నీ చిరునామా ఏమి? Ghantasala's Wonderful Song , ఆరుద్ర చమత్కార సాహిత్యం -Ghantsala TeluguNow TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ม.ค. 2025

ความคิดเห็น • 131

  • @bharathchandra7641
    @bharathchandra7641 4 หลายเดือนก่อน +14

    నా వయస్సు 75 సం లు, ఇంత వరకు ఈ పాటను వినలేదు, మొదటి
    వింటున్నాను.

  • @pvsr4583
    @pvsr4583 10 หลายเดือนก่อน +19

    ప్రపంచంలో ఎన్ని
    వింతలున్నాయో తెలీదు కానీ, ఘంటసాల మాస్టారి స్వరమే ఒక పెద్ద వింత. ఏ పాటైనా మధురమే. ఆయన చిరంజీవి, ధన్యులు. ఆయన పాటలు వింటున్న వాళ్లంతా అదృష్టవంతులు. 🙏🙏🙏

  • @rajashekhar2212
    @rajashekhar2212 9 หลายเดือนก่อน +13

    ఈ పాట ఎప్పుడూ వినలేదు. ఇప్పుడే వింటున్నాను. ఇంత మంచి పాటను ప్రజెంట్ చేసిన మీకు ధన్యవాదాలు.

  • @sunandanareddy8801
    @sunandanareddy8801 4 หลายเดือนก่อน +9

    ఇదివరకెప్పుడూ రుచిచూడని వింత శ్రావ్వగీతం. తెలియనిభగవంతుని చిరునామా బలేబలేగుంది

  • @avatharamperi3683
    @avatharamperi3683 4 หลายเดือนก่อน +16

    నాకు 73 సం. జ్ఞానం వచ్చినదగ్గరనుండి చాలరకాల పాటలు విన్నాను.ఇప్పుడే ఈ పాట వింటున్నాను.ఘంటసాల గారి గాత్రం గురించి ఏమీ చెప్పవలసిన పనిలేదు,నాకు ఆ అర్హత లేదు.అయితే స్వర్గీయ ఆరుద్రగారు ఎక్కువ నాస్తిక భావాలు గల వ్యక్తి.కానీ భక్తి పాటలు చాలా వ్రాసారు.ఈ పాటలోని గొప్పతనం ఏమిటంటే బయటకు తిడుతున్నట్లు ఉంటుంది గాని, కనపడని పొగడ్త ఉంటుంది.దీనినే "వ్యాజ్య స్తుతి" అంటారుఅలంకార శాస్త్రం లో. పాట ప్రారంభమే "నీ చిరునామా ఏది"అనిఅన్నారు కవి.అంటే భగవంతునికి చిరునామా ఏమిటి?ఇందుగలడందు లేదని కదా....ప్రహ్లాదుని వాక్కు. అటువంటి భగవంతునికి చిరునామా ఉండదని వేరొక అర్ధం.

    • @kaipa9982
      @kaipa9982 4 หลายเดือนก่อน

      పేరి గారు.. ఇంకొక అర్థం నిందాస్తుతి.. ఇంకోమాట మాస్టారు గారి స్వరం, గానం, కంఠస్థాయి గూర్చి మాట్లాడి, వ్యాఖ్యానం చేసే అర్హత లేదని... అన్నారు.. నిజమైన మాట ఇదే సార్,మనకెవ్వరికీ ఆయనను ఆక్షేపించేస్తాయి అర్హత లేదని మా నమ్మకం కూడా.. 🙏🏾🙏🏾పాట లోని రచన, పాడినరాగం, కమ్మటిదనం..ఆయనస్వరమే మనలని ఆయాస్కాంతఆకర్షణశక్తి లాగా ఉంటుంది... మన జన్మ అదృష్టం ఆయనజీవితకాలము లో మనము జీవించి ఆయన్ను దర్శించి పాట లన్ని విని వున్నాము.. మనకు పాటలను వదిలివేసి భౌతికంగా దాటుకున్నసరే.. మనతోనే ఆయన వున్నట్టే వుంది.. స్వరం అదిదైవదత్తం ధన్యవాదములు..

