarmavegiraju9806 4 หลายเดือนก่อน +11

    Excellent Decision by Yogi

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 4 หลายเดือนก่อน +5

    ఎడారి మతాల వారి ఈర్ష్య అసూయ లతో అతలాకుతలం అయిన సనాతన భారతీయ వేద విజ్ఞానం పునరుద్ధరణ జరగడానికి సంకల్పించడం అద్భుతం అమోఘం మన సనాతన ధర్మం భావితరాలకు అందించడం మన భాధ్యత ధన్యవాదాలు

    • @ananthanrusimhabalakameswa4344
      @ananthanrusimhabalakameswa4344 3 หลายเดือนก่อน

      A good initiative taken by up state.I too stayed at Naimisaranyam for 40 days with my spouse. I am very happily spent my time in reading Srinath bhagavatham parayanam during 40 days.A nice place to stay.

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl 4 หลายเดือนก่อน +11

    Excellent decission by yogi ji

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz 4 หลายเดือนก่อน +9

    అత్యద్భుతమైన విషయం తెలియచేశారు అన్నయ్య 🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏.

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 4 หลายเดือนก่อน +7

    SALUTE 🙏👏🇮🇳 YOGI JI 🙏 VISIBLE GOD 🙏

  • @chnvsudheer
    @chnvsudheer 4 หลายเดือนก่อน +1

    Super sir value bull information

  • @manjushamaisa528
    @manjushamaisa528 3 หลายเดือนก่อน

    Jai yogiji, jai Bharat

  • @boinianand9320
    @boinianand9320 4 หลายเดือนก่อน

    Good decision Jai shree ram

  • @raoplns
    @raoplns 4 หลายเดือนก่อน

    Thank you for this encouraging video

  • @ramaprasadjoshi9279
    @ramaprasadjoshi9279 3 หลายเดือนก่อน

    It is greatest work.hats off

  • @kavitisreedhar1783
    @kavitisreedhar1783 4 หลายเดือนก่อน

    Super

  • @hemamalinip6055
    @hemamalinip6055 4 หลายเดือนก่อน

    Nijame anna nijame anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @abanakrn1659
    @abanakrn1659 3 หลายเดือนก่อน

    Good video
    Everyone should watch

  • @subrahmanyamkodavaluri7636
    @subrahmanyamkodavaluri7636 4 หลายเดือนก่อน

    Good Days are getting

  • @sriramayadavalli206
    @sriramayadavalli206 4 หลายเดือนก่อน

    🙏💐🕉️💐🙏

  • @PEOPLESREVOLUTION-f4j
    @PEOPLESREVOLUTION-f4j 4 หลายเดือนก่อน

    🚩🔱🇮🇳🔱🚩

  • @Aravvindh
    @Aravvindh 4 หลายเดือนก่อน

    🙏🙏

  • @kurudigundurao9371
    @kurudigundurao9371 3 หลายเดือนก่อน

    Very happy. Better late than never. How can a person with no knowledge in Sanskrit can render service to this sacred project. Pl. Inform.

  • @tsr9chanel94
    @tsr9chanel94 4 หลายเดือนก่อน +1

    సంకల్ప సిద్ధి..... ఒక్క ధర్మ వీరుడు ఉంటే. ఇంత జరుగుతుంటే..... దేశమంతా ధర్మ వీరులతో నిండితే.... ప్రారంభపు ప్రయాణాల మూలాలకు చేరకుండా ఉండగలమా

    • @mahanthgeethagiri7830
      @mahanthgeethagiri7830 4 หลายเดือนก่อน

      మీ కామెంట్ అద్భుతం.. మహా అద్భుతం 🙏🙏🙏🙏

  • @venkythanneer6935
    @venkythanneer6935 4 หลายเดือนก่อน

    Super future p.m

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 4 หลายเดือนก่อน +80

    యోగి గారికి చాలా చాలా ధన్యవాదాలు.దేశంలో ప్రతి రాష్ట్రానికీ సనాతన ధర్మంను కాపాడే ముఖ్యమంత్రి కావాలి

