Yodhulamara Yodhulaku Jindabad Lyrical | Razakar | Gudur Narayan Reddy | Yata | Bheems Ceciroleo

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024

ความคิดเห็น • 258

  • @balaswamy1990
    @balaswamy1990 5 หลายเดือนก่อน +71

    చరిత్రను బయటికి తీసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ కృతజ్ఞతలు ప్రజలు ఇలాంటి గొప్ప చిత్రాన్ని ఆదరించాలి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా అద్భుతంగా చిత్రాన్ని తీశారు ధన్యవాదాలు

  • @TSGovtjobadda4130
    @TSGovtjobadda4130 5 หลายเดือนก่อน +53

    నా తెలంగాణ పోరు గడ్డ
    నా తెలంగాణ పోరాటాల గడ్డ
    నా తెలంగాణ త్యాగాల గడ్డ
    నా తెలంగాణ ఎందరో మహమూర్తులని కన్నా గడ్డ ఏ మట్టిలో పుట్టినందుకు ఎంతగానో గర్వపడుతున్న

  • @kashiscommerce2048
    @kashiscommerce2048 5 หลายเดือนก่อน +99

    సినిమా చేసినప్పటి నుండి ఈ పాట కోసం ఎదురు చూస్తున్న... ఈ పాటను upload చేసినందుకు ధన్యవాదాలు 🙏.. తెలంగాణ lyrics చాలా గొప్పది.

    • @narendergundeboina708
      @narendergundeboina708 5 หลายเดือนก่อน +4

      కాలర్ ట్యూన్ కూడా రావాలి

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 5 หลายเดือนก่อน +2

      Jai hindh 🇮🇳🇮🇳🇮🇳.!!!

    • @srinivasg2497
      @srinivasg2497 5 หลายเดือนก่อน +1

      Good job..
      Thanks for uploading this song

  • @budalanehemia7743
    @budalanehemia7743 5 หลายเดือนก่อน +105

    నా ఆంధ్ర దేశం భరతభూమి అన్నపూర్ణ ,,,,,నా తెలంగాణ కోటి రతనాల వీణ,,,,,,తెలుగు రక్తానికి జిందాబాద్

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 5 หลายเดือนก่อน

      Jai hindh 🇮🇳🇮🇳🇮🇳.!!!

    • @user-gd9yl8vw1g
      @user-gd9yl8vw1g 5 หลายเดือนก่อน +1

      Jai telugu bhumi

    • @ajaypunna
      @ajaypunna 2 หลายเดือนก่อน

      Chala adhbuthanga chepparu

  • @kumartejdasari5324
    @kumartejdasari5324 5 หลายเดือนก่อน +271

    సినిమా చూసిన తర్వాత ఈ సాంగ్ కోసం వెయిట్ చేసినవాళ్లు

  • @godlapraveenkumar5841
    @godlapraveenkumar5841 5 หลายเดือนก่อน +48

    నా తెలంగాణ కోటి రతనాల వీణ 😍❤️🔥🔥🔥

  • @srinumitta8935
    @srinumitta8935 5 หลายเดือนก่อน +20

    మన తాత ముత్తాతలు చేసిన పోరాటలు మనకు గుర్తు చేసిన Razakar మూవీ టీమ్ కీ జిందాబాద్

  • @Srishailam_Vlogs
    @Srishailam_Vlogs 5 หลายเดือนก่อน +29

    మూవీ చూసిన తరువాత ఈ పాట కోసం చాలా వెతికాను ఇపుడు దొరికింది ❤

  • @varahalnathdharavath7261
    @varahalnathdharavath7261 5 หลายเดือนก่อน +26

    ఆరోందల రాజ్యాలను ఒకే జండ నీడలోన నిలిపిన రణ ఉక్కు మనిషి సర్దార్ కు జిందాబాద్ అంటూ సాగిన ఈ గీతం
    యావత్ తెలంగాణ కోసం పోరాడిన యోధులను, కవులను
    గుర్తు చేసిన "సుద్దాల అశోక్ తేజ" సార్ కళానికి వంద వందనాలు 🙏🙏
    భీం గారు బలగం తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు
    రజాకార్ సినిమా తో యావత్ తెలంగాణ ప్రజల మనిషి అయ్యారు

