కంచి పరమాచార్య తెలుగులో మాట్లాడిన అరుదైన వీడియో.| Kanchi Paramacharya Speech in Telugu | Eha Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 297

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 11 วันที่ผ่านมา +5

    స్వామి గొంతు వినే అదృష్టం కల్పించిన ఛానల్ వారికి ధన్యవాదాలు 🙏🌹🙏

  • @pattabhimadamala9135
    @pattabhimadamala9135 5 หลายเดือนก่อน +135

    స్వామి వారిని చూడకపోయినా ఆయన స్వరాన్ని వినిపించినందుకు మీకు మనః పూర్వక ధన్యవాదాలు.🙏🏻

    • @veeraiahpothuri
      @veeraiahpothuri 5 หลายเดือนก่อน +8

      జయ జయ శంకర హర హర శంకర
      శ్రీ పరమాచార్యా సద్గురు దేవా నమో నమః

    • @RameshRachmedugu-km8di
      @RameshRachmedugu-km8di 5 หลายเดือนก่อน

      Jaya jaya sankara jaya jaya sankara

    • @RameshRachmedugu-km8di
      @RameshRachmedugu-km8di 5 หลายเดือนก่อน

      Hara hara sankara hara hara sankara

    • @dattathrikedarisetty6084
      @dattathrikedarisetty6084 24 วันที่ผ่านมา +1

      శ్రీ గురుభ్యోనమః. శ్రీ కంచి పరమానంద స్వామివారికి నమో నమః

    • @tulasiramcherukupalli3886
      @tulasiramcherukupalli3886 18 วันที่ผ่านมา

      🔯🕉️🔯🙏🙏🙏💐💐💐

  • @manikyambamanugarra9801
    @manikyambamanugarra9801 หลายเดือนก่อน +68

    మా అదృష్టం. మేము చేసుకున్న పుణ్యం.గురుదేవులు శ్రీ చంద్రశేఖరేంద్రుల ప్రవచనం వినగలిగాం.ఈసువర్ణావకాశాన్ని కలిగించిన ఛానల్ వారికి ,పంచుకున్న మహానుభావులకు భక్తి పూర్వక ధన్యవాదాలు,🙏🙏🙏

  • @subhash7588
    @subhash7588 20 วันที่ผ่านมา +33

    నడిచే దైవం శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @ramtulasi2177
    @ramtulasi2177 18 วันที่ผ่านมา +11

    పెరియావా అని భక్తి గా ప్రేమగా తమిళలు.మహాపెరియావా ను చూసే మహాభాగ్యం నాకు కలిగింది. మేము మద్రాస్ లో ఉన్నప్పుడు మా వీధిలో వడి వడి గా నడుస్తూ శి స్యులతో వెళ్లారు. అయన సాక్షాత్తు జగద్గురు గురు శంకరచార్యులు వారే అని ఇప్పుడు తెలుసుకున్నాను.🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @sridharnelluri7973
    @sridharnelluri7973 5 หลายเดือนก่อน +59

    భగవంతుని గొంతు ఇది భగవంతుని మాట ఇది

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 5 หลายเดือนก่อน +53

    శ్రీ శ్రీ శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి ప్రవచనం వినగలిగే భాగ్యం కలిగింది... ధన్యవాదాలు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 หลายเดือนก่อน +20

    ఈ ఛానెల్స్ వారికి అనేక ధన్యవాదములు వారి గాత్రం, సందేశం వినే భాగ్యాన్ని కలిగించారు 🙏జయ జయ శంకర హర శంకర

  • @turlapativydehi9804
    @turlapativydehi9804 5 หลายเดือนก่อน +50

    స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించుకోలేకపోయిన ఇప్పుడు వారిని చూస్తూ వీనుల విందుగా a మహాత్ముని ప్రవచనం ఈ ప్రజానీకానికి అందిస్తున్న మీకు ధన్యవాదములు.

