ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

నా ఎదలో పూవుల పొదలో - గానం - కుసుమకుమారి గారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2020
  • నా ఎదలో పూవుల పొదలో
    రచన - మల్లవరపు వారు
    సంగీతం - పాలగుమ్మి వారు
    గానం - కుసుమకుమారి గారు
    ఆకాశవాణి - విజయవాడ

ความคิดเห็น • 15

  • @lakshmivenugopal8984
    @lakshmivenugopal8984 2 หลายเดือนก่อน

    కుసుమకుమారి గారి వాయిస్ సుశీల గారి గాత్రానికి దగ్గరగా పోలిక ఉంది
    అప్పట్లో ఈమె సినిమాల్లో try చేసుంటే బావుండేది

  • @JanakiramayyaKoka
    @JanakiramayyaKoka หลายเดือนก่อน

    🙏

  • @sitharamanjaneyulu
    @sitharamanjaneyulu 3 ปีที่แล้ว +3

    ఈనాటి రణగణ ధ్వనుల పాటలు వినలేని మాలాంటి వారికి వీనుల తేనెను నింపుతున్న మీకు మిక్కిలి ధన్యవాదములు

  • @venugopalrao6343
    @venugopalrao6343 3 ปีที่แล้ว +6

    దయచేసి ఆకాశవాణి విజయవాడ కేంద్రం , భక్తి రంజని కీర్తనలు. దేశభక్తి గీతాలు. ప్రెజంట్ చేయగలరా !!

  • @avrchannel4659
    @avrchannel4659 3 ปีที่แล้ว +6

    నేను ఎంతో ఇష్టపడే ఛానల్ ఇది. ఇందులో ఏ పాట వచ్చినా చెవి కోసుకుంటాను. మీ కృషి, కళాకారుల ప్రతిభ అనితర సాధ్యం. మీ రుణం తీర్చుకోలేం.

  • @Jayalakshmi-zb8bz
    @Jayalakshmi-zb8bz 3 ปีที่แล้ว +4

    చెదలవాడ కుసుమ కుమారిగారి పాట అద్భుతంగా వుంది.

  • @radhakumari3707
    @radhakumari3707 3 ปีที่แล้ว +3

    చాలా బాగుంది.తెలుగులో హిందుస్తానీ రాగంలో లలిత గేయం ఇదే వినడం.ధన్య వాదాలు

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว +2

    Devudu varamichi matladinatluindi🔱🦚🌞🙏🏿

  • @narrameenaiah8451
    @narrameenaiah8451 3 ปีที่แล้ว +2

    Akasavani prasaaram chaesay Lalitha geethaalu Madhura manogna sravya jalapaathaalu. Dhanuavaadaalu

  • @lalithathantri4656
    @lalithathantri4656 3 ปีที่แล้ว +1

    Aha kusuma kumaarigaaru excellent voice.🙏🙏

  • @chandananerella3179
    @chandananerella3179 3 ปีที่แล้ว +1

    Aha Yenta Adbhutam ga undo Ee paata

  • @ksridevi8148
    @ksridevi8148 3 ปีที่แล้ว +1

    చాలా బాగుందండి.

  • @vedantan1137
    @vedantan1137 2 ปีที่แล้ว

    చాలా బాగుంది అండీ

  • @puranamsrisaa7891
    @puranamsrisaa7891 3 ปีที่แล้ว

    Good

  • @sivapasam4828
    @sivapasam4828 3 ปีที่แล้ว

    🙏🙏