మీరు ఈ పచ్చడిని ఒక్కసారిగానీ రుచి చూశారంటే...😋😋😋😋😋👌👌Village style traditional tasty tasty pachhadi 😋

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #lakshmiramanarecipes
    ‪@LakshmiRamana‬
    Village style traditional tasty tasty pachhadi/ spicy spicy chutney recipe for Raagi Sangati, rice, All in one chutney 😋😋😋😋😋😋😋👌👌👌👌👍
    For More Recipes - Million Views Recipes 👇
    • మా పల్లెటూరి ఈ "టమాటా ...

ความคิดเห็น • 1.1K

  • @bobillisujatha9398
    @bobillisujatha9398 23 วันที่ผ่านมา +17

    మా నాన్న చేసారు బండపైన మేము చాలా పేదవాలం 5 మంది ఆడపిల్లలం నూకలు అన్నము పచికారము తినేవాలము

  • @babyrao8293
    @babyrao8293 2 ปีที่แล้ว +21

    నోట్లో నిల్లోస్తున్నాయ్. యిప్పుడే చేసుకొని తింటా. 😋😋😋😋😋🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

    • @Gtt985
      @Gtt985 2 ปีที่แล้ว +1

      Ok baby

  • @lsnayak5169
    @lsnayak5169 2 ปีที่แล้ว +28

    నాకు ఇష్టమైన పచ్చడి.
    నేను చిన్నపటి నుండి తింటున్నాను.ఈ పచ్చడి తింటే తెలుస్తుంది దీని రుచి ... సూపర్ ఈ పచ్చడి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు అమ్మ..

  • @jyothijyothi8335
    @jyothijyothi8335 2 ปีที่แล้ว +17

    లక్మ్మి గారు ఎలా ఉన్నా మీరు చెపుతుంటే నోరు ఊరిపోతుంది నేను కూడ ట్రై చేస్తాను

  • @gattunarender3711
    @gattunarender3711 2 ปีที่แล้ว +103

    అప్పట్లో మా అమ్మమ్మ చేసేది ఇప్పుడు మీరు నేర్పించారు మళ్ళీ చాలా రుచికరంగా ఉంటుంది మళ్లీ అప్పటి వంటలు గుర్తు చేశారు చాలా చాలా థాంక్స్ మేడం గారు

    • @pavanrajpavanraj4768
      @pavanrajpavanraj4768 2 ปีที่แล้ว +1

      hu

    • @krisnavenel952
      @krisnavenel952 ปีที่แล้ว +1

      అమూ

    • @sri_rupa8163
      @sri_rupa8163 6 หลายเดือนก่อน

      Ma dad cehsevaru adhbutam ga undedi i miss him

    • @BhimSingh-rk4zp
      @BhimSingh-rk4zp 4 หลายเดือนก่อน

      EXCELLENT RECIPE........ SOMWAR..........,06///05///2024......

  • @muralidharrao825
    @muralidharrao825 2 ปีที่แล้ว +20

    I think pachhi mirapakayalu taste kosam vestaru, kani pachhi mirapakayalu chutney, pachhi mirapakayala pappu anadi Rayalseema prantamlo chestaru( mostly) as I am having tour related job I know it, it's very hot food item those who are having fear of chilli don't try it. Even it will affect our excretory system, it's regional recipe. 🙏🙏🙏

