Bvm Amma Geesina Bomma Full Song 2022 | Emotional Song | Charan Arjun | SivaShankar | Bvm Creations

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 1.4K

  • @rajacharantejnalluri3759
    @rajacharantejnalluri3759 2 ปีที่แล้ว +48

    మా నాన్న నాకు 3years ఉన్నప్పుడే చనిపోయాడు....కానీ ఎప్పుడూ నా మసులో ఉంటాడు..ఆ దేవుడు కనిపిస్తే నాకు ఆస్తులు అంతస్తులు ఏమి వద్దు మా నాన్నని నాకు ఇచ్చేయిమని కోరుకుంటా miss u nanna love u😢😢😢😢 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @DJ-ej2hd
    @DJ-ej2hd ปีที่แล้ว +89

    చరణ్ రాజ్ గారు రాసిన పాటల వల్ల సమాజం లో మార్పు వస్తుంది అని నేను కచ్చతంగా భావిస్తున్న .సమాజానికి మీ లాంటి వారు చాలా చాలా అవసరం God bless you

    • @katteboinanarendar9872
      @katteboinanarendar9872 ปีที่แล้ว

      Evadu Charan raju

    • @pearlsofwisdombyl.s.ramesh6652
      @pearlsofwisdombyl.s.ramesh6652 5 หลายเดือนก่อน

      ఈ పాట రాసింది. బుర్రా వెంకటేశం IAS గారు రాసారు. అండి

  • @narlapallianil5298
    @narlapallianil5298 2 ปีที่แล้ว +55

    చాలా చాలా హ్యాపీగా ఉంది సర్ బీవీఎం క్రియేషన్ లో మరొక కనివిని ఎరుగని రీతిలో చరిత్ర లో నిలిచిపోయే సాంగ్ సర్ రాసిపెట్టుకోండి.

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +3

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @Foerallcategoryupadates91
    @Foerallcategoryupadates91 2 ปีที่แล้ว +153

    అమ్మ నెత్తురు సుక్కనునేను, నాన్న కండర ముక్కనునేను, వాళ్ళు కరిగి నీరౌతుంటే పెరుగుతున్న మొక్కను నేను....Line lyrics ultimate, super wonderful song 💖.....

  • @narlapallianil5298
    @narlapallianil5298 2 ปีที่แล้ว +224

    సాంగ్ సూపర్ సర్ అమ్మ నాన్నలు మన కోసం పడే కష్టాన్ని గురించి చాలా చక్కగా చెప్పారు సర్ కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి సర్.

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +13

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

    • @vaishnavim1263
      @vaishnavim1263 2 ปีที่แล้ว +4

      Super 👏👏👏👏👏

    • @mylovelyvillagechannel1924
      @mylovelyvillagechannel1924 2 ปีที่แล้ว

      th-cam.com/channels/LHW_1IQUO6S0v7lj0xApXA.html👌👍👍👍👍

    • @sritoursandtravelspatel2507
      @sritoursandtravelspatel2507 2 ปีที่แล้ว

      Super Anna

  • @maredusagarkumarsagarkumar4012
    @maredusagarkumarsagarkumar4012 2 ปีที่แล้ว +51

    ప్రస్తుతకాలంలో వినడానికి కూడా అసహ్యం వేసే లాగా వచ్చే పాటల కంటే, ఈ పాట వెయ్యి రెట్లు నయ్యమ్ యువకులు కళ్ళు తెరీిపిస్తుంది

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +5

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

    • @mylovelyvillagechannel1924
      @mylovelyvillagechannel1924 2 ปีที่แล้ว

      th-cam.com/channels/LHW_1IQUO6S0v7lj0xApXA.html

  • @nareshkoudagani9445
    @nareshkoudagani9445 2 ปีที่แล้ว +25

    చాలా గొప్పోడివి అన్న
    కన్నీళ్లు ఆగట్లేదు, నీ పాట తో రాయి కి కూడా కన్నీళ్లు తెపిస్తావ్...
    మనం మహ వృక్షం ఐతే మన వెర్లను గుర్తుకు తెచ్చే పాట.......

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +1

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 2 ปีที่แล้ว +25

    కండ్ల నుండి జారే నా కన్నీటి సాక్షిగా.....సూపర్...అన్నా..చరణ్ అన్నా....లవ్ యూ

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +2

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

    • @ganthajaya9728
      @ganthajaya9728 ปีที่แล้ว

      😂😂😂

  • @vijaysrujithlingam1420
    @vijaysrujithlingam1420 2 ปีที่แล้ว +40

    మాంచి పాట అన్నయ్య వింటుంటే కళ్లు కన్నీరు ఆగలేదు🙏💐🙏ఇలాంటి పాటలు మర్ల వినలేము

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +1

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @ArmyShiva_music143
    @ArmyShiva_music143 2 ปีที่แล้ว +9

    ఈ పాట ఇప్పటి తరాలకు కాదు కొన్ని వేల తరాలకు కూడా స్ఫూర్తిదాయకం..
    నీవు రాసింది ఒక వాక్యం కాదు మహాకావ్యం,
    దాంట్లో ఉంది అంతులేని భావం..

