అంబేద్కర్ కవితా గానం Full Song | Gorati Venkanna | Charan Arjun | Nalgonda gaddar | Vollala Vani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 เม.ย. 2023
  • Click here to watch: Inspirational and Motivational Speeches
    For latest Updates : / bvmcreations
    Follow Us on Instagram : / infobvmcreations
    Like Us on Facebook- / bvmcreation
    Follow Us on Twitter - / creationsbvm
    Follow Us on Google+ -plus.google.com/+BvmCreations
    Music Director & Singer : Charan Arjun
    Singer. : Vollala Vani
    Singer & Lyrical : Gorati Venkanna
    Singer : Nalagonda Gaddar Narsanna
    Lyrical video editor. : Sunil Y L

ความคิดเห็น • 228

  • @SKVlogs2662
    @SKVlogs2662 ปีที่แล้ว +141

    మీకున్న హోదా నీ, మీ స్థాయిని మేము అందుకోలేము..కానీ మీరు స్థాపించిన ఈ రాజ్యాంగంలో , మీ భాటలో మేము అంత నడుస్తున్నాము.. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మీ పై మాకు ఉన్న గౌరవం, అభిమానం, ప్రేమ మాటల్లో చెప్పలేం..కానీ ఒక్క మాట ఐతే యావద్ భరతదేశం చెప్పుతుంది.. జై భీం 💙✊🙏అని..!

  • @smarteducation8857
    @smarteducation8857 ปีที่แล้ว +81

    నేను ఎంతో కాలంగా చరణ్ అన్న నుంచి అంబేద్కర్ గారి పాటను కోరుకుంటున్నాను...అది ఈ రోజుకి తీరిపోయింది...thank you అన్న..❤

  • @kanakarajutunga
    @kanakarajutunga ปีที่แล้ว +1

    సాహిత్య మా మా అంబేడ్కరున్ని వెతుకుంటూ వచ్చినవా! ? నిరుపేదలు నిలువ లేని భరత మేధినికి బరువు దింపి పావురంగా అలము కొంటివా మా గోరటి కల మందున! అతిశయంబుగా మా అంబేడ్కరున్ని ఆలింగన మిచ్చు కొంటివా!

  • @chandump2998
    @chandump2998 ปีที่แล้ว +33

    చరణ్ అన్నకి ఎన్ని కోట్లరూపాయలు ఇచ్చిన తక్కువే. మహానుభావుడి గురించి పడినా ప్రతి పదం నర నరాల్లో ఇముడుతుంది💘...4 legends ON 🔥voice ... Jai bheem🙏

  • @ashokoffVLogs9498
    @ashokoffVLogs9498 ปีที่แล้ว +27

    భావి భారత పౌరుల ఆశాజ్యోతి, మార్గదర్శి మీ పై మాకు ఉన్న ఈ గౌరవం మా తనువు కాలిపోయే వరకు నింపుకుంటామయా, జై భీమ్, జై జై అంబేద్కరా 🙏🙏🙏❤❤

  • @duppativamshi3666

    ప్రపంచ మేధావి భారత వెన్నుముక ఇతని జీవిత మీద ఇంత గొప్పపాట రాసి పాడిన మీఅందరికి పాదాభివందనం ధన్యవాదాలు

  • @Dharm-Raksha
    @Dharm-Raksha ปีที่แล้ว

    అన్న మీరు రాసిన వాటిలో ఈ పాట ,కొంచం బాధ కలిగిస్తుంది...మనువు కల్ల పొరలు తొలగి.. ఎంటి అన్న మీకు అంబేడ్కర్ గారిని పోగడలని వుంటే గొప్పగా పాడుకొండి అంతే కానీ ఎంటి అన్న మను స్మృతి గురించి ఎందుకు బడ్ చేస్తున్నారు అంబేడ్కర్ గారు అంటే ఎవడో ఎంగ్లిస్ వాడు అనువదించిన మను స్మృతి ని చదివి తప్పుగా అర్థం చేసుకొని అలా చేశారు ,అయినా మీరు ఏది రాసినా ,పాడిన ఆదరిస్తారు అనుకోడం తప్పు అన్న కొంచం సరిచూసుకోండి ,నేను మీరు రిలీజ్ చేసే సాంగ్స్ కోసం వెయిటింగ్ చేస్తూ వుంటే కానీ ఈ సారి నాకి కొంచం నిరాశ కలిగించే అంశం గ మను స్మృతి గురించి వుంది .....

  • @pandusiddharth2258

    అంబేద్కరా... మాన్యుడా... జనదేవుడా.... 🙏🙏🙏

  • @kuncheramkumar5887

    మా దేవుడు అంబేద్కర్ గారి పై చక్కని పాట పాడిన వారి అందరికి మా ధాన్యవాదములు జై బీమ్

  • @NYvocals

    ఈ పాట ప్రజలు ఆదరించలేని కారణంగా నా మనసు విరిగి పోయింది ఇది పాట కాదా అనుభవం జీవితం జై భీమ్

  • @9tv54
    @9tv54 ปีที่แล้ว +48

    ఈ పాటను రాసినవారికి పడినవారికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻

  • @GMNGPR
    @GMNGPR ปีที่แล้ว +31

    జై భీమ్...✊✊✊✊

  • @rajulurajulu9159
    @rajulurajulu9159 ปีที่แล้ว +14

    దేవుని జూడని వారికి నీ వే

  • @anilreddy5104
    @anilreddy5104 ปีที่แล้ว +18

    నీకోసమే అక్షరాలు పుట్టినట్టు ఉన్నాయి అన్న ని ప్రతి పాటకి నేను అభిమానిని

  • @user-kt1yh3cm6e

    అద్భుతమైన రచన అమోఘమైన గాత్రం మీ అందరికి అభివందనం 🙏🙏🙏🙏🙏🙏💐

  • @Sriprabhas1997

    ఇది కేవలం పాట కాదు ...... ఎక్కడో చోట పూట కి అవమానానికి, ఆక్రోశానికి, వివక్షత కు లోనై తమ ఆవేదన వ్యక్తం చేయలేక తమలో తాము ఆత్మన్యూనతా భావంతో బ్రతుకుతూ ఈ సమాజం నుంచి వెలివేసిన వారి బతుకు "గాత్రం"

  • @iamrular3051
    @iamrular3051 ปีที่แล้ว +7

    నేటి యూవతరానికి మార్గం చూపే ఒక వేగుచుక్క జోహార్ బాబా సాహెబ్ 💙💙...

  • @kiransampathi647
    @kiransampathi647 ปีที่แล้ว +7

    మా ఆరాధ్య దైవం అంబేద్కర్ గారి పాట పడిన మీ టీమ్ సభ్యుల అందరికి చాలా చాలా థాంక్స్ 🙏🙏🙏

  • @naveenthinkpn1804
    @naveenthinkpn1804 ปีที่แล้ว +13

    భారతీయుల అందరిలో హృదయంలో ఉండే గొప్ప మహానుభావుడు❤

  • @Bhushan143_vlogs.
    @Bhushan143_vlogs. ปีที่แล้ว +8

    కనిపించని ఆ దేవుళ్ళ కోసం ఆరాటం ఎందుకో.. కనిపించే ఒకే ఒక్క దైవం ఆయనే మా దేవుడు బాబా సాహెబ్ డా.అంబేద్కర్.జై భీమ్🙏🙏