ఇది వృద్ధాశ్రమం కాదు..స్వర్గంలా ఉంది | JSN Raju Seniors Space | LUXURIOUS OLD AGE HOME | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 694

  • @adabalababu137
    @adabalababu137 8 หลายเดือนก่อน +126

    మీలాంటి మంచి మనసు ఉన్న రాజుగారికి నా శిరస్సు వంచి శతకోటి దండాలు రాజుగారు మీ స్మైల్ లాగే మీ మంచి మనసు లాగే మీ బృందావనం చాలా బాగుంద వీళ్ళందరికీ అమ్మానాన్న ఆల్వేస్ అన్ని మీరే అయ్యారు మీరు ఎప్పుడు సుఖసంతోషాలతో మీ ఫ్యామిలీ పిల్లలు అందరికీ రాజుగారు ప్రత్యేకించి మీ ఫ్యామిలీకి మీ బృందావనంలో ఉన్న వారందరికీ నా తరఫునుండి నా ఫ్యామిలీ అందరము కలిసి హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు రాజు గారు ఉగాది పండుగ మీరందరూ చాలా గొప్పగా చేసుకోవాలి మనస్ఫూర్తిగా దీవిస్తూ ఓం శ్రీ సాయినాధాయ నమః సర్వేజనా సుఖినోభవంతు❤

  • @kamalachappidi6423
    @kamalachappidi6423 หลายเดือนก่อน +8

    నిజంగా చాలా అద్భుతమైన హోమ్ ఇది 😍చాలా ధన్యవాదాలు అండీ మీకు 🙏🙏🙏🙏🙏🙏

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny 8 หลายเดือนก่อน +278

    యిలా చక్కగా ఉండక... యీడు పోయాక తోడు కోసం అని మళ్ళీ పెళ్ళి చేసుకుని రొంపి లో దిగుతున్నారు...పిల్లలు మనల గౌరవించే స్థానం లో వుండాలి. ఈ హోం ఎంత బావుంది....రాజు గారికి ధన్యవాదాలు..

    • @elsafrozen2293
      @elsafrozen2293 8 หลายเดือนก่อน +11

      Avunandi correct ga chepparu. Emadhya Kalam lo parents mari chathaga tayaravutunnaru. Pillalaki adarsanga vundalsindi poyi veellu gantala tharabadi phone lo insta lo andulo malli reels chesi pettadalu chatha patalaki, parties mandu, bayata food alavatu cheyatam, negativity pilllaki nerpatam, elders ki athammalaki Viluva ivvaru, adhe kids ki nerpistaru. Easy ga vere vallani judge cheyatam, Adhe kids nerchukuntaru. Anduku kada andi Elanti old age homes start avuthunayi, papam

    • @CNarasayya-lz8xx
      @CNarasayya-lz8xx 7 หลายเดือนก่อน

      😢😢😢😮😮😮😮😮
      No​@@venkattnl1916

    • @Oursmallworld..111
      @Oursmallworld..111 7 หลายเดือนก่อน +9

      1 లక్ష అడ్వాన్స్,20 వేలు ప్రతీ నేల ఫీజు ఈ సేవకు.

    • @anandmohan9037
      @anandmohan9037 7 หลายเดือนก่อน +7

      నెలసరి ఎంత కట్టాలి అది చెప్పండి !

    • @hananyarincy9295
      @hananyarincy9295 7 หลายเดือนก่อน

      @@Oursmallworld..111omg

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 8 หลายเดือนก่อน +29

    చాలా... బాగుంది. Concept and Organising are good.

    • @HasiniPuli
      @HasiniPuli 8 หลายเดือนก่อน

      For one month aumont how much 😊

    • @ET-si7rl
      @ET-si7rl 8 หลายเดือนก่อน

      ​@@HasiniPuliyes

  • @anvithamahesh8166
    @anvithamahesh8166 4 หลายเดือนก่อน +40

    బావుంది. కాస్ట్ లీ హాస్టల్, వృద్దాశ్రయము. ఇటువంటివి పెరిగితే కొన్ని రోజులకు ఇళ్లల్లో తల్లిదండ్రులు కనిపించరు. ఏదో వంక పెట్టి పిల్లలు పెద్దవాల్లను ఇలాంటి చోట జాయిన్ చేసి చిన్నపిల్లలకు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు లేకుండా చేస్తారు.

