Sonu Sood Song|సోనుసూద్ సేవా గానం|Charan Arjun|Gmc Television|Bvm Creation|Tamada Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Sonu Sood Song|సోనుసూద్ సేవా గానం|Charan Arjun|Gmc Television|Bvm Creation|Making With 1+ Mobile
    Music, Lyrics,Singer,:Charan Arjun
    Presents:Apurupa Gopali
    (on occasion of her 2nd Birth day)
    Editor, D o p(With 1Plus Mobil)
    Arun Kumar
    Publicity Disigner:Novel Nisar
    Producer:Mallesh Kondeti
    Asosiate Director: Dinesh
    Gmc Creative Head:Praveen Kumar Dandem
    Program Director:Venkata Ramana Reddy
    Digital Adviser:Nikhil
    Gmc Creative Adviser:Bvm Ganesh Reddy
    Keys, Rythems: Sharath Ravi
    Flute:Lalith Talluri
    Violin:Srinivas
    Audio Mixed and Mastered by
    Bob Phukan
    Recorded and Post Production:G miracles Crew
    #GMCTelivision #CharanArjun #SonuSood
    Charan Arjun GMC Television Exclusive Private Video Songs Official TH-cam Channel
    =======================================
    GMC Janapadam Channel Link: / @gmcjanapadam
    =======================================
    Follow Us on Facebook:
    Charan Arjun Music Director FB Page Link:
    / charanarjunmusicdirector

ความคิดเห็น • 4.6K

  • @srinivasch7508
    @srinivasch7508 3 ปีที่แล้ว +454

    సినిమ ఇండస్ట్రీలో కూడా ఎవరు సాహసం చేయలేదు సోను సూద్ గారిపై కనీసం ఒక పాట కూడా పాడలేదు... మీరు ఆ సాహసం చేశారు

    • @g.anjaneyuluyadav.5609
      @g.anjaneyuluyadav.5609 3 ปีที่แล้ว +1

      👏👏👏👏

    • @sureshampilli2510
      @sureshampilli2510 10 หลายเดือนก่อน

      సినిమా ఇండస్ట్రీయే కాదు ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు

    • @PullaiahKanakapudi-sq3lr
      @PullaiahKanakapudi-sq3lr 27 วันที่ผ่านมา

      ​@@g.anjaneyuluyadav.5609hgvh

    • @PullaiahKanakapudi-sq3lr
      @PullaiahKanakapudi-sq3lr 27 วันที่ผ่านมา

      Gfvjgggghgh

  • @JOSHCHINNA
    @JOSHCHINNA 3 ปีที่แล้ว +170

    రాజకీయ నాయకులు మీద హీరోలు మీద రాయటం కాదు పాటలు
    థైవం రూపంలో ఉన్న మన సోనూసూద్ అన్న మీద పాటలు రాయండి
    ఈ పాట రాసినందుకు tqqqqqqqq అన్న

  • @rajurajugoud9580
    @rajurajugoud9580 3 ปีที่แล้ว +100

    కనిపించే దేవుడు సోను సూదు 🙏🙏🌹🌹

  • @ranjithkuna7423
    @ranjithkuna7423 3 ปีที่แล้ว +44

    సోనూసూదు గారు దేవుడి కన్నా ఎక్కువ అని నిను అంటున్న మరి మీరు 🙏🙏

  • @naagadurga9066
    @naagadurga9066 3 ปีที่แล้ว +358

    నిజమైన దేవుడు పాట పడినందుకు చరణ్ అన్న మీకు పాదాభివందనాలు

  • @kenchamadhu4591
    @kenchamadhu4591 3 ปีที่แล้ว +379

    ఎవరికో పాటలు పడడం కన్నా ఇలాంటి కష్టాల్లో దేవునిలా వచ్చి సహాయం చేసి వాళ్లకు పాట పడిననందుకు ధన్యవాదాలు....

    • @kummarisrinivas6426
      @kummarisrinivas6426 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🙏 chala great anna e sir kosam song chasinandhuku

  • @venkyboni8573
    @venkyboni8573 3 ปีที่แล้ว +22

    సోను సూద్ సర్ మనిషి రూపం లో ఉన్నా దేవుడు అన్నా 🙏🙏🙏🙏❤️

  • @bommaraskondalkrishna5601
    @bommaraskondalkrishna5601 3 ปีที่แล้ว +130

    ఇంత మంచి పాట రాసినందుకు మీకు పాదాభివందనాలు అన్నా మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం మీ ప్రతి ఒక్క సాంగు నేను వింటా 🙏🏻

  • @zphsthigulmathematics239
    @zphsthigulmathematics239 3 ปีที่แล้ว +202

    మనం తోచినంత సహాయం అవసరం ఉన్నవారికి చేయడమే మన "రియల్ హీరో సోనుసూద్ " కు ఇచ్చే నిజమైన గౌరవం

  • @Prashanth564
    @Prashanth564 3 ปีที่แล้ว +2334

    సోను సూద్ అభిమనులు ఎంత మంది ఉన్నారు.