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว

      మీరు పంపించిన ఒక్కొక్క రూపాయి గొప్ప కళా ప్రపంచపు పునాదులకై ఉపయోగిస్తాం... కనీవినీ ఎరుగని రీతిలో ఇక పైన వచ్చే ప్రతి ఒక్క సాంగ్ కానీ మూవీ కానీ ఈ ప్రపంచంలో ఒక మార్పు కోసమే ఉంటుందని మాట ఇస్తున్నాం🙏🙏🙏BVM Creations om namahshivaya

  • @JaiNTR...
    @JaiNTR... 2 ปีที่แล้ว +18

    అన్నా నేను నీ సాంగ్స్ ప్రతి రోజూ నీ పాటలు వింటుంటాం మా ఫ్యామిలీ కీ రోజు వినిపిస్తాను ఇలాంటి సాంగ్స్ మారి ఏనో పాడాలి అని ఆ దేవుని కోరుకుంటాను 🙏😭🙏😭

  • @ravulakarthik203
    @ravulakarthik203 11 หลายเดือนก่อน +4

    గ్రేట్ సాంగ్ ఈ పాట చాలా హాట్ ఫుల్ ఉంది ఈ సాంగ్ రాసిన రైటర్ పెద్ద థాంక్స్

  • @hindujamicomotorpumps2356
    @hindujamicomotorpumps2356 ปีที่แล้ว +4

    చరణ్ అన్న నువ్వు నీ పాటలు
    ప్రాణం పొసే పదాలు..
    నీ మధురమైనా స్వరం..
    మార్పు కోసం నువ్వు పాడే పాటకు ప్రాణం నువ్వు అన్న 🙏💞👌

  • @shankarkura698
    @shankarkura698 ปีที่แล้ว +12

    ఈ సాంగ్ రాసిన పాడిన వాళ్లకు పాదాభివందనం అన్న అమ్మ నాన్న గురించి ఈరోజుల్లో ఇలా చూపేంచిన మీకు పాదాభివందనం అన్న

  • @prakashbabu9293
    @prakashbabu9293 2 ปีที่แล้ว +20

    మన దగ్గర బాగా డబ్బుంటే మహా అయితే మన ఇల్లు ఇంకొకరితో కట్టిస్తాం. కానీ ఇల్లాలు మెడలో తాళి మనమే కట్టాలె... హ్యాట్సాఫ్ చరణ్ అన్న 🙏🤭✍️🙇🏻‍♂️

    • @dondameenakshi281
      @dondameenakshi281 2 ปีที่แล้ว

      Annayya 💯💯💯💯💯💯💯💯💪💪💪💪💪💪💪

    • @kishanramavath1647
      @kishanramavath1647 2 ปีที่แล้ว

      th-cam.com/video/g2bklbuvQPo/w-d-xo.html

  • @rajukonda917
    @rajukonda917 หลายเดือนก่อน +1

    ఈ పాట రాసిన శ్రీ బుర్రా. గౌరి దేవి నారాయణ గౌడ్ దంపతులకు జన్మించిన బిడ్డ
    శ్రీ బుర్రా. వెంకటేశం గౌడ్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ గారు ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీరాముడు మీరు ఇంకా ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని వెంకటేశ్వర స్వామి అనుగ్రహా ప్రార్థిరస్తూ

  • @Sudhakertalari
    @Sudhakertalari 2 ปีที่แล้ว +10

    ఉన్న దాంట్లో ఉన్నంతంగా అమ్మ నాన్నను చూసుకోవాలి. అమ్మ నాన్న పిల్లల్ని తమ జీవితాంతం ప్రేమగా చూసుకుంటారు. పిల్లలు అమ్మానాన్నని ప్రతిరోజూ గుర్తుపెట్టుకోవాలి 🙏🙏

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว

      మీరు పంపించిన ఒక్కొక్క రూపాయి గొప్ప కళా ప్రపంచపు పునాదులకై ఉపయోగిస్తాం... కనీవినీ ఎరుగని రీతిలో ఇక పైన వచ్చే ప్రతి ఒక్క సాంగ్ కానీ మూవీ కానీ ఈ ప్రపంచంలో ఒక మార్పు కోసమే ఉంటుందని మాట ఇస్తున్నాం🙏🙏🙏BVM Creations om namahshivaya

  • @hepsibai3146
    @hepsibai3146 หลายเดือนก่อน

    అద్భుతం గా ఉంది, చాలా ఏడుపు వచ్చింది. మాటలు లేవు, exllent 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