    • @AgireddySheelam
      @AgireddySheelam 2 หลายเดือนก่อน

      Yes sir ❤

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 3 หลายเดือนก่อน +3

    నా వయస్సు 65 కానీ ఇంత వరకు ఈ పాట వినలేదు మెదటి సారి వింటూ ఉన్నా ను

  • @Haranath12345
    @Haranath12345 16 วันที่ผ่านมา

    చాలా అద్భుతంగా ఉంది ❤ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను జై శ్రీ రామ్

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 2 ปีที่แล้ว +12

    అద్భుతం ...ఘంటసాల చిరంజీవి...

  • @konakanchivenkatasubrahman4417
    @konakanchivenkatasubrahman4417 4 ปีที่แล้ว +15

    చిరస్మరణీయుడు ఘంటసాల. సినిమాపాటకూ, పద్యానికీ, దండకాలకీ ఒక వ్యాకరణం వ్రాసిన మహనీయుడు.
    కొణకంచి వేంకట సుబ్రహ్మణ్యం.

  • @janakivanam9802
    @janakivanam9802 4 ปีที่แล้ว +25

    ఎప్పుడూ వినని పాట.. ఘంటసాల గారు ఇంకా సజీవం గా ఉన్నారు..వారి పాట వినని రోజు ఉండదు.. చాలా బాగుంది..👌👏

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว +1

      mee abhimaanaaniki Krutajnatalu Janaki gaaru

    • @talarivenkatpavankumar7081
      @talarivenkatpavankumar7081 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @venkataramaninouduru5980
      @venkataramaninouduru5980 ปีที่แล้ว

      Ee patakosam 30 years ga yedhuru chusthunnaru. 20 years ga u tube lo kelikesthunnanu. Chanipoyeloga ee pata vintano ledho anukunnanu . Uplode chesina variki na kruthajnathalu 😢😢

  • @laxminarayanacharychakrava9543
    @laxminarayanacharychakrava9543 4 ปีที่แล้ว +21

    మేము ఎప్పుడూ వినని ఇటువంటి మధురాతి మధురమైన పాటలు వినిపించారు తమరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు

    • @amrujtelugutv
      @amrujtelugutv 4 ปีที่แล้ว +1

      ఎప్పుడూ వినని ఈ మధురాన్ని వినిపించిన మీకు మా ప్రణామాలు

  • @winabc
    @winabc ปีที่แล้ว +2

    An ordinary man with sound knowledge in sanskrit, telugu and carnatic music and with experience of harikatha and burrakadha inherted from his father . These are the qualifications of Shri Ghantasala Mastaru Garu. With these tools and dedication he has mesmerized the whole music lovers. The song in navagraha puja mahima where he stepdowns his sruti nine times. Once for each graha shows his confidence and talent in music. NAA BOOTHO NA BHAVISHATHI.

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 4 ปีที่แล้ว +9

    హాట్సాఫ్ టూ ఘంటసాలగారికీ...
    హాట్సాఫ్ టూ ఆరుద్రగారికీ...
    హాట్సాఫ్ టూ KV రావు గారికీ...
    హాట్సాఫ్ టూ స్వరకోకిల అఖిలగారికీ...
    *_🤠 Hats Off 🤠_*

  • @isankararao7151
    @isankararao7151 4 ปีที่แล้ว +14

    చాలా చక్కని రచన అంతే చక్కని గానం. ఆరుద్ర ఘంటసాల గార్లకు 🙏🙏

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      Mee abhimaanaaniki Krutajnatalu.

  • @kameswarinukala5653
    @kameswarinukala5653 2 หลายเดือนก่อน +1

    అద్భుతం చెప్పడానికి మాటలు లేవు. రోజు పడుకునే ముందు ఒకసారైన ఈ పాట వింటాను. 🙏🏻

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 4 ปีที่แล้ว +17

    పాటకి ముందు వ్యాఖ్యానం చాలా బావుంది. ఘంటసాల గారి ఈ పాట బహుశా ఏ సినిమా లోనూ లేదనుకుంటా. అంతగా ప్రాచుర్యం లో లేని ఆయన పాటలు చాలా శ్రమ పడి మాకు అందిస్తున్నారు... కృతజ్ఞతలు....

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి మా కృతజ్ఞతలు.

    • @bhamidisatyasai4526
      @bhamidisatyasai4526 4 ปีที่แล้ว

      @@TeluguNowTV360 🙏

  • @dawoodss9121
    @dawoodss9121 4 ปีที่แล้ว +8

    అరుదైన ఈ పాటను అందరి పరిచంలోనికి తెచ్చిన అందరు మహానుభావులకు సంగీత ప్రియులు అందరూ ఋణ పడి ఉంటారు,ధన్యవాదములు

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్.

