పాట చాలా బాగా పాడారు సూపర్ చాలా బాగుంది. జార్జి రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి గొప్ప మేధావి ఈ పాట ద్వారా మీరు తెలియని వాళ్లకు తెలియజేశారు జార్జి రెడ్డి గారి గురించి
ఈ పాటను చాలా సార్లు విన్నాను ....ఈ పాటను రూపొందిన బృందం మొత్తానికి అభినందనలు.... ఒక గొప్ప విజ్ఞానవేత్త, తాత్వికవేత్త, విప్లవకారుడు అన్ని కలగలిసిన గొప్ప వ్యక్తి జార్జిరెడ్డి గారు....ఈ దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది....జార్జిరెడ్డి గారి ఆశయ సాధనకు మరింత మంది జార్జిరెడ్డి లు తయారుకావాలని ఆశిస్తూన్నాను
ఈ song ఇప్పటివరకు ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు....చాలా సూపర్ గా రాశారు.... జార్జి రెడ్డి జీవితం ని కళ్ళకు కట్టినట్టు రాశారు.... జోహార్ జార్జి రెడ్డి
అన్న నేను ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ PDSU president naku inspiration జార్జి రెడ్డి గారు అన్న నాకు నచ్చిన జార్జి రెడ్డి గారిపైనా ఇంత మంచి పాట రాసి పడిన ప్రతీ ఒక్కరికి పాదాభివందనాలు జై జార్జి రెడ్డి జై ప్రగతిశీల ✊️✊️✊️✊️(PDSU) ఈ పాట విని మీ ఛానెల్ ని subscribe చేసుకున్న ఇంకా ఇలాంటి పాటలు తీయాలని కోరుకుంటున్నాను నాతరఫున మీ ఛానెల్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న అన్న 👍👍👍👍
ఆరని దీపం జార్జి రెడ్డి... ఆ పేరే మత ఛాందస వాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఒక నినాదం... ఆదర్శం నీ జీవితం... విద్యార్థి జీవితాల్ని అడ్డు పెట్టుకొని, ఎదిగే ఎందరో రాజకీయ వీరులకు గుణపాఠం.... నీలా ఉండలేరు ఎవ్వరూ...కనుచూపు మేరలోనైన కనిపించరు ఇప్పుడు... జీవితానికే జీవితం ఇచ్చిన మనిషి... ఒక ఋషి...
జార్జిరెడ్డి పేరు వింటే ఇప్పటికీ హడలే అంటూ.... అతని తెగువను నడిచే గ్రంథాలయం అంటూ.... అతని మేధస్సును వివరంగా, వినూత్నంగా తెలిపిన 'అక్షర శిల్పి':చరణ్ అర్జున్ గారికి వారి కథాగాన బృందానికి విప్లవాభివందనాలతో...... సండ్రాల యల్లయ్య.
చరణ్ అన్న నీ పాట ఒక విప్లవం... అద్భుతం... ఎండా కాలంలో కూడా మేఘలో గర్జన చేసి వర్షాన్ని కురిపించే సత్తా నీ "కలాని"కి ఉంది అన్న నమస్కారం అన్న.నిన్ను కలవాలి అన్న మీ స్టూడియో ఎక్కడ ఉంది అన్న..
