ఎక్కువ చదివితే మన సంగతి ఇంతే పిల్లలను ఎక్కువ ప్రేమ అనురాగాలతో పెంచితే మన గతి ఇంతే యాత్ర మనం నడుపుతున్న విడుపు పాదాలకు నమస్కారములు అమ్మ నువ్వు నీ కొడుకులు మీ భర్త అందరూ నీ ఆ దేవుడు చల్లగా కాపాడు గాక
I sincerely appreciate your contribution towards the welfare of needy helpless poor elders May God give you the strength to continue this service uninterrupted With best wishes and blessings NTV should cover such services more frequently
నీ వృద్ధాశ్రమము నడుపుతున్న ఆవిడకు పాదాలకు నమస్కారములు అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు మిమ్మల్ని వెళ్ళ వేళ చల్లగా కాపాడు గాక మీ పాదాలకు నమస్కారములు
I wanted to start a Oldage Home after my retirement. But could not dare to do so. I sincerely appreciate you madam for your kind heartedness. If possible give the address of your oldage home. Thank you
Think it twice ask madam what they will do with the deseases bodies by spending thousand of rupees I came to know that the organisations spending more than10000to the attendents
ఇలాంటి కొడుకులు, కూతుర్లు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ,మీరు చదువుకున్న చదువులు నిర్వీర్యం ,శూన్యం కొంచెం అన్న సిగ్గు పడాలి , ఒకసారి ఆలోచించండి మీరు వాలని వదిలేసిన మీ గురించి ఒక చెడు మాటకుడ చేపట్లేదు.. మిమ్మలిని ఎంతో ప్రేమతో కష్టపడి పెంచి పెద్ద చేస్తే మీరు తిరుగిచేది ఇద ? మీకు మీ పుట్టినవాలతో కూడా కచ్చితంగా ఇదే గతి పట్టాలని ఆ దేవుని ప్రరిధిస్తున్న🙏
ఒక వయసు వచ్చాక వారందరూ ఒంటరి గా ఉండలేరు . ఈ ఆశ్రమాలలో కనీసం తోడు ఉంటారు . పిల్లలు వాళ్ళ పిల్లల బాధ్యత తో బిజీ గా ఉంటారు . ఇక్కడ ఎవరిదీ తప్పు కాదు . వ్యవస్థ మారింది అవసరాలు మారాయి . మా అమ్మ అడిగి మరీ వృద్ధాశ్రమానికి వెళ్లారు . అక్కడ తన వయసు వారితో సంతోషం గా గడిపారు . మేము రెగ్యులర్ గా వెళ్లి అవసరాలు తీర్చేవాళ్ళము. ఆమె ఒక హాస్టల్ లో ఉన్నట్లు ఫీల్ అయ్యేవారు. వృద్ధాశ్రమాలని అనాధాశ్రమాల్లాగా చూడకూడదు
Nice to convey feelings, better we try to support the good work by madam. Like buying something useful for all of them. Like big flat TV which all can enjoy. A/cs for summer. Kitchenware etc.
అమ్మ తల్లి నీకు వందనాలు అమ్మ శతకోటి వందనాలు మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి అని కోరుకుంటున్నాను
సూపర్ కామెంట్.
@@prakashreddytoom3807❤ 0:37 ❤❤
మా నానమ్మ ఉండే తనకు మనువడిగా నెంబ సేవ చేసాను..తను అనేది నువు మీ తాత గారికి బాగా సేవ.. చేసేవాడివి......
మంచి సేవ మేడం దేవుడు మీ సేవ చూస్తున్నాడు, ప్రతిఫలం తప్పక ఇస్తాడు.
యాత్ర నడుపుతున్న ఆవిడకు పాదాలకు నమస్కారములు అమ్మ మీరు చల్లగా ఉండు గాక ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎల్లవేళలా చల్లగా కాపాడు గాక
Ntv good job
ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు దేవుడ
అవును.
ఓం
మాటలకు అందని సేవ చేస్తున్నారు మేడం గారూ......
ధన్యవాదాలు...
అవును.కదా.
తల్లి మీరు చేసే ఈ సేవ మామూలు విషయం కాదు..మీకు వందనాలు అమ్మా..మీరు మీ కుటుంబం మీరంతా చల్లగా వుండాలి.. ..🙏🙏🙏🙏
అమ్మ మీరు చేస్తున్న సేవలు మహత్తరమైన కార్యక్రమం మీ ఆశయానికి అభినందనలు
ఎవరు ఎవరిని చూసేవారూ లేరు.....మనామ్ కాళ్ళు చేతులు ఆడంగానే దేవుడు తీసుకొని పోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.......
అమ్మా మీకు వందనం.
అవును.