    • @akashsagarika6509
      @akashsagarika6509 3 ปีที่แล้ว +32

      Prathi okkaru koliche devudu Sonu Sood anna🙏💖

    • @Prashanth564
      @Prashanth564 3 ปีที่แล้ว +18

      @@akashsagarika6509 Yes.. correct cheppinav

    • @naveenn8078
      @naveenn8078 3 ปีที่แล้ว +8

      Ranu ranu lekkalu peragatame kaani thaggadamamtu vundadhu bro jai sonu sir💪💪💪

    • @meyou4817
      @meyou4817 3 ปีที่แล้ว +4

      @@akashsagarika6509 yes correct

    • @anilnidadavolu8753
      @anilnidadavolu8753 3 ปีที่แล้ว +3

      Nenu✊

  • @saleemsheik7179
    @saleemsheik7179 3 ปีที่แล้ว +22

    పాట విన్నాక దుఃఖం ఆగడం లేదు అన్నా...
    చరణ్ అర్జున్ అన్న నుండి మరొక అద్భుతం ఈ పాట...ఇలాంటి సాహిత్యమే ప్రజలను దగ్గర చేస్తుంది

  • @vijaydevarakonda2000
    @vijaydevarakonda2000 3 ปีที่แล้ว +4

    మన దేశానికి సోను సూద్ ప్రధాన మంత్రి కావాలని ఎంత మంది కోరుకుంటున్నరూ లైక్ చేయండి జై సోను సూద్ 🙏🙏🙏🙏

  • @nithinaudiosandvideos
    @nithinaudiosandvideos 3 ปีที่แล้ว +374

    నువ్వు నిజంగా సుాపర్ అన్న 😍😘

  • @Central_GameR100KFam
    @Central_GameR100KFam 3 ปีที่แล้ว +176

    ఇన్ని రోజులు డూప్లికేట్ హీరోలకి జిందాబాద్ లు ఫాన్స్ నా ప్రాణం అంటూ తిరిగాను ఇప్పటికి అర్ధం అయింది నిజమైన హీరో ఎవరో... కాదు కాదు నిజమైన దేవుడు ఎవరో అని

  • @anjiboya5922
    @anjiboya5922 3 ปีที่แล้ว +16

    మన భారతదేశానికి కాబోయే ప్రధాని మన సోను సూద్.

  • @tanji7916
    @tanji7916 3 ปีที่แล้ว +12

    Sonu sood అన్న నీకు మనసు పూర్తిగా ధన్యవాదములు 👌👌జాహింద్

  • @bs-dw8mx
    @bs-dw8mx 3 ปีที่แล้ว +466

    అంతగొప్ప మనిషికి మీలాంటి గొప్పవాళ్లే గానం చేయగలరన్న 🙏🙏

  • @murthynagendra7692
    @murthynagendra7692 3 ปีที่แล้ว +188

    సోనూసూద్ గారికి శిరస్సు వంచి నా అభినందనలు తెలియజేస్తున్నాను🙏🙏🙏
    తన గురించి చక్కని పాట అందించిన మీకు కూడా నా అభినందనలు..🙏🙏🙏

  • @bombaisambaiah2530
    @bombaisambaiah2530 3 ปีที่แล้ว +13

    నీకుప్రత్యేక వందనం🙏🙏సోనుసూద్ సార్

  • @raveendra2196
    @raveendra2196 ปีที่แล้ว +5

    చాలా అద్భుతంగా ........పాడారు బ్రదర్ ఒక మంచి మనసున్న దేవుడి లాంటి సోను సూద్ గారి మీద ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ పాట పాడిన మీకు మనస్పూర్తిగా చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేస్తున్నా 🙏🙏🙏🙏🙏🙏

  • @sureshraogirmaji9126
    @sureshraogirmaji9126 3 ปีที่แล้ว +163

    కరోనా సమయం లో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రజలకు సహాయం చేసిన సోను సూద్ గారికి మరియు ప్రాణం పోసి పాట పాడిన మీకు ధన్యవాదములు 👏👏🙏🙏

  • @keshaboinanagaiahyadav1204
    @keshaboinanagaiahyadav1204 3 ปีที่แล้ว +121

    మా నల్గోగొండ బిడ్డ అయినందుకు చాలా గర్వపడుతున్నాను చరణ్ అన్న.... 🙏🙏

  • @PHPK07
    @PHPK07 3 ปีที่แล้ว +11

    చాలా బాగా వ్యక్తపరిచారు❤️ చివరిలో మీరు ప్రత్యేకంగా చెప్పిన ప్రతీ వాక్యం చాలా బాగుంది👍

  • @999khaldiyatelecom
    @999khaldiyatelecom 3 ปีที่แล้ว +2

    అన్న నీ మాటలు ప్రతి మనిషిని మారుస్తాది అది మీతోనే సాధ్యం

  • @anilsiddharth2773
    @anilsiddharth2773 3 ปีที่แล้ว +80

    ఇండియాలో నిన్ను మించిన హీరో లేడు సోనుభాయ్.....love you

  • @anilrapaka5987
    @anilrapaka5987 3 ปีที่แล้ว +109

    🙏🙏🙏🙏 సార్ గురించి ఇంకెన్ని పాటలు పాడిన తక్కువేం అన్న ఇలాంటి పాట పాడినందుకు దండం 🙏🙏