  • @madhaviraj5560
    @madhaviraj5560 2 ปีที่แล้ว +8

    మా BC Welfare Principal Secretary శ్రీ బుర్రా వెంకటేశం సర్..చాలా చాలా సంతోషంగా ఉంది..చరిత్రలో నిలిచిపోయే పాట..చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి మా బుర్రా సర్...👏🌹🌹🌹🌹🌹

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +1

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @divyaofficial2754
    @divyaofficial2754 2 ปีที่แล้ว +12

    చరణ్ అర్జున్ గారికి నా హృదయ పూర్వక నమస్కారాలు........ చాలా హ్యాపీ అనిపించింది పాట విన్నంతసేపు.... Thankq

  • @kothapallynagesh876
    @kothapallynagesh876 2 ปีที่แล้ว +16

    చరణ్ అన్న మట్టిలో పుట్టిన మణిక్యానివి కాదు అన్న నువు మా మధ్యలో పుట్టిన అద్బుతానివి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే మీ మాటలు మా భవిష్యత్తుకు పూల బాటలు...అమ్మ నాన్న అనే అద్బుతాలని అందంగా చూపించావు💐

  • @prashanthgoud4934
    @prashanthgoud4934 2 ปีที่แล้ว +5

    మీరు రాసే ప్రతీ ఒక పాట ఒక అద్భుతమైన అనుభవం లా అనిపిస్తుంది ❤️❤️❤️ అమ్మ నాన్న లా ప్రేమకు మనం ఏం చేసినా తక్కువే ❤️

  • @lakshmithotakura276
    @lakshmithotakura276 2 ปีที่แล้ว +54

    రాసిన వారికి పాడిన వారికి వేల వేల కృతజ్ఞతలు, 🌺🌺🌺🌺🌺🌺🌺👌👌👌👌👌👌👌

  • @sureshblessy8002
    @sureshblessy8002 ปีที่แล้ว +1

    ఈ తరానికి సరిపోయే అద్భుతమైన పాటను
    తీసుకోని వచ్చిన మీ బృందం అంతటికి హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు
    ఈ పాట ను బట్టి ఐన జనాలలో మార్పు రావాలి

  • @gaddameediraju1857
    @gaddameediraju1857 2 ปีที่แล้ว +8

    చాలా బాగుంది పాట ..చివరికి కన్నీళ్లు అసలు అగలే...అందరికి నమస్కారం...

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +1

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @kotcherlanani878
    @kotcherlanani878 2 ปีที่แล้ว +36

    అమ్మ నాన్న చాలా గొప్పవారు..వాళ్ళని ఎప్పుడు మర్చిపోకండి.

  • @anandbsr2184
    @anandbsr2184 2 ปีที่แล้ว +2

    సాంగ్ మొత్తం చూసాక కళ్ళల్లో నీళ్లు వచ్చినవ్, అమ్మ నాన్న గురించి చాలా బాగా తీశారు సూపర్ సాంగ్ అన్న చాలా మంచి m s g tq అన్న

  • @BoyaLokesh-LS7711
    @BoyaLokesh-LS7711 หลายเดือนก่อน +1

    ఎంతో కస్టపడుతున్న కూడా విజయం రావటం లేదు 😭😰పేదవాడిగా పుట్టడం తప్ప 😔

  • @madasuravi2440
    @madasuravi2440 2 ปีที่แล้ว +340

    ఈ సాంగ్ రాసిన మా తెలంగాణ సచివాలయంలోని ఐఏఎస్ అధికారి బుర్ర వెంకటేష్ సర్ గారికి ప్రత్యేక అభినందనలు సార్ నాకు ఎంతో ఇష్టమైన చరణ్ అర్జున్ అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు మీ రవి మాదాసు రవి

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +36

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

    • @nukalashivakumar881
      @nukalashivakumar881 2 ปีที่แล้ว +6

      A seva amma nanna ki chyali ani unna chyaleni vunna varu world lo oka jawan matramy desha seva matram chyagaldu kani kanna vala seva chyaledu vala kosam oka song anna

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +5

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

    • @mylovelyvillagechannel1924
      @mylovelyvillagechannel1924 2 ปีที่แล้ว

      th-cam.com/channels/LHW_1IQUO6S0v7lj0xApXA.html

    • @saraiahch2525
      @saraiahch2525 2 ปีที่แล้ว +2

      ❤️

  • @gayathrigayathri4944
    @gayathrigayathri4944 2 หลายเดือนก่อน

    మన మనసులో వున్న బాధ ను సమాజం లో జరిగే సమస్య లు అన్నిటికి కలిపి ప్రతీ song బాగా తెలియజేస్తారు sir చరణ్ sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐

  • @shabdham160
    @shabdham160 2 ปีที่แล้ว +96

    "మానవతా విలువల మనిషి అహాన్ని వొలిచే జ్ఞానఖడ్గపు కొన"BVM క్రియేషన్స్ గీతాల సమాహారం💐💐👏👏🙏🏻🙏🏻

