ChatuPadyalu||చాటుపద్యాలు||చాటువులు||TeluguPadyalu||తెలుగు పద్యాలు||9550313413||Padyaparimalam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 340

  • @Padyaparimalam
    @Padyaparimalam  4 ปีที่แล้ว +22

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే :9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank;HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch;Siddipet

  • @manmadharaokhandapu3698
    @manmadharaokhandapu3698 3 ปีที่แล้ว +9

    మీరు ఏ పద్యాలకు వ్యాఖ్యానం చేయాలనుకున్నారో ఆ నిర్ణయం చాలా బాగుంది.
    ప్రతి పదానికీ చక్కని ఖచ్చితమైన అర్థం ఇస్తున్నారు.వెరసి సందేహం లేకుండా భావం అందించే మీకు శుభం కలుగుగాక.దీర్ఘాయుష్మాన్ భవాః .
    ముందుకు సాగండి..... ఖండాపు మన్మథరావు, తెలుగు అధ్యాపకులు,పి.బి.సిద్ధార్థ కళాశాల, విజయవాడ-10.

  • @kokkiligaddarambabu8270
    @kokkiligaddarambabu8270 4 ปีที่แล้ว +33

    మంచి పద్యం చెప్పారు మాష్టారు. మీ పద్యబోధన తీరు పరిణమించినది. ఆ సుగంధాన్ని నేను ఆస్వాదించాను.

    • @yeluguladiwakar5556
      @yeluguladiwakar5556 4 ปีที่แล้ว +2

      పరిణమించిందినది. కాదు. పరిమళించినది అనాలి.

  • @ThallaLaxmiRajam
    @ThallaLaxmiRajam ปีที่แล้ว +2

    అతి ఉత్తమమైన పద్యం.ధన్యావాదములు.

  • @ananthacharya6500
    @ananthacharya6500 7 หลายเดือนก่อน +1

    స్వరం భగవంతుడిచ్చిన మీకు ఇచ్చిన వరం... దీని సహాయము తో
    పద్యం హృదయోల్లాసoగా వినిపిస్తూ
    లోతైన వ్యాఖ్య... ఆధునిక అంశాలతో
    జోడించి అందించే వైనం అద్భుతం
    శుభాభనందనలు సర్
    కే ఎస్ అనంతా చార్య కరీంనగర్

  • @srinivaspingeli4780
    @srinivaspingeli4780 4 ปีที่แล้ว +17

    చక్కగా చెప్పారు. 30 ఏళ్ల కింద మేము హరి కథ విన్నప్పుడు, ఏవిధమైన అనుభూతిని చెందాను అదేవిధంగా ఇప్పుడు చెందినా ను. ధన్యవాదములు

  • @narrasuresh2697
    @narrasuresh2697 4 ปีที่แล้ว +8

    ధన్యవాదాలు మహోధయ ,మీ సేవలు ఎంతో అమూల్యం 🙏

  • @syamalaganta3110
    @syamalaganta3110 ปีที่แล้ว +1

    Baga cheppali sir

  • @sree.ganjikunta8865
    @sree.ganjikunta8865 4 ปีที่แล้ว +21

    చాలా మంచి చాటు పద్యం sir
    రాయలసీమ లో చెట్టుతో ఆడే ఆటను కోతీ కొమ్మచ్చి అంటాము నేనుకూడా చిన్నప్పుడు చాలా సార్లు ఆడాను sir ధన్యవాదాలు మీకు

    • @chitravedam3923
      @chitravedam3923 4 ปีที่แล้ว +2

      Huh

    • @Prasansu
      @Prasansu 3 ปีที่แล้ว +2

      సర్ ! గోదావరిజిల్లాలలో కూడా ఈ కోతికొమ్మచ్చి ఆట వుంది. మా చిన్నతనంలో మేం కూడా ఆడేవారము. అదే మాకు శారీరక వ్యాయామము.