  • @saientertainments1232
    @saientertainments1232 ปีที่แล้ว +4

    అన్నా దేవుడు, కష్టం తెలిసిన మొదటి మనిషీ, మనిషీ విలువ తెలిసిన నిజమైన మనిషి,

  • @crazyraja7767
    @crazyraja7767 3 ปีที่แล้ว +8

    సోను సూద్ రియల్ హీరో 🖤

  • @saida3106
    @saida3106 3 ปีที่แล้ว +110

    అంత గొప్ప మనిషి గురించి మీ లాంటి వాళ్లే పాడాగలరు సార్

  • @sriramojuvishwam6714
    @sriramojuvishwam6714 3 ปีที่แล้ว +265

    సోను సూద్ గారికి ధన్యవాదాలు
    మన హీరో లు వేస్ట్ పేరుకే హీరోలు సోనూసూద్ రియల్ హీరో

    • @kankanalajanardhan3656
      @kankanalajanardhan3656 3 ปีที่แล้ว +4

      మన హీరో లు పేరుకు మాత్రమే.ఈయన ను చూసి కొంచం నేర్చుకోండి.ఎన్ని లక్షల కోట్లు ఉన్న మన తోటి ఎప్పటికీ రావు వీలైనంత మటుకు పేదవారికి ఆ డబ్బును ఉపయోగించండి. మంచి పేరు మాత్రమే చరిత్రలో నిలబడుతుంది.ex: స్వతంత్ర సమర యోధులు మిగితా వారు ఎంతోమంది ఉన్నారు. వారు నిజమైన హీరోలు మీరు కాదు ఇకనైనా మేల్కొని సమాజానికి ఉపయోగపడిండి.

    • @sudhakarpanduga1391
      @sudhakarpanduga1391 3 ปีที่แล้ว +4

      Dongaana kodukulu ee hero's,marli ee pichhi abhimanulukuda yekada mee hero's in this pandamic situation no one only sonusudu gariki paadabi vandanam

    • @BASaimanikanta
      @BASaimanikanta 3 ปีที่แล้ว +1

      Yes bro mana heros okka adugu vesthy chalu kani valu anthy chi

  • @battulavinodkumar2119
    @battulavinodkumar2119 3 ปีที่แล้ว +3

    మానవత్వం 🙏👌👍🌹చాటుకున్న మంచి మనిషి మన సోను సూద్ అన్నా

  • @kranthishivavlog1835
    @kranthishivavlog1835 3 ปีที่แล้ว

    సోను సూద్ గారు పాలిటిక్స్ లో నిలబడితే ఎంత మంది ఓటు వేస్తారు. లైక్ కొట్టండి. 💞 🇮🇳... Indian real hero.. 🤩

  • @rathodmunna4689
    @rathodmunna4689 3 ปีที่แล้ว +234

    మన దేవుడు గురించి పడినదుకు మీకు ధన్యవాదాలు👏👏👏

  • @bixampendem1743
    @bixampendem1743 3 ปีที่แล้ว +281

    జనానికి సిగ్గు రాదు అదే చిరంజీవి ఫోటో పెడితే వేల likes వచ్చేవి ఇంత మంచి మనిషికీ లైక్ స్ కొట్టడానికి కూడా చేత కావడం లేదు,

    • @nareshnani9466
      @nareshnani9466 3 ปีที่แล้ว +2

      Ade kada

    • @navyanavyanavyanavya2554
      @navyanavyanavyanavya2554 3 ปีที่แล้ว +3

      Yesss ur crttt!!!

    • @prashanthrock5826
      @prashanthrock5826 3 ปีที่แล้ว +3

      Avunu

    • @bhanunallur5110
      @bhanunallur5110 3 ปีที่แล้ว +6

      S em cheyani yadava herolani pattukoni ma God ani antarau Sonusood real hero em asinchakunda help chesevade nijamyna devudu sonusood devudu 🙏 pawankalyan kadu

    • @raj2673
      @raj2673 3 ปีที่แล้ว +3

      Avi moruge kukkale bhayya... E song ki dislikes kottaaru ante... Manchi ni manchi ani manchi vaadi ni machivaadu ani oppukune dare leni yedhavalu...