ప్రశ్నించే గుణం...నీ పూర్వికులు నీ కిచ్చిన ధనం..." "విమర్శించే తత్వం...నీ రక్తం నీకు పంచిన వారసత్వం.." "బతుకు బావుట స్వేచ్ఛా భారతంలో ఎగరాలంటే... బడుగు వర్గాలు పిడికిళ్ళు బిగించి పిడుగులై గర్జించాలి" "కష్టజీవి చెమట చుక్కకు విలువ దొరకాలంటే... "కన్నీటిచుక్కలు మండే అగ్ని గోళాలై నిప్పులు చెరగాలి" "మరణ సంకెళ్లు నీ దేహానికే కానీ...నీ ద్యేయానికి కాదు" "మసక చీకట్లు నీ కన్నులకే కానీ ... నీ కలలకి కాదు..." "నీ ధైర్యం ... నిను నమ్మిన నీ వాళ్ళకి భలం కావాలి..." "నీ శౌర్యం...నిను చూసిన నీ పగవాళ్ళకి భయం కావాలి" "నీ కణం కణం లో రణం...ఆరని మంటై రగలాలి..." "నీ ప్రాణం పోయినా ఈ లోకంలో చరిత్రై మిగలాలి" "చైతన్యానికి పూర్తి అర్థం ... చేగువేరా" "తెగువకి స్ఫూర్తి చిహ్నం...చేగువేరా" "తిరుగుబాటుకి కొత్త బాట...విప్లవ జవాన్ జార్జ్ రెడ్డి" "ఉద్యమానికి ఊపిరి ఊట... ఉప్పెన జంగ్ జార్జ్ రెడ్డి" ✍ PRUDV PRUMA...🤘
Anna nivu vrasina ikavita George reddy jayanthi January 15 Nazi face book tewtterlo pedathanna.George reddy Jay anti moral ink a wrayali Dabbulicchi konadaniki menu siddam e charitra marikontha Mancini panchutanu Jai Geo reddy lalsalm Anna
చరణ్ అర్జున్ గారు మీ రాతలో మీ గొంతులో ఏదో మాయ ఉందయ్యా... నేను ఇప్పటికి విన్నా జార్జి రెడ్డి పాటలో అద్బుతం ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.....
చరణ్ అన్న ఈ పాట విన్న ప్రతి సారి జార్జ్ రెడ్డి చూడలేక పోయాను అనిపిస్తుంది నే పాట విన్న ప్రతి సారి ఒక కొత్త ఆలోచలను చూపిస్తున్నావు red salute anna ఈ పాట maximum daily vintanu
Great song for the Son of the soil , a great tribute to George Reddy the legend . It is so sad that India lost a great scientist due to trash campus politics in OU 😭😭.
అర్జున్ భాయ్! మీ పాటలు అద్భుతం! Keep doing the same and we will support you as much as we can. చాలా కాలం తరువాత మంచి సింగర్ and గొప్ప రచయత ని పరిచయం చేసింది you tube
Super bayya jai George reddy ee pata padina vallu suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuppppppppppppppppppppppppppppeeeeeeeeeeerrrrrrrrrrrrrrrrrrrrrrrr
జార్జి రెడ్డి గొప్పతనం గురించి సమాజానికి తెలియజేసినందుకు కృతజ్ఞతలు అర్జున్ అన్న . మీరు ఇంకా మరిన్ని పాటలు రాయాలని కోరుతున్నాను. అతని త్యాగం ఈ సమాజానికి తెలియచేయాలి గొప్ప విప్లవ ఉద్యమ నాయకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి కి విప్లవ జోహార్లు
Iam requesting you tube! I want to hit million likes also more than enough how goerge anna okka roju okkatante okka roju Neela batakalani devudini prathistunna.( Nenu poye lopu)
Argun sir ilanti patalu ekkadavinaledu mee dwara ilenti pahalu vinadam vinadam great anna Gargi reddy song supper youth vinali Gargi reddy laga kavali student's
గొప్ప వ్యక్తిని చదువులేని మూర్ఖులు చంపడం చాలా దురదృష్టకరం.
అర్జున్ అన్న. గొప్ప నివాళి ఇచ్చారు.
కృతజ్ఞతలు మీకు.
Anna nuvu supar
Yes bro
Manusutho cheppaaru brother.
.kaadhu...kaadhu..
Anna... mimmalni Anna Ani pilavalani undhi
Okay k mini o
పాట చాలా బాగా పాడారు సూపర్ చాలా బాగుంది. జార్జి రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి గొప్ప మేధావి ఈ పాట ద్వారా మీరు తెలియని వాళ్లకు తెలియజేశారు జార్జి రెడ్డి గారి గురించి
చరణ్ అన్న అద్భుతం..
