Pawan Kalyan Tight Slap to Prakash Raj and Karhti | ధర్మం కోసం ఒకే ఒక్కడు | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

ความคิดเห็น • 1.2K

  • @nageswaranaidu3033
    @nageswaranaidu3033 วันที่ผ่านมา +204

    శభాష్ తమ్ముడు పవన్ కల్యాణ్ నాకు తెలిసి భారత దేశ చరిత్ర లోనే సనాతన హిందు ధర్మం జోలికి వస్తే, అనుచితంగా మాట్లాడితే మీ అంతుచూస్తాను. అని ధైర్యంగా మాట్లాడిన మెుదటి వ్యక్తి పవన్ కల్యాణ్ గారే. 70 సంవత్సరాలుగా ఎందరో హిందు నాయకులను చూశాను వీళ్లందరూ పదవులకోసం హిందు త్వాన్ని ,కాంగ్రెస్ కు తాకట్టు పెట్టిన వాళ్ళే.హైందవ ధర్మాన్ని ఎందరో దుర్భాషలాడుతున్నా,జోకులు వేస్తున్నా,నీచంగా హిందు దేవుళ్లను అవమానిస్తున్నా హిందు నాయకులు గుడ్లప్పగించి చూస్తున్నారే తప్ప.పవన్ కల్యాణ్ గారిలా ఇంత ధైర్యంగా ఇంతవరకెవ్వరూ రాజకీయనాయకులు మాట్లాడలేదు.ఇలాంటి నాయకుడి కోసమే హిందువులు ఎదురు చూస్తున్నారు.ఇకమీదట ఎవ్వరైనా హిందు ధర్మాన్ని గురించి ప్రకాశ్ రాజ్ లంజకొడుకు లా పిచ్చి వాగుడు వాగినా, అనుచితంగా మాట్లాడినా చొప్పుతెగేలా కొట్టండి. హిందువులారా ఇప్పటికైనా నిద్ర మేల్కోండి.హిందువుల ఐక్యత ను చాటండి మన సంసృతిని కాపాడు కోండి.జై పవన్ కళ్యాణ్ జై శ్రీ రా

    • @vvtv2481
      @vvtv2481 20 ชั่วโมงที่ผ่านมา +3

      చాలా అద్భుతంగా రాశారు జై పవన్ కళ్యాణ్ అన్నిట్లో కామెంట్లు పెట్టండి నాకు జై బిజెపి జై పవన్ కళ్యాణ్

    • @rajanagabathini7085
      @rajanagabathini7085 18 ชั่วโมงที่ผ่านมา

      @@vvtv2481 mari gudilo krusdrapujalu jarigayani video lu vasthe veedu evadi modda gudusthunnadu

    • @bsanjeevarao5393
      @bsanjeevarao5393 3 ชั่วโมงที่ผ่านมา +1

      Yes మీరు correct ga చెప్పారు

  • @SudhakarrReddy
    @SudhakarrReddy วันที่ผ่านมา +197

    ఈరోజు నుంచి నేను పవన్కళ్యాణ్గారి విరాభిమానిగా మారిపోయా ఈ రోజు నిజమైన ధైర్యమున్న ఒక హిందూనీ చూశాను ఆయనలో

    • @sridharsethu
      @sridharsethu 18 ชั่วโมงที่ผ่านมา +3

      yes brother, so far i like him only as a cinemas hero. but for sure now on... i admire him a lot... Jai Pawan Kalyan !!

    • @SudhakarrReddy
      @SudhakarrReddy 18 ชั่วโมงที่ผ่านมา +2

      @@sridharsethu yes very true and inspiring

  • @KommireddyCRNaidu
    @KommireddyCRNaidu วันที่ผ่านมา +128

    ఇప్పటికైనా హిందువులు సంఘటితం కావాలి ! ఎవరైనా హిందువుల దేవుడిని అవమానిస్తే వెంటనే సమాధానం చెప్పటం మొదలుపెట్టాలి ! అసలు సహించ వద్దు 🎯 !

  • @MunnaYadav-s2q
    @MunnaYadav-s2q วันที่ผ่านมา +150

    ఒకే ఒక్క మొనగాడు మన తుపాన్ భాయ్
    పవన్ కళ్యాణ్ గారు హింద్ బాధువులు
    ఆధరం సపోటుగా ఉందం జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @naidubr2802
    @naidubr2802 วันที่ผ่านมา +428

    సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత చాలా స్వచ్ఛమైనది. మనందరికీ అనసరణీయ మైనది.

    • @AVPsPTech
      @AVPsPTech วันที่ผ่านมา +6

      మన ఓటు ఆయనకే వేసాను❤

    • @mohanreddysingireddy3040
      @mohanreddysingireddy3040 20 ชั่วโมงที่ผ่านมา +2

      👍🙏🙏

    • @srinuangadi4048
      @srinuangadi4048 17 ชั่วโมงที่ผ่านมา

      ఈ నీతిలేని లంజా కొడుక్కి ఓటు వెయ్యాలి రా లంజా కొడకల్లారా ఒకసారి సౌత్ ఇండియా విడిపోవాలి అన్నది ఎదవ బీఫ్ తింటాను అంటాడు హిందూ కార్యకర్తలు గొడవలు చేస్తున్నారు అంటాడు పాచిపోయిన లడ్డూలు అంటా ఈ ఎదవని రా ఎంకరేజ్ చేసేది వీడు పిచ్చి లంజా కొడుకు