    • @kidsofindiateamwork
      @kidsofindiateamwork หลายเดือนก่อน

      ఇలా కూడా జరగవచ్చు 🤔

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb 13 วันที่ผ่านมา

      పరవాలేదు అండి తప్పు లేదు అత్త కొదలుకు పడక గొడవలు పడే బదులు యిక్కడ వుండడమే మేలు వాళ్ళు పిల్లలనయినా గొడవలు పడకుండా సంతోషంగా పెంచుకుంటారు

  • @ksppatnaik7483
    @ksppatnaik7483 5 หลายเดือนก่อน +81

    జాయిన్ అవడానికి ఎంత ఖర్చు అవుతుంది, చాలా బాగుంది ❤❤

    • @atmakuripadmalatha6598
      @atmakuripadmalatha6598 4 หลายเดือนก่อน +5

      Month ki enta kattali pl

    • @Cvenkatramana-k3q
      @Cvenkatramana-k3q 3 หลายเดือนก่อน +2

      20000 p m per person

    • @JAMESMadugula
      @JAMESMadugula 3 หลายเดือนก่อน

      @@Cvenkatramana-k3q
      ఒక్క మనిషికి 20,000/-
      అంటే చాలా తక్కువే ,,
      ఇంకా 50,000/-
      ఉంటుందేమో
      అని నేను అనుకున్నాను ....
      జనాలను బాగా దోచుకుంటున్నారు దొంగలు ఛీ...

    • @varalaxmireddy-zd6mh
      @varalaxmireddy-zd6mh 3 หลายเดือนก่อน

      Vammo

    • @NageswararaoPunnam
      @NageswararaoPunnam 3 หลายเดือนก่อน

      ​@varalaxmireddy-zd6gvg
      vmh

  • @suvitpch
    @suvitpch วันที่ผ่านมา

    Good service .These old homes are helping so much to senior citizens.Public must encourage these old age homes.Thank sir Raju garu.

  • @annapurnamandava2766
    @annapurnamandava2766 3 หลายเดือนก่อน +6

    ఇది బోల్డ్ ఏజ్ హోమ్ కాదు స్నేహం లతలా విస్తరించే స్నేహలత హోమ్.❤

  • @velpulabalaraju520
    @velpulabalaraju520 8 หลายเดือนก่อน +23

    Nirupama mam super coverage vidio చేశారు.

    • @pdamarnath3942
      @pdamarnath3942 2 หลายเดือนก่อน

      If you pay money, it will be done

  • @kssvprasad1813
    @kssvprasad1813 5 หลายเดือนก่อน +7

    చాలా బాగుంది,నేను ఒక 6 ఇయర్స్ తరువాత వచ్చి జాయిన్ అవుతా,బ్యూటిఫుల్ లోకేషన్

  • @bharupooji1411
    @bharupooji1411 8 หลายเดือนก่อน +87

    అవును చాలా బాగుంది.
    నేను కూడా
    (12 సంవత్సరాలు తరువాత)
    రిటైర్డ్ అయ్యాక అక్కడికే రావటానికి ప్రయిత్నిస్తాను.

    • @arunaanuchanti3704
      @arunaanuchanti3704 8 หลายเดือนก่อน +2

      Same nenu kuda

    • @Oursmallworld..111
      @Oursmallworld..111 7 หลายเดือนก่อน +7

      1 లక్ష అడ్వాన్స్,20 వేలు ప్రతీ నేల ఫీజు ఈ సేవకు

    • @jecinthayeddanapalli305
      @jecinthayeddanapalli305 7 หลายเดือนก่อน

      8 ok​@@arunaanuchanti3704

    • @Sasi838
      @Sasi838 5 หลายเดือนก่อน

      ​@@arunaanuchanti3704maa father age 68 చేర్పిస్తే బాగుంటుందా

    • @kpratapreddy6851
      @kpratapreddy6851 5 หลายเดือนก่อน +1

      Yogam bhogam rogam thelusuko maanava ani anukuntunaaru ee video chusina janaalu.🎉🎉🎉🎉🎉

  • @saibabumulla8280
    @saibabumulla8280 8 หลายเดือนก่อน +11

    చాలా బాగుంది అందరూ హ్యాపీగా ఉన్నారు అదే అందరూ కోరుకోవాలి good video Nirupama garu👍

  • @murtymantripragada
    @murtymantripragada 8 หลายเดือนก่อน +7

    Very good service Sir, Raju garu.