    • @rammikrish7277
      @rammikrish7277 2 ปีที่แล้ว +1

      Mirchi is very gud for health its control artritis pain and akalini penchutundi

    • @nirmalaa9589
      @nirmalaa9589 2 ปีที่แล้ว

      Adage

    • @prabhachavan6768
      @prabhachavan6768 2 ปีที่แล้ว

      यगग्गगुगुगु जी जी ग गल म. नि नन

  • @ar.ntr5385
    @ar.ntr5385 2 ปีที่แล้ว +46

    అది నాకు ఇష్ట మైన పచ్చడి
    నేను చాలా ఇష్టంగా తింటాను

  • @nufkistruff9961
    @nufkistruff9961 2 ปีที่แล้ว +10

    రోటిలొ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 🤤

  • @bollapallisrinivas337
    @bollapallisrinivas337 2 ปีที่แล้ว +16

    I'm 30 year's back doing this type of recipe this very very tasty

  • @siddeswaryk7822
    @siddeswaryk7822 2 ปีที่แล้ว +4

    ఇది రాయలసీమ పచ్చడి అంది మేము రోట్లో దంచుతం ,కాకపోతే కొంచెం పచ్చి మిర్చి నీ కొద్దిగా oil lo వేయించి కొత్తిమీర వేసి దంచి వేడి వేడి అన్నం లోకి కని ముద్ద లోకి కని రొట్టె లోకి తిని చూడండి ఆహా a ruchi ne వేరుగా ఉంటుంది బిర్యానీ కూడా e పచ్చి కారం చట్నీ ముందు పనికి రాదు అండి అంతా టేస్టీ గా వుంటుంది నేను చిన్నప్పుడు e chatni తింటున్నాను అండి ఎపుడు కూడా తింటున్నాం అండి ఒకసారి try ceyandi

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 ปีที่แล้ว +7

    చాలా బాగుందమ్మా చూస్తుంటేనే నోరూరిపోతుంది వెంటనే తినేయాలి అనిపిస్తుంది చాలా సింపుల్ పచ్చడి

  • @trimurthulugavara2435
    @trimurthulugavara2435 5 หลายเดือนก่อน +2

    ఈరోజుల్లో ఆడవారు వంటలు చెయ్యట్లేదు తల్లి మగవారి ఖర్మ

  • @jayalakshmim145
    @jayalakshmim145 2 ปีที่แล้ว +7

    Aunty please post ur vedios with english so that we can know the recipe names
    We cannot read telugu . But understand

  • @Sannidhi09
    @Sannidhi09 2 ปีที่แล้ว +8

    Maa jeji chesedi. Maa chinnatanam lo .inka andulo pachi tomato ante pandani green tomato and 2 or 3 bendakayalu kuda pachivi vesi rotlo rubbedi . Inka aa pachadi chaddi annam lo kalipi muddalu pettedi.kalla lonunchi mukku lonunchi neellu karevi tintunte.aina super ga undedi .rayalaseema special pachi karam adi tinnarante aditripovalsinde

  • @intivantaluhomelyfoods9944
    @intivantaluhomelyfoods9944 2 ปีที่แล้ว +11

    Mouth watering Recipe...Well Explained.

  • @Naidu176
    @Naidu176 2 หลายเดือนก่อน +1

    మీరు 12 మిరపకాయలు అని చెప్పారు నేను 4 మిరపకాయలు వేసినప్పటికీ చాలా కారంగా ఉంది ఏం మిరపకాయలతో చేస్తారు మీరు అసలు ఇంట్లో తినలేక పోయారు

  • @venkatnagabhaskar3809
    @venkatnagabhaskar3809 2 ปีที่แล้ว +42

    చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సూపర్

  • @KuppiliNagamani
    @KuppiliNagamani ปีที่แล้ว +1

    Madhavigaru last lo kothimeer veskunna baguntadi kada

  • @sreeranjani3191
    @sreeranjani3191 2 ปีที่แล้ว +11

    Eanni pickles Andi my mouth is continuously watering whenever I watch your patchadi videos , awesome preparation 😋😋😋😋

    • @akashkiran9779
      @akashkiran9779 2 ปีที่แล้ว

      ఈ చట్నీని గాని మీరు ఇంట్లో తయారు చేస్తే వేరే ఏ చట్నీలో రుచి చూడరు ఎందుకో తెలుసా? 🤔 th-cam.com/users/shorts73TOSSq5J3Y?feature=share