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +3

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

    • @kesarilaxmi2351
      @kesarilaxmi2351 2 ปีที่แล้ว

      సార్ మీ పాట సూపర్ మీ దగ్గర ఒక్క పాట పాడుthanu plz

    • @kishanramavath1647
      @kishanramavath1647 2 ปีที่แล้ว

      th-cam.com/video/g2bklbuvQPo/w-d-xo.html

    • @NASEER6392
      @NASEER6392 ปีที่แล้ว

      Exactly 💯

    • @patalotupavan7573
      @patalotupavan7573 ปีที่แล้ว

      Super super super song 🙏🙏🙏🙏🙏❤❤❤

  • @bakkanisagarj
    @bakkanisagarj ปีที่แล้ว +1

    Sir me gurinchi naku theliyadhu kani e song vinna tharvatha me padhalani thakalani undhi meeru edhigina vidhananiki hatsoff sir ma life kuda chinnappati nundi gudiselo nukala annam tho sagindhi

  • @rajesh789k
    @rajesh789k 2 ปีที่แล้ว +38

    ⚡⚡చరణ్ అర్జున్ గారికి వేలాది వందనాలు .మీరు రాసే ప్రతి పాట లో జీవం ఉంటుంది. సమాజాన్ని మేల్కొల్పుతున్నట్టు ఉన్న మీ రచనలకు మీకు శతకోటి వందనాలు,⚡⚡

  • @omkaromkar9234
    @omkaromkar9234 2 ปีที่แล้ว +2

    ఈ పాట వింటున్నంత సేపు.. కళ్ళలో నీళ్ళు ఆడగం లేదు సూపర్ సాంగ్...అన్న... ఆ "" దేవుడు ప్రత్యక్షంగా మన దగ్గర ఉండడం కుదరదు కాబట్టి మన ""తల్లిదండ్రులు"" రూపంలో మన దగ్గరే ఆ దేవుడు కొలువై ఉన్నాడు ... అందువల్ల తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళని బాగా చూసుకుందాం... tqq BVM creations...and team అందరకీ 👏👏👏👌👌👌

  • @shivvanikeshavulu5963
    @shivvanikeshavulu5963 2 ปีที่แล้ว +6

    అమ్మ నాన్నల కోసం ఇంత మంచిగా పడిన ప్రతిఒక్కరికి ధన్యవాదములు 🙏

  • @Shekarbolli-i3u
    @Shekarbolli-i3u 5 หลายเดือนก่อน

    పాట అద్భుతమైన సార్ సూపర్ అమ్మా నాన్నను యెంత వర్ణించిన తక్కువవే చరణు సార్ ఇలాంటి పాటలు యెన్నో ఇంకా మీరు రాయాలి ఇప్పుడునా యువతకు ఇలాంటి అర్థమయే పాటలు చాలా అవసరం

  • @MaheshBabu-mw1fj
    @MaheshBabu-mw1fj 2 ปีที่แล้ว +8

    ఈ సాంగ్ పల్లెటూరు ని మా ఊరిలో తీసినందుకు చాలా ధన్యవాదములు sir

    • @surenderravi5608
      @surenderravi5608 2 ปีที่แล้ว

      A uru bro

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +2

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @mankidinagaraju4903
    @mankidinagaraju4903 2 ปีที่แล้ว

    Anna mi songs ఇప్పటి వరకు ఒకటి కూడా మిస్స్ అవ్వకుండా చూస్తాను వంతు సాయం చేస్తాను అన్న ఒక్క సారి మిమ్మల్ని కలవాలని ఉంది ఒక్క song shooting ఐనా చూడాలని ఉంది దయచేసి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్

  • @lovefeelings5438
    @lovefeelings5438 2 ปีที่แล้ว +4

    Thank you అన్నది ఒక చిన్న మట ఇ ఒక్క పాటతో మనసులో భవలను కధిలించవు అన్న

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +1

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @Chinnyvimala700
    @Chinnyvimala700 2 ปีที่แล้ว +1

    ...enka chaala rayataniki manchi maind evvalani korukuntunanu..god bless you forever Annaiya looo..

  • @SHOBHANBABUKESARAPU
    @SHOBHANBABUKESARAPU 2 ปีที่แล้ว +14

    BVM creations నుండి ఏ పాట వచ్చిన అది సమాజం లో విలువలను పెంపొందించేలా ఉంటుంది...తీయడం లో చాలా కొత్తగా ఉంది...Heart touching song ...ఇంకా ఎన్నో మంచి పాటల్ని చేసి మారుతున్న సమాజాన్ని మీ పాటలతో మేల్కొపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం...ఇలాంటి పాటలు ఎన్ని సార్లు విన్నా కూడా మళ్లీ వినాలి అనిపిస్తుంది..
    BVM సాంగ్స్ ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే వినాలి అనిపిస్తుంది...ఇలాంటి విలువలు ఉన్న పాటలు ఒంటరిగా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా వింటే అందరూ మారుతారు...
    Thanks to BVM CHANNEL