జార్జ్ రెడ్డి ఎప్పుడు ఆరని విప్లవ కాగడా..
ఈ పాటను చాలా సార్లు విన్నాను ....ఈ పాటను రూపొందిన బృందం మొత్తానికి అభినందనలు.... ఒక గొప్ప విజ్ఞానవేత్త, తాత్వికవేత్త, విప్లవకారుడు అన్ని కలగలిసిన గొప్ప వ్యక్తి జార్జిరెడ్డి గారు....ఈ దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది....జార్జిరెడ్డి గారి ఆశయ సాధనకు మరింత మంది జార్జిరెడ్డి లు తయారుకావాలని ఆశిస్తూన్నాను
జార్జి రెడ్డి అంటే అయిన సాహసం తెలివి మేధస్సు ..ప్రస్తుత యువత ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి ఇంకా చాలా పాటలు రాయాలి...👍👍సూపర్ సాంగ్...
Super
Yes
@@puttapakasathish655 j
Dj
Goppa manishiki eppudu kastalu thappavu anna super song charan anna🙏
జార్జ్ రెడ్డికి నిజమైన నివాళి ఏంటంటే తప్పుచేసిన వారిని ప్రశ్నించడమే!
Super anna
Super bhai
Nenu kachitanga future lo a George ki nivali arpistanu this is my challenge bro
మీరు రాసిన "జార్జ్ "పాట..
విని అవ్వాలి ప్రతి ఒక్కరూ జీవితంలో" రీచార్జ్"
జార్జ్ రెడ్డి నిజంగా గ్రేట్ " న్యాయం వైపు నిలబడే హిరో జై భీమ్...
ఈ song ఇప్పటివరకు ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు....చాలా సూపర్ గా రాశారు.... జార్జి రెడ్డి జీవితం ని కళ్ళకు కట్టినట్టు రాశారు.... జోహార్ జార్జి రెడ్డి
జార్జ్ రెడ్డికి ఘనమైన నివాళి ఈ పాట 💐🙏
అన్న నేను ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ PDSU president naku inspiration జార్జి రెడ్డి గారు అన్న నాకు నచ్చిన జార్జి రెడ్డి గారిపైనా ఇంత మంచి పాట రాసి పడిన ప్రతీ ఒక్కరికి పాదాభివందనాలు జై జార్జి రెడ్డి జై ప్రగతిశీల ✊️✊️✊️✊️(PDSU) ఈ పాట విని మీ ఛానెల్ ని subscribe చేసుకున్న ఇంకా ఇలాంటి పాటలు తీయాలని కోరుకుంటున్నాను నాతరఫున మీ ఛానెల్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్న అన్న 👍👍👍👍
ఉద్యమాల వేగుచుక్క
చదువుల కళా కోవిదుడు
అగ్రవర్ణాల దాష్టికాన్ని ప్రశ్నిచిన ధీరుడు... జార్జిరెడ్డి
అగ్రవర్ణాల దాష్టీకం కాదు.. ఆధిపత్య వర్గాలు
@@Ushodaya_Tutorials I agree with u brother..
George Reddy kuda agravarname 😎
Pedita prajalakosam poradina virudu
అగ్రవర్ణం.....జార్జ్ రెడ్డి ది ఎ వర్ణం సోదరా..ఓ అలవాటులో పొరపాటా.
@@kranthireddy146 అగ్రవర్ణం కాదు అధిపత్య వర్గాలు.
