Super! నిజంగా చాలా బాగా చేసారు... ఇప్పటివారికి అందరికీ తెలియకపోయినా మన పెద్దలు "కూరలు పచ్చళ్ళు" చేసారని మీరు చెప్పిన మాట మాత్రం తప్పక ఆకట్టుకుంటుంది... నిజంగా కూరలు పచ్చళ్ళు లేకుండా తెలుగింటి భోజనం పూర్తికాదు! అదే విధంగా పచ్చడి తయారుచేసే విధానం కూడా అందరికీ అలవాటైన రీతిలో ఉంది!
శుభ మధ్యాహ్నం మమ్మీ సోమవారం శుభాకాంక్షలు ఇలాంటి పోషకాలు ఉన్న ఆకులు ఇంకా ఎన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మీ ఐటీ బావ గారు చాలా అదృష్టవంతులు అత్తయ్య మామయ్య కూడా
💯Good Idea!😊 ప్రకృతిలో ఎన్నో గొప్పదనాలు ఉన్నాయి! కొత్త రుచి అంటూ కొందరు...ఆయుర్వేద గుణాలున్నాయని కొందరు...అద్భుతమైన మూలిక అన్నారు...మొత్తంగా ఉపయోగకరమైన మొక్క అయ్యింది ఇప్పుడు! 😄ఇప్పుడు అది పిచ్చి మొక్క అంటే అన్నవాళ్ళకి మాత్రం వేపకాయంత వెర్రి ఉంది అనేస్తారు! 🤔నిజంగా చాలా మందికి దొరకదు కాబట్టి,దొరికితే "తెల్ల గలిజేరు" తో ఒకసారి ఏదైనా చేద్దాం అనుకున్నవాళ్ళు ఉన్నారు 🥰(5 రోజుల క్రితం ఒక యుట్యూబ్ వీడియోలో తెల్ల గలిజేరు దొరకనివాళ్ళకు ఆర్డర్ చేస్తే పంపుతామన్నారు ఒకరు (వారధి ఫార్మ్స్-నేత్ర)
Thank you very much andi 🤗 💕 🙏 అవునండీ! దీనికోసం కొందరికి తెలియక పెరట్లో ఉన్నదాన్నే పీకి పారేసామని కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అండి.. ఇప్పుడు కొందరికి అయినా తెలిసింది అని ఆశిస్తున్నాను.. అవునండీ! నేత్ర గారు ఫాం నుండి Swiggy లో ఆర్డర్ చేసుకోవచ్చు అనుకుంటా..
@@SpiceFoodKitchen thank you andi.. inni rojulu ma inti thota lo peruguthunte pichi mokka emo ankunna deenlo inni useful nutrients untay ani ippude telsindi
@@padmaa9943 : : "దేవుడు చెల్లి" అన్న పదానికి తెలుగులో ఏ అర్థం రాదు! అదే పనిగా "దేవుడు చెల్లి" అంటే కొంచెం "ఇబ్బంది" అనిపిస్తుంది! "దేవుడు చెల్లి" అన్న పదానికి "Divine sister" అనే అర్థంలో వాడుతున్నారు కొందరు... గూగుల్ లో సెర్చ్ చేస్తే తెలిసింది. ( 🙄)
నారాయణ చైతన్యా ఇంజనీరింగ్ మెడిసిన్ టైపులో గూంగూర తోటకూర లతో విసిగిపోయిన మాకు వెరైటీ ఆకులు పరిచయం చేస్తున్నారు Thanks 🙏💐
నీకు గోంగూరతో విసుగు వచ్చిందంటే నువ్వు ఖచ్చితంగా తెలుగు వాడివి కాదు.
😄😄
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
నా garden లో చాలా ఉంది mam కారం పొడి చేశాను, పెసరపప్పు వేసి చేశాను, పచ్చడి కూడా try చేస్తాను tq. 👌😋🙏
ట్రై చేయండి, చాలా బాగుంటుంది 😊
Woww... Super delicious food... Keep sharing👍🏻
Thank you so much andi 🤗
Sure..
Manchi recipe. Enka ee aaku kosam vetaki tappaka try cheyali. Thank you so much andi
My pleasure andi 🤗
Thanks for liking it 🙏
Thank you ma'am,god bless you
You are most welcome andi 🤗
Thanks for your blessings 💕
Maku teliyani healthy recipe chesaru thanks andi
My pleasure andi 🤗
Thanks for liking it..
Super! నిజంగా చాలా బాగా చేసారు... ఇప్పటివారికి అందరికీ తెలియకపోయినా మన పెద్దలు "కూరలు పచ్చళ్ళు" చేసారని మీరు చెప్పిన మాట మాత్రం తప్పక ఆకట్టుకుంటుంది... నిజంగా కూరలు పచ్చళ్ళు లేకుండా తెలుగింటి భోజనం పూర్తికాదు! అదే విధంగా పచ్చడి తయారుచేసే విధానం కూడా అందరికీ అలవాటైన రీతిలో ఉంది!