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 4 หลายเดือนก่อน +73

    అద్భుతం ❤👌👌
    యోగి గారి నిర్ణయం అద్భుతం, అనిర్వచనీయం ఇదే కావలసింది మనకు, మన దేశానికి... జైశ్రీరామ్❤🙏

  • @9291955
    @9291955 4 หลายเดือนก่อน +101

    యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు మన రాష్ట్రానికి యెవరు యెప్పుడు వస్తారో అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధిలో వస్తుంది పదవీ స్వార్థం నశించాలి

    • @Rama_devi861
      @Rama_devi861 4 หลายเดือนก่อน +1

      🙏🏻So happy, great future in India 🙏🏻

    • @praveennzb
      @praveennzb 4 หลายเดือนก่อน +2

      Just vote for bjp

    • @nagaratnam9391
      @nagaratnam9391 4 หลายเดือนก่อน +2

      అయ్యా మీ యొక్క కోరిక త్వరలో నెరవేర పోతుంది, ఎన్ఆర్ఐ రూపంలో ఒక ఆయన్ని త్వరలో తీసుకువస్తుంది bjp

    • @9291955
      @9291955 4 หลายเดือนก่อน

      @nagaratnam9391 so happy waiting for that movement. thanku

    • @prabhavatikollipalli6746
      @prabhavatikollipalli6746 3 หลายเดือนก่อน

      Let's admire n support him.
      This kind of actions are for entire humanity.
      Let it begin from any corner

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx 4 หลายเดือนก่อน +182

    అందుకే ప్రతి రాష్ట్రానికి ఒక యోగిఆదిత్యనాద్ గారి లాంటి ముఖ్యమంత్రులు కావాలి రావాలి జైభారత్ జైహింద్ జైబీజేపీ

    • @vivaahavedhika-sg9fr
      @vivaahavedhika-sg9fr 4 หลายเดือนก่อน +1

      Jai sree Ram

    • @ruttalavenkateswararao5141
      @ruttalavenkateswararao5141 4 หลายเดือนก่อน +7

      వెంకట్ చాగంటి గారి వేదిక్ ప్రయోగాలు అద్భుతంగా ఉంటాయి
      మరల అటువంటి యూనివర్సిటీ ప్రారంభించాలని ఆలోచన రావడం గొప్ప పరిణామం

    • @SuryaSurya-gx3gx
      @SuryaSurya-gx3gx 4 หลายเดือนก่อน

      @@ruttalavenkateswararao5141 అవును

    • @patsub
      @patsub 4 หลายเดือนก่อน +4

      Yes, యోగి గారి లాంటి వారు నాయకులు గా రావాలి
      Hail UP voters 👍

    • @muskukapildev8551
      @muskukapildev8551 4 หลายเดือนก่อน +8

      సీఎం ఎందుకు సార్ మోడీ గారి తరువాత పీఎం యోగి గారే కాదా జై శ్రీరామ్ 🚩🚩🚩🚩

  • @srinukimidi4195
    @srinukimidi4195 4 หลายเดือนก่อน +61

    అన్నా అమోగ్ అన్నా చెప్పినట్టు మనం లైక్ ఎందుకు కొట్టాలి కామెంట్ ఎందుకు పెట్టాలి అని చెప్పండి లేకపోతే నాలాగా చెలామందికి తెలీదు అది చూసిన తరువాత నేను కూడా ఇవి చేయడం స్టాట్ చేశాను నాలాగా చెలామంది ఉండచ్చు

    • @mdr3340
      @mdr3340 4 หลายเดือนก่อน

      Nhtv bharatavarsha reflection string raka lokam Shiva sakthi nijamaina india media

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 4 หลายเดือนก่อน +33

    చాలా గోప్ప విషయం... ప్రపంచంలో సనాతనం గోప్పదీఅనీ తేలియాలీ..... మీప్రయత్్నం నేరవేరాలనీ దేవున్నీ కోరు కుంటునాను...