  • @CVRLNACHARYULU
    @CVRLNACHARYULU 3 หลายเดือนก่อน +1

    మీకు తాళ్ళ గోంగూర చేయటం వివరించఃడి

  • @mdgulludadapainter9413
    @mdgulludadapainter9413 3 หลายเดือนก่อน +3

    Nenu eppude chesi thinnanu chala bagundi thanks andi kàni kaaram thakkuva unna mirapakayalu aithe baguntayi

    • @Crueal._.Gamer_FF
      @Crueal._.Gamer_FF 2 หลายเดือนก่อน

      Chala baga vachindi ,very tasty

  • @padmamanga1295
    @padmamanga1295 3 หลายเดือนก่อน +2

    Vellulli payalu veyaledhu meru

  • @Sri-Satya
    @Sri-Satya 11 หลายเดือนก่อน +39

    తెలుగును తెలుగులో వ్రాయండిఅది మిమ్మలని మీరు గౌరవించు కున్నట్టు

    • @kiranmaianil9401
      @kiranmaianil9401 11 หลายเดือนก่อน +9

      Mee I'd Telugu lo pettandi

    • @Harish-q8p
      @Harish-q8p 8 หลายเดือนก่อน

      ​@@kiranmaianil9401 చెప్పటమే... చేయటం తెలియదు 😂

  • @msvvsnmsvvsn3737
    @msvvsnmsvvsn3737 2 ปีที่แล้ว +1

    మా అమ్మ ఈ పచ్చడి చేస్తుంది దీన్ని బండ పచ్చడి అంటాము, రుబ్బు రోలులో చేస్తుంది.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +172

    ఈ పచ్చడి రాగి సంగటితో అయితే చాలా బావుంటుంది. ...నేను అయితే చింతపండు నీరు కలుపుతాను ఇందువలన సంగటిలో కలుపుకొని తినడానికి బావుంటుంది. ...ఇది రాయలసీమ వంటకము.

  • @VenkateshP-k3d
    @VenkateshP-k3d 18 วันที่ผ่านมา +2

    Super ga undhi taste 😋

  • @RangoliKitchen
    @RangoliKitchen 2 ปีที่แล้ว +29

    Very well prepared. I am impressed by your cooking skills. very tasty

  • @sreedevikadumuru525
    @sreedevikadumuru525 4 หลายเดือนก่อน +1

    కొద్దిగా బెల్లం వేస్తే ఇంకా బాగుంటుందండి.

  • @kchopdar
    @kchopdar 2 ปีที่แล้ว +37

    One of the most simple, mouthwatering, delicious, satisfying and healthy recipe.

  • @harsha5448
    @harsha5448 2 ปีที่แล้ว +1

    నమస్తే మేడమ్ నా పేరు హర్ష....🙏ఎక్కువ కారం గా ఉంటుందా మేడమ్ నా డౌట్ కి pls comment లో reply ఇవ్వండి మేడమ్ pls🙏... నేను try చేస్తాను

    • @LakshmiRamana
      @LakshmiRamana  2 ปีที่แล้ว

      Hi andi. 😀🙏
      Mirapakaayalu kaaram batti vuntundi andi.😀
      Chaala chaala baaguntundi andi 😀👍🤝

  • @noorjahan6498
    @noorjahan6498 2 ปีที่แล้ว +6

    Hi madam meeru chese chutny lu super ga untayi 😍

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +1

    రాయలసీమ కడప అనంతపూర్ కారణాలు ఎక్కడ జొన్నలు సజ్జలు ఎక్కువ పండిస్తారు జొన్న రొట్టెలు చేస్తారు వాటిలోకి చెట్ని చాలా బాగుంటుంది

  • @kalavathig2093
    @kalavathig2093 2 ปีที่แล้ว +6

    Ma amma vestuntaru super 👍

  • @koteswararao9383
    @koteswararao9383 5 หลายเดือนก่อน +1

    Maa గోదావరి జిల్లాలో పచ్చి ఉల్లి కారం అంటాం. స్కూల్ కి వెళ్లే రోజుల్లో, చద్ది అన్నంకి కాంబినేషన్