మల్లిక మేడం గారు మీకు శత కోటి 🙏🙏🙏 శ్రీ సీతారామ్ దీవెనలు ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
l
Intha premaga chuskuntunnaru madam devudu mimmalani deevinchali may god bless you madam and family🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🌷⚘🌷⚘👍🏻👍🏻
సూపర్ కంమెంట్.
చూసే వాళ్ళు ఉన్నా, చూస్తాము అని చెప్పినా అనవసరమైన ఈగో తో ఆశ్రమం లోనే ఉంటామని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు.
Satya Sai and Shirdi Sai will always be with your great service.
E video chustunnantha sepu kannilu agaledu naku 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Meru great medam 🙏🙏🙏🙏🙏🙏🙏
VERYGOOD. AMMA. GOD BLESS YOU ALWAYS 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💔💔💖
Great fantastic wonderful god bless you and your family
కనీసం ఈ ప్రోగ్రామ్ చూసే వీల పిల్లలు ...ఇప్పుడు ఐనా కళ్లు తెరిచి చూసి వీలని తీసుకొని ఇంటికి వేలండి ...పాపము
Qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Mi asayamu chala goppavi sarvadha bhaghvanthuni dhayavundali anii asisthunanu miku santhoshamu
Great amma meru god bless you amma
ఇలాంటి పరిస్తితి ఎవరికి రాకూడదు అని దేవుడిని కోరుకుంటున్న
అంతే కదా మారి.
12:50 nandakisora song🎵wow super amma👏👏👏👏👌👌👌💐💐
Amma , days chesi Mee address and phone number pampagalaru
Amma meeku punyam vastundi chala great go on
Medam garu excelent service godblesse
Anchore Sir, your voice is wonderful sir . God bless you
Chala manchi chestunnaramma bhagavantudu meeku challaga raxinchali thalli
ఎక్కువ చదివితే మన సంగతి ఇంతే పిల్లలను ఎక్కువ ప్రేమ అనురాగాలతో పెంచితే మన గతి ఇంతే యాత్ర మనం నడుపుతున్న విడుపు పాదాలకు నమస్కారములు అమ్మ నువ్వు నీ కొడుకులు మీ భర్త అందరూ నీ ఆ దేవుడు చల్లగా కాపాడు గాక
Hats off Mallika medam garu 🤝🙏🙏🙏
Edposthundhi... reasons vintunte .. pillalani kanani vallani godralu antaru... pillalani vadilesinavallani emanali
మీ మానసిక పరివర్తన సూపర్.
I sincerely appreciate your contribution towards the welfare of needy helpless poor elders May God give you the strength to continue this service uninterrupted With best wishes and blessings NTV should cover such services more frequently
85 to get it to watch,, blp
L
madum garu very great job 👏 👍 please send me home location r call 📞 🙏
మీరు గ్రేట్ మేడం,హ్యాట్సాఫ్
Love you thallulu
God bless
Chala chala great god bless you medam
21:21 తాత mangamma 🕺🕺👏👏👏👏👌👌👌
20:02 అలిగిన వేళ song🎵 👌👌
Madam me lantivallu desham ke chala kavalisinavallu madam.
Ur children's is so lucky madam having a mom of them.
Really helping needy mallika
Amma u r great. Pramod
ఎక్కువ చదివిస్తే ఇది సంగతి మనది
ఆవును.అలాగే కనిపిస్తుంది.
Namasthi dannyavadalu medam sir good 👍medam
Very good job Amma God bless you
నీ వృద్ధాశ్రమము నడుపుతున్న ఆవిడకు పాదాలకు నమస్కారములు అమ్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ భగవంతుడు మిమ్మల్ని వెళ్ళ వేళ చల్లగా కాపాడు గాక మీ పాదాలకు నమస్కారములు
And I have a great day enti ra tha na
Maanava sevemadhava seva madam garu God will always bless you and your family members
I wanted to start a Oldage Home after my retirement. But could not dare to do so. I sincerely appreciate you madam for your kind heartedness. If possible give the address of your oldage home. Thank you
Moosarambagh sbi colony cel no 9247172040
Hats off madam andariki hrudayapuravakanamaskaramulu
God bless your family sister
God bless u madam 🙏
Ntv ki 👏👏👏👏👏👏
🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍
Babu anchoring baa chesav good 👍 love
Great job Madam, hat's off to you 🤝
Endukandi elanti programmes valla meeku labham emiti. Chala.badha ga vuntandi.
