ఈ లలిత గేయాన్ని నిన్నటి నుండి వింటున్నాను. తద్వారా 50 ఏళ్ళ క్రిందటి బాల్య దశ తీపి జ్ఞాపకాలు మొత్తం మదిలో మెదిలినవి . ఆ రోజుల్లో రేడియోనే మాకు వున్న ఏకైక వినోద సాధనము . ఆ దేవుని కృప వల్లనో ఏమో మా (ఇంటిల్లి పాది) అందరికీ సంగీతం పై అమితాసక్తి .. అప్పుడు మేము ఒకమారు మూలపల్లెలో వుంటిమి. ఆ నాడు మనసులు స్వచ్చం మనుషులు స్వచ్చం గాలి, నీరు, ఆహారం ప్రతిదీ స్వచ్చమే. బస్ ఎక్కి వేరే వూరికి వెళ్ళాలి అంటే కనీసం 03 కిలోమీటర్లు నడవాలి ఎంతో ఉత్సాహంతో నడిచి వెడుతూ వుంటిమి. మకరందానికే తీపిని నింపిన / కోయిలమ్మ కే కూత మాధుర్యాన్ని నేర్పిన / అమృత జరి( వత్తు జ టైప్ కాలేదు) అయిన మా పాటలమ్మ** P. సుశీలమ్మ** గారు పాడిన ఈ లలిత గీతం వింటూ వుంటే పై విష యాలన్నీ గుర్తు కొస్తున్నాయి. మొత్తంగా అక్కడి 5/6 ఏళ్ళ జీవిత అనుభవాలు కళ్ళకు గోచరిస్తూ వున్నాయి. ఆ మహా తల్లి ఏది పాడినా అమ్మ పాట వలే కమ్మగా, తియ్యగా వుంటుంది. గీత రచయితకు, సంగీత కర్తకు శత సహస్ర వందనాలు . అలాగే ఘంటసాల మాస్టారు. బాలుసార్ గారూ, సంగీత కర్త S రాజేశ్వర రావుగారు ( ఓ హొ యాత్రికుడా) పాడిన లలిత గీతాలు . ఉదయం - M..S సుబ్బలక్ష్మీ గారి సుప్రభాతం ' ఆదివారం_ శనివారం వరకు శ్లోకాలు, _ సంస్కృత పాఠాలు, కార్మికుల కార్యకరం, మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గం 30 ని వరకు రేడియో సిలోన్ - ఇలా వ్రాస్తు పోతే ఎన్నెన్నో! ఈ లలిత గీతాలన్నిటి ని ఆప్ లోడ్ చేసిన మహాశయునికి నా శతాధిక వందనాలు . 24-06-2022/ బెంగళూరు J ఈ లలిత గీతాలన్ని కూడా సంగీత మంటే చెవికోసుకొనే నాలాటి వారికి జీవితాంతం గుర్తుంటాయి .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమని అంటే కనియెరుగని ఒక పుట్టు అంధుడు కూడా ఈ పాట వింటే ఆమనిని దర్శించే అవకాశం ఉందేమో అనిపిస్తుంది నాకు. కొన్ని వందలసార్లు ఆకాశవాణి, విజయవాడ కేంద్రం ద్వారా విన్న గీతం ఇది.
అవును మాస్టారు. గారూ! నేను కూడా చిన్నపుడు పలుమార్లు విన్నాను . ఇప్పుడు వింటు 0 టే నాటి తీయని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. **ఈ లలిత గీతాలను ఎంతో శ్రమకోర్చి సేకరించిన "" వెంకటరమణ సార్ గారికి కృతజ్ఞతలు మరియు సహస్ర వందనములు / ఆమహాతల్లి సుశీలమ్మ ఏది పాడినా అది అమృత ధారే!24_06_22/ బెంగళూరు / A. మల్లికార్జున '
రచన : సాయికృష్ణ యాచేంద్రగారు గానం : P. సుశీల గారు. చిగురుల సిగలలోన చిరునవ్వుల మధురిమలు కోకిల గళములోన కుసుమించెను సరిగమలూ.... పల్లవి : ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని 1వ చ : చేదు తీపి కలయికలో జీవన మాధురి ఉన్నదిలే ఆఆ …. చేదు తీపి కలయికలో జీవన మాధురి ఉన్నదిలే సుఖ దుఃఖములే రేబవళ్ళుగా బ్రతుకును శ్రుతి చేయునులే విరులు ముసిరిన నిశలలోనే వెలుగు విరులకై ఆకాంక్ష బాధలు మూగిన బ్రతుకులలో ఆశే మనిషికి శ్రీ రామరక్ష; పల్లవి : ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని 2వ చ : దహియించే బాధలలో సహన జ్యోతి వెలిగించి అలము కొనే చీకటిని ఆత్మ బలముతో తొలగించి దహియించే బాధలలో సహన జ్యోతి వెలిగించి ఆలముకొనే చీకటిని ఆత్మ బలముతో తొలగించి చేదు కల్లలు అసురలు దాటిన తీయని నిజమును చూడాలి ముసిరిన నిరాశ వెనుక పొంచిన చిరునవ్వులనే వెదకాలి; పల్లవి : ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని. Don't you witness the elegance of laughs that bloom on the tips of shoots? Don't you relish the rudiments of music in the tone of the nightingale? This world itself