కేరళ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేతల ఆగ్రహం | Huge devotees rush in Sabarimala temple - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 111

  • @boinisrinivas574
    @boinisrinivas574 ปีที่แล้ว +71

    ఇప్పటికైనా కేరళ హిందువులు కళ్లు తెరిచి బీజేపీకి సపోర్ట్ చెయ్యండి..జైబీజేపీ

    • @HarinathreddyC
      @HarinathreddyC ปีที่แล้ว

    • @arjitreddy2129
      @arjitreddy2129 ปีที่แล้ว

      తమ్ము అక్కడ మన హిందువులు 100% కి 20% హిందూవులు ఉన్నారు... మిగతా 80% ఎవరో అందరికీ తెలుసు

    • @S_r_k_96
      @S_r_k_96 ปีที่แล้ว

      😂😂😂😂

  • @suvvarisagar9565
    @suvvarisagar9565 ปีที่แล้ว +23

    ఇది నిజం మేము 19th డిసెంబర్ నా వెళ్ళాము కనీసం మధ్యాహ్నం దారిలో భోజనాలు కూడా లేవు బిస్కెట్స్ మాత్రమే ఇచ్చారు. టాయిలెట్స్ అయితే పూర్తిగా మార్గం మధ్యలో ఒక్కటి కూడా లేవు, జనం తక్కువగానే వున్నా సరే కావాలనే ఇబ్బంది పెడుతున్నారు సార్, మాకు దర్శనం 16 గంటలు పట్టింది, చిన్నపిల్లలికి కూడా ప్రత్యేక మార్గంలో పంపించటం లేదు, క్రిస్టియన్స్ డోమనేషన్ చేస్తున్నారు, అక్కడ కేరళ పోలీస్ కూడా క్రిస్టియన్స్ మాత్రమే వున్నారు

    • @HarinathreddyC
      @HarinathreddyC ปีที่แล้ว

      Super

    • @manikarun9460
      @manikarun9460 ปีที่แล้ว

      Same day nenu vella, really Christian domination la undhi.. Akada una Christian govt swamy la ni chala ibbandhi padthundhi..

  • @nagentertainment2835
    @nagentertainment2835 ปีที่แล้ว +13

    ఇది వాస్తవం ఇంత ఘోరం వుంటది అనుకోలేదు గంటలు గంటలు స్వాములను కావాలనే ఆపుతున్నరు జ్యోతి దర్శనం దగ్గరలనే వుంది ఇప్పటికైనా కళ్ళు తెరవండి

  • @patthipakaanand2837
    @patthipakaanand2837 ปีที่แล้ว +13

    దేవాలయం యొక్క ఆదాయం మొత్తం హిందూ దేవాలయాలకు మాత్రమే ఉపయోగించేలా చూడాలి

  • @lakshmil9427
    @lakshmil9427 ปีที่แล้ว +19

    ఓం స్వామియే శరణం అయ్యప్ప

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy ปีที่แล้ว +60

    అక్కడ ఉన్నది దైవాన్ని నమ్మని కమ్యునిస్టు రాక్షస ప్రభుత్వం

  • @chatrapathichouhan
    @chatrapathichouhan ปีที่แล้ว +15

    స్వామియే శరణమయ్యప్ప

  • @patthipakaanand2837
    @patthipakaanand2837 ปีที่แล้ว +16

    కేరళల ఎక్కువ శాతం క్రైస్తవులే ఉన్నారు అయ్యప్ప స్వామి హుండీ ఆదాయం మొత్తం దోచుకొని మన హిందువులకే వెన్నుపోటు పొడుస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఒక చట్టం తీసుకువచ్చి మన హిందూ దేవాలయాలను అయ్యప్ప స్వాములు కాపాడాలని కోరుతూ 😡😡స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏

    • @charyulukk4124
      @charyulukk4124 ปีที่แล้ว +1

      ఇది నిజం సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చెసి అన్ని రాష్ట్రాల లో ఎండోమెంట్ అదీనం లో ఉన్న ప్రముఖ దేవాలయం లను ట్రస్ట్ కు అదీనం చేసిమఠ అధిపతులకు స్వాదీనం చేయాలి

  • @coolsingh2469
    @coolsingh2469 ปีที่แล้ว +27

    కమ్యూనిస్ట్ రాక్షషులు...