  • @peddareddykunduru8603
    @peddareddykunduru8603 หลายเดือนก่อน +3

    Best place for retired age lonely persons,very good service raju garu

  • @vimalakumari1917
    @vimalakumari1917 3 หลายเดือนก่อน +28

    ఆ పనులు ఏవో ఇళ్లలో చేసుకుంటే ఇంటిలో ఇంటిలో వాళ్ళు కూడా ఆనంద పడతారు

    • @revathi-i5s
      @revathi-i5s 3 หลายเดือนก่อน +4

      Panula gurinchi kadandi pillalu foreign lo vuntaru good heart pillalu ayite vallaki money ki lotu vundadu vallu pay chestaru or property vunna parents vuntaru evaru eppudu em chestaro vontariga vunte ane bayam vuntundi pillale gurtu vachi mentally down ayipotaru kondaru kodallaki nachadu vallu vunte separate ga pettamantaru okkare intlo vunte sudden ga edanna health upset ayite alage fever etc vaste help cheyadaniki evaru vundaru alanti vallaki e asramalu use avutayi panulu chesevaru chestaru body ki exercise adi

  • @satyanarayanasannisetty4553
    @satyanarayanasannisetty4553 8 หลายเดือนก่อน +124

    వృద్ద ఆశ్రమం అనేకంటే. వృద్ద హాస్టల్ అనాలి

  • @brahmadevar2076
    @brahmadevar2076 8 หลายเดือนก่อน +14

    స్వర్గంలో వృధులకు స్తానం.

  • @harikishan2492
    @harikishan2492 8 หลายเดือนก่อน +8

    Rajugaru... Miru nijamgaa Maharajuvayya..... 🙏👌

  • @haneefsmd750
    @haneefsmd750 8 หลายเดือนก่อน

    In 2016 i was in SBI audit department as internal auditor. During a brench visit,In aranmula Kerala there i stayed in HOME STAY. 2000per day per couple. Very Nice. On seeing this i recollected my stay at Aranmula .
    They provided us sugar less TEA also.
    All the best to this nice Initiative.
    Great.
    S md haneef
    Chief manager retired
    SBI.

  • @kkmallikarjuna2855
    @kkmallikarjuna2855 7 หลายเดือนก่อน +4

    అనుపమ గారు నమస్కారము 🙏 మీరు సూపర్, మీరు చూపించే ప్రతి వీడియో ఏదో ఒక స్పెషల్ ఉంటుందండి, ఇలాంటి మంచి మంచి వీడియోలు మాకు చూపిస్తారని కోరుకుంటూ, మీ అభిమాని, KMK kurnool district, 🎉🎉🎉

  • @jeenamatta385
    @jeenamatta385 6 หลายเดือนก่อน +6

    Nirupama I am your big fan amma all the best ra thalli God bless you sister

  • @vijayakukati8622
    @vijayakukati8622 2 หลายเดือนก่อน +3

    చాలా బాగుంది ఎక్సలెంట్,పిల్లలదగ్గర ఉండి కోడళ్ళు అందరూ.. కొడుకులు కూడా... వాళ్లని ఇబ్బంది పెట్టకుండా... ఇలాంటి దగ్గర ఉంటే.. మంచిగా ఉంటుంది, నేను కూడా వెళ్తాను.

  • @tleela5391
    @tleela5391 3 หลายเดือนก่อน +1

    Raju garu a good idea for oldage people they remember thier past days and relaxing inpresent days thank you Sir

  • @althafahmed2007
    @althafahmed2007 7 หลายเดือนก่อน +4

    Good Service Raju Sir.God Bless You 🎉

  • @michaelcurran1797
    @michaelcurran1797 8 หลายเดือนก่อน +34

    Very high fees for the month , middle class senior citizens cannot afford 20,000 per month as it comes to 2,40,000 per year. Deposit 1,00,000, refundable is ok . They must think about the low earning people also. Otherwise no justice by them whatsoever. It seems it is only for the rich seniors

    • @nar14343
      @nar14343 3 หลายเดือนก่อน

      If a single person need to stay in house they need to spend min 7th (worst case in hyd) electricity 500 and all allowances to bring daily needs 1000 so 10th min for accomodation daily 300 for food

    • @nar14343
      @nar14343 3 หลายเดือนก่อน

      I don't think it is high but very promising one to stay

  • @chintanageswararao-lo1pr
    @chintanageswararao-lo1pr 5 หลายเดือนก่อน +21

    బాగా డబ్బులున్న వారి ఆశ్రమం
    Dabbulunnavaallani అనుపమ బాగా హైలెట్ చెయ్యడం తెలిసిందేగా

  • @nsvramana9964
    @nsvramana9964 3 หลายเดือนก่อน +1

    Beautiful facilities. Almost staying at home. Room ambience is very nice.