is a season of flowers where every heart is an abode of honey every particle touched by the eye is the fresh feast of honey for the eyes; This world itself is a season of flowers… 1.The essence of life lies in its pleasures and pains; Pleasures and pains, like days and nights, fine tune the music of life; Don't the flowers that fold up in the dark await the sunrise to bloom? Hope is the only remedy for those whose lives are engulfed with sorrows; This world itself is a season of flowers where every heart is an abode of honey every particle touched by the eye is the fresh feast of honey for the eyes; This world itself is a season of flowers 2. Isn't endurance the light to overcome the dire anguishes in life? Isn't it will-power that can dispel the darkness in life? It is only the sweetness of the truth that can overpower the bitterness in life; So, Let's find out the smiles hiding behind despondency; This world itself is a season of flowers where every heart is an abode of honey every particle touched by the eye is the fresh feast of honey for the eyes; This world itself is a season of flowers Translation : Jonnalagadda Nageswara Rao - 9550188193
అలనాటి ఆణిముత్యాలు వెతికి బయటకు తీసి అందించిన మీకు ధన్యవాదాలు.గానకోకిల సుశీల గారి నోట ఈ పాట అద్భుతం.🙏🙏🙏🙏🙏🙏అలాగే సుశీలగారి పాటంటే పాదాల పొందిక కాదు అందించగలరు.
~~~~~~~~~ లిరిక్స్~~~~~~ ****** సాకీ***** చిగురుల సిగలలోన చిరునవ్వుల మధురిమలు కోకిల గళములోన కుసుమించెను సరిగమలూ.... ఊఊఊ ++++++++ పల్లవి++++++ ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని ****** 01 వచరణం****** చేదు తీపి కలయికలో జీవన మాధురి ఉన్నదిలే ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ చేదు తీపి కలయికలో జీవన మాధురి ఉన్నదిలే సుఖ దుఃఖములే రేబవళ్ళుగా బ్రతుకును శ్రుతి చేయునులే విరులు ముసిరిన నిశలలోనే వెలుగు విరులకై ఆకాంక్ష బాధలు మూగిన బ్రతుకులలో ఆశే మనిషికి శ్రీ రామరక్ష ~~~~~~~~~~~~~~ ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని ***** 2 వ& ఆఖరి చరణం****** దహియించే బాధలలో సహన జ్యోతి వెలిగించి అలము కొనే చీకటిని ఆత్మ బలముతో తొలగించి దహియించే బాధలలో సహన జ్యోతి వెలిగించి ఆలముకొనే చీకటిని ఆత్మ బలముతో తొలగించి చేదు కల్లలు అసురలు దాటిన తీయని నిజమును చూడాలి ముసిరిన నిరాశ వెనుక పొంచిన// చిరునవ్వులనే వెదకాలి.// ~~~~~~~~~~~~~~_ ఈ జగమే ఒక ఆమని ప్రతి మనసూ విరిసిన మధువని చూపులు తాకిన ప్రతి అణువు కన్నుల కురిసెను నవ మధువు ఈ జగమే ఒక ఆమని ' ఒక ఆమని . ********* సమాప్తం********* రచన:- సాయికృష్ణ యాచేంద్రగారు గానం - P. సుశీలమ్మ గారు. సంగీతం:-*******"************ ఈ లలిత సంగీత కర్త ఎవరో కాని__ చక్కగా ఈ గేయానికి బాణీని కూర్చి సాధారణమైన మరియు మధురమైన(simple&sweet) సంగీతాన్నందించారు. గేయ రచయితకి, స్వర రచయితకి, గాయనీమణి సుశీలమ్మ గారికి నా శత సహస్ర వందనములు A. మల్లికార్జున / బెంగళూరు /26-06-22. ''
అత్యద్భుత సాహిత్యాన్ని రాసిన శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర గారికి, అంతే అత్యద్భుతంగా ఆలపించిన మన తెలుగు తేనెల కోయిల శ్రీమతి పి.సుశీల గారికి మధుర సంగీతాన్ని అందించిన ఆ సంగీత మాంత్రికునికి శిరసా నమామి!
