మీరు చేసే ప్రతి రెసిపీ చాలా స్పెషల్ గా వెరైటీ గా ఉంటాయి 👌👌దేనికి అదే సంథింగ్ స్పెషల్.... నైస్ రెసిపీ... థాంక్యూ ఇలాంటి రెసిపీస్ మాకు పరిచయం చేస్తున్నందుకు 👌👌👌❤️
Edo channel choosi chicken curry kosam melon seeds konna, migathavi fridge lo petta... Em cheyyala veetitho anukunna.. Bhale pachadi recipe ni post chesaru... Timely help naaku.. Thank you so much andi.. Meeru super
🥰అద్భుతంగా చేసారు!"కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి" అని చెప్పారు కాబట్టి అదే చేస్తే తప్పక ఆశించిన రుచి తో అనుకున్న రీతిలో తయారుచెయ్యడానికి వీలుంటుంది.. 🥰పచ్చని మిరపకాయలు తెల్లని కొబ్బరి ముక్కలు నల్లని మట్టి పాత్రలో చాలా అందంగా కనిపిస్తున్నాయి...😊
😋😋నోరూరించే రుచితో ఆరోగ్యకరమైన పచ్చడి తినడం గొప్పగా అనుభూతి పొందాలి....😋ఏ మాత్రం "అతి రుచి" లేకుండా "కమ్మని రుచి మరియు సువాసన" (Most Satisfying Flavour and Fragrance)తో మళ్ళీమళ్ళీ తినాలనిపించే విధంగా తయారుచెయ్యడానికి వీలైన తయారీ విధానం.😊
పచ్చడి లో పదార్థాల కాంబినేషన్ బాగుంది ఇది చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి ఎందుకంటే కొబ్బరి పుచ్చపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ధనియాలు కరివేపాకు వెల్లుల్లి అన్నీ దంచారు సూపర్ కానీ మీ తాలింపుల్లో నాకొక లోపం ప్రతీసారి కనిపిస్తుంది అదే పచ్చిపప్పు ఇది చాలా రుచిగా ఉంటుంది కదా పంటికింద నలిపినప్పుడు ఎందుకు వేయట్లేదు నెక్స్ట్ నుంచి వేస్తారని ఆశిస్తున్నా
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 పచ్చి శనగపప్పు ఇంట్లో పెద్దవాళ్ళకు తినడం కాస్త ఇబ్బంది అండి! అందుకే వేయను.. ఈసారి వేయడానికి ట్రై చేస్తాను.. మీకు నచ్చిన పద్ధతిలో తాలింపు వేసుకోవచ్చు 😊
శుభ మధ్యాహ్నం మమ్మీ సోమవారం శుభాకాంక్షలు నాకు ఈ పచ్చడి మమ్మీ నాకు మమ్మీ లేదు నువ్వే నాకు మమ్మీ గిద్దలూరు ప్రకాశం జిల్లా చిన్న మార్కెట్ దగ్గర హోటల్ నా పేరు ఫణీంద్ర నా ఇల్లు ఇండియా
If you are a Telugu person it's really very disappointing to see people like you.. Don't you know the meaning of "kammati" / "kammani".. The meaning of this word is sweet taste or sweet smell, or aromatic.. I don't know how you took/understood this particular word Please learn Telugu first.. If you really don't like my content you can unsubscribe.. Thank you..
Wow sis ❤. First reply pin my msg sis
Thank you 🤗
Sure..
Amazon లో మెలన్ సీడ్స్ అని ఉంటాయి.
హెల్త్ కీ చాలా మంచి రిసీపి అండీ 👌సూపర్
ధన్యవాదాలు అండి 🤗
Very nice recipe andi
Thank you so much andi 🤗
Wow nice recipe akka
Thank you dear 🤗
Hi, Akka, Your videos are very SIMPLE to make and SHORT videos. They are very much useful to Bachelor's and Working professional. Thanks a lot.
Hi dear..
Glad to read your sweet compliments ☺️
Really it's my pleasure..
Thank you so much 😊
మీరు చేసే ప్రతి రెసిపీ చాలా స్పెషల్ గా వెరైటీ గా ఉంటాయి 👌👌దేనికి అదే సంథింగ్ స్పెషల్.... నైస్ రెసిపీ... థాంక్యూ ఇలాంటి రెసిపీస్ మాకు పరిచయం చేస్తున్నందుకు 👌👌👌❤️
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
Thank you so much 😊💕
అక్క సూపర్ అక్క మీరు
అక్క కూర వడియాలు ఏళ్ళ చేయాలి పక్క కొలతలు తొ చెప్పండి
Thank you dear 🤗
వీలు చూసుకొని చేస్తాను ..
బాగుంది
ధన్యవాదాలు 😊
Yummy recipe andi, pachadi enni rojulu nilava vuntundi ? reply ivvandi sister...👍.
ఫ్రిజ్ లో పెడితే 2 రోజులు, బయట అయితే అదే రోజు అండి..
Edo channel choosi chicken curry kosam melon seeds konna, migathavi fridge lo petta... Em cheyyala veetitho anukunna.. Bhale pachadi recipe ni post chesaru... Timely help naaku.. Thank you so much andi.. Meeru super
Most welcome andi 🤗
Thank you very much 😊
Super akka 👌👌👌
Thank you dear 🤗
🥰అద్భుతంగా చేసారు!"కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి" అని చెప్పారు కాబట్టి అదే చేస్తే తప్పక ఆశించిన రుచి తో అనుకున్న రీతిలో తయారుచెయ్యడానికి వీలుంటుంది.. 🥰పచ్చని మిరపకాయలు తెల్లని కొబ్బరి ముక్కలు నల్లని మట్టి పాత్రలో చాలా అందంగా కనిపిస్తున్నాయి...😊
ధన్యవాదాలు అండి 🤗💕🙏
అవునండీ! పచ్చిదనం ఉంటే రుచి అంతగా బావుండదు, వంటలో ప్రతి ఘట్టం ముఖ్యమైనదే, మీరన్నట్లు శ్రద్ధగా చేస్తే మంచి రుచిని ఆస్వాదించవచ్చు 😊
Once again, you've come up with a wonderful recipe. You never fail to amaze us. Thank you! 👌👌💐💐
My pleasure andi 🤗
Thanks for liking my recipes 🙏
Super sister
Thank you andi 🤗
Chaalaa baagaa chesaarandi❤
Thank you very much andi 🤗💕
Nenu elane chestanu chala tastyga vuntundhi
OK andi..