  • @srinivaskumar8422
    @srinivaskumar8422 2 หลายเดือนก่อน

    Wonderful. Really it is great service to the humanity. Raju garu Long live. God Bless you Sir.

  • @purnaammani8520
    @purnaammani8520 8 หลายเดือนก่อน +10

    What a service

  • @durgabhavani7612
    @durgabhavani7612 6 หลายเดือนก่อน +3

    E age lo undalsina relaxation idya amma... Antya kani em tochaka adi ala ... Idi ila Ani padi yedavakunda Baga enjoy chestunaru... Very nice👍

  • @pullaiahyadav8762
    @pullaiahyadav8762 หลายเดือนก่อน

    Good service to the old people. I expect you to establish such old age space homes one in each district headquarters in both the telugu states of Telangana and Andhra Pradesh. May God bless you.

  • @kksk1963
    @kksk1963 8 หลายเดือนก่อน +3

    E asramam lo Bhagavath geetha parayanam cheyipisthey chalamanchidi🙏🙏🙏🙏👏👏👏🌹🌹

  • @padmavathyponduri4194
    @padmavathyponduri4194 8 หลายเดือนก่อน +25

    Amount kuda chepthe chala bagauntadhi 🙏🏾

  • @annapurnachandra380
    @annapurnachandra380 8 หลายเดือนก่อน +5

    Chala bagundi

  • @vijayagaddam5418
    @vijayagaddam5418 8 หลายเดือนก่อน +18

    Bagundi elantivi chupichadamu chala mandiki use avutundi

    • @Priman-ur9qt
      @Priman-ur9qt 8 หลายเดือนก่อน

      Enta charge chestaru. Naaku 73 age. Pl reply.

    • @sudhakarreddynayini4469
      @sudhakarreddynayini4469 8 หลายเดือนก่อน

      Charge per head entha cheppaledu

    • @swetachowdary
      @swetachowdary 8 หลายเดือนก่อน

      ​@@Priman-ur9qt 20,000/- per month....1lakh deposit

  • @nagendrababu9184
    @nagendrababu9184 8 หลายเดือนก่อน +38

    65 సంవత్సరాలు వాళ్లకి ఫుల్ హెల్దిగా ఉండి ఫ్రీగా ధ్యానం నేర్పుతున్నాము రావులపాలెం నుండి వచ్చి ఫ్రీగా ధ్యానం నేర్పు తాము అవకాశం ఉందా అదేవిధంగా ఒక వ్యక్తికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో వీలైతే తెలుసుకోవచ్చు అంటే చెప్పండి

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po 4 หลายเดือนก่อน +1

      ఒక లక్ష advance, నెలకు 20 వేలు ఫీజు.

  • @kousarshabana
    @kousarshabana 3 หลายเดือนก่อน +1

    Rsju Garu salute to ur humanity awasome service for old-age people

  • @devikapydisetti6438
    @devikapydisetti6438 17 วันที่ผ่านมา

    Super sarvice sir

  • @JohnYegi
    @JohnYegi 8 หลายเดือนก่อน +10

    Hats of raju garu❤superb

  • @patankhaja2209
    @patankhaja2209 หลายเดือนก่อน +5

    ఆశీర్వాదాలు నమస్కారాలు ప్రపంచంలో ముస్లింల వి ఓల్డ్ ఏజ్ బొమ్మలు గాని సీనియర్స్ వీడియోస్ బొమ్మలు కానీ ఉండవు రెండవది ముస్లిమ్స్ కంట్రీస్ లో మెంటల్ హాస్పిటల్స్ ఉండవు ప్రపంచం మొత్తం మీద ముస్లిమ్స్ తమ తల్లిదండ్రులను చాలా గౌరవిస్తూ చాలా బాగా సంరక్షిస్తూ వాళ్లను కాపాడుకుంటూ వాళ్ళ దువా ఆశీర్వాదాలు చూసుకుంటూ ఉంటారు రెండవది ఐదు పూటల నమాజు చేయటం వలన మెంటల్ పీస్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రపంచంలో ముస్లిం కంట్రీస్లో మెంటల్ హాస్పిటల్ లేవు

    • @sreedevikothuri4477
      @sreedevikothuri4477 หลายเดือนก่อน

      I am Hindu. But, I like Muslim customs. Really they are valued by their parents and elders.