పాటంటే పదాల పొందిక కాదు (లలిత గీతం) రచన : శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర గానం : శ్రీమతి పి. సుశీల పల్లవి : పాటంటే పదాల పొందిక కాదు పాటంటే స్వరాల అల్లిక కాదు పాటంటే పదాల పొందిక కాదు పాటంటే స్వరాల అల్లిక కాదు పాటంటే పదాల పొందిక కాదు.. A song is not a mere cohesion of words A song not a mere knitting of words either A song is not a mere cohesion of words A song not a mere knitting of words either A song is not a mere cohesion of words చరణం 1 : ప్రతి హృదయం సహజంగా పలుకు మౌన ధ్యానం అది ప్రతి హృదయం సహజంగా పలుకు మౌన ధ్యానం అది ఊపిరితో ఉదయించిన నవజీవన నాదం - ఆ.. పాటంటే పదాల పొందిక కాదు.. A song is a silent meditation that every heart utters naturally It is a silent meditation that every heart utters naturally It is a lively sound that emerged from a new way of life A song is not a mere cohesion of words చరణం 2 : కన్నతల్లి లాలనకు కట్టుబడని పాపాయి జోల వంటి పాటకైన ఏల పొందు హాయి! కన్నతల్లి లాలనకు కట్టుబడని పాపాయి జోల వంటి పాటకైన ఏల పొందు హాయి! అది ప్రేమకు ముందే పుట్టిన అనుబంధం అది ప్రేమకు ముందే పుట్టిన అనుబంధం మనో సీమలో మ్రోగే ఆనందం అది హృదయానికి మాతృభాష లిపి కందని వేద ఘోష .. Even a baby unbound by its mother caress Finds comfort in the mother’s lullaby! Even a baby unbound by its mother caress Finds comfort in the mother’s lullaby! A song is the attachment arisen much before love A song is the attachment arisen much before love It is the happiness that sounds in the mental horizon It is the mother tongue of the heart It is the chanting of unscriptable vedic verse పాటంటే పదాల పొందిక కాదు పాటంటే స్వరాల అల్లిక కాదు పాటంటే పదాల పొందిక కాదు.. A song is not a mere cohesion of words A song not a mere knitting of words either A song is not a mere cohesion of words చరణం 3 : పెదవి పలుకు ప్రతి గీతం పాట కాదు అది గుండె లోతుల నుండి పొంగిన గానీ పెదవి పలుకు ప్రతి గీతం పాట కాదు అది గుండె లోతుల నుండి పొంగిన గానీ రాగ-తాళమున్నంతనె రసము గాదు అనురాగము సాగరమై అలలెత్తిన గానీ అపుడు మాటైనా పాటయే ఊహైనా పాటయే అపుడు మాటైనా పాటయే ఊహైనా పాటయే జీవితమున పొంగే ప్రతి అనుభూతి పాటయే ప్రతి అనుభూతి పాటయే.... Every word that the lips utter is not a song Unless it emerges from the bottom of the heart Every word that the lips utter is not a song Unless it emerges from the bottom of the heart Mere melodic tunes and rhythms are not a feast for our ears Unless affection turns into surging sea waves Then, even a word sounds like a song, and Even fancy sounds like a song Then, even a word sounds like a song, and Even fancy sounds like a song Every feeling that emerges from life is a song Every feeling is a song…. పల్లవి : పాటంటే పదాల పొందిక కాదు పాటంటే స్వరాల అల్లిక కాదు పాటంటే పదాల పొందిక కాదు పాటంటే స్వరాల అల్లిక కాదు పాటంటే పదాల పొందిక కాదు.. A song is not a mere cohesion of words A song not a mere knitting of words either A song is not a mere cohesion of words A song not a mere knitting of words either A song is not a mere cohesion of words Translation : Jonnalagadda Nageswara Rao, M.A., B.Ed., 9550188193
🌻🌲🌻 ఆకాశవాణి విజయవాడ కేంంద్రంలో పి.సుశీలగారు సముద్రం చెలియలికట్ట వర్ణనలతో ఉన్న మరొక పాట'ఈ జగమే ఒక ఆమని' పాటతో పాటు మధురాతి మధురంగా ఆలపించి ఉన్నారు. ఆ గీతాన్ని కూడా సేకరించి ప్రచురిస్తే ఆతరం/మాతరం శ్రోతలం (ప్రస్తుతకాలంలో వీక్షకులం కూడ)విని ఆనందిస్తాం. వారి సినిమా పాటలన్నీ ఒక ఎత్తు; ఈరెండు లలిత గీతాలు ఒక ఎత్తు. (మారోజుల్లో టేపురికార్డర్లలో రికార్డు చేసికూడా భద్రపఱుచలేక పోయాం) మీ శ్రమకు, కృషికి ధన్యవాదాలు. 🌻🌲🙏🌲🌻
సార్ ... మీరూ చెబుతున్న పాట ... "దాట కూడదూ తరంగం సాగర తీరములో"..., అనే పాట అని అనుకుంటాను. చాలా మంచి పాట అది. దయచేసి ఎవరి దగ్గరైనా ఆ పాట ఉంటే అప్లోడ్ చేయమని మనవి.