  • @santunukala4034
    @santunukala4034 4 หลายเดือนก่อน +33

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు జయహో భారత్

  • @satyanarayanaravikanti222
    @satyanarayanaravikanti222 4 หลายเดือนก่อน +31

    చాలా శుభపరిణామం , వేదాల్లో ఉన్న విజ్ఞానాన్ని బయటకి తీసి ప్రపంచానికి మరియు దేశానికీ తెలిపే అద్భుత ప్రయత్నం ఇది 🙏

  • @sreeramamurthychavali5026
    @sreeramamurthychavali5026 4 หลายเดือนก่อน +40

    యోగి లాంటి ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రాల్లో ఉండాలి 👍

    • @ramakrishnadevineni3057
      @ramakrishnadevineni3057 4 หลายเดือนก่อน

      యోగి ఆదిత్య నాధ్ గారికి 🙏🙏🙏🙏🙏💐🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️.We support you sir,any thing you do to rebuild our nation ,'Bharat'.

  • @VijayaLakshmi-cb5es
    @VijayaLakshmi-cb5es 4 หลายเดือนก่อน +33

    👌👌👌👌👌👌 అద్భుతం మంచి నిర్ణయం 💐🙏 జై శ్రీ రామ్

  • @gvbalusarma2139
    @gvbalusarma2139 4 หลายเดือนก่อน +41

    అద్భుతమైన నిర్ణయం

  • @saikumarnarige3944
    @saikumarnarige3944 4 หลายเดือนก่อน +27

    మన కేంద్ర ప్రభుత్వం ఇలాంటిది చేయాలి

  • @nageswararaotalla9017
    @nageswararaotalla9017 4 หลายเดือนก่อน +28

    జై భారత్.......జై మోడీ..... జై యోగి

  • @ChandraSekhar-zn2hu
    @ChandraSekhar-zn2hu 4 หลายเดือนก่อน +18

    చాలా సంతోషం మన తెలుగు రాష్ట్రం తరుపున మీరు పాల్గొన్నందుకు

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 หลายเดือนก่อน +4

    వేద సంపద విజ్ఞానము,,,మౌఖిక ము గా పరోక్షముగా నిక్షిప్తమై … ఉచ్ఛారణ , స్థాయీ భేదా లతో ఉదాత్త అను దాత్త , స్వరితాలతో .. కొనసాగి వస్తున్నది… అసలైనవిద్య నశింపజేసా చేయలేరనా… విషయాన్ని , మన గురు శిష్ష..పరంపర నిరూపించినదికదా…👌👍👏🙌🙏

  • @svm14
    @svm14 4 หลายเดือนก่อน +17

    ఇప్పటికైనా ఒక భారత ప్రభుత్వం ముందుకు వచ్హి ఇలా వేదాలపై అధ్యయనానికి పునాది వేయటం చాలా ఆనందదాయకం. ఇది ఇప్పటితో ఆగేది కాదు. డీకాలనిజేషన్ కిది మొదటిమెట్టు. ప్రపంచంలో ఉన్న రకరకాల సమస్యలకు పశ్చిమ దేశాల ఆధీనంలో ఉన్న సైన్స్ కి లేదు. జనవిజ్ఞాన వేదిక పేరుతో కమ్మ్యూలు వాటిలో చేరి మన భారతీయ విజ్ఞానాన్ని హేళన చేయడం చూసా. వీరందరికీ నోట్లో పచ్హివెలక్కాయ పద్దట్టే.