  • @SaiSai-gk5sf
    @SaiSai-gk5sf 3 ปีที่แล้ว +1

    ఆ. దేవుడు. ఎలా. వుంటాడో. నాకు. తెలియదు. కానీ. నాకు. కనిపించిన. దేవుడు. మీరే. సోనూసూద్. Sir. 🙏🙏🙏🙏

  • @itunestelugu833
    @itunestelugu833 3 ปีที่แล้ว +9

    Sonu sood ki BHARAT RATNA AWARD IVVALI 🙏👍👍👍👍👍👍

  • @smokershivaramnaikamgothu807
    @smokershivaramnaikamgothu807 3 ปีที่แล้ว +67

    హీరోలు డైరెక్టర్లు రాజకీయ నాయకులు అందరూ చచ్చిపోతే తరువాత ఒక విలన్ వచ్చి నేను ఉన్న అని దేవుడి రూపంలో ముందుకు వచ్చాడు సోను సూద్ 🙏 నీలాంటోడు కనీసం జిల్లా కొకడున్న మాలాంటి పేద ప్రజలు గుండెలమీద చేయి పెట్టి ధ్యేరంగా బతుకుతారు tq sir tq somach

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 3 ปีที่แล้ว +69

    😭😭😭😭😭సోను అన్న 🙏🙏🙏. ప్రతి ఒక్క పదం కరెక్ట్. ఎవరు బొట్టుపెట్టి పిలవలేదు, ఆటోగ్రాఫ్ అడగలేదు ఎంతో గొప్ప వారు.దేవుడు అనే మాట కూడా తక్కువే.... మీ మనసు ఎవరెస్టు 🙏🙏🙏🙏

  • @maheshbanoth880
    @maheshbanoth880 3 ปีที่แล้ว +5

    Iam listening 500 times soonu sood🇮🇳 sir your the Indian real hero

  • @bikshapathialumala2704
    @bikshapathialumala2704 3 ปีที่แล้ว

    👌👌అన్న అర్ధరాత్రి 1గంటలకు విన్న అన్న అంత ఇష్టం ఈ song.సోను సూద్ sir పై రాసినందుకు చరణ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదములు అన్న మీరు భవిష్యత్తు లో మంచి స్థాయి కి వెళ్లి పది మందికి సహాయం చేయాలి. చేస్తావ్ అని కోరుకుంటున్నాను అన్న ఎందుకంటే ఆ emotion సేవ గుణం ఆ పాటలో మాకు స్పష్టంగా కనిపించాయి god bless you అన్న 🙏🙏🌹🌹

  • @chanduchary5446
    @chanduchary5446 3 ปีที่แล้ว +112

    అన్న... ఈ పాట ద్వారా వచ్చిన పైసలు కూడా...సోనూసూద్ గారికి ఇవ్వండి...ఆయన అభిమానులు ఇచ్చారని🙏...చాలా బాగా పాడవన్న

    • @CharanArjunGMC
      @CharanArjunGMC  3 ปีที่แล้ว +3

      అవును మీరు మిలియన్ల కొద్ది చూస్తారు మన ఛానల్ లో కోట్లు వస్తాయి మాకు
      అప్పుడే డౌన్ లోడ్ చేసి ఎవరి వాల్ పైన వాళ్ళు పెట్టె మల్ల పైసలు అంట..ఈ పాటకు అయిన ఖర్చు కూడా రాదు మాకు...ఈ పాట కోట్ల విలువ మేం చేసింది అంతకన్నా ఎక్కువ ఈ టైం లో

    • @chanduchary5446
      @chanduchary5446 3 ปีที่แล้ว

      @@CharanArjunGMC
      నేను అనుకున్న మిలియన్ ల కొద్ది చూస్తారేమో అని...కోపం వచ్చేషినట్టుంది..😅
      (సింగర్,రైటర్,మ్యూజిక్.... అన్ననే...ఎడిటింగ్ మీరు... బాగా కష్టపడుతున్నారు...అన్న కి ఒక్క నైట్ లొనే పాటను కంప్లీట్ చేసే సత్తా ఉంది నిజంగా గొప్ప వ్యక్తుత్వం మీది...పైన కామెంట్ నచ్చక పోతే తీసేస్తా...
      ఈ క్రింద నా ఛానల్ లింక్...నేను రైటర్, సింగర్ ఇప్పటికి చాలా సాంగ్స్ రాసాను...సమాజం పైన బాధ్యతగల సాంగ్స్ కూడా ఉన్నాయి...ఏదైనా ఛాయిస్ ఉంటే చెప్పగలరు(no payment ) songs ivvagalanu th-cam.com/video/LtOmodxDKx0/w-d-xo.html

  • @debbaprashanth6016
    @debbaprashanth6016 3 ปีที่แล้ว +63

    సోను సూద్ లాంటి దేవుని కంటే గొప్పగ సాయం చేసే దేవుడి లాంటి మనిషి గురించి పాట రాసి జనానికి తెలియచేసిన మీకు కూడా ధన్యవాదాలు అన్న

  • @prakashodela7335
    @prakashodela7335 3 ปีที่แล้ว +1

    సోను సూద్ గారికి నా పదాబివందనాలు 🌹🌹🌹🙏🙏🙏🙏

  • @akashchoreographerkarimnag4780
    @akashchoreographerkarimnag4780 3 ปีที่แล้ว +11

    Diss like kottinollu Andaru like kotti Encourage Cheyyandra...🙏🙏🙏🙏🙏CHARAN BAYYA NICE

  • @sateeshpallikonda9147
    @sateeshpallikonda9147 3 ปีที่แล้ว +70

    సోను సూద్ సార్ ఫస్టు విలన్ అనుకున్న ఇప్పుడు అందరూ హీరోలు విలన్ సోను సూద్ సార్ మాకు హీరో మాకు దేవుడు
    సార్ గురించి పాటలు రాసినందుకు ధన్యవాదములు 🙏🙏 అన్నయ్య