    • @srinuangadi4048
      @srinuangadi4048 17 ชั่วโมงที่ผ่านมา

      ఈ నీతిలేని లంజా కొడుక్కి ఓటు వెయ్యాలి రా లంజా కొడకల్లారా ఒకసారి సౌత్ ఇండియా విడిపోవాలి అన్నది ఎదవ బీఫ్ తింటాను అంటాడు హిందూ కార్యకర్తలు గొడవలు చేస్తున్నారు అంటాడు పాచిపోయిన లడ్డూలు అంటా ఈ ఎదవని రా ఎంకరేజ్ చేసేది వీడు పిచ్చి లంజా కొడుకు

    • @srinuangadi4048
      @srinuangadi4048 17 ชั่วโมงที่ผ่านมา

      ఈ నీతిలేని లంజా కొడుక్కి ఓటు వెయ్యాలి రా లంజా కొడకల్లారా ఒకసారి సౌత్ ఇండియా విడిపోవాలి అన్నది ఎదవ బీఫ్ తింటాను అంటాడు హిందూ కార్యకర్తలు గొడవలు చేస్తున్నారు అంటాడు పాచిపోయిన లడ్డూలు అంటా ఈ ఎదవని రా ఎంకరేజ్ చేసేది వీడు పిచ్చి లంజా కొడుకు

  • @MrPrasadvallampati
    @MrPrasadvallampati วันที่ผ่านมา +141

    రెండు తెలుగు రాష్ట్రాల్లో మన హైందువులకు హనుమంతుడు లాంటి వ్యక్తి లభించాడు. వాళ్ళ కులదైవం కూడా ఆంజనేయుడే. పవన్కళ్యాణ్ ఒక్కసారిగా ఇటువంటి స్టాండ్ తీసుకుంటారని చాలా మంది ఊహించవుండరు. 👍👍👍👍👍👍. హిందువుగా గర్విస్తున్నాను.

  • @rajgvr
    @rajgvr วันที่ผ่านมา +446

    ఇన్ని రోజులకి నిజమైన హీరోని చూశాను రాజకీయాల్లో

    • @rajanagabathini7085
      @rajanagabathini7085 19 ชั่วโมงที่ผ่านมา

      ori ni veshaloo, mari rapes jariginappudu, varadhalu vacchinappudu, goddu mamsam thinappudu, orey pk kojja jarigindi july lo evadi prabhuthvam raa, mi ayya devudu deggara cigarette veligincharu ani cheppavu kadaraa. niku godavale vocchu ala poye kada gundu koyyinchu koni vacchavu. dammunte cbi enquiry veyyi mide kada government

  • @rajeshpatri9714
    @rajeshpatri9714 วันที่ผ่านมา +172

    పవర్ ఫుల్ స్పీచ్ దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఇది అందరిలో రావాలి జైహింద్ జైశ్రీరామ్ 🙏🚩

  • @bonganisathish8912
    @bonganisathish8912 วันที่ผ่านมา +939

    ఇన్నాళ్ళకి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక దమ్మున్న మొగోడు వచ్చాడు

    • @himabindu6553
      @himabindu6553 วันที่ผ่านมา +4

      ❤❤❤

    • @sairamnandigam5525
      @sairamnandigam5525 วันที่ผ่านมา +19

      Matladalsindi manamandaram brother aayanokade kadu
      Manam andaram calm ga undadam valle evala oka Deputy CM nidalu padutu press mundu matladalsochindi

    • @ShravanMechanicVlogs
      @ShravanMechanicVlogs วันที่ผ่านมา +7

      Yes brother

    • @prabhakar0076
      @prabhakar0076 วันที่ผ่านมา

      Nuvvu kadha😂😂😂, Naaku already Muslims laddu gurunchi adigithey, mee iftar lo idhey cheap pandi kovvu vchindira haule ani cheppa. Norumuskoni velladu

    • @ryanfetcher7425
      @ryanfetcher7425 วันที่ผ่านมา

      Vadu magadra bujji

  • @NatarajSingaluri
    @NatarajSingaluri วันที่ผ่านมา +69

    మన భారతదేశం కన్న మరొక ఆదిశంకరులు పవన్ గారు

  • @sathirajeshreddy
    @sathirajeshreddy วันที่ผ่านมา +231

    Shabash PK. Voice of Hindu❤

  • @dakshayani9720
    @dakshayani9720 วันที่ผ่านมา +80

    మీలో సనాతన ధర్మం కోసం సింహగర్జన చేసినమరో స్వామి వివేకానంద కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు🙏

  • @vanisreevutpala3741
    @vanisreevutpala3741 วันที่ผ่านมา +131

    పవన్ కల్యాణ్ దీర్ఘ ఆయుషు భవ సర్వదా శుభం కలుగుతుంది నీకు జయం నీకు 🙌🙌🙏🏻🙏🏻💐💐

  • @ShravanMechanicVlogs
    @ShravanMechanicVlogs วันที่ผ่านมา +52

    పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి వచ్చిన నిజమైన ధర్మరక్షకుడు

  • @mindglowtelugutech.3371
    @mindglowtelugutech.3371 วันที่ผ่านมา +151

    ఈరోజు నుంచి నేను పవన్ గారి అభిమానిగా మారిపోయ ..ఈ రోజు నిజమఇన హీరో ని చూసా.. ఆయనలో.. 🙏🙏🙏❤️❤️

  • @vinodt8335
    @vinodt8335 วันที่ผ่านมา +78

    అన్నీ ధర్మాలు ఒక్కటి కాదు. సనాతన ధర్మం ఒక్కటే నిజమైన ధర్మం అని మన పిల్లలకు చెప్పాలి. మన వాళ్ళు దర్గాలు, చర్చిలకు పోవడం మనివేయాలి..