  • @kvsreddi4435
    @kvsreddi4435 4 หลายเดือนก่อน +11

    యోగి జీ ఒక్కరే సనాతన ధర్మ రక్షకుడు 🚩✊

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 4 หลายเดือนก่อน +10

    మన ఋషులు ఎంత గొప్ప వారు అంటే అన్ని రకాల ప్రజలకు అంటే బాగా చదువుకున్న వారికి (పండితులకు) చదువు రాని వారికి (పామరులకు) కూడ అర్దం అయ్యే విధంగా రచనలు పాటలు పద్యాలు భజనలు వివిధ రూపాల్లో వేదాలు రామాయణం మహాభారతం ను ప్రజలకు తెలియ చేయడం చాల గొప్ప విషయం. ఇంతగా communication అభివృద్ధి చెందిన సమయంలో కూడ ప్రజలకు ముఖ్య విషయాలు అందడం కష్టంగా వుంది మరి ఆ రోజులలో ఎలా అందినది అంటే ప్రతి సంవత్సరం లో చతూర్మాస దీక్ష సమయంలో నైమిషశ అరణ్యం లో ఋషులు అందరు కలిసి ధర్మము పైన చర్చలు చేసి ప్రజలకు ఏది వుపయోగమో దానిని సమాజము లో అందరికి అర్దం అయ్యే విధంగా ఎలా చెప్పాలో నిర్ణయం చేసే వారు.

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 4 หลายเดือนก่อน +6

    👏👏👏🚩🕉️...
    ఇప్పుడు తొలి అడుగులు వేస్తోంది భారత్....

  • @prataapreddi6783
    @prataapreddi6783 4 หลายเดือนก่อน +8

    యోగి ఆదిత్యనాథ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు .వారు భవిష్యత్తులో ఇలా ఎనో చేయాలని నేను మనస్పూర్తిగా వందనాలు🌹🌹💐💐🌺🌺❤❤

  • @kishorenaidu1512
    @kishorenaidu1512 4 หลายเดือนก่อน +16

    చాలా మంచి నిర్ణయం భారత్ మాతాకీ జై ❤❤

  • @shankarbonu9456
    @shankarbonu9456 4 หลายเดือนก่อน +7

    స్వామి పరిపూర్ణనంద యోగి లాంటి వారే

  • @V.B.R.Physics
    @V.B.R.Physics 4 หลายเดือนก่อน +4

    An excellent, SARVEJANA SUKHINO BHAVANTU to all bharatiyans

  • @sreekanthareddyputtha1686
    @sreekanthareddyputtha1686 4 หลายเดือนก่อน +6

    Uooriki oka yoginath raavali. Alage intiki oka yoginath raavali....jai sriram.🎉🎉🎉🎉