  • @RaniA-uc7hr
    @RaniA-uc7hr 8 หลายเดือนก่อน +5

    Superrr

  • @kamalakumarivandrasi5161
    @kamalakumarivandrasi5161 8 หลายเดือนก่อน +4

    Very good idea

  • @kamalammak1121
    @kamalammak1121 5 หลายเดือนก่อน +49

    ఈ ఓల్డేజి ఓంకి డబ్బులు కట్టాలనా అండి నేనే ఉండాల అనుకుంటున్నాను ఒకవేళ డబ్బులు ఐతే ఎంతుంటది నెలకు నేను అందరు ఉన్న ఒక అనాధను బ్రతకాలనో చావాలనో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న మేడం కొంచెం వివరంగా రిప్లై ఇవ్వండి మేడం ప్లీజ్

    • @ramalingam5171
      @ramalingam5171 3 หลายเดือนก่อน +2

      Monthly payment approximate per hed how much payment please clarify.

    • @sarasijadevitirunagari5568
      @sarasijadevitirunagari5568 3 หลายเดือนก่อน

      Dabbunna ma rajulaku

    • @satyamreddy9714
      @satyamreddy9714 2 หลายเดือนก่อน

      Mari gents ki kudaa vunnada. Paid home. If paid ayite per month how much. Please clarify

    • @BHAGYALAXMI-u8i
      @BHAGYALAXMI-u8i หลายเดือนก่อน

      amount one month ku entha pay cheyyali vivaralu thelapandi please​@@satyamreddy9714

    • @chitturiravibabu73
      @chitturiravibabu73 หลายเดือนก่อน

      In description they gave maps i.e. location. Open it and write your review. There is a chance that you could get a reply from them.

  • @radhakondaveti7847
    @radhakondaveti7847 หลายเดือนก่อน

    Raju garu meeru, chala great andi, 🙏🙏

  • @comicprince
    @comicprince 8 หลายเดือนก่อน +3

    Excellent and awesome concept. Positive ethics in Business.

  • @philipreddypogu7816
    @philipreddypogu7816 หลายเดือนก่อน +1

    ఇదీ పక్క పయింగ్ గెస్ట్ హౌస్

  • @bhagyavathiharinath6135
    @bhagyavathiharinath6135 8 หลายเดือนก่อน +5

    Chala bagundi Single ki entha, with sharing, veg or nonveg items. Price chappandi.

  • @revathisubramanyam8452
    @revathisubramanyam8452 2 หลายเดือนก่อน

    Very nice video. Useful for single parents living alone in apartments. About rate if we are living separately consider the monthly expenses like house rent, maintenance,food expenses, maid, electricity etc. Here we don’t have to worry about anything. Just pay the monthly charges and be happy with people around. Sinceit is new it needs to be seen how they perform and give service in the long run.

  • @ravinderpendli4351
    @ravinderpendli4351 8 หลายเดือนก่อน +20

    GOT it raju gaaru ,quite reasonable.
    1. Deposit of rs.1,00,000. లక్షరూపాయలు చేరే ముందు చెల్లించాలి.
    2. Single occupancy కి నెలకు 20,000 రూపాయలు.
    3. కనీసం ఒకసంవత్సరము వుండాలి .

    • @FastTV7
      @FastTV7 5 หลายเดือนก่อน +4

      Business 😢😢😢😢

    • @nagarajk2301
      @nagarajk2301 3 หลายเดือนก่อน +2

      ❤❤

    • @allinonehandtv3429
      @allinonehandtv3429 2 หลายเดือนก่อน

      బిజినెస్ కాదు అని ఎవరు అన్నారు?

    • @allinonehandtv3429
      @allinonehandtv3429 2 หลายเดือนก่อน

      సేవ కోసం వృద్ధాశ్రమం పెడితే పెట్టినవారికి నష్టాల్లోకి వెళ్తారు. ఇలా పెడితే, రిచ్ పీపుల్ రిచ్ lifestyle. 20k అంటే వారికి రీజనబుల్

    • @JayaSree-sk1qe
      @JayaSree-sk1qe 2 หลายเดือนก่อน

      I think it's double occupancy. Is it single person for a room for 20 k

  • @vinyagorakanti1345
    @vinyagorakanti1345 6 หลายเดือนก่อน +1

    Thanks to raju gaaru super

  • @lakshmisamantapudi9627
    @lakshmisamantapudi9627 8 หลายเดือนก่อน +2

    Good idea Raju garu

  • @saiammathota7372
    @saiammathota7372 8 หลายเดือนก่อน +5

    👋👋👋chala bagundi..