  • @gayathrisirikonda7012
    @gayathrisirikonda7012 2 ปีที่แล้ว +3

    Thqs ma'am...elanti pachi gaa unde roti pachadulu inka pettandi 🙏😊

  • @lovelypapa5964
    @lovelypapa5964 2 ปีที่แล้ว +1

    Ma amma na chinnappudu chala sarlu chesedhi endhuloki nanchukoonu yendi chapa nippulamidha kallchi ecchindhi, abba nenaythe grinnedu annam thine dhanni eppudu chusthunte notlo nillu vuruthunnayi 😃😃😃

  • @anithak7177
    @anithak7177 2 ปีที่แล้ว +5

    Supperb aunty 👌👌👌🙏 నిజం ga చాలా బాగుంది..... మిర్చి పచ్చడి కదా కారం ఉండదా ani చిన్ని doubt naku....

    • @kavithareddy1948
      @kavithareddy1948 2 ปีที่แล้ว

      Chinthapandu add chestunnaru kada so may be spicy ga vundakapovachu

    • @leelas7344
      @leelas7344 2 ปีที่แล้ว

      Konchem ghee add cheskondi karam undadhu taste baguntundhi

    • @nagarani9596
      @nagarani9596 2 ปีที่แล้ว

      Meeru endumirchi ekkada theestharuchalaerragaundi please theliyacheyagalaru

    • @LakshmiRamana
      @LakshmiRamana  2 ปีที่แล้ว

      Hi andi good morning 😀🙏
      Shop lo andi 😀👍🤝

    • @LakshmiRamana
      @LakshmiRamana  2 ปีที่แล้ว

      Hi ma good morning. 😀🙏
      Chaala baaguntundi ma try cheyyandi. 😀👍🤝

  • @nagarajudasari7350
    @nagarajudasari7350 ปีที่แล้ว +1

    ఈ పచ్చడ్ని మా అమ్మ 40సం!!రాలుగా మాకు చేసి పెట్టేది... కానీ ఇలా జీరకర వేసేది కాదు...

  • @karrisarala2234
    @karrisarala2234 2 ปีที่แล้ว +9

    Kotti mera kuda veyali chala bavundi

  • @sashidharan100
    @sashidharan100 2 ปีที่แล้ว +1

    Mom...! Thakkuva kharchulo manchi tasty item chesi choopincharu mom...! Atle chala takkuva time lo 2mnts lo ready ayye chatni item super mom...! Thankq...!

  • @vinoddhasari8896
    @vinoddhasari8896 2 ปีที่แล้ว +6

    This is good for health specially when you get sick like fiver, cold,cough it will help lot.try when ever you sick you feel better within couple of hours. I have been trying since last 10years.

  • @vickyjackson4952
    @vickyjackson4952 11 หลายเดือนก่อน +1

    new maata theeru meeru explain chese vidhanam malli malli mee videos choodalanipisthundi.tq v.much mam

  • @ravikumar-oe9pz
    @ravikumar-oe9pz 2 ปีที่แล้ว +35

    Wow చూస్తుంటేనే నోరు ఊరి పోతుంది ఆంటీ 👌❤

  • @suryakumar6559
    @suryakumar6559 10 หลายเดือนก่อน +2

    పల్లీ నూనె తో తింటే నా సామిరంగా....సూపర్😊

  • @VC27
    @VC27 2 ปีที่แล้ว +8

    Mouth watering recipe! Thank you.