  • @9291955
    @9291955 4 หลายเดือนก่อน +16

    చాలా గొప్ప నిర్ణయం 🙏

  • @naveenkumar-bk8xx
    @naveenkumar-bk8xx 4 หลายเดือนก่อน +5

    ప్రపంచం మొత్తం మన భారతదేశం వైపే చూస్తున్నాడు

  • @lokanadhammarrapu848
    @lokanadhammarrapu848 4 หลายเดือนก่อน +11

    Bharat Mata ki Jai, Yogiji ki Jai 🏹🏹🏹🔱🔱🔱🚩🚩🚩👍👍👍

  • @indiraswahari7577
    @indiraswahari7577 4 หลายเดือนก่อน +13

    చాలా మంచి నిర్ణయం. జై శేరీరామ్🙏

  • @rajyalakshmi4852
    @rajyalakshmi4852 4 หลายเดือนก่อน +9

    నిజముగా చాలా గొప్ప initiative కదా. Great

  • @srinivasachary997
    @srinivasachary997 4 หลายเดือนก่อน +2

    బురఖ వేసుకోని వోటేసె ఆ మహిళ....
    అసలైన ఓటరా ఔన కాదా....
    ఎన్నికల అధికారి ఎట్ల గుర్తిస్తుండొ....
    దయచేసి జెప్పండి సమాధానం....
    గుర్తించ వలసి నవసరం లేనప్పుడు....
    గింత ఆర్భాంటంబు దేనికండీ....
    ప్రజా స్వామ్యంబంటు సెక్ల్యురీజం బంటు....
    బల్కకడం వరకేన పాలకులకు....
    ఒకరి ఓటింకొకరు వేసేటి అవకాశ....
    ముందిగా మహిళలు బురుఖ లోనా....
    ఎలక్షన్ల లోన ఎన్నొ అధికారాలు....
    ఉన్నవెందుకు అవి ఉత్త వేనా....
    న్యాయమేనా ఇది అన్యాయ మా యని....
    ఆలోచించేది ఏమి లేదా....
    తప్పు గాదా ఇది రైటెట్ల యౌతుంది....
    ప్రజా స్వామ్యమైన ప్రభుత్వాలు....
    ఉంటేమి లేకేమి ఉత్తుత్త ప్రభుత్వం....
    ధర్మాన్ని గాపాడె ధమ్ము లేధా....
    పాలకులు అయినను ప్రభుత్వాలైనను....
    పరిస్థితి ఇంతేన మార్చలేరా....
    నా తల్లి భారతికి నా దేశ సంస్కృతికి....
    నా సనాతనం నకు నా నమస్తే....
    హిందువులు ప్రవేశ ఎగ్జామ్ రావడానికి పోతే మాత్రం గాజులు పుస్తెలతాడులు కాళ్లకు మట్టెల కాంచి తీసేస్తారు వాళ్లు బురకాలల్లో ఓట్ల చేస్తే ఎట్ల గుర్తిస్తారు ఈ విషయం ఎలక్షన్ కమిషన్కు తెలవదా

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 หลายเดือนก่อน +9

    Jayaho Yogi ji 🇮🇳🙏🇮🇳
    Thanks for your great info

  • @syamtolety7969
    @syamtolety7969 4 หลายเดือนก่อน +6

    🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏 శుభం భూయాత్ 🕉️🕉️🕉️🙏🙏🙏

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 4 หลายเดือนก่อน +3

    మహాద్భుత నిర్ణయం

  • @twentytwentytwo109
    @twentytwentytwo109 3 หลายเดือนก่อน +2

    నిరాటంకంగా ఈ విద్యాలయం పూర్తి చేసుకోవాలి . ఆ తరువాత అర్హులైన వారిని నిర్వాహకులుగా నియమించాలి. ❤ ఇది వేదాలు నేర్చుకోవాలనే కుతూహలం వున్నవారికి చాలా ముఖ్యమైన విశ్వ విద్యాలయంగా ప్రసిద్ధి పొందాలి అని కోరుకుంటాన్నాను. జై శ్రీ కృష్ణ ❤
    జై శ్రీ మన్నారాయణ ❤ ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమః ❤

  • @sivajimunnaluri6125
    @sivajimunnaluri6125 4 หลายเดือนก่อน +11

    A good beginning. Mera bharat mahan!

  • @gnaneswararaog.n.9380
    @gnaneswararaog.n.9380 4 หลายเดือนก่อน +4

    అందరికీ నమస్కారము సంస్కృత భాషను ఒక సబ్జెక్టుగా నేర్పాలి నేర్చిన విద్వాంసులకు ఉన్నత చదువుల్లో మరియు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి వందేమాతరం

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od 4 หลายเดือนก่อน +13

    యోగి గారికి పాదాభివందనం 🙏🙏
    జై శ్రీరామ 🚩🚩

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 4 หลายเดือนก่อน +3

    అద్భుతమైన. వార్త. మరల మనం. సర్వతోముఖ మైన అభివృద్ధికి మూలమైన వేద విజ్ఞానికి సంబంధించి న నిర్ణయం. అద్భుతం

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 4 หลายเดือนก่อน +9

    Great job. ఆదిత్య నాధ్ గారు అభినందనీయులు

  • @LakshmiKuncha
    @LakshmiKuncha 4 หลายเดือนก่อน +3

    🪷🪷 congratulations our PM Modi ji CM Yogi Adityanath ji our Vedic University process 💐🪷🪷🪷🙏

  • @AgadekarShivakumarr-hi4ll
    @AgadekarShivakumarr-hi4ll 4 หลายเดือนก่อน +2

    కాలం కలిసివస్తుంది అంత మంచి జరుగుతుంది జై శ్రీరామ్

  • @ramadasidhananjay3453
    @ramadasidhananjay3453 4 หลายเดือนก่อน +3

    వేదో నారాయణో హరిః. ఇదే సన్యాసికి. మన సన్నాసులకు తేడా.. యోగి సిఎం 🎉 బెస్ట్ సిఎం

  • @sivasankar2539
    @sivasankar2539 4 หลายเดือนก่อน +9

    My professor, my guru, my inspiration, He already started University and started teaching...currently sanskrit lessons are going on....he made it simple..