  • @SSS-uj7ut
    @SSS-uj7ut วันที่ผ่านมา +116

    ప్రకాశరాజ్ ది క్షమించు రాని తప్పే, ప్రకాశరాజ్ ను ఎంత తిట్టిన తప్పు లేదు... కానీ కార్తీ విషయంలో తప్పంతా ఆ యాంకర్ అతి మాత్రమే... అది ఒక హిందువు దానికి బుద్ది ఉండాలి... కానీ దానికి కార్తీ పాపం స్పందించాడు, క్షమాపణ చెప్పాడు... కావున క్షమార్హుడు.... మన మతం ఫై ఉద్దేశపూర్వకం గా దాడి చేసేవాడు ఎవడైనా క్షమించకూడదు....

    • @BaluBalu-cg7en
      @BaluBalu-cg7en วันที่ผ่านมา

      Vadu kanipiste edamakali mettu visuru bhenchot. Vadu na ki kanipinchina cheppu tho koduta adhi ithe adhi.

    • @SravanKing-x1q
      @SravanKing-x1q วันที่ผ่านมา +2

      Yemannadu bro karthi

    • @ajitkumarajitkumar8060
      @ajitkumarajitkumar8060 วันที่ผ่านมา +4

      Yas karthi demi tappu ledu kshamapana cheppadu jock cheyoddu evaru Muslim alla devunni tidite narukutaru vallu kani manam musukoni kurchutam adi marali secular ga undakudadu a manishi aeina sare jai hind

    • @SravanKing-x1q
      @SravanKing-x1q วันที่ผ่านมา

      @@ajitkumarajitkumar8060 secular hindu lo ne vuntadu turakodu Hindus ni gouravinchadu gorre lu gouravinchavu kani mana waste gallu anni samanam sollu dengutharu

    • @voiceofacommonman9973
      @voiceofacommonman9973 วันที่ผ่านมา

      ఎగ్జాట్లీ ఆ యాంకర్ నీ చెప్పుతో కొట్టాలి

  • @PrakashJelda
    @PrakashJelda วันที่ผ่านมา +72

    నాకు పవన్ ను పెద్దగా పట్టించుకోలా
    ఒక కులానికి నాయకుడు అను కునే వాన్ని
    ఈ స్పీచ్ తో నా మైండ్ బ్లాక్ అయినది
    ప్రతి హిందూ మైండ్ లో వున్న ఆవేశం వుంది
    కానీ చెప్పలేము
    పీకే సినిమా లో హీరో అనుకున్న ఇప్పుడు
    నిజమైన హీరో వచ్చాడు

  • @sivareddy6713
    @sivareddy6713 วันที่ผ่านมา +361

    ప్రకాష్ రాజ్ గాడు ఒక గాండు గాడు

    • @opadristajagannadh9596
      @opadristajagannadh9596 วันที่ผ่านมา +17

      Dear friend, chala baga bchepparu

    • @karthikreddy8567
      @karthikreddy8567 วันที่ผ่านมา

      Ganduji party lo andharu ganduley cheruthaaru.

    • @shekharreddy5006
      @shekharreddy5006 วันที่ผ่านมา

      True... Prakash gadu, gudda nooru musukoni churchunte bagundu

    • @BaluBalu-cg7en
      @BaluBalu-cg7en วันที่ผ่านมา +1

      @@opadristajagannadh9596 bosdi lanjakoduku inka baga cheppanuga.

    • @sowmyaarjun641
      @sowmyaarjun641 วันที่ผ่านมา

      Prakash Raj oka desha drohi. Pavan Kalyan garu correct gaa chepparu

  • @appusri7384
    @appusri7384 วันที่ผ่านมา +44

    తెలుగు రాష్ట్రాల్లో ఒక దమ్మున్న మొగోడు వచ్చాడు...jaisriram

  • @tulasisunku731
    @tulasisunku731 วันที่ผ่านมา +56

    పవన్ కళ్యాణ్ గారు మన హిందూ ధర్మం గురించి చాలా చాలా చాలా అద్భుతంగా ,కరెక్టు గా మాట్లాడారు. 👍👌👌👌హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయవలసిన అవసరం చాలా చాలా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. మనం ధర్మం పై దాడులు చేసే వాళ్ళు, విషం కక్కే సెక్యులర్ గాళ్ళు. ఎక్కువవుతున్నారు.. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు మన మతాన్ని, మన ధర్మానికి గౌరవించినంత వరకే ఎవరైనా. మన జోలికి వస్తే మాత్రం ఊరుకోకూడదు .పవన్ కళ్యాణ్ గారికి అందరూ సపోర్టు గా నిలబడాలి. హిందూ ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏🚩🚩🚩ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏జై శ్రీరామ్ 🙏🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 วันที่ผ่านมา +40