చరణ్ అన్న నీ పాటలు అద్భుతం, ఏ పాటైనా నాలో స్ఫూర్తిని నింపుతాయి ❤....very nice lyrics and singing
ఆరని దీపం జార్జి రెడ్డి... ఆ పేరే మత ఛాందస వాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఒక నినాదం... ఆదర్శం నీ జీవితం... విద్యార్థి జీవితాల్ని అడ్డు పెట్టుకొని, ఎదిగే ఎందరో రాజకీయ వీరులకు గుణపాఠం.... నీలా ఉండలేరు ఎవ్వరూ...కనుచూపు మేరలోనైన కనిపించరు ఇప్పుడు... జీవితానికే జీవితం ఇచ్చిన మనిషి... ఒక ఋషి...
ఉమ్మడి నల్గొండ గద్దర్ గారు
బాగా ఉంటది మీ వాయిస్
గంభీరంగా
S
జార్జ్ రెడ్డి వెక్తి కాదు ! విప్లవ శక్తి. ప్రశ్నించే ప్రతి గుండెల్లో ఆయన బ్రతికే వున్నారు.
జార్జిరెడ్డి పేరు వింటే ఇప్పటికీ హడలే అంటూ....
అతని తెగువను
నడిచే గ్రంథాలయం అంటూ....
అతని మేధస్సును
వివరంగా, వినూత్నంగా తెలిపిన
'అక్షర శిల్పి':చరణ్ అర్జున్ గారికి
వారి కథాగాన బృందానికి
విప్లవాభివందనాలతో......
సండ్రాల యల్లయ్య.
Gadder narasanna garu, arjun garu combination👌👌 🥰🙏🙏
Thase is Charan Arjun Brand....
ఒళ్ళు పులకరించింది... మామ
These is....
Charan Arjun Musical Emotional Song
జార్జి రెడ్డి లాగ ఒక్క రోజు బ్రతికిన చాలు , ఇంకా తెలుసుకోవాలని ఉంది, జోహార్ జార్జ్ రెడ్డి నీకు నా లాల్ సలాం
Cs
😭😭
Enni likes kottina takkuve Anna... Laal salaam
Namaste kottali
చరణ్ అన్న నీ పాట ఒక విప్లవం... అద్భుతం... ఎండా కాలంలో కూడా మేఘలో గర్జన చేసి వర్షాన్ని కురిపించే సత్తా నీ "కలాని"కి ఉంది అన్న నమస్కారం అన్న.నిన్ను కలవాలి అన్న మీ స్టూడియో ఎక్కడ ఉంది అన్న..
Manikonda
@@narendhargoud5122 ful address brother plz tell me
ఎన్ని సార్లు విన్నానో సూపర్ చరణ్ అన్న 👏🙏
Indian cheguvera George Reddy.
Pk kuda brother Jai
రోజు ఒకసారి విని ఆ జార్జ్ రెడ్డి ని తలుచుకుంటూ ఉంటున్నాం ....
Thank you so much Charan Arjun అన్నా
నేను కూడా
చరణ్ అన్న ని గొంతులో ఎదో మాయ ఉంది అన్న అందర్నీ కట్టిపడేసావు
ఇంత మంచి పాటకి కేవలం 15 k likes వచ్చినాయి ఎటు పోతుందో ఈ లోకం 🤦🏻♂️
ప్రశ్నించే గుణం...నీ పూర్వికులు నీ కిచ్చిన ధనం..."
"విమర్శించే తత్వం...నీ రక్తం నీకు పంచిన వారసత్వం.."
"బతుకు బావుట స్వేచ్ఛా భారతంలో ఎగరాలంటే...
బడుగు వర్గాలు పిడికిళ్ళు బిగించి పిడుగులై గర్జించాలి"
"కష్టజీవి చెమట చుక్కకు విలువ దొరకాలంటే...
"కన్నీటిచుక్కలు మండే అగ్ని గోళాలై నిప్పులు చెరగాలి"
"మరణ సంకెళ్లు నీ దేహానికే కానీ...నీ ద్యేయానికి కాదు"
"మసక చీకట్లు నీ కన్నులకే కానీ ... నీ కలలకి కాదు..."
"నీ ధైర్యం ... నిను నమ్మిన నీ వాళ్ళకి భలం కావాలి..."