  • @ramacharyramesh590
    @ramacharyramesh590 2 ปีที่แล้ว

    చిన్నప్పుడు క్లాస్ లో మాస్టర్ చెప్పే పద్యాలు, వాటి వివరణ చెప్పుతూ వుంటే ఇంకా వినాలి అని అనిపించేది,అప్పుడే పద్యం అయ్యిపొయింధా,అని అనిపించేది, ఇప్పుడు మీరూ ఆ అనుభూతి ని గుర్తుకు చెసారు ఆ భగవంతుడి దయ వలన మీరు మంచి ఙ్ఞానాన్ని నేర్చుకొని చక్కగా అందరికి పంచుథున్నారు,పద్యాలు వినసొంపుగా వున్నాయి ఇంకా ఎన్నో పద్యాలకు వివరణ ఇచ్హె భాగ్యాన్ని ఆ భగవంతుడు మీకూ కలిగించాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీకూ వందనాలు మాస్టారు

  • @ambatiprabhakararao336
    @ambatiprabhakararao336 ปีที่แล้ว +1

    పద్యం వివరణ విశ్లేషణ చాలా బగుంది

  • @surip6769
    @surip6769 4 ปีที่แล้ว +7

    పద్య ధారణ అద్భుతంగా వుంది. వ్యాఖ్యానం ఇంకొంచెం సంక్షిప్తంగా వుంటే ఇంకా బాగుంటుంది. ఇది విమర్శకాదు...సూచనమాత్రమే.

  • @sivareddymunagala1754
    @sivareddymunagala1754 3 ปีที่แล้ว +4

    తెలుగు మరుగున పడిన రోజులలో తెలుగు భాష కు ప్రాణం పోస్తూ న్నారు sir super

  • @sahithisugandham526
    @sahithisugandham526 4 ปีที่แล้ว +19

    చాల బాగుంది సార్ చక్కగా వివరించారు. ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @Ramakrishna-mp6zc
    @Ramakrishna-mp6zc 4 ปีที่แล้ว +3

    Excellent explanation dhanyavaadalu meku

  • @sreeramyadav5894
    @sreeramyadav5894 9 หลายเดือนก่อน +1

    Danya vadalu..... Me videos chakkaga vivaristhunaru....... Thank sir

  • @venkatdigitals6428
    @venkatdigitals6428 4 ปีที่แล้ว +4

    పద్యం చాలా బాగుంది గురువుగారు అర్థవంతమైన పద్యం

  • @krishnamurali1288
    @krishnamurali1288 4 ปีที่แล้ว +2

    మాస్టారు పద్యంలోని భావాన్ని
    చాలా అందంగా వివరించారు
    చాలా ధన్యవాదాలు

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 11 หลายเดือนก่อน +1

    మంచి చక్కటి పద్యము

  • @gangadharmadanagula6904
    @gangadharmadanagula6904 4 ปีที่แล้ว +10

    బాగుంది... పద్యము
    పద్య వివరణ

  • @lasyadone8869
    @lasyadone8869 4 ปีที่แล้ว +8

    చాలా బాగుంది. సర్🙏🙏

  • @prasadsikhakolli6777
    @prasadsikhakolli6777 4 ปีที่แล้ว +4

    చాలా చక్కగా విడమరచి చెప్పారు ధన్యవాదములు

  • @anjannas2501
    @anjannas2501 3 ปีที่แล้ว +1

    Telugu. Pranam. Guruvu. Shariram. Meeru. Ayuvu

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
      చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు

  • @ramudukurva8335
    @ramudukurva8335 4 ปีที่แล้ว +3

    సూపర్ సార్

  • @chandrasekharraoa8983
    @chandrasekharraoa8983 4 ปีที่แล้ว +3

    చక్కగా వివరించారు. నమస్కారములు.

  • @chinthasreenivasreddy6256
    @chinthasreenivasreddy6256 4 ปีที่แล้ว +8

    Padyam bagundi. Mee vivarana klupthamga unte baguntundi.

    • @sathishreddykalluri7527
      @sathishreddykalluri7527 3 ปีที่แล้ว

      అద్భుతంగా చెప్పారు.
      ధన్యవాదాలు🙏 🙏🙏

  • @durgareddypathuri
    @durgareddypathuri ปีที่แล้ว

    p.durgareddy.chalabagundi

  • @PKJBL
    @PKJBL 4 ปีที่แล้ว +5

    మీ కృషి అభినందనీయం 🙏🙏🙏

  • @ramanarayanareddy8501
    @ramanarayanareddy8501 4 ปีที่แล้ว +3

    Me sramaku dhanyavadamyly.Manchiga undhi mee video.

  • @highschoolbatch
    @highschoolbatch 4 ปีที่แล้ว +4

    చాలా బాగుంది మాష్టారు.క్లాసులో ఉన్న అనుభూతి పొందాను

  • @laksma36
    @laksma36 4 ปีที่แล้ว +23

    Everyone can't offered 13 minutes for single poem. Your poems are watching across the globe irrespective of age groups and designations, my kind advise to make the video short, crisp and clear. Looking forward for more wonderful lessions!! Thank you master!!