  • @nagarajudasari1312
    @nagarajudasari1312 2 ปีที่แล้ว +1

    గత 30 సం!!రాలుగా మా అమ్మ చద్ది అన్నం లో వేసుకునే తేనేవాళ్ళం ఆ రుచే వేరు...5 స్టార్ హోటల్ కూడా పనికరాదు దీని రుచి ముందు... ఇది ఒక గిరిజనుల ఆహారం

  • @Alr488
    @Alr488 2 ปีที่แล้ว +3

    Really awesome...soon after watching this..I prepared, super ro super TQ 👍

    • @LakshmiRamana
      @LakshmiRamana  2 ปีที่แล้ว +1

      Hi andi 😀 🙏 🤝👍

  • @goldleafchannel
    @goldleafchannel ปีที่แล้ว +1

    Please upload english subtitles

  • @murarichinodu4268
    @murarichinodu4268 2 ปีที่แล้ว +15

    మా అమ్మగారు నా చిన్నప్పుడు చేసి పెట్టేది ఇలాంటి పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే మహా రుచిగా ఉంటుంది మీరు మళ్ళీ వీడియో తీసి చూపించి మామ గారిని గుర్తు కొచ్చేలా చేశారు నేను మా నాన్నగారు అత్యంత ఇష్టంగా తినే వాళ్ళం ఈ కారం. రాయలసీమలో ఈ పచ్చడిని వక్కల కారం అంటారు. ముఖ్యంగా మా ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతంలో. పొద్దున్నే పొలానికి చద్ది కట్టుకొని ఈ పచ్చడి అన్నం లో వేసుకొని పొలానికి వెళ్ళే వాళ్ళం మా అమ్మను మా నాన్నను గుర్తు చేశారు అమ్మ మీరు.

  • @satyay5197
    @satyay5197 2 ปีที่แล้ว

    Mixi lo Chusthunnappudey notlo neru vasthundhi....rice lo chusaka gutka....vesanu

  • @lotus4276
    @lotus4276 2 ปีที่แล้ว +8

    Yummy

  • @Sairam45269
    @Sairam45269 11 หลายเดือนก่อน +1

    Mixy lo chese kante roat lo dhanchite ruchiga vuntundhi

  • @akshathatandra2033
    @akshathatandra2033 2 ปีที่แล้ว +9

    Bagundi but full karam

    • @santoshkumar-hn5yd
      @santoshkumar-hn5yd 2 ปีที่แล้ว

      కొంచెం నెయ్యి కానీ లేకుంటే నూనె కానీ వేసుకొని వేడి వేడి అన్నం లో తింటే బాగుంటుంది అండి

  • @PNB2489
    @PNB2489 ปีที่แล้ว +1

    ❤️❤️❤️❤️
    ఎండుమిర్చి తో ఎలా చెయ్యాలో కూడా చెప్పండి

  • @magessankar4925
    @magessankar4925 2 ปีที่แล้ว +10

    My son loves this dish. I have made this recently three times. He will finish it. Other family members loves it too. Tqvm for sharing mam.

    • @LakshmiRamana
      @LakshmiRamana  2 ปีที่แล้ว +3

      Hi andi good afternoon 😍🙏
      Avunaa andi 😍
      Chaala chaala santhosam andi 😍🙏🤝👍

    • @magessankar4925
      @magessankar4925 2 ปีที่แล้ว

      Hi I'm from Malaysia. Love ur cooking. Santosham. All super dish. I will try one by one. Tq again. Pls keep sharing.

  • @adoni.shanmukha.r3736
    @adoni.shanmukha.r3736 2 ปีที่แล้ว +1

    చూస్తుంటే నాకు నోట్లోకి నీరు వస్తుంది. అక్క

  • @jagdeeshpunathil4726
    @jagdeeshpunathil4726 2 ปีที่แล้ว +6

    Nice recipe
    With plain dal rice will go better. Thanks for sharing.