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +3

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @InduVeeravalli
    @InduVeeravalli ปีที่แล้ว

    Real ga chala great sir miru chala ante chala istam naaku miru rasina songs vintamu Daily Tqqq soooooooooo much sir Amma Nanna la value andhari ki telisela chestunnaru Miru Ela songs Inka chala raayalani korukuntunna

  • @ASHOK-bu4xj
    @ASHOK-bu4xj ปีที่แล้ว +3

    చరణ్ అర్జున్ జానపదాలు అద్భుతం

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 ปีที่แล้ว +1

    సింగర్ చరణ్ అర్జున్ సాంగ్ చరణ్ అర్జున్ వెరీ గుడ్ థాంక్యూ అమ్మ సాంగ్ వెరీ గుడ్ థాంక్యూ lycris వెంకటేష్ స్వామి గుడి యాక్షన్ కుమారుడుగా వెరీగుడ్ అమ్మ కుమారుడు కూడా బాగా ఉంది సాంగ్ సూపర్

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ 🎶 పాట రాసిన బుర్ర వెంకటేష్ గారికి పాట పాడిన చరణ్ గారికి 🙏🙏👍

  • @musictrackmahesh1918
    @musictrackmahesh1918 2 ปีที่แล้ว

    b.v.m క్రియేషన్ లో వచ్చిన ఏ వీడియో కూడా మిస్ అవ్వను సూపర్ సూపర్ గుడ్ మెసేజ్

  • @villagecomedystars6395
    @villagecomedystars6395 2 ปีที่แล้ว +4

    ఈ పాట నా మనసుని తాకింది అన్న నీకు ధన్యవాదాలు అన్న

  • @srinivasarao5076
    @srinivasarao5076 3 หลายเดือนก่อน

    సూపర్ చరణ్ అన్న నీ పాటలు మనుషుల యొక్క మనసులను ఆలోచింప చేసేలా ఉన్నాయి సూపర్

  • @npremshekar2075
    @npremshekar2075 2 ปีที่แล้ว +6

    మీ రచన చాలా అద్భుతం సార్..
    మనసు తట్టేల ఉన్న లిరిక్స్ 🙏🙏..
    తల్లీదండ్రులు పడే కష్టం ను బాగా చూపించారు అన్న... 🙏🙏🙏
    ఇంకా మరెన్నో ఇలాంటి పాటలతో స్ఫూర్తి నింపిలాని ఆశిస్తూ 💐💐💐
    మీ అభిమాని,,,

  • @monesh92
    @monesh92 ปีที่แล้ว +2

    ఈ పాట చూశాక నాకు మాటలు రాలే కన్నీళ్ళే వచ్చాయి🥺😢😢😢😢🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @maheshchandra_2032
    @maheshchandra_2032 2 ปีที่แล้ว +6

    పాట చాలా చాలా అద్భుతంగా ఉంది అన్న...👌👌😢😢😢😢🙏🙏🙏
    లవ్ యూ లవ్ యూ చరణ్ అన్న మీ వాయిస్ 😘😘😘
    శివ శంకర్ సర్ 🙏🙏❤️
    సురేష్ అన్న 🙏🙏❣️

    • @rajeshpooja2607
      @rajeshpooja2607 2 ปีที่แล้ว +1

      🙏🙏💐😢👏💯👍👌

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +1

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @venkatchaitanya2590
    @venkatchaitanya2590 ปีที่แล้ว +1

    మీ పాటతో యువతీ యువకులకు అమ్మా నాన్న పట్ల ప్రేమను బాధ్యతనీ మేల్కొలుపుతుంనా చరణ్ అర్జున్ కి 🙏🙏🙏🙏🙏🙏 శతకోటి వందనాలు మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటూ నా,🙏🙏🙏🙏😊

  • @sainethracreations9139
    @sainethracreations9139 2 ปีที่แล้ว +2

    BVM కక్రియేషన్స్ మీరు ఇప్పుడు వచ్చిన ఇదివరకు కానని వినని పాటలతో మరియు నిజ జీవితంలో మనుషులకు కనువిప్పు కలిగే మాటలతో ముందుకు వస్తారు..మీ పాటలలో ప్రతి ఒక్క మాట సమాజనికి అందించాలన్న సందేశం చెప్పకనే చెప్తుంది...ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో మా ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..🙏🙏🙏🙏🙏

  • @srikanthraj1992
    @srikanthraj1992 2 ปีที่แล้ว +1

    చాలా బాగా రచించారు చాలా బాగుంది ఇలాంటి జీవితాలు ఎన్నో జరుగుతున్నాయి నిత్య జీవితంలో సూపర్ అన్నయ్య సూపర్

  • @devanandsaragonda8023
    @devanandsaragonda8023 2 ปีที่แล้ว +3

    మనసులో దాగిన ప్రతి పదాన్ని వినిపించారు.గొప్ప పాట చేశారు.

