మువ్వలు పలికెనురా - లలిత గేయం - గానం - జిక్కి గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 มี.ค. 2021
  • మువ్వలు పలికెనురా
    లలిత గేయం
    గానం - జిక్కి గారు
    ఆకాశవాణి - అనంతపురం కేంద్రం వారి ప్రసారం
    muvvalu palikenura, jikki
  • เพลง

ความคิดเห็น • 66

  • @rangavajulanarasimhamurthy514
    @rangavajulanarasimhamurthy514 3 ปีที่แล้ว +14

    జయగురుదత్త - మంచి ఎండా కాలం, ఊక్క పోతగా ఉండి, దాహం, ఆకలి తీరి, సేద తీరుతు, విశనకర్ర విసురుకుందామని తీసుకోగ, చల్లని పిల్ల గాలి మృదువుగా వీచుతూ, వంటికి తగలాగానే ఎక్కడికో వెళుతుంది మనసు, ఎంత ఆనందసఃఖం పొందుతుందో చెప్పనల్లవి కాదు, అంత మధురాతి మధుర గీతం, గానం, స్వరం. చాలా చాలా అదృష్టం మాకు 🙏

  • @mruthyunjayaraovundavalli2026
    @mruthyunjayaraovundavalli2026 2 ปีที่แล้ว +2

    ఇప్పటి ఈ గజిబిజి సంగీతమనబడే ప్రపంచంలో ఒక ప్రశాంత స్తావరం
    ధన్యవాదాలు

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 3 ปีที่แล้ว +10

    జిక్కి గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏
    ఆకాశవాణి అనంతపురం రేడియో కేంద్రం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
    మనసు అంటే హృదయానికి వయసుండదు తల్లి ప్రేమకు కొలతలు ఉండవు
    అలాగే తల్లి ❤️ హృదయపూర్వక పార్వతి పరమేశ్వర కుమార గణాధిపతి సౌభాగ్య గౌరీ గణసంపద సిద్ధి .
    🌻🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌅🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌻
    గాత్రం,గళయుగళంతో సంగీతం సాహిత్యం బాగున్నపుడు ఎవరినీ మరచిపోలేము
    నేను చిన్నప్పుడు రేడియోలో ఒక పాట వినేవాడిని
    అది
    "ఈ దేశం నా దేశం భారతదేశం 🇮🇳 మాదేశం ఎంత మధురంగా ఉండేదో,
    కానీ పాడిన వారు ఎవరు అనే తెలిసి తెలియని ఊహల్లో ఆనాటి పాట ఈనాటికీ గుర్తుంది
    రాను రాను అది కనుమరుగైంది
    పాడింది ఎవరో తెలియక పోయినా వారి గళం హృదయ పదయుగళం అయి ఇప్పటికీ చెవుల్లో ధ్వని ఇస్తుంది.
    ❤️ హృదయపూర్వక ✍️🇮🇳 జాతీయ గీతానికి ధన్యవాదాలు 🙏.

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 3 ปีที่แล้ว +5

    ఓమ్ సరస్వత్యైనమః ముదిగొండవారు
    మాధవ తత్త్వాన్ని గేయంగా వ్రాయగా
    జిక్కిగారు తనమధురకంఠంతో "
    నీలాంబరి" రాగంలో శ్రవణపేయంగా శ్రావ్యంగా
    ఆపాత మధురంగా గానంచేశారు.
    వినిపించినవారికి ధన్య వాదములు.🙏🙏🙏

  • @mviswanadham3232
    @mviswanadham3232 3 ปีที่แล้ว +9

    ఎవరు ఈ పాటను యూట్యూబ్ లో పెట్టారో గానీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు జిక్కి గారు పాడిన ఇంకా ప్రైవేట్ సాంగ్స్ వుంటే పెట్ట గలరు

  • @sasiranim2107
    @sasiranim2107 3 ปีที่แล้ว +4

    ఆహా ఎంత బావుంది ఈపాట.జిక్కి గారు చాలా బాగా పాడారు.ఈపాట upload చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @srinivasyamsani3184
    @srinivasyamsani3184 หลายเดือนก่อน

    Smt Jikki garu sahaja gayani garu... Aame swarame amrutha dhara..

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 3 ปีที่แล้ว +2

    నాటి ప్రశాంతత,,, మళ్ళీ ఒకసారి... జిక్కి గారికి ప్రణామాలు... జై శ్రీ కృష్ణ.