👏👏👏🙏🙏 great medam
భారత్ మాతాకీ జై
🙏🙏🙏
👍👍👍💪💪💪
ఆమె నిజంగానే బాగా choosukuntaru health issues వస్తే hospital కి తీసుకుని vasthanu nice
Thanks for reporting ...😍
Good medam meeku na namaskaram ,
Chustonte badhaga vundi,chala great madam,baga chusukondi madam ,devuni blessings eppudu meeku
Lakshmi Lakhamraju yes.Thinking o actor Ranganath garu. Why suicide. Loneliness.sad
Doing a good job madam
Think it twice ask madam what they will do with the deseases bodies by spending thousand of rupees I came to know that the organisations spending more than10000to the attendents
మీరు గ్రేట్ అమ్మ
Mallika garu meeru chala great madem
Love my father & mother as thatholu
Super Madam, god bless you 💐🙏 🙏❤️💛
ఈ ఆశ్రమం ఎక్కడ ఉంది
ఇక్కడ
Anchor is do ing. Good job ni ce person. Pramod
Nice info. Tq
madam God bless you.
Ntv good job
Everyone should respect parents please
అవును.కదా.
Mallika garu idi ekkada undi meeku dhanyavadalu meelanti seva evaru cheyaleru devudu mimmalni challaga chudali
అవునా.
Hats of ntv pramod
You made me cryy 😢 😢
This is one earning money......
Very good service God bless you. Please give the address.
Great video.
Hart's of you Amma
Thanks babu.
GOD BLESS YOU 🙏
I am from Guntur district.
ఇలాంటి కొడుకులు, కూతుర్లు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే ,మీరు చదువుకున్న చదువులు నిర్వీర్యం ,శూన్యం కొంచెం అన్న సిగ్గు పడాలి , ఒకసారి ఆలోచించండి మీరు వాలని వదిలేసిన మీ గురించి ఒక చెడు మాటకుడ చేపట్లేదు.. మిమ్మలిని ఎంతో ప్రేమతో కష్టపడి పెంచి పెద్ద చేస్తే మీరు తిరుగిచేది ఇద ?
మీకు మీ పుట్టినవాలతో కూడా కచ్చితంగా ఇదే గతి పట్టాలని ఆ దేవుని ప్రరిధిస్తున్న🙏
Madam meeru bagundali
God bless you
Entha mandini chusthuna miku padabivandanam amma love u ma
Namaste.
Mallika garu👍👍👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭అమ్మ నాన్న i misu you
Super service madam
ఒక వయసు వచ్చాక వారందరూ ఒంటరి గా ఉండలేరు . ఈ ఆశ్రమాలలో కనీసం తోడు ఉంటారు . పిల్లలు వాళ్ళ పిల్లల బాధ్యత తో బిజీ గా ఉంటారు . ఇక్కడ ఎవరిదీ తప్పు కాదు . వ్యవస్థ మారింది అవసరాలు మారాయి . మా అమ్మ అడిగి మరీ వృద్ధాశ్రమానికి వెళ్లారు . అక్కడ తన వయసు వారితో సంతోషం గా గడిపారు . మేము రెగ్యులర్ గా వెళ్లి అవసరాలు తీర్చేవాళ్ళము. ఆమె ఒక హాస్టల్ లో ఉన్నట్లు ఫీల్ అయ్యేవారు. వృద్ధాశ్రమాలని అనాధాశ్రమాల్లాగా చూడకూడదు
Wonderful words and good job
God bless you madam
God bless you🙏🙏🙏
❤️
May I now madam where it is located or can you pass on the cell no to my cell 9966833017
Good anchoring🌹🌹
తల్లిదండ్రులను దూరంగా పెట్టి ఏం సాధిస్తారు..? ఇక్కడున్న వారిలో ఎవరూ కూటికి లేనివారు కాదు. వదిలించుకున్నవారే. పోయి సావండ్రా..?
Eevruddulaku amaina kodukulu vuunnara leka yevarulenivara dayacheshi telupagalaru
Great think
Medan satakotivandanalu.meekudevuduchallagacoodali.
Ha great madem
👌
Good
ఏమి కర్మరా బాబు జీవితము కన్న వాళ్ళే
చూడక పోతే ఇంకా ఎవరు చూస్తారు.వృద్ధుల జీవితము ఇలా ముగుస్తుంది.
Respect & care parents
Intaki nuvvu chustunnava ne mother ne father ne ????
@@ravitejakatari1986 chusukuntanu valla tho kalisuntanu..valla kosam govt job vodulukunnanu..
Super
Evaro okkaru unnaru chudataniki. Variki ellavelala bhagawantuni Nama smarana nerpinchandi🙏🙏
Good gob mam
Nice to convey feelings, better we try to support the good work by madam. Like buying something useful for all of them. Like big flat TV which all can enjoy. A/cs for summer. Kitchenware etc.
మా నవ సేవయే మాధవ సేవ వెల కట్టలేని సేవ చేస్తున్నారు ఓ O శాంతి