పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏 ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు గూగుల్ పే :9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank;HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch;Siddipet ధన్యవాదములు 🙏🙏
మీ ప్రయత్నానికి మా మనః పూర్వక శుభాకాంక్షలు. తెలుగు ని బ్రతికించడానికి అందరూ ముందుకి రావాలి. ఈ రోజుల్లో అతి పెద్ద ప్రమాదకరం పొంచి ఉందంటే అదే తెలుగు భాష ని కనుమరుగు చెయ్యడం. దానిని రెండు రెప్పలుగా కాపాడుకోవాలిసిన బాధ్యత తెలుగు వానిగ పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత. మీకు తప్పకుండా సహకరిస్తాం 💐💐🙏🙏🙏🙏
Ur contribution to our mother tongue is awesome. I salute ur service to our culture. May I have ur introduction pl. I am Aditya Sarma Chartered Accountant Kakinada.
Dear sir I thoroughly enjoy ur Padyaparimalam, I have been observing closely ur teachings, very happy at ur discourse, u r very talented Telugu Pandit, but from my side a small appeal /doubt about the mention of ARAVA, here in Srikakulam District, this ARAVA caste is there in 5 mandals namely Srikakulam rural Mandal, Narasannapeta mandal, Gara mandal, Sarubujjili mandal and in Amadalavalasa, I donot know why ARAVA people are looked down upon not only here I have seen in National awardfilms subtitles ARAVA colonies are shown as poor and uncivilized areas. Actually the 12 villages spreading in 5 mandals are poor and backward but very talented who didn't accept to be in B. C list when Boddepalli Raja Gopalarao the then MP for 5 terms MP, I wanted to know why Arava areas are shown very backward, here in Srikakulam they are leaders in all the 12 villages. Just for enquiry I am asking, please respond. Ur programme in u tube excellent sir please make Telugu known to all Telugus in AP and in Telangana.
పద్య పరిమళం కార్యక్రమాలు నేను ఈమధ్యే చూడటం జరిగింది. అప్పటి నుండి దాదాపు మీ వీడియోలను రెగ్యులర్ గా చూడడం జరుగుతున్నది. అయితే ఒక విషయం గమనించడం జరిగింది. అదేంటంటే జరిగింది అన్న పదం మళ్ళీ మళ్ళీ వినడం జరిగింది. ఆ విషయం మీకు తెలియచేయడానికి యీ కామెంట్ పెట్టడం జరిగింది. నేను చెప్పదలుచుకున్న విషయం మీరు గ్రహించడం జరిగింది అనుకుంటున్నాను. నిజంగా మీ వీడియోలు మంచిగా ఉంటున్నాయండి. ఇంకా మంచి మంచి పద్యాలు, వాటి అర్థాలు వివరిస్తారని ఆశిస్తున్నాను.
It’s unlikely the stanza was written by Srinatha. Also it is unlikely told keeping a particular girl in view. Some body much later date wrote it in the name great poet. Down playing Tamil girls in general. Better avoid such poems. They generate misunderstandings amongst people
పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
గూగుల్ పే :9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank;HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch;Siddipet
ధన్యవాదములు 🙏🙏
మన తెలుగు ను బ్రతి కించటానికి మీ పూనిక చాలా ఆనందించ దగ్గ విషయం .మీకు నా హృదయ పూర్వక ఆశీ స్సులు .!!
Mee Peru ,mee address please
Telugu bashaku anduke inthaviluva vundi
పద్యాలు పాడుసమయంలో మీ గాత్రం చాలా బాగుంది సర్.
నాకోరిక తీర్చారు ధన్యవాదములు ఈ పద్యం ద్వారా నా వయసు ఇరవై సంవత్సరాలప్పుడు మహాబలిపురం లో తోటి ప్రెండ్స్ పాడాడు
పిల్లి పిల్ల, సత్యనారాయణ వ్రతం,మన మూఢనమ్మకాలు, చాదస్తం గురించి వివరించిన కథ బాగుంది.
ధన్యవాదాలు.