    హిందువులైయుండి , సనాతనధర్మానికి … అగౌరమవముకలిగినప్పుడు హేళన చేయటము … కూడనిది…🤝👌🙌

  • @KiRANSRiKiRAN.
    @KiRANSRiKiRAN. วันที่ผ่านมา +111

    ప్రకాష్ రాజ్ గాన్ని చెప్పుతో కొట్టండి

    • @vidyasagar-u
      @vidyasagar-u วันที่ผ่านมา +4

      Sari podu

    • @reelsworld8907
      @reelsworld8907 วันที่ผ่านมา

      Uri thiyaali yadavani

    • @AndhraGuitarist
      @AndhraGuitarist 23 ชั่วโมงที่ผ่านมา

      nuvu kottava, cottandi ani cheputhunnav.

  • @yedla1
    @yedla1 22 ชั่วโมงที่ผ่านมา +20

    ఇన్నాళ్ళకి ఇలాంటి నాయకుడి కోసమే హిందువులు ఎదురు చూస్తున్నారు. జైహింద్....

  • @krishnm_jagadgurum
    @krishnm_jagadgurum วันที่ผ่านมา +111

    Very clear message from PK... Take care scoundrels...

  • @nstnagaragu664
    @nstnagaragu664 วันที่ผ่านมา +26

    సనాతన ధర్మం కోసం సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు తర్వాత మీరు వచ్చినందుకు మాకు బలం చేకూర్చి ఉన్నట్టుంది

  • @RAMANJI99937
    @RAMANJI99937 วันที่ผ่านมา +52

    జై హింద్ జై శ్రీరామ్ అన్న జై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి

  • @paccha-7
    @paccha-7 วันที่ผ่านมา +44

    👉🏽.ఆ ప్రకాష్ గాడు తన ఫామ్-హౌస్ లో ఓ ఇంటర్వ్యూ ఇస్తూ తన తల్లి తనని ఓ క్రయిస్తవుడిగానే పెంచింది అని చెప్పాడు, ఇక వాడినుంచి మనం ఏమాశించగలం.🤷🏼‍♂️

  • @puttabakulamadhavi5036
    @puttabakulamadhavi5036 วันที่ผ่านมา +29

    ఇలాంటి నాయకుల వలననే మన భారతీయ సనాతన వైదిక ధర్మం కాపాడుకోగలము జై భారత్ 🙏

  • @VijayalakshmiGadi-m1f
    @VijayalakshmiGadi-m1f 23 ชั่วโมงที่ผ่านมา +27

    ఈ రోజు నుంచి మీ అభిమానిని ఐపోయ పవన్ సార్...
    మీ గురించి నాకు పూర్తిగా తెలీదు. ఇప్పుడు తెలిసింది. పవన్ అంటె ఒక చలనచిత్ర నటుడు లేదా ఒక రాజకీయ నాయకునిగా చూసాను ఇన్ని. రోజులూ, కానీ ఇప్పుడు ఒక కట్టర్ హిందువు గ చూస్తున్నా....
    జై పవన్
    మీకు అభిమానులు పెరుగుతారు సార్ హిందువులు ఒక్కటి అవుతారు, మార్పు మొదలైంది.
    ఆంధ్రా ప్రజలు మిమ్మలను కాపాడుకుంటారు, ఎన్నికల్లో గెలిపిస్తారు సార్.

  • @anjikonduru
    @anjikonduru วันที่ผ่านมา +65

    Salute sir.. నిజమైన నాయకుడు మీరు. We great respect on you.

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 วันที่ผ่านมา +26

    హిందూధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు దేశానికి తక్షణ అవసరం. పవన్ కళ్యాణ్ గారికి అండగావుండి హిందూ సమాజం మొత్తం కులాలకు అతీతంగా సమర్థించాల్సిన సమయం ఆసన్నమయింది.

  • @kalyanrao5973
    @kalyanrao5973 วันที่ผ่านมา +26

    పవన్ కళ్యాణ్ గారి మాటలు చరిత్రలో నిలిచేవిగా ఉన్నాయి. ఒక పరిణితి చెందిన. మంచి మనిషి, మంచి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్. పవన్ nahin AANDHEE HAI

  • @ramk6460
    @ramk6460 วันที่ผ่านมา +23

    కేవలం హిందువులు హిందు సంఘాలు సంఘటిత అయినప్పుడు మాత్రమే రాజకీయ నాయకులు కానీ రాజకీయ పక్షాలు కానీ హిందువుల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తారు

  • @kalyanappstech
    @kalyanappstech วันที่ผ่านมา +157

    We should boycott Prakashraj movies

    • @sharmismroy
      @sharmismroy วันที่ผ่านมา +1

      అవును ఖచ్చితంగా

    • @vudathuramu7696
      @vudathuramu7696 วันที่ผ่านมา +1

      Yes sir

    • @BhagyaShree-t8b
      @BhagyaShree-t8b วันที่ผ่านมา +3

      True...Prathisari hindu ki emaina aite asalu matladodhu antadu even north indians kuda prakash raj meeda chala kopamga unnaru

    • @akhilboddupalli2463
      @akhilboddupalli2463 วันที่ผ่านมา

      @@kalyanappstech instead of boycotting just don't watch his films Anna garu

    • @praveenk8112
      @praveenk8112 วันที่ผ่านมา +1

      I too agree

  • @DSK-gr4mu
    @DSK-gr4mu วันที่ผ่านมา +14

    మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం అన్నయ్య........🙏🙏🙏🙏🙏
    సనాతన ధర్మానికి... కాపాడుకోవడానికి.
    . ఆ దేవుడే నీ రూపంలో వచ్చాడు

  • @priyamina.neekosam
    @priyamina.neekosam วันที่ผ่านมา +57

    నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అయ్యాను.