  • @biologyyagnavalkya2680
    @biologyyagnavalkya2680 19 วันที่ผ่านมา +10

    అపార కరుణా సింధుమ్ జ్ఞానదం శాంత రూపిణం
    *శ్రీ చంద్రశేఖర గురుమ్ ప్రణమామి ముదాన్వహం*
    😢

  • @PrasanthiVedula
    @PrasanthiVedula 3 หลายเดือนก่อน +18

    ఆయన స్వరం విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @SasikalaTumuluru
    @SasikalaTumuluru 4 หลายเดือนก่อน +21

    ఓం నమః శివాయ.పరమాచార్య వారిని చూడ లేక పోయినా వారి ప్రవచనం వినిపించారు. మీకు ధన్యవాదములు.

  • @Savarkar819
    @Savarkar819 19 วันที่ผ่านมา +7

    పెద్ద స్వామి సాక్షాత్తు శంకరులే.
    జయ జయ శంకర
    హర హర శంకర!
    🙏🙏🙏

  • @srivarshini9042
    @srivarshini9042 25 วันที่ผ่านมา +8

    Nadiche daivam Paramacharya swamy ki padabhivandanalu

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 5 หลายเดือนก่อน +29

    అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 23 วันที่ผ่านมา +10

    మహా స్వామి వారి పాద పద్మాలకు ప్రణామాలు

  • @VenkatasairamGali
    @VenkatasairamGali 21 วันที่ผ่านมา +11

    జయజయ శంకర, హరహర శంకర. ఓం నమఃశివాయ 🐂

  • @lakshminandula5303
    @lakshminandula5303 19 วันที่ผ่านมา +4

    1. తల్లి, తండ్రి2. లోకానికే అధిపతి విశ్వనాథుడు3 . సొమ్ము అంతటికి యజమాని స్వామి4. జ్ఞాన ప్రదాత గురువు .. భగవంతునిగూర్చిన పిలుపులు( సంబోధనలతో) 👏🙏

  • @ravikishore9095
    @ravikishore9095 3 หลายเดือนก่อน +13

    అపార కరుణా సింధుమ్ జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వాహం 🙏🙏🙏
    జయ జయ శంకర హర హర శంకర.🙏🙏🙏

  • @umadevinalumachu941
    @umadevinalumachu941 4 หลายเดือนก่อน +10

    గురువు గారి వాక్కులు వినిపించినందుకు ధన్యవాదాలు

  • @SaiChopparapu
    @SaiChopparapu 5 หลายเดือนก่อน +12

    🙏 శరీరం లేని ఒక సుప్రీమ్ పవర్. జ్ఞాన ప్రదాత. అదే దక్షిణామూర్తి. మన సనాతన ధర్మం మాత్రమే ఈ సత్యాన్ని చెప్పగలదు. హర హర శంకర జయ జయ శంకర🌹🌻💘🙏🙏

  • @venkataramanapadala2568
    @venkataramanapadala2568 5 หลายเดือนก่อน +12

    శంకరుల ఆజ్ఞ ఉంటేనే ఏదైనా వినగలం చూడగలం

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 17 วันที่ผ่านมา +1

    కృతజ్ఞతలు సంతోషం పరమాచార్య,, నడిచే దైవం స్వామి వారి భాషణం వినడం సుకృతం..

  • @ramanaprasad9052
    @ramanaprasad9052 5 หลายเดือนก่อน +16

    జయ జయ శంకర హర హర శంకర కాంచీ శంకర కామకోటి శంకర. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 9 วันที่ผ่านมา

    అలౌకకమైన ఆనందం కలిగింది

  • @saisastry
    @saisastry 26 วันที่ผ่านมา +5

    ఓం సాయిరాం సాయి
    పరమాచార్య వాక్కు వినిపించారు.
    ఈ జీవితానికి ఇది చాలు.
    మీకు కృతజ్ఞతలు.
    సాయి
    చంద్రమౌళి

    • @sudheerg9622
      @sudheerg9622 15 วันที่ผ่านมา

      Sai Ram emiti swamy 😢

  • @srinivasraosivaraju8354
    @srinivasraosivaraju8354 หลายเดือนก่อน +3

    జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 21 วันที่ผ่านมา +9

    Jai sri ram

  • @suryakumari9898
    @suryakumari9898 5 หลายเดือนก่อน +14

    Swami varine chudakapoina ఆయన స్వరం వినిపించినందుకు మీకు మనసుస పూర్వక ధన్యవాదాలు 🎉