మీ ప్రయత్నానికి మా మనః పూర్వక శుభాకాంక్షలు. తెలుగు ని బ్రతికించడానికి అందరూ ముందుకి రావాలి. ఈ రోజుల్లో అతి పెద్ద ప్రమాదకరం పొంచి ఉందంటే అదే తెలుగు భాష ని కనుమరుగు చెయ్యడం. దానిని రెండు రెప్పలుగా కాపాడుకోవాలిసిన బాధ్యత తెలుగు వానిగ పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత. మీకు తప్పకుండా సహకరిస్తాం 💐💐🙏🙏🙏🙏
మీ గొంతు అద్భుతం సార్..చక్కని కంఠము
Shubhodayam Guruvugaru
Brother super analysis.
శృీనాధులవారు అరవపిల్లను కరెక్టుగా వర్ణించారు.
😊🙂😀 thanks guruvu garu...🎉💐
ప్రణామములు గురువర్యులకు....
మీ సేవ తెలుగు కు అమోఘం
బాగుంది సార్
Very good about Telugu chatuvulu sir
Sir miku maa abinandanalu
Supar sar👌
Your Explenation excellent sir
Great service to Telugu literature good job keep it up
I don't know telugu typing
గూగుల్ టూల్స్ ని వాడండి
Chalabaga chepthunnarandimeeru🙏🙏
Meeru paadina teeru chaalaa baagundi sir thank u
చాటువు గురించి బాగా వివరించారు. ధన్యవాదాలు. 🙏
Chala bagundhi sir
Nice అన్న
Thank you sir, you are trying to preserve the special feature of Telugu language.
చాలా బాగా చిపారు సర్ మికు ధన్యవధములు
Chala bagunnayi yaya.. Swamiji
MEEKU NAMASKARAM.............
Maduru mayana mana Telugu nu batikishtunnaduku meeku naa abinandalu! Meeru continue CHEYANDI Sir!
Namaste Cat Story Chala Chala Bagunnadi Meeru MatiMatiki Mithrulara Antunnaru Chala Bagundi Thanks Master Garu
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు
Super man sr
Sir me voice Vini chala Rojulluavuthandi thanku sir
Mast Bola hi
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
Ur contribution to our mother tongue is awesome. I salute ur service to our culture. May I have ur introduction pl. I am Aditya Sarma Chartered Accountant Kakinada.
Chaalaasaaaa bhagunni
Hasya padyamu on arava pilla in the view of sreenada kavi
బాగా చెప్పారు
Aneka poorvakala chaturatalu telusnnayi..Very humorous to listen.
Chatuvu. Ante. Ullasamu. Manasuku. Manasika. Ullasamu. Kaliginchedhi.
ఇదేదో శ్రీ నాధుని పద్యం లా లేదు.అరవవాళ్ళంటే గిట్టని వారు వ్రాసి శ్రీ నాధుని పద్యంగా చలామణిలో ఉన్నట్లు అనిపిస్తుంది.
ఇదే పిల్లి ఉదాహరణ మా ఇంగ్లీష్ సర్ ఎర్రయ్య (వై.ఆర్.జె.సి. వింజమూరు కాలేజ్)కూడా ఓ సందర్భంలో చెప్పారు. ఈ సందర్భంలో ఆయనను గుర్తుచేశారు మీకు ధన్యవాదాలండీ.
Very good explanation
ఇది మా నాన్న గారికి చాలా ఇష్టమైన పద్యం
ధన్యవాదములండి 🙏🙏
యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు
మరింత సమాచారం కొరకు 9550313413 కి ఫోన్ చేయగలరు
చాటు పద్యనికి తప్పనిసరిగా గణవిభజన ఉండవలేనా!
అవును ..ఉండాలి..
nice sir
Very nice chinna appudu ma telugu master gurthukostunnaru
Super
Nice sir
Excellent Sir,
Now are giving some potentiality to our Mother tongue .Next coming days lakhs of Telugu people will be your followers.