  • @venugopalaraokarlapalem7088
    @venugopalaraokarlapalem7088 4 ปีที่แล้ว +13

    Very typical lyric by the great Arudra.
    Super composition and rendition by The Legend Ghantasala

  • @SindhuSri-g9v
    @SindhuSri-g9v 3 วันที่ผ่านมา

    Super song..

  • @AgireddySheelam
    @AgireddySheelam 2 หลายเดือนก่อน

    Very very nice time sir aha emi maaku kaligenu aanaddam❤😅😅❤

  • @mkvs8030
    @mkvs8030 ปีที่แล้ว +1

    తొలిసారి వింటున్నా 🙏

  • @arunabhavaraju703
    @arunabhavaraju703 4 ปีที่แล้ว +11

    Excellent.thank you very much for bringing out this rare song of మాష్టారు.ఇంకా చాలా ఉన్నాయి ani విన్నాము. మీరే ఎలాగైనా saadhinchaali.please

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      Tappakundaa. Inka chaala paatala panulu jarugutunnaayi.

  • @venkatachalamyerramalle4790
    @venkatachalamyerramalle4790 4 ปีที่แล้ว +19

    Who said Ghantasala is not Alive? But when we are able to hear every new melody driven unheard songs? Thanks for unending pouring of sweet honey songs from Ghantasala
    .

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      Mee abhimaaname maaku marinta utsaaham istondi.

    • @kishorekk4482
      @kishorekk4482 4 ปีที่แล้ว +2

      Brother,
      What a GREAT APPRECIATION of yours in simple words ?
      Yes, Ghantasala-- the great , is ever alive; he is alive so long as Telugu language is alive.

    • @raghaveswararao3211
      @raghaveswararao3211 3 ปีที่แล้ว +1

      @@kishorekk4482 warm regards on your comments about my text sir. The immortal singer made us to feel he is everywhere like the God himself! The delicacy of his voice refreshes us to great extent of peace and calmness!.

    • @winabc
      @winabc 11 หลายเดือนก่อน

      Yes ghantasala garu is very much alive " ninja nade, nedu nade, republic nadele" yesterday, today and tomorrow is mine (ghantasala garu) only.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 4 หลายเดือนก่อน +2

    Puspa Velapam Great Song
    Please Upload Request 🤳

  • @pasupuletikrishnadas8378
    @pasupuletikrishnadas8378 4 ปีที่แล้ว +8

    Ghantasala gaari maroka adbhutam.thanks.

  • @PalaparthiSivaSankaraPrasad
    @PalaparthiSivaSankaraPrasad 3 หลายเดือนก่อน

    🕉🔱🕉
    🇮🇳
    🙏🙏🙏👏
    మాన్య మహోదయులు, కళామతల్లి ముద్దులబిడ్డ, ఇంద్రసభలో తన గానామృతాన్ని పంచటానికి ఇంద్రుని ఆహ్వానం మేరకు స్వర్గారోహణము చేసిన
    శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి దివ్య స్మృతికి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ
    దేవునికి ప్రచ్ఛన్న భక్తుడు, శ్రీఘంటసాల గారి గాత్రానికి గీతాలు వ్రాయటానికి ఇంద్రుని పిలుపు మేర స్వర్గారోహణము చేసిన ఆ రుద్రుని దివ్య స్మృతికి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ

  • @bhanumoorthy6818
    @bhanumoorthy6818 3 หลายเดือนก่อน +1

    అపురూపమైన పాట.. ఇంత వరకు విన లేదు..

  • @vasantaraosubbarao254
    @vasantaraosubbarao254 4 ปีที่แล้ว +3

    మనసు పరవసించింది. సాహిత్యం ఉంటే...పాడుకోవాలని పరితపిస్తుంది. దయచేసి....

  • @kalluruvenkatasubbaiah4754
    @kalluruvenkatasubbaiah4754 2 ปีที่แล้ว +2

    పదమే సుస్వర గాణమై!

  • @baburaopiduru5712
    @baburaopiduru5712 2 หลายเดือนก่อน

    Adbhutham

  • @muralibapatla6340
    @muralibapatla6340 11 หลายเดือนก่อน

    మహా గాయకు ని గానం లొ మాటలు కూడా మధుర గీతాలు గా రవించును గాదా 😊.