"నీ శౌర్యం...నిను చూసిన నీ పగవాళ్ళకి భయం కావాలి"
"నీ కణం కణం లో రణం...ఆరని మంటై రగలాలి..."
"నీ ప్రాణం పోయినా ఈ లోకంలో చరిత్రై మిగలాలి"
"చైతన్యానికి పూర్తి అర్థం ... చేగువేరా"
"తెగువకి స్ఫూర్తి చిహ్నం...చేగువేరా"
"తిరుగుబాటుకి కొత్త బాట...విప్లవ జవాన్ జార్జ్ రెడ్డి"
"ఉద్యమానికి ఊపిరి ఊట... ఉప్పెన జంగ్ జార్జ్ రెడ్డి"
✍ PRUDV PRUMA...🤘
Great words
Anna nivu vrasina ikavita George reddy jayanthi January 15 Nazi face book tewtterlo pedathanna.George reddy Jay anti moral ink a wrayali Dabbulicchi konadaniki menu siddam e charitra marikontha Mancini panchutanu Jai Geo reddy lalsalm Anna
P
Superbly said ..
చాలా అద్బుతంగా పాడారు అన్న
జీనా హే తో మర్ నా సీఖో...
కదం కదం పర్ లడ్ నా సిఖో...
Anna supar keka
పాట వినగానే ఒక్క సారి చెమర్చిన నా కళ్ళు ఎరుపెక్కాయి.... నా గుండె వేగం పెరిగింది.... జోహార్ జార్జ్ రెడ్డి 🙏🙏🙏 what a lyrics anna ❤️❤️❤️
Yuvathaki elanti spurthi nimpe patalu,minotinundi enka enka ravalani. Korukuntu🎉 mi abhimani .....
పాట చాలా బాగుంది అన్న జై జార్జి రెడ్డి 👍👍✊️✊️✊️🙏🙏
George reddy never dies..... Once Legend always a legend ✊✊
నేను ఎవరికీ తొందరగా అభిమాని నీ కను నేను అభిమానించే ప్రతీ ఒక్కరూ అన్యాయన్ని ప్రశ్నించే వారే
సోనియా గాంధీ అన్యాయని ప్రశ్నించింద ? అన్న...?
P.
Anthe anna garu nv cheppe comment lone oka answer undi le andho chusuko,
Hoo me dp lone undi Anna nijam
Ottakaya meda chetta emi kaduraa
Real hero george reddy gaaru...నా మనస్సును కదిలించిన పాట. thanks Charan Arjun Gaaru.
Listening 1000th time still the same feel
1000, కిపైనే
Meeku , Mee team andhariki vandhaanlu Brothers and sisters.
George Reddy means 1.outstanding talent 2.A great warrior and 3.The best friend to the poor and needy . Jorge Reddy brother lives forever.
సాహిత్యం సంగీతం అన్నీ అద్భుతం
నూతన సాహితి ప్రక్రియ కి శ్రీ కారం మీ కథా గానం అభినందనలు.....
చరణ్ అర్జున్ గారు మీ రాతలో మీ గొంతులో ఏదో మాయ ఉందయ్యా...
నేను ఇప్పటికి విన్నా జార్జి రెడ్డి పాటలో అద్బుతం ఈ పాట ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.....
My inspiration and my role model George Reddy I love him
❤️
Can i have ur number bro
Ur effort for this 200% successful boss...ur remembered once again legend George Reddy
Real Hero , great legand, wonderful person, extraordinary talented person, youth icon, students leader.
Yenni Saralu Vinna Marsla Marala Vinalanipisthundhi Andi Dhannayyavadalu Meeku
ఈ పాట వంద సార్లు విన్న ఐన మళ్ళీ వినాలనిపిస్తుంది
ఈ పాట ఎంత విన్న మరి మరి వినాలనిపిస్తుంది చరణ్ అన్న పాట superrrr.......
Actually I found this song on TH-cam at midnight 1am...