@@pbp901 🌻🌲🌻 హల్లో, భానూ! నీ గ్రహణశక్తికి జోహార్లు. చిన్న హింట్; కొండ గుర్తులాంటి పాటలోని అర్థాన్ని నేను ప్రకటిస్తే సుశీల గారి మన అభిమాన రెండవ లలిత గీతాన్ని ఇలా పట్టేశావ్, పాటను గుర్తుకు తెచ్చినందుకు థాంక్స్. "ఈజగమే ఒక ఆమని ప్రతి మనసు విరిసిన మధువని" వసంతంలాంటి నీ మనో మధువని నుంచి ఒక మధురమైన, రసవంతమైన ఫలంలాంటి గీతాన్ని బయటికి తీశావంటే చాలా గ్రేట్. హాట్స్ ఆఫ్! భాను.
@@sobhanaachala 🌻🌲🌻 నా అభ్యర్థనకు విద్యుల్లేఖలా స్పందించి సైట్ తెలిజేసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఆకాశవాణి భాండాగార ఖని నుండి త్రవ్వి తీయవలసిన అంశాలెన్నో ఉన్నాయి. ప్చ్! జీవితం చాలదేమో!? మీ కృషికి సహస్రాధిక ధన్యవాదాలు. 🌻🌲🌷🙏🌷🙏🌷🙏🌲🌻
ఆహా! నేను కూడా బాలుసార్ గారి ఆ లలిత గీతం ** జీవితమంటే పరుగులు రా ఆగావంటే పడుదువు రా నువ్వాగా వంటే పడుదువురా నువ్వాగా వంటి పడుదువురా**. నా బాల్య దశలో పలుమార్లు విన్నాను ఏమైనా ఆ దినాలు** భలే భలే మంచి రోజులు లే మళ్ళీ మళ్ళీ ఇక రావులే . అవి తరగని చెరగని తీపి జ్ఞాపకాలు లే ' అవి అన్నీ అదృష్ట వంతుల వే లే** 24/06/2022***** బెంగళూరు🙏🙏🙏
మంచి పాటలు పెట్టా రు.ధన్యవాదాలండి.
ఈ లలిత గేయాన్ని నిన్నటి నుండి వింటున్నాను. తద్వారా 50 ఏళ్ళ క్రిందటి బాల్య దశ తీపి జ్ఞాపకాలు మొత్తం మదిలో మెదిలినవి . ఆ రోజుల్లో రేడియోనే మాకు వున్న ఏకైక వినోద సాధనము . ఆ దేవుని కృప వల్లనో ఏమో మా (ఇంటిల్లి పాది) అందరికీ సంగీతం పై అమితాసక్తి .. అప్పుడు మేము ఒకమారు మూలపల్లెలో వుంటిమి. ఆ నాడు మనసులు స్వచ్చం మనుషులు స్వచ్చం గాలి, నీరు, ఆహారం ప్రతిదీ స్వచ్చమే. బస్ ఎక్కి వేరే వూరికి వెళ్ళాలి అంటే కనీసం 03 కిలోమీటర్లు నడవాలి ఎంతో ఉత్సాహంతో నడిచి వెడుతూ వుంటిమి. మకరందానికే తీపిని నింపిన / కోయిలమ్మ కే కూత మాధుర్యాన్ని నేర్పిన / అమృత జరి( వత్తు జ టైప్ కాలేదు) అయిన మా పాటలమ్మ** P. సుశీలమ్మ** గారు పాడిన ఈ లలిత గీతం వింటూ వుంటే పై విష యాలన్నీ గుర్తు కొస్తున్నాయి. మొత్తంగా అక్కడి 5/6 ఏళ్ళ జీవిత అనుభవాలు కళ్ళకు గోచరిస్తూ వున్నాయి. ఆ మహా తల్లి ఏది పాడినా అమ్మ పాట వలే కమ్మగా, తియ్యగా వుంటుంది. గీత రచయితకు, సంగీత కర్తకు శత సహస్ర వందనాలు . అలాగే ఘంటసాల మాస్టారు. బాలుసార్ గారూ, సంగీత కర్త S రాజేశ్వర రావుగారు ( ఓ హొ యాత్రికుడా) పాడిన లలిత గీతాలు . ఉదయం - M..S సుబ్బలక్ష్మీ గారి సుప్రభాతం ' ఆదివారం_ శనివారం వరకు శ్లోకాలు, _ సంస్కృత పాఠాలు, కార్మికుల కార్యకరం, మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గం 30 ని వరకు రేడియో సిలోన్ - ఇలా వ్రాస్తు పోతే ఎన్నెన్నో! ఈ లలిత గీతాలన్నిటి ని ఆప్ లోడ్ చేసిన మహాశయునికి నా శతాధిక వందనాలు . 24-06-2022/ బెంగళూరు J ఈ లలిత గీతాలన్ని కూడా సంగీత మంటే చెవికోసుకొనే నాలాటి వారికి జీవితాంతం గుర్తుంటాయి .🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంత మంచి గొంతు మళ్ళీ రాలా...perfect...telugu voice...