  • @tvmanohar3078
    @tvmanohar3078 4 ปีที่แล้ว +6

    Great Arudra Garu and Ghantasala Master garu

  • @sitaramachari6708
    @sitaramachari6708 3 หลายเดือนก่อน

    Rafi and Ghantasala great singers of bharath. We are lucky to have both.

  • @prameelaranieeranki2354
    @prameelaranieeranki2354 7 หลายเดือนก่อน +1

    ఆరుద్ర గారు నాస్తి కుడు అ౦టారు. కానీ ఈ పాట ఆయన లోని భక్తి భావాన్ని తెలుపు తో౦ది.

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr 2 หลายเดือนก่อน

    భగవంతుని చిరునామా ఘంటసాల స్వరమే!

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 3 ปีที่แล้ว +3

    నేనింతవరకు వినని పాట ..

  • @ji2862
    @ji2862 3 ปีที่แล้ว +1

    Nee chirunaama is maa Hrudhilo

  • @pasupuletikrishnadas8378
    @pasupuletikrishnadas8378 4 ปีที่แล้ว +4

    ghantasalagaari marika adbhutam

  • @MrPoluris
    @MrPoluris 4 ปีที่แล้ว +6

    🙏 Thank you Sir. You have been doing a great job unearthing several unheard of gems of Ghantasala Maastaaru

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      We are quite thankful to you for your continued patronage and encouragement which is driving us further in producing more and more quality videos.

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 3 ปีที่แล้ว +2

    Appreciations for whole crew of this channel for relentless efforts in bringing the rarest of rare to forefront and making us merry and blissful!

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 3 ปีที่แล้ว +1

    Beautiful song. Ippativaraku yeppudu vinaledu. Please upload more songs like this.

  • @girijaghanta7130
    @girijaghanta7130 4 ปีที่แล้ว +2

    నమస్సుమాంజలి🙏for writer and singer

  • @rajagopalgade2723
    @rajagopalgade2723 3 ปีที่แล้ว +1

    Golden song by golden writer and sung by a Golden Legend 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌

  • @settipallikulindareddy442
    @settipallikulindareddy442 3 หลายเดือนก่อน

    Leni prabhuvuki chirunama vundadani Kavi bhavamu.

    • @kokaliramarao1807
      @kokaliramarao1807 3 หลายเดือนก่อน

      Prabhuvu vunnadu
      Address theliyadu
      PIN code undadu
      Velletappudu choppi Bellamy
      Manamu Eva Ramy.

    • @kokaliramarao1807
      @kokaliramarao1807 3 หลายเดือนก่อน

      Manamu evaramu

    • @kokaliramarao1807
      @kokaliramarao1807 3 หลายเดือนก่อน

      Chopping vellamu manamu evaramu kooda.

  • @tandranirmala4309
    @tandranirmala4309 4 หลายเดือนก่อน

    Ghantasala garu lives on in the hearts of all Telugu people for ever.🙏🙏🙏

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 3 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @rajshekartoluva7487
    @rajshekartoluva7487 4 ปีที่แล้ว +2

    First time heard this song Ghana Ghandarvudu Ghantasala garu alapinchina prathi pata adbuttam.

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      Chakkaga cheppaaru. Mee abhimaanaaniki Krutajnatalu

  • @srinivasalur61
    @srinivasalur61 2 ปีที่แล้ว

    Sri Arudra Gariki Ghantasala Gariki pranamam

  • @Vihanandfriendssquad
    @Vihanandfriendssquad 3 หลายเดือนก่อน

    Great song.

  • @Our-samskruthi-Jagruthi
    @Our-samskruthi-Jagruthi ปีที่แล้ว

    Great geetam unforgetable

  • @sudheerpalaparthy
    @sudheerpalaparthy 4 ปีที่แล้ว +2

    Thanks for sharing this melodious song. 👌🙏🏻

  • @subramanyamshanmugam1588
    @subramanyamshanmugam1588 4 ปีที่แล้ว +4

    Eelanti arudaina paatalu inkemaina vunte vinipinchandi vini aanandistamu

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      Unnayandi. twaralone upload avaboatunnaayi. Mee abhimaanaaniki, protsaahaaniki thanks

  • @kaushalone8439
    @kaushalone8439 4 ปีที่แล้ว +1

    Intavaraku ee song vinaledu Hats off

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 ปีที่แล้ว +1

    Lyrics sarigga vinapadadamledu .lyrics telugulo tappaka pampinchadi.rasukoni padukuntamu.chala ardhavantamuga vunna ee pata prasaramu chesinanduku meeku dhanyavadalu.👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 4 ปีที่แล้ว +4