    • @avasaralavenkataramanakumar78
      @avasaralavenkataramanakumar78 4 หลายเดือนก่อน

      నేను కూడా వెంకట చాగంటి గారి శిష్యుడిని అయినందుకు చాలా ఆనందంగా ఉంది, ఈ మధ్యనే ఈ యూనివర్సిటీలో చేరాను. సర్వశక్తిమంతుడు అయిన ఆ పరమాత్మ నన్ను ఆశీర్వదిస్తే, నేను కూడా దీనిలో భాగమవుతానని ఆశిస్తున్నాను

    • @Se85k
      @Se85k 4 หลายเดือนก่อน

      Where the link of venkata chaganti garu told, if you know please tell me

    • @chatirivenkatrao
      @chatirivenkatrao 3 หลายเดือนก่อน

      Nice programme

  • @akulasudhakeryadav0is912
    @akulasudhakeryadav0is912 4 หลายเดือนก่อน +10

    Jai sri ram

  • @vtr4309
    @vtr4309 4 หลายเดือนก่อน +3

    యోగి లాంటి వారు సమాధాన ధర్మమును కాపాడే దానికి ముందుకు వస్తున్నారంటే మన భారతదేశము పూర్వ పరిస్థితులు మల్ల వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి జై శ్రీరామ్ జై యోగి గారు జై మోడీ గారు జైశ్రీరామ్

  • @ammabalasimha
    @ammabalasimha 4 หลายเดือนก่อน +14

    Manchi information.. JaiHind..Jai Bharat..

  • @polipelisrinivas1127
    @polipelisrinivas1127 4 หลายเดือนก่อน +12

    జైశ్రీరామ్ 🙏🙏

  • @VenkateshDupana
    @VenkateshDupana 4 หลายเดือนก่อน +10

    Super
    Jai Shri ram
    Jai cm yogiji
    Jai bjp

  • @chennaraju2830
    @chennaraju2830 4 หลายเดือนก่อน +13

    Super jaisriram

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 4 หลายเดือนก่อน +9

    జై శ్రీ రామ్

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 4 หลายเดือนก่อน +8

    NOT ONLY SCHOLARSHIP S , PROVIDE JOBS ALSO, APPOINT IN EVERY SCHOOL as a teacher. Weekly 3 hours as a subject 🙏🇮🇳👏🚩

  • @ravindersairam
    @ravindersairam 4 หลายเดือนก่อน +1

    Adbutham... pray god bless yogi Adithyanadh ji....
    Pray his dream comes true...jai Sriram.

  • @krishnamamilla2964
    @krishnamamilla2964 4 หลายเดือนก่อน +5

    Yogi garu greeat work thanks

  • @narendraadari1932
    @narendraadari1932 4 หลายเดือนก่อน +5

    Exlent

  • @dr.g.sudarsanaraju8165
    @dr.g.sudarsanaraju8165 4 หลายเดือนก่อน +3

    This is daring decision for U.P govt. I highly appreciable and thankful to greate Chief Minister Yogi Adityanath ji

  • @nagurao5346
    @nagurao5346 3 หลายเดือนก่อน +1

    సనాతన ధర్మం లో సన్నాసులు మొదటి మీరు స్టార్ట్ చేసిన తర్వాత, అందులో మీరు చూపించిన వ్యక్తుల్ని, ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఒక ఆట ఆడుకుంటున్నాయి కానీ మొదలుపెట్టిందే మీరు. మొదటి అడుగు మీదే, ఇప్పుడు చాలా అడుగులు కలిసాయి దూరం కూడా చాలా తగ్గుతుంది. సనాతన ధర్మానికి మంచి రోజులు వస్తున్నాయి అనుకుంటున్నాను సార్. నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు తెలియజేసుకుంటున్నాను, మొదటి అడుగు వేసినందుకు

  • @narsimharaokulkarni2200
    @narsimharaokulkarni2200 4 หลายเดือนก่อน +3

    WONDERFUL & EXCELLENT DECISION OF YOGI MAHARAJ.....