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @muralisudileti3694
    @muralisudileti3694 2 ปีที่แล้ว

    తల్లిదండ్రులు మరియు మానవీయతలతో సంబంధాన్ని చూపడం నిజంగా చాలా బాగుంది

  • @sailumethre7630
    @sailumethre7630 ปีที่แล้ว +3

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాటల్లేవ్అన్న హార్ట్ టచింగ్ సాంగ్ సూపర్

  • @palikisrinu3702
    @palikisrinu3702 ปีที่แล้ว +2

    అన్నయ్య మా అమ్మ చనిపోయారు మీరు పాడిన అమ్మ పాట ప్రతిరోజు రాత్రి 12 గం. నుండి తెల్లవారుజామున 4 గం. వరకు వింటూ కాలం గడుపుతున్నాను చక్కని పాట చక్కని మ్యూజిక్ అన్న మీ పాట వలన మా అమ్మ బ్రతికి వుంటే ఇంకా బాగా చూసుకోవాలి అనిపిస్తుంది మీ పాట లాగ ఏ పాట లేదు అన్నయ్య

  • @srinupanthadi2770
    @srinupanthadi2770 2 ปีที่แล้ว +3

    మంచి సాంగ్ అన్న జైశ్రీరామ్

  • @kadarijithender3951
    @kadarijithender3951 10 หลายเดือนก่อน

    చెట్టు ఎంత ఎత్తుకు పెరిగిన తన వెర్లతోనే అని మార్చిపోదు కాని మనిషి మాత్రమే తన వేర్లు(తల్లిదండ్రులను) వదిలేస్తున్నా వారికి ఈ పాటతో సిగ్గు రావాలి

  • @devrathod2372
    @devrathod2372 ปีที่แล้ว +4

    Every song lyrics is too good anna. Mee voice vintuntey goosebumps vasthuntayi anna. Really so glad to you and your way of singing🎤. I hope you💯% ee society lo mee raase lyrics valla definitely changes vosthayi ani nammuthunna anna. I thoroughly enjoyed it yr every performance. Thank you anna! 🧡💯👌

  • @suryapushpa3989
    @suryapushpa3989 23 วันที่ผ่านมา

    Super song sir miru mi songs ante ma husband ki chala istam and chala respect sir

  • @vangaramesh8591
    @vangaramesh8591 2 ปีที่แล้ว +3

    మనసుని హత్తుకునే పాట హ్యాట్సప్..❤️🙏

  • @vennelasandeep7474
    @vennelasandeep7474 2 ปีที่แล้ว +1

    పాట చాలా అద్భుతంగా రాశారు నా వయసు 33... ఈ పాట వింటుంటే నా బాల్యములో మళ్ళీ వెళ్లి పోయా...నా తల్లి తండ్రి నా కోసం పడ్డ కష్టాలు అన్ని గుర్తుకొచ్చాయి... వాళ్లను నా దగ్గర వుంచికొని వాళ్ళకి సేవా చెయ్యాలని ఎంతో అషా వుండేది..నా దూర దృష్ఠం వాళ్ళు పరలోకానికి వెళ్లి పోయారు...i missing lot mom dad...

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว

      మీరు పంపించిన ఒక్కొక్క రూపాయి గొప్ప కళా ప్రపంచపు పునాదులకై ఉపయోగిస్తాం... కనీవినీ ఎరుగని రీతిలో ఇక పైన వచ్చే ప్రతి ఒక్క సాంగ్ కానీ మూవీ కానీ ఈ ప్రపంచంలో ఒక మార్పు కోసమే ఉంటుందని మాట ఇస్తున్నాం🙏🙏🙏BVM Creations om namahshivaya

  • @ramanaadapa91
    @ramanaadapa91 2 ปีที่แล้ว +4

    మీ రచన మనసును తాకుతుంది అర్జున్ గారు... ✍️🙏

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +1

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @chityalathirupathi4429
    @chityalathirupathi4429 2 ปีที่แล้ว

    ఆన్న పాట లో ఓక జీవితం ఉంది చూపించారు కూడ ఇలాంటి పాటలు ఇంకా మీనుంచి రావలని కొర్కుంటున్న

  • @dhanunjaydhanu4646
    @dhanunjaydhanu4646 2 ปีที่แล้ว +10

    The relationship is very precious 💕💕💕 Mother and Father love is very emotional Banding for Family 🎉🎉🎉🎉🎉🎉 Great remaind Charan Anna ur soul is great 💐💐💐💐

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +3

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @venkataraopilla1271
    @venkataraopilla1271 ปีที่แล้ว

    మాతృదేవోభవ పితృదేవోభవ
    చాలా చక్కగా వివరించారు సాంగ్స్
    Thank all of u

  • @chinnakasettybharat344
    @chinnakasettybharat344 2 ปีที่แล้ว +25

    Charan Arjun and Team Hat's Off for Your Passion and Dedication. Your message will reach the Society and Definitely the people will change their Mindset. The song is Awesome 👏👏👏👏👍.. Love you from Bangalore