ఆమని అంటే కనియెరుగని ఒక పుట్టు అంధుడు కూడా ఈ పాట వింటే ఆమనిని దర్శించే అవకాశం ఉందేమో అనిపిస్తుంది నాకు. కొన్ని వందలసార్లు ఆకాశవాణి, విజయవాడ కేంద్రం ద్వారా విన్న గీతం ఇది.
అవును మాస్టారు. గారూ! నేను కూడా చిన్నపుడు పలుమార్లు విన్నాను . ఇప్పుడు వింటు 0 టే నాటి తీయని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. **ఈ లలిత గీతాలను ఎంతో శ్రమకోర్చి సేకరించిన "" వెంకటరమణ సార్ గారికి కృతజ్ఞతలు మరియు సహస్ర వందనములు / ఆమహాతల్లి సుశీలమ్మ ఏది పాడినా అది అమృత ధారే!24_06_22/ బెంగళూరు / A. మల్లికార్జున '
రచన : సాయికృష్ణ యాచేంద్రగారు
గానం : P. సుశీల గారు.
చిగురుల సిగలలోన చిరునవ్వుల మధురిమలు
కోకిల గళములోన కుసుమించెను సరిగమలూ....
పల్లవి : ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని
1వ చ : చేదు తీపి కలయికలో
జీవన మాధురి ఉన్నదిలే ఆఆ ….
చేదు తీపి కలయికలో
జీవన మాధురి ఉన్నదిలే
సుఖ దుఃఖములే రేబవళ్ళుగా
బ్రతుకును శ్రుతి చేయునులే
విరులు ముసిరిన నిశలలోనే
వెలుగు విరులకై ఆకాంక్ష
బాధలు మూగిన బ్రతుకులలో
ఆశే మనిషికి శ్రీ రామరక్ష;
పల్లవి : ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని
2వ చ : దహియించే బాధలలో
సహన జ్యోతి వెలిగించి
అలము కొనే చీకటిని
ఆత్మ బలముతో తొలగించి
దహియించే బాధలలో
సహన జ్యోతి వెలిగించి
ఆలముకొనే చీకటిని
ఆత్మ బలముతో తొలగించి
చేదు కల్లలు అసురలు దాటిన
తీయని నిజమును చూడాలి
ముసిరిన నిరాశ వెనుక
పొంచిన చిరునవ్వులనే వెదకాలి;
పల్లవి : ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని.
Don't you witness the elegance of laughs
that bloom on the tips of shoots?
Don't you relish
the rudiments of music
in the tone of the nightingale?
This world itself is a season of flowers
where every heart is an abode of honey
every particle touched by the eye
is the fresh feast of honey for the eyes;
This world itself is a season of flowers…
1.The essence of life lies
in its pleasures and pains;
Pleasures and pains,
like days and nights,
fine tune the music of life;
Don't the flowers that fold up in the dark
await the sunrise to bloom?
Hope is the only remedy
for those whose lives are engulfed with sorrows;
This world itself is a season of flowers
where every heart is an abode of honey
every particle touched by the eye
is the fresh feast of honey for the eyes;
This world itself is a season of flowers
2. Isn't endurance the light
to overcome the dire anguishes in life?
Isn't it will-power that can dispel the darkness in life?
It is only the sweetness of the truth
that can overpower
the bitterness in life;
So,
Let's find out the smiles
hiding behind despondency;
This world itself is a season of flowers
where every heart is an abode of honey
every particle touched by the eye
is the fresh feast of honey for the eyes;
This world itself is a season of flowers
Translation : Jonnalagadda Nageswara Rao - 9550188193
Nice,,, JI,,,,
❤
అలనాటి ఆణిముత్యాలు వెతికి బయటకు తీసి అందించిన మీకు ధన్యవాదాలు.గానకోకిల సుశీల గారి నోట ఈ పాట అద్భుతం.🙏🙏🙏🙏🙏🙏అలాగే సుశీలగారి పాటంటే పాదాల పొందిక కాదు అందించగలరు.