    VERY INTERESTING AMZING SONG THANKS

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      Mee abhimaanaaniki chaala chaalaa thanks

  • @kokaliramarao1807
    @kokaliramarao1807 3 หลายเดือนก่อน

    Nijam cheppinaaru

  • @RadhaRani-tw6uw
    @RadhaRani-tw6uw 3 ปีที่แล้ว

    We are listening first time. Thanks

  • @cvsrkprasad4510
    @cvsrkprasad4510 4 ปีที่แล้ว +1

    Maha adbhutamyna mastari maro ani mutyam veliki tisi andinchina meku dhanyavadamulu

  • @narayanahiimm479
    @narayanahiimm479 4 หลายเดือนก่อน +1

    Ee paata vinnandhuku Naa janma sardhakam

  • @gamergirls546
    @gamergirls546 4 ปีที่แล้ว +2

    NICE ARUDRA GHANTASALA

  • @basarma123
    @basarma123 4 ปีที่แล้ว +1

    First time vintunna ee song... Thanks for posting

  • @mallikarjunareddy8487
    @mallikarjunareddy8487 4 ปีที่แล้ว +1

    Ganthashalla master Great legend in the world

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 3 ปีที่แล้ว +1

      Well said M.K.Reddy sir garu,yes he is/was one &only legend singer n also memorable singer for ever. Namaste sir.
      A . Mallikarjuna,B.lore_14/06/21.

  • @laharika666
    @laharika666 4 ปีที่แล้ว +2

    Panneeti jallu kuripinche arudaina paatalu vinipistunna meeku abhinandanalu.

  • @BhaskaraiahChintha-tj7ve
    @BhaskaraiahChintha-tj7ve 6 หลายเดือนก่อน +2

    ఘంటసాల గొంతు వినని రోజు ఘంటసాల గారిని తలుచుకోని రోజు ఉందా? ఘంటసాల గారి పాటలు వింటూ తిరిగి ఓ 20 ,30 సంవత్సరాలు వెనక్కు వెళ్లి ఆ రోజులను తలుచుకొని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ గడపడం ఎంత హాయిగా ఉంటుంది చెప్పడానికి మాటలు చాలవు

    • @kaipa9982
      @kaipa9982 4 หลายเดือนก่อน

      భాస్కరయ్య గారికి నమస్కారం.. మాస్టారు కంఠం విననిరోజు.. ఊహించగలమా? మన తరం వారికి మాస్టారిగారి పాట ప్రాణవాయువు. (ఆక్సిజన్ లాంటిది )

  • @raghaveswararao3211
    @raghaveswararao3211 3 ปีที่แล้ว

    The great mastaru is alive every time we hear his songs which are very highly melodious!

  • @pkxdgamer7751
    @pkxdgamer7751 4 ปีที่แล้ว +2

    Arudaina video andinchaaru.

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 4 ปีที่แล้ว

    How simply sung the song by Ghantasala...!

  • @premapishe6282
    @premapishe6282 8 หลายเดือนก่อน

    Gantasala guru my appa fan ham bie big fan appa big yad thia nise song my appa yad catautie hai babu ok

  • @naninani1532
    @naninani1532 4 ปีที่แล้ว +1

    Super

  • @anandkakarla195
    @anandkakarla195 7 หลายเดือนก่อน

    Natural songs

  • @narayanaraovadlamuri2088
    @narayanaraovadlamuri2088 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @rajavelamuri8632
    @rajavelamuri8632 4 ปีที่แล้ว +1

    Wonderful song, heard after a long time. Any chance you can post "lE lEvoy aaSa jeevi raraavOy aaSaa jeevi"? a solo song by Ghantasala, a private record.

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      Sure. Shortly we are coming up with an episode on Le levoyi asaajyoti song. Mee abhinaanik chaalaa chaalaa thanks

  • @Brahmam_CRL
    @Brahmam_CRL 4 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bharathchandra7641
    @bharathchandra7641 4 ปีที่แล้ว +1

    Patala Devuni gurinchi emi Cheppagalamu

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 4 ปีที่แล้ว +3

    Ee Pata Eppudu vinaledu. Dayachesi Ee Pataku Lyrics Vunchagalara?