  • @Chandramanimani-yw3vu
    @Chandramanimani-yw3vu ปีที่แล้ว +1

    Hello madam Mee recipe,s chala baguntai. All the best madam

  • @ramyakavya3364
    @ramyakavya3364 2 ปีที่แล้ว +13

    Yummy 😋

  • @lravikiran88
    @lravikiran88 2 หลายเดือนก่อน +1

    Please god Please I want one spoon of this chutney and Mudda Pappu with Ghee ( only Buffelo)...... And that time i want to mix also One apadam.... OMG what a life what a taste

  • @vivekram580
    @vivekram580 2 ปีที่แล้ว +7

    మా అమ్మ చిన్నపుడు చేసేది 1950s,60s లో. తర్వాత మరచిపోయాము.
    మళ్లీ ఇప్పుడు గుర్తు చేశారు. థాంక్స్

  • @KrishnaYelesetti
    @KrishnaYelesetti 2 ปีที่แล้ว +1

    Ede style lo Mirchi place lo onions, and chithapadu place lo lemon juice tho chese pachadi kuda chala baguntundi..edi kuda faver vachinapudu noti ki baguntundi.

  • @shabanashaikh2241
    @shabanashaikh2241 ปีที่แล้ว +3

    As I m north indian I loved it ..can I use coriander leaves instead of curry leaves

  • @saitanshika7349
    @saitanshika7349 2 ปีที่แล้ว +1

    Tamil la upload cheinga mam

  • @bachimom7050
    @bachimom7050 2 ปีที่แล้ว +4

    We generally do this ,thank you for your shareing for viewers

  • @gudalajagannadharao3387
    @gudalajagannadharao3387 2 ปีที่แล้ว +2

    మవురిలో.. పచ్చి పులుసు అoటారు

  • @sowmyac6665
    @sowmyac6665 2 ปีที่แล้ว +45

    😛😋while watching this recipe itself mouth was watering so yummy, tq so much

  • @sridwarakamaitv
    @sridwarakamaitv 2 ปีที่แล้ว

    గ్రేట్..10 లక్షల మంది చూసారు.... సూపర్ వీడియో

  • @hyma5700
    @hyma5700 2 ปีที่แล้ว +10

    I'm from kadapa..
    Mem indulo pachi kobbari kuda add chestam..
    It will be yummm for sure

    • @s.j.s3619
      @s.j.s3619 2 ปีที่แล้ว

      పొద్దున్న చేసిన బిర్యానీ రాత్రి తినేటప్పుడు నేను ఇదే చేస్తాను. పచ్చి కారం అంటాం.

  • @tusharpentar8325
    @tusharpentar8325 ปีที่แล้ว +1

    Hindi mein please🙏🙏

  • @indianvihari2198
    @indianvihari2198 2 ปีที่แล้ว +3

    Superb 👌

  • @segaluputtistha
    @segaluputtistha 6 หลายเดือนก่อน +1

    Finally found my favourite pachhadi ❤👌👍💐

  • @sarojandk907
    @sarojandk907 2 ปีที่แล้ว +3

    Voice is so sweet

  • @BhimSingh-rk4zp
    @BhimSingh-rk4zp ปีที่แล้ว +1

    Excellent Recipe......... SOMWAR.........28//11//2022.....

  • @tteju6903
    @tteju6903 2 ปีที่แล้ว +19

    Naku fever, nenu try chestanu

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y 9 หลายเดือนก่อน

    Nowords only SOLLU KARUTUNDE MAM

  • @bvnk1606
    @bvnk1606 2 ปีที่แล้ว +5

    Super akka patakallapu pachadi chupicharu memuu chastamu epachadi dinimemuu tokupachadi antammu దినిని రొటిలొ దంచితే బావుంటుంది 👌👌😋😋

  • @RanjuKrishna-fl5ts
    @RanjuKrishna-fl5ts 10 หลายเดือนก่อน +1

    Very tasty bilkul oil free mouth watering dear sister 😋😋

  • @nethraghu2637
    @nethraghu2637 2 ปีที่แล้ว +4

    Mam to day I tried it huummmm Chala testing I love it 🥰🥰🥰

  • @dattatraymule4891
    @dattatraymule4891 2 ปีที่แล้ว +1

    AKKA I'm from "MAHARASHTRA" please show ingredients names in HINDI or English.