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 22 วันที่ผ่านมา +6

    మహాభాగ్యం

  • @mgvenkatalakshmimgvenky5724
    @mgvenkatalakshmimgvenky5724 3 หลายเดือนก่อน +4

    జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జై గురుదేవ్ జై జై గురుదేవ్

  • @veeraiahpothuri
    @veeraiahpothuri 10 วันที่ผ่านมา

    శ్రీ పరమాచార్యా సద్గురుదేవా నమోనమక

  • @bvramanakumarkumar6398
    @bvramanakumarkumar6398 5 หลายเดือนก่อน +23

    జయ జయ శంకర... హర హర శంకర 🎉🎉🎉🎉🎉🎉 ఓం నమశ్శివాయ 🎉🎉🎉

  • @seshukumari1442
    @seshukumari1442 5 หลายเดือนก่อน +18

    జయ జయ శంకర.. హర హర శంకర.. కంచి శంకర..కామకోటి శంకర..

  • @bellamkondanagavaraprasada8829
    @bellamkondanagavaraprasada8829 18 วันที่ผ่านมา +4

    స్వామి వారిని దర్శించుట నా పూర్వ జన్మ సుకృతం.

  • @thadiSubhash
    @thadiSubhash หลายเดือนก่อน +3

    జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర🙏🌹🙏🌹🙏🌹

  • @bharathisurakanti9513
    @bharathisurakanti9513 10 วันที่ผ่านมา

    Jaya jaya shankara hara hara shankara sri chandrashekhara maha swamy variki namaskara🙏🙏🙏🙏🙏

  • @sitharamamurthy6575
    @sitharamamurthy6575 12 วันที่ผ่านมา

    ఓం నమఃశివాయ. స్వామి వారిని చూసే అదృష్టం లేకపోయిన స్వామి వారి సందేశం మాకు తీయచేసి నందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు
    👏🏾👏🏾👏🏾

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 5 หลายเดือนก่อน +11

    నడిచే దైవం🙏🙏🙏🙏

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 5 หลายเดือนก่อน +4

    అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపీణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణామామి ముదాన్వహం
    జయ శంకర జయ శంకర జయ శంకర హర హర హర శంకర 🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️🔱🔱🔱🔱

  • @jyothsnanampally6450
    @jyothsnanampally6450 9 วันที่ผ่านมา

    JAYA JAYA SHANKARA HARA HARA SHANKARA🙏🏻🙏🏻🙏🏻

  • @bangarujagannadham7277
    @bangarujagannadham7277 5 หลายเดือนก่อน +8

    మేము ధన్యులం స్వామి

  • @satyanarayanareddy8958
    @satyanarayanareddy8958 13 วันที่ผ่านมา

    కంచి పరమాచార్య స్వామి వారికి పాదాభివందనం ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర

  • @bhavanikotla7937
    @bhavanikotla7937 หลายเดือนก่อน +4

    Shree matre namaha

  • @badarigorantla1969
    @badarigorantla1969 10 วันที่ผ่านมา

    Ohm Namo paramaacharya guru deeva namo namah 🙏

  • @arunakumari1561
    @arunakumari1561 5 หลายเดือนก่อน +11

    జయ జయ శంకర హర హర శంకర
    జయ జయ శంకర హర హర శంకర
    జయ జయ శంకర హర హర శంకర 🙏

  • @saibabuanipeddi8332
    @saibabuanipeddi8332 15 วันที่ผ่านมา

    జయ జయ శంకర హర హర శంకర
    హర హర శంకర జయ జయ శంకర

  • @livelovelaugh3693
    @livelovelaugh3693 19 วันที่ผ่านมา +4

    Om Namah Sivaya ❤🎉😊

  • @radhakrishnamurthy2382
    @radhakrishnamurthy2382 5 หลายเดือนก่อน +12

    అపర శంకరులు 🙌🙏🙏🙏

  • @yasodhatavasi8143
    @yasodhatavasi8143 18 วันที่ผ่านมา +1

    Jaya Jaya Shankara Hara Hara shankara Sri Maha periyava Sharanam 🙏🙏🙏

  • @vijayalakshmik2228
    @vijayalakshmik2228 3 หลายเดือนก่อน +2

    స్వామివారి స్వరం విన్నందుకు ధన్యులైనము

  • @laxmi2419
    @laxmi2419 8 วันที่ผ่านมา

    Vee are very fortunate to listen his voice🙏🙏🙏

  • @jamrutharani7739
    @jamrutharani7739 11 วันที่ผ่านมา

    Om Sree Maathre namaha Om namah shivaya Hara Hara Sankara Siva Siva Sankara

  • @Arunachalashiva7641
    @Arunachalashiva7641 5 หลายเดือนก่อน +7

    జయ జయ శంకర హర హర శంకర 🙏🙏🙏🙏🙏

  • @Yogasadanasongs
    @Yogasadanasongs 4 หลายเดือนก่อน +3

    గురుదేవులకు సంపూర్ణ శరణాగతి 🙏🙏🙏

  • @naveenyadatiyadati
    @naveenyadatiyadati หลายเดือนก่อน +2

    Om sri gurubhyoo namahaaa

  • @SriDevi-cy8fz
    @SriDevi-cy8fz 5 หลายเดือนก่อน +3

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మాం

  • @lakshmiravikumar-qr1io
    @lakshmiravikumar-qr1io 5 หลายเดือนก่อน +2

    హరిహర శంకర జయ జయ శంకర ఓం శ్రీ మహా పెరియవా శరణు

  • @padmavathiomsrisairambanda1303
    @padmavathiomsrisairambanda1303 4 หลายเดือนก่อน +2

    జయ జయ శంకర

  • @karunabonu3170
    @karunabonu3170 13 วันที่ผ่านมา

    ధన్యవాదాలు గురువుగారు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @thadiSubhash
    @thadiSubhash หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యో నమః

  • @mudiumsaiprasad
    @mudiumsaiprasad 4 หลายเดือนก่อน +1

    AUM NAMO SRI KANCHI PARAMACHARYA NAMO NAMAHA.

  • @saishivanigundapaneni5955
    @saishivanigundapaneni5955 4 หลายเดือนก่อน +2

    Om sree mathrae namaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @srinivasch7451
    @srinivasch7451 18 วันที่ผ่านมา

    🙏🌸చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం🌺🙏

  • @gurunatharaodesai6794
    @gurunatharaodesai6794 4 หลายเดือนก่อน +2

    Extremely happy and fortunate to hear Parmaacharya.thanks

  • @rajabew830
    @rajabew830 2 หลายเดือนก่อน +1

    Jaya jaya shankara hara hara shankara👏👏

  • @rajasekhartalam1928
    @rajasekhartalam1928 2 หลายเดือนก่อน +1

    గురువుకు నమస్కారములు

  • @shivakumar.manchala7874
    @shivakumar.manchala7874 17 วันที่ผ่านมา

    Jaya Jaya Shankara Hara Hara Shankara Jai Shree Ram SeethaRam 🙏🙏🙏

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 5 หลายเดือนก่อน +1

    Jaya,Jaya Shankara ,haraharaShankara❤

  • @PavanKumar-yl5lj
    @PavanKumar-yl5lj 14 วันที่ผ่านมา

    Jai Gurudeva 🙏🙏

  • @AshokGaddamNarasimha
    @AshokGaddamNarasimha หลายเดือนก่อน +1

    Om namah sivaya hara hara mahadeva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthchary5431
    @srikanthchary5431 17 วันที่ผ่านมา

    💐💐 గురువు గారి పాద పద్మములకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathireddy5905
    @bharathireddy5905 หลายเดือนก่อน +1

    Jai jai Sankara Hara Hara Sankara 🙏🙏🙏

  • @RameshRachmedugu-km8di
    @RameshRachmedugu-km8di 5 หลายเดือนก่อน +1

    Sadhguru paramacharyulu vari padapadmamulaku naa sirassu unchi namaskaristhunnanu

  • @laxminarayanamma3449
    @laxminarayanamma3449 5 หลายเดือนก่อน +2

    🙏🙏Jaya Jaya Shankara Hara Hara Shankara.