    • @RajagopalY999
      @RajagopalY999 4 ปีที่แล้ว +8

      లక్షా రెడ్డి గారి కి నమస్కారం. పద్యం చదివాక వ్యాఖ్యనా లు చెప్పి కవితా అనుభూతి పొంద డా నికి, ఆమాత్రం సమయం కావాలి అనుకుంటున్నా.ధన్యవాదాలు

    • @vidyasagarpochampalli234
      @vidyasagarpochampalli234 4 ปีที่แล้ว

      That poem needs time to explain in all the way👍🏻

    • @anumojuvenkateshwarlu1970
      @anumojuvenkateshwarlu1970 2 ปีที่แล้ว

      పద్యమునకు ఒకే అర్ధం తో చెపితే
      పద్య పరిమళం ఆస్వాదించలేము.దానికి గల వివిధ అర్ధాలతో వివరించినపుడే దానికి అందం.

  • @vvlnraosbh
    @vvlnraosbh 9 หลายเดือนก่อน

    మంచి అర్థ వివరణ.
    నిడివి తగ్గించ కలిగితే మంచిది

  • @bhuvanagirivenkataramanamu2151
    @bhuvanagirivenkataramanamu2151 4 ปีที่แล้ว +1

    ఉపాధ్యాయుల వారు తమ కమ్మని కంఠం తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ కు చేస్తున్నకృషికి ఆనందం వ్యక్తం చేస్తూ వా రికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను 🙏🙏🙏

  • @sonumad945
    @sonumad945 4 ปีที่แล้ว +6

    మంచి ఆర్థం చెప్పారు

  • @satyanarayanajeevakala7152
    @satyanarayanajeevakala7152 9 หลายเดือนก่อน

    నేను 36 ఏండ్లు తెలుగు భాషను 8:9:10 తరగతులకు బోధించాను మీవిధానం కూడా చక్కగా వున్నది 🙏

  • @srinivasthirunagari2663
    @srinivasthirunagari2663 4 ปีที่แล้ว +5

    చాలా బాగుంధీ సార్

  • @anilkumarammanamanchi8774
    @anilkumarammanamanchi8774 4 ปีที่แล้ว +3

    Very nice

  • @balaswamyg4993
    @balaswamyg4993 4 ปีที่แล้ว +2

    Chala baga chepputhunnaru nice 🙏

  • @phdcomedy2489
    @phdcomedy2489 4 หลายเดือนก่อน

    Nice ❤ superga varnincharu sir 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PRAVEENKUMAR-ik5wr
    @PRAVEENKUMAR-ik5wr 4 ปีที่แล้ว +7

    చాలా బాగుంది సార్ అద్భుతమైన పద్యాని చక్కగా వివరించారు🙏🙏🙏🙏

  • @palagaranagannaidu3603
    @palagaranagannaidu3603 2 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది సార్

  • @josephrajumangam3128
    @josephrajumangam3128 4 ปีที่แล้ว

    Saralamuga vivsrincharu dhanyavadamulu

  • @nagabhushana1150
    @nagabhushana1150 ปีที่แล้ว

    Excellent explaination of an unique poem by an unknown poet! Thank you, sir.

  • @govindaiahkonnoju1782
    @govindaiahkonnoju1782 3 ปีที่แล้ว +1

    చక్కన్నై వివరణ 🙏🙏

  • @ravikamal9
    @ravikamal9 4 ปีที่แล้ว +16

    భర్త చేపట్టని భార్య మాత్రమేనా..మరి భార్య చేపట్టని భర్త కూడా సంఘం లో నవ్వుల పాలు అవుతారు కథ మాస్టర్ గారు😄😄

  • @EnjamuriNarsimha
    @EnjamuriNarsimha 9 หลายเดือนก่อน

    Padyam baga vivarinchi cheppali si🎉

  • @nageshwarraobheemuni8336
    @nageshwarraobheemuni8336 6 หลายเดือนก่อน

    Very good advices to community. Thank you.