29/4/20 tik tok lo chusi subscribe chesanu sir..
your voice also good sir
పిల్ల ఎదురు పడితే ఖచ్చితంగా అ శుభం జరుగుతుంది నాకు చాలా సార్లు జరిగింది గుడ్డి నమ్మకం కాదు
Pillakadupille
ముమ్మాటికీ mudha నమ్మకం
Very good explanations
Me voice super Anna
👌👌
Entha baga chatuvu. Vishayalu. Baga teliparu.
మీ పద౽ము వింటుంటే తెలుగు భాష కు జీవం పోసినటుంది సోదరా!
Good
😄😃😀
Super explanation..
Anna super
Good sir
కవులు ఉపయోగించే ఘటం దేనితో తయారు చేస్తారు సార్
ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు
అయ్యా త మరు ఇంత కాలం ఎక్కడకు వెళ్లారు
Chtuvulu anu Padam chtimpu nundi vachchiuntadi andariki teliyajeyu vishayam ashuvuga
beautiful poem
నమస్తే సార్ ఈ పిల్లి విషయం మా పెద్దా నాన్న ఒరిస్సా లో ఒరియా టీచర్ ఆయన ఒక్కసారి ఒరియా లో చెప్పారు సార్ అంటే ఒరియా లో కూడా ఈ పద్యం untada
Sorry ...don't have Telugu script..you better change your dress code..a dhooti and kanduva..it looks the best..
తెలుగు భాషకు మీరు చేస్తున్న సేవలు అమూల్యమైనవి. దయచేసి మీ పేరు తెలియచేయండి
itla 'drakshapaakam' lo unde padyale naaku kaavali cheppandi sir.
super
గురువు గారూ కోతిపిల్లయై అరవ పిల్ల అని వుండాలనుకుంట
చాటు = పరోక్ష ము.(indirect)
ఆని కూడ అర్థము .
పద్యం యొక్క లిరిక్ ను కూడా అప్లోడ్ చేయగలరు
sir chatu ante parokshanga leka chepakane chatuga cheppadam ani artham.
నా చిన్నతనంలో నేర్చుకున్న పద్యం
భోజరాజు కాళిదాసు కు యిచ్చిన సమస్య "దివా కాకారతి ..........."గురించి చెప్పండి
మీరు పద్యం గురించి వివరించే టప్పుడు బోర్డుకు అడ్డంగా నిలబడ కుండా ఉంటే బాగండేదని మా మనవి.
Dear sir I thoroughly enjoy ur Padyaparimalam, I have been observing closely ur teachings, very happy at ur discourse, u r very talented Telugu Pandit, but from my side a small appeal /doubt about the mention of ARAVA, here in Srikakulam District, this ARAVA caste is there in 5 mandals namely Srikakulam rural Mandal, Narasannapeta mandal, Gara mandal, Sarubujjili mandal and in Amadalavalasa, I donot know why ARAVA people are looked down upon not only here I have seen in National awardfilms subtitles ARAVA colonies are shown as poor and uncivilized areas. Actually the 12 villages spreading in 5 mandals are poor and backward but very talented who didn't accept to be in B. C list when Boddepalli Raja Gopalarao the then MP for 5 terms MP, I wanted to know why Arava areas are shown very backward, here in Srikakulam they are leaders in all the 12 villages. Just for enquiry I am asking, please respond. Ur programme in u tube excellent sir please make Telugu known to all Telugus in AP and in Telangana.
రాజరాజ నరేంద్రుని చావదిట్టిన చాటువు ఉంది అంటే శాపంలాంటిది కూడా ఉందనుకుంటా
శ్రీ నాధుడు అని పలికితే బాగుంటుంది సర్
ఈ పద్యం ఎక్కడి నుండి సంపాదించారు..?
విదుర నీతి 5వ భాగం upload చేయండి.