  • @cakalidasu5615
    @cakalidasu5615 3 หลายเดือนก่อน +1

    Arunachala 🙏

  • @vijayaathma5885
    @vijayaathma5885 5 หลายเดือนก่อน +1

    Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🙏🙏
    Jaya Jaya Shankara Hara Hara Shankara 🙏🙏🙏

  • @djyothi4158
    @djyothi4158 5 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోన్నమః 🙏 జయ జయ శంకర హర హర శంకర 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏

  • @kothakutumbarao8967
    @kothakutumbarao8967 5 หลายเดือนก่อน +2

    జయ జయ శంకర హర హర శంకర

  • @ParvathiTadepalli
    @ParvathiTadepalli 5 หลายเดือนก่อน +2

    Sree gurubhonnamamaha. Jlkrao

  • @Butterfly-ct5iq
    @Butterfly-ct5iq 5 หลายเดือนก่อน +2

    🙏వాయిస్ చాలా young గా ఉన్నది.

  • @alivenigottipati5296
    @alivenigottipati5296 5 หลายเดือนก่อน +1

    Jaya Jaya Sankara HARA HARA Sankara 🙏🙏

  • @SATYANARAYENA456
    @SATYANARAYENA456 5 หลายเดือนก่อน +2

    Nadiche devudu, kanchi paramachaarya ku pranaamaalu.

  • @vasudevaraoyanduri5593
    @vasudevaraoyanduri5593 หลายเดือนก่อน +1

    Grateful to ur channel

  • @mysticworld6780
    @mysticworld6780 3 หลายเดือนก่อน +1

    🙏🙏🙏 Jaya Jaya shankara Hara Hara shankara

  • @mallikasree9739
    @mallikasree9739 4 หลายเดือนก่อน +1

    Sree Gurubhyo Namaha 👏🙏 His voice is very valuable and Precious for all of us 🙏🪷🙏

  • @kavitapanakanti5828
    @kavitapanakanti5828 18 วันที่ผ่านมา

    Sri gurubhyo namah 🙏🏻🙏🏻 Swami swaranni vinpinchinanduku dhanyawadaamulu .🙏🏻🙏🏻

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 5 หลายเดือนก่อน +1

    Dhanyosmi

  • @rajkc1894
    @rajkc1894 5 หลายเดือนก่อน +1

    Jayajaya shankara harahara shankara🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @venkatb7341
    @venkatb7341 4 หลายเดือนก่อน +1

    Om Namaha Shivaya🙏🙏🙏

  • @ashokgunda8689
    @ashokgunda8689 18 วันที่ผ่านมา

    Thank you sir for helping all of us to listen to the divine voice

  • @madhusudhanarajuguduru3077
    @madhusudhanarajuguduru3077 5 หลายเดือนก่อน +2

    Gurubhyo Namaha 🙏🙏🙏🙏😊

  • @GaralapatiKoteswararao
    @GaralapatiKoteswararao หลายเดือนก่อน +1

    Jai jai. Sakara Hara hara sakara

  • @vmanyam799
    @vmanyam799 5 หลายเดือนก่อน +1

    Gurubhyonnamaha 🙏🙏🙏🙏🙏

  • @thokadadevi7018
    @thokadadevi7018 5 หลายเดือนก่อน +3

    Apaara karuna sindhum shantha rupinam Sri Chandra shekara gurum pranamami mudhanvaham

  • @rayaprolukalyani711
    @rayaprolukalyani711 5 หลายเดือนก่อน +1

    Nadiche devuniki pranamalu. Naa chinna tanam lo Swami darsanam auindi ee roju Periyava Divya gatram vinnanu Pranamalu 🙏🙏Nadiche Devuniki .

  • @tlaxesfire143
    @tlaxesfire143 5 หลายเดือนก่อน +3

    ఈశ్వర స్వరము.....

  • @madhavilathanarayanam2924
    @madhavilathanarayanam2924 5 หลายเดือนก่อน +1

    Swamy vari Divya pravachanam aalakinche bhagyam maaku kaliginchinanduku dhanyavaadamulu .swamy assessulu manaku andinatte

  • @shekarj848
    @shekarj848 5 หลายเดือนก่อน +5

    Maha periyava saranam 🙏 apara karuna sindum gnanadam shanta roopinim sri chandra shekaram gurum pranamami mudanvaham 🙏

  • @guptabangaru9768
    @guptabangaru9768 5 หลายเดือนก่อน +2

    జయజయశంకరహరహరశంకరశంభోశంకరనమోనమః