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +2

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @lovelyfamily6975
    @lovelyfamily6975 2 ปีที่แล้ว

    BVM Creation నుండి ఏ పాట వచ్చిన మంచి సందేశంతో కూడుకొని ఉంటుంది, ప్రస్తుత సమాజం లో జరిగే యధార్థ ఘటనలకు అనుగుణంగా మీ పాటలు చాలా బాగుంటాయి, మీ పాట ఒక్కటి కూడా miss అవలేదు,
    థాంక్స్ BVM Creation

  • @narendrareddyr6874
    @narendrareddyr6874 2 ปีที่แล้ว +4

    Bro we needed new songs and emotional songs from bvm creations. We are waiting from long times all most from 4 months ❤️❤️.It's an demand from the all the fans of bvm and Charan garu 😍😍

  • @vankarpa1807
    @vankarpa1807 2 ปีที่แล้ว +1

    Anna oka chinna request mena Mama mena alludu bonding lo pyna oka song 🎵 kavali

  • @maheshmaddelamahi1955
    @maheshmaddelamahi1955 2 ปีที่แล้ว +3

    అమ్మ గీసిన బొమ్మను నేను....
    నాన్న కలల రూపం నేను.....❣️❣️💖💖👌👌👌👌💌💖💞💝
    అమ్మ చేసిన ప్రతిమ నేను....
    నాన్న మెచ్చిన ప్రతిభ నేను.....👌👌👌👌💯💯💯

    • @btirupatamma8345
      @btirupatamma8345 10 หลายเดือนก่อน

      Motham song Ravi anna koncham rasinav enduku anna

  • @cheerladinnemouli2864
    @cheerladinnemouli2864 2 ปีที่แล้ว

    అక్షరాలకు ఆయువు పోసి తీర్చిద్దితే ఈ పాటగా మారిందేమో బహుశా. చాలా బావుంది 💐

  • @samsonprince2103
    @samsonprince2103 2 ปีที่แล้ว +3

    Heart touching lyrics😍..mindfulness about parents is the utmost important Qualification & designation

  • @maddiletikodada9537
    @maddiletikodada9537 ปีที่แล้ว +1

    ఏడిపించారు కదయ్యా! ఎంత అధ్భుతమైన పాట ఇది. కొడుకు Action Super . ఆయన నటన Super 👌👌👌👍👍👏👏👏👏👏👏👏👏

  • @bommanapallyanjaneyulu2978
    @bommanapallyanjaneyulu2978 2 ปีที่แล้ว +6

    while I was listening the the song I felt emotional and sobbing.I RECALLED MY MOTHER ALSO

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +1

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @nagarithasanthosh7756
    @nagarithasanthosh7756 ปีที่แล้ว +1

    anna Hii anna nenu Meeku fan s anna super super super

  • @gajarlaramesh8641
    @gajarlaramesh8641 2 ปีที่แล้ว +6

    Namasthe sir…Lyrics are extraordinary and very meaningful. Being an IAS officer though busy schedule you have given a wonderful message to the society through your lyrics ..Your great sir and hatsaff to you sir🙏🙏🙏

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +1

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

    • @mylovelyvillagechannel1924
      @mylovelyvillagechannel1924 2 ปีที่แล้ว

      th-cam.com/channels/LHW_1IQUO6S0v7lj0xApXA.html

  • @gadidesiharikumar5940
    @gadidesiharikumar5940 8 หลายเดือนก่อน +1

    Annaya Love you 💐❤️
    Nvv Inka yelanthi songs Inka cheyalu

  • @santhoshvelpula683
    @santhoshvelpula683 ปีที่แล้ว +3

    👏🙏🙏🙏🙏🙏

  • @AkhilanilAkhila
    @AkhilanilAkhila 2 ปีที่แล้ว +1

    ఈరోజుల్లో తల్లిదండ్రులను పట్టించుకునే నాధుడే లేడు అన్న

  • @d.lakshmanasarma8795
    @d.lakshmanasarma8795 2 ปีที่แล้ว +33

    మీ రచనకి మీ ఆలోచనకి మీ స్వరానికి కోటి నమస్కారాలు 🙏🙏🙏

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว +2

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @malanagendra1626
    @malanagendra1626 ปีที่แล้ว

    సార్ మీరు వ్రాసిన పాటకు మీకు వెయ్యి వేల దండాలు సూపర్

  • @maheshkodurupaka7242
    @maheshkodurupaka7242 2 ปีที่แล้ว +1

    BVM creations songs chala baguntay
    Prathi song lo oka manchi messege untundhi 👌