  • @rkcreations2975
    @rkcreations2975 3 ปีที่แล้ว +69

    నువ్వు సూపర్ బయ్యా సోను సార్ మీద పాటపడినందుకు మీకు ధన్యవాదములు 🙏❤🌹

  • @obisubbu3747
    @obisubbu3747 ปีที่แล้ว

    సోను సూద్ అన్న దేవుడు అనుకున్నవారు ఎంతమంది🙏🏻ఊనరు,,,

  • @anilpraiseworship8287
    @anilpraiseworship8287 3 ปีที่แล้ว

    అన్నా నాన్న ప్రేమను ఆడబిఢ్ఢ అనురాగం అన్నదమ్ముల అనుబంధం ఇప్పుడు సమాజసేవ ఇలా ఎన్నో మంచిపాటలు మామధ్యకు తీసుకొచ్చావు నీకు మనస్పూర్థిగా వందనం 🙏🙏🙏🙏🙏

  • @zphsthigulmathematics239
    @zphsthigulmathematics239 3 ปีที่แล้ว +84

    సోదరా...
    ఇంతమంచి పాటలు మీ గొంతులోంచి రావటం మాకు ఎంతో స్పూర్తి దాయకమం

  • @sudanapallyjohnwesley8849
    @sudanapallyjohnwesley8849 3 ปีที่แล้ว +112

    ఇంత మంచి పాట టీవీ9 లో మాత్రం మీడియాలో మాత్రం ఇవ్వరు చాలా బాధాకరంగా ఉంటుంది... పనికిమాలిన న్యూస్ 24 అవర్స్... బ్రేకింగ్ న్యూస్ లాగా వేస్తూ ఉంటారు..
    ప్రజల్లో చైతన్యం కల్పించే చరణ్ అన్నయ్య పాటలు మాత్రం పట్టించుకోరు...😭

    • @srinugoud2414
      @srinugoud2414 3 ปีที่แล้ว +4

      Anduke bro chetha tv9 channel chudoddu

    • @ramadevipodila7864
      @ramadevipodila7864 3 ปีที่แล้ว +1

      @@srinugoud2414 real hero

    • @anchantgulabi6314
      @anchantgulabi6314 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/FFW6BGvKo24/w-d-xo.html

  • @12MAMATHA
    @12MAMATHA 3 ปีที่แล้ว +3

    No words....I don't know how can I express myself about Sonu SOOD.....only Salute to great god...thank u so much sir 🙏 🙏 you really god gift to India

  • @holyghostfireministrirsreb5277
    @holyghostfireministrirsreb5277 3 ปีที่แล้ว +5

    Super singig,super meaning and feeling sir.God bless you.

  • @NaveenKumar-rk8qc
    @NaveenKumar-rk8qc 3 ปีที่แล้ว +453

    ఈ పాట విన్నే కొద్ది విన్నలి అన్పిస్తుంది
    సోనూ సూద్ సిర్ మన దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నా వారు like కొట్టండి

    • @maheshmulukuntla6015
      @maheshmulukuntla6015 3 ปีที่แล้ว +8

      మళ్ళీ రాజకీయాలు వద్దు, మంచి వాడ్ని ముంచే రోజులు, సోను భాయ్ వెళ్తే మళ్ళీ ఎదో ఒకటికేసు మీద వేస్తారు వద్దు

    • @varmarock2111
      @varmarock2111 3 ปีที่แล้ว +3

      𝙶𝚘𝚘𝚍 𝚝𝚑𝚒𝚗𝚔𝚒𝚗𝚐💭 𝚜𝚒𝚛 🤝🤝🤝

    • @vajjaramesh7340
      @vajjaramesh7340 3 ปีที่แล้ว +2

      Anna very nice song

    • @varendhravarendhra9401
      @varendhravarendhra9401 2 ปีที่แล้ว

      👌👌👌👌👌🙏🙏🙏🙏

    • @srijakeleti8896
      @srijakeleti8896 2 ปีที่แล้ว

      Avnu

  • @creativethoughtsbyvenkat1635
    @creativethoughtsbyvenkat1635 3 ปีที่แล้ว +76

    రియల్ హీరో గురించి చాలా చక్కగ పాడిన మీకు 🙏 సోనుసూద్ అన్న మీరు నిండు నూరేండ్లు జీవించాలి 🙏

    • @tharuniartscrafts
      @tharuniartscrafts 3 ปีที่แล้ว +2

      రియల్ హీరో గురించి చాలా చక్కగా పాడి మీకు
      సోనూసూద్ సర్ మీరు నిండు నూరేండ్లు జీవించాలి అన్నయ్య చరణ్ అర్జున్

    • @GSSGOUD4445
      @GSSGOUD4445 3 ปีที่แล้ว

      Supar sir 😭🙏🙏

  • @sridharkotagiri2209
    @sridharkotagiri2209 3 ปีที่แล้ว +9

    అన్న నీ మృదువైన స్వరనికి అలాగే ఎమోషనల్ ఫీలింగ్ కీ సెల్యూట్ అన్న...
    సెల్యూట్ సోనుసూద్ భాయ్🤗🤝🙏