  • @padmatadepalli
    @padmatadepalli 4 หลายเดือนก่อน +3

    చాలా మంచి నిర్ణయం.దేశానికి స్వర్ణ యుగం రాబోతోంది.

  • @vishnumurthydonga6839
    @vishnumurthydonga6839 4 หลายเดือนก่อน +6

    Jaisriram

  • @govindaraomandangi3569
    @govindaraomandangi3569 4 หลายเดือนก่อน +6

    చాలా మంచి నిర్ణయం

  • @ChennaVenkatesh-i1u
    @ChennaVenkatesh-i1u 4 หลายเดือนก่อน +5

    జయము జయము భరతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏

  • @ChakrapaniSavirigana-wz6bp
    @ChakrapaniSavirigana-wz6bp 4 หลายเดือนก่อน +1

    Viswamitrudulanti.kamministulu.rayadame.tappudorukutundi

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 4 หลายเดือนก่อน +3

    Wonderful information sir.

  • @yakannak8359
    @yakannak8359 4 หลายเดือนก่อน +3

    ప్రతి రాష్టంలో ఒక యోగి లాంటి సీఎం తో పాటు పీఎం కూడా ఉన్నపుడే మన సంస్కృతి సంప్రదాయలు కాపాడుకోవాలి

  • @NSrinivasrao-y7c
    @NSrinivasrao-y7c 4 หลายเดือนก่อน +6

    జై భారత్ జై సీతారాం

  • @kvsreddi4435
    @kvsreddi4435 4 หลายเดือนก่อน +2

    యోగి జీ మహారాజ్ కీ జై 🚩🙏💪✊

  • @trinadhrao3936
    @trinadhrao3936 4 หลายเดือนก่อน +2

    Jayaho yogi

  • @padmaachanta5082
    @padmaachanta5082 4 หลายเดือนก่อน +3

    చాలా మంచి విషయం చెప్పారండి నిజం యోగి ఆదిత్యనాధ్ గారిని అభినందించాల్సిందే

  • @chandrabhushanrao3203
    @chandrabhushanrao3203 4 หลายเดือนก่อน +1

    Excellent work is going on ....we appreciate this movement...let's not Stop this yagna till world know about Bharat varsha .

  • @Nagalaxmi.P
    @Nagalaxmi.P 4 หลายเดือนก่อน +4

    Super

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 4 หลายเดือนก่อน +1

    ఒక అమ్మ కు ఒక అబ్బకు పుట్టినొల్లైతే 1947 ఆగస్టు లోనే ఈ లాంటి వర్క్ షాప్ కాంగ్రెస్స్ వారు స్టార్ట్ చేయాల్సింది!!!!!!
    వారు అలా పుట్టలేదు అని తేలిపోయింది

    • @Vaaraahi5
      @Vaaraahi5 4 หลายเดือนก่อน

      Anthega mari 🤣🤣

  • @bala32068
    @bala32068 4 หลายเดือนก่อน

    దయచేసి హిందువుల వ్యాపారానికి మద్దతు ఇవ్వండి...... ముస్లింల నుండి ఏమీ కొనకండి.... ముస్లింల వ్యాపారానికి మద్దతు ఇవ్వకండి..... ముస్లింలు మతం మారు సున్నారు మరియు హిందూ మహిళలను చంపుతున్నారు .... దయచేసి హిందువుల వ్యాపారానికి మాత్రమే మద్దతు ఇవ్వండి.🙏🙏🙏🙏

  • @prathi05
    @prathi05 3 หลายเดือนก่อน

    Yogi గారిని కూడా మన Hinduvuley odincharu elections లో........really a shame😡

  • @govindaraovavilapalli7910
    @govindaraovavilapalli7910 4 หลายเดือนก่อน

    హైందవ సంసృతి... హైజాక్ కాబడింది. ఇప్పుడైనా సరి చేయండి... సహకరించoడి