    • @BVMCreationsOfficial
      @BVMCreationsOfficial  2 ปีที่แล้ว

      నువ్వో రాయి నేనో శిల్పి నుండి ఈ ఆమ్మ నాన్న సాంగ్ వరకు మాఈ సాంగ్స్ ప్రయాణం మీకు నచ్చి ఉంటే ఒక్క రూపాయి నుండి మీ ఇష్టంగా ఎన్ని అయినా వేసి ఆశీర్వదించండి మీరేసిన ఒక్క రూపాయి సైతం బివియం సాక్షిగా గొప్పసాంగ్స్ ప్రయాణానికే ఉపయోగిస్తాం phonepe Google pay..9900007742

  • @sunainawali260
    @sunainawali260 2 ปีที่แล้ว

    Life lo badyata gala manishivi nuvvu Ani gurtu chesina oke oka paata..
    Superb.. and e pata rasina valla odidudukula lo nunchi vachina edugudala ee paata

  • @reddyopentareddy555
    @reddyopentareddy555 2 ปีที่แล้ว

    Chala rojula nundi wait chestunna me Song Kosam Bvm Valladi Chala Baguntadi Thank you andi......

  • @sumalathaseepelly6815
    @sumalathaseepelly6815 ปีที่แล้ว +1

    Tq thammudu e msg chala mandhiki oka vinapadatam nerpisthundi nice song 💐🙏💐🙏

  • @venkatchaitanya2590
    @venkatchaitanya2590 ปีที่แล้ว

    నా పుట్టినరోజు నాడు ఈ పాట విని అమ్మానాన్నలకు నేను చేస్తుంది ఇంకా తక్కువే అని గుర్తు చేసిన చరణ్ అర్జున గారికి

  • @nugurugajanan3104
    @nugurugajanan3104 2 ปีที่แล้ว

    B.v.m creations సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.......

  • @Kruthimusic
    @Kruthimusic 2 ปีที่แล้ว

    Superb...song 👌👌👌👌👌amma.. Nanna gurinchi intha manchiga evaru chepparanukuntaa.... Chala chala bagundhi sir mee rachanaa భావం... No... Words 👏👏👏👏🙌👍🤝simply superb👌👌🎵🎵🙏🙏🙏 💐💐💐💐💐

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 2 ปีที่แล้ว

    very good message... తలకొరివి పెడితే తీరేదికాదు తల్లిదండ్రుల ఋణం.

  • @chimpirisamsonraj3935
    @chimpirisamsonraj3935 2 ปีที่แล้ว +1

    ఈ పాట కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్న అన్నా.థాంక్యూ అన్నా

  • @ismartkondal2316
    @ismartkondal2316 ปีที่แล้ว +2

    నీకు ఇలాంటి ఐడియా లు ఎలా వస్తాయ్ అన్నా నీవు సూపర్ అన్న..❤

  • @krishnakishore9432
    @krishnakishore9432 2 ปีที่แล้ว +1

    Congrats athha

  • @AkhilanilAkhila
    @AkhilanilAkhila 2 ปีที่แล้ว +1

    పాట సూపర్ అన్న తెలవకుండానే కన్నీళ్లు వస్తున్నాయి కానీ ఇలా నిజరూపంలో కూడా జరగాలి అని కోరుకుంటున్నాను

  • @lingamurthyravula6804
    @lingamurthyravula6804 2 ปีที่แล้ว

    చిన్నీ చరణ్ అన్న నీ మాటలు నీ ఆలోచనా విధానం ప్రతీ ఒక్కటి అన్న సూపర్ అన్న మీరు పుట్టిన నల్లగొండ జిల్లా నేను పుట్టటమ్ నా అదృష్టం అన్న 💚🙏🙏🙏🙏

  • @kmadhusudhan7350
    @kmadhusudhan7350 ปีที่แล้ว

    అమ్మ నెత్తురు సుక్కను నేను నాన్న కండ ముక్కను నేను వినడానికి ఎంత సొంపుగా వుంది వాళ్ళు పేదే కష్టంలో ప్రేమ వుంది మనం అర్ధం చేసుకోము

  • @vijaypailwanmadiga5556
    @vijaypailwanmadiga5556 2 ปีที่แล้ว +2

    చాలా రోజులు అయింది అన్న నీ వాయిస్ విని మీ పాట వింటుంటే నా బాధనంత మర్చిపోయి అలా వింటూ కూర్చుంటా మనసుకు తెలియని ఏదో ప్రశాంతత ఉందన్న నీ మాటల్లో ఇలాగే మరెన్నో పాటలు మాటలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 ปีที่แล้ว +1

    గుడ్ మార్నింగ్ చరణ్ అర్జున్ థాంక్యూ సూపర్ స్టార్ 🔯 చాలా ముద్దుగా ఉంటుంది గుడ్ బై అన్ని బాగా మంచిగా మారేందుకు చాలా ముద్దుగా ఉంటుంది గుడ్ థాంక్యూ సూపర్ సింగర్ చరన్ అర్జున్ సాంగ్ చరణ్ అర్జున్ వెరీ గుడ్ థాంక్యూ సూపర్ స్టార్