  • @sandhyarani8246
    @sandhyarani8246 หลายเดือนก่อน

    Respected Raju garu, middle family members not stay in your old age home, only foreign family parents stay in your 🏠........ God bless you sir......

  • @narasimhareddykotte2847
    @narasimhareddykotte2847 3 หลายเดือนก่อน

    రాజు గారికి అభినందనలు, ఇలాంటి వారి వలనే ఇంకా మానవ విలువలు ఉన్నాయి

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 8 หลายเดือนก่อน +4

    VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION. GOOD TASTE AND FACILITIES. SHUBHAM TO THE MANAGEMENT. SHUBHAM

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 8 หลายเดือนก่อน +48

    ఇళ్ళలో ఇమడలేరు. ఇటువంటి ఆశ్రమాలు ఇంకా మంచి హంగులతో ,సదుపాయలతో నలుమూలలా రావాలి.అందరకి అందుబాటు ధరలో ఉండాలి.

    • @rohiniuttarwar275
      @rohiniuttarwar275 8 หลายเดือนก่อน +9

      అందరికీ అందుబాటు ధరల్లో ఉంటే నిజంగా బాగుంటుంది 👍🌝

    • @BkVidavaluru
      @BkVidavaluru 8 หลายเดือนก่อน +1

      ❤❤😂😂

    • @dr.sreenivasreddypeddiredd6612
      @dr.sreenivasreddypeddiredd6612 8 หลายเดือนก่อน

      Please inform about the CHARGES of COMMEN.DOUBLE and SINGLE accommodation you chrge .WKSH YOU ALL THE BEST.THANK YOU.

  • @surigishankar4433
    @surigishankar4433 8 หลายเดือนก่อน +5

    Super madam

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 3 หลายเดือนก่อน +8

    మారుతున్న కాలంతో మనమూ మారాలి అంతేకానీ పిల్లలు ఉద్యోగాలు చెయ్యాలి పిల్లల్ని చూసుకోవాలి పెద్దవాళ్లని చూడాలంటే ముందు ఓపిక ఉండాలి అందరు బావుండాలంటే ఇది మంచి ఐడియా

  • @sirlajojipaulvijayamani5865
    @sirlajojipaulvijayamani5865 8 หลายเดือนก่อน +13

    Vizag lo star cheyyandi raju garu please

  • @pethouse1845
    @pethouse1845 6 หลายเดือนก่อน +28

    నేనుకోరుకునేది ఇలాంటి ఆశ్రమాలు అట్టర్ ప్లాప్ అవ్వాలని

    • @ramanp2581
      @ramanp2581 5 หลายเดือนก่อน +3

      This is ashramam. Old age home. Don’t be with-ve mind

    • @riptechnoblade4783
      @riptechnoblade4783 4 หลายเดือนก่อน +1

      Supeeeer Raju garu

    • @pdamarnath3942
      @pdamarnath3942 2 หลายเดือนก่อน

      Sadistic fellow

  • @brahmaputra5908
    @brahmaputra5908 8 หลายเดือนก่อน +5

    Chala bavundi.per person enta., couple ki saparet room ki enta per month.please teliyacheyamdi

  • @sudhakarraop2249
    @sudhakarraop2249 หลายเดือนก่อน

    Good video 🎉

  • @MadhuLakshmi-d7b
    @MadhuLakshmi-d7b 2 หลายเดือนก่อน

    Excellent Raju garu 👏🙏

  • @NaveenKumar-mj3dl
    @NaveenKumar-mj3dl 8 หลายเดือนก่อน +10

    Retirement home ...this is apt ..