  • @k.satyasubrahmanyasrinivas2532
    @k.satyasubrahmanyasrinivas2532 ปีที่แล้ว +15

    Central government must handover the sabarimala temple

  • @krishnap9249
    @krishnap9249 ปีที่แล้ว +4

    Super sita అక్క మీలాంటి వాళ్ళు మా ఆంధ్రలో లేనందుకు చాలా బాధగా వుది

  • @shivashankar-cs2tm
    @shivashankar-cs2tm ปีที่แล้ว +9

    మన ఆంధ్ర ప్రదేశ్ నుండి ఒక్క రాజకీయనాయకుడు కూడా మాట్లాడక పోవడం మన దురదుష్టకరం😢😢

    • @anakalis9182
      @anakalis9182 ปีที่แล้ว +1

      AP Hindus nuchi Christians loki maripoyaru. AP lo Hindus leru.

  • @sikkhramvenkataramama1459
    @sikkhramvenkataramama1459 ปีที่แล้ว +7

    Please supports ayyappa🙏 swami BHAKTHLU ku

  • @ch.nagaraju8635
    @ch.nagaraju8635 ปีที่แล้ว +5

    Om sri swamiye saranam ayyappa 🙏🏻🚩

  • @yasamveeraiah24
    @yasamveeraiah24 ปีที่แล้ว +2

    అక్కడ. రాక్షస. ప్రభుత్వం. ఉంది...జైభీజేపీ

  • @sureshgowda301
    @sureshgowda301 ปีที่แล้ว +9

    Obviously they have to change the entire system towards hindus, Vote only for BJP for better India ❤️❤️❤️ BJP ❤️❤️❤️ again Modiji ❤️❤️❤️

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్ 🙏🙏🙏నాకు తెలిసి అంత గోరంగ వున్నపుడు అకడికి పోనినిదె మెలు 🙏🙏

  • @rangaranganath8407
    @rangaranganath8407 ปีที่แล้ว +3

    కేరళ గవర్నమెంట్ ఐ హేట్ యు వర్క్

  • @chvenkatesh2155
    @chvenkatesh2155 ปีที่แล้ว +3

    Worst kerala govt. Intentionally kerala govt is doing. Recently I had visited on Nov 16 during that time I saw no facilities arrangements are done no water is avaliable , instead of water selling cool drinks to get more revenue

  • @Sai_Naath
    @Sai_Naath ปีที่แล้ว +10

    కమ్మ్యునికృష్టపు ప్రభుత్వం

  • @Greeshma2019
    @Greeshma2019 11 หลายเดือนก่อน

    నేను 25-12-2023 న దర్శనానికి వెళ్ళాను, దర్శనం 20 hours పట్టింది, కేరళ ఎడ్యుకేషన్ లో బెస్ట్ అంటారు కానీ అక్కడికి వెళ్లిన తరువాత నాకు వేస్ట్ స్టేట్ (హిందూ మతం పైన క్రూరంగా ఆలోచిస్తుంది)అనిపించింది.కనీస సౌకర్యాలు లేవు, దర్శనం అయ్యేంత వరకు మనకు దర్శనం అవుతుందా నమ్మకం కలగదు, చిన్న పిల్లలు ఏడుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది, కేరళ ప్రభుత్వం, అయ్యప్ప స్వామి ఆలయం దర్శనం కోసం,మన తిరుపతి దేవస్థానం వలె సౌకర్యాలు కల్పించి, శబరిమల వెళ్ళే భక్తులకు నమ్మకమైన దర్శనం కల్పించే విధంగా ఆలోచన చేయాలి.