  • @varalakshmiparna
    @varalakshmiparna วันที่ผ่านมา +17

    హిందువులు అందరూ సంఘటితంగా సనాతన ధర్మాన్ని కాపాడు కో వాలి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు, మీ గొంతు లో కోట్ల గొంతు లు కలవా లి

  • @Rajucraftcorner
    @Rajucraftcorner วันที่ผ่านมา +30

    Real leader ✊ నిజమైన మగాడు

  • @malayappa777
    @malayappa777 วันที่ผ่านมา +41

    పవన్ కళ్యాన్ గారు, మీరు వయస్సులో చిన్నవారు, ఐనా, మీపాదపద్మాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేడు రాజకీయనాయకులు అందునా ప్రభుత్వంలో వుండి, నిర్భయంగా ధర్మంగా ఓ వివాకానందునిలా, ఓ ఆదిశంకరాచార్యులలా, ఓ సర్దార్ వల్లభాయ్ పటేల్ వలే " నాన్నా పవన్ " నీకు ఆ పవనసుతుని అండ ఆ జగన్మాత గాయిత్ర తల్లి చల్లని దీవెన ఉండాలి. నాన్నా నేడు దేశవ్యాప్తంగా ప్రతి హిందువుల మనోవేదనను, మానసిక వేదనను నేడు నీ ప్రతి అక్షరం ప్రతిహిందువుకు " ఊరట" . ఆయుష్మాన్ భవ.
    నాన్న మీరు హైందవ జనజాగరణ కూటమిని ఏర్పాటుచేయండి, నా వయస్సు 70 సం. నేనూ తప్పక పాల్గొంట.
    ఎస్. ప్రకాష్ రాజుగారంటే నాకు అమితిష్టం. ఆయన గొప్ప జీవించిన నటుడు. కాని హైందవ వ్యతిరేకత ఎందుకీ. ముమ్మాటికి ప్రకాష్ రాజు ది తప్పు. తను హైందవులకు క్షమాపణ చెప్పాలి. నమో పవన్ జీ.

    • @WarehouseVizag-p8k
      @WarehouseVizag-p8k 21 ชั่วโมงที่ผ่านมา +1

      @@malayappa777 s sir

    • @uppilisrigiri3279
      @uppilisrigiri3279 17 ชั่วโมงที่ผ่านมา

      క్షమించాలి, మీరు ఆయన పాదాలకు నమస్కరించడం సరైన విధానం కాదు, ఆయన సన్యాసి అనగా సర్వసంగ పరిత్యాగి అయితే చిన్నవారైనా అలా నమస్కరించడం సరైనది, కానీ ఆయన గృహస్థులు, చిన్నవారికి ఆశీర్వాదాలు అంటే చాలు, నమస్కారాలు ఆయుక్షిణం అంటారు! ఏదైనా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి విషయంపై పోరాడుతున్నారు. ఆయన కోరిక నెరవేరాలని ఆశిద్దాం, నేను ఆయనకంటే చిన్న కాబట్టి ఒక సెల్యూట్ చేస్తా, మీరు ఆశీర్వదిస్తారు అని నమ్ముతూ, సెలవు!

    • @venkataramanapokala1362
      @venkataramanapokala1362 13 ชั่วโมงที่ผ่านมา

      Niijanga meeru maatrame great

    • @vprasad6433
      @vprasad6433 5 ชั่วโมงที่ผ่านมา

      ఇప్పటిదాకా హిందువులకు జరుగుతున్న లేదా సనాతన ధర్మానికి జరుగుతున్న అవమానాలు ధర్మ ద్రోహాలు అన్ని గమనిస్తున్నారు చూస్తున్నారు కానీ అందరి హృదయాల్లో ని ఆవేదనను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకు వినిపిస్తుంది నా బోటి చాలామంది బహుశా లక్షలలో క్రొత్తగా ఆయన అభిమానుల జాబితాలో చేరిపోయారు ఇది సత్యం సత్యం

  • @sudheerreddy5987
    @sudheerreddy5987 วันที่ผ่านมา +33

    PK garu... You immediately start to launch your part in Telangana. Jai Shree Ram.
    May God give you enough strength to fight against Secularism & Anti - Nationals.

  • @rajupippiri2756
    @rajupippiri2756 วันที่ผ่านมา +27

    సనాతన ధర్మానికి నీయెక్క సమాధానము అబినందనీయము

  • @nageshwarreddy8592
    @nageshwarreddy8592 วันที่ผ่านมา +40

    జై శ్రీరామ్ దమ్ము వున్నా లీడర్ అంటే నువ్వే మన్సుపూర్తిగా ధన్యవాదములు డిప్యూటీ సీఎం గారు

  • @mahalakshminaidukilli4739
    @mahalakshminaidukilli4739 วันที่ผ่านมา +26

    మహేష్ బాబు
    ఎన్టీఆర్
    ప్రభాస్
    చరణ్, మీరందరు సనాతన ధర్మాన్ని కాపాడేలా బాధ్యత వహిస్తే బాగుంటుంది.