  • @blueplanet36
    @blueplanet36 8 หลายเดือนก่อน +2

    GOOD THEME

  • @kusumalaxmikusumalaxmi2697
    @kusumalaxmikusumalaxmi2697 5 หลายเดือนก่อน +8

    చిన్నపుడు పిల్లల్ని మంచి చదువు కోసం పెట్టి తరువాత వాళ్ళు చేరతారు 😂

  • @ramasomameherbabakaki8005
    @ramasomameherbabakaki8005 8 หลายเดือนก่อน +7

    Old is gold

  • @thimmarajuviswaraju9810
    @thimmarajuviswaraju9810 5 หลายเดือนก่อน

    Respected sir/Madam
    Hatts off for your, s Accommodation of the old Age Healthy people
    God Bless you &Your family
    By
    VTRaju
    Nellore

  • @ramanaraosigili9572
    @ramanaraosigili9572 5 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది సార్.🙏🙏🙏

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 21 วันที่ผ่านมา +1

    డబ్బులు ఉన్నోళ్లు ఉండే ఆశ్రమం

  • @eswarcollection5983
    @eswarcollection5983 7 หลายเดือนก่อน +2

    Gud service sir

  • @SimhachalamPaidi
    @SimhachalamPaidi 4 หลายเดือนก่อน

    Thank you, Nirupama garu, for introducing a nice place

  • @anuradhaanu-t2o
    @anuradhaanu-t2o 8 หลายเดือนก่อน

    Super Sir👍👍👍👍👍👍👍👍

  • @czcomputers9813
    @czcomputers9813 4 หลายเดือนก่อน

    Really it looks super....establish in other places also. It is necessary for senior people

  • @sriramakrishnasharmagudipaty
    @sriramakrishnasharmagudipaty 8 หลายเดือนก่อน +16

    వీడియోని అందరు చూచాముగదా. ఆ విషయాలుగాక మిగిలిన రెండు విషయాలు చెప్పుతాను. రాజుగారితే మాట్లాడి తెలుసుకున్న తర్వాత విన్నవి.
    1. Deposit of rs.1,00,000. లక్షరూపాయలు చేరే ముందు చెల్లించాలి.
    2. Single occupancy కి నెలకు 20,000 రూపాయలు.
    3. కనీసం ఒకసంవత్సరము వుండాలి .
    4.ప్రత్యేకించి walking track అంటూ లేదుగాని building చుట్టూతిరగవచ్చు setback space లో.
    5. రాజుగారితో ఇంకా ఏమైనా వివరాలు కావాలన్న మాట్లాడి తెలుసుకోండి.
    6. Allotment will be on the discretion of the Management.

    • @rajamanikyamalwarusetty5307
      @rajamanikyamalwarusetty5307 8 หลายเดือนก่อน +2

      Cost of double occupency

    • @michaelcurran1797
      @michaelcurran1797 8 หลายเดือนก่อน +2

      Too costly

    • @lakshmiallu1436
      @lakshmiallu1436 8 หลายเดือนก่อน +1

      1.00000 rs మళ్ళీ రిటర్న్ యిస్తారా ప్లీజ్ తెలియచేయండి

    • @kusumakumari7050
      @kusumakumari7050 7 หลายเดือนก่อน

      Mari rooms a/c vuntaya single aythe entha . add location isthe chusthamu

  • @pvanaja4108
    @pvanaja4108 8 หลายเดือนก่อน +2

    👌👌 very nice

  • @hemupriya3490
    @hemupriya3490 8 หลายเดือนก่อน +1

    So great sir mee service mind , mee thoughts super sir, All the best sir

  • @ravinderpendli4351
    @ravinderpendli4351 8 หลายเดือนก่อน

    It is for sure very nice

  • @srinivasaraokesiraju7294
    @srinivasaraokesiraju7294 3 หลายเดือนก่อน

    Super covering

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k หลายเดือนก่อน

    ఎంత మా మంత్ కీ ఫీజు ❤️💐

  • @nirmalanekanti3337
    @nirmalanekanti3337 9 หลายเดือนก่อน +50

    ఒక మనిషికి ఏ మాత్రం చార్జ్ చేస్తున్నారో కూడ చెబితే బాగుండేది.

    • @kranthijampana8074
      @kranthijampana8074 9 หลายเดือนก่อน +1

      Once visit after decide

    • @Mamitha-Rama
      @Mamitha-Rama 9 หลายเดือนก่อน

      @@kranthijampana8074 సరే నండి

    • @dineshreddy4410
      @dineshreddy4410 8 หลายเดือนก่อน

      10000 అంట...

    • @Rrra-p2w
      @Rrra-p2w 8 หลายเดือนก่อน +1

      30000

    • @MedicalAndHealthInsights
      @MedicalAndHealthInsights 8 หลายเดือนก่อน +1

      ​@@dineshreddy4410 no chance... 10000 ki assalu chance ledhu

  • @lanirajamgarigela7607
    @lanirajamgarigela7607 8 หลายเดือนก่อน +1

    Raju God bless you

  • @ThayarammaTekkam
    @ThayarammaTekkam 8 หลายเดือนก่อน +2

    Nice

  • @karthikkodali2979
    @karthikkodali2979 8 หลายเดือนก่อน

    great sir

  • @tansenchowdary8155
    @tansenchowdary8155 6 หลายเดือนก่อน

    NIRUPAMA GARU YOUR INTERVIEWS CHHALA BAVUNTAYI.CONGRATULATIONS.