అరవం అనగా ఏమి. ఇంతకీ వాళను అరవ వాళ్ళు అని ఎందుకు సంభోదిస్తాము, దయచేసి తెలపగలరు
గురువు గారు కోతిపిల్లయై అరవపిల్ల అని వండాలనుకుంట
Lyric unddali
పద్య పరిమళం కార్యక్రమాలు నేను ఈమధ్యే చూడటం జరిగింది. అప్పటి నుండి దాదాపు మీ వీడియోలను రెగ్యులర్ గా చూడడం జరుగుతున్నది. అయితే ఒక విషయం గమనించడం జరిగింది. అదేంటంటే జరిగింది అన్న పదం మళ్ళీ మళ్ళీ వినడం జరిగింది. ఆ విషయం మీకు తెలియచేయడానికి యీ కామెంట్ పెట్టడం జరిగింది. నేను చెప్పదలుచుకున్న విషయం మీరు గ్రహించడం జరిగింది అనుకుంటున్నాను.
నిజంగా మీ వీడియోలు మంచిగా ఉంటున్నాయండి. ఇంకా మంచి మంచి పద్యాలు, వాటి అర్థాలు వివరిస్తారని ఆశిస్తున్నాను.
Sir,
You are doing a good effort.
Your voice is very good sir
Thank you sir manaus chala anandnga inndi
I advise the interpreter to stand aside of the board while interpreting the meaning of the poem so that the viewers may go through the poem.
చాటు అంటే నేరుగా అవలసిన మాటకు బదులుగా ఇంకో మాట అనడం మిత్రమా.
Chatu veru
Chatuvu veru
Arthalu kalavavu
Gamaninchandi
Mukundsir
Definitely this cannot be by srinatha.
Who is srinathudu
Mari anyayamu
It’s unlikely the stanza was written by Srinatha. Also it is unlikely told keeping a particular girl in view. Some body much later date wrote it in the name great poet. Down playing Tamil girls in general. Better avoid such poems. They generate misunderstandings amongst people
Show padyam boldly you can talk after wards
Mee laanti vallu bayataku raavadaniki govt prayatnam cheyali .pillalaku mee avasaram entina vundi . Edina telugu tutorial pettandi sir .
అంతా బాగుంది కానీ ఆరవ పిల్ల ఉండాల్సిన చోట తెలుగు పిల్ల అని రాయాల్సింది.....
చాలా బాగుంది
ఎవడో అరవవాళ్ళని ద్వేషించేవాడు రాసి శ్రీనాధుడి పేర ప్రచారం చేసి ఉంటాడు. The poem itself is in bad taste.
Padyamu laagane chudali
గురువు గారు మీరు తెలుగు ను బ్రతి కిస్థూన్నారు
"మేతకరిపిల్ల" అనే బదులు "మేతను కరిపిల్ల" అంటే స్పష్టంగా ఉంటుందేమో.
Idi padyamandi letter penchithe chandassu padavuthundi
Prayogalu badu sir
Mukundsir
Arava pilla anaga emiti
very long explanation
mee vedio lu santoshannistunnai.
ee padyam gurichi yemaina teliste cheppa mannaru kaabatti , oka vishayam. chaalaamandi meka potu gambhiryam gurinch ee madya tappu gaa vivaristunnaru. meka potu pirikidi, debbalaku , potlataku dooram gaa vuntundi. gorri potu dhairyaniki, potlataku siddam gaa vuntundi. tana tala pagili raktam kaarutunna bari lonchi paaripodu, potlata konasagistundi. ex: kola satti raju ane oka kaapu premaga gorri ni penchi , sankrantiki pandem lo pettadu. daani tala ku debba tagili raktam vachindi, maaku
yedupuvachindi. kaani taruvaata adi pandemlo neggindi. avatali potu ku tala poorti gaa baddalainadi.(gangalakurru, egdt.1967-68)
meka potu, meeru cheppinatlu gaane, mundu kaallu rendu yetti, talani bhayankaram gaa position chesi (rendu mekapotulu kooda) taruvata nemmadi kindiki digutu rendu talalu aaninchu kuntai. ante deniki kooda neppi puttadu. Anduke telugu lo dhairyam leni vaadu cheppe gambhiramaina matalaku, vadi danta mekapotu gambhiryame, yemi bhayapadakkar ledu antaru.
meka la mandalu kanudooramain ee rojullo pillalaku ilantivi choose avakasam ledu.
Thank you for the information...