    • @hrudaykumar4315
      @hrudaykumar4315 2 ชั่วโมงที่ผ่านมา

      Sir vallu hindulu kadhu sir .

  • @rakeshreddy2416
    @rakeshreddy2416 วันที่ผ่านมา +54

    Great PK Sir

  • @sameerakarri5817
    @sameerakarri5817 วันที่ผ่านมา +58

    అద్భుతం

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 วันที่ผ่านมา +16

    ఈ హిందువులు తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తి తో వెళ్ళటం లేదు.. టూరిస్ట్ గా వెళ్తున్నట్లుంది... ఆ స్వామీకే అపచారం జరుగుతుంటే.. నిమ్మకు నీరెత్తినట్లున్నారు.. మాకేంపట్టింది అని.. కనీసం నోరు మెదపండి.. ఆ వేంకటేశ్వరస్వామి ఎవ్వరిని వదలడు జాగ్రత్త... ముక్యంగా ఈ కల్తీ గాళ్ళను వెనకేసుకొచ్చే వారిని. మిన్నకుండే వారిని. సహకరించే వారిని. ప్రోత్సహించే వారిని. కలిపితే తప్పేముంది అని సమర్తించే వారిని. ఎగతాళి చేసేవారిని...ఆస్వామి వదలడు కచ్చితంగా శిక్షించబడతారు...

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 วันที่ผ่านมา +25

    జై భారతీయ జనసేన పార్టీ .... జై పవన్ కల్యాణ్

  • @leelavathikosuri975
    @leelavathikosuri975 วันที่ผ่านมา +16

    I support సనాతన ధర్మం 🙏🙏🙏

  • @riskyravi1
    @riskyravi1 วันที่ผ่านมา +39

    Good Message, very good politician and leader evolved

  • @brahmam-vadla
    @brahmam-vadla 23 ชั่วโมงที่ผ่านมา +10

    Jai Sri Ram!!
    Perfect speech, ఇప్పటికయినా హిందువులందరం ఆలోచించాలి, మన గొంతు కలుపుదాం, వీలు కాకపోతే సపోర్ట్ చేద్దాం.

  • @Pravallika-si5tn
    @Pravallika-si5tn วันที่ผ่านมา +22

    Aha... mimmalni chusthunte chala proud ga undi... Pawan Kalyan garu winning all hearts..... immense respect to you....ilane undali meeru....

  • @kiranobiee
    @kiranobiee วันที่ผ่านมา +18

    Nikarsina Leader....Pavan Anna great Transformation...Salute to your guts.....

  • @bschakravarthy3973
    @bschakravarthy3973 วันที่ผ่านมา +30

    Hinduvulu ki vallu Hinduvulu ani teliyadhu....adhe problem.. హిందువుల అనైక్యత

  • @eswarsingampalli169
    @eswarsingampalli169 วันที่ผ่านมา +18

    అద్భుతంగా చెప్పారు Sir....
    Thank you Very mutch...🙏🙏

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 วันที่ผ่านมา +18

    ఆయన అసలు సిసలు మగాడు.ధన్యవాదములు

  • @VictorFrancis8152
    @VictorFrancis8152 วันที่ผ่านมา +20

    Being a Christian I support pawan kalyan garu.

  • @chemicaloceanbyrk4532
    @chemicaloceanbyrk4532 วันที่ผ่านมา +24

    Meeru 200% correct sir, meelaanti Real Hero in politics we want ,YOU ARE TRUE PERSON

  • @eswarababu1411
    @eswarababu1411 วันที่ผ่านมา +11

    Very matured speech and real daring words Pawan garu.
    Doubled respect on you ...

  • @chemicaloceanbyrk4532
    @chemicaloceanbyrk4532 วันที่ผ่านมา +23

    Dare speech sir,you are Real Hindu

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 20 ชั่วโมงที่ผ่านมา +5

    ఒకేఒక్క మొనగాడు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చిన గొప్ప తెగువ ఉన్న శక్తి... నిజమైన హీరో. మా పవర్..మా పవన్ కళ్యాణ్

  • @LearningJourney-y4d
    @LearningJourney-y4d วันที่ผ่านมา +16

    Perfect and well said sir👏

  • @sr100101
    @sr100101 วันที่ผ่านมา +13

    Anna...Intha Baga evvaru matladaledhu Anna Hinduvu la ki support ga....I am so impressed that you came out openly to protect Hindus. I salute!

  • @geetaganesh2435
    @geetaganesh2435 วันที่ผ่านมา +11

    Excellent sir. Pawan Kalyan ji u came forward to protect Sanatan Dharma. We are ur Sena sir.