  • @user-nd8hf6fr1v
    @user-nd8hf6fr1v 3 ปีที่แล้ว

    పిలవకుండా కరుణించిన కరుణామయుడు.అడగకుండా ఆధుకునే అన్న దాత.పూజ చేయకుండా అనుగ్రహించి అందరికీ ఆపన్నహస్తం అందించాలని ముందుకు వచ్చిన ఆపద్బాంధవుడు . సోనూసూద్ సార్ 🙏🙏🙏😢😢😢🙏🙏🙏🙏

  • @ashokgai2966
    @ashokgai2966 3 ปีที่แล้ว +430

    దేవుని పై పాట రాసి పడినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏

    • @shankargoud259
      @shankargoud259 3 ปีที่แล้ว

      Super Bro

    • @gopigoud3000
      @gopigoud3000 3 ปีที่แล้ว

      🙏🙏🙏 సూపర్ సాంగ్

    • @morriranjith6060
      @morriranjith6060 3 ปีที่แล้ว

      @@gopigoud3000 11

    • @viharirams9836
      @viharirams9836 2 ปีที่แล้ว

      Sivudu kadu devudu pampina manisi

    • @sivajisiva5866
      @sivajisiva5866 2 ปีที่แล้ว

      @@morriranjith6060 🇮🇳🙏👌🌹🤔

  • @devendarvlogs9766
    @devendarvlogs9766 3 ปีที่แล้ว +94

    స్వార్ధ పరులైన జనం ఐదు వందల రూపాయలకు మరియు కోటర్ సీసాలకు ఓట్లు అమ్ముకునే ఈ జనం కోసం ఒక సైనికుడి వలె సేవ చేస్తున్న 'గౌరవ శ్రీ సోను సూద్ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏

  • @banothbahudur6728
    @banothbahudur6728 3 ปีที่แล้ว

    Ee paata enni sarlu vinna malli malli vinalanipisthundi........ Chala chala baaga padaru brother.......... SONU SOOD sir nijanga devudu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajudharma172
    @rajudharma172 3 ปีที่แล้ว +1

    సోను సూద్ సార్ మనదేశంలో పుట్టడం. మన అదురుష్టం

  • @nareshnanda9559
    @nareshnanda9559 3 ปีที่แล้ว +77

    జై సోను దేవుడా
    అన్న మీద పాట పాడినందుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏sonu anna కు నీకు శత కోటి వందనాలు

  • @ackrishna8890
    @ackrishna8890 3 ปีที่แล้ว +45

    ఈ సాంగ్ చూసైనా మన హీరో లు బుద్ది
    తెచ్చుకోవాలి

  • @nagarajuavula9260
    @nagarajuavula9260 3 ปีที่แล้ว +1

    అన్న ని సాంగ్ కి పాదాభివందనం జె సోనూ సూద్ అన్న

  • @Virat7257
    @Virat7257 3 ปีที่แล้ว +1

    ఆ పరమేశ్వరుడు మీకు ఇచ్చిన గొప్ప వరం
    మీ స్వరం 🙏🙏

  • @rajasrisomala5482
    @rajasrisomala5482 3 ปีที่แล้ว +58

    మీరు పాడిన పాట మనసునే కదిలించింది అన్నయ్య సోను సూద్ పక్కనే ఉన్నట్టు వుంది ఆయన మీ పాట వీని చూస్తూనే ఉడుంటారు... సోనూ సూద్ సార్ మన రాష్ట్రానికి మన ఏపీ కూడా నెలబడేతేలే ఎంతో బాగుంటుంది.... 🙏🙏👌👌

  • @burracreations3160
    @burracreations3160 3 ปีที่แล้ว +94

    ఒక గొప్పోని, మంచోని గురించి చెప్పాలంటే. ఓ కళా కారుని తరువాతే..,
    ధన్యవాదాలు చరణ్
    వందనాలు సోను సూద్

  • @lovelyvideoschannel2581
    @lovelyvideoschannel2581 3 ปีที่แล้ว

    మైండ్ బ్లోయింగ్ సాంగ్ బ్రదర్. సోను సార్ గురించి ఎంత చేపిన తక్కువే 🙏🙏🙏🙏🙏🙏😭

  • @prakashhosannanissibeula5268
    @prakashhosannanissibeula5268 3 ปีที่แล้ว

    సాటి వారికి సహాయం చేసేవాడే నిజమైన సహాయకుడు సోను సూద్.