    • @TeluguNowTV360
      @TeluguNowTV360  4 ปีที่แล้ว

      Mee abhimaanaaniki Krutajnatalu. Lyrics pampinchataaniki praytnistaamu.

    • @2012Ily
      @2012Ily 9 หลายเดือนก่อน

      Thank you

  • @kalyankumar4754
    @kalyankumar4754 3 ปีที่แล้ว +1

    Can someone provide the lyrics?

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 ปีที่แล้ว

    🙏

  • @srinivassns9591
    @srinivassns9591 4 ปีที่แล้ว

    🙏🙏😇🕉️🚩

  • @bhamidisatyasai4526
    @bhamidisatyasai4526 4 ปีที่แล้ว +10

    ఇదివరకు రేడియో బాగా వినే రోజులలో మంచి మంచి పాటలు సినిమా లోవి ప్రైవేట్ పాటలు ఘంటసాల గారివి బాగా వినే వాళ్ళం. ఈ ప్రైవేట్ టీ వీ ఛానెల్స్ వచ్చాక ఆ పాటలు ఇప్పటి తరానికి తెలియకుండా పోయాయి. రహస్యం సినిమా లో గిరిజా కల్యాణం మీరు ఈ ఛానెల్ లో పోస్ట్ చేయండి. ఈ గిరిజా కళ్యాణం సినిమా లోనిది కాకుండా మొత్తం ఒక హరి కథా గానం లాగ ఘంటసాల మాస్టారు ఒక్కేరే పాడిన రికార్డ్ కూడా వుంది. అప్పట్లో పొద్దున్న 6.15 కి ఆకాశ వాణి హైదరాబాద్ కేద్రం లో ఆ ప్రైవేట్ గిరిజా కల్యాణం ప్రసారం అయ్యేది. చాలా బావుంటుంది. అలాగే వెలి గించవే చిన్ని వలపు దీపం... ఎందుకే నా మీద ఇంత కోపం.... అని ఒక ప్రైవేట్ అయుగల గీతం వుంది. చాలా బావుంటుంది.
    అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మా... కోడలు లేని అత్త గుణవంతరాలు.... ఇలా మంచి మంచి ప్రవేట్ సాంగ్స్ వున్నాయి.
    🙏😊

    • @rajavelamuri8632
      @rajavelamuri8632 4 ปีที่แล้ว +1

      You can listen to solo private girija kalyanam record on AIR Hyderabad you tube channel. Link is here, th-cam.com/play/PLuaylPhVg9Cjtdv5-RWcdNX8AKz7n_xqh.html (audio is not that great)

    • @bhamidisatyasai4526
      @bhamidisatyasai4526 4 ปีที่แล้ว +1

      @@rajavelamuri8632 చాలా సంతోషం. ఇప్పుడే ఘంటసాల గారి గిరిజా కళ్యాణం విన్నాను. ఆ గానం యొక్క నేపథ్యం తెలుసుకుని చాలా ఆనందించాను. కృతజ్ఞతలు...🙏

  • @manozcharan4256
    @manozcharan4256 3 หลายเดือนก่อน +2

    ఘంటసాల దివి నుండి దిగిన ఘంధర్వుడు. ఇంతవరకు ఎవ్వరూ అయనఫుల్ వీడియో తీయలేదు. ఉంటే పంపండిమీకు రుణపడి వుంటాను. ఘంటసాల లైవ్ కావాలి. Please

  • @subhramanyagangadharasastr6356
    @subhramanyagangadharasastr6356 8 หลายเดือนก่อน

    1:49

  • @sharmasgk2899
    @sharmasgk2899 4 หลายเดือนก่อน

    Your introduction is really not good

  • @gopalyv3588
    @gopalyv3588 3 หลายเดือนก่อน

    Finally ekkafa dakkundi e animutyam

  • @saibabugarlapati9063
    @saibabugarlapati9063 ปีที่แล้ว

    Excellentpresentation

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 4 ปีที่แล้ว +1

    Excellent

  • @narayanaraovadlamuri2088
    @narayanaraovadlamuri2088 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @rajeswararaochvs5079
    @rajeswararaochvs5079 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @narayanaraovadlamuri2088
    @narayanaraovadlamuri2088 4 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @manoharnayani6292
    @manoharnayani6292 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @RamanadhaReddy
    @RamanadhaReddy 7 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @patnayakuniramachandrarao3925
    @patnayakuniramachandrarao3925 3 หลายเดือนก่อน

    🙏🙏🙏