ధన్యవాదాలు అండి 🤗
పునర్నవ ఆకు ఇది .చాలా హెల్త్ బెనిఫిట్స్ వున్నాయి దీనిలో
పప్పు , పులుసు కూర చేసుకోవచ్చు
Kani edi tinte heat chestundi ekkuva, buttermilk taagali baga
నిజంగా మమ్మల్ని pogadataniki మాటలు లేవు వంటలు లో మీరు encyclopedia.💐💐👏👏👏
Thanks for your sweet compliments andi 🤗💕
దీన్ని మేము అటివి మామిడాకు అంటాం. మా గార్డెన్ లో లాస్ట్ వీక్ వర్షం వల్ల పిచ్చి పిచ్చిగా పెరిగింది. We eat a lot of this.
OK andi ☺️
Hi mam me vantalu supper nenu try chashanu
Hi andi..
Thanks for sharing ur feedback 🤗🙏
పునర్నవ నేను పప్పులో వేస్తాను భలే ఉంటుంది ఈసారి పచ్చడి చేస్తాను మీలాగా 😊
Try చేయండి, చాలా బాగుంటుంది 😊
Super madam...memu ma side deennni Ataka maamixi aaku antamu.... deennni pappu chestanu epudu...ee sari Chutney try chesta... thanks meeeku ...ilantivi new recipies maaku Inka parichayam cheyalani korukuntunnnanu
Thank you very much andi 🤗🙏
అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు..
Super recipe
Thanks a lot 🤗
Thank you madam nice recipe.nenu mi recipes ni follow avvuthuntanu
Thank you very much andi 🤗
@@SpiceFoodKitchen miru na inspiration madam Naku chala istam mi recipes.nenu emadya ne channel start chesanu
Meeru chala nidanamga cool ga chala Baga addamga ayyela cheptharu andi🎉❤
Thank you so much andi 🤗💕🙏
Kothaga healthy ga recipes cheyalante mi taravatey madam evaraina amazing healthy recipe thank u madam❤
Most welcome andi 🤗
Thanks for liking my recipes 🙏💕
Chala bagundi Andi recipe. Balinthalaku kuda pedatharu pathyam ga. Really super 😊😊😊❤
Thank you so much andi 🤗💕🙏
శుభ మధ్యాహ్నం మమ్మీ సోమవారం శుభాకాంక్షలు ఇలాంటి పోషకాలు ఉన్న ఆకులు ఇంకా ఎన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మీ ఐటీ బావ గారు చాలా అదృష్టవంతులు అత్తయ్య మామయ్య కూడా
శుభ మధ్యాహ్నం డియర్ 🤗
మీ ప్రేమాభిమానాలకి లెక్కలేని ధన్యవాదాలు 🙏💕
Ma thotalo appudu untundhi memu chintha chiguru pappulo vesthamu alage palakura e akukura kalipi chesthe enka super test untundhi miru elantivi teliyyani vallaku thelesela super respy chesthunnaru miku thanks 🙏🙏🙏🙏👍👍👍 akka
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం డియర్ 💕
Thank you so much 😊🙏
Garlic veyara mam super recipe!
Thank you so much 😊
2:18 దగ్గర వేసాను కదా అండి..
Madam actually there is a weed which is like punarnava, we should distinguish between both of them
I always cook pappu with galijeru. Super tasty.
Yeah andi, we can make a lot of varieties with it..
💯Good Idea!😊 ప్రకృతిలో ఎన్నో గొప్పదనాలు ఉన్నాయి! కొత్త రుచి అంటూ కొందరు...ఆయుర్వేద గుణాలున్నాయని కొందరు...అద్భుతమైన మూలిక అన్నారు...మొత్తంగా ఉపయోగకరమైన మొక్క అయ్యింది ఇప్పుడు! 😄ఇప్పుడు అది పిచ్చి మొక్క అంటే అన్నవాళ్ళకి మాత్రం వేపకాయంత వెర్రి ఉంది అనేస్తారు! 🤔నిజంగా చాలా మందికి దొరకదు కాబట్టి,దొరికితే "తెల్ల గలిజేరు" తో ఒకసారి ఏదైనా చేద్దాం అనుకున్నవాళ్ళు ఉన్నారు 🥰(5 రోజుల క్రితం ఒక యుట్యూబ్ వీడియోలో తెల్ల గలిజేరు దొరకనివాళ్ళకు ఆర్డర్ చేస్తే పంపుతామన్నారు ఒకరు (వారధి ఫార్మ్స్-నేత్ర)
Thank you very much andi 🤗 💕 🙏
అవునండీ! దీనికోసం కొందరికి తెలియక పెరట్లో ఉన్నదాన్నే పీకి పారేసామని కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు అండి..
ఇప్పుడు కొందరికి అయినా తెలిసింది అని ఆశిస్తున్నాను..
అవునండీ! నేత్ర గారు ఫాం నుండి Swiggy లో ఆర్డర్ చేసుకోవచ్చు అనుకుంటా..
Super 👌
Thank you 😊
Thank you madam,,kani nenu eppude thempi padesanu e video konchem munduga chuste bagundedhi.
అయ్యో!!