  • @syam57
    @syam57 3 ปีที่แล้ว +3

    జిక్కిగారి గొంతు ఎంత లేతగా, సుమధురంగా వుంది! ఈపాట ఒక ఆణిముత్యం. 🙏🌺🙏

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 2 ปีที่แล้ว +1

    ఈ పాట తో వెను తిరిగి నా బాల్యము లోకి వెళ్లి పోయాను .ఏమా మాధుర్యం😊

  • @kadambamala5069
    @kadambamala5069 3 ปีที่แล้ว +5

    ఆకాశవాణి విజయవాడ వారి మొదటి O.B programme లో పాట...,.👌👌👏👏

  • @lakshmincmudumby908
    @lakshmincmudumby908 2 ปีที่แล้ว +1

    Idi c narayana Reddy gari rachana
    వింజమూరి lakshmigaari సంగీతం లో
    AIR vijayawada on stage OB lo chaala అద్భుతం గా జరిగిన కార్యక్రమంలో ప్రత్యేకంగా మేము కానీ విని ఆనందించిన పాట thank u venkataramanagaru

  • @kalyanamlakshmi3035
    @kalyanamlakshmi3035 3 ปีที่แล้ว +2

    నా చిన్నప్పటి లలిత గీతం. ఏదో రేడియో నాటిక లో వాడిన పాట ఆనుకుంటా.

  • @lalithamudigonda3877
    @lalithamudigonda3877 3 ปีที่แล้ว +2

    మంచి సాహిత్యం,మంచి గొంతు,మరి మంచి పాటే కదా.tq

  • @mblingam
    @mblingam 3 ปีที่แล้ว +3

    Lot of thanks to Sri Venkata Ramana garu for uploading very nice song.

  • @pandariram2231
    @pandariram2231 3 ปีที่แล้ว +2

    Venkata ramana garki hatsoff.

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +1

    A wonderful intelligent kind dedicated and compassionate lady with a unique golden voice

  • @udayaprakash8488
    @udayaprakash8488 3 ปีที่แล้ว +2

    Sumadura gaanam dhanyavaadalu vinipinchinandukku

  • @venkatasubramanyamchintapa5130
    @venkatasubramanyamchintapa5130 3 ปีที่แล้ว +5

    Venkata Ramana garu ,
    Pl upload such more light music songs from AIR Archieves.
    ThnQ 👋

  • @seetharam5677
    @seetharam5677 3 ปีที่แล้ว +2

    వీనులవిందుకలిగించినవారికిశతసహస్రవందనాలు.భానుమతి

  • @ksridevi8148
    @ksridevi8148 3 ปีที่แล้ว +2

    చాలా బాగుందండి.

  • @maturiaravindu9140
    @maturiaravindu9140 3 ปีที่แล้ว +3

    Super Telugu లొ లిరిక్స్ ఉంటే దయచేసి comments లో పెట్టగలరు. పెట్టినవారికి ధన్యవాదములు

  • @prakashrao8077
    @prakashrao8077 3 ปีที่แล้ว +1

    Can’t thank you enough. I am a great fan of jikki amma. Best wishes

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 3 ปีที่แล้ว +2

    Very rare and nice posting, sir. Thanks sir

  • @jaisuryabayyaram316
    @jaisuryabayyaram316 3 ปีที่แล้ว

    చాలా బాగుంది జిక్కి గారి గానం.

  • @nageswararaoregulagedda7087
    @nageswararaoregulagedda7087 2 ปีที่แล้ว

    Excellent singing Amma
    R.nageswararao
    Ghantasala aradhakudu

  • @vaidehiswonders6911
    @vaidehiswonders6911 3 ปีที่แล้ว +3

    🙏

  • @satyanarayanakandukoori9964
    @satyanarayanakandukoori9964 3 ปีที่แล้ว +1

    👌👌👌👌👌

  • @rahmanxgamer422
    @rahmanxgamer422 3 ปีที่แล้ว +1

    thank u for posting sir

  • @papabaikomara2597
    @papabaikomara2597 ปีที่แล้ว

    Akashvani Visakhapatnam kendram lo light music songs dayachesi pettandi

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 3 ปีที่แล้ว +2

    So amateur and sweet her voice is, hardly recognizable with her typical voice. Thanks for uploading this rare clip.

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 2 หลายเดือนก่อน

    ఎక్కడెక్కడ నుంచి వెలికి తీశారు, 🙏

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se 2 ปีที่แล้ว

    అద్భుతమైన పాట !!!!

  • @nandulaannapurna6380
    @nandulaannapurna6380 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @anuradhasrinivas2042
    @anuradhasrinivas2042 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @emaniteja1
    @emaniteja1 2 ปีที่แล้ว

    Dhanyavadalu superb songs

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 3 ปีที่แล้ว +1

    🌺🌺🙏🙏🌺🌺

  • @rrajsekharb
    @rrajsekharb 3 ปีที่แล้ว

    So sweet melody and memories.

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 ปีที่แล้ว

    Jikki gaaridi variety voice.

  • @padmapalagummi8730
    @padmapalagummi8730 3 ปีที่แล้ว +1

    👌👌👌👌

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 3 ปีที่แล้ว +2

    AIR వారికి విన్నపం ఇటువంటి పాటలు పెట్టండి సారు.