  • @saralasiddu6168
    @saralasiddu6168 3 ปีที่แล้ว

    మీ వివరణ చాలా బాగుందండీ.ధన్యవాదాలు

    • @Padyaparimalam
      @Padyaparimalam  3 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏
      యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్
      చేయగలరు
      మరింత సమాచారం కొరకు 9550313413 కి సంప్రదించగలరు

  • @hrfhrf7014
    @hrfhrf7014 4 ปีที่แล้ว +1

    u tube ni chaaala chakkaga use chesthunnaru sir oka padaaaniki enni ardhaalo kuda chepthunnaru Nice 👌👌👌👌

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @rangaraorachakonda8983
    @rangaraorachakonda8983 4 ปีที่แล้ว

    Padyaparimalhamu vedikaga nagubatuguri ayye paristhithulsnu chala chakkaga vivarinchina meeku,kavigariki na Neersjanamulu,

  • @satyanarayanagajula7209
    @satyanarayanagajula7209 4 ปีที่แล้ว +6

    ప్రణామములు గురూజీ. మీ ప్రతిభ అమోఘము మాటలలో చెప్పలేము. ఈ రోజుల్లో మీలాంటి ప్రతిభ వున్నవారు చాలా అరుదు.

  • @santharaolingam8297
    @santharaolingam8297 3 ปีที่แล้ว

    Chala bagundi mitrama

  • @radhakrishna4544
    @radhakrishna4544 3 ปีที่แล้ว

    Chala baga tatparyamunu teach chesaru.
    Kalamuraju Radha Krishna murthi Markapur prakasam district AP Bharath Desam.

  • @narasimhamurthy6491
    @narasimhamurthy6491 4 ปีที่แล้ว +2

    Very nice. You are telling well under stand words.. May God bless you always.

  • @PrasadraoVelumala
    @PrasadraoVelumala หลายเดือนก่อน

    రెడ్డిగారు ఒక సంశయము రెండు అనుకునేదాన్ని చెడిపోయిన ఆడదానికికూడవాడుతరుకదా అలాంటి వివరణ ఇవ్వలేదండీ

  • @ksvprasad3425
    @ksvprasad3425 4 ปีที่แล้ว +6

    చాలా బాగుంది బాగా వివరించారు

  • @nageswararaodevisetti2148
    @nageswararaodevisetti2148 ปีที่แล้ว

    Telugu pi pattu bagunnanduku dhanyavadam

  • @parameswarreddystudy4092
    @parameswarreddystudy4092 4 ปีที่แล้ว +2

    Super sir continue

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 4 ปีที่แล้ว +1

    Miru manchi sahityam abhilasha undi🌻🙏🏿Kavitha priyulu kuda🍀🌺

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us ปีที่แล้ว

    చాలా చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏........

  • @viveknanda1668
    @viveknanda1668 4 ปีที่แล้ว

    వెరీ గుడ్ చాలా బాగుంది

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @anu-fm5fr
    @anu-fm5fr 4 ปีที่แล้ว

    Super sir naku padyalante chala istam

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @gbkrishna3084
    @gbkrishna3084 4 ปีที่แล้ว +6

    Sir your explanation in detail is attraction to the audience by using simple language which can be easily understood .my great and greatful thanks to you sir

  • @sddileep769
    @sddileep769 4 ปีที่แล้ว +1

    Chala baga ardha mayindi

  • @prasadsuryadevara6875
    @prasadsuryadevara6875 2 ปีที่แล้ว +1

    Very beautiful and intereesting narration. You are doing a great service to Telugu language and people. Thank you so much.

  • @laxminarayanatallapaka7407
    @laxminarayanatallapaka7407 4 ปีที่แล้ว +2

    Challa baga undi guru
    Thank you

  • @vamshilola9864
    @vamshilola9864 3 ปีที่แล้ว

    Super sir chala rojula tharuvatha ventunam. Thanq sir

  • @manmohanmanakanth2436
    @manmohanmanakanth2436 4 ปีที่แล้ว +2

    Explanation and Telugu pranouncion is excellent

  • @Sudha19680701
    @Sudha19680701 4 ปีที่แล้ว +5

    Needs to renovate our TELUGU culture.Good explanation.Keep going on ......Mastaroo.......

  • @thirupathinayakmalothu9928
    @thirupathinayakmalothu9928 4 ปีที่แล้ว +4

    I'm really splendid to your tune sir

  • @gopikrishnapyate3022
    @gopikrishnapyate3022 3 ปีที่แล้ว

    తెలుగు bhashaku saati వేరే lene లేదు మన saahithyam kooda అంతే మీ vivarana కూడా అద్భుతం.

  • @malavathramesh2801
    @malavathramesh2801 4 ปีที่แล้ว +1

    Sir super merry asalu great

  • @laxminarayanak9800
    @laxminarayanak9800 ปีที่แล้ว

    Telugu bhasha sweetness now we are listening from u.
    U are a great person, don't stop
    Continue. We are very happy.