    • @arunanarayan6177
      @arunanarayan6177 2 ปีที่แล้ว +1

      Green chillies 8 or 10
      Lemon size tamarind soaked in water
      Curry leaves a bunch
      Onion 1 medium size
      Garlic cloves few
      Cummin seeds 1 teaspoon
      Salt to taste

  • @shirlyjohnson8591
    @shirlyjohnson8591 2 ปีที่แล้ว +38

    I am watching from Canada. I made this pachadi and eat with upma just now. It is really mouth watering

    • @KapilDev-ct8fl
      @KapilDev-ct8fl 2 ปีที่แล้ว

      Yes it's very very tasty I too tried it

  • @venugopald9459
    @venugopald9459 ปีที่แล้ว

    Chintha. Ginja. Antha. Koncham bellam kalipi the. Taste Inka baguntundi maa intlo weeklo ones chesthamu

  • @keshamenilaxman4878
    @keshamenilaxman4878 2 ปีที่แล้ว +3

    Super 👌👌👌

  • @sandhyakhantamraju1464
    @sandhyakhantamraju1464 2 ปีที่แล้ว

    Mirapakayalu mirchi chesevi theeskovala andi....lekapothe normal vi paina use cheyoccha

  • @mariyayousufi1474
    @mariyayousufi1474 2 ปีที่แล้ว +8

    Tried this akka . Vedi Annam lo neyyi tho adiripoindi taste anthe...👌👌❤️.
    Ilage manchi manchi pachhadi recepies update chestu undandi 😇

  • @manamuchhatlu654
    @manamuchhatlu654 ปีที่แล้ว

    Nen try chesthanu but mirchi pachhigane vesaru kada am teda cheyadu kada.... Teliyaka aduguthunnanu

  • @panneerselvam8481
    @panneerselvam8481 2 ปีที่แล้ว +4

    Simple and super!

  • @nandhureddy5605
    @nandhureddy5605 ปีที่แล้ว

    Memu pulagam Loki cheskuntamu mix veyanu rotlo danchukuntanu

  • @manasapulikandla5854
    @manasapulikandla5854 2 ปีที่แล้ว +5

    Super undi andi… pulupu karam pachadi istam undevalu kachitham ga try cheyali

  • @bobbymenon4057
    @bobbymenon4057 ปีที่แล้ว +1

    Subtitles please

  • @devakrishnan1293
    @devakrishnan1293 2 ปีที่แล้ว +3

    My favorite

  • @mamthaks8421
    @mamthaks8421 2 ปีที่แล้ว +2

    Mam i hv eaten at Mangalorean house.lovely.

  • @padmajallipallypadma9500
    @padmajallipallypadma9500 2 ปีที่แล้ว +6

    Amazing andi

  • @sidhuchinthakuntla1010
    @sidhuchinthakuntla1010 6 หลายเดือนก่อน

    Chinnapudu ma ammamma chesi pettindi search chesanu lucky ga me video dorikindi
    ,,rotlo danchuthe baguntundi

  • @subbaraop.2104
    @subbaraop.2104 2 ปีที่แล้ว +6

    👌👌👌amma

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 ปีที่แล้ว +2

    💐👍👌👩‍🍳

  • @thulasibadiga9710
    @thulasibadiga9710 2 ปีที่แล้ว +4

    Very interesting recipes. Specially your “pachi pachallu” recipes. Keep giving more interesting recipes. Thank you.

  • @UluvIn
    @UluvIn 14 วันที่ผ่านมา +1

    Super

  • @m.kanakadurga5400
    @m.kanakadurga5400 2 ปีที่แล้ว +3

    Excellent madam 👌 👏

  • @pinibabai5393
    @pinibabai5393 2 ปีที่แล้ว +2

    Super