Yesu Raja nee Mahimalo + Yesayya Yesayya// Live Singing By Ps.K.Raja Babu garu (Late)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 13

  • @elzaphanb9464
    @elzaphanb9464 5 หลายเดือนก่อน +18

    యేసు రాజా నీ మహిమ నాలో ఉండనీ
    యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని
    నీ కన్న నాకెవరూ ఉన్నారని
    నీ సాక్షిగా నేను బ్రతకాలని
    ఏ స్థితిలో నేనుండనా
    ఆ స్థితిలో నీతో ఉండాలని
    క్రీస్తుతో కూడా నా జీవము
    నీ యొద్ద దాచి ఉంచావని
    నేను ఇప్పుడు ఏమైయున్నా
    అది నీ కృపయని చాటాలని
    ఆశ్చర్యమైన నీ ప్రేమను
    అర్హత లేని నాపై చూపావని
    నా యజమానుడవు నీవేనని
    అనుకొని గడియలో వస్తావని
    నా జీవితము ఒక తలాంతని
    అది నీకే అంకితం కావాలని
    పెండ్లి కుమారుడు నీవేనని
    వెలుగుచున్న దివిటీని నేనే అని
    కళంకమేలేని కన్యకనై
    ప్రియుడా నీతో కలవాలని

    • @nissisantho9951
      @nissisantho9951  5 หลายเดือนก่อน +1

      Thank you!🎉

    • @Rameshbabuchinnam
      @Rameshbabuchinnam 5 หลายเดือนก่อน +1

      Chala chala kruthagnathalu dear Brother..e song kosam chala aashatho
      Choosthunnanu

  • @isaacb6463
    @isaacb6463 11 วันที่ผ่านมา

    Praise the LORD gandigunta meetings loni live song DEVUNILO anandinchina dinamulu. DEVUNIKE Mahima.

  • @paramjyothi27
    @paramjyothi27 2 หลายเดือนก่อน +1

    Praise the Lord 🙏🙏🙏
    Thanks for sharing the video song of Raja Babu Garu!

  • @samyulrouthu147
    @samyulrouthu147 3 หลายเดือนก่อน +3

    ఈరోజుల్లో ఇలాంటి సేవకులు చాలా అరుదు

  • @paulsastrymeesala263
    @paulsastrymeesala263 2 หลายเดือนก่อน

    Shared a wonderful memory

  • @jhansiparamjyothikollabath5862
    @jhansiparamjyothikollabath5862 4 หลายเดือนก่อน

    Excellent worship

  • @BYOHAN-qp5we
    @BYOHAN-qp5we 4 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏

  • @prabhanjanivictor5886
    @prabhanjanivictor5886 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @nagamanipandu7196
    @nagamanipandu7196 5 หลายเดือนก่อน +2

  • @mandapallishalem6379
    @mandapallishalem6379 2 หลายเดือนก่อน +1

    Blessed people

  • @janesupastor
    @janesupastor 5 หลายเดือนก่อน +2