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 ปีที่แล้ว +7

    Telangana government is good enough to give money for Haji pilgrimage and Thabligi Jamathe conference but not the money for shabari Devotees ,actually the Devotee have Doveloped a lot of strength while in 40 days Deekha ultimately contribute to the society

  • @vishwanathreddy1651
    @vishwanathreddy1651 ปีที่แล้ว +2

    భగవంతుని నమ్మని కమ్యూనిస్ట్ ప్రభుత్వం భగవంతుని దర్శనార్థం వచ్చిన భక్తులకు ఏం సదుపాయాలు కల్పిస్తుంది..?
    శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తమ ఆధీనంలోకి తీసుకొని, అయ్యప్ప స్వాములకు తగిన సదుపాయాలు అందించాలి.
    🙏స్వామియే శరణమయ్యప్ప🙏

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 ปีที่แล้ว +2

    దిక్కు మాలిన కమ్మీగాల్ల చేతిలో నలిగి పోతుంది కేరళి

  • @rangaranganath8407
    @rangaranganath8407 11 หลายเดือนก่อน +1

    కేరళ గవర్నమెంట్ డౌన్ డౌన్ డౌన్

  • @srinivasasarma2383
    @srinivasasarma2383 ปีที่แล้ว +6

    Yes it is failure of travancore devesvom and Kerala government

  • @ganapatineyyala3840
    @ganapatineyyala3840 11 หลายเดือนก่อน

    అక్కడ వెళ్లిన వారు రెండోసారి వెళ్ళడానికి జడుస్తున్నరు అక్కడ నరకం మేము వెళ్ళాము మాకు తెలుసు 15 గంటల పాటు నిలబడి వుండాలి ఒక గంట నిలబడాలి అంటే ఎంతో కష్టం అలాంటిది మీరే అర్డం చేసుకోండి పిల్లలు ముసలి వాళ్లు తిండి లేక నీరు లేక ఎంత మంది పడిపోతున్నారు మేము పైన వున్నంత సేపు శవాలు మోసే లాగ హాస్పిటల్ కి తీసుకొని వెళుతున్నారు

  • @hemanthub5364
    @hemanthub5364 ปีที่แล้ว +1

    Super

  • @kirankumarbhanumukkala8137
    @kirankumarbhanumukkala8137 ปีที่แล้ว +4

    నేను వెళ్లి వచ్చాను శబరిమలకు మీరు చెప్పింది నిజమే దర్శనానికి 10 గంటలు పట్టింది మెయింటెనెన్స్ బాగుంది తాగడానికి నీళ్లు ఉన్నాయి తినడానికి బిస్కెట్లు ఇస్తున్నారు టాయిలెట్ ఒకటి ఇబ్బంది. ఎక్కువ చెప్పి భక్తులను రాకుండా చేయని కండి

  • @nationpride1478
    @nationpride1478 ปีที่แล้ว +2

    Thirupathi kooda choodandi babu😢

  • @shekarkodimyala5763
    @shekarkodimyala5763 26 วันที่ผ่านมา

    అందుకే హిందువుల పార్టీ బిజెపి అధికారంలోకి రావాలి కేరళ లో 🚩🙏

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 ปีที่แล้ว +15

    KERLA CM HINDU DROHI VADU RIP KERLA CM

    • @niren1923
      @niren1923 ปีที่แล้ว

      em manishuvi ra lamdi

    • @nareshk6811
      @nareshk6811 ปีที่แล้ว +3

      ​@@niren1923pora gorre

    • @yashriderz3969
      @yashriderz3969 ปีที่แล้ว

      ​@@niren1923era lanjakodakaa

  • @ShivaKumar-vh7ib
    @ShivaKumar-vh7ib ปีที่แล้ว +2

    Kerala.. Don. Don....

  • @ArjunRao-o2u
    @ArjunRao-o2u ปีที่แล้ว

    మేము 13,12,2023 dete ని శబరిమలై వెళ్ళా ము చాలా ట్రబుల్ పడ్డాము. దర్శనానికి 20 గంటలు సమయం పట్టింది ..

  • @nationpride1478
    @nationpride1478 ปีที่แล้ว +4

    Vote mathram mana gorre biddalake vedham😢jago hindhu.