Thank you 😊
Chalaa bavundi. Thank you so much andi
Most welcome andi 🤗
Thanks for liking it 🙏
వెరీ healthy and teasty andi ❤
Thank you very much andi 🤗💕
Very nice recipe 👍
Thank you very much 😊
Super😋 connected
Thank you very much 😊
Super raa try చేస్తా.నీవు చెప్పిన ప్రోటీన్ powder కోసం తెచ్చిన పుచ్చ గింజలు వున్నాయి.❤
తప్పకుండా అండి 👍
Thank you so much 😊💕
👌👌💐💐
😊🤗🙏
👌👌👌
😊🤗🙏
Thank you for your tasty chutney sister. God bless you all.
You are most welcome andi 🤗
Thanks for your blessings 💕🙏
😋😋నోరూరించే రుచితో ఆరోగ్యకరమైన పచ్చడి తినడం గొప్పగా అనుభూతి పొందాలి....😋ఏ మాత్రం "అతి రుచి" లేకుండా "కమ్మని రుచి మరియు సువాసన" (Most Satisfying Flavour and Fragrance)తో మళ్ళీమళ్ళీ తినాలనిపించే విధంగా తయారుచెయ్యడానికి వీలైన తయారీ విధానం.😊
ధన్యవాదాలు అండి 🤗💕🙏
పచ్చడి లో పదార్థాల కాంబినేషన్ బాగుంది ఇది చాలా రుచికరమైన ఆరోగ్యకరమైన పచ్చడి ఎందుకంటే కొబ్బరి పుచ్చపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి ధనియాలు కరివేపాకు వెల్లుల్లి అన్నీ దంచారు సూపర్ కానీ మీ తాలింపుల్లో నాకొక లోపం ప్రతీసారి కనిపిస్తుంది అదే పచ్చిపప్పు ఇది చాలా రుచిగా ఉంటుంది కదా పంటికింద నలిపినప్పుడు ఎందుకు వేయట్లేదు నెక్స్ట్ నుంచి వేస్తారని ఆశిస్తున్నా
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 పచ్చి శనగపప్పు ఇంట్లో పెద్దవాళ్ళకు తినడం కాస్త ఇబ్బంది అండి! అందుకే వేయను.. ఈసారి వేయడానికి ట్రై చేస్తాను..
మీకు నచ్చిన పద్ధతిలో తాలింపు వేసుకోవచ్చు 😊
Yes it is very problematic for seniors. Thank you sister.
పుచ్చ గింజలు అందరికి అందుబాటులో ఉండవు కాబట్టి ఆల్టర్నెట్ కూడా చెబితే బాగుంటుంది
వీడియో స్టార్టింగ్ లో నువ్వులు, పల్లీలు వేసి చేస్తూ ఉంటాము అని చెప్పాను అండి..
శుభ మధ్యాహ్నం మమ్మీ సోమవారం శుభాకాంక్షలు నాకు ఈ పచ్చడి మమ్మీ నాకు మమ్మీ లేదు నువ్వే నాకు మమ్మీ గిద్దలూరు ప్రకాశం జిల్లా చిన్న మార్కెట్ దగ్గర హోటల్ నా పేరు ఫణీంద్ర నా ఇల్లు ఇండియా
❤
శుభ సాయంత్రం డియర్ 🤗
మీ ప్రేమాభిమానాలకి చాలా సంతోషం 🥰
నేను ఎప్పుడైనా మీ ఊరికి వస్తే తప్పకుండా మీ హోటల్ కి వస్తాను..
Nice sister
Thanks a lot andi 🤗
నమస్తే చెల్లి.
నమస్తే అండి 🙏💕
Super 👌
Thank you 😊
❤❤❤
☺️🤗💕
👋👌🤝
😊🤗🙏
Mee mixie chaala bavindi....ye company Madam 😊
Thank you 😊
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి
Thank you nd 😊
Meeru kadayi ekkada teesukunnaru
Online లో అండి, లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను..
Palla problem vunna intlo neither chanaga pappu nor minapappu veyyaru, so badha padakandi, miru chesukunnapudu pachi chanaga pappu vesukondi ok na
అవునండీ! ఇంట్లో వాళ్ళ అవసరాలు అభిరుచులకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు 😊
meeru vaade matti paatrali ekkada teesukunnaru
Online లో అండి, లింక్ ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఇచ్చాను..
కాస్ గుమ్మడి గింజలు జోడిస్తే రుచి అమోఘం
OK andi.. ధన్యవాదాలు 😊
Hi sis how are youu
Hi andi..
I'm good 😊
Thank you 🤗
please reply
Kammati Vasana.. what the hell. Unsubscribed , don't push people with this kind of language
If you are a Telugu person it's really very disappointing to see people like you..
Don't you know the meaning of "kammati" / "kammani"..
The meaning of this word is sweet taste or sweet smell, or aromatic..
I don't know how you took/understood this particular word
Please learn Telugu first..
If you really don't like my content you can unsubscribe..
Thank you..
❤❤❤
😊🤗💕