  • @vidyardidyanamrutham.sujat9097
    @vidyardidyanamrutham.sujat9097 3 หลายเดือนก่อน

    Hatsup andi

  • @visni2724
    @visni2724 8 หลายเดือนก่อน +5

    Very nice.

  • @rrarts3294
    @rrarts3294 8 หลายเดือนก่อน +5

    Excellent ra ❤❤❤❤

  • @punukolluramarao4150
    @punukolluramarao4150 6 หลายเดือนก่อน +25

    అంతా బాగుంది మనీ ఎంతో చెపితే బాగుండేది

    • @AlkaDharmareddy
      @AlkaDharmareddy 4 หลายเดือนก่อน

      ఆనందో బ్రహ్మ ఆనందం బ్రాహ్మానందం

    • @AlkaDharmareddy
      @AlkaDharmareddy 4 หลายเดือนก่อน

      ఈ బ్రహ్మానానడానికి రేట్ ఎంత మేడంగారు దయచేయండి

    • @vimalakumari1917
      @vimalakumari1917 3 หลายเดือนก่อน

      వాళ్ళు చెప్పారు. అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది.

  • @kpratapreddy6851
    @kpratapreddy6851 5 หลายเดือนก่อน +1

    Anupama pandaga chesuko ani anukuntunaaru ee video chusina janaalu kwep it up🎉🎉🎉🎉🎉

  • @konathalalakshmi1321
    @konathalalakshmi1321 8 หลายเดือนก่อน +1

    Very nice sir 👍👍👍

  • @kotaveeraswamy7556
    @kotaveeraswamy7556 7 หลายเดือนก่อน +13

    అంతా బాగుంది వక మనిషికి ఎంతో చెప్పితే బాగుంటుంది.

  • @thomasreddysirigireddy6808
    @thomasreddysirigireddy6808 8 หลายเดือนก่อน +9

    This is Old-age home not by Service Motto but by Commercial

  • @durgaprasadchodiboina4316
    @durgaprasadchodiboina4316 8 หลายเดือนก่อน +3

    Suparb

  • @surapanenihymarao2268
    @surapanenihymarao2268 4 หลายเดือนก่อน

    Nice House and maintenance

  • @KrishnaPrasad-zq9sm
    @KrishnaPrasad-zq9sm 8 หลายเดือนก่อน

    చాలా బాగుంది

  • @monaabhistha9757
    @monaabhistha9757 8 หลายเดือนก่อน +2

    Ebusiness(chalabagundi

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 8 หลายเดือนก่อน +65

    వృద్ధులు ఒక్కరు ఉండాలి అంటే ఎంత ఫీజు. భర్త భార్యకు ఉండాలి అంటే ఎంత ఫీజు అవుతుందో చెప్పండి.

    • @dineshreddy4410
      @dineshreddy4410 8 หลายเดือนก่อน +11

      One person కి month కి 10000

    • @kprao5979
      @kprao5979 8 หลายเดือนก่อน

      1:32 ​@@dineshreddy4410

    • @Anu-ed5lt
      @Anu-ed5lt 8 หลายเดือนก่อน +10

      Short time 1 month ala undochha

    • @subra2495
      @subra2495 8 หลายเดือนก่อน

      Please inform me the contact number.

    • @SreeramuluB-ss9yh
      @SreeramuluB-ss9yh 8 หลายเดือนก่อน

      ​@@dineshreddy4410❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤😂❤😂❤❤ ni hu ni 16:46 ❤ hu ni😮😊

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 8 หลายเดือนก่อน +1

    Near Medchal bustand,monthly 20000/- per head, family rooms also available for couple

  • @jaisriram420
    @jaisriram420 6 หลายเดือนก่อน +2

    యాంకర్ ఆంటీ చాలా Happy గా ఫీల్ అవుతున్నారు. తొందరగా అందులో చేరండి ... ఎదుటివారికి నీతులుచెప్పటమేందుకో (నిర్వాహకుల దగ్గర ఎంత కొట్టేశారో) ఇంత పబ్లిసిటీ చేస్తున్నావంటే.