  • @k.shivaraju8751
    @k.shivaraju8751 ปีที่แล้ว

    స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప స్వాములు ఇబ్బంది పెడుతున్నారు స్వామి దానికి తగిన మూల్యం చెల్లించుకుంటారు ఆ అయ్యప్ప పాపులను దుష్టులను ఎప్పటికి క్షమించడు స్వామియేయ్ శరణం అయ్యప్ప

  • @sailaxmimeesala-vu8iv
    @sailaxmimeesala-vu8iv ปีที่แล้ว +5

    #free_govt_temples
    We want our temples back
    Maa temples dabbulu use chesukoni governments run chesthunnaru
    Maku(hindhus ki) ye facilities choodatledhu...
    Meeru communists Ayithe maa temple dabbulu meeke dhuku
    Give back our temples.. We can take care of it

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 ปีที่แล้ว +2

    హిందు vu la మేడ revenge ఛాలా కాలం నుండే అక్కడ financial ga motham finesh కెరల ప్రజాలు alochinchali

  • @bhukyakrishna8558
    @bhukyakrishna8558 23 วันที่ผ่านมา

    Clear plish

  • @Trinadh3519
    @Trinadh3519 ปีที่แล้ว +1

    Cm paina కేసు పెట్టండి

  • @villans9879
    @villans9879 ปีที่แล้ว +2

    Jesus worshipped Shiva nearly 6 years in Himalayas...

  • @rajeshrangaiah7710
    @rajeshrangaiah7710 ปีที่แล้ว

    Andhra Pradesh lo kuda oka sabarimala temple nirmiste baguntundi

  • @Chandusuji123-mv1cs
    @Chandusuji123-mv1cs ปีที่แล้ว

    Nijam medam

  • @SATYA-block334
    @SATYA-block334 27 วันที่ผ่านมา

    👌💯✊🚩🔥👌

  • @sureshmirjapuram3008
    @sureshmirjapuram3008 ปีที่แล้ว +1

    Kerala govt and cm is 50/50 perso n

  • @ganapatineyyala3840
    @ganapatineyyala3840 11 หลายเดือนก่อน

    ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు శబరి మల వెళ్ళ కుండా ద్వారపూడి వెళ్ళండి

  • @adprasad5969
    @adprasad5969 ปีที่แล้ว +7

    Kerala police and government failure I have done darshan about 20hrs

  • @thyagaraj6492
    @thyagaraj6492 ปีที่แล้ว

    Central government has to take over sabarimala temple

  • @ashokboga
    @ashokboga ปีที่แล้ว

    Ayyappa swamy temple agama shasthram prakaram kattalema

  • @pangunurisrinivasulu149
    @pangunurisrinivasulu149 ปีที่แล้ว

    Tirupati shabhari tiruvantapuram central paridiloki tevali

  • @sudharshan6756
    @sudharshan6756 ปีที่แล้ว +1

    Worst maintenance in sabhari mala

  • @bodhisathvan2086
    @bodhisathvan2086 ปีที่แล้ว +1

    The current Kerala government has no interest in temple maintenance or devotee's welfare... They are only interested in the offerings made by the pilgrims... I'm deeply pained by the sufferings incurred to the devotees from Andhra, telengana, Karnataka and tamilnadu, especially to the children, women and old people ... I apologize on behalf of all the ayyappa devotees of Kerala... Swami sharanam 🙏

    • @anakalis9182
      @anakalis9182 ปีที่แล้ว

      Not only offerings, Interesting on smuggling gold too

  • @ashokboga
    @ashokboga ปีที่แล้ว +1

    Mana state lo ayyapa tempul kattalema

  • @sudharshan6756
    @sudharshan6756 ปีที่แล้ว

    There is no facilities water food

  • @gvijay8828
    @gvijay8828 ปีที่แล้ว

    13 hr no water & no food

  • @Drsrikanthyadav
    @Drsrikanthyadav ปีที่แล้ว

    What our AP endowment minister is doing, because majority telugu people will visit ayyappa temple.

  • @ganeshpentakota862
    @ganeshpentakota862 ปีที่แล้ว

    Maku 12 hours pattandii

  • @mdtoursandreviews487
    @mdtoursandreviews487 ปีที่แล้ว +2

    Meeru Mee over action deenni normal ga cheppochu kada

    • @isnkjhsb
      @isnkjhsb ปีที่แล้ว +1

      Haj యాత్రలకు ఇలాంటివి జరుగవు కదా అందుకే over action ...