  • @DBMahesh333
    @DBMahesh333 วันที่ผ่านมา +6

    లాల్ సలాం సినిమా ఆడియో ఫంక్షన్ లో రజనీకాంత్ గారు కూడా సనాతన ధర్మం కోసం చాలా గొప్పగా మాట్లాడారు
    ఆ తరువాత మన ధర్మం కోసం ఈ స్థాయిలో మాట్లాడింది పవన్ కళ్యాణ్ మాత్రమే

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 19 ชั่วโมงที่ผ่านมา +5

    పవన్ కళ్యాణ్ గారు నమస్కారములు
    మీలో ఎంతో ఆవేదన ఉంది సార్
    మీలాంటి వాళ్లు
    సనాతన సంప్రదాయానికి చాలా అవసరం

  • @Krishnapremamayi
    @Krishnapremamayi 23 ชั่วโมงที่ผ่านมา +6

    చాలా సంతోషం - ఇలా మాట్లాడే లీడర్ కోసం సనాతన ధర్మం ఎదురుచూస్తోంది

  • @HelloHello-jh3ir
    @HelloHello-jh3ir วันที่ผ่านมา +6

    Pawan Kalyan is not just a cinema hero he is a real hero. He is making Hindus in Andhrapradesh think beyond the party lines.

  • @CyberInfraProjects
    @CyberInfraProjects 22 ชั่วโมงที่ผ่านมา +2

    ఇది నిజమేనా...మొట్ట మొదటి సారి ఇది చూస్తున్నా, ఒక సెలబ్రిటీ , ఒక రాజకీయ నాయకుడు హిందూ ధర్మం గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడా.... సూపర్ హీరో... హనుమ అనుగ్రహము మీకు పరిపూర్ణంగా ఉండాలి.🙏🙏🙏

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 วันที่ผ่านมา +10

    Sanatana Dharma gurenchi chalabaga chepparu Hatsoff and Salute Pawan Kalyan ji.

  • @malayappa777
    @malayappa777 วันที่ผ่านมา +8

    సనాతనధర్మం వర్దిల్లాలి. జై పవన్ జీ. ఎంతో పరిణితి చెందినట్లు మాట్లాడుతున్నావు, నాయనా. ఔను. ధర్మం నికి హాని జరిగితే దాని ఫలితం తప్పక దాని పాపం వారివారి పిల్లలకు తగిలుతుంది, ఎన్నోచూసాం.

  • @karribalakrishna6789
    @karribalakrishna6789 วันที่ผ่านมา +12

    Naa manasu lo matalu.. Thanks 🙏🙏🙏 Annayya..❤❤❤❤❤

  • @accountsnkmsgrand3258
    @accountsnkmsgrand3258 วันที่ผ่านมา +8

    Super Mr Pavan we are all support you

  • @srigowri992
    @srigowri992 วันที่ผ่านมา +2

    👏👏👏సూపర్ గా చెప్పారు, హిందువుల గొప్పగా పరమత సహనం గురించి చాలా గొప్పగా చెప్పారు.

  • @shashankreddy3384
    @shashankreddy3384 วันที่ผ่านมา +29

    Jai hind, jai bharat

  • @perumallanarasimhagupta2567
    @perumallanarasimhagupta2567 วันที่ผ่านมา +9

    Hats off to pawan kalyan. All hindus should support him

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 วันที่ผ่านมา +5

    పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ గారు కార్తీ గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు

  • @udaykumarreddyemmadi5180
    @udaykumarreddyemmadi5180 วันที่ผ่านมา +5

    మీరు ఈ వీడియో పోస్ట్ చేయకపోతే పవన్ కళ్యాణ్ గారి మాటలు మేము వినే వాళ్ళమే కాదు
    పవన్ అన్న మాటలు వినిపించినందుకు చాలా సంతోషం

  • @ramuramu-rb6rc
    @ramuramu-rb6rc วันที่ผ่านมา +18

    Super Sir love you ❤❤❤❤

  • @sravankallepalli8446
    @sravankallepalli8446 3 ชั่วโมงที่ผ่านมา +3

    వెంటనే సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి 🙏🙏

  • @kannojusrikanth392
    @kannojusrikanth392 วันที่ผ่านมา +13

    జై శ్రీ రామ్.....

  • @suryaraju5086
    @suryaraju5086 23 ชั่วโมงที่ผ่านมา +5

    నేను వేరే హీరో ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారి మూవీ చూడ్డం గాని ఆయన సినిమాల మీద నాకు అంత ఆసక్తి ఉండదు కానీ ఈరోజు మన హిందూ మతం వరకు వస్తే నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ ని

  • @kannojusrikanth392
    @kannojusrikanth392 วันที่ผ่านมา +13

    మెగాస్టార్ చిరంజీవి గారు, హీరో నితిన్, హీరో రామ్ చరణ్ తేజ, హీరో శర్వానంద్, హీరో నిఖిల్ మీరందరూ సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళ దీక్షను స్వీకరించిన వాళ్లే ఇలాంటి సమయంలో మీరు ముందుకొచ్చి మాట్లాడుకుంటే ఇలాంటి అనర్ధాలు ఇంకా ఎక్కువగా జరుగుతాయి హిందూ బంధువులను ఐక్యతను మీలాంటి సెలబ్రిటీలు చెబితే ఇంకొంచెం ఐక్యతగా ఉండే అవకాశం ఉంటుంది.... జై శ్రీరామ్

    • @murthygudla838
      @murthygudla838 วันที่ผ่านมา +1

      Mahesh babu, bala krishna, prabhas veellu hero లు kaadaa?