Susilammki namaskaram chala bagapaadinav thalli manasuki thakinattuga song vundi,dhanyavadamulu.😮❤🎉
గాన కోకిల మన సుశీలమ్మ గానం... గోదారి గల గలలా... సాగే సుధాప్రవాహం... 🙏🙏
ధన్యవాదములు స్వామి ఆపాత మధుర గీతాన్ని అందించినందుకు
ఎప్పుడో రేడియోలో విన్న ఈ పాట ఇప్పుడు వింటుంటే చాలా ఆనందంగా వుంది
~~~~~~~~~ లిరిక్స్~~~~~~
****** సాకీ*****
చిగురుల సిగలలోన
చిరునవ్వుల మధురిమలు
కోకిల గళములోన కుసుమించెను
సరిగమలూ.... ఊఊఊ
++++++++ పల్లవి++++++
ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని
****** 01 వచరణం******
చేదు తీపి కలయికలో
జీవన మాధురి ఉన్నదిలే
ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆ ఆ
చేదు తీపి కలయికలో
జీవన మాధురి ఉన్నదిలే
సుఖ దుఃఖములే రేబవళ్ళుగా
బ్రతుకును శ్రుతి చేయునులే
విరులు ముసిరిన నిశలలోనే
వెలుగు విరులకై ఆకాంక్ష
బాధలు మూగిన బ్రతుకులలో
ఆశే మనిషికి శ్రీ రామరక్ష
~~~~~~~~~~~~~~
ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని
***** 2 వ& ఆఖరి చరణం******
దహియించే బాధలలో
సహన జ్యోతి వెలిగించి
అలము కొనే చీకటిని
ఆత్మ బలముతో తొలగించి
దహియించే బాధలలో
సహన జ్యోతి వెలిగించి
ఆలముకొనే చీకటిని
ఆత్మ బలముతో తొలగించి
చేదు కల్లలు అసురలు దాటిన
తీయని నిజమును చూడాలి
ముసిరిన నిరాశ వెనుక పొంచిన// చిరునవ్వులనే వెదకాలి.//
~~~~~~~~~~~~~~_
ఈ జగమే ఒక ఆమని
ప్రతి మనసూ విరిసిన మధువని
చూపులు తాకిన ప్రతి అణువు
కన్నుల కురిసెను నవ మధువు
ఈ జగమే ఒక ఆమని ' ఒక ఆమని .
********* సమాప్తం*********
రచన:- సాయికృష్ణ యాచేంద్రగారు
గానం - P. సుశీలమ్మ గారు.
సంగీతం:-*******"************
ఈ లలిత సంగీత కర్త ఎవరో కాని__ చక్కగా ఈ గేయానికి బాణీని కూర్చి సాధారణమైన మరియు మధురమైన(simple&sweet)
సంగీతాన్నందించారు. గేయ రచయితకి, స్వర రచయితకి, గాయనీమణి సుశీలమ్మ గారికి నా శత సహస్ర వందనములు
A. మల్లికార్జున / బెంగళూరు /26-06-22. ''
అత్యద్భుత సాహిత్యాన్ని రాసిన శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర గారికి, అంతే అత్యద్భుతంగా ఆలపించిన మన తెలుగు తేనెల కోయిల శ్రీమతి పి.సుశీల గారికి మధుర సంగీతాన్ని అందించిన ఆ సంగీత మాంత్రికునికి శిరసా నమామి!
Thank you for the lyrics 🙏
Thank you for providing the lyrics to this beautiful song. In fact, I wish to translate this song into English.
th-cam.com/video/HfimvyDzlYA/w-d-xo.html
పాటంటే పదాల పొందిక కాదు (లలిత గీతం)
రచన : శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర
గానం : శ్రీమతి పి. సుశీల
పల్లవి :
పాటంటే పదాల పొందిక కాదు
పాటంటే స్వరాల అల్లిక కాదు
పాటంటే పదాల పొందిక కాదు
పాటంటే స్వరాల అల్లిక కాదు
పాటంటే పదాల పొందిక కాదు..
A song is not a mere cohesion of words
A song not a mere knitting of words either
A song is not a mere cohesion of words
A song not a mere knitting of words either
A song is not a mere cohesion of words
చరణం 1 :
ప్రతి హృదయం సహజంగా పలుకు మౌన ధ్యానం
అది ప్రతి హృదయం సహజంగా పలుకు మౌన ధ్యానం
అది ఊపిరితో ఉదయించిన నవజీవన నాదం - ఆ..
పాటంటే పదాల పొందిక కాదు..
A song is a silent meditation that every heart utters naturally
It is a silent meditation that every heart utters naturally
It is a lively sound that emerged from a new way of life
A song is not a mere cohesion of words
చరణం 2 :
కన్నతల్లి లాలనకు కట్టుబడని పాపాయి
జోల వంటి పాటకైన ఏల పొందు హాయి!
కన్నతల్లి లాలనకు కట్టుబడని పాపాయి
జోల వంటి పాటకైన ఏల పొందు హాయి!
అది ప్రేమకు ముందే పుట్టిన అనుబంధం
అది ప్రేమకు ముందే పుట్టిన అనుబంధం
మనో సీమలో మ్రోగే ఆనందం
అది హృదయానికి మాతృభాష
లిపి కందని వేద ఘోష ..