  • @ShivaKumar-vh7ib
    @ShivaKumar-vh7ib ปีที่แล้ว

    Money. Not... Mainder.....

  • @charyulukk4124
    @charyulukk4124 ปีที่แล้ว

    మరకలు కు అయితే ముడ్డి కూడా వాళ్లే కడుగుతారు

  • @rakeshanegoni4405
    @rakeshanegoni4405 11 หลายเดือนก่อน

    హుండీ డబ్బులు వేయకండి. పేదలకు దానం చేయండి

  • @suresh8s
    @suresh8s 11 หลายเดือนก่อน

    Sin demands punishment

  • @narayanarao6978
    @narayanarao6978 ปีที่แล้ว

    B.j.p ki vote vesi gelipinchandi hinduvulik saport cheyandi ledu ante e vedavalu mata vinaru jai b.j.p jai modi 🙏

  • @telugu247
    @telugu247 ปีที่แล้ว

    అదే కేరళ ప్రభుత్వం వేస్ట్ నా కొ మా అయ్యప్ప స్వామి డబ్బులు వల్లనే కదరా మీరు బతుకుతున్నది

  • @newvijayvasireddynewvijayv2529
    @newvijayvasireddynewvijayv2529 ปีที่แล้ว

    TDB Worst Administration
    Kerala Police Department Total Ga Failure iyendi

  • @YalamalliGanesh
    @YalamalliGanesh ปีที่แล้ว

    S

  • @anakalis9182
    @anakalis9182 ปีที่แล้ว

    Vadu gold smuggler. Alanti vadiki CM padavi isthe.

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 ปีที่แล้ว +5

    Veedu Maradu ika

    • @coolsingh2469
      @coolsingh2469 ปีที่แล้ว

      నీ అమ్మ లంజ ఇంకా అలాగే ఉందా

    • @arao2038
      @arao2038 ปีที่แล้ว

      Nuvvu Kathi mahesh thammudi vaa ?

    • @vinaykatthi2305
      @vinaykatthi2305 ปีที่แล้ว +1

      @@arao2038 orey puka ....Nenu Hindu ne .. oorikey Matham Gurinchi Matladatam enti ra howle

  • @ramadeviratnala
    @ramadeviratnala ปีที่แล้ว

    Vaariki budhi cheppali ante! ?

  • @SanthoshSanthosh-cb6lk
    @SanthoshSanthosh-cb6lk ปีที่แล้ว

    Jai bjp

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 ปีที่แล้ว

    Politics vaddu.every year govt doing best over crowded tirumala lo go da raddinibatti Darshanam untudi

  • @ashokboga
    @ashokboga ปีที่แล้ว

    Hindu temples anni kattaruga
    Ayyappa matharam vera

  • @saikiranramgiri4636
    @saikiranramgiri4636 11 หลายเดือนก่อน

    Please vote for bjp

  • @biscuit5973
    @biscuit5973 ปีที่แล้ว

    Amma Sithakka ni buildup nuvu chesedi em undadhu. Niku cheyali andipisthundi speak official and ask them arrange basic needs. Nuvu cbn me rate entha reddy laga media manager ayavu

  • @podilisivasankar
    @podilisivasankar ปีที่แล้ว

    Boycott Kerala, welcome dwarapudi...

  • @94403
    @94403 ปีที่แล้ว

    విపరీతంగా భక్తులు పోతుంటే వాళ్ళు మాత్రం ఎమీ చేస్తారు.

    • @nationfirst9527
      @nationfirst9527 ปีที่แล้ว +6

      Anduke free govt temples

    • @kumari5593
      @kumari5593 ปีที่แล้ว +1

      Donations tisukovadam maney manu government ni em chestaru ante dabbulu baga tiskuntunnaru ga bhakthula nunchi cheta kani government

  • @Bekkamakshaya-jy8of
    @Bekkamakshaya-jy8of ปีที่แล้ว

    Jai bjp