  • @yuvarajnapa1049
    @yuvarajnapa1049 3 ปีที่แล้ว +122

    పాటతో సోనూ భాయ్ గొప్పతనాన్ని తెలిపావ్..
    ఏమి గొంతు సామీ నీది -
    నీ గొంతుకకి పాదాభివందనం సామీ 🙏

  • @kashiram1430
    @kashiram1430 3 ปีที่แล้ว +54

    నీ జమైనా ప్రజనాయకుడు మరియు నీ జమైనా హీరో సోనుసూద్ సర్ 🙏🙏👌💪✊✊✊

  • @djrathod6968
    @djrathod6968 3 ปีที่แล้ว +1

    Ippatike okka 100 sarllu chusanu song nee mamulugaa ledu song okka level lo undi.....anna .....🙏🙏🙏

  • @tadianjireddy5265
    @tadianjireddy5265 3 ปีที่แล้ว

    అన్న నీ పాటలు నేను ఇప్పటిదాకా వినలేదు ఈ రోజే వింటున్నాను నువ్వు నిజంగా చాలా గ్రేట్ అన్న చాలా చక్కగా పడుతుంది

  • @jnrentertainment1407
    @jnrentertainment1407 3 ปีที่แล้ว +55

    రాజకీయ నాయకులు ఎక్కడ ఉన్నారో అర్దం కావట్లేదు.... ఇంతటి గొప్ప మనిషిని ఈ కలియుగం లో చూస్తున్నందుకు నా జన్మ ధన్యం 🙏🙏🙏🙏

  • @madhu1961
    @madhu1961 3 ปีที่แล้ว +45

    ఇంత బాగా తనగురించి రాసి తను చేసిన పనులు అందరికీ తెలిసేలా మీ కున్న తోచిన విందంగా ఇంత బాగా మా కళ్లముందు కి తెచ్చి ఒక గొప్ప సహాయం చేసినట్టుగా బావిస్తునము అన్నయ్య ..ఈ వీడియో వల్ల కనీసం కొందరైనా మరుతని అసిధం 🙏🙏🙏🙏 ❤️❤️

  • @mothiram.athrams483
    @mothiram.athrams483 6 หลายเดือนก่อน

    మీలాంటి వారు సమాజంలో ఉన్నారు, కాబట్టి మానవత్వం బ్రతికి ఉంది.❤❤❤❤❤❤❤❤❤❤

  • @dvmsongs
    @dvmsongs 3 ปีที่แล้ว

    Like👍 buttun ఒక్కసారికి మాత్రమే ఉంది. లేదంటే ఓ 100 సార్లైనా కొట్టేవాడని లైకు👍 ఈ music కి 👌👌👌

  • @BrPrashanth..tv3825
    @BrPrashanth..tv3825 3 ปีที่แล้ว +56

    సోను సార్ గారి సేవకు మీ పాట చాలా బలం వస్తుంది భయ్యా

  • @rajinikanthgoud2862
    @rajinikanthgoud2862 3 ปีที่แล้ว +230

    సినిమాలో నిన్ను రౌడీ గా చూసేవాళ్ళం ఇప్పుడు నువ్ మా రియల్ హీరో🙏

    • @SonuKhanSonu-ig5xm
      @SonuKhanSonu-ig5xm 3 ปีที่แล้ว +2

      Super hero 🙏🙏👌👌

    • @trnet9313
      @trnet9313 3 ปีที่แล้ว +1

      @@SonuKhanSonu-ig5xm yyww6r32y

    • @trnet9313
      @trnet9313 3 ปีที่แล้ว +1

      I ww26wyw

  • @maheshkarunadu
    @maheshkarunadu 3 ปีที่แล้ว +3

    ఇతను మంచ్చితనక్కి సాంగ్స్ చేసినందుకు థాంక్స్ సర్ 🙏❤️

  • @eslavathsuresh3454
    @eslavathsuresh3454 3 ปีที่แล้ว +1

    ఆపద సమయంలో ఆదుకున్న వాడే నిజమైన నాయకుడు ప్రజా నాయకుడు
    అంత అయిపోయాక ఇచ్చి గొప్పలు
    చెప్పుకుంటున్నరు

  • @KK-zh1wj
    @KK-zh1wj 3 ปีที่แล้ว +35

    భవిష్యత్తు తరాలు పుస్తకాల్లో చదువుకోవడానికి ఒక గొప్ప వ్యక్తి కథ 🙏🙏🙏

  • @specialtalenttv8742
    @specialtalenttv8742 3 ปีที่แล้ว +31

    130,000 ఇస్తను అని ఎలాంటి కల్మషం లేని మనస్సులోని మాట చాలా బాగుంది అమ్మ ,సహాయం చేయడానికి మంచి మనస్సు ఉంటే చాలు అని గొప్పగా నిరూపిస్తున్నారు .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️🙏🙏🙏🙏

  • @bhupathiramesh8720
    @bhupathiramesh8720 3 ปีที่แล้ว +2

    🎉గర్వంగా ఉంది మన భారతీయుడు అని చెప్పడానికి మా అన్నా సోను సూద్ 🎊

  • @SaiSai-gk5sf
    @SaiSai-gk5sf 2 ปีที่แล้ว

    సినిమా ఇండ్రస్టీ లో చాలా మంది ఉన్నారు కానీ సాయం చేయడానికి కాదు సంపాదించుకోవడానికి
    కానీ సోను సూద్ sir రియల్ హీరో
    మీకు నా పాదాభివందనం sir
    🌹🌹🌹🌹 సోను సూద్ 🌹🌹🌹🌹