And listen continuously upto 5am....🎶🎶🎶
Got goosebumps 💥🔥
Jeena hi tho marana seeko....
Kadam kadam par ladana seeko.... ✊
ఈ పాట నాకు సుప్రభాతం... ప్రతిరోజూ వింటాను
George Reddy never dies Always in our hearts ❤
అన్న సూపర్ సాంగ్ వెయిటింగ్ అది లెక్క మూవీ
చాలా గొప్పగా రాశారు అన్న ఆ అన్న లేకపోయినా అందరి గుండెల్లో వున్నాడు
One of the best songs i have ever heard👏👏👏👏👏👏👏👏👏👏👏. JOHAR GEORGE REDDY✊
చాలా బాగుంది అన్నా...
ఇంకా మీ నుంచి ఇలాంటి పాటలు ఎన్నో రావాలి...
Big salute for entire team... Jayaho GEORGE REDDY
Anna miru prathi sari mi lyrics tho ma lanti vallanu acharya parustunnaru sir hatsoff charan Anna ni kavitha sailiki Na salam🙏
George Reddy ante theliyani vallaki thana jeevithaanni mee patatho theliyachesinandhuku dhanyavadhaalu anna
జార్జ్ హమారా హీరో..సాంగ్ మంచిగా కంపోజ్ చేశారు,పాడారు.. అందరికీ ధన్యవాదాలు 💐
విప్లవవిరుడి కథగానం కళ్ళకు కట్టినట్టు వివరంగా చప్పారు... Hats off... 👌👍👏😊
చరణ్ అన్న ఈ పాట విన్న ప్రతి సారి జార్జ్ రెడ్డి చూడలేక పోయాను అనిపిస్తుంది నే పాట విన్న ప్రతి సారి ఒక కొత్త ఆలోచలను చూపిస్తున్నావు red salute anna
ఈ పాట maximum daily vintanu
LAL salam
Jai George Reddy
Jai hind
ప్రశ్నించేవాడు లేకపోతే అణిచివేతే రాజ్యం ఏలుతుంది. ప్రస్తుత యువతకు నువ్వే ఆదర్శప్రాయుడవు 🙏🙏
మరణం మనిషికి కానీ అతని వదిలి వెళ్ళిన ఆలోచనలకు కాదు
correct
నేను ఒక 200 టైమ్స్ విన్న కానీ .....ఎప్పుడు కొత్త గానే ఉంది......నాకు మాత్రం స్ఫూర్తి యిచ్చిన song
Great song for the Son of the soil , a great tribute to George Reddy the legend . It is so sad that India lost a great scientist due to trash campus politics in OU 😭😭.
How many times I lestin but I always feel like new💙✊🏻 inqalab jindabaadh🇮🇳🔥
Charan Anna amazing voice, music and lyrics.Salute to youth icon George Reddy gariki
Super bro ennisarlu vinnano neke theliyadhu asalu
Charan anna very emotional after long time...
బతుకుతే నీలాగా ఒక రోజు అయినా బతకాలి జార్జ్ రెడ్డి గారు 🚩🔥
హంస బ్రతుకు బ్రతికిన,...మన అన్న జార్జ్...కాకి బ్రతుకు బ్రతికిన చేతులు పది పోయిన సూత్ర దారి ధూల్ పేట నీచుడి....
హంస సృష్టి లో లేదు
Jai jeorge reddy🎉❤
అన్నా నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న
అర్జున అన్న మీరు చేసిన ప్రతి పాట అద్భుతంగా వచ్చాయి.ఇంకా యువతకు ఆదర్శం నింపే పాటలు నీ కాలము నుండి వాలుజారాలి సినిమా పాటల కంటే గొప్పగా ఉన్నవి
Anna Tq sm you was giving great tribute to George Reddy (Lion)
చరణ్ అన్న మీ గొంతులో ఏదో మ్యాజిక్ ఉందన్న.
No words for lyrics .... excellent work... thanks for the song to the team
అర్జున్ భాయ్!