  • @Vinshikacreations
    @Vinshikacreations 5 หลายเดือนก่อน +12

    ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే నాటి త్యాగాలా ఫలితమే! మనం నడిచే ఈ ముళ్లబాటలు రాబోయే తరాలకు పూలబాటలు కావాలని ఎదురోడ్డి పోరాడి అసువులు బాసిన అమరులకు, మహా యోధులకు,ఎందరో మహాను భావులు అందరికి వందనాలు! 🙏🙏🙏🙏🙏

  • @in-tm5wn
    @in-tm5wn 5 หลายเดือนก่อน +230

    ఇప్పుడు మనం ఈ స్వేచ్ఛ వాయువు.. పీల్చుకుంటూ బ్రతుకుతున్నామంటే అప్పటి త్యాగాలు చాలా గొప్పవి కాబట్టి.. ఈ చరిత్రను ఎప్పటికైనా మరువకుండా... ఉండాలంటే ..మన పిల్లలకి . మనము మన అమ్మలకి నాన్నలకి ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారైనా చూపించండి

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 5 หลายเดือนก่อน +1

      Jai hindh 🇮🇳🇮🇳🇮🇳🇮🇳.!!!

    • @SwamyChithrala-ln1xu
      @SwamyChithrala-ln1xu 5 หลายเดือนก่อน +3

      Kcr ala cheyamannad ade follow ayithull

    • @munikuntlalenin9090
      @munikuntlalenin9090 5 หลายเดือนก่อน +3

      Poratalu chesindi yerra jenda party doralapaina pethandarulapaina sagina poratam

    • @chusipo-kottipo
      @chusipo-kottipo 5 หลายเดือนก่อน

      Vallu vundi vunte chala badapade vallu.... Manam indukosama poradindi ani.....
      British valla vuchaki puttina ea lucha rajakiyanakulani chusi

    • @kenchuanil9325
      @kenchuanil9325 5 หลายเดือนก่อน +1

      Super bro

  • @vikramreddyvippaturu6947
    @vikramreddyvippaturu6947 3 หลายเดือนก่อน +5

    నేను సంఘ్(RSS)భావజాలం ఉన్న వ్యక్తిని ఈ పాటలో ఉక్కుమనిషి సర్దార్ ను, హిందు ముస్లింల కు చెందిన అమరుల పేర్లు,కమ్యునిస్టు అమరుల పేర్ల ను డిస్ ప్లే చేస్తూ తీసిన ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ...అమరులకు జోహార్లు నా జోహార్లు... ఈ పాట కోసం చాలా వెతికాను ఇలా దొరికింది చాలా సంతోషంగా ఉంది

  • @e.aaradhya5thk2eruganti9
    @e.aaradhya5thk2eruganti9 5 หลายเดือนก่อน +14

    దర్శకుడు మరియు నిర్మాతకు పాదాభివందనాలు.

  • @medaboinaraju6548
    @medaboinaraju6548 5 หลายเดือนก่อน +32

    రోమాలు నిక్కబొడుచు కుంటాయి సూపర్ గా వుంటుంది ఇ మూవీ❤❤❤

  • @janakistudios335
    @janakistudios335 4 หลายเดือนก่อน +9

    ఇదొక అద్భుతమైన పాట.తన స్వరాన్ని కోట్లాది మంది ప్రజల కు రుచి చూపించి,వీరుల త్యాగం సమాజానికి గుర్తు చేశారు 🎉🎉🎉🎉

  • @vamshivamshi3957
    @vamshivamshi3957 5 หลายเดือนก่อน +16

    మన చరిత్రను మనం తెలుసుకోవాలి మనం తినే ప్రతి మెతుకు వాళ్ళు మనకు పెట్టిన బిక్ష అని ఎవరు మర్చిపోవద్దు జై హింద్

  • @maddurikondal5685
    @maddurikondal5685 5 หลายเดือนก่อน +29

    E song kosam eduru chusthuna

  • @naggogula9531
    @naggogula9531 5 หลายเดือนก่อน +16

    సూపర్ సినిమా సూపర్ సాంగ్ producer and డైరెక్టర్ కి జిందాబాద్.

  • @chinnu-bd3uz
    @chinnu-bd3uz 5 หลายเดือนก่อน +20

    ఇప్పుడు ఉన్న పోలీస్ లు, ప్రభుత్వ అధికారులు కూడా రజాకార్ల లాగా ప్రవర్తిస్తున్నారు ........వాళ్ళని కూడా తగు చర్యలు తీసుకోవాలి ఈ ప్రజానీకం......

    • @user-ov4ne4sk7z
      @user-ov4ne4sk7z 5 หลายเดือนก่อน +3

      Yes bro . Alaage Kontha mandhi janalu anthakkanna goranga unnaru

    • @chinnu-bd3uz
      @chinnu-bd3uz 5 หลายเดือนก่อน

      @@user-ov4ne4sk7z అవును అన్న

    • @chiduralamahidhareddy4671
      @chiduralamahidhareddy4671 5 หลายเดือนก่อน +1

      💯 persent

  • @nagenderuppari167
    @nagenderuppari167 5 หลายเดือนก่อน +16

    Movie chusinappati nunchi vethikaa ee song kosam thanks to movie unit for releasing this one

  • @laxmareddythatikonda6118
    @laxmareddythatikonda6118 4 หลายเดือนก่อน +1

    ఆ రోజుల్లో అన్ని కులాలవారు పోరాడి సాధించారు ఇపుడు ఈ రాజకీయ నాయకులు కులలవారిగా విడగడుతున్నారు ఆనాటి సమరయోధులు కు పాదాభివందనం

  • @chanduavari3300
    @chanduavari3300 5 หลายเดือนก่อน +4

    ఈ పాట కోసం ఎక్కడ చూసినా దొరక లేదు...Finally Got it Thank you....🙌🙌🤝

  • @Prince27519
    @Prince27519 5 หลายเดือนก่อน +34

    నిన్ననే ఈ సినిమా చూసిన 1947 భూత కాలంలోకి కాలప్రయాణం చేసినట్టు ఉంది యాట సత్యనారాయణకు, నటించిన (జీవించిన) నటీనటులకు 🙏

  • @Publicvoice1266
    @Publicvoice1266 5 หลายเดือนก่อน +23

    Movie ending lo last untadi song
    Movie super

  • @VishalPothuganti
    @VishalPothuganti 5 หลายเดือนก่อน +14

    🙏Thanks to the team RAZAKAR🔥, for giving this Extraordinary Historic Movie...👌

  • @gopalsamala1987
    @gopalsamala1987 4 หลายเดือนก่อน +7

    ఏం పాటరా నాయన గూస్బంబ్స్ వస్తున్నాయి.సాంగ్ మాత్రం అబ్బా ,మధపు టెనుగు మీద ఒక్క గుద్దు గుద్దితే వచ్చే కిక్కు ఈపాట వింటే అలావుందీ.మరి.
    తెలంగాణ వీరులకు నిజంగా జిందాబాద్.
    ఈ పాట రాసిన సుద్దాల అశోక్ అన్న గారికి నిజంగా జిందాబాద్🙏

  • @sreenivasa381
    @sreenivasa381 5 หลายเดือนก่อน +13

    👌What A Wonderfull Movie🙏👌👍 & The Power of Tel(ugu)angana Cinema2D Whole World👍 & Dil Se Hatsoff2RAZAKAR MOVIE TEAM🙏💖💐💐

  • @mathangisrinath2305
    @mathangisrinath2305 4 หลายเดือนก่อน +4

    మూవీ థియేటర్ లో చూసా ఏ సాంగ్ కోసం ఆరోజు నుండి వెతుకున్న .ఇవాళ దొరికింది మూవ్ 👌👌👌👌👌👌👌👌👌🔥🔥🔥🔥🔥🔥🔥🔥🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sanjureddys320
    @sanjureddys320 4 หลายเดือนก่อน +1

    మన సుఖం కోసం త్యాగం చేసిన వాళ్ళ చలవన ఈ రోజు మనం బ్రతుకుతున్నాం అంటే రేపటి తరం కోసం మనం కూడా ఇదొకటి చేయాల్సిన అవసరం ఉంది

  • @ravibadagala8772
    @ravibadagala8772 5 หลายเดือนก่อน +3

    🙏మనం ఇలా ఉన్నామంటే కారణం ఆ మహానుబాబులె 🙏✊🇮🇳🇮🇳🇮🇳🇮🇳⚡

  • @satishsuryanarayana
    @satishsuryanarayana 5 หลายเดือนก่อน +3

    సినిమా అంతా ఒకెత్తు అయితే.. ఈ పాట ఒకెత్తు. తెలంగాణ స్వేచ్ఛావాయువుల పీల్చడానికి అసలు కారకులను ఈ పాటలో చెప్పారు. మంచి పని చేశారు. అసలు కథ ఈ పాటే.. ఈ పాటకు ముందున్న కథ అంతా పటేల్ గారిని గౌరవించుకోవడానికి, హిందూమతంపై రజాకార్ల దాడిని ఎత్తిచూపడానికి తీశారు. కానీ, బాగా తీశారు సినిమా. దర్శకుడికి అభినందనలు.

  • @shivaanuragpatha9499
    @shivaanuragpatha9499 5 หลายเดือนก่อน +3

    Telangana citizens are indebted to sardar Vallabhbhai Patel and Indian army forever
    Jai Telangana
    Jai hind🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @madhusudhangoud401
    @madhusudhangoud401 5 หลายเดือนก่อน +6

    మూవీ బాగుంది 👌👌

  • @Harishpodicheti
    @Harishpodicheti 5 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏జై హింద్ జై సర్ధార్ పటేల్ 🙏🙏🙏🙏

  • @shyamcharanb2799
    @shyamcharanb2799 5 หลายเดือนก่อน +8

    భీమ్స్ అన్న పాటాలతోని సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకపోయిండు

  • @rjsmshortfilm121
    @rjsmshortfilm121 5 หลายเดือนก่อน +10

    Asal m thesav anna cinema... Super anna mind blowing... cinema ante gitla undale

  • @rathnarejoice1735
    @rathnarejoice1735 5 หลายเดือนก่อน +3

    Excellent 👌👌

  • @nature_web7
    @nature_web7 2 หลายเดือนก่อน

    తెలంగాణ అంటే ఒకరి పోరాటం వల్ల వచ్చింది కాదు, ఎంతో మంది పోరాటం ప్రాణత్యాగలా వల్ల వచ్చింది............

  • @jyothijyothi411
    @jyothijyothi411 5 หลายเดือนก่อน +5

    అన్న మూవీ కీ ఎకువ జనాలు రావడం లేదు. ఇది తెలంగాణ హైదరాబాద్ చరిత్ర చాలా బాగుంది సినిమా జనాల సినిమా గురించి చెప్పండి

  • @enarendranaik
    @enarendranaik 5 หลายเดือนก่อน +4

    Suddala Ashok Teja sir Lyrics is Backbone to this song ♥️

  • @user-yi3oe4lu9j
    @user-yi3oe4lu9j 5 หลายเดือนก่อน +6

    ఈ పాట ఎవరు రాసారో కని వాళ్ళకి హ్యాట్సప్...

  • @kudimethaanji5713
    @kudimethaanji5713 5 หลายเดือนก่อน +8

    ఈ పాటలో నిజాం నిరంకుశతపైన పొరాటం చేసిన యెదులు (రాంజీ గొండు, కొమరం భీమ్) ప్రస్థావన లెకపొవడం బదాకరం😢

  • @arjun4480
    @arjun4480 5 หลายเดือนก่อน +2

    No words🙏🙏

  • @vadagamavenkat
    @vadagamavenkat 5 หลายเดือนก่อน +3

    Excellent song and remembering the great people who scarified everything for society and country.

  • @rockgaming744
    @rockgaming744 5 หลายเดือนก่อน +12

    E song kosam waiting

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 5 หลายเดือนก่อน +1

      Yes jai Hindh 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.!!!!

  • @bharathvaskula6633
    @bharathvaskula6633 5 หลายเดือนก่อน +3

    నల్గొండ టైగర్ భీమిరెడ్డి నర్సింహరెడ్డి గారి నీ ఎలా మర్చిపోయారు సుద్దాల అశోక్ తేజ గారు

  • @kvnreddy9585
    @kvnreddy9585 5 หลายเดือนก่อน +3

    Superb movie. It has to be performed in all the schools because next generation has to know about telangana state liberation and history

  • @srujanasareessunana7368
    @srujanasareessunana7368 5 หลายเดือนก่อน +2

    సెల్యూట్.. జిందాబాద్ 🙏🙏🙏

  • @ramreddyjogipeta8084
    @ramreddyjogipeta8084 5 หลายเดือนก่อน +2

    నా తెలంగాణ పోరాటాల గడ్డ
    నా తెలంగాణ త్యాగాల పురిటి గడ్డ
    నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @LingaSwamy-di5yb
    @LingaSwamy-di5yb 5 หลายเดือนก่อน

    తెలంగాణలో ఆనాటి దుర్బర పరిస్ధితులను ఈ పాట కళ్ళకు కట్టినట్లు చూపించింది. చూస్తుంటే ఒళ్లు గగుర్పొ డస్తుంది

  • @rajunayakazmeera2779
    @rajunayakazmeera2779 4 หลายเดือนก่อน +1

    సినిమా బాగుంది

  • @deepikapatel2706
    @deepikapatel2706 4 หลายเดือนก่อน

    E movie director nd producer nd e movie kosam work chesina prathi okkariki padabivandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @talarisaidanna8244
    @talarisaidanna8244 5 หลายเดือนก่อน +5

    సూపర్ సాంగ్ సుక్క రామ్ నరసన్న ✊✊

  • @ShivaBMS
    @ShivaBMS 5 หลายเดือนก่อน +2

    Wow Goosebumps song ❤❤❤🔥🔥🔥🥵🥵🥵

  • @AsheeshJaiswal
    @AsheeshJaiswal หลายเดือนก่อน

    Hats off to our ancestors... Hats off to singer

  • @kommukurisrinivasarao9890
    @kommukurisrinivasarao9890 5 หลายเดือนก่อน

    Super👌 ga padavu singar anna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagd4408
    @nagd4408 5 หลายเดือนก่อน +1

    Super thanks to all team of razakar movie

  • @chandrashaker9236
    @chandrashaker9236 5 หลายเดือนก่อน +3

    Super movie Patel saab statue Hyderabad lo petali😢😢😢😢

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal 5 หลายเดือนก่อน +1

    అద్భుతమైన పాట

  • @rowdy__kurmeshkingk2681
    @rowdy__kurmeshkingk2681 5 หลายเดือนก่อน +1

    Ee movie chusina ninna ne okko song ku goosebumps vachhestunnayi 😮😮

  • @harishraomainala.6249
    @harishraomainala.6249 5 หลายเดือนก่อน +1

    Superb undi move gose bumps every hindu must watch..❤❤

  • @bharathpatlolla3339
    @bharathpatlolla3339 5 หลายเดือนก่อน +1

    Jai Hind! Jai Telangana! 🚩🇳🇪🚩🇳🇪🚩🇳🇪🧡🙏

  • @The_Uday_Reddy_Show_Vlogs
    @The_Uday_Reddy_Show_Vlogs 5 หลายเดือนก่อน +8

    Love from the Uday Reddy show youtube channel nizamabad

  • @chandaramu3880
    @chandaramu3880 5 หลายเดือนก่อน +4

    సూపర్ సినిమా సూపర్ సాంగ్స్

  • @root6810
    @root6810 5 หลายเดือนก่อน +3

    Wonderful song

  • @devm4160
    @devm4160 5 หลายเดือนก่อน +3

    Group2 kosam prepare avtuna nenu Naku helpful ga undi thnq ....our real heros

  • @kiranboda2355
    @kiranboda2355 5 หลายเดือนก่อน

    Special thanks to music director and singer BHEEMS Anna garu, great song...

  • @balagarivasu2365
    @balagarivasu2365 5 หลายเดือนก่อน +1

    నా తెలంగాణ సూపర్ 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩

  • @vishnugoud1431
    @vishnugoud1431 5 หลายเดือนก่อน +4

    Thanks for the song upload ❤

  • @user-fy3uj5ck7f
    @user-fy3uj5ck7f 5 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్ 👌

  • @suryakiranreddy5848
    @suryakiranreddy5848 5 หลายเดือนก่อน +5

    Jai Telangana ❤

  • @palleboinashivashankar8875
    @palleboinashivashankar8875 5 หลายเดือนก่อน +1

    Bheem anna song vinnaka manasu chala thelikaga undi

  • @arunkumarbompally2492
    @arunkumarbompally2492 5 หลายเดือนก่อน +3

    Super song and very inspirational song

  • @nerellabadrinath4270
    @nerellabadrinath4270 4 หลายเดือนก่อน

    Ee song kosam malli malli movie chusa..

  • @vamshidharreddygavva3781
    @vamshidharreddygavva3781 5 หลายเดือนก่อน +4

    Jai Telangana

  • @bhoomm7366
    @bhoomm7366 5 หลายเดือนก่อน +1

    Bheems cecirolio 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-zs5ig1rd4q
    @user-zs5ig1rd4q 4 หลายเดือนก่อน

    Excellent song

  • @P.laxman782
    @P.laxman782 5 หลายเดือนก่อน +1

    EE song kosam edhuruchusthunna upload chesinandhuku thanku

  • @badribommagani9347
    @badribommagani9347 5 หลายเดือนก่อน +1

    గద్దర్ అవార్డు ప్రభుత్వం తప్పకుండ ఇవ్వాలి ❤❤

  • @kommukurisrinivasarao9890
    @kommukurisrinivasarao9890 5 หลายเดือนก่อน

    Singar anna neku 🎉🎉sanmanam cheyalani vundi anna

  • @Rishi0878
    @Rishi0878 5 หลายเดือนก่อน +1

    Superb song

  • @veeranjireddy3671
    @veeranjireddy3671 5 หลายเดือนก่อน +1

    Good song about past event Maa andhara vallu kuda unnaru indulo

  • @user-dc8mr7lz1z
    @user-dc8mr7lz1z 5 หลายเดือนก่อน +2

    Movie mothaniki highlight ante ee song movie motham ee song lo Ardam ithadi

  • @veerannasnh2225
    @veerannasnh2225 5 หลายเดือนก่อน +1

    the end song is make us goose bumps 🎉

  • @saikumarn5291
    @saikumarn5291 4 หลายเดือนก่อน

    జై తెలంగాణ...🚩🇮🇳✊

  • @elenderjakkali7426
    @elenderjakkali7426 5 หลายเดือนก่อน

    Super song anna 🙏🙏🙏🙏

  • @rajendraprasadkanaparthy2269
    @rajendraprasadkanaparthy2269 4 หลายเดือนก่อน

    Yes... Zindabad... Zindabad

  • @docakampe4297
    @docakampe4297 25 วันที่ผ่านมา

    Please release in OTT sir Razakar we are in Frankfort Germany

  • @venkateswararao416
    @venkateswararao416 5 หลายเดือนก่อน +2

    Every indian should know, how our ancestors suffered and tortured in the hands of Rajakars and muslims.

  • @hanumanthug
    @hanumanthug 2 หลายเดือนก่อน +1

    So far this film is not available on any OTT platform

  • @jeevanreddy3640
    @jeevanreddy3640 5 หลายเดือนก่อน +1

    Super pata

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 5 หลายเดือนก่อน +2

    Na Telangana koti rathanala Veena✊✊✊

  • @Kp.chirra
    @Kp.chirra 5 หลายเดือนก่อน +1

    Waiting for this song....zindabad finally got

  • @jadhavsaipallavi5963
    @jadhavsaipallavi5963 5 หลายเดือนก่อน

    Exam kosam prepare ayye vallaku, ee song oka revision la avthundi, great writer 🙏

  • @ganjiraviteja3184
    @ganjiraviteja3184 5 หลายเดือนก่อน +1

    Super

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 5 หลายเดือนก่อน +1

    Super 🙏🙏🙏

  • @Suchuluu
    @Suchuluu 5 หลายเดือนก่อน

    Cinema matram 🙏👏.... Chusinaa tarvatha telisindhi Telangana ante oka rastram kadhu poradi sadhinchi entho mandhi prana thyagala puriti gadda 👏...valla thyagale ippudu manam jeevisthunna brathuku....ippati political party's meme techam antaru

  • @mahenderjakkula128
    @mahenderjakkula128 4 หลายเดือนก่อน

    Song super undi ❤❤❤❤

  • @srikanthraj1285
    @srikanthraj1285 5 หลายเดือนก่อน +4

    Sardar Vallabhai patel ki jindabad bharath matha ki jindabad Jai hind 🇮🇳🇮🇳✊

  • @durgaprasadgoud1926
    @durgaprasadgoud1926 5 หลายเดือนก่อน +1

    Nice songs ❤