Naaku chala istamaina song annaya ma thatha gaaru ee song na chinnapudu paaduthu undevaaru ala vintu nerchukunna song idhi dheeni ardham thelisina age vacchinapati nundi nenu ontariga unna prathi saari. Song paaduthu untanu entho viluvaina ardham untundhi praise the lord
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు|| నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు|| రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు|| ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు|| ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు|| లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు|| ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||

Thank you brother inta manchi patalu vunnayi ani telidu devudu meeku todaivunnaru brother mee dwara Satya boda Edo telustundi thank you brother glory to God
Pricelord Anna, ee pata chalasarlu vinanu kani, ela manasulo oka prerapanatho, manasu to ee pata vina Anna, miru athmiyatha tho Padina ee pata ma athmiyataku ento viluvenadhi. Tnk u Ann.
E paataga oka "adbutham ""bro e paata yokka bhayam thelisinavaaru bhagyavanthulu theliyanivaru bhuddi hinulu "Amazing salmon raju gharu"Price a Lord Jesus Christ "Amen
అన్నయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య మహదెముడు మీకు ఇచ్చిన సంగీత జ్ఞానం నికి ఓక కళాకారునిగా నా నిండు కృతజ్ఞత పాదబి వందనాలు అయ్య అ ఏసయ్య కె మహిమ ఘనత చెల్లునుగాక
Great jesus Na exams lo Italy lo adbhuthanga pass ayyelaga sahayam cheyi yesayya nuve rapinchu ayya.Na thallini thammuduni kaapadu yesayya.!!Thanks ayyagaaru.
Praise the Lord old is gold song always sir your songs selection explanation sung the song heartfull each line and each word is meaningful song sir👌🙏🙏🎶🎵🎼🎼🎼🎼🎼🎼🎼🎼👂👂👂👂🙌👏👏👌💐🎧🎧🎼🎵🎶🎵🎧🎧👌👌👍👍🙏🙏
మీరు అర్ధవంతమైన పాటలు ఎంచుకుంటారు అన్నయ్య ఆ పాటలు మీకు విలువను ఇస్తున్నాయి
Aa patalaku viluva vastundhi annaiah paduthunte🙏🙏🙏🙏🙏
@@yaswanthtalluri5372 amen
Yes yes
🙏🙏🙏😭😭😭😭🙏❤️
@@subbugandi9441 🙏
Naaku chala istamaina song annaya ma thatha gaaru ee song na chinnapudu paaduthu undevaaru ala vintu nerchukunna song idhi dheeni ardham thelisina age vacchinapati nundi nenu ontariga unna prathi saari. Song paaduthu untanu entho viluvaina ardham untundhi praise the lord
దేవునికి మహిమ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏
జీవితాన్ని మార్చిన పాట నడిపించు నా నావ 🙏🏻🙏🏻
మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు అన్నయ్య 🙏
Anna yesayya nu chustu me matalu patalu vintu anni kastalochina dhyryam ga brathikeyochu.. Praise God 🙏🏽🙏🏽 Tnqq Jesus 🙏🙏
Prise the lord ayyagaru devuneki mahema kalugugaka amen nice song👏👏👏👏👏👏
Very.beautiful.song.naku.istam.meru.padutunta..inka.beautiful
Praise.lord.anna
Wonderful song god bless you anna
Old is so so gold and god bless you brother
Praise the Lord annayya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||
నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||
రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||
ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||
ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||
ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||
Tq brother god bless you
Tq brother god bless u🙏🙏
Supersonganna
@@kavalivenkanna3450 varalksmi
మెరుగైన
దేవునికి మహిమ కలుగు గాక
అన్నయ్య కు వందనాలు
Since childhood I'm hearing such a pleasant relief song!
Ahamunu preminchuchune.. Aashinchithi nee chelimi. 😢Entha ardhavanthamaina paata. Entha chakkaga padavu thammudu. Abaa..! Daddy!! What a mighty GOD we serve. 🙏🙏
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||
నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||
రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||
ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||
ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||
లోతైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||
ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||
Suparanna
Yes Anna...❤
Amen 🙏🙏🙏🙏🙏🙏 RJY
AMEN 🙇🙇🙇🙇🙇🙏🙏
AMEN PRAISE THE LORD 🙏🙏🙏🙏
GOD BLESS YOU BROTHER 🙏🙏🙏🙏
ఇ పాటన జీవితం లో జరుగుతున్న ది అన్నయ్య🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍
I love this song very wonderful song
Amen thandri stohiram jesus christ praise the Lord amen annaya garu amen
Praise the lord brother 🙏🙏🙏Wonderful meaningfull song brother pr
Yess absolutely tge song will be going v smooth and soft
vinamdi tori sravamthi lo naatho kalasi mari ee paatanu Rj. Radhika. coming friday 6:30 am
Thank you brother inta manchi patalu vunnayi ani telidu devudu meeku todaivunnaru brother mee dwara Satya boda Edo telustundi thank you brother glory to God
Praise the LORD 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nakishtamina song n ADBHUTAMYNA song prabhuva neeke stotramu..stotramu..HALLELUJAH. GLORY of God great worship..tammudu PRAISE THE LORD 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Super anna praise the lord dhevunike mahima kalugunugaka
Vandanalu annayya. Chala baga padaru 🙏🙏🙏
Pricelord Anna, ee pata chalasarlu vinanu kani, ela manasulo oka prerapanatho, manasu to ee pata vina Anna, miru athmiyatha tho Padina ee pata ma athmiyataku ento viluvenadhi. Tnk u Ann.