  • @deshettisudhakar1996
    @deshettisudhakar1996 3 ปีที่แล้ว +52

    మంచి మనస్సు వున్నా మనిషి పై చాలా బాగా పాట పడరు అన్న

  • @bharathkumar1514
    @bharathkumar1514 3 ปีที่แล้ว +44

    చరణ్ అర్జున్ అన్నా మీరు రాసి, మ్యూజిక్ కంపోజ్ చేసి, పాడిన, పాటలన్నీటిలో చిరస్థాయిగా గుర్తుండి పోయే పాట అందించారు అన్నా .... ఈ రియల్ హీరో కోసం ఇంకా ఎన్నో పాటలు పడాలని కోరుకుంటున్న ......🙏🙏🙏🙏🙏🙏
    జిందాబాద్ డియర్ సోనుసూద్✊✊

  • @markrakesh485
    @markrakesh485 3 ปีที่แล้ว

    మీ సాంగ్స్ అన్ని వింటున్న చాలా బాగుంది, చాలా మంచి.. lyrics.. మీ వాయిస్ చాలా బాగుంది...... అయిన నీకే ఎందుకు ఇంతటి ఆరాటం ......
    నీవు చటావుగా ఓ నవస్ఫూర్తినే.........🙏

  • @muralimohan8026
    @muralimohan8026 3 ปีที่แล้ว +2

    ఈ వీడియో 1M కి ఎప్పుడూ చేరుతుందో ఎదురుచూస్తూ ఉన్నా అన్న ..
    మొత్తానికి 1 month లోనే 1M కి చేరింది...చాలా సంతోషం గా ఉంది అన్న ఇంత గొప్ప పాట మరెంతమందికో చేరాలని ఆశిస్తున్నాను...ధన్యవాదాలు అన్న ...🙏

  • @blacktiger18143
    @blacktiger18143 3 ปีที่แล้ว +123

    సోను సూద్ అన్నయ్య కు ఒక చిన్న like.👍

  • @nageshbabu4050
    @nageshbabu4050 3 ปีที่แล้ว +37

    ఈ పాట కి డిజ్ లైక్లు కొట్టి న వాళ్ళ కి శ్రద్దాంజలి మరియు మన
    ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాము

    • @prakashsunkari3332
      @prakashsunkari3332 3 ปีที่แล้ว

      Anna super

    • @nrstv3379
      @nrstv3379 2 ปีที่แล้ว

      Nejamey challaaaa Baga cheparu Anna 😂🤣🤣😂😂🤣

  • @rajuvaskula6940
    @rajuvaskula6940 3 ปีที่แล้ว +31

    అన్నా కరోనా ,లాక్డౌన్ పేరుతో చాలా మంది వ్యాపారస్తులు, అనేక మంది అనేక రకాలుగా దోచుకుంటున్నారు.
    ఇలాంటి సంఘటనలపై ఒక పాట రాయండి అన్నా.

  • @Vbasha786
    @Vbasha786 3 ปีที่แล้ว +6

    UR REAL HUMAN BEING MORE THEM OUR TELANGANA STATE CHIEF MINISTER KCR......GREAT SONU BHAI UR ALWAYS IN OUR HEART ❤️ 💪🏼🥰👌👍🏻

  • @gedelasimhachalam1483
    @gedelasimhachalam1483 3 ปีที่แล้ว +41

    మా అమ్మ తోడు అన్నా కల్లెంబెట కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి... మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో ......పాటంతా ప్రేతి అక్షరంలో సోనూ సూద్ & అతని సాయమే.

  • @indian5546
    @indian5546 3 ปีที่แล้ว +39

    కనిపించని ఆ దేవుళ్ల గురించి కొట్టుకోవడం మానేసి కనిపించే ఈ దేవుని అనుసరిద్దాం మనమందరము ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saientertainments1232
    @saientertainments1232 ปีที่แล้ว +1

    రియల్ స్టార్ హీరో సోనూసూద్ అన్నా

  • @killosrinu535
    @killosrinu535 3 ปีที่แล้ว

    సూపర్ అన్నయ మన దేశం లో నీ లాంటి వాళ్ళు ఉంటే చలు ananya

  • @narsimlunanda6005
    @narsimlunanda6005 3 ปีที่แล้ว +54

    మీరు పాడుతుంటే నా కళ్ళల్లో ఆనందం తో కన్నీరు బయటకి వస్తుంది... నిజమైన రాజు మన సోనూసూద్ గారు🙏🏼🙏🏼🙏🏼

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 3 ปีที่แล้ว +46

    ధన్యవాదములు చరణ్ అర్జున్ గారు...సొనూ sir గారి మీద పాట కట్టడం..👌👌👌👏👏👏🙏🙏🙏

  • @shaikkowsar8060
    @shaikkowsar8060 2 ปีที่แล้ว +1

    Sonu Sud bhaiya aap ko allha sahe o salamath sy rakhay👏👏👏👏👏👏👆

  • @kadirisrinu470
    @kadirisrinu470 ปีที่แล้ว +2

    I love you sir your rieting god gift mind bloying singing and rieting