మీ పాటలు అద్భుతం! Keep doing the same and we will support you as much as we can. చాలా కాలం తరువాత మంచి సింగర్ and గొప్ప రచయత ని పరిచయం చేసింది you tube
Nice lyrics అన్నా super 👍👌💐
Tq arjun anna inkka elantti songs yenno raavali
Grate inspire to the story of George Reddy.... Thanks to Charan Arjun and team
What A Melodious, yet Powerful Tribute To The Legendary Revolutionary George Reddy Garu 🙏🙌👑✨❤️ Hats off To Everyone Who Made This Masterpiece 🙌❤️
Wahhh... Touch chesav Anna... Your voice make me feel cry.
Super bayya jai George reddy ee pata padina vallu suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu7uuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuppppppppppppppppppppppppppppeeeeeeeeeeerrrrrrrrrrrrrrrrrrrrrrrr
జార్జ్ రెడ్డి అన్న గొప్ప శక్తి ✊✊✍✍🙏🙏
East and west na Arjun anna music is life to me…Tnq bro ❤an unknown person 😢
Good Effort Thank to all team members of this song.
Ah peru vinte ippatiki hadale ane lyrics super.
Thankyou sir chala goppa nayakuni gurinchi entha manchi patanu rasi padinanduku ...elantivi marinni padalani korukunta..
తేలంగాణ లో ఓక జార్జిరేడ్డి అనే మోనగాడు ఉండేవాడని సినీమా వచ్ఛేదాక తేల్వలే అన్నా బాగా చేప్పినవు చరణ్ అన్నా క్రుృతగ్నతలు మీకు
కన్నీళ్ళు ఆగలేదు..... thana లైఫ్ త్యాగం చేసిన ధీరుడు.... చాలా చాలా బాగుంది song
That's Truely Charan Arjun's emotional song. Another great song by you and your team Charan. Keep going.. Sky is NOT the limit..........
జార్జి రెడ్డి గొప్పతనం గురించి సమాజానికి తెలియజేసినందుకు కృతజ్ఞతలు అర్జున్ అన్న .
మీరు ఇంకా మరిన్ని పాటలు రాయాలని కోరుతున్నాను.
అతని త్యాగం ఈ సమాజానికి తెలియచేయాలి
గొప్ప విప్లవ ఉద్యమ నాయకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి కి విప్లవ జోహార్లు
Jai George Reddy sir.. George Reddy amar rahe.. George Reddy real hero..
Jeorge❤❤
Lyrics,music singing super anna 👌 👌❤️❣️
Matalo chepte thakuve e song mareyu gorgee Reddy gurunchi
అలసిపోని విప్లవ కెరటం...
అలుపెరుగని పోరాటానికి నిలువెత్తు నిదర్శనం.....
ఎందరికో మరెందరికో ఇంకెందరికో ఆదర్శం....
Prathi okkadu George Reddy kavali
అలసిపోని విప్లవ కెరటం
అలుపెఱుగని పోరాటానికి నిలువెత్తు నిదర్శనం.. ఎందరికో మరెందరికో ఇంకెందరికొ ఆదర్శం
Songs vinte romalu nikka podusthunnayii emi song padavi anna enni sarlaa vinna vinalani anipisthundhii🔥🔥
Iam requesting you tube! I want to hit million likes also more than enough how goerge anna okka roju okkatante okka roju Neela batakalani devudini prathistunna.( Nenu poye lopu)
What a song what an emotion🙏🙏🙏 enni times vinna kuda same feel.. charan anna 100% efforts pettaru
Gud voice, inspiration song every one should watch
అన్న సాంగ్ చాలా బాగుంది సూపర్ జై జార్జి రెడ్డి....
Salute to George Reddy sir.
Argun sir ilanti patalu ekkadavinaledu mee dwara ilenti pahalu vinadam vinadam great anna Gargi reddy song supper youth vinali Gargi reddy laga kavali student's