Even a baby unbound by its mother caress
Finds comfort in the mother’s lullaby!
Even a baby unbound by its mother caress
Finds comfort in the mother’s lullaby!
A song is the attachment arisen much before love
A song is the attachment arisen much before love
It is the happiness that sounds in the mental horizon
It is the mother tongue of the heart
It is the chanting of unscriptable vedic verse
పాటంటే పదాల పొందిక కాదు
పాటంటే స్వరాల అల్లిక కాదు
పాటంటే పదాల పొందిక కాదు..
A song is not a mere cohesion of words
A song not a mere knitting of words either
A song is not a mere cohesion of words
చరణం 3 :
పెదవి పలుకు ప్రతి గీతం పాట కాదు
అది గుండె లోతుల నుండి పొంగిన గానీ
పెదవి పలుకు ప్రతి గీతం పాట కాదు
అది గుండె లోతుల నుండి పొంగిన గానీ
రాగ-తాళమున్నంతనె రసము గాదు
అనురాగము సాగరమై అలలెత్తిన గానీ
అపుడు మాటైనా పాటయే
ఊహైనా పాటయే
అపుడు మాటైనా పాటయే
ఊహైనా పాటయే
జీవితమున పొంగే ప్రతి అనుభూతి పాటయే
ప్రతి అనుభూతి పాటయే....
Every word that the lips utter is not a song
Unless it emerges from the bottom of the heart
Every word that the lips utter is not a song
Unless it emerges from the bottom of the heart
Mere melodic tunes and rhythms are not a feast for our ears
Unless affection turns into surging sea waves
Then, even a word sounds like a song, and
Even fancy sounds like a song
Then, even a word sounds like a song, and
Even fancy sounds like a song
Every feeling that emerges from life is a song
Every feeling is a song….
పల్లవి :
పాటంటే పదాల పొందిక కాదు
పాటంటే స్వరాల అల్లిక కాదు
పాటంటే పదాల పొందిక కాదు
పాటంటే స్వరాల అల్లిక కాదు
పాటంటే పదాల పొందిక కాదు..
A song is not a mere cohesion of words
A song not a mere knitting of words either
A song is not a mere cohesion of words
A song not a mere knitting of words either
A song is not a mere cohesion of words
Translation : Jonnalagadda Nageswara Rao, M.A., B.Ed., 9550188193
Amma amazing... Beautiful great song💯. Nice👍👍👍👍👍
పునశ్చరణము
ఆపాతమధురము
ఈపాట రచన సాయికృష్ణ యాచేంద్ర గారని అనుకుంటున్నాను
Eppati variki etuvati patalu rachanacheyali ante marojanmakavalemo.😮🎉❤
Back ground music super.
సర్ ఈ పాటకు లిరిక్స్ ఇవ్వగలరని కోరుతున్న 🙏
సుశీలమ్మ గొంతులో మధువు.ఎంత విన్నా తరగవు.
Lyrics pettara! Please adbhutham aanandam.prasaram chesina meeku,Dhanyavadamulu.,🙏🏻🙏🏻🙏🏻
Very nice
Aa patha madurimalanu malli vintunnadu chhala santhoshamuga undandi. Thank you sir
Melody queen 👸, one has to search for words to praise her. I thank the channel for uploading this. 🙏.
Suseelamma madhurati madhuramga padina ardhavantamyna sumadhura Lalitha geetam. 🙏🙏
ఎంత బాగుందో
గాన కోకిల సుశీల గారి కంఠం నుండి జాలువారిన ఈ లలితగేయం ఏంతో ఏంతో హాయిగావుంది మధువని వికసించినట్లుగా......
మధురంమధురం నీగానం అది
హృదయాన ఆపాత మధురం మధురం
@@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా పాట చాలా చాలా బాగుంది ఈ జగమే ఆమని స్క్రిప్ట్ ప్లీజ్ 🙏🙏
Lyrical glory is exemplified in this melody sung by suseela garu with her mesmerising golden voice.
చాలా బాగుందండి
ఈ పాట చాలాసార్లు competitions లో పాడి prizes తెచ్చుకున్నాను🥰
Waw super super pentastic wanderful voice
సార్.. దేవులపల్లి గారి లలితగీతం తెలతెల వారకముందే కోవెల గడి తీయక ముందే అనే పాట అందిస్తారని వేడుకుంటున్నాను
Super song
Soooooo sweeeeeet amma voice ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Bhagavatheem VandeJaganmaatharam 🙏❤️🌷
Fantastic flute bg
Excellent👏
Heartfull thanks to sweetest re collections of memories
Thanks for sharing
Sooo sweet
Suseela gaare oka kokila🙏
మంగళంపల్లి బాల మురళీకృష్ణ,సుశీల పాడిన 'ప్రకృతియే ఒక సకల కళామయ సంగీత పాఠశాల' అనే లలిత గీతాన్ని upload చేయగలరు.