  • @meesalabramhiah8238
    @meesalabramhiah8238 วันที่ผ่านมา +7

    Super Pavan Kalyan bro... Thank you for your voice... Thank you

  • @sureshgoud7647
    @sureshgoud7647 วันที่ผ่านมา +12

    In present days no one politician talk nd give bold speech like this Pavan Kalyan garu needs to take initiative to form sanathana board at national level . Many people are there to support nd stand for sanathana board

  • @RavindraPrasadYadav-iz1lf
    @RavindraPrasadYadav-iz1lf วันที่ผ่านมา +9

    Great warning given by kaliyuga krishna to secular sakunies continue pavavanasutha

  • @SudhaD-wb7eg
    @SudhaD-wb7eg วันที่ผ่านมา +9

    superrrrrrrrrr no words lu Pawan sir🙏🙏🙏🙏🙏jai sanatana dharmam❤❤❤❤❤❤❤❤
    s

  • @srini11408
    @srini11408 วันที่ผ่านมา +2

    I am a Tamil speaking Indian Hindu, I love Pawan Kalyan Garu, today Mr. P.K has bombarded.. no no infact it's a Splendid firework from Mr. P.K.

  • @himabindu6553
    @himabindu6553 วันที่ผ่านมา +33

    I am proud that I am Die Hard fan of My Hero Pawan Kalyan ❤❤ He is real hero❤❤❤❤❤❤
    Reel Hero kaadhu Real Hero maa Pawan❤

  • @srinivastatiparthi8897
    @srinivastatiparthi8897 วันที่ผ่านมา +2

    ఇన్నాళ్ళకి హిందూ ధర్మం గురించి నిలబడిన ఒక రాజకీయ నాయకుడిని చూసాను ఎటువంటి స్వర్ధప్రయోజనకు ఆశించని నాయకుడు నిజమైన రాజకీయ నాయకుడు దటీజ్ పవన్ కళ్యాణ్....👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @valisharma4995
    @valisharma4995 วันที่ผ่านมา +11

    Anna, nuvvu super 🙏🙏🙏
    Jai Sri Ram 🙏

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 วันที่ผ่านมา +5

    ప్రస్తుత విషయం నిజమైనా, కాకపోయినా అసలు హిందూ ఆలయాలు పూర్తిగా ప్రభుత్వ కబంధ హస్తాల నుండి వేరు చేయటానికి ఇది సరైన సమయం. అలాగే, ఏ మతస్తుల మందిరాల కు వచ్చే ఆదాయం ను ఆయా మతాల ప్రచారానికి మాత్రమే వాడు కోవాలి. అంతేగానీ, కేవలం హిందూ ఆలయాలను నియంత్రణలో ఉంచుకుని, ఇతర మతాలను ఆ డబ్బులతో పోషించుకోరాదు. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఉండరాదు. అవసరం అనుకుంటే ప్రభుత్వం పన్ను రూపంలో ఆయా మత సంస్థల నుండి ఆదాయం పొందాలి. అన్ని విషయాల్లోనూ అన్ని మతాలనూ (మందిరాల కు వినియోగించే విద్యుత్ మొదలుకొని యాత్రలకు సబ్సిడీ లో వరకు) ఒకేలా చూడాలి. అవసరమైతే ప్రభుత్వం చట్టం చేయాలి. యాత్రలకు ఇచ్చే సబ్సిడీ ఆయా మతాల నుండి వసూలు చేసిన పన్ను నుండే ఖర్చు చేయాలి. ఉదాహరణకు: పన్ను రూపకంగా, హిందూ ఆలయాల నుండి రు. పది కోట్లు వసూలు అయితే ఆ పది కోట్లు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే, ముస్లిం, క్రైస్తవులకు కూడా ఆయా మస్జిద్ లేదా చర్చిల నుండి వసూలు చేసిందే ఖర్చు చేయాలి. ప్రభుత్వం ఏదైనా సరే, ఇవే నిబంధనలు పాటించాలి. ఇదే సరైన సెక్యులరిజం. నాతో ఏకీభవించేవారు లైక్ చేయండి.

  • @kalendra.ethicalhacker
    @kalendra.ethicalhacker วันที่ผ่านมา +11

    Pawan Kalyan next yogi adityanath , jai sree ram

  • @nagarajubotta3222
    @nagarajubotta3222 วันที่ผ่านมา +15

    పవన్ కల్యాణ్ గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు చాలా గర్వంగా ఉంది సర్

  • @anandadvocate2212
    @anandadvocate2212 วันที่ผ่านมา +5

    Congratulations and hat's off Pavan 👏! Jai Sri Ram ♈♈♈♈♈

  • @mangapathiraju4396
    @mangapathiraju4396 วันที่ผ่านมา +8

    👌పవన్ కళ్యాణ్ గారు 🙏

  • @raajrajendra108
    @raajrajendra108 10 ชั่วโมงที่ผ่านมา +4

    నిజమైన నాయకుడు ఇన్నాళ్ళకి AP కి వచ్చారు, ur the best of best sir❤ ps pk

  • @rameshbabuchalla3885
    @rameshbabuchalla3885 วันที่ผ่านมา +6

    Excellent and awesome message Sir

  • @malayappa777
    @malayappa777 วันที่ผ่านมา +3

    సనాతనధర్మం వర్దిల్లాలి. జై పవన్ జీ

  • @narasimharaopelluri1842
    @narasimharaopelluri1842 วันที่ผ่านมา +8

    Super speech hats off Pavan Kalyan sir