  • @srinivas6363
    @srinivas6363 2 ปีที่แล้ว

    మనోరంజకంగా ఉంది

  • @sasiranim2107
    @sasiranim2107 3 ปีที่แล้ว

    Chaala chaala bavundandi.

  • @saraswathipalanki4978
    @saraswathipalanki4978 3 ปีที่แล้ว +1

    Excellent 👌👌👌🙏

  • @ramakirthi3442
    @ramakirthi3442 2 ปีที่แล้ว

    🎶🎶❤️❤️

  • @mallikabaddam4561
    @mallikabaddam4561 3 ปีที่แล้ว

    Thank you very much sir. 🙏

  • @galimotieswaraiaheswaraiah7084
    @galimotieswaraiaheswaraiah7084 3 ปีที่แล้ว +1

    AIR 🌹🙏🇮🇳🎻🎷

  • @penmethsasubbaraju6556
    @penmethsasubbaraju6556 3 ปีที่แล้ว +1

    .
    Entobagundi

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 ปีที่แล้ว

    అద్భుతం

  • @swarajyalakshmimallampalli714
    @swarajyalakshmimallampalli714 3 ปีที่แล้ว +1

    👏👏👌

  • @parvathapurammadhavi253
    @parvathapurammadhavi253 3 ปีที่แล้ว +2

    Super

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 2 ปีที่แล้ว

    👌👏

  • @JanakiRPolani
    @JanakiRPolani 3 ปีที่แล้ว

    So Sweet!

  • @anjanidevijupudi9450
    @anjanidevijupudi9450 ปีที่แล้ว

    Ganamrutha dhara!

  • @parvathapurammadhavi253
    @parvathapurammadhavi253 3 ปีที่แล้ว +3

    Amma meeda oka lalitha geam undi sir.pls send.nenu appidu nerchukunna but pallavi kuda gurth ledu

    • @madhureekrishna
      @madhureekrishna 3 ปีที่แล้ว

      ఎన్నో నోములు నోచి నవమాసములు మోసి
      నీ నోముల ఆశలపంటగా నాకీ జన్మను ఇచ్చితివమ్మా
      .... ఈ పాటా?

  • @lokaaparajitha
    @lokaaparajitha 3 ปีที่แล้ว +2

    దయచేసి రాగం తెలుపగలరు

    • @radharanipharsy5981
      @radharanipharsy5981 3 ปีที่แล้ว +1

      తిలంగ్ రాగము. అన్నమాచార్య కీర్తన " ఏమొకో చిగురుట ధరమున " వినండి

  • @madhukar1368
    @madhukar1368 ปีที่แล้ว

    Year thelupa galara

  • @akkellasreelakshmi.4958
    @akkellasreelakshmi.4958 3 หลายเดือนก่อน

    Malli intinta radiougam vaste bagundu.

  • @gandeneeraja1735
    @gandeneeraja1735 3 ปีที่แล้ว

    Telugulo lyrics vunte andhacheyagalaru

  • @nageswararaoyella7897
    @nageswararaoyella7897 2 ปีที่แล้ว +4

    మువ్వలు పలికెనురా, నా మువ్వలు పలికెనురా
    నీ రవ్వల గుడి ఒడిలో, నా అంతరంగ రంగమున
    క్రృతులుగా సంగతులుగా లయజతులుగా
    గల గల లాడే......మువ్వలు పలికెనురా..........
    నా మనసే యమునా తరంగమై,
    భావనయే బ్రృందా మధు వనమై,
    విరిసెను ప్రతి సందె, మురిసెను ప్రతి అందె
    నాసమై విన్యాసమై లలిత లలిత వీణా వికాసమై......మువ్వలు పలికెనురా.......
    వన్నెల చిన్నెల అన్నుల మిన్నల పరువము దోచిన దొరా
    అన్నా యన ఎన్నెన్నో చీరలు అందించిన శుభకరా!
    ఎవరని ఎటులని వివరింతును నీ దివ్య లీల
    నటవర గిరిధర ఈ జగమే నీ నాట్యశాల.....
    .........మువ్వలు పలికెనురా.........
    వేణు గోపాల ప్రాచితలోల ధ్రృత వనమాల
    శ్రిత జనపాల
    నా అభినయ రాశీవనం నీ శుభ చరణంబున
    సుమార్చనంగా........మువ్వలు పలికెనురా........
    (తప్పులు మన్నించగలరు).

    • @padmasrigumma8068
      @padmasrigumma8068 2 ปีที่แล้ว +1

      Gboard క్లిప్‌బోర్డ్‌‌కి స్వాగతం, మీరు కాపీ చేసే వచనాలు అన్ని ఇక్కడ సేవ్ చేయబడతాయి.

  • @chandusri1551
    @chandusri1551 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