Adbhutham
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 great singer ,sweet song
❤
ఈ లలిత గీతం లిరిక్స్.. వ్రాసినవారు తెలియజేయగలరు
ఈ జగమే ఒక ఆమని... గీత రచన: డా. వి.సాయికృష్ణ యాచేంద్ర
Thank you very muchsir: really treat for ears
Great. Suseela is great. No second choice for Suseela.
బ్యూటిఫుల్
🌻🌲🌻
ఆకాశవాణి విజయవాడ కేంంద్రంలో పి.సుశీలగారు సముద్రం చెలియలికట్ట వర్ణనలతో ఉన్న మరొక పాట'ఈ జగమే ఒక ఆమని' పాటతో పాటు మధురాతి మధురంగా ఆలపించి ఉన్నారు. ఆ గీతాన్ని కూడా సేకరించి ప్రచురిస్తే ఆతరం/మాతరం శ్రోతలం (ప్రస్తుతకాలంలో వీక్షకులం కూడ)విని ఆనందిస్తాం. వారి సినిమా పాటలన్నీ ఒక ఎత్తు; ఈరెండు లలిత గీతాలు ఒక ఎత్తు. (మారోజుల్లో టేపురికార్డర్లలో రికార్డు చేసికూడా భద్రపఱుచలేక పోయాం)
మీ శ్రమకు, కృషికి ధన్యవాదాలు.
🌻🌲🙏🌲🌻
సార్ ... మీరూ చెబుతున్న పాట ... "దాట కూడదూ తరంగం సాగర తీరములో"..., అనే పాట అని అనుకుంటాను. చాలా మంచి పాట అది. దయచేసి ఎవరి దగ్గరైనా ఆ పాట ఉంటే అప్లోడ్ చేయమని మనవి.
th-cam.com/video/-4Snv9gZeHo/w-d-xo.html
th-cam.com/video/-4Snv9gZeHo/w-d-xo.html
@@pbp901 🌻🌲🌻
హల్లో, భానూ! నీ గ్రహణశక్తికి జోహార్లు. చిన్న హింట్; కొండ గుర్తులాంటి పాటలోని అర్థాన్ని నేను ప్రకటిస్తే సుశీల గారి మన అభిమాన రెండవ లలిత గీతాన్ని ఇలా పట్టేశావ్, పాటను గుర్తుకు తెచ్చినందుకు థాంక్స్.
"ఈజగమే ఒక ఆమని ప్రతి మనసు విరిసిన మధువని" వసంతంలాంటి నీ మనో మధువని నుంచి ఒక మధురమైన, రసవంతమైన ఫలంలాంటి గీతాన్ని బయటికి తీశావంటే చాలా గ్రేట్. హాట్స్ ఆఫ్! భాను.
@@sobhanaachala
🌻🌲🌻
నా అభ్యర్థనకు విద్యుల్లేఖలా స్పందించి సైట్ తెలిజేసినందుకు ధన్యవాదాలు. ఇంకా ఆకాశవాణి భాండాగార ఖని నుండి త్రవ్వి తీయవలసిన అంశాలెన్నో ఉన్నాయి. ప్చ్! జీవితం చాలదేమో!? మీ కృషికి సహస్రాధిక ధన్యవాదాలు.
🌻🌲🌷🙏🌷🙏🌷🙏🌲🌻
సుధా వాహిని
Extent chala bavundhi
Classic song by Suseelamma
naa chinnappudu ee song regular la radio lo vachedi
P. Suseela gari maroka song *Datakudadu timiram saagara thiramunu* kuda post cheyyandi please.
th-cam.com/video/-4Snv9gZeHo/w-d-xo.html
🙏🙏🙏🙏
Please kindly send me the lalita geetam by S.p.balasubramaniam, Jeevitamante parugulura, aagavante paduduvura.
ఆహా! నేను కూడా బాలుసార్ గారి ఆ లలిత గీతం ** జీవితమంటే పరుగులు రా ఆగావంటే పడుదువు రా నువ్వాగా వంటే పడుదువురా నువ్వాగా వంటి పడుదువురా**. నా బాల్య దశలో పలుమార్లు విన్నాను ఏమైనా ఆ దినాలు** భలే భలే మంచి రోజులు లే మళ్ళీ మళ్ళీ ఇక రావులే . అవి తరగని చెరగని తీపి జ్ఞాపకాలు లే ' అవి అన్నీ అదృష్ట వంతుల వే లే**
24/06/2022***** బెంగళూరు🙏🙏🙏
Ennallabatto vetukutunnanu naku nachinapata,nenu ugadivaste padukuntuvuntanu
Please lyrics andistara
who is the lyricist?
సాహిత్యం పోస్ట్ చేయగలరు
❤❤❤
❤