ఇలాగే చాలామంది తెలియక పారేస్తూ అంటారు అండి, ఈసారి ట్రై చేయండి..
Thank you 😊
Ur recipes r always yummy and healthy mam
Thank you very much andi 🤗
Hi sis ❤ vinadame gani tinadam rani maku cheyadam kuda nerparu 👏👏
Hi andi..
Thank you so much 😊💕🙏
Super
Thank you 😊
👌😋
☺️🤗🙏
Nice👍
Thank you 😊
Memu mix kuralo idi vesi vandutham , and dintho papu charu kuda baguntu di
పప్పు చారు ఎప్పుడూ చేయలేదు అండి, ఈసారి ట్రై చేస్తాను..
Thank you so much 😊
Nice
Thank you 😊
Koncham photo zoom ga pettara telustundi madam naku gali bloder stone s vunnai homeiyopathi nedicien vadu thunnanu
Sorry about that..
ఒకసారి గూగుల్ లో చూడండి, ఫొటోస్ బాగా క్లియర్ గా ఉంటాయి..
Thank you 😊
పొలాల్లో ఉండేదాన్ని కోసుకొచ్చి.. కూర వండితే చాలా బాగుంటుంది 👍
అవునండీ! కానీ మాకు హైదరాబాద్ లో పొలాలు దగ్గర్లో లేవండి! ఇలా ఖాళీ స్థలాల్లో మంచి చోట ఉన్న ఆకు కోసి వాడుతుంటాను..
@@SpiceFoodKitchen 👍
We have red punarnava growing wild around .is that also hdve same medicinal value pls.pls reply
Many people say the white one is the best..
🙏🏻
😊🤗🙏
Edi store untunda andi
Fridge లో అయితే 2-3 days ఉంటుంది అండి..
ఈ ఆకు ఎన్ని రకాల లో ఉంటదని ఎలా గుర్తుపట్టాలి తెల్ల తిధి అని గుర్తుపట్టాలి
Keka madam
Thanks a lot andi 🤗🙏
Neellu veste pachadi booju padthundi kada andi ekkuva rojulu nikuva unchukovalante ela
ఇది నిల్వ పచ్చడి కాదండీ!
నీళ్ళు వేయకుండా కొంచెం ఎక్కువ నూనెలో వేయించి పచ్చడి చేసుకుంటే నిల్వ ఉంటుంది అండి...
@@SpiceFoodKitchen thank you andi.. inni rojulu ma inti thota lo peruguthunte pichi mokka emo ankunna deenlo inni useful nutrients untay ani ippude telsindi
Chapatis, dose ku kuda chala baguntundi, nenu kundillo penchukuntanu, mamidikaya tho pachadi, pulusukura kuda baguntundi. Mi videos anni super ra.
అవునండీ! వేటిలోకైనా చాలా బాగుంటుంది..
మీ అభిమానానికి ధన్యవాదాలు 🤗🙏💕
రోటి కూర పచ్చడి స్పైస్ చేతిలో మోడ్రన్
Thanks a lot andi 🤗
మీరు దేవుడు చెల్లి.
దేవత
@@padmaa9943 : : "దేవుడు చెల్లి" అన్న పదానికి తెలుగులో ఏ అర్థం రాదు! అదే పనిగా "దేవుడు చెల్లి" అంటే కొంచెం "ఇబ్బంది" అనిపిస్తుంది! "దేవుడు చెల్లి" అన్న పదానికి "Divine sister" అనే అర్థంలో వాడుతున్నారు కొందరు... గూగుల్ లో సెర్చ్ చేస్తే తెలిసింది. ( 🙄)
Tellagalijeru aku adi
Hmm..
పప్పు ఆకు అనికూడా అంటారు కదా సిస్టర్ ఈ akuni
అవును.కడప జిల్లాలో దీన్ని పప్పాకు అంటారు,ఇతర జిల్లాల్లో కూడా దీన్ని కొంతమంది పప్పాకు అంటారు.
అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు..
Maa urlo kayallo untundi memu pachadi chestamu
OK andi..
Thank you 😊
Em akko lefoo emo ila naku thelsedhi ila cheyali 😮🫤🙁
మీరన్నది నాకు అర్థం కాలేదు డియర్..
Punarnava ani kuda pilustaru pappu lo chala baguntundhi e roju madhi edhe kura 😊
అవునండీ! Thank you 😊
నేను పప్పు, కషాయం చేస్తా
ఇప్పుడు పచ్చడి కూడా చేస్తా
తప్పకుండా అండి..
Hai అక్క ముందుగా మీరు చేసే
పదార్థాల పేర్లు ముందుగా చింతపండు నానెట్టి పక్కన ఉంచుకోవాలి అని చెప్పండి అక్క
OK dear 😊
Eaa Aaku kura nenu chusanu,kaani vandi thinaledu😊
ఈసారి ట్రై చేయండి, ఇలా పచ్చడి ఇంకా పప్పుతో, కూర లాగా కూడా వండుకోవచ్చు..
ఈ ఆకు కూర పేరు పంపియండి
గలిజేరు కూర అండి..