  • @kesarapusrinivasreddy9611
    @kesarapusrinivasreddy9611 4 ปีที่แล้ว +2

    చాలా బాగుంది సార్ మీరు బాగా చెప్పారు 🙏🙏🙏

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 8 หลายเดือนก่อน +1

    Welcome

  • @anjaneyulukodam9961
    @anjaneyulukodam9961 4 ปีที่แล้ว +6

    Thanks for your explanation of human movements, morality.
    Good afternoon sir,

  • @nidadavolesiddardha9715
    @nidadavolesiddardha9715 4 ปีที่แล้ว +3

    Excellent poem for the present and future generations...thankq sir

  • @sadasivarao93
    @sadasivarao93 2 ปีที่แล้ว

    చాలా చక్కటి పద్యాన్ని వినిపించిన మీకు ధన్యవాదాలు

  • @m.ameersaheb2388
    @m.ameersaheb2388 ปีที่แล้ว

    Sir you have said it very well thank you for telling me the telugu verse by word

  • @rajithakommera8332
    @rajithakommera8332 3 ปีที่แล้ว

    Mee padyalu vinnaakodhi vinaalinipistundi sir.

  • @kamatamchinnappa1360
    @kamatamchinnappa1360 4 ปีที่แล้ว +2

    Excellent explanation, very much impressed sir

  • @vskolu4412
    @vskolu4412 4 ปีที่แล้ว +3

    Super sir

  • @kusumavenkateswararao2558
    @kusumavenkateswararao2558 4 ปีที่แล้ว +1

    పద్యం లోని తీపిని రుచి చూపించారు మాస్టారు

  • @venkatraju7159
    @venkatraju7159 4 ปีที่แล้ว +2

    Life is short your padya parimalam is long sir

  • @pvsrao6434
    @pvsrao6434 4 ปีที่แล้ว

    బాగుంది

  • @erlapallykrishnaiah9418
    @erlapallykrishnaiah9418 4 ปีที่แล้ว +2

    Milanti guruvulu undatam great sir

  • @chandrasekhar-xr3ql
    @chandrasekhar-xr3ql 4 ปีที่แล้ว +2

    Extraordinary explanation ji.

  • @sanjeevaiahjavisetty1650
    @sanjeevaiahjavisetty1650 4 ปีที่แล้ว +1

    ఇలాంటి మంచి వీడియో చెయాలి

  • @markondareddy4477
    @markondareddy4477 4 ปีที่แล้ว +1

    మంచి చక్కటి పద్యాన్ని బాగా వివరించారు

  • @parameshwarchowdavaram281
    @parameshwarchowdavaram281 4 ปีที่แล้ว +1

    చాలా బాగుంది

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 2 ปีที่แล้ว

    ధన్యవాదములు

  • @yasamnageswararao8953
    @yasamnageswararao8953 4 ปีที่แล้ว +2

    Good explanation.tq.

  • @mahaboobsaheb4355
    @mahaboobsaheb4355 4 ปีที่แล้ว +1

    Very good.ThankingYOU

  • @basubabuc9913
    @basubabuc9913 4 ปีที่แล้ว +2

    Good

  • @boddapatiprabhavathi2618
    @boddapatiprabhavathi2618 3 ปีที่แล้ว

    Chla baga chepparu sir

  • @prasadduggina7688
    @prasadduggina7688 4 ปีที่แล้ว +1

    Very nice Reddy sir try to prolong

  • @gollamercy1894
    @gollamercy1894 4 ปีที่แล้ว +1

    Padyam vivarana Chala bagundi kani koncham klupthamga vunte inka sobhisthundi thank you sir ..

  • @tammirajuramanakumarikumar9440
    @tammirajuramanakumarikumar9440 4 ปีที่แล้ว

    Guruji pranamalu . meru cheptunna padyalu prekshakulaku chala chakkaga ardam avtunnay.dhanyavadamulu.

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు

  • @thirupathibutham4431
    @thirupathibutham4431 4 ปีที่แล้ว +1

    Chala manchiga varninchar Anna padhyanni super

  • @ultimatedestiny1090
    @ultimatedestiny1090 4 ปีที่แล้ว

    Inta Kanna manchi vyaktitva vikaasam paatham dorukutunda videsalalo. Aa mojulo Padi manalni maname naasanam chesukuntunnamu. Abhivandanamulu guruvu gaaru.

    • @Padyaparimalam
      @Padyaparimalam  4 ปีที่แล้ว

      ధన్యవాదములండి 🙏🙏యీ వీడియోను మీ బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరింత సమాచారం కొరకు 9550313413 నెంబర్ కి ఫోన్ చేయగలరు