Super brother mee patalanni Chala baguntundi god bless you brother amen
E paataga oka "adbutham ""bro e paata yokka bhayam thelisinavaaru bhagyavanthulu theliyanivaru bhuddi hinulu "Amazing salmon raju gharu"Price a Lord Jesus Christ "Amen
Praise the lord brother 🙏
Chalaa istamaina song
God bless you our ministries
🙏🙏
Nice voice old and new songs
Excellent lyrics , Glory to the LORD
Prise the lord brother amen.
Yesayya rajaa thank you jesus love you too yesayya rajaa
Prise the Lord Br chala bagaga padaru
prabhuva nenu oka navanu nannu nadipinchu prabhuva
You hv a beautiful voice. Blessed by God
Amen amen
Good song anna.
Amen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent song anna... praise to god anna....
Naku chala eshtamyina pata chinnapatinunchi vintunna tq anna
Oid is gold super song bro👌👌👌👌👏👏👏👏
Very good song
Praise the lord brother 😭😭😭😭😭😭
Prise the lord Anna God bless you
Super brother
అన్నయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య మహదెముడు మీకు ఇచ్చిన సంగీత జ్ఞానం నికి ఓక కళాకారునిగా నా నిండు కృతజ్ఞత పాదబి వందనాలు అయ్య అ ఏసయ్య కె మహిమ ఘనత చెల్లునుగాక
Thanks anna good song nice
AMEN
Great jesus
Na exams lo Italy lo adbhuthanga pass ayyelaga sahayam cheyi yesayya nuve rapinchu ayya.Na thallini thammuduni kaapadu yesayya.!!Thanks ayyagaaru.
Supper Chala chakkaga paduthunnaru me voice super anna devuniki mahima kalgunu gaka amen 🙏🙏🙏🙏🙏
God bless you more pastor
Praise the lord brother I love this song wonderful song love you jesus
Praise the lord
GOD bless you lotlly💐💐💐🙏🙏🙏🙏 BROTHER
Gold song bro
Praise the lord annayya. God bless you.
నిజమే అన్న
Praise God Anna 🙌 🙏 amazing song nice singing style very inspiration to me.
Glory to be the Lord alone 🙏
God bless you abundantly Anna.
Amen🙏🙌❤
yes,pastar garu
Me patala valla nenu chala anubhuthi chendhanu
Praise the lord brother.
Bro what a voice you have, could feel the presence of God
All Glory to God 🙌🙌🙌🙌🙌
ప్రైస్ లార్డ్ బ్రదర్, 🙏🙏ఈ పాట అంటే నాకు చాలా ఇష్టము 🙏🙏థాంక్యూ 🙏ప్రే ఫర్ నరేంద్ర చౌదరి, వసంత్ చౌదరి, ఆమెన్
Thank you Anna marala e-patta gurthu chasteneduku👏🙌
Praise the Lord anna the best song forever....
looking gr8
Praise the Lord brother... 🙏🙏🙏👍👍👍
Super
Praise the Lord old is gold song always sir your songs selection explanation sung the song heartfull each line and each word is meaningful song sir👌🙏🙏🎶🎵🎼🎼🎼🎼🎼🎼🎼🎼👂👂👂👂🙌👏👏👌💐🎧🎧🎼🎵🎶🎵🎧🎧👌👌👍👍🙏🙏
Yesayya nannu nadpinchu ayya naa chaduvulo exams lo Vijaya baata lo nadpinchu deva.
Kraisthava jeevitham e song lo undhi. Tq brother e song goppathananni thelipinandhuku
Glory to JESUS
Praja the lord
👌👌👌👌👍👍👍👍👏👏👏
Praise God anaya
🙏🙏🙏👌👌👌
🙏🙏🙏
Praise the Lord.Amen ❤✝️❤️
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప ||నడిపించు||
నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము ||నడిపించు||
రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ ||నడిపించు||
ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు ||నడిపించు||
ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట ||నడిపించు||
లోటైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా ||నడిపించు||
ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు ||నడిపించు||
❤❤❤❤❤❤
Prise the lord Annayya
Nadipinchu naa naava nadisandramuna devaa...
Anna miru great super singing devudu mimmalny devudu divinchunu gaka amen
Devuniki mahima... Satanu ku siggu avamanamu... Kalugunu gaka...
E patalo vunna madhuryanni malli veliki tisinanduku praise god.....anna
Amen 🙏🙏🙏🙏
excellent voice
Praise the lord old isgol
Super song
Suparr sang Anna
Sir me pata voice Chala bagundi