చాలునాయ నీ కృప యేసయ్య అనుదినం యేసయ్య నీ ప్రేమ వర్ణింపగా చాలునాయ "2" 1. హింసకుడనైన నన్ను - దయతో కాపడినవు దుషకూడ నైన నన్ను ఎంతో సహించినవూ "2" యేసయ్య నీ మనసు వర్ణింప చలనయ "2" 2 అపరాదినైన నేను చచ్చినవాడనయ్య క్రిస్తుతో కూడా నన్ను బ్రతికించినా యేసయ్య "2" యేసయ్య నీ కృపను వర్ణించగా చలనాయ "2"
చాలునాయ నీ కృప యేసయ్య అనుదినం
యేసయ్య నీ ప్రేమ వర్ణింపగా చాలునాయ "2"
1. హింసకుడనైన నన్ను - దయతో కాపడినవు
దుషకూడ నైన నన్ను ఎంతో సహించినవూ "2"
యేసయ్య నీ మనసు వర్ణింప చలనయ "2"
2 అపరాదినైన నేను చచ్చినవాడనయ్య
క్రిస్తుతో కూడా నన్ను బ్రతికించినా యేసయ్య "2"
యేసయ్య నీ కృపను వర